Best Places To Visit In Belgium | Naa Anveshana

Поделиться
HTML-код
  • Опубликовано: 26 дек 2024

Комментарии • 1,8 тыс.

  • @giduturi
    @giduturi 7 месяцев назад +485

    Good morning అన్వేష్ బాబు,బెల్జియమ్ దేశం అందాలు చాలా అందంగా చూడ ముచ్చటగా ఉన్నాయి, బ్యూటిఫుల్ వీడియో❤

    • @flashevolflayor
      @flashevolflayor 7 месяцев назад +10

      Channel notification radam ledhu anvesh 😢 search chesi Mari ochi chustuna video

    • @raju34567-d
      @raju34567-d 7 месяцев назад +3

      ​ bro telugu hunter telegram vallu fraud chesthunnaru telugu vallani 10k 40k ani , 25k 1 lakh ani we lossed 30k .miru educate cheyamdi telugu people ni

    • @RenukaEmoji
      @RenukaEmoji 7 месяцев назад +1

      Super hero

    • @BommaRavi-hx1vv
      @BommaRavi-hx1vv 7 месяцев назад

      👌👌👌👌👌👌👌👌👌🌹🌹🌹😍😍😍😍🎀🎀🎀🙏🙏🙏🌈🌈🌈🌈

    • @rafipathan3470
      @rafipathan3470 7 месяцев назад

      Sarsarlee 😂😂😂

  • @rameshkb2252
    @rameshkb2252 7 месяцев назад +190

    మేము ఆస్వాదించలేని ఈ ప్రపంచాన్ని అన్వేషించి మా కళ్ళ ముందు ఉంచుతున్నందుకు మీకు హ్యాట్సాఫ్ బ్రదర్.

  • @vijay9666
    @vijay9666 7 месяцев назад +32

    Content is king 👑 అన్న మాట నిజంగా prove చేసున్నావ్, 4k lo Belgium ni చూస్తుంటే చాలా ఆశ్చర్యం గా ఉంది,

  • @PuranaAmrutham
    @PuranaAmrutham 7 месяцев назад +8

    వీడియో చాలా అద్భుతంగా ఉంది. జీవితంలో వెళ్లి చూడలేని ఎన్నో ప్రదేశాలు మీరు చూపించినందుకు ధన్యవాదములు. దీర్ఘాయుష్మాన్ భవ.

  • @JAYKrish-qv1rr
    @JAYKrish-qv1rr 7 месяцев назад +29

    5 లక్షలు Subscribers ఉన్న అప్పటి నుండి 2022 లో ని Videos Chusthunna. ఎంతో చక్కని, అందరిని ( పిల్లలు, పెద్దలు, Young Peoples ) ఆకట్టుకునే Explaining, Continent ని. నీ Hardwork, Dedication, తపన, మంచితనం 2 Millions. నైస్

  • @chvenkatesh4693
    @chvenkatesh4693 7 месяцев назад +1

    Your videos so nice and నేను ప్రపంచం తిరగకపోయిన మీరు చూపిస్తున్నారు

  • @rudraled-q7m
    @rudraled-q7m 7 месяцев назад +17

    దీనమ్మ జీవితం ఒక కిడ్నీ అమ్మేసి అయిన యూరప్ పోవాలి అన్నట్టు ఉంది వీడియో...

  • @rmanikantastudio291
    @rmanikantastudio291 7 месяцев назад +1

    అద్భుతం అన్వెష్ అన్న....డ్రో న్ షాట్స్.....ట్రైన్ జర్నీ..హాస్టల్ రూం ...బుగ్గ బిల్డింగ్....ముఖ్యం గా ...మ్యూజిక్ అద్భుతః.....అన్వేష్ అన్న తోపు దమ్ముంటే ఆపు ....నికు నువ్వే సాటి...అన్న... ని వీడియో లకి బానిసలు అయిపోయామ్.. this message was it is true...

  • @vijayd7599
    @vijayd7599 7 месяцев назад +9

    అదృష్టం ఏంటి అంటే ప్రపంచం లో ఏ మూలన వెళ్ళిన అక్కడ మన తెలుగు వాళ్ళు ఉండడం...రియల్లీ గ్రేట్ గుడ్ మార్నింగ్ అన్వేష్ బ్రో.. Love 💕 from Hyderabad

  • @GeddamSrinivasReddy
    @GeddamSrinivasReddy 7 месяцев назад +1

    చాలా చాలా బాగుంది అన్న..❤❤❤ సూపర్❤ కింగ్ ఆఫ్ వరల్డ్ నా అన్వేషణ ❤

  • @TopExpert-tp3bi
    @TopExpert-tp3bi 7 месяцев назад +8

    Super video 👌 Beautiful country 🎉 Enjoy the food and special Bewarages 🍺🍻🍺🍻 👏👏👏👌👍🙏💐

  • @myakalavenkatnars4511
    @myakalavenkatnars4511 7 месяцев назад +1

    తమ్ముడూ సూపర్ ...నీకు రాసి పెట్టి ఉంది తమ్ముడూ....ఎంజాయ్..❤

  • @ilua368
    @ilua368 7 месяцев назад +12

    ఇలా వారానికి ఒకటీ క్వాలిటీ వీడియో గుడ్. డ్రోన్ షోస్ are superb

  • @harigoud1140
    @harigoud1140 7 месяцев назад +1

    ఇలా వారానికి ఒకటీ క్వాలిటీ వీడియో గుడ్. డ్రోన్ షోస్ are superb love you anna

  • @lsmurthy7375
    @lsmurthy7375 7 месяцев назад +12

    Extremely delighted to see the new video and great narration as always. We are awaiting these days much longer for the new experiences though we are watching the old ones again and again, especially Antarctica, Australia, Canada, Peru, China and a lot more. Thanks, lots for the insightful entertaining messages. Chavaka Chavaka

  • @mrrahman9446
    @mrrahman9446 7 месяцев назад

    నమస్కారం అన లొకేషన్ మాత్రం చాలా చాలా బాగుంది నెను పోస్ట్ లైక్ చేసి విడియో చుతను చాలా అందంగా ఉంది విడియో

  • @sachinbpathak
    @sachinbpathak 7 месяцев назад +34

    अन्ना तेलुगू नहीं आने पर भी आप का video देखने में आनंद आता है। God bless Anna :)

  • @MedipallyRajeshwari
    @MedipallyRajeshwari 21 день назад

    Bhavnagar weather Bhavnagar district Netherland bowl very nice namaskaram 🙏🙏

  • @sridhargoud3504
    @sridhargoud3504 7 месяцев назад +17

    అన్వేష్ అన్న, నేను తెలంగాణ నుండి మాట్లాడ్తున్న, అన్న మొన్న గోవా కి వచ్చిన మా ఫ్రెండ్స్ తో, ఇక్కడ TITO Pub లో డాన్స్ చేద్దాం అని వెళ్లినం మా ఫ్రెండ్స్ అందరం, అక్కడ Tito pub mangement ఒక్క తెలుగు సాంగ్ కూడా డీజే లో ప్లే చెయ్యలేరు మేము ఎంత అడిగినా, సౌత్ ఇండియన్స్ అని చాలా చీప్ గా చూసినారు అక్కడి mangement వాళ్ళు, ప్లీజ్ ఫ్రెండ్స్ ఇంకా నుండి ఎవరు గోవా కి వెళ్ళకండి, బ్యాంకుక్ వెళ్ళండి, మన సౌత్ ప్లేసెస్ డోవలవ్ చేసుకుందాం... ప్ల్స్ సపోర్ట్ సౌత్

  • @mkath2104
    @mkath2104 7 месяцев назад

    సూపర్ వీడియో అన్వేష్ బ్రో❤కంటెంట్, క్వాలిటీ అదిరింది...డ్రోన్ శాట్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి బ్రో....థాంక్స్ సో మచ్ ఫర్ ద గ్రేట్ వీడియో. హాట్స్ ఆఫ్ ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్, జయ హో జయ జయ హొ 👏👍

  • @dhanunjayfarms
    @dhanunjayfarms 7 месяцев назад +55

    ఆధరగొట్టావ్ ని ఎఫెక్ట్స్ తో.... చాలా మంది వాళ్ళ మొహాలు, ముక్కు లు చూపిస్తారు.... Tq

  • @gulflomahesh4405
    @gulflomahesh4405 7 месяцев назад

    మేం చూడలేని ప్రపంచాన్ని నీ కళ్ళతో చూపిస్తున్నావు అన్న సూపర్ అన్న బెల్జియం దేశం

  • @adithyavenkatesh
    @adithyavenkatesh 7 месяцев назад +64

    అన్వేష అన్నా వీడియో కోసం ఎంతమంది ఎదురుచూస్తున్బారు ❤️❤️❤️

  • @mourasri1234
    @mourasri1234 7 месяцев назад

    Super brother నేనెప్పుడూ చూడండి నేను చూడలేనిది కూడా మీరు బాగా చూపెడుతున్నారు అండ్ ప్రపంచ అందాలు

  • @mallipodili7570
    @mallipodili7570 7 месяцев назад +4

    మా నెల్లూరు వాళ్లు ఎక్కడైనా ఉంటారు ఐ లవ్ నెల్లూరు❤❤

  • @JAYKrish-qv1rr
    @JAYKrish-qv1rr 7 месяцев назад

    సాహస ప్రపంచ యాత్రిక అన్వేష్ Bro. 👌👌👌👍👍👍👌👌👌

  • @harishreddymavuram3850
    @harishreddymavuram3850 7 месяцев назад +6

    అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊

  • @radhakrishnabhamidipati
    @radhakrishnabhamidipati 7 месяцев назад

    చాలా బాగుంది వీడియో బ్రో, చాలామంచి సీనరీస్ చూపిస్తున్నావ్, థాంక్యు బయ్యా

  • @PremKumar-vq1jh
    @PremKumar-vq1jh 7 месяцев назад +8

    ALWAYS UR inspire me Love from karnataka ❤️💛

  • @sunilgadasana5879
    @sunilgadasana5879 7 месяцев назад +1

    చాలా థ్యాంక్స్ అన్వేష్ అన్న యూరప్ అందాలను నీ కంటితో మాకు చాలా అందంగా చూపిస్తున్నాందుకు...🤝🤝 ఇలాంటి మరిన్ని అందమైన ప్రదేశాలను మాకు చూపిస్తావని వేయిట్ చేస్తున్నాము.❤

  • @narasimharao1204
    @narasimharao1204 7 месяцев назад +5

    Anvesh, ప్రపంచ యాత్రికుడు కొత్త అవతారం ఎత్తినట్లు ఉంది. షార్ట్స్ చొక్కాలు వదిలేసావు. ప్రజెంట్ లుక్కు మాత్రం సూపర్.

  • @laxmanjadav7013
    @laxmanjadav7013 5 месяцев назад

    Bro... super miru chala vishayalu teliya chestunnaru...

  • @FunclubFunclub777
    @FunclubFunclub777 7 месяцев назад +201

    అన్వేష్ అన్నయ్య మంచి ఆటగాడు అయితే like వేసుకోండి😅

    • @Tshekar-ur2ds
      @Tshekar-ur2ds 7 месяцев назад

      Vote vesada bro....AP elections lo

    • @sireeshy-z8u
      @sireeshy-z8u 7 месяцев назад

      True indian kada so veyyadu

    • @FunclubFunclub777
      @FunclubFunclub777 7 месяцев назад +1

      అన్న ఓట్ వెయ్యడు ఏటు ఎస్తాడు🤣🤣

  • @AshokY-3
    @AshokY-3 6 месяцев назад

    2160p lo chusthunte undhi video... super chinni bro

  • @katamyadaiah4006
    @katamyadaiah4006 7 месяцев назад +13

    ఈ రైతు నాలుగు సంవత్సరములు మొదలుకొని నీ వీడియోలు చూస్తున్నాడు, మరి ఈ ప్రపంచానికి అన్నం పెట్టే రైతు కీ కామెంట్ పక్కన నీ చానెల్ రిప్లై బొమ్మ కావాలి అన్వేష్ గారు.😮Please Please❤❤❤❤❤❤❤❤ I want a reply

  • @khansaabtdn2940
    @khansaabtdn2940 5 месяцев назад

    Chala bagundi video chala thanks chala andamga undi 👌👌👌👍👍

  • @itsmechandu5
    @itsmechandu5 7 месяцев назад +7

    Anna i really enjoyed your videos

  • @dr.swarupranjanmajhi3880
    @dr.swarupranjanmajhi3880 7 месяцев назад +2

    Uou are indeed a self-motivated and enthusiastic explorer......all your videos have educative value.......

  • @SEKHAR-EL
    @SEKHAR-EL 7 месяцев назад +8

    Love your videos ana ❤

  • @ratnagampala3301
    @ratnagampala3301 7 месяцев назад

    బిల్జియం చాలా బాగుంది అన్వేష్ తమ్ముడు 🙏🌹🙌💐

  • @harsha7193
    @harsha7193 7 месяцев назад +5

    Love from seethanagaram ❤

  • @chakravarthythiruvaipati9194
    @chakravarthythiruvaipati9194 7 месяцев назад

    బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ తమ్ముడు.. మ్యూజిక్ లవర్స్ చాలా ఇష్టపడతారు 🌹🌹🌹👍❤❤❤

  • @satyasarkargaming3329
    @satyasarkargaming3329 7 месяцев назад +3

    Superrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr videooooooooooooooooo

  • @kkschool459
    @kkschool459 4 месяца назад

    Belgium is your best video , simply superb

  • @abhilashreddy9677
    @abhilashreddy9677 7 месяцев назад +10

    Beautiful video anna

  • @venugopaldodde926
    @venugopaldodde926 7 месяцев назад

    అన్వేష్ గారు ప్రపంచ దేశాలు అన్ని తిరిగి ఆ దేశాల యొక్క ప్రత్యేకతలు అక్కడ నివసిస్తున్న ప్రజల జీవన విధానాలను చాలా చక్కగా వివరిస్తున్న అందుకు అభినందనలు... ఈ దేశాలలో మీకు ఎక్కడ ఇబ్బంది కలిగింది అ ఆ దేశాలలో జరిగిన అవమానాల గురించి ఒక వీడియో చేసి చూపించండి...

  • @ShivananduShiva-vx3xr
    @ShivananduShiva-vx3xr 7 месяцев назад +57

    RCB fan's attendence 👍

    • @sohailkpshaikh9477
      @sohailkpshaikh9477 7 месяцев назад +1

      Jai RCB

    • @bayvaindia242
      @bayvaindia242 7 месяцев назад +1

      Em mataladuthunnavu ra Naralu cut aieypothunnaye 😅

    • @Saviour..8
      @Saviour..8 7 месяцев назад

      Dhandam ra dhootha 😂😂😂🙏🙏

    • @Saviour..8
      @Saviour..8 7 месяцев назад

      Dhandam ra dhootha 🙏🙏😂😂😂

  • @revathisriram2684
    @revathisriram2684 5 месяцев назад

    Hi Anvesh how r u , nee kantitho prapanchanni chupisthunnavu chala anandam ga undi. God bluss u, take care.

  • @Siddhi-nature-shortsvideos
    @Siddhi-nature-shortsvideos 7 месяцев назад +5

    Good morning anvesh ☕🌄

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 7 месяцев назад +9

    💥🔥💥AN"DRONE" ANVESH BR🤩💥🔥💥
    🔸14:00 Superb Scene⚡🤣⚡🤩
    Superb VD🥰
    👍🙌💪

  • @mirthipatiapparao5915
    @mirthipatiapparao5915 7 месяцев назад

    మంచి కంటెంట్ ఇచ్చారు thanks U anvesh Garu

  • @Minnu9
    @Minnu9 7 месяцев назад +4

    11:49 to 12:19 Aerial shot super 👍🏻 Belgium chocolate and Diamond ante Women ki favorite place Belgium note this point 😊

  • @PoshannaVivek
    @PoshannaVivek 6 месяцев назад

    గుడ్ ఆఫ్టర్నూన్ నా అన్వేషణ గారు వెరీ నైస్ లొకేషన్

  • @kurakulaaravind7399
    @kurakulaaravind7399 7 месяцев назад +5

    నా అన్వేషణ ఫ్యాన్స్ ఒక లైక్ వేసుకోండి 👍❤️❤️

  • @Chillguys2000
    @Chillguys2000 7 месяцев назад +1

    Video duration 30 minutes kavali anvesh bro ......guy's meku kavali antey e comment ki like kottandee appudey anvesh bro chusthadu...❤

  • @marvelffgaming2862
    @marvelffgaming2862 7 месяцев назад +38

    నా కామెంట్ కి ఎవరూ లైక్ చేయరు 😢

  • @nagendrarohit8122
    @nagendrarohit8122 7 месяцев назад +1

    8:31 it’s been 2 years since I moved to Europe I noticed Exact Same Thing The people here Never stressed happy All the time no tenction actually being a Human that’s what all of us need a good life 😀 change your health life style too

  • @-travel-Guru
    @-travel-Guru 7 месяцев назад +12

    ఎక్కడ పడతావు అన్నా ఇలాంటి జాంబల్ హాట్ లను ఆటగాడు మన తెలుగోడు

  • @LavanyaLavanya-sz4fo
    @LavanyaLavanya-sz4fo 7 месяцев назад

    Excellent location anvesh gaaru 🥳

  • @akulavivek2706
    @akulavivek2706 7 месяцев назад +8

    Bro wat happen to you asalu video video ki chala time paduthundhi asalu newyear nunchi u r not showing proper interest on youtube no proper lives no interactions no meetups no reply for the messages wat happen bro raja reddy updating daily videos with 4k videos and with good drone shots if u keep doing like again u loss views I know how much struggle u have faced because I am your subscriber from the beginning. So please keep your videos on track and keep your stardom. This not a suggestion this is a words from your well wisher love you bro❤

  • @suresh1436
    @suresh1436 7 месяцев назад +5

    Bro reply help 😢😢😢😢😢

    • @NaaAnveshana
      @NaaAnveshana  7 месяцев назад +1

      Hi

    • @suresh1436
      @suresh1436 7 месяцев назад

      @@NaaAnveshana reply 😟😟😟😟

  • @Ammaigaru457
    @Ammaigaru457 7 месяцев назад

    బెల్జియం దేశ అందాలు చాలా బాగున్నాయి... మ్యూజిక్ బాగుంది 🥰🥰 డ్రోన్ షాట్స్ సూపర్ Diamond world..Chacolates..Atomium musium..Bruges...Location Simply Very Nice 🥰

  • @chowdurukumar
    @chowdurukumar 7 месяцев назад

    చాలా బాగుంది వీడియో అన్వేష్

  • @TirupatiVolgs
    @TirupatiVolgs 7 месяцев назад

    Nuvu RUclipsr Kadu Anna Nuvu Hollywood Director Next Level Video Quality Anna Challa Machi Information Story telling about History is Excellent 👌

  • @nagulmeeravali40
    @nagulmeeravali40 7 месяцев назад

    బెల్జియమ్ దేశం అందాలు చాలా అందంగా చూడ ముచ్చటగా ఉన్నాయి

  • @malothsrinivas8275
    @malothsrinivas8275 7 месяцев назад

    Anvesh anna please BULGARIA country ki velli videos chey bro aa country gjrinchi telusukovalani undi please video chey bro

  • @srinivasnavuduri6884
    @srinivasnavuduri6884 6 месяцев назад

    Drone king Anvesh Babu❤

  • @varapulasrinivasarao
    @varapulasrinivasarao 5 месяцев назад

    Nice videos of all Foreign countries. Thanks for your lovely videos with great information.Have a great time ahead Anvedh.🎉❤🎉

  • @gowrisankarannumalisetti6127
    @gowrisankarannumalisetti6127 7 месяцев назад

    Thanks Anvesh bro.... From Gajuwaka❤❤

  • @sasisura8993
    @sasisura8993 3 месяца назад

    ఎవడు వచ్చిన కొట్టిస్తాను ❤❤❤❤❤ love from srikakulam ❤❤❤❤❤❤❤

  • @PraveenHyderabad8257
    @PraveenHyderabad8257 7 месяцев назад

    Bro drone video అదిరిపోయింది సూపర్బ్

  • @prasadnedunuri9242
    @prasadnedunuri9242 6 месяцев назад

    So beautiful location ❤️😍❤️😍 thankyou so much ❤❤❤❤

  • @ManoharaKing
    @ManoharaKing 7 месяцев назад +1

    0.40 to 0.45 sec Radheshyam movie location....😍😳

  • @nirmalababy3885
    @nirmalababy3885 7 месяцев назад

    Belgium desham chala andanga undi yinta andamina deshanni chupinchina meku chala thanks andi anveshgaru

  • @DurgaPrasad-vv4xz
    @DurgaPrasad-vv4xz 7 месяцев назад

    Hi brother excellent video continue 👍👍👍

  • @maheshnarsingoju5841
    @maheshnarsingoju5841 7 месяцев назад

    Ye cinmaa lalla kuda nilekka original scenes chupincharu keep it up 👍👍👍

  • @ultimatevirtueroyalseemark_811
    @ultimatevirtueroyalseemark_811 7 месяцев назад

    *** అన్వేష్ మామ drone shots ultimate 🎉🎉🎉

  • @vasantnaganoor
    @vasantnaganoor 7 месяцев назад

    Hi anna trip,places,content,drone shots are amazing ❤❤,but anna oka input,mi videos koncham chala hurry hurry anipistundi so content digest cheskodam lo ebbandi anipistundi,mi videoschudadame koncham peaceful untadi,any other?

  • @naveenlimma5508
    @naveenlimma5508 7 месяцев назад

    Hi Anna 👋 super challa bagundhi nice video 👌

  • @RameshYadav-sv8id
    @RameshYadav-sv8id 7 месяцев назад

    Wow very beautiful view...
    Pichiekkinchesav bro......

  • @sreenath-kw2me
    @sreenath-kw2me 5 месяцев назад

    abbo super bro 👌. kani karchulu matram chala darunga vunnayi

  • @dhanarajubandaru911
    @dhanarajubandaru911 7 месяцев назад +1

    అన్వేష్ గారు మీ వీడియో చాలా బాగుంది నీకంటూ ఈ ప్రపంచాన్ని మీరు చూస్తూ మాకు చూపిస్తున్నారు ఇక్కడ అందాలుచాలా బాగున్నాయి ఇలాంటివి మరెన్నో చూడాలని మాకు ఆసక్తిగా ఉన్నాయి నెక్స్ట్ వీడియో గురించి మేము ఎదురు చూస్తాము

  • @kumar_naveen32
    @kumar_naveen32 7 месяцев назад

    Bhayya video excellent ga undi kani akkadaka hurry hurry ga video tisinattu undi. Koncham length ina parledu

  • @mallipodili7570
    @mallipodili7570 7 месяцев назад +2

    హాస్టల్ కి 6000 అనగానే ఎందుకో ని ఫేస్ లో ఏదో బాధ గా ఉన్నాడు అన్వేష్ 🎉🎉❤❤

    • @balahussain158
      @balahussain158 7 месяцев назад +1

      బాధ ఎందుకువుండదు 6000 వేలు అంటే.ఏదైనా చౌక Choukagaa vunte anna face కలకలలాడుతూ ఉంటుంది.

  • @anushaganesula7173
    @anushaganesula7173 7 месяцев назад

    Super Anveshuu….. superb video

  • @balajiroyal601
    @balajiroyal601 7 месяцев назад

    Bro super video from Belgium by anvesh.

  • @krishnanikadi5777
    @krishnanikadi5777 7 месяцев назад

    i love your videos.maharastra mi... love you anvesh bhai...❤

  • @ManiKanta-xo6ve
    @ManiKanta-xo6ve 7 месяцев назад

    హాయ్ అన్నయ్య నాది భీమిలి నుంచి నీ వీడియోస్ చాలా రోజుల నుంచి చూస్తున్నాను అన్నయ్య ప్లీజ్ లైక్ మీ ❤❤❤

  • @OhMyFriend23
    @OhMyFriend23 7 месяцев назад

    అన్వేషణ ఆన్న టీషర్ట్ నాకే కావాలి....❤

  • @radhikagande-ss5hd
    @radhikagande-ss5hd 7 месяцев назад

    Very nice video …Anvesh bro 👌👌👌👌👌

  • @pramodjagannadham389
    @pramodjagannadham389 7 месяцев назад

    Nee video open chesthe mottam ayyentha varaku vere thinking ye raadhu anna ❤

  • @aripakamohan9066
    @aripakamohan9066 7 месяцев назад

    Nice 👍 vedio Anna locations 👌

  • @Kavurisuryateja
    @Kavurisuryateja 7 месяцев назад

    Anna kocham video length akuva petu anna chala days Miss avuthunam ni videos

  • @rajeshpathipaka9267
    @rajeshpathipaka9267 7 месяцев назад

    చాలా కష్టాలు పడి చివరికి success అయ్యవ్ bro

  • @veerabhadram1380
    @veerabhadram1380 7 месяцев назад

    Background music Super ichinav bro ❤

  • @dr.ganesh6575
    @dr.ganesh6575 7 месяцев назад

    Na anveshana ❤
    Anna seperate channel pettandi only drone shots
    Highlight undudhi annaya ☺️

  • @new_YouTuber676
    @new_YouTuber676 7 месяцев назад

    Bhayya nee comedy timings superb ❤

  • @vijay2007india
    @vijay2007india 7 месяцев назад +1

    అన్వేషో నువ్వు మూడు సంవస్థారాలుగా యాత్రకు వెళ్లి పాత్ర కొంటున్నావు, మన సబ్స్క్రైబర్స్ కి ఇవ్వడానికి నువ్వు ఇంటికి వచ్చేలోపు అన్ని టీ షార్ట్స్ మగ్గిపోయి మసిగుడ్డకు కూడా పనికి రావు. నువ్వు త్వరగా ఇండియాకి వచ్చి ఆ సామాన్లు పంచేయ్❤

  • @shaikjilani639
    @shaikjilani639 7 месяцев назад +1

    10 days nunchi wait chesthuna bro ne video kosam daily ne chanal lo ki ravatam Amina uplode chesadu amo ani chudam eday Pani 😂

  • @srinivasaraokammela1915
    @srinivasaraokammela1915 7 месяцев назад

    Hi Anvesh anna.. Mi videos chala baguntay.. But ee madya mi videos aa continuity miss avuthundhy.. I mean clear ga vundtla.. Abnormal cuts vuntunay video madyalo.. Inthakamundhu videos lo edanna place ki velthe clear ga vundedhy motham chupiytam and information kuda.. Knchm video length penchnady anna.. Happy journey..