The largest Medina in the World Fez Morocco | Chouara tannery

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • In this video, we'll take a tour of the Medina of Fez, the largest in the world. This beautiful city is full of history and interesting architecture, and we'll get to see it all from the comfort of our car!
    If you're interested in visiting Morocco, be sure to check out the Medina of Fez! This is one of the most beautiful cities in the world, and it's a great place to visit for anyone looking for a unique experience. Not only is the Medina beautiful, but it's also full of history and interesting architecture. If you're interested in learning more about Fez, be sure to watch this video!
    #naaanveshana #morocco #fez #medina #prapanchayatrikudu #telugutraveller #travel #traveling #traveller #travelvlog #telugutraveller #adventure #leathercraft

Комментарии • 3,2 тыс.

  • @vinaykumar-eo2yh
    @vinaykumar-eo2yh Год назад +1008

    మీ గురించి మీరు చేసిన పనుల గురించి అమెరికా లో బాత్రూం లు కడిగాను అన్నారు అలా ఎవరు చెప్పుకోరు, కానీ మీ వ్యక్తిత్వానికి జోహార్

    • @NaaAnveshana
      @NaaAnveshana  Год назад +312

      Dignity of labor bro andulo tappu emi vundhi

    • @jagannathgajula3524
      @jagannathgajula3524 Год назад +18

      ​@@NaaAnveshanamiru cheppindhi correct aaa kaani , miru cheppe time mi kallallo kuda am feeling lekunda happy gaa enjoy chesthu chepparu chudu akkada nachhav Anna nenu emotional avvakunda chepthunna nenu nilanti vanne kani niku naku nakkaku naga lokaniki unnatha Theda undhi

    • @babblupraveen7946
      @babblupraveen7946 Год назад +6

      ​@@NaaAnveshana1a❤❤❤

    • @babblupraveen7946
      @babblupraveen7946 Год назад +5

      ​@@NaaAnveshana😊

    • @hellovskub6427
      @hellovskub6427 Год назад +9

      ​@@NaaAnveshanaanna go to Switzerland please

  • @anji744
    @anji744 Год назад +876

    No Ads No subtitle and pure genuine Talent traveling youtuber తెలుగు వారు అయినందుకు చాలా గర్వంగా ఉంది ❤️🤍💚

  • @lankadora6565
    @lankadora6565 Год назад +108

    యూట్యూబ్లో రాని వీడియోస్ కూడా యూట్యూబర్ గా మా నువ్వు కళ్ళముందు చూపిస్తుంటే ఒక భారతీయుడిగా లైక్ చేయకుండా ఎలా ఉంటాం❤

  • @-kasthala-NagRaj
    @-kasthala-NagRaj Год назад +64

    అన్వేష్ అన్న మీ కంటెంట్ వేరే లెవెల్ తెలుగోడి సత్తా ప్రపంచానికి చాటి చెప్తున్నావ్ అన్న happy journey all-time👍🤗

  • @lukubabup.k8926
    @lukubabup.k8926 Год назад +583

    ఎన్నెన్నో అందాలు ఏవేవో స్వప్నాలు అన్వేషణ చూపించే అద్భుతాలు

  • @tjagadeesh5817
    @tjagadeesh5817 Год назад +6

    ని వల్ల వాళ్ళు మన దేశాన్ని పొగుడుతుంటే చాలా ఆనందంగా వుంది మీరు సూపర్ అన్నయ్య మీరు తప్ప ఎవరు చేయలేరు ఇంత సాహసాన్ని హ్యాట్సాఫ్ అన్నయ్య 😍😍

  • @ramyadagiri1866
    @ramyadagiri1866 Год назад +13

    ప్రపంచంలోనే వేళ్ళ మీద లెక్క పెట్టే అతి తక్కువ యూట్యూబ్ లలో మన అన్వేష్ అన్న తొందరలోనే మంచి స్థానం సంపాదించి మన భారతదేశ ఘనకీర్తిని చాటాలని కోరుకుంటున్నాను❤

  • @harikaullengala8584
    @harikaullengala8584 Год назад +66

    సహారా మహా నగరం Superb అన్వేష్ అన్న... తోళ్ళ పరిశ్రమలో తయారీ అంత కష్టమా అని అర్దం అయ్యింది. వారి పై గౌరవం మరింత పెరిగింది.💐💐👏

  • @chocolateboy7548
    @chocolateboy7548 11 месяцев назад +3

    అన్నా ఏలిసా కల్లల్లో కొంచెం happyness తగ్గింది జాగ్రతగా చూస్కో అన్న❤

  • @shaikjannu5224
    @shaikjannu5224 Год назад +19

    ఇలాంటి అందాలన్నీ చూపించటానికి మీకే సాధ్యం శభాష్ ప్రపంచ యాత్ర కూడా🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤

  • @sridevipulipakaa4275
    @sridevipulipakaa4275 Год назад +33

    జీవితం లో చూడలేని ఎన్నో అందాలు ఎన్నో దేశాలలోని వారి జీవితవిధానాలు చాలా చక్కగా చూపిస్తున్నారు చూచించే విధానం వివరించే విధానం చాలా బాగుంది మీకు కృతజ్ఞతలు 💐💐

  • @venkyreddy3889
    @venkyreddy3889 Год назад +3

    అన్నయ్య నీ డ్రోన్ షార్ట్ కోసమయినా నేను నీ వీడియో చూసి తీరుత ...ఆ షార్ట్ చూస్తే చాలు నా మనసంతా హ్యాపీ ayipothundhi.. ఇంత అందమైన ప్రదేశాన్ని నేను చూస్తున్నానా అని నాకే ఆశ్చర్యం వేస్తుంది...ఒక ప్రదేశాన్ని నాకు తెలిసి ట్రావెలింగ్ లో మీకంటే ఎవ్వరూ బాగా చూపించలేదు..మీ వీడియో మొత్తం ఒక ఎత్తు...డ్రోన్ షార్ట్s ఒక ఎత్తు...
    హెల్త్ జాగ్రత అన్నయ ❤❤❤❤

  • @manikumar8690
    @manikumar8690 Год назад +13

    మేము జీవితంలో చూడలేని ప్రపంచాన్ని🌍 మీరు చూపిస్తున్నారు . మీరు చేసే ప్రతి వీడియో మహాఅద్భుతం 😍ఇలాంటి వీడియోలు మరిన్ని చేయాలని కోరుకుంటున్నాం ..😊💖

  • @veerunaidus3190
    @veerunaidus3190 Год назад +108

    Without single promotion he is exploring genuine content big applause 👏 🎉

  • @Srikanth16118
    @Srikanth16118 Год назад +8

    గొప్ప వాళ్ళు అందరూ భారత దేశం లోనే పుట్టారు,
    గణిత శాస్త్రవేత్త
    గొప్ప యోగులు
    ప్రపంచ యాత్రికుడు
    Selute to all ... 🇮🇳

  • @EuropeKathalu
    @EuropeKathalu Год назад +8

    *"మనం అనుభవించే ప్రతి సుఖం వెనకాల ఒక మినీ యుద్ధమే ఉంటుంది"* - ఈ డైలాగ్ గుర్తొచ్చింది ఈ తోళ్ల పరిశ్రమ చూసాక.
    This is a very special video.

  • @pradeepkumarnadipalli
    @pradeepkumarnadipalli Год назад +219

    No promotions, no ads . We r so lucky to have Telugu youtuber like him. Pure genuine talented youtuber . Love the way ur exploring locations anna . Jai hind 🇮🇳🇮🇳🇮🇳

    • @prapanchayatrikudu007
      @prapanchayatrikudu007 Год назад +1

      Join botton vundhiga

    • @ITSMYVOICEUPENDRA
      @ITSMYVOICEUPENDRA Год назад

      @@prapanchayatrikudu007 neeku nuvve సెటైర్ na Anna 😂

    • @prameelasarada7774
      @prameelasarada7774 Год назад

      చాల కష్టమైన పని వారికి Salary ఎలా ఉంటుంది చెప్పు బ్రదర్ ఎంత కష్టం Smell ఎలా భరిస్తున్నారు. మామూలు గా ఉన్నారు. వాళ్ళు

    • @itsmyshow799
      @itsmyshow799 Год назад +1

      Ads vastunnaay anna

  • @emanigayathri6293
    @emanigayathri6293 Год назад +1

    మీ వీడియోస్ చాలా బాగుంటాయి అన్న... మా చిన్న అబ్బయ్ చాలా ఇష్టం మీరు అంటే... సూపర్ గా వుంది తోళ్ల పరిశ్రమ... నేను ఇప్పుడే చూసాను... మీ శ్రమ కి జోహార్ 👌🏼🙏🏼

  • @rajasekhar8673
    @rajasekhar8673 Год назад +6

    ఈ. దేశంలో. కులం, మతం. అనే గొడవల. మధ్య. లేకుండా కష్టపడుతూ. ప్రపంచం. మొత్తం తిరుగుతున్నావు. నువ్వు గ్రేట్ అన్నా 🙏

  • @varshachinna1433
    @varshachinna1433 Год назад +20

    మా సిరిసిల్ల జిల్లా ను మరియు మా కుల వృత్తిని చేనేత కార్మికులు అని గుర్తించినందుకు ధన్యవాదములు అన్న... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻Love From Siricilla...❤

    • @VLA735
      @VLA735 Год назад

      Even my occupation is handloom weaving

    • @prashanth7641
      @prashanth7641 Год назад

      I am also from Rajanna Sircilla.

  • @TheJaga1975
    @TheJaga1975 Год назад +13

    You are making us proud.
    As a Telugu speaking person you are the only one to explore this kind of stuff.
    keep going Anvesh. All the best.

  • @hardrockentertainmentaksha1149
    @hardrockentertainmentaksha1149 Год назад +4

    Competitive Exams ki prepare avthunna vallandariki Current affairs,(General Knowledge)సాధారణ జ్ఞానం (సమకాలిన అంశాలు) అన్నీ కవర్ అవుతాయి అన్వేష్ అన్న వీడియోస్ వల్ల ...ప్రపంచంలోనే ఎకైక, నిజమైనా ప్రపంచ యాత్రికుడు మన అన్వేష్ అన్న❤️ (నా అన్వేషణ ప్రపంచ🌎 యాత్రికుడు🪂) SALUTE 🔥🔥🔥🔥

  • @VishakhaLambasingiBoy
    @VishakhaLambasingiBoy Год назад +13

    నీ వీడియోలు చూస్తుంటే స్వర్గమే భూమి మీద ఉన్నట్టు అనిపిస్తుంది అన్న సూపర్ వీడియో 🎉🎉❤

  • @pavankohli6111
    @pavankohli6111 Год назад +10

    Real traveller a big applause for you and your efforts👏👏

  • @gowrisankarbuddha5933
    @gowrisankarbuddha5933 Год назад +6

    ఎక్కడికైనా వెళ్ళగలడు ఏదైనా చేయగలరు ఏదైనా చూపించగలరు అదే మా అన్న అన్వేష్ అన్న❤❤

  • @kv22277
    @kv22277 Год назад +10

    పాపం Melissa మాత్రం... luggage పట్టుకొని వెనుక పిచ్చి పిల్లల తిరుగుతుంది so cute ❤❤❤

  • @srinivaskoonisetti2714
    @srinivaskoonisetti2714 Год назад +1

    May You are 1st RUclipsr in India to show this industry. I seen blue City

    • @srinivaskoonisetti2714
      @srinivaskoonisetti2714 Год назад +1

      వాంతు విరోచనాలు అవకుండా ఇంత కాలం మీరు వుండగలిగేరు అంటే మీకు భగవంతుని అనుగ్రహం ఉంది

  • @Malleswararao_P
    @Malleswararao_P Год назад +41

    Exploring means is not only traveling it means experiencing every and little thing what ever it is and where ever we go..............You are proving that to the world

  • @Childrencartoonin
    @Childrencartoonin Год назад +11

    Only because of you I am watching this beautiful world

  • @mahendrababulake
    @mahendrababulake 10 месяцев назад

    అన్న మీరు చాలా గ్రేట్...అన్న....సూపర్...మేము చూడలేని ప్రదేశాలన్నీ మా కళ్ళకు అద్దినట్లు చూపిస్తున్నారు...హాండ్స్ ఆప్ అన్న..సూపర్...సూపర్...సూపర్..

  • @ravi0576
    @ravi0576 Год назад +7

    Hard work is successful in career makes inspiration for the people

  • @skkhaja95735
    @skkhaja95735 Год назад +4

    అన్నా చూపించేది వేధైనా అద్భుతం
    ప్రపంచంలో ఎవరు చూపించలేనిదే అన్వేషణ అన్నా చానలో చూడవచ్చు ❤❤❤

  • @maguvazindagi
    @maguvazindagi Год назад +1

    Bad smell ni tattukune capacity only mind control unnavallaki, laksham cherukovalanna tapana unnavallaki matrame posible avtundi, meru india lo chaala mandini yuvatani inspire chesaru, chestaru... I hope, keep it up, u r rocking 👍👍

  • @ksnaidu9403
    @ksnaidu9403 Год назад +4

    నీ కళ్ళతో మేము ఈ ప్రపంచాన్ని చూస్తున్నాం బ్రదర్ థాంక్యూ 🌹🌹👍🏾

  • @BGMIEagleGamer
    @BGMIEagleGamer Год назад +32

    Proud to be supporting an Indian❤

  • @ssm9723
    @ssm9723 Год назад +6

    you are great person Anvesh thanks for showing the world culture and beautiful sceneries.Happy journey

  • @top10filmstarvideos
    @top10filmstarvideos Год назад +4

    Nice and Great Effort 💯.. Leather Industry 👍

  • @thirupatiraotirlingi4609
    @thirupatiraotirlingi4609 Год назад +10

    For God every thing is possible!!!
    Grapes in desert ... Its awesome!!!
    Thank God!!!

  • @nikkinikhila8818
    @nikkinikhila8818 Год назад +1

    E videos tho ma intlo oka manishiga ayipoyaruu daily mi videos play avuthune untayi anvesh garu ❤
    All the best for you life... takecare ❤

  • @jcreddy108
    @jcreddy108 Год назад +4

    Getting tears by seeing your hardworking and frankness 😢

  • @RamRaj-ky1vn
    @RamRaj-ky1vn Год назад +30

    No words to describe the location which you showed on this video and no one can able to do that... only Anvesh can do that.. thanks for the video...

  • @rachidayass2117
    @rachidayass2117 11 месяцев назад +1

    مدينة فاس المغربية ، أعرق مدينة ، فيها أول وأقدم جامعة في العالم ..جامعة القرويين ..لازالت تعمل للآن .❤❤❤ ومكان صناعة الجلد يرجع الى القرن الثاني عشر ومنه يصدر الجلد الخام الى العالم لصناعة أجود المنتوجات الجلدية .❤المغرب اصالة وحضارة وجماااال . المغرب عشق لا ينتهي 😍 مرحبا بالهنود وجميع الجنسيات .. المغرب أرض السلام .

  • @peddadanarasingarao9957
    @peddadanarasingarao9957 Год назад +67

    It’s really knowledgeable to know about the leather industry in Morocco 🇲🇦 You are an inspiration to all Low Budget Travellers around the World. Kudos to you & your partner

  • @basheersayed4776
    @basheersayed4776 Год назад +5

    Fez చాల బాగుంది. చాల కష్టపడి తీసారు అన్వేష్ బ్రో ❤

  • @vasuchalla5776
    @vasuchalla5776 Год назад +1

    Chala kastapadi chala manchi manchi pradesalu vinthalu chala chakkaga chupistunnaru... Superb 👌

  • @user-lb7bf4nc7b
    @user-lb7bf4nc7b Год назад +88

    Damn! your channel is an addiction. Been waiting for videos every other day.
    Looking forward for US trip and to meet you. Safe travels Anvesh! 😊😊

  • @Sathish.9148
    @Sathish.9148 Год назад +21

    Super Brother Good & Great Job
    🥰🥳❤️💐💐💐

  • @sukanyasrinivas1356
    @sukanyasrinivas1356 Год назад

    Exlent vlog. Great India. జై హింద్ .

  • @Janasena_public_voice...
    @Janasena_public_voice... Год назад +9

    మొరోకౌ లో మంచోడు మన అన్వేష్ అన్నా....❤

    • @NaniNani-nr7lx
      @NaniNani-nr7lx Год назад

      మొరాకో లో మొండోడు బావుంటుంది bro

  • @Ymyadav123
    @Ymyadav123 Год назад +53

    No Add...No promotion. ...Pure talent. .❤

    • @Plan.02
      @Plan.02 Год назад +3

      Add vastundi ra babu

    • @rajeshaaa164
      @rajeshaaa164 Год назад +4

      ​@@Plan.02bro
      adds promote cheyadam ledh ani

    • @contentideasH.F.A_
      @contentideasH.F.A_ Год назад

      ​@@Plan.02adds tho income untadi kadha brother chusi help cheyali

    • @kameswararaodeyyala3810
      @kameswararaodeyyala3810 Год назад

      How is melisa take care of her she is great supporting to you ore anvesh u r 😅great ra bro.she give every thing to u in amezan dark.

  • @DrEaMbOyBSK.
    @DrEaMbOyBSK. 11 месяцев назад +1

    Twinkle twinkle little star Naa anveshana mama super star

  • @josephb9074
    @josephb9074 Год назад +37

    INDIAS NO1 TRAVELLER RUclipsR. WE PROUDE OF YOU ANNA,

  • @tangudugopalkrishna-zu1xm
    @tangudugopalkrishna-zu1xm Год назад +11

    You are greate sir💐you are perfect Man no one is greater than you
    God Bless you ever green smartness.

  • @vinodkumar.9992
    @vinodkumar.9992 Год назад +2

    Meeru truely honest ga unnadi unnatlu cheptharu grate hardwork anna ❤😂❤😂😂❤❤

  • @FOODIESTHINK
    @FOODIESTHINK Год назад +88

    You are really inspiration for travelers ❤❤❤❤❤

  • @arakuabai2155
    @arakuabai2155 Год назад +4

    అన్న విడియో full గా చూసా బాగుంది..చాలా బాగుంది❤❤

  • @rajcsk3759
    @rajcsk3759 Год назад

    అదేంటో భయ్య వీడియో చూస్తుంటే కూడా వాసన వస్తుంది... యూ గ్రేట్...

  • @navyasri5422
    @navyasri5422 Год назад +8

    Anvesh motivated all of us with ur hardwork

  • @sharankumar9664
    @sharankumar9664 Год назад +33

    Superb video with rare knowledge where no other youtuber dare to go this area but you achieve it hat's off bro 😊🎉

  • @user-jl8qx5vu9h
    @user-jl8qx5vu9h Год назад

    అంత అందమైన లెదర్ వస్తువుల వెనుక ఎంత కఠోర శ్రమ ఉందో నీ అనుభవం వల్లనే తెలిసింది థాంక్యూ తమ్ముడు.

  • @sujatharajakumari7960
    @sujatharajakumari7960 Год назад +9

    U r a God gift to Indians.❤❤❤❤

  • @Rebelcult24
    @Rebelcult24 Год назад +8

    Your knowledge is ♾️❤

  • @tallagopi1788
    @tallagopi1788 Год назад

    Super bro.
    Mari mamulugundadu prapancha yatrikudito

  • @narasimha6789
    @narasimha6789 Год назад +36

    Wonderfully captured brother ❤

  • @yvlyeduvaka611
    @yvlyeduvaka611 Год назад +12

    Daily I am waiting to see ur video.. In this video u shown daring and dashing of ur passion about traveling..super excited while watching this video.

  • @Manegallabhaskar
    @Manegallabhaskar 11 месяцев назад +1

    Thanks for letting us knowing about how the world is organised in a way

  • @lokeshreddy9915
    @lokeshreddy9915 Год назад +17

    Your hardwork ki take a bow...❤

  • @prakashdavedu9198
    @prakashdavedu9198 Год назад +6

    Moroco Skin Factory Workers R Very Good & Hard Working🙋Melisha Take Care Of U R Health🙋Anvesh U Did Nice Vlog🙋THQ,;❤Love Vizag (AP)❤😊

  • @ravikumarvelpula6626
    @ravikumarvelpula6626 Год назад

    సాహసం చేయరా అన్వేషా..... యువరాణి నీ సొంతం అవ్వుద్ది. Super anna... - కర్నూలు నుంచి రవి

  • @Eswar.
    @Eswar. Год назад +31

    Save this man at any cost❤

  • @hemanthhem1178
    @hemanthhem1178 Год назад +19

    Only anvesh anna can do this..❤
    Super bro

  • @koneyvsp1792
    @koneyvsp1792 Год назад +9

    Top notch commitment, bro....... You are a travelling legend..... Enjoyed the video and skin processing unit. Wishes and BEST.....

  • @bigsky5346
    @bigsky5346 Год назад +33

    Morocco is amazing.❤

  • @Arvind20026
    @Arvind20026 Год назад +36

    Morocco literally blue heaven 🔵 🌍

  • @drsalmashaik2546
    @drsalmashaik2546 Год назад

    Anna Mee videos one month nunchi daily chustunna ,old videos and present videos chustunna , nenu veterinary doctor ni ,leather industry ni baga chupincharu meeru. Chala relax avutadi mind Mee video chusi ..,Mee jokes kuda baguntai..

  • @bhaskarv3068
    @bhaskarv3068 Год назад +9

    Very great anvesh. Lord Balaji blessings always with you. You have to complete successfully the world trip. Visit educational centers also. Show some famous university's. Youngers like very much.

  • @satish1844
    @satish1844 Год назад +18

    Watching from Vizag ❤️
    Excellent drone view 😍
    Super vlog bro ❤️

  • @pnvdkomakula9130
    @pnvdkomakula9130 Год назад

    Superb bro ....తోళ్ల పరిశ్రమ ఇంత కష్టం ఉంటుందా ...మీ ద్వారా మేము కూడా ప్రపంచాన్ని చూడగలుగుతున్నాము...మీకు ధన్యవాదాలు బ్రో..🤝🤝

  • @SunilKumar-nt3ri
    @SunilKumar-nt3ri Год назад +14

    You exploring unbelievable place bro,❤❤❤jai hind Jai anvesh

  • @ashokvagalagani2983
    @ashokvagalagani2983 Год назад +10

    Wow wonderful❤

  • @user-jr4uo3rz9x
    @user-jr4uo3rz9x 11 месяцев назад +3

    Morocco is beautiful place

  • @allabakash1636
    @allabakash1636 Год назад +30

    Hi, Anna I am from anantapur. U r hard work to explore world travel videos to us. We are so enjoyed a lot from ur travelling videos.

  • @arunasirimamilla5418
    @arunasirimamilla5418 Год назад +4

    U deserve to be no1 you tuber for your
    hard work

  • @gundaramarao3937
    @gundaramarao3937 Год назад

    బాగుంది వీడియో చాలా బాగుంది...
    From శ్రీకాకుళం, అరసవిల్లి ...

  • @kirank777
    @kirank777 Год назад +5

    Nijanga aa kampu tattukuni video chesav, great ra anvesh nuvvu!!
    Tough things chestav kabatte u stand out of crowd, i mean chala takkuva mandhi chestaru ila and nee content, presentation etc gurinchi matladilsina avasaram ledhu, adhi eppudu high level ey:))
    keep going and stay healthy brother.

  • @Punjariraghavvlogs
    @Punjariraghavvlogs Год назад +45

    Excellent city anvesh anna ,excellent video editing skills 👍👍👍🙏🙏

  • @mallelapadmavathi350
    @mallelapadmavathi350 11 месяцев назад

    nijamgaa mee kashtaaniki viluva ( value ) katta lemuu , chinnappudu chadivina social , geography , old civilisation , history anneee gurthu vasthunnaayee , hats off to your efforts , knowledge and timely presentation

  • @NK-ui7ps
    @NK-ui7ps Год назад +17

    Excellent buddy❤..content at peaks 😊..stay safe & positive always 💪

  • @BGouthamKumar-kk3bj
    @BGouthamKumar-kk3bj Год назад +16

    Hi anna I'm from Bengaluru i love u r videos like amazon forest sahara antratica china series canada series what not anna all of u r videos love u anna from Bengaluru

  • @silosryanpemmadi4562
    @silosryanpemmadi4562 Год назад

    అన్న నువ్వు ఏ వీడియో పెట్టీ చూస్తారు..కానీ ఇంత కష్ట పడి తేసి చూపిస్తున్నావు అంటే చాలా గ్రీటన్న

  • @naguchinni5791
    @naguchinni5791 Год назад +5

    very nice message God bless you nanna 🎉🎉❤

  • @prasanna8748
    @prasanna8748 Год назад +10

    Excellent location bro ❤

  • @nirmalababy3885
    @nirmalababy3885 Год назад

    chala chala bagundi video meru aa kampu bharinchi daggiraki velli video chesi chupincharu america lo meru chesina panini kuda dachukokunda chepparu melo unna nijayitiki hatts off Tq anveshgaru god bless you andi

  • @sujithreddy77
    @sujithreddy77 Год назад +8

    Every travel video clocking 1 million ❤…..soon it will touch 5 million ❤️

  • @ashokvarma8408
    @ashokvarma8408 Год назад +11

    Super 😍👌🤟👑

  • @venkat0117
    @venkat0117 Год назад +1

    Superb anna.....elanti video eppudu chudala..... Anvesh anna ...u r great 👍🎉🤝

  • @anushajuttika1221
    @anushajuttika1221 Год назад +11

    Your Hardwork with good heart will never fails ❤

  • @jaligamramram7298
    @jaligamramram7298 Год назад +4

    hands up anvesh for your hard work take a bow🙏🙏

  • @surabhiavetijeswanthdatth7876
    @surabhiavetijeswanthdatth7876 11 месяцев назад +1

    You are really great human ... anna about knowledge....

  • @ramaraonadamuri2780
    @ramaraonadamuri2780 Год назад +11

    👏Exlent bro appreciate your effort 💙💙💙