Cambodia capital Phnom penh city tour

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2024
  • Cambodia capital Phnom penh city tour
    #naaanveshana #cambodia #phnompenh #prapanchayatrikudu #telugutraveller #travel #traveling #travelvlog #traveller #adventure

Комментарии • 4,4 тыс.

  • @NaaAnveshana
    @NaaAnveshana  8 месяцев назад +5605

    20 రోజుల విరామం తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నాను మీకు నచ్చిందని అనుకుంటున్నాను, ప్రపంచాన్ని అందంగా చూపించడానికి నాకు తగినంత సమయం కావాలి రాబోయే ప్రతి దేశం వీడియో అద్భుతంగా ఆణిముత్యాల్లా మీ ముందు ఉంచాలి అనుకుంటున్నాను ప్రతి మూడు రోజులకి ఒకసారి వీడియో వస్తుంది ఛానల్ కి లైక్లు కామెంట్లు చేస్తూ నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇట్లు మీ ప్రపంచ యాత్రకు నా అన్వేషణ

  • @AdityaV-pb7kj
    @AdityaV-pb7kj 8 месяцев назад +1734

    అన్న వచ్చిండు ❤
    ఆటగాళ్ళు అందరూ ఊపిరి పోసుకొండీ 😊
    Welcome back annayya💓

    • @vsvlogs1875
      @vsvlogs1875 8 месяцев назад +19

      😂..Nuvve pedha aatagadila unnave..😂😂

    • @gudellysheshagirirao4903
      @gudellysheshagirirao4903 8 месяцев назад +8

      నీ కామెంట్ చూడగానే నాకు మస్తు నవ్వు వచ్చింది నా ఫ్రెండ్ కూడా ఇలానే అంట ఆటగాడు ఆటగాడు అని అంటాను

    • @luckyveeru1993
      @luckyveeru1993 8 месяцев назад

      andhuka kadha mawa aatagadu anedhe 😅😅😅

    • @dev9989
      @dev9989 8 месяцев назад

      😅😅

    • @LuckyLuckyLuckyLucky-cn2dk
      @LuckyLuckyLuckyLucky-cn2dk 8 месяцев назад +1

      అన్న ఆటగాడు కాదు, ఆటగాడు అయితే భార్యలు ఎందుకు వదిలేస్తారు

  • @_SHASHANK-hl6yc
    @_SHASHANK-hl6yc 8 месяцев назад +684

    Return of the king ❤...ప్రపంచయత్రికుడు 🔥...

  • @Adhitya999
    @Adhitya999 8 месяцев назад +91

    కల్మశం లేని మనసు... అన్న మీరు.... ప్రపంచాన్ని చూడలేని వాళ్ళకు చాలా చూపిస్తున్నారు... అన్న

  • @chakravarthythiruvaipati9194
    @chakravarthythiruvaipati9194 8 месяцев назад +129

    ఎవ్వరి వీడియో కోసము ఇంతలా ఎదురు చూడలేదు.. నీ వీడియో కోసము రోజుకు 20 సార్లు యూట్యూబ్ అంతా వెతికాను.. బ్రదర్ అన్వేష్ 😍🤩💕

    • @chinnaponnu9186
      @chinnaponnu9186 8 месяцев назад +3

      నేను కూడా రోజుకు మూడుసార్లు ఎప్పుడూ వీడియో పెడతావు అని

    • @akshayhoney1277
      @akshayhoney1277 6 месяцев назад

      Ehaina Pani chesko ra bevakoof

  • @krishnavenig7574
    @krishnavenig7574 8 месяцев назад +147

    చాల రోజుల తర్వాత వీడియో పెట్టారు బాగుంది థాంక్స్ 🎉

  • @Reddyrajesh-pz6ov
    @Reddyrajesh-pz6ov 8 месяцев назад +164

    జై అన్వేష అన్న ఇలాగే నువ్వు అన్ని దేశాలు తిరిగి రావాలని మీ యొక్క అభిమానిగా కోరుకుంటున్నాను అన్న ✊👌💫⚡

  • @alluriramaraju5625
    @alluriramaraju5625 8 месяцев назад +18

    Anvesh kadhu brother ..nuv...Anni veshalu.... Anni visheshaalu...telisina..asamanyudivi....greate work ..nice job.....ni videos leka chala feel ayyamu...ma amma ..mi videos ..mi vaakchaturyam chala. Istam...ma ammaki..maaku..kuda.. clarity untadi mi videos lo ...nice bro .keep it up....

  • @SgLovein
    @SgLovein 8 месяцев назад +124

    కొత్త వదిన చాలా అందంగా మరియూ బాగుంది .nice 👍

  • @sekharseeram5095
    @sekharseeram5095 8 месяцев назад +23

    👌👍కంభోడియా లో నా రారాజు.. తోపు నా అన్వేష్...15 రోజులు తరవాత మళ్ళా మనలని ప్రపంచం చూపిస్తూ.. హైందవ ధర్మంలో నుంచి బౌదం ధర్మము జైన్ ధర్మం వికసించడం.. ఇలాంటి చరిత్ర లు ఎనాలిస్టు చెప్పడం 👌🇮🇳🇮🇳🇮🇳

  • @prasadpangi49prasadpangi42
    @prasadpangi49prasadpangi42 8 месяцев назад +38

    అన్న అన్వేష్ అన్న, వచ్చావా. ఇన్నాళ్లు ఎక్కడ ఉన్నావు అన్న,
    నీ కోసమే నా నిరీక్షణ ని కోసమే నా అన్వేషణ..మీరు వీడియోస్ అప్లోడ్ చేయనిదే నాకు బోరింగ్ అనిపించేది ...❤❤మల్లీ వచ్చావు.
    తోపు అన్వేష్ అన్న..
    💐💐💐💐

  • @GnanaKumar-hx7em
    @GnanaKumar-hx7em 3 месяца назад +2

    బ్రదర్ మీరు మంచి అదృష్టవంతుడివి. ఒక్కక్క దేశం లో ఒక్కక్క పెండ్లి సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారు. 👌👌👍👍♥️♥️🇮🇳🇮🇳🌹🌹🌹. అల్దాబెస్ట్ అన్వేష్. 🇮🇳🇮🇳

  • @nupdates
    @nupdates 8 месяцев назад +37

    వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాం బ్రదర్..... Love u ❤❤❤❤

  • @Ammaigaru457
    @Ammaigaru457 8 месяцев назад +90

    కొంచెం లేట్ ఐనా సరే అప్పుడప్పుడు ఇలా వీడియోస్ పెడుతూ ఉండండి అన్వేష్ అన్న 😊 Congratulations to 1.94M Subscriber's..soon 2Million Anna ❤

  • @laddubabuvlogs
    @laddubabuvlogs 8 месяцев назад +17

    అన్న నీ వీడియోలు ఎన్ని రోజులు ఆలస్యంగా వచ్చిన మంచిదే కానీ నీ ఆరోగ్యం చాలా బాగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను

  • @SupeSaiyan8
    @SupeSaiyan8 8 месяцев назад +10

    చాలా అహాలధక్రంగా చిత్రీకరించావు ఆన్వేష దన్యవాదాలు.☺️

  • @ALLINONE-xt5fm
    @ALLINONE-xt5fm 8 месяцев назад +73

    ప్రపంచయాత్రికుడు మళ్లీ వెనక్కి రావడం సంతోషంగా ఉంది combodia యాత్ర ప్రారంభం అవుతుంది ❤❤❤

  • @KashiPspk-tz1ns
    @KashiPspk-tz1ns 8 месяцев назад +19

    చాలా రోజులైంది వీడియో పెట్టు ప్రతిరోజు వీడియో పెట్టాలన్న మీరు మనస్పూర్తిగా కోరుకుంటూ 🔥🚩🙏🔥👌 జైశ్రీరామ్

  • @c.srikanthsagar5124
    @c.srikanthsagar5124 8 месяцев назад +62

    Anveshana 2.0 is back..💥🤩

  • @Inmykitchen-rm2ts
    @Inmykitchen-rm2ts 8 месяцев назад +3

    మీరు వీడియోస్ పెట్టడము లేదు అన్ని అన్నయ్య నేను యు ట్యూబ్ ఛానెల్ పెట్టిన 20 వీడియోస్ పెట్టిన మీరు వచ్చారు సూపర్ బోరు కొట్టి నేను ఛానెల్ ఓపెన్ చేశాను 🎉

  • @JithendharAJ64
    @JithendharAJ64 8 месяцев назад +50

    ప్రపంచ యాత్రికుని ఆగమనం...❤

  • @kamalvideos8074
    @kamalvideos8074 8 месяцев назад +53

    How many members waiting for anveshana అన్నా videos ❤❤😊😊

  • @swapnilthodasam9296
    @swapnilthodasam9296 8 месяцев назад +77

    Anveshanna is Back 🔥🔙❤ ఒక Like వేసుకోండి ✅

  • @MajunathL
    @MajunathL 6 месяцев назад +3

    ఆటగాడు వీడియో కోసం ఎదురు చూస్తున్నాం❤❤❤❤

  • @abhijithkumarathashots5645
    @abhijithkumarathashots5645 8 месяцев назад +6

    అన్న నీ వీడియోలు కొత్తవి కొత్తవి లేక యూట్యూబ్ కూడా చూడబుది కావడం లేదు 20రోజుల తరువాత వచ్చిన ఆటగాడికి స్వాగతం❤

  • @sudhakararao653
    @sudhakararao653 8 месяцев назад +15

    మొత్తానికి వీడియో release అయ్యిందిరో....ఎడారి లో నీళ్ళు దొరికినంత ఆనందం గా ఉంది....మమ్మల్ని కరుణించిన అన్వేష్ కి ఒక like వేసుకోండి..👍👍

  • @khajababuguduguntla7009
    @khajababuguduguntla7009 8 месяцев назад +11

    అన్వేష్ అన్న...... వచ్చిండు..... ఇప్పటినుండి వేరే లెక్క....iam very very happy 😁😁😁
    అన్వేష్ అన్న.... ఒట్టు వేసి ఒకలాగా వేయకుండా వేరే లాగా మమ్మల్ని మంత్ర ముగ్ధుల్ని చేసే వీడియోలు తీసే విధానం లో తేడా ఉండదని తెలియజేస్తూ ...... ఎన్ని రోజులైనా వెయిటింగ్ ఇక్కడ....... 🔥🔥🔥👏

  • @pullaiahmaddela4533
    @pullaiahmaddela4533 8 месяцев назад +3

    Vedio madyalo edit chesina songs chana bagunnay 🎸 🎸 🎵 🎶 🎵 🎶 .....alany continue cheyandi 😊

  • @GopiVeeranadakuduru
    @GopiVeeranadakuduru 8 месяцев назад +8

    నిజంగా నిన్ను చూసినాక నాకు చాలా సంతోషంగా ఉంది అన్న విరామం తర్వాత world hero 💪🏿 తిరిగి వచ్చాడు hai anna

  • @srinivaspanthangi7209
    @srinivaspanthangi7209 8 месяцев назад +25

    వీడియో చాలా చాలా బాగుంది అన్వేష్... All the Best... Keep rocking

  • @RajKumar-dy6hz
    @RajKumar-dy6hz 8 месяцев назад +6

    థాంక్యూ బ్రో నువ్వు మళ్ళీ వచ్చినందుకు ఐ యాం సో హ్యాపీ వీడియో సూపర్ ఉంది
    పోరి కూడా సూపర్❤ నీ వీడియో కోసం మీ ఛానల్ చాలాసార్లు ఓపెన్ చేస ఆఖరికి నువ్వు వీడియో అప్లోడ్ చేసావు అదే నాకు 10 వేలు 🎉❤,

  • @Rangolidesigns-6288
    @Rangolidesigns-6288 8 месяцев назад +3

    Welcome back annayya 😊 malli video eppuda ani eduru chusanu😊

  • @sivachikkam5199
    @sivachikkam5199 8 месяцев назад +8

    Video super
    Contact bagundi
    Different style lo undi good

  • @shadoofficials2357
    @shadoofficials2357 8 месяцев назад +10

    Anveeshana prapancha yatrikudu is back ..! Comeback is real bro 🇮🇳

  • @royal-333
    @royal-333 8 месяцев назад +4

    Na inspiration nuvve anna 😢 nuvvu manchigundala life lo okkasarina kalavali ninnu 😢 life emimi cheyocho ani baga chupinchav cheppav 🎉

  • @boddusrinivas6879
    @boddusrinivas6879 8 месяцев назад +1

    అన్న, మీరు పెట్టే కొత్త కొత్త విషయాలతో.. మరో ప్రపంచాన్ని చూపించే మీ వీడియో లకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను.. మిమ్మల్ని చాలా మిస్ అయ్యాము. మీరు వీడియోలను రెగ్యులర్ గా చేస్తూ ఉండండి. మాకు విజ్ఞాన్నాన్ని.. వినోదాన్ని అందిస్తారని.. మీ వీడియోలను వీక్షించే మీ అభిమాని.. నేను సింగపూర్ లో ఉంటాను.

  • @ChinaPillaTeluguVlogs
    @ChinaPillaTeluguVlogs 8 месяцев назад +34

    Very informative and interesting facts about Cambodia. Culture and the place looks somewhat similar to Vietnam. This is defiantly on our list of places to visit from Shanghai. Anveshana garu, next time when you visit Shanghai, try to come to Pudong side.

  • @manojyadav194
    @manojyadav194 8 месяцев назад +15

    Late ga raavadam kaadhu ,latest ga ravadame anvesh stylu ❤😂

  • @VamsiNeethish
    @VamsiNeethish 8 месяцев назад +11

    To be honest even tho Cambodia is a poor country their roads and streets are much cleaner than our city streets.
    Not only education but education with practice and implementation is very important.

  • @KoreShivaKumar-f6d
    @KoreShivaKumar-f6d 4 месяца назад +1

    జై అన్వేష అన్న ఇలాగే నువ్వు అన్ని దేశాలు తిరిగి రావాలని మీ యొక్క అభిమానిగా కోరుకుంటున్నాను అన్న

  • @vinaycinthoji880
    @vinaycinthoji880 8 месяцев назад +7

    I'm very happy to see you back again 🎉
    Nice drone shot

  • @anilvad4249
    @anilvad4249 8 месяцев назад +24

    Happy to see you come back anvesh anna ❤❤

  • @janardhanreddy4786
    @janardhanreddy4786 8 месяцев назад +58

    Finally anvesh is back❤❤

  • @srinivasvanumu.ra9459
    @srinivasvanumu.ra9459 2 месяца назад

    దేనికైనా నీ లైఫ్ దేవుడిచ్చిన అదృష్టం అన్నా నీకు ఎన్ని దేశాలు తిరగడం ఎంత టాకింగ్ పవర్ అంతా ఆశ్చర్యంగా ఉందన్న

  • @dudekulasubhan8167
    @dudekulasubhan8167 8 месяцев назад +6

    Finally video vachindhi inni rojulu ga edho missing ane feeling unde mi channel notification chusaka antha ush kak 😊

  • @ganeshrockyy4091
    @ganeshrockyy4091 8 месяцев назад +38

    ఆటగాడు is back 🎉🎉🎉 love from vizag ❤❤❤

  • @krishna9581
    @krishna9581 8 месяцев назад +11

    E 20 days edoo miss ainattu anipinchindi anna
    Happy to see you now 😍

  • @shivaprasadraogattu4599
    @shivaprasadraogattu4599 8 месяцев назад +1

    Quality chala bagundhi
    Late ayina paravalee, im very happy that u back after very long time.

  • @dasari-latestupdates6594
    @dasari-latestupdates6594 8 месяцев назад +5

    Don't know the reason. Subscribers reducing from 1.97M tp 1.94M. We wish you all the best Anvesh.

  • @josevenkatesh
    @josevenkatesh 8 месяцев назад +4

    Welcome back , Anvesh bro .
    Your fans are with you always .
    Keep it up , brother .

  • @shafipathan3496
    @shafipathan3496 8 месяцев назад +26

    Wait comes to end ,love you anvesh anna🥰

  • @d.kiranpandu9774
    @d.kiranpandu9774 8 месяцев назад

    అన్వేష్ చాలా చాలా సంతోషంగా ఉంది ఈ వీడియో కూడా మిలియన్ చేరినందుకు.

  • @healthytechlife3684
    @healthytechlife3684 8 месяцев назад +13

    I don't have the bad habit, except addicted to your videos Bro. Living life fully... Enjoy buddy. Love you Bro.

  • @villageboyvishnuvlogs
    @villageboyvishnuvlogs 8 месяцев назад +5

    Ne video s chudadam వల్ల నకూ ఎంతో అనoదని kaligesthudhe 🎉🎉🎉 thankyou anaveshana తోపు దము ఉంటే అపు 🎉😂❤🎉🎉🎉

  • @KAPURoyalu
    @KAPURoyalu 8 месяцев назад +5

    Super Anna....!!!
    Ekkada saccha vu
    For the last 25 days

  • @niftyoptionslivetradingand7231
    @niftyoptionslivetradingand7231 8 месяцев назад

    Nenu naa life lo world tour cheyyakapovachu, kaani chanipoye mundu Anvesh naa aakhari korika theerustunnaadu, God bless him and keep enjoying your life and keep giving happiness and love to all Telugu people ❤❤❤😊🙏

  • @jyothihelenrose1681
    @jyothihelenrose1681 8 месяцев назад +5

    Anvesh garu good evening. Happy to see you back again,welcome back. Advance congrats for2M subscribers family 🎉🎉🎉

  • @TeluguVlogger143
    @TeluguVlogger143 8 месяцев назад +8

    All the best for your 2nd innings anna🫰 We will always support you.....

  • @nani12345-j
    @nani12345-j 8 месяцев назад +4

    Big fan of your work anna
    Meeru eppudu healthy undalani korukuntunna ❤

  • @satyachandaka8181
    @satyachandaka8181 8 месяцев назад

    మళ్లీ వీడియో పెట్టినందుకు థాంక్స్❤

  • @MRVISHNU5461
    @MRVISHNU5461 8 месяцев назад +35

    25:35 Superb Time-lapse Bro ❤

  • @sravankumar2473
    @sravankumar2473 8 месяцев назад +5

    నీ వీడియో చూస్తుంటే ఒక తెలియని ఆనందం ఉంటుందన్న 💞❤

  • @devendracharivadla8110
    @devendracharivadla8110 8 месяцев назад +7

    So much happy with u r comeback ❤

  • @srinivast2793
    @srinivast2793 8 месяцев назад

    Ok soooper తమ్ముడు నువు వీడియో లు చెయ్యాలి. మమ్మల్ని ఆనందిoప చెయ్యాలి...బెస్ట్ అఫ్ లక్ 👌👌👌👌👍👍👍

  • @Nandyalnews7
    @Nandyalnews7 8 месяцев назад +7

    అనుకున్న ఎన్ని రోజులు గ్యాప్ వచ్చింది అంటే చక్కని పిట్ట తో వస్తావని అలాగే జరిగింది🎉🎉🎉

  • @praveenchoppari3102
    @praveenchoppari3102 8 месяцев назад +4

    Return of the power full legend ❤❤.. Telugu prajalu manaku full fun start....👀💯💯🔥🔥🤟🤟

  • @MrFatobese
    @MrFatobese 8 месяцев назад +6

    Very nicely done .. Anwesh, pl cover Angkorwat temple,the '8th wonder' also like this very detailedly & relaxedly

  • @timbuthalari1037
    @timbuthalari1037 8 месяцев назад

    థాంక్స్ అన్న ఇన్ని రోజులు మీ పాత వీడియోస్ చూస్తూ ఎప్పుడు న్యూ వీడియో పెడతావా అని ఎదురు చూస్తున్న ము

  • @justlikethat4909
    @justlikethat4909 8 месяцев назад +5

    Anvesh, thanks for entertaining us with your videos. We know that it’s not that easy what you are doing it’s not a 9 to 5 job. We are glad watching these places along with you. Take care bro.

  • @Kalyankohli
    @Kalyankohli 8 месяцев назад +6

    ❤Boss is Back with Beautiful Content😊take care and love u anna from srikakulam....

  • @himalayanchronicles
    @himalayanchronicles 8 месяцев назад +8

    Felt happy after seeing your 🎉vlog ❤❤

  • @rpmatha
    @rpmatha 8 месяцев назад

    Anvesh, na mind ki relax vachhndhi nee video chudagane. The world traveller is back.

  • @sailove8558
    @sailove8558 8 месяцев назад +8

    Happy to see you Anvesh anna love you from Hyderabad ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @TechnoRai29
    @TechnoRai29 8 месяцев назад +75

    You will never disappointe us bro 🗿❤

    • @swamimudhiraj6054
      @swamimudhiraj6054 8 месяцев назад +1

      Avunaa 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @fandomneutral2823
    @fandomneutral2823 8 месяцев назад +6

    Anna we will always wait for your video, doesnt matter how long it takes for you to upload. Its a great decision to prioritise yourself. Lots of love and support from chennai.

  • @durgaraodurgarao9710
    @durgaraodurgarao9710 8 месяцев назад +1

    యూట్యూబ్ మతి ఉపిరి పీల్చు కో అన్న వచ్చాడు అన్వేస్ అన్న తోపు దమ్ముంటే ఆపు వచ్చాడు ❤❤❤🇮🇳🇮🇳🇮🇳♥️♥️♥️

  • @johnsonkola3559
    @johnsonkola3559 8 месяцев назад +14

    Aatagadu is back with colur full veta ❤

  • @kasaabhiram9189
    @kasaabhiram9189 8 месяцев назад +6

    Anvesh anna is back 🎉❤
    Waiting for ur videos anna love from Vijayawada ❤❤

  • @sarankumar630
    @sarankumar630 8 месяцев назад +63

    Very happy to see you back anna please do videos Anna daily 🥳🥳😍🔥

    • @NaaAnveshana
      @NaaAnveshana  8 месяцев назад +25

      Weekly 2videos

    • @sarankumar630
      @sarankumar630 8 месяцев назад +4

      @@NaaAnveshana okk anna 🥳👍🏻

    • @swethas7782
      @swethas7782 8 месяцев назад +3

      Very happy to see you back, brother

    • @sharankumar9664
      @sharankumar9664 8 месяцев назад +2

      Superb comeback video brother please try to attempt for 3 videos because my 5yrs old nephew is big fan of your sense of humour 😊🎉😊

    • @bhsishtla
      @bhsishtla 8 месяцев назад +1

      Chala tired ga unnavu babu…rest teesukuntu undu

  • @Lakshmigundavlogs
    @Lakshmigundavlogs 8 месяцев назад

    nuuvu youtube apestananu ante edo oka nature lover ....oka baba nenu ika apestunna ...ika chalu annatlu vundi...Finally u are back... ika dabidi dibide.....

  • @kamalvideos8074
    @kamalvideos8074 8 месяцев назад +6

    Waiting for your videos అన్నా

  • @Nakemtelusu
    @Nakemtelusu 8 месяцев назад +6

    Glad to see you back again welcome back brother

  • @Ishowbestt
    @Ishowbestt 8 месяцев назад +13

    Anvesh anna is back ❤❤❤

  • @Minnu9
    @Minnu9 8 месяцев назад +25

    Ivala Naa feeling Vachadayyo Saami ❤ Super bro very very happy missed morning videos everyday , 23 mins ninchi Drone shots ah Kurchini madathapettesav , Raanu ankunnara raalenu ankunnara laaga vacchav 🔥🔥🔥

  • @Naveenchowgoni
    @Naveenchowgoni 8 месяцев назад +14

    A day end with watching Naa anveshana ❤❤❤❤

  • @mohan-dy6cg
    @mohan-dy6cg 8 месяцев назад +22

    Hi Anvesh garu, Very Nice presentation about Phnom Penh City, the capital city of Cambodia. Interestingly covered Royal Palace, the Vishnu Temple, Silk Island and local market, Russian market.
    Infact I met you also at one of the restaurants in the evening time, where you shared an interesting journey about your life, your struggles, and your achievements. Happy to know you, brother. Good luck. All the best. Spread the message of love, friendship and peace. Friendly yours: Mohan G 😊

  • @dchandrareddy2062
    @dchandrareddy2062 Месяц назад +1

    బాగుంన్నాయి అన్ని.

  • @saikumar6419
    @saikumar6419 8 месяцев назад +6

    Welcome back anna after 20days glad to see u with happy face 🎉🎉❤

  • @bennyrocks01
    @bennyrocks01 8 месяцев назад +6

    Anveshanna anna is Back 🔥

  • @varun_sai_bro
    @varun_sai_bro 8 месяцев назад +12

    OUR FAVORITE HERO IS BACK... 🎉😎

  • @cvsreddychavva5066
    @cvsreddychavva5066 8 месяцев назад

    అన్వేషణ నీ వీడియోలు సూపర్ నేను ఒకటే చెప్పదలచుకున్నా మన ఆంధ్రప్రదేశ్లోనే నువ్వు టూరిస్టు నెంబర్ వన్

  • @BigBossLaxman
    @BigBossLaxman 8 месяцев назад +4

    Advanced congrats brother for 2M subscribers ❤🎉🎉🎉

  • @inawazshaik
    @inawazshaik 8 месяцев назад +11

    I can see the pain you are hiding behind your smile! I know It will be tough. what we can do is only wait for the right time! All the best Anvesh :) Take care.

  • @anonymous1234-s2z
    @anonymous1234-s2z 8 месяцев назад +4

    Finally he's back!

  • @PoshannaVivek
    @PoshannaVivek 8 месяцев назад

    గుడ్ ఈవెనింగ్ అన్వేషణ గారు చాలా రోజుల తర్వాత వీడియో రిలీజ్ చేశారు మిస్ యు సో మచ్

  • @rangareddy2281
    @rangareddy2281 8 месяцев назад +4

    Very happy to see you back Anvesh brother ❤

  • @DurgaPrasad-bl7dx
    @DurgaPrasad-bl7dx 8 месяцев назад +4

    After a long time anveshana and finally entertainment is back again with anveshana

  • @Kethireddy_Amarnath
    @Kethireddy_Amarnath 8 месяцев назад +3

    వీడియో కోసం ప్రతి రోజు చూసాను.. ఏ అమ్మాయినో తగులుకొని మొత్తం నీ అకౌంట్ డబ్బు దొబ్బి నిన్ను దేవుని దగ్గరకి పంపింది ఏమో అని భయం వేసింది బ్రో.. వీడియో చూసాక హ్యాపీ బ్రో..

  • @kowsalyaprasad8699
    @kowsalyaprasad8699 8 месяцев назад

    Thanks meeru malli start chesaru please don't do stop the videos

  • @german_foodie
    @german_foodie 8 месяцев назад +5

    24:33 cinemtic video starts...what a bgm and what a story telling...great anvesh bro