ఎంతో కష్టపడి ఇష్టపడి శ్రమపడి ప్రయాసపడి అక్కడి అందాలు నాగరికత సంస్కృతి సాంప్రదాయం స్టోరీ క్లుప్తంగా వివరించు నందుకు హ్యాట్సాఫ్ అన్వేష్ హ్యాపీ జర్నీ ఎంజాయ్ ❤
బ్రో ఈ రోజు ఆంధ్రజ్యోతి ఆదివారం మ్యాగజైన్ లో రవి తెలుగు ట్రావెలర్ గురించీ రాశారు కానీ మీ గురించి ఎక్కడ రాయలేదు... రవి కంటే మీరు మంచి తెలుగు ట్రావెలర్..... ఒకే బ్రో వీడియో సూపర్ గా ఉంది, మంచి గా ఉంది...2020 నుంచి మీ వీడియోస్ మిస్ కాకుండా అన్ని చూస్తున్న
@@Vamsi99410 మన భారతీయ చరిత్ర సుదూర ప్రాంతాలకు కనెక్ట్ అయింది అంతే అర్దం ఏంటి పెద్దన్నయ్య? మనం అక్కడికి వలస వెళ్ళిన - వేరే వాళ్ళ ఇక్కడికి వలస వచ్చిన కనెక్షన్ అవుతుంది. చదువుకో ఫస్ట్ ,నువ్వు నీ మోకాల్లో తెలివి 🤣🤣🤣
Bro really ninnu custhe ni talent ki evarest ekkinavallu kuda ni kanna thakkuve anipisthadhi really hats off brother prampanchamlo 7 vinthalu avuthe nuv chese videos lo daily oka vintha chupusthav great brother.. Iamyour big fan ga gorvanga cheppukunta
7:45మిరపకాయలు మెక్సికోలో ఉద్భవించాయి , 1498లో పోర్చుగీస్ వ్యాపారులు భారతదేశానికి తీసుకువచ్చారు. అంతకు ముందు మనం మిరియాలు మాత్రమే వాడేవాళ్ళం. బంగాళదుంపలు కూడా.
అన్వేష్ బ్రో వీడియో అదిరింది, నటాలియ క్యూట్ గా ఉంది, మంచి వినోదం తో పాటు జ్ఞానాన్ని పంచుతున్న ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్ జయ హొ, జయ జయ హొ....డ్రోన్ షాట్స్ సూపర్ బ్రో.👌🫶🙌👍👏
అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊
😮 తమ్ముడు తెలుగు నేర్పు అందరికి వీలైతే 👍 ఇంకో విషయం చెప్తున్నా, నీ వల్ల నేను పేరు దేశం లో మాట్లాడే భాషల్లో ఓక భాష అయినా అయిమారా భాష మీదన కొంత ( చిన్నపాటి ) పరిశోధన చేసా, ఆ భాష లో కొన్ని పదాలు నాకు మన తెలుగుకి సంభందించినవిగా/ దగ్గరగా కనపడ్డాయి. 😮
Don't loose Natalia she is not only beauty but also good at heart try to travel as many as countries at least near latin america countries according to her choice all the best anvesh anna ❤❤
History thelusukovadam andhareke avasaram.... Present students bagaa thelusukovale.... mayan civilization ante first gurthukochedhe calender anna... Ammaye mudhuga bodhuga bagundi....takecare
12:10Zero had been used as a placeholder number since before Aryabhatta and Brahmagupta by the Greeks, Mayans, Chinese, and more around the world. Aryabhatta is credited with using zero in the decimal system, while Brahmagupta is credited with detailing the properties of zero, such as subtracting a number from itself.
Acharya Pingala, a Sanskrit scholar and an Indian Mathematician first used the Sanskrit word 'Sunya', referred to as Zero before Aryabhatta and Brahmagupta.
💥🫅అమ్మాయి అనుష్క శర్మ వలె ఉంది కాకపోతే కొద్దిగా బొద్ధుగా ఉంది‼️🤠
Yes so beautiful Natalia
❤❤❤❤❤❤
I love you nati
Correct ga chepav bro 😅😅
Natalia fans
ఇప్పటి వరకు నువ్వు చూపించినా అమ్మాయి లాలో ఈ అమ్మాయి అందంగా వుంది అందరికంటే
Bro meru super
నువ్వు ఆడిన స్టేడియంలో కల్ల ,ఈ స్టేడియం బాగుంది
odemma badava bro endi bro ardam avi avakunda kavitvam rasevu great bro meru
Vadiki antha scene ledu just video varake😂
మామూలుగా అయితే నేను నీ వీడియో లు ఎప్పుడో రేర్ గా చూస్తుంటాను కానీ ఈ పాప వచ్చినప్పటినుండి వెంట వెంటనే చూస్తున్నా ❤
Uday nuvvu super ahe
@@Alert-h2i 😂
కళ్లకి అడ్డుకుని మరీ తీర్థం పుచ్చు కున్నావు అన్వేష్, చాలా బాగుంది.
King Of Travelling ❤🎉
ఫస్ట్ కామెంట్ ఫస్ట్ లైక్ కొడదాం ట్రై చేస్తున్న కాని కొన్ని సెకండ్ల కే చాలా లైకులు కామెంట్లు వస్తున్నాయి😊😊😊
Mod** gu**
Ala kodithe bharatha rathna award istara
Antha kaliga unav bro😂
Antha khaaliga unava ra sanka nakipothav
ఎంతో కష్టపడి ఇష్టపడి శ్రమపడి ప్రయాసపడి అక్కడి అందాలు నాగరికత సంస్కృతి సాంప్రదాయం స్టోరీ క్లుప్తంగా వివరించు నందుకు హ్యాట్సాఫ్ అన్వేష్ హ్యాపీ జర్నీ ఎంజాయ్ ❤
Your not traveler brother
You are also an social teacher
Superb information and good video
ఎక్సలెంట్ బ్లాక్ బ్రదర్❤ చాలా కొత్త విషయాలు తెలియని విషయాలను చెప్పారు చూపించండి ధన్యవాదాలు బ్రదర్ 😊❤ ఆరోగ్యం జాగ్రత్త 😊
me comment ki na joharlu bro keep doing cooking videos njoy
ప్రతి సారి ఎక్కడ పడ్తావ్ అన్న ఇలాంటి జాంబల్ హాట్ పాపాలను 😅
😂😂😂😂
😂😂
Paapaalu kaadura paapalu
😅😅😅
manakosam emaina chestadu anveshanna
డ్రోన్ షాట్ సూపర్ exlent ❤❤
Stunning drone shorts
well made.. God bless you Anwesh. She resembles late Arti Agarwal !
The king of travelers
ప్రతిదీ చాలా చక్కగా వివరించి చెబుతున్నావ్ అన్వేష్, అందుకే నువ్వంటే అందరికీ ఇష్టం.👏👏
బ్రో ఈ రోజు ఆంధ్రజ్యోతి ఆదివారం మ్యాగజైన్ లో రవి తెలుగు ట్రావెలర్ గురించీ రాశారు కానీ మీ గురించి ఎక్కడ రాయలేదు... రవి కంటే మీరు మంచి తెలుగు ట్రావెలర్..... ఒకే బ్రో వీడియో సూపర్ గా ఉంది, మంచి గా ఉంది...2020 నుంచి మీ వీడియోస్ మిస్ కాకుండా అన్ని చూస్తున్న
Abn ,etv,mahanews,,tv5 anni koodaa kamma gajji papers ,,channels
క్యాస్ట్ ఫీలింగ్ అన్న అడిగి ఆంధ్రజ్యోతి
Bro he is targeting politician
so he is getting & he knows top news channel people
Nice video, drone short bagundi,👍🏻👌❤️
Much love from Bangalore 💛❤️
Beautiful Mayan culture and civilisation
10:40 clouds 😮
Yea bro
Yes bro
Beautiful anna..video matram keka....mayan culture. ..intresting....❤❤❤❤❤❤
Ekkada padthava Anna. Ee guntalani bale dorukutharu niku ❤
Apocalypto cinema lo ee mayan temple untadi bhayya vere level 🤩🤩🤩🤩🤩
Yas
Aa opening shot undhi chusaru 0:12 nabhutho nabhavis 😂😂
Hai 👋
You are doing good 👍 video
Keep go on waiting for your next video 🙏❤
Fast time Me app she Massage kar raha huu...
Sir App ka sath ladaki jo he
Uniko Telugu Bhasha kese Shikh liya he Bath Chamatkar Laga raha he... 🤘
Cinema choosekana me videos super feeling undhi visual treat
మన భారతీయుల చరిత్ర ఎంతో సుదూర ప్రాంతాల కు కనెక్ట్ అయి వుంది. సనాతన ధర్మం. Thank you for sharing information anna😊
Bochhu em kadhu... akkada Aryalu Bharath deshaa ni ki valasa vachharu neku inka ardam kaaledhaaa😅😅😅😅
@@Vamsi99410 mind your language.
@@Vamsi99410 bocchu ane padam enduku? Evariki?
Indians? ఆర్యులు?
నాకా? Mr Vamsi?
@@Vamsi99410 మన భారతీయ చరిత్ర సుదూర ప్రాంతాలకు కనెక్ట్ అయింది అంతే అర్దం ఏంటి పెద్దన్నయ్య?
మనం అక్కడికి వలస వెళ్ళిన - వేరే వాళ్ళ ఇక్కడికి వలస వచ్చిన కనెక్షన్ అవుతుంది.
చదువుకో ఫస్ట్ ,నువ్వు నీ మోకాల్లో తెలివి 🤣🤣🤣
@@Udayajwalateluguvlogs Good joke...India ki British ,Aryulu ,Mogalaalu india ki vasala vachharu 😀😀😀
Super bro love from karanataka❤❤❤
అన్వేష్ బ్రో బాబీ సూపర్ గా వుంది యువర్ లవ్ లి లక్కీ బ్రో ఎంజాయ్ టేక్ కేర్ బ్రో...❤
Rajubhai meru good boy
గుంట బాలే వుంది ఎలా పట్టేస్తవ్ అన్న ఇలాంటి గుంటల్ని నువ్వు సూపర్
2:15. She is so cute ❤ .
Bro really ninnu custhe ni talent ki evarest ekkinavallu kuda ni kanna thakkuve anipisthadhi really hats off brother prampanchamlo 7 vinthalu avuthe nuv chese videos lo daily oka vintha chupusthav great brother.. Iamyour big fan ga gorvanga cheppukunta
సాహసవీరుడు సాగరకన్య🎉🎉
Good information brother 🎉
భలే బాగుంది అమ్మాయి, పెళ్లి చేసుకో తమ్ముడు ❤
@Ayushrider877 negative enduku positive ga vundali 🤗
anna ah pillani marrige cheysuko anna
కానీ ఆ అవకాశం మన "ఆంధ్ర అమ్మాయికి యిస్తే బాగుంటది 🗽💐.
Kastam , mana mentality ki set avadi.
Atagadu don’t marry only single player .😂
Visited last year with family and friends, It is super hot and sunny place.
అమ్మాయిని దూరంగా ఉంచండి విషయంపై ఇచ్చిన వివరణ చాలా బాగుంది
Nice chala bagundi video manchi colourfull ga.
Ammai paid artist ❤
100% bro
I am so happy bro u will goes all world appreciate
10.33 ...akashamulo Shiva rupam❤
Thanks Avinash for great videos
అన్న అమ్మాయి బాగుంది ఆట ఆడాలి బాగా మన పరువు నిలబెట్టాలి.
Excellent viedo brother🎉🎉🎉
పాప బిగ్ బాస్ సిరి హనుమంత్ లాగా ఉంది...
అద్భుతం 👌
Super video anvesh..nice information..
మీరు చేస్తున్న ప్రతి వీడియో cinematic effects తో నిండివుంది. Super 🎉🎉🎉
Naa Anveshana ❤
worth varma ...worthhhhu❤️🔥❤️🔥❤️🔥❤️🔥 0:50
intha karuvu lo vunna entra dhaaniki kante manchivi chrome lo vuntai chusuko 😂😢
Did a grate job
ಪ್ರಪಾಚ ಯಾತ್ರಿಕುಡ...❤
Apaclapto movie lo ee mothham story.. vuntadi... Super Video brother
డ్రోన్ షాట్ ఈజ్ వెరీ ఎక్స్లెంట్
Ur videos are so interesting and well made bro❤
7:45మిరపకాయలు మెక్సికోలో ఉద్భవించాయి , 1498లో పోర్చుగీస్ వ్యాపారులు భారతదేశానికి తీసుకువచ్చారు. అంతకు ముందు మనం మిరియాలు మాత్రమే వాడేవాళ్ళం. బంగాళదుంపలు కూడా.
అన్వేష్ బ్రో వీడియో అదిరింది, నటాలియ క్యూట్ గా ఉంది, మంచి వినోదం తో పాటు జ్ఞానాన్ని పంచుతున్న ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్ జయ హొ, జయ జయ హొ....డ్రోన్ షాట్స్ సూపర్ బ్రో.👌🫶🙌👍👏
Ammayi bagundi ❤😂
Ha papa so cute , she looks is sooo pretty 😍😍
ఇలాంటి పురాతన ప్రదేశాలు అంటే నాకు చాలా ఇష్టం
Ammayi chala bagundi super
అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊
Brahamma nadipiyyada 😂😂
@@prakashmalyala3632 sivudu nadipisthadu.
Brahma srushtisthadu.
Photography mathram chimpesav Anna.
Music, photography super unnai
మయాన్ల నాగరికత గతంలో కూడ చూపించావు,. కరోనా టైములో అనుకుంటున్నా..
Yes
😮 తమ్ముడు తెలుగు నేర్పు అందరికి వీలైతే 👍
ఇంకో విషయం చెప్తున్నా, నీ వల్ల నేను పేరు దేశం లో మాట్లాడే భాషల్లో ఓక భాష అయినా అయిమారా భాష మీదన కొంత ( చిన్నపాటి ) పరిశోధన చేసా, ఆ భాష లో కొన్ని పదాలు నాకు మన తెలుగుకి సంభందించినవిగా/ దగ్గరగా కనపడ్డాయి. 😮
I very liked you're videos anvesh anna and iam so,waiting your video's 👍❤😍
Nice video bro🎉🎉🎉
We love from west godavari Anna😍🤗
Don't loose Natalia she is not only beauty but also good at heart try to travel as many as countries at least near latin america countries according to her choice all the best anvesh anna ❤❤
Tq for this civilization information anvesh garu compitative field lo unna valla ki history subject lo Baga use avutay andi
Video chala bagundhi anna 😊
Thanks
😊❤
కరివేపాకు నాగరికత was personal 😀
Kundalam chala bagundi. Different on earth. It's natural well .
Mayan temple super ❤
This is Pathala lokam . Hats off Anvesh
అన్నయ్య వదిన బాగుంది పెళ్లి చేసుకో అన్న 💙💙
Tq brother, good information
Fine video about mayons civilisation
రామాయణంలో వుంది జ్యోతిషం కొరకు నారదుడు శ్రీరామునికి వివరిస్తాడు.గ్రహాల కదలికలు వాటి ఫలితాలు.వర్షాలు పంటలు :మొ "
Drone shot super👌
1st like
missing your daily videos we want more videos.
Sure
@@NaaAnveshana I love you, Anna. I thought my message wouldn't reach you.
Mayan seventh wonder of the world in Mexico it looks like a pyramid but not so much famous like Egypt thanks my dear
ఎక్కడ పడతావ్ అన్న ❤
Hostel lo friend
Great Civilization
Woohoo 🎉
Drone view adhirindhi bro.....❤
papa super bro
enjoy 😅
History thelusukovadam andhareke avasaram.... Present students bagaa thelusukovale.... mayan civilization ante first gurthukochedhe calender anna... Ammaye mudhuga bodhuga bagundi....takecare
Anvesh పాత మయాన్ vedio నుంచి ఈరోజు వరకు అన్ని vedios చూస్తున్న
భూమి గుండ్రంగా వుంది మళ్ళీ మాయాన్ దగ్గరికి వొచ్చావ్ సూపర్ 🎉🎉🎉🥳🥳👏👏👏
Kada
@@NaaAnveshana నేను చూసి పాత వీడియో మళ్ళీ చూడమని suggest చేస్తోంది అనుకున్న కానీ కొత్త వీడియో అని వెంటనే open చేసేసాను 🥳🥳🥳
Roju roju ki neeku addict aipothunnaa anna❤
ಅಣ್ಣ ನಾನು ಕರ್ನಾಟಕ ಇಂದ ದೊಡ್ಡ ಅಭಿಮಾನಿ ಜೈ na anveshana..... ❤❤
Beautiful explanation andi..🙏❤
12:10Zero had been used as a placeholder number since before Aryabhatta and Brahmagupta by the Greeks, Mayans, Chinese, and more around the world. Aryabhatta is credited with using zero in the decimal system, while Brahmagupta is credited with detailing the properties of zero, such as subtracting a number from itself.
Acharya Pingala, a Sanskrit scholar and an Indian Mathematician first used the Sanskrit word 'Sunya', referred to as Zero before Aryabhatta and Brahmagupta.
Drone shot behind bgm is so excellent bro 🔥
ఇన్ని నాగరికతల గురించి నాకు ఇప్పుడే తెలిసింది. థాంక్యూ తమ్ముడూ ❤
Awesome anna❤❤❤