One of the luckiest person i hv see is Anvesh. Wherever he goes he finds new people ad explore the places with them make them friend. Some times feels jealousy on him, how he can get all those things like shown in cinemas. I know lots of struggle hv to face in solo traveling .
మీరు ఎన్నిసార్లు ప్రేమలో పడతారు అన్వేష్....నేను మీ ఛానెల్‌కి పెద్ద అభిమానిని మరియు మరిన్ని వీడియోలు చేస్తూనే ఉండండీ AP టూరిజం మిమ్మల్ని గుర్తించి టూరిజం కోసం బ్రాండ్ అబాసిడర్‌గా నియమించాలి అని....తద్వారా మీరు మరింత సహాయం చేయగలరు...I think you are the deserving person... you have all that knowledge about it...wish you good luck.
Don't loose Natalia she is not only beauty but also good at heart try to travel as many as countries at least near latin america countries according to her choice all the best anvesh anna ❤❤
శివుడు ఆజ్ఞ లేనిదే చీమఏనా కుట్టదు....... నువు నిజంగా అడురుష్టమంతుడు వి అన్న నువు....... అలానే నీ కష్టానికి ఫలితం కూడా దేవుడు బానే ఇచ్చాడు...... Very good anna....... Nv chala great ANNAYA..... Analeny koncham poor ga vunna valaki help chyalani korukuntunna........ Jai hind....🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊
superb bro maku chepputho kottinattu cheptu iyina maaku bhudhi radhu valla laga ma parents one day kuda jivinchadam ledu eppudu work work ani ma life kuda alane chesaru endhuku puttamo artham iyyelope potunnam nuvvu chupinchina video s chustunte india peoplels ki freedom raledu ani artham avutundhi
Where is Melica ? She is a perfect , beautiful , afterall she is a sweet speaker & good tour guid.Thank you,Naa Anveshana for introducing her as a Sister ,& the most shocking matter is I can learnt spoken Spanish & spoken English for her RUclips channel ( Brazilian Girl). Thanks ; Mecila & Naa Anveshana.😊
నిజంగా చాలా అదృష్టవంతుడివి అన్న నువ్వు ఎప్పుడు ఎక్కడో మంచి పుణ్యం చేసుకున్నావు ఎంజాయ్ నా లైఫ్ కొంచెం పుణ్యం కూడా చెయ్ అన్న andaman Nicobar Islands post Blair
ఓరినీ.. దుంపతెగా.. నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా జెలసీ గా ఉంది.. రకరకాల రుచులు.రకరకాల సువాసనలు.. రకరకాల గుంటలు.. మామూలుగా చచ్చిన తర్వాత స్వర్గం చూస్తారు అంటారు.. నువ్వేమో భూమి మీద ఉన్నప్పుడే స్వర్గం చూస్తూ ఉన్నావ్.. జెలసీ రాదేంటి మరి.. మేమేమో మింగలేక మంగళవారం అని ఉన్నాము..😅😅❤️
Visit - Tulum. జనమేజయుని చేతిలో హింస నుండి తప్పించుకున్న నాగుల కోసం తులా వద్ద నాగరికతను నిర్మించిన భారతీయ ఋషి ఆస్తీక మహర్షి. నాగుల నాయకుడు ను తక్షకుడు అని పిలుస్తారు, అతను జీవించి ఉన్న నాగులను పాతాళానికి (దక్షిణ అమెరికా) నడిపించాడు. మెక్సికోకు 'టెక్స్కోకో' అనే పేరు ఉంది.
Natalia very beautifull.. Place also very beautifull
Very beautiful Colombian girl
Natalia ID PLEASE ❤❤❤
@@gandhiraki1204 @natalia_colombiana
Ramya pasupuleti lage undi broo❤
One of the luckiest person i hv see is Anvesh. Wherever he goes he finds new people ad explore the places with them make them friend. Some times feels jealousy on him, how he can get all those things like shown in cinemas.
I know lots of struggle hv to face in solo traveling .
Papa kosam video chusevalu like vesukondi 😅❤
chudatamanaaa ... em chayalema aanipisthundhe😂😂😂😂😂😂 with consent
అన్ని దేశాలు చూడ్డానికి అదృష్టం ఉండాలి 🙏 మాకు అదృష్టం లేకపోయినా నీ ద్వారా గా అదృష్టాన్ని పొందుతున్నాం థాంక్యూ సో మచ్ అన్న 👌👌👌
పాప మొహం బాగా కళగా ఉంది.. ఎంజాయ్ బ్రో
ఈ వీడియో చాలా చాలా బాగుంది మీ పాప చాలా బాగుంది హీరోయిన్ లాగా వుంది i am very happy బ్రదర్ ❤❤👌👌👍👍
మీరు ఎన్నిసార్లు ప్రేమలో పడతారు అన్వేష్....నేను మీ ఛానెల్‌కి పెద్ద అభిమానిని మరియు మరిన్ని వీడియోలు చేస్తూనే ఉండండీ AP టూరిజం మిమ్మల్ని గుర్తించి టూరిజం కోసం బ్రాండ్ అబాసిడర్‌గా నియమించాలి అని....తద్వారా మీరు మరింత సహాయం చేయగలరు...I think you are the deserving person... you have all that knowledge about it...wish you good luck.
Don't loose Natalia she is not only beauty but also good at heart try to travel as many as countries at least near latin america countries according to her choice all the best anvesh anna ❤❤
ప్రపంచంలో అదృష్టవంతుడు అంటే నువ్వో బ్రో 🤝🏻
Melisa, ఇండోనేసియా, కెనడా, Mexican, జర్మనీ అమ్మాయిలు తో, ప్రపంచ దేశాలు యాత్ర.. అన్వేష్.. సాహస యత్రిక 🇮🇳🇮🇳❤️👌👌
అన్న సినిమా హీరోలు వెస్ట్... మీరు బెస్ట్... అందమైన అమ్మాయి తో...
శివుడు ఆజ్ఞ లేనిదే చీమఏనా కుట్టదు....... నువు నిజంగా అడురుష్టమంతుడు వి అన్న నువు....... అలానే నీ కష్టానికి ఫలితం కూడా దేవుడు బానే ఇచ్చాడు......
Very good anna....... Nv chala great ANNAYA..... Analeny koncham poor ga vunna valaki help chyalani korukuntunna........
Jai hind....🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Those last words ❤😢 heart' touching
E video lo manch message echaru....age tho sambadam lakuda pakkavadu tho poluchkokukda.... Happy ga vuudali ani chaparu..... Real good message
అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊
Yes
100%
superb bro maku chepputho kottinattu cheptu iyina maaku bhudhi radhu valla laga ma parents one day kuda jivinchadam ledu eppudu work work ani ma life kuda alane chesaru endhuku puttamo artham iyyelope potunnam nuvvu chupinchina video s chustunte india peoplels ki freedom raledu ani artham avutundhi
బీచ్ ఏమో కానీ పాపా మాత్రం సూపర్ ఉంది...
తమ్ముడు నువ్వు ఒక అద్భుతం అంతే
మెలిసా,సావిత్రి,సింద్య ఇప్పుడేమో ఈ మెక్సికో పాపా ఇలా యెంత మంది ప్రేమలో పడ్డావు అన్న మొత్తానికి నువ్వు మంచి ఆటగాడివే అన్న 😂😂😂😂😂,🥰🥰🥰❤️❤️❤️
Hi annaya alaunnaru nice videos chesthru meru
@@mani-z3j thank you 💞💞
దీనిని ప్రేమ అని అనరు.
But Melisa...very le
Sisili
Beautiful beach and beautiful papa 🎉🎉❤❤
వండర్ఫుల్ బ్లాక్ బ్రదర్ ❤ చాలా అంటే చాలా బాగుంది నాకు చాలా ఇష్టమైనది బీచ్లో వాటర్ 😍😍💯 ధన్యవాదాలు బ్రదర్ ఆరోగ్యం జాగ్రత్త 😊❤
మగజాతి పుట్టారు. భూమ్మీద పుట్టిన మగ జాతి అందరికన్నా మిన్న నువ్వే. మగ జాతి జన్మ సార్థకం చేసావ్. నువ్వు మగాడివి అన్న.❤❤❤❤❤
Super bro
బ్రతికుండగానే స్వర్గాలు
Anna you are living millions of people dream❤
Where is Melica ? She is a perfect , beautiful , afterall she is a sweet speaker & good tour guid.Thank you,Naa Anveshana for introducing her as a Sister ,& the most shocking matter is I can learnt spoken Spanish & spoken English for her RUclips channel ( Brazilian Girl).
Thanks ; Mecila & Naa Anveshana.😊
Nuvu kaaraNajanmudu vi bro..😊🙏🙏
నిజంగా చాలా అదృష్టవంతుడివి అన్న నువ్వు ఎప్పుడు ఎక్కడో మంచి పుణ్యం చేసుకున్నావు ఎంజాయ్ నా లైఫ్ కొంచెం పుణ్యం కూడా చెయ్ అన్న andaman Nicobar Islands post Blair
అలుపెరగని ఆటగాడు మన అన్వేష్ అన్నా
😂
Ippudu hailet ayindhi comment
I went to this place. Awesome
మనకి ప్రేమలు బంధుత్వాలు సెట్ కావు అన్న
మనకి ఆటలే ముఖ్యం బిగులు
😂😂
super viedo
ఈ అమ్మాయిని పెళ్లి చేసుకో.చాలా బాగుంది.మెలిసా కంటే,సీసీలీ కంటే బాగుంది.మంచి పిల్ల అంటున్నావు.చక్కగా పెళ్లిచేసుకో అన్వేష్.నాటాలియా అన్వేష్.
❤Melisa ne bavuntadhi ❤
ఓరినీ.. దుంపతెగా.. నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా జెలసీ గా ఉంది.. రకరకాల రుచులు.రకరకాల సువాసనలు.. రకరకాల గుంటలు.. మామూలుగా చచ్చిన తర్వాత స్వర్గం చూస్తారు అంటారు.. నువ్వేమో భూమి మీద ఉన్నప్పుడే స్వర్గం చూస్తూ ఉన్నావ్.. జెలసీ రాదేంటి మరి.. మేమేమో మింగలేక మంగళవారం అని ఉన్నాము..😅😅❤️
సూపర్ మెసేజ్
😂😂😂😂
anvesh=RGV travel version 😉
Nice video anvesh..all the best..nuvvu jai hind anadam marchipothunnavu..
అన్వేషణ నువ్వు తోపు ప్రతి కంట్రీలో ఎంజాయ్ చేస్తున్నావ్
Nice traveling information video bro
సూపర్. శంకర్ సినిమా చూస్తున్నట్టు వుంది. గుంట చాలా బాగుంది
Super brother chala Baga cheputharu
Excellent 👌👌👌 bro location super. Drone shots excellent and talent work
Chala bagundhi anna papa super 👍😂❤😊
Chala bagundi Natalia iland also👌👌👌👌
Entaaaa okkade teruguthunav anukunna … techavaaa 😅
Anvesh anna manchi atagadu...bhaga..
E ammay chala bagundhi Anna vadhalaku atleast 10 videos ayna cheyyaali aadu aadu aata aadu aatagadi satha chupinchu Telugu vadi talent chupinchu 🔥❤️😉
Naa Anveshana ❤
Drone shots adirindi Anna ❤❤❤❤❤😮
Super Anna ❤
One life anveshanna enjoy the best life 😅😊 super video
వీడియో అద్భుతంగా ఉంది లొకేషన్ కూడా చాలా బాగుంది మరిన్ని మంచి వీడియోలు పెడతావని ఆశిస్తున్నాము TQ అన్వేష్ Bro
నీలా బ్రతకాలని చాల మందికి ఆశ. నాక్కూడా. కానీ కష్టం. ని లైఫ్ ని చూస్తుంటే నాది ఒక లైఫ్ ఏనా అనిపిస్తుంది. ఎంజాయ్.
ee video choosthey mind stress mottham poindhi bro..... Tq ... all the best
పాప ని చూడడానికి 2 కన్లు సరిపోతలేవ్ అన్నా సూపర్ 👌❤😅😅 విడియో కూడా సూపర్ వేరే లెవెల్...
Anna papaaa super
Anna waqf board medha video chey anna
పాప సూపర్ 👌🏻👌🏻
Pakkavalla gurinchi pattinchukovadam manesam kabatte ni video skip cheyyakunta enjoy chestam brother
Very good. Anveshana
వేదిక ఏదైనా ఎక్కడైనా మంచి ఫామ్ తో చెలరేగిపోవడమే తెల్సిన మహానుభావుడు ❤❤❤
Hi bro video చాలా బాగుంది
నువ్ జీవితాన్ని అనుభవించటానికి పుట్టావ్ రా అన్వేషా ఊ ❣️
Beutiful girl ❤❤enjoy pandugo❤❤
చాలా రోజుల తర్వాత యూవత కి ఫుల్ మీల్స్ వీడియో ❤❤🔥🔥
After a long time this is the best vedio. Expections are high for your coming vedios.
#2:48 ammayikuda bagundhi anna😅
Nuvvu super bro
Everything is beautiful
Thanks anvesh anna , video baagundhi❤. Paapa kuda😂.. climax dialogues correct...
అన్నా నీ ఆటలుకు అంతం లేదు. నీవు ఇలాగే ఆటగాడిగా ఉండాలన్నది మా కోరిక
Wow spr
Good words.... about how the elderly people enjoy there... 🤗🤗
Beautiful views 😍
Waqf board ban kavali ani korukuntuna vallu like kottandi please
Supaer ❤
Beautiful video anna
Thank you annaya.ur best teacher
Mana desam kosam waqf board medha video chey anna repe last date
సూపర్....బ్రో...సూపర్....హ్యాట్సాఫ్👍👍👍👍
6:53 e ammai anni manaki chupisthadi manam chudali annav 😂❤😂
😂😂😂😂😂
manasuki chala santrupthi kaligindhi anna ❤😊
Enjoy
గుడ్ ఈవెనింగ్ నా అన్వేషణ గారు
Melisa watching from corner 😂😂😂😅😅
Awesome bro enjoy lot.... 🎉
Waqf board mana barath desam lo tappa akkada ledhu anna
Yes boycott waqf board
@@Lalithkumar-t5z boycott waqf board
@@lucky-m8bsave Bangladesh hindus boycott waqf board
చాలా బాగుంది బ్రో వీడియో❤
అందమైన పప్పని కొట్టేసావు అన్వేషా..
Beautiful beaches
Superb
Anvesha anna.
Isla mujeres super vundi.
Gracious 😊
Nenu ultramar ferry teeskunna
Drone shots super
Beautiful vlog anvesh. Entertaining
Drone shots awesome bro 👍 👍 👍
ప్రేమలో పడతావ్ ఎన్నిసార్లు పడ్డ
చివరికి మిగిలేది పక్కన ఒక కుక్క చేతిలో ఒక సీసా 😂
🤣🤣🤣🤣🤣
నీకు ఇర్ష
@@bashok6994
ఉండదా మరి.
అన్న పక్కన తిరిగే అమ్మాయిలు క్రోమ్ లో ఎంత వెతికిన కనబడరు 😂
@@anil.thotamalla8286😅
excellent...nice combo with natalia.
4:40మేము కూడా పడ్డాము. అమ్మాయి పెదవి పైన పుట్టుమచ్చ, కవల పిల్లలు పుడతారు.
Visit - Tulum. జనమేజయుని చేతిలో హింస నుండి తప్పించుకున్న నాగుల కోసం తులా వద్ద నాగరికతను నిర్మించిన భారతీయ ఋషి ఆస్తీక మహర్షి. నాగుల నాయకుడు ను తక్షకుడు అని పిలుస్తారు, అతను జీవించి ఉన్న నాగులను పాతాళానికి (దక్షిణ అమెరికా) నడిపించాడు. మెక్సికోకు 'టెక్స్కోకో' అనే పేరు ఉంది.
Excellent capture buddy 👏🫡...take care
MB?
Just wow, no words, video is like a movie
Enni sarlu premalo padatavu ra babu😂😂
Na హృదయం chala week bro
Aynaki ade Pani 😂🎉
@@prapanchayatrikudu007 inka chala sarlu premalo padali ante koncham strong ga nee hrudayani pettuko broh
@@prapanchayatrikudu007manchi play boy💪
Last ki theslsu ga same repeat 😅💔😂
❤❤❤❤❤❤