పండ్లండి పండ్లు మామిడిపండ్లు ఏడాదంతా మామిడిపండ్లు
HTML-код
- Опубликовано: 31 дек 2024
- Ameya krishi vikasa kendram ramakrishna puram bhongir 7993315405
మామిడి పంట అనేది ఇప్పుడు సీజన్ లేకుండా వస్తుంది. అందులో కొన్ని రకాలను అమేయ కృషి వికాస కేంద్రం సేకరించి అభివృద్ధి చేస్తుంది. రైతులకు ఆఫ్ సీజన్లో పంట వచ్చినప్పుడు ఎక్కువగా లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. సీజన్ లో రేట్లు అనేవి రైతుల చేతుల్లో ఉండవు, కానీ ఆఫ్ సీజన్లో పంట ఏదైనా కూడా రేటు మనo డిసైడ్ చేయొచ్చు. కమర్షియల్ గా కూడా వేసుకోవచ్చు, కేవలం ఇంటి అవసరాలు కావాలంటే కూడా రకరకాల పండ్లను తినాలనుకునేవాళ్లకు, పండ్ల ప్రియులకు కన్నులపండుగగా ఉంటుంది. అందులో కొన్ని రకాలను మేము సేకరించి అభివృద్ధి చేస్తున్నాం .ఇందులో కొన్ని రకాలు ,ఆల్ టైం వెరైటీలలో కొన్ని రకాలు అమేయ కృషి వికాస కేంద్రం నిర్వహించే అమేయ ఆగ్రో నర్సరీలో అందుబాటులో ఉన్నాయి. రైతు మిత్రులకు ఎవరికైనా కావాలంటే సంప్రదించవచ్చు .ఫోన్ నెంబర్ 7993315405. గూగుల్ లొకేషన్
Ameya krishi vikasa kendram రామకృష్ణాపురం భువనగిరి