బయోచార్ గూర్చి drసాయిభాస్కర్ రెడ్డి గారితో నాల్గు ముచ్చట్లు

Поделиться
HTML-код
  • Опубликовано: 10 фев 2025
  • భూమిలో సేంద్రియ కర్బన శాతాన్ని పెంచడం కోసం బొగ్గును ఈ మధ్య కాలంలో విరివిగా వాడుతున్నారు. దీన్ని ఏ విధంగా వాడాలి నేరుగా పొలానికి వాడితే ఉపయోగముంటదా ఉండదా అనే విషయాలన్నీ కూడా ప్రముఖ బయోచార్ నిపుణులు డాక్టర్ సాయి భాస్కర్ రెడ్డి గారు మనకు వివరిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని వరుసగా మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాము .
    అమేయ కృషి వికాస కేంద్రం
    రామకృష్ణాపురం భువనగిరి
    7993315405

Комментарии • 13