పేడ ద్రావణం తయారీ విధానం

Поделиться
HTML-код
  • Опубликовано: 4 фев 2025

Комментарии • 27

  • @PodapatiSrinivasulu
    @PodapatiSrinivasulu 2 месяца назад +5

    సార్ చాలా మంచి వీడియో చేశారు ఈ వీడియో రైతులకు బాగా ఉపయోగపడుతుంది ఈస్ట్ కాకుండా వేరే ఏదైనా గ్రామాల్లో దొరికే వస్తువుతో ఈ ద్రావణం చేయొచ్చా చెప్పగలరు

    • @ameyakrishivikasakendram5143
      @ameyakrishivikasakendram5143  2 месяца назад

      రైతు స్థాయిలో ఈస్ట్ ఎలా తయారుచేసుకోవచ్చు అనేది ఇంకో వీడియో లో పెడతాము అన్నా

  • @mdiqbal-tj5yn
    @mdiqbal-tj5yn 2 месяца назад +1

    Sir mirapalo erra nalli ku mandu cheppandi sir plse inform

    • @ameyakrishivikasakendram5143
      @ameyakrishivikasakendram5143  2 месяца назад +1

      మిరప లో సమగ్ర సస్యరక్షణ వీడియో Ameya krishi vikasa kendram RUclips channel లో అప్లోడ్ చేసినము గమనించగలరు

  • @UshaRani-st5fc
    @UshaRani-st5fc 2 месяца назад +2

    Good information sir

  • @akulasaroja4637
    @akulasaroja4637 2 месяца назад +2

    Tq sir

  • @sarathpendekanti
    @sarathpendekanti 2 месяца назад +2

    Useful information anna. Tnq.🎉🎉

  • @shashipoola2361
    @shashipoola2361 2 месяца назад +1

    Peda dravanam okkati vadithe saripothunda aruvuga lekapothe Vere aruvulu (jeevamrutham lantivi) kuda vadala madam

    • @ameyakrishivikasakendram5143
      @ameyakrishivikasakendram5143  2 месяца назад

      అవసరము పడకపోవచ్చు. అవసరాన్ని బట్టి వాడుకోవాలి

  • @harikumarik776
    @harikumarik776 2 месяца назад

    Yeast ke badulu Kallu kuda add chyavacha andi . 🙏🙏

  • @srilakshmig2454
    @srilakshmig2454 2 месяца назад +1

    Bali Reddy garandi nìmatodski EMI chayalo okay video chayandi Anni chattaliki baga vastunnayi pedda chattulaki Tigard zathi mokkaliki kuda baga vastunnayi daya chasing pariskaramu chappara please

  • @reddy-ck6wh
    @reddy-ck6wh 10 дней назад +1

    Hai sir పేడ ఏది అయినా వాడచ్చు అన్నారు మరి మూత్రం ఓన్లీ ఆవుదే వాడలా.. లేక ఎద్దు. గేదే ది యూస్ చేయవచ్చునా ప్లీజ్ rplme సర్

    • @ameyakrishivikasakendram5143
      @ameyakrishivikasakendram5143  10 дней назад

      మీకు ఏది అందుబాటులో ఉంటే అది వాడండి అన్నా, వ్యవసాయం సులభతరం చేసుకోవాలి

    • @reddy-ck6wh
      @reddy-ck6wh 10 дней назад

      @@ameyakrishivikasakendram5143 rhnkq sir 🙏

  • @akulasaroja4637
    @akulasaroja4637 2 месяца назад +3

    ఈ పేడ ద్రావణం కుండీలకు వాడవచ్చు నplease

  • @ravindrababudamineni4427
    @ravindrababudamineni4427 2 месяца назад +2

    పులియబెట్టడం కాకుండా ఈస్ట్ వలన ఇంకా ఏమైనా ప్రయోజనం ఉందేమో చెప్పండి సర్

    • @ameyakrishivikasakendram5143
      @ameyakrishivikasakendram5143  2 месяца назад +1

      ఈస్ట్ మొక్కలకి మేలు చేసే మంచి బాక్టీరియా . పశ్చిమ దేశాలలో ఈస్ట్ ను వ్యవసాయం లో విస్తృతంగా వాడుతున్నారు.

  • @Jhansi1753
    @Jhansi1753 2 месяца назад +2

    ఎన్ని రోజులు నిలవ ఉంచొచ్చు

  • @reddy-ck6wh
    @reddy-ck6wh Месяц назад

    Hai sir ఈ సీజన్.. యసంగి వరికి కెమికల్స్ వాడకుండా హోమియో మందులు వాడాలి అనుకుంటున్న.. మీ వీడియోలు చూసిన bt ఆ మందులు ఎక్కడ కొనాలి ఒకటి and అమెజాన్ లో ఒరిజినల్ vuntaya ఎం కంపెనీ తీసుకోవాలి.. మీతో మాట్లాడే అవకాశం ఉందా ప్లీజ్ rplme sir

    • @ameyakrishivikasakendram5143
      @ameyakrishivikasakendram5143  Месяц назад

      మీకు దగ్గరలో ఉన్న నమ్మకమైన హోమియో మందుల షాపు లో కొనండి

  • @swarnalathareddy7820
    @swarnalathareddy7820 2 месяца назад +2

    Fresh peda mathrame vadala