Balreddy గారూ! శుభోదయం! మీ ప్రయత్నం అద్భుతం. రైతులకు గిట్టుబాటు అయ్యేలా సేంద్రియ ఎరువులు తయారీ, పురుగు మందుల తయారీ, నేల సారం పర్యావరణ కాలుష్యము లేకుండా వ్యర్థాలతో ఎలా పెంచాలి అనే అంశం మీద మీరు చేస్తున్న సేవ బహుధా ప్రశంసనీయం. ఇలాంటి వీడియోలు మరెన్నో మీ నుండి రావాలని కోరుకుంటూ ధన్యవాదాలతో
Biochar డైరెక్ట్ గా వాడకూడదు అనుకుంట, దాన్ని కెమికల్స్ వాడని మట్టిని వివిధ ratio ల్లో కలిపి దానికి బెల్లం నీళ్లు చల్లుతు ఒక 10days తరువాత ఉపయోగించాలి అని విన్నాను
మంచి పద్ధతి.
అనాదిగా గిరిజన ప్రాంతాల్లో వాడుక లో ఉన్న విధానం.
👏👏👏
Thank you 🙏
అమ్మ నమస్తే. తదుపరి వీడియో గురుంచి చల్లా ఉత్సాహంగా ఉంది. ముందుగా ధన్యవాదాలు అమ్మ.
🙏
Balreddy గారూ! శుభోదయం! మీ ప్రయత్నం అద్భుతం. రైతులకు గిట్టుబాటు అయ్యేలా సేంద్రియ ఎరువులు తయారీ, పురుగు మందుల తయారీ, నేల సారం పర్యావరణ కాలుష్యము లేకుండా వ్యర్థాలతో ఎలా పెంచాలి అనే అంశం మీద మీరు చేస్తున్న సేవ బహుధా ప్రశంసనీయం. ఇలాంటి వీడియోలు మరెన్నో మీ నుండి రావాలని కోరుకుంటూ
ధన్యవాదాలతో
Thank you 🙏 anna
Very simple idea sir, ❤
Thanks a lot
Super sir
🙏
ఈ వీడియో చాలా ఉపయోగకరం అన్నా. Thank you.🙏🙏
Thank you 🙏 anna
అన్నా, biochar గురించి మంచి వీడియో చేసారు. ధన్యవాదములు 🙏
🙏🙏
Good information sir
Thank you 🙏
Good job sir
Thanks Andi 🙏
Good - Dr N Sai Bhaskar Reddy
Thank u sir
Super
🙏
Wonderful waste to gold this is need of the hour every farmer should follow this to preserve our bacterias in our mother earth/soil
Thank you 🙏 anna
Biochar డైరెక్ట్ గా వాడకూడదు అనుకుంట, దాన్ని కెమికల్స్ వాడని మట్టిని వివిధ ratio ల్లో కలిపి దానికి బెల్లం నీళ్లు చల్లుతు ఒక 10days తరువాత ఉపయోగించాలి అని విన్నాను
డైరెక్ట్ గా వాడలేదండి, కేవలం చార్కొల్ తయారీ మాత్రమే ఈ విడియో లో ఉంది.
బొగ్గు ఉత్పత్తి 😂
అవునండీ
Super sir
🙏