క్షమించాలి. ఇంటర్వ్యూ చేయడంతోపాటు అవగాహన కల్పించే అంశాల గురించి నొక్కి చెప్పించే ప్రయత్నం చేశాను. కొబ్బరి విలువ చాలా మందికి తెలియదు. తల్లితో సమానమైన కొబ్బరిని పొలం చుట్టూ, గట్లమీద వేసుకోవడంవల్ల ఇటు ఆదాయంతోపాటు విండ్ బ్రేకర్గా, మైక్రో క్లైమేట్ క్రియేట్ చేస్తుంది. కేరళ, తమిళనాడు, కర్ణాటకలోని చాలా ప్రాంతాల్లో కొబ్బరిని నాలుగు వైపులా వేసి మధ్యలో అన్ని రకాల పంటలు పెడతారు. ఇలాగే మనచోట ప్రతి రైతు కొబ్బరిని సాగు చేయాలన్నది నా అభిమతం. ఇకపోతే... ఈరోజు మనం బయట కొనుగోలు చేసే కొబ్బరి బోండాలలో సరిగ్గా నీరు ఉండడం లేదు. నీరు ఉన్నా లేకున్నా రుచి ఉండడం లేదు. దీనికి ప్రధాన కారణం రసాయన మందుల వినియోగం. మనకి బండ్లమీద పసుపుగా కనిపించే చౌకాట్ ఆరంజ్ రకానికి... ఎన్ని పురుగుమందులు కొడతారో తెలిస్తే... మనం బయట కొబ్బరి నీళ్లు తాగం. కొన్ని చోట్ల నిషేధిత మోనోక్రోటాపాస్ ని వేర్లకి ఇస్తున్నారు. ఇది ఎంతో ప్రమాదకరం. ఇది తెలియని మనం రంగు బాగుందని, నీళ్లు అధికంగా ఉన్నాయని తాగుతున్నాం. నిజానికి శాస్త్రవేత్తలు... చాలా అంశాలని ఒప్పుకోరు. కానీ డా. చౌడప్పగారు రైతు అనుకూల శాస్త్రవేత్త. అలాగే పర్యావరణ అనుకూల విధానాలు ప్రోత్సహించే శాస్త్రవేత్త. కొబ్బరి విలువ, కొబ్బరికి వాడే మందులు వారికి తెలుసుకాబ్టటి వాస్తవాలు చెప్పించే ప్రయత్నం చేశాను. వారు చెప్పేదానికి నేను ఎక్కడా అడ్డుపడలేదనుకుంటున్నా. కొబ్బరికి సంబంధించి అనుమానాలు, అపోహలు తొలగిపోయి అందరి ఆరోగ్యాలకి మేలు చేసే రకాలనే రైతులు వేయాలనే ఉద్దేశంతో... కొన్ని విషయాలు చెప్పించాల్సి వచ్చింది. ఈ విషయంలో నన్ను అపార్ధం చేసుకున్నా పర్వాలేదు. ఉపయుక్తమైన సమాచారాన్ని అందించే నా తపనని కొందరైనా అర్థం చేసుకుంటారని... ఆశిస్తూ...
In fact we should thank you. I want to plant coconut in our field but no idea which variety is suitable for the hot cli.aye of our area . You helped to clear my doubt . Thanks again.
తప్పకుండా చేస్తానండి. ఒకటి గమనించాలి. గంధం చెట్టు ఇతర మొక్కలతో కలసి సక్రమంగా పెరగదు. మిగతా వాటితో కలిపి నాటితే ఇదైనా సరిగ్గా ఎదగదు. లేదంటే ఇతర మొక్కలైనా సరిగ్గా పెరగవు. ముఖ్యంగా సిట్రస్ జాతి మొక్కలు ఆశాజనకంగా పెరగవు. అలాగే సరైన దూరం పెట్టకపోతే... కాండం చుట్టుకొలత ఎక్కువగా రాదు. దీంతోపాటు సరైన హోస్టు మొక్కని ఎంచుకోకపోయినా ఆశాజనకంగా పెరగదు. నేను చూసినంతవరకు... బోర్డర్ లేదా అక్కడక్కడ కొన్ని మొక్కలు వేయడం లేదా పక్షులు రాల్చిన విత్తనాలతో సహజంగా పెరిగిన మొక్కలు మినహా... వరుసల్లో వేసి మంచి ఫలితాలు అందుకున్న రైతుల అనుభవాలని ఇప్పటి వరకు చూడలేదు.
ఎట్టి పరిస్థితుల్లోనూ వేయించుకోవద్దు. అవన్నీ కెమికల్స్. అవి పనిచేయకపోగా... చెట్టు మొత్తం పాడవుతుంది. కొబ్బరి నీళ్లు రుచి ఉండవు. పైగా రసాయనభరితం. కాబట్టి అలాంటి వారిని దగ్గరకి కూడా రానివ్వకండి. ముఖ్యంగా నగరాలలో... ఇలాంటివి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఆ రసాయనాల గాఢత తెలియక చాలామంది ఇంజెక్షన్లు చేయించుకొని నష్టపోతున్నారు.
You are right. At the same if somebody is not getting good return means there is some maintenance problem. Lack proper management and application of required manures farmers are not getting good yield.
క్షమించాలి. ఇంటర్వ్యూ చేయడంతోపాటు అవగాహన కల్పించే అంశాల గురించి నొక్కి చెప్పించే ప్రయత్నం చేశాను. కొబ్బరి విలువ చాలా మందికి తెలియదు. తల్లితో సమానమైన కొబ్బరిని పొలం చుట్టూ, గట్లమీద వేసుకోవడంవల్ల ఇటు ఆదాయంతోపాటు విండ్ బ్రేకర్గా, మైక్రో క్లైమేట్ క్రియేట్ చేస్తుంది. కేరళ, తమిళనాడు, కర్ణాటకలోని చాలా ప్రాంతాల్లో కొబ్బరిని నాలుగు వైపులా వేసి మధ్యలో అన్ని రకాల పంటలు పెడతారు. ఇలాగే మనచోట ప్రతి రైతు కొబ్బరిని సాగు చేయాలన్నది నా అభిమతం. ఇకపోతే... ఈరోజు మనం బయట కొనుగోలు చేసే కొబ్బరి బోండాలలో సరిగ్గా నీరు ఉండడం లేదు. నీరు ఉన్నా లేకున్నా రుచి ఉండడం లేదు. దీనికి ప్రధాన కారణం రసాయన మందుల వినియోగం. మనకి బండ్లమీద పసుపుగా కనిపించే చౌకాట్ ఆరంజ్ రకానికి... ఎన్ని పురుగుమందులు కొడతారో తెలిస్తే... మనం బయట కొబ్బరి నీళ్లు తాగం. కొన్ని చోట్ల నిషేధిత మోనోక్రోటాపాస్ ని వేర్లకి ఇస్తున్నారు. ఇది ఎంతో ప్రమాదకరం. ఇది తెలియని మనం రంగు బాగుందని, నీళ్లు అధికంగా ఉన్నాయని తాగుతున్నాం. నిజానికి శాస్త్రవేత్తలు... చాలా అంశాలని ఒప్పుకోరు. కానీ డా. చౌడప్పగారు రైతు అనుకూల శాస్త్రవేత్త. అలాగే పర్యావరణ అనుకూల విధానాలు ప్రోత్సహించే శాస్త్రవేత్త. కొబ్బరి విలువ, కొబ్బరికి వాడే మందులు వారికి తెలుసుకాబ్టటి వాస్తవాలు చెప్పించే ప్రయత్నం చేశాను. వారు చెప్పేదానికి నేను ఎక్కడా అడ్డుపడలేదనుకుంటున్నా. కొబ్బరికి సంబంధించి అనుమానాలు, అపోహలు తొలగిపోయి అందరి ఆరోగ్యాలకి మేలు చేసే రకాలనే రైతులు వేయాలనే ఉద్దేశంతో... కొన్ని విషయాలు చెప్పించాల్సి వచ్చింది. ఈ విషయంలో నన్ను అపార్ధం చేసుకున్నా పర్వాలేదు. ఉపయుక్తమైన సమాచారాన్ని అందించే నా తపనని కొందరైనా అర్థం చేసుకుంటారని... ఆశిస్తూ...
క్షమించాలి.
ఇంటర్వ్యూ చేయడంతోపాటు అవగాహన కల్పించే అంశాల గురించి నొక్కి చెప్పించే ప్రయత్నం చేశాను.
కొబ్బరి విలువ చాలా మందికి తెలియదు. తల్లితో సమానమైన కొబ్బరిని పొలం చుట్టూ, గట్లమీద వేసుకోవడంవల్ల ఇటు ఆదాయంతోపాటు విండ్ బ్రేకర్గా, మైక్రో క్లైమేట్ క్రియేట్ చేస్తుంది.
కేరళ, తమిళనాడు, కర్ణాటకలోని చాలా ప్రాంతాల్లో కొబ్బరిని నాలుగు వైపులా వేసి మధ్యలో అన్ని రకాల పంటలు పెడతారు. ఇలాగే మనచోట ప్రతి రైతు కొబ్బరిని సాగు చేయాలన్నది నా అభిమతం.
ఇకపోతే... ఈరోజు మనం బయట కొనుగోలు చేసే కొబ్బరి బోండాలలో సరిగ్గా నీరు ఉండడం లేదు. నీరు ఉన్నా లేకున్నా రుచి ఉండడం లేదు. దీనికి ప్రధాన కారణం రసాయన మందుల వినియోగం.
మనకి బండ్లమీద పసుపుగా కనిపించే చౌకాట్ ఆరంజ్ రకానికి... ఎన్ని పురుగుమందులు కొడతారో తెలిస్తే... మనం బయట కొబ్బరి నీళ్లు తాగం.
కొన్ని చోట్ల నిషేధిత మోనోక్రోటాపాస్ ని వేర్లకి ఇస్తున్నారు. ఇది ఎంతో ప్రమాదకరం.
ఇది తెలియని మనం రంగు బాగుందని, నీళ్లు అధికంగా ఉన్నాయని తాగుతున్నాం.
నిజానికి శాస్త్రవేత్తలు... చాలా అంశాలని ఒప్పుకోరు.
కానీ డా. చౌడప్పగారు రైతు అనుకూల శాస్త్రవేత్త.
అలాగే పర్యావరణ అనుకూల విధానాలు ప్రోత్సహించే శాస్త్రవేత్త.
కొబ్బరి విలువ, కొబ్బరికి వాడే మందులు వారికి తెలుసుకాబ్టటి వాస్తవాలు చెప్పించే ప్రయత్నం చేశాను.
వారు చెప్పేదానికి నేను ఎక్కడా అడ్డుపడలేదనుకుంటున్నా.
కొబ్బరికి సంబంధించి అనుమానాలు, అపోహలు తొలగిపోయి
అందరి ఆరోగ్యాలకి మేలు చేసే రకాలనే రైతులు వేయాలనే
ఉద్దేశంతో... కొన్ని విషయాలు చెప్పించాల్సి వచ్చింది.
ఈ విషయంలో నన్ను అపార్ధం చేసుకున్నా పర్వాలేదు.
ఉపయుక్తమైన సమాచారాన్ని అందించే నా తపనని కొందరైనా అర్థం చేసుకుంటారని... ఆశిస్తూ...
నేను కూడా నెక్స్ట్ ఇయర్ వేద్దామనుకున్న బ్రదర్. డ్రై ఏరియా మాది రాయలసీమ. కొబ్బరి లో అంతర పంటలు & పూర్తి విధానాల గురించి సమగ్ర వివరణ తో వీడియో చేయగలరు.
In fact we should thank you. I want to plant coconut in our field but no idea which variety is suitable for the hot cli.aye of our area . You helped to clear my doubt .
Thanks again.
@@kalyanis4918 తిపటూరు వెరైటీ బాగుంటది బ్రదర్
మంచి సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు
Madi coastal sowdu polalu veyavacha
చాలా మంచి సమాచారం అందించారు. ధన్యవాదములు ఇద్దరికీ.
You are doing good videos for farmers. Excellent videos
Very good👍
Manchi videos chesthunaru sir
Kobbari kaya tree pettadaniki kaya ela select cheyali .and chesina tree age entha undali telupagalaru
Distance between plants should be minimum 30 feet
Please do video about Arecanut as intercroping in sandalwood with host plant as Rosewood
తప్పకుండా చేస్తానండి.
ఒకటి గమనించాలి.
గంధం చెట్టు ఇతర మొక్కలతో కలసి సక్రమంగా పెరగదు.
మిగతా వాటితో కలిపి నాటితే ఇదైనా సరిగ్గా ఎదగదు.
లేదంటే ఇతర మొక్కలైనా సరిగ్గా పెరగవు.
ముఖ్యంగా సిట్రస్ జాతి మొక్కలు ఆశాజనకంగా పెరగవు.
అలాగే సరైన దూరం పెట్టకపోతే... కాండం చుట్టుకొలత ఎక్కువగా రాదు.
దీంతోపాటు సరైన హోస్టు మొక్కని ఎంచుకోకపోయినా ఆశాజనకంగా పెరగదు.
నేను చూసినంతవరకు... బోర్డర్ లేదా అక్కడక్కడ కొన్ని మొక్కలు వేయడం లేదా
పక్షులు రాల్చిన విత్తనాలతో సహజంగా పెరిగిన మొక్కలు మినహా... వరుసల్లో వేసి
మంచి ఫలితాలు అందుకున్న రైతుల అనుభవాలని ఇప్పటి వరకు చూడలేదు.
@@jaibharat1404 Multilayer farming sandalwood Rosewood 5different height crop please do video sir helpful to so many farmers
@@jaibharat1404sir what is the nursery name of Dr chowdappa garu
Anna injection vesta mani polala vaddaku inti vadda ku vastunnaru kayalu yekkuva vastayani nilabadatayani chebutunnaru idhi nijamena plz cheppagalaru
ఎట్టి పరిస్థితుల్లోనూ వేయించుకోవద్దు. అవన్నీ కెమికల్స్.
అవి పనిచేయకపోగా... చెట్టు మొత్తం పాడవుతుంది.
కొబ్బరి నీళ్లు రుచి ఉండవు. పైగా రసాయనభరితం.
కాబట్టి అలాంటి వారిని దగ్గరకి కూడా రానివ్వకండి.
ముఖ్యంగా నగరాలలో... ఇలాంటివి ఎక్కువ కనిపిస్తున్నాయి.
ఆ రసాయనాల గాఢత తెలియక చాలామంది ఇంజెక్షన్లు చేయించుకొని నష్టపోతున్నారు.
@@jaibharat1404 Tank U Sodhara
Lack of harvesting labour and less revenue, even konasesma farmers are removing it in favour of palm oil
You are right. At the same if somebody is not getting good return means there is some maintenance problem. Lack proper management and application of required manures farmers are not getting good yield.
Sir ki వ్యవసాయం పట్ల తపన కనపడుతుంది
Telanganalo sagu sadyama
Yes, Saadyame.
Is there any difference between East Coast tall or Tipturu Tall
Both are native. Tiptur doesn't go as long as Westcoast tall. It Gives more nuts. Suitable for Dry zones like Andhra and Telangana
@@jaibharat1404 seedlings available or not. Price of plant
I would like to plant East coast tall. Our area is drought prone areea. Plz 🙏
@@venkateswaraothota4945dr lingappa coconut farm search in your tube you will get plants
Athani voice clarity ledu
Nuvvu aayanani interview chesthunnava leka nuvvey chepthunnava alaa cheppamani ,let him speak 😂
😂😂😂
Mee interview, voice chalabagudi good luck.
క్షమించాలి.
ఇంటర్వ్యూ చేయడంతోపాటు అవగాహన కల్పించే అంశాల గురించి నొక్కి చెప్పించే ప్రయత్నం చేశాను.
కొబ్బరి విలువ చాలా మందికి తెలియదు. తల్లితో సమానమైన కొబ్బరిని పొలం చుట్టూ, గట్లమీద వేసుకోవడంవల్ల ఇటు ఆదాయంతోపాటు విండ్ బ్రేకర్గా, మైక్రో క్లైమేట్ క్రియేట్ చేస్తుంది.
కేరళ, తమిళనాడు, కర్ణాటకలోని చాలా ప్రాంతాల్లో కొబ్బరిని నాలుగు వైపులా వేసి మధ్యలో అన్ని రకాల పంటలు పెడతారు. ఇలాగే మనచోట ప్రతి రైతు కొబ్బరిని సాగు చేయాలన్నది నా అభిమతం.
ఇకపోతే... ఈరోజు మనం బయట కొనుగోలు చేసే కొబ్బరి బోండాలలో సరిగ్గా నీరు ఉండడం లేదు. నీరు ఉన్నా లేకున్నా రుచి ఉండడం లేదు. దీనికి ప్రధాన కారణం రసాయన మందుల వినియోగం.
మనకి బండ్లమీద పసుపుగా కనిపించే చౌకాట్ ఆరంజ్ రకానికి... ఎన్ని పురుగుమందులు కొడతారో తెలిస్తే... మనం బయట కొబ్బరి నీళ్లు తాగం.
కొన్ని చోట్ల నిషేధిత మోనోక్రోటాపాస్ ని వేర్లకి ఇస్తున్నారు. ఇది ఎంతో ప్రమాదకరం.
ఇది తెలియని మనం రంగు బాగుందని, నీళ్లు అధికంగా ఉన్నాయని తాగుతున్నాం.
నిజానికి శాస్త్రవేత్తలు... చాలా అంశాలని ఒప్పుకోరు.
కానీ డా. చౌడప్పగారు రైతు అనుకూల శాస్త్రవేత్త.
అలాగే పర్యావరణ అనుకూల విధానాలు ప్రోత్సహించే శాస్త్రవేత్త.
కొబ్బరి విలువ, కొబ్బరికి వాడే మందులు వారికి తెలుసుకాబ్టటి వాస్తవాలు చెప్పించే ప్రయత్నం చేశాను.
వారు చెప్పేదానికి నేను ఎక్కడా అడ్డుపడలేదనుకుంటున్నా.
కొబ్బరికి సంబంధించి అనుమానాలు, అపోహలు తొలగిపోయి
అందరి ఆరోగ్యాలకి మేలు చేసే రకాలనే రైతులు వేయాలనే
ఉద్దేశంతో... కొన్ని విషయాలు చెప్పించాల్సి వచ్చింది.
ఈ విషయంలో నన్ను అపార్ధం చేసుకున్నా పర్వాలేదు.
ఉపయుక్తమైన సమాచారాన్ని అందించే నా తపనని కొందరైనా అర్థం చేసుకుంటారని... ఆశిస్తూ...
మీరు బాగా ఇంటర్వ్యూ చేశారు, well done go ahead meku తిరుగువుండదు
@@jaibharat1404 mimmalni apardham chesukoledhu, interview presentation anedhi correct ga untey inkaa ekkuva members ki reach avuthundhi