Macadamia farming is profitable?| 2 ఎకరాల్లో మకడోమియో సాగు| 63712 48377

Поделиться
HTML-код
  • Опубликовано: 27 янв 2025

Комментарии • 58

  • @jaibharat1404
    @jaibharat1404  3 месяца назад +67

    ఈ కామెంట్‌ ఒక్కసారి చదవండి!
    విదేశీ పండ్లు గొప్పవి, నాణ్యమైనవి, అద్భుత పోషకాలు ఉన్నాయంటూ... అసత్య ప్రచారం చేస్తూ మొక్కలు అమ్ముకునే వ్యక్తులకి నేను వ్యతిరేకం. ఇప్పటికే చాలా మంది ఇలాంటి ప్రచారాలు నమ్మి మోసపోయారు. ఈము పక్షుల పెంపకం ఫెయిలైంది. మలబార్‌ వేప విఫలమైంది. ఇప్పుడు ఖర్జూరం అదే బాటలో ఉంది. రేపు డ్రాగన్‌ఫ్రూట్‌ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు.
    మన దేశంలో మామిడి, వరి వంటి పంటలు వందల సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు.
    ఆస్ట్రేలియాలో వరి, మామిడి లేకపోతే అక్కడి వారికి ఇవి కొత్త పంటలు అవుతాయా లేక పాత పంటలు అవుతాయా?
    మకడోమియా అనేది మన దేశానికి కచ్చితంగా కొత్త పంటే.
    ఇండియన్‌ కరెన్సీలోకి మార్చి కేజీ రూ. 6 వేలు చొప్పున విలువ కట్టడం సరికాదు.
    మకడోమియా పంటని ఎవరు కొనుగోలు చేస్తారో తెలియదు.
    ఎక్కడ ప్రాసెస్‌ చేస్తారో తెలియదు. ఆంధ్ర-తెలంగాణలో వర్తకులైతే లేరు.
    ఇలాంటి కొత్త పంటలకి ప్రభుత్వాల సహకారం అసలు ఉండదు.
    రేపు పంట చేతికి వచ్చాక... కేజీ 200 లేదా 500కే కొంటామని వర్తకులంటే... రైతులకి దిక్కెవరు?
    నాణ్యమైన జీడిపప్పుని... కేజీ వెయ్యి రూపాయలకి కొనడానికి ఇష్టపడని ప్రజలు... కేజీ 3 వేలు పెట్టి ఎందరు కొనగలరు?
    నేను మకడోమియా పంటని వ్యతిరేకించడం లేదు.
    కొత్త పంట పేరు చెప్పి నర్సరీ వాళ్లు... మొక్క వెయ్యి-2 వేలకి అమ్ముతుంటే... వెర్రిగా వాటి వెంట పడతారెందుకు... నిజంగా అందులో అంత విశేషమేమీ లేదనే చెప్పడమే నా ఉద్దేశం.
    ఇప్పటికే కివి, లిచి, అవకాడో అంటూ ఎక్సోటిక్‌ పేర్లు చెప్పి... వేల రూపాయల చొప్పున మొక్కలు విక్రయిస్తున్నారు. చివరికి ఏమవుతుందనేది ఎవరూ ఆలోచించడం లేదు.
    మకడోమియాలో ఉండే పోషకాలు పక్కనపెడదాం... అది మన వాతావరణానికి పూర్తిగా సరిపోతుందా లేదా నిజంగా లాభాలు వస్తాయా లేదా అన్నది ముఖ్యం.
    ఈరోజు ఒక మిత్రురాలు చెప్పారు... మకడోమియా షెల్ఫ్‌ లైఫ్‌ తక్కువని.
    జీడిపప్పు కనీసం ఐదారు నెలలు ఉంటుంది. మకడోమియా పది రోజులకే రుచి మారిందన్నారు.
    చివరిగా...
    ఏ ప్రాంతానికి, ఏ వాతావరణానికి... ఏ పంట, ఏ పండు మంచిదో-అనుకూలమో ప్రకృతి ఎప్పుడై నిర్ణయించేంది. అవి అనుసరిస్తే చాలు.
    కివి... మన సపోటకి మించినదా?
    మకడోమియా... మన జీడిపప్పుకి మించినదా?
    మన మామిడి, జామ, సీతాఫలంలో ఉండే పోషకాలకి మించిన పోషకాలు విదేశీ పండ్లలో ఉన్నాయా?
    విటమిన్లు, ప్రొటీన్లు పేరుచెప్పి దానికి శాస్త్రీయ పరిశోధన పత్రాలు జోడించి... ఇవి అద్భుతం అని చెబుతుంటే... వాటినే నమ్మి మన పంటలని కాదని విదేశీ జాతుల వెంటపడడం ఎంత వరకు కరెక్టు?
    కొన్ని జాతుల పండ్లకి సార్వజనీన లక్షణాలు ఉంటాయి. అవి ఎక్కడైనా పండుతాయి. ఏ దేశం వారైనా తినవచ్చు. అలాంటి కోవకి చెందిన పండ్లు తక్కువ ధరలో లభిస్తే... తప్పకుండా కొనవచ్చు. అలా కాకుండా లాభాలకోసం నర్సరీ మొక్కల విక్రయాలకోసం ప్రోత్సహించడం సమంజసంకాదు.
    కర్ణాటకలో 10 ఏళ్ల మకడోమియా సాగు చేసిన రైతు అనుభవాల వీడియో త్వరలో చేస్తాను.
    మన స్వదేశీ పండ్ల విలువని గుర్తించి... అవసరమైతేనే విదేశీ పండ్లని ఆదరిద్దాం అన్న నా అంతరంగాన్ని అర్థం చేసుకుంటారని, ఒకవేళ నా భావాలు ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించగలరు.
    ధన్యవాదాలు,
    పి. కిశోర్‌బాబు.

    • @saptagirinursery
      @saptagirinursery 3 месяца назад +3

      @@jaibharat1404 yas right ✅️

    • @koushikkoushik5628
      @koushikkoushik5628 3 месяца назад +2

      100%నిజం బ్రో నేను కూడా డ్రాగన్ పెట్టాలని చూసాను., కానీ అది అంటూ మొక్క తో బ్రతికిపోతుంది అని మానేశాను ఇప్పుడు మార్కెట్ లో 50 రూపాయలకు వచ్చే అవకాశం ఉంది నిమ్మ పంట కంటే ఇది గొప్పది కాదు

    • @prashantvendi-hb2sr
      @prashantvendi-hb2sr 3 месяца назад +1

      కర్ణాటక రైతు వీడియో త్వరగా చేయండి సార్ నేను ఒక 100 మొక్కలు పెడదామనుకుంటున్నాను

    • @simham6615
      @simham6615 3 месяца назад

      Kishore gaaru can I have your mobile number ?

    • @vunnamapeddareddyreddy2280
      @vunnamapeddareddyreddy2280 3 месяца назад +2

      మీ మాట 100%కరెక్ట్ బ్రో,నేను ఇప్పటికే అవకాడో,లిచ్చి పెట్టి తేసేసాను,2021,2022 అధిక వర్షాలకు అవకాడో చనిపోయాయి.2023 బెట్టుకి లిచ్చి ఎండిపోయాయి.ఇప్పుడు చీనీ,సీతాఫలం,కొబ్బరి, శ్రీగంధం,ఉన్నాయి,(మకడోమియా వద్దంటారా?)

  • @vissarajagopal1392
    @vissarajagopal1392 3 месяца назад +13

    స్నేహితుడా! వాస్తావాలు సూటిగా చెప్పావు. మనదేశం మన పంటలు మన భూమి మనకే మంచిది.

  • @venkataguruprasadbolem1725
    @venkataguruprasadbolem1725 3 месяца назад +10

    మేకడమీయను నేను తిన్నాను. పోషకవిలువలు విషయం తెలియదు కానీ, రుచి విషయంలో జీడిపప్పు చాలా బాగుంది. ఇది నా అభిప్రాయం.
    విషయం స్వానుభవంతో తెలుసుకోగలరు. ధన్యవాదాలు.

  • @pericherlaviswanadharaju4540
    @pericherlaviswanadharaju4540 3 месяца назад +3

    Raghu gaaru super గా ఉంది మీ interview అంతా. వాస్తవానికి దగ్గరగా మాట్లాడారు. I like you as a successful farmer.

  • @anjanidevi9351
    @anjanidevi9351 3 месяца назад +4

    Good information 🎉
    మీ videos baaguntaayi
    Tq Kishore

  • @saptagirinursery
    @saptagirinursery 3 месяца назад +4

    Very good Awarenes video 👌

  • @satyavijaysarmaakella958
    @satyavijaysarmaakella958 2 месяца назад +1

    Recently I have tasted it is tasty& oil content is very high if u want good price u should sell at correct place for good price this is from South America

  • @bonthuchiranjeevi5681
    @bonthuchiranjeevi5681 Месяц назад

    Raghu sir reality is very good.
    I am formerly talk to him.
    He is very nice person 🙏

  • @IconfarmerCR
    @IconfarmerCR 3 месяца назад +2

    😇🤗😇 video shoot man talking mind blowing

  • @syamsundarkolli5565
    @syamsundarkolli5565 3 месяца назад +3

    మా రఘు సూపర్ ❤❤❤❤❤❤

  • @sudhareddy-seemanaatukollu1973
    @sudhareddy-seemanaatukollu1973 3 месяца назад +3

    Hlo,namasthey sir miru inter view chesey vidhanam baagundhi.memu 7 years nunchi aranya (kaadu )sedhayam chesthunnaamu..e prakruthi ki anthoo konthaa manavanthu karthavyamga.Jai bhumatha🙏Jai gomatha🙏

  • @srinivasalluri3791
    @srinivasalluri3791 3 месяца назад +1

    Good job raghu

  • @pedavea2
    @pedavea2 Месяц назад

    In Canada supermarkets sell 600 grams for 40$ (2500 RS), highly nutritional nuts. It will be very profitable if they can produce a good yield.

  • @rajannavenshetty4478
    @rajannavenshetty4478 2 месяца назад +1

    పల్లీలు బాదం కంటే పోషకాల విషయం లో చాలా బెటర్ అయినా 600 పెట్టీ బాదం కొంటున్నారు అలాగే ఇది కూడా కావచ్చు, avacado కూడా taste విషయం లో ఏమంత బాగుండదు కానీ చాలా ఎక్కువ రేటుకు అవకాడో అమ్ముతుంది

  • @rameshmrs8454
    @rameshmrs8454 3 месяца назад +4

    శ్రీగంధం పంట లో లాభాలు వస్తుంటాయ...sir

  • @MassTeluguGamers
    @MassTeluguGamers 3 месяца назад +20

    మార్కెట్ లో కొత్త మొక్క రాగానే ఎగబడి పెడుతున్నారు అనటం సరికాదు. ఆస్ట్రేలియాలో నా ఫ్రెండ్స్ A+ గ్రేడ్ వి 6000₹ కేజీ పెట్టి కొంటారు, మనకు కొత్త కానీ ఇది పాత పంటే నండి. రైతులే వీనియోగ దారులకి నేరుగా అమ్మే వ్యవస్థ రావాలి, మార్కెట్లో రైతు బలి అవకూడదు.

    • @jaibharat1404
      @jaibharat1404  3 месяца назад +13

      మీ కామెంట్‌, సూచనని స్వాగతిస్తున్నాను.
      విదేశీ పండ్లు గొప్పవి, నాణ్యమైనవి, అద్భుత పోషకాలు ఉన్నాయంటూ... అసత్య ప్రచారం చేస్తూ మొక్కలు అమ్ముకునే వ్యక్తులకి నేను వ్యతిరేకం. ఇప్పటికే చాలా మంది ఇలాంటి ప్రచారాలు నమ్మి మోసపోయారు. ఈము పక్షుల పెంపకం ఫెయిలైంది. మలబార్‌ వేప విఫలమైంది. ఇప్పుడు ఖర్జూరం అదే బాటలో ఉంది. రేపు డ్రాగన్‌ఫ్రూట్‌ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు.
      మన దేశంలో మామిడి, వరి వంటి పంటలు వందల సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు.
      ఆస్ట్రేలియాలో వరి, మామిడి లేకపోతే అక్కడి వారికి ఇవి కొత్త పంటలు అవుతాయా లేక పాత పంటలు అవుతాయా?
      మకడోమియా అనేది మన దేశానికి కచ్చితంగా కొత్త పంటే.
      ఇండియన్‌ కరెన్సీలోకి మార్చి కేజీ రూ. 6 వేలు చొప్పున విలువ కట్టడం సరికాదు.
      మకడోమియా పంటని ఎవరు కొనుగోలు చేస్తారో తెలియదు.
      ఎక్కడ ప్రాసెస్‌ చేస్తారో తెలియదు. ఆంధ్ర-తెలంగాణలో వర్తకులైతే లేరు.
      ఇలాంటి కొత్త పంటలకి ప్రభుత్వాల సహకారం అసలు ఉండదు.
      రేపు పంట చేతికి వచ్చాక... కేజీ 200 లేదా 500కే కొంటామని వర్తకులంటే... రైతులకి దిక్కెవరు?
      నాణ్యమైన జీడిపప్పుని... కేజీ వెయ్యి రూపాయలకి కొనడానికి ఇష్టపడని ప్రజలు... కేజీ 3 వేలు పెట్టి ఎందరు కొనగలరు?
      నేను మకడోమియా పంటని వ్యతిరేకించడం లేదు.
      కొత్త పంట పేరు చెప్పి నర్సరీ వాళ్లు... మొక్క వెయ్యి-2 వేలకి అమ్ముతుంటే... వెర్రిగా వాటి వెంట పడతారెందుకు... నిజంగా అందులో అంత విశేషమేమీ లేదనే చెప్పడమే నా ఉద్దేశం.
      ఇప్పటికే కివి, లిచి, అవకాడో అంటూ ఎక్సోటిక్‌ పేర్లు చెప్పి... వేల రూపాయల చొప్పున మొక్కలు విక్రయిస్తున్నారు. చివరికి ఏమవుతుందనేది ఎవరూ ఆలోచించడం లేదు.
      మకడోమియాలో ఉండే పోషకాలు పక్కనపెడదాం... అది మన వాతావరణానికి పూర్తిగా సరిపోతుందా లేదా నిజంగా లాభాలు వస్తాయా లేదా అన్నది ముఖ్యం.
      ఈరోజు ఒక మిత్రురాలు చెప్పారు... మకడోమియా షెల్ఫ్‌ లైఫ్‌ తక్కువని.
      జీడిపప్పు కనీసం ఐదారు నెలలు ఉంటుంది. మకడోమియా పది రోజులకే రుచి మారిందన్నారు.
      చివరిగా...
      ఏ ప్రాంతానికి, ఏ వాతావరణానికి... ఏ పంట, ఏ పండు మంచిదో-అనుకూలమో ప్రకృతి ఎప్పుడై నిర్ణయించేంది. అవి అనుసరిస్తే చాలు.
      కివి... మన సపోటకి మించినదా?
      మకడోమియా... మన జీడిపప్పుకి మించినదా?
      మన మామిడి, జామ, సీతాఫలంలో ఉండే పోషకాలకి మించిన పోషకాలు విదేశీ పండ్లలో ఉన్నాయా?
      విటమిన్లు, ప్రొటీన్లు పేరుచెప్పి దానికి శాస్త్రీయ పరిశోధన పత్రాలు జోడించి... ఇవి అద్భుతం అని చెబుతుంటే... వాటినే నమ్మి మన పంటలని కాదని విదేశీ జాతుల వెంటపడడం ఎంత వరకు కరెక్టు?
      కొన్ని జాతుల పండ్లకి సార్వజనీన లక్షణాలు ఉంటాయి. అవి ఎక్కడైనా పండుతాయి. ఏ దేశం వారైనా తినవచ్చు. అలాంటి కోవకి చెందిన పండ్లు తక్కువ ధరలో లభిస్తే... తప్పకుండా కొనవచ్చు. అలా కాకుండా లాభాలకోసం నర్సరీ మొక్కల విక్రయాలకోసం ప్రోత్సహించడం సమంజసంకాదు.
      కర్ణాటకలో 10 ఏళ్ల మకడోమియా సాగు చేసిన రైతు అనుభవాల వీడియో త్వరలో చేస్తాను.
      మన స్వదేశీ పండ్ల విలువని గుర్తించి... అవసరమైతేనే విదేశీ పండ్లని ఆదరిద్దాం అన్న నా అంతరంగాన్ని అర్థం చేసుకుంటారని, ఒకవేళ నా భావాలు ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించగలరు.
      ధన్యవాదాలు,
      పి. కిశోర్‌బాబు.

    • @MassTeluguGamers
      @MassTeluguGamers 3 месяца назад +1

      @@jaibharat1404 మీ తర్కంలో తప్పులేదు, 100% నేను మీలానే జాగర్తలు చెప్తా. మన దేశపు పండ్లకి నేను వ్యతిరేకం కాదు గొప్పవే. విదేశీ పండ్లు కూడా నాణ్యమైనవే, ఒక ముందడుగు వేసి మార్కెట్లో బెస్ట్ రేట్ పొందాలనే ఆతృతతో రైతు కొత్త పంటల వైపు వెళ్తాడు. ఒక వేళ వెళ్లకపోతే అప్డేట్ అవలేదు అంటారు.
      గత 5 సంవత్సరాల్లో మన తెలుగు రైతులు వినూత్నంగా ఆలోచిస్తున్నారు, ఈము , ఖర్జూరం, డ్రాగన్ ఫ్రూట్ వంటి పంటలు వేసేప్పుడు మార్కెట్ నీ దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాలి, మలబార్ వేప పూర్తిగా మోసం అది, దళారులు అంటారా వాళ్ళు దోచుకోటానికే పుట్టారు, రైతులు మార్కెటింగ్ పైన మంచి అవగాహన తెచ్చుకోవాలి. పండించిన పంట కొంతయినా రిటేల్ రేట్ పొందాలి.
      దళారులు, కెమికల్స్ పోతే రైతుకి తిరిగే లేదు. ప్రతి ఊర్లో ఒక farming brand ఉండాలి.
      జై జవాన్ జై కిసాన్

    • @venkataguruprasadbolem1725
      @venkataguruprasadbolem1725 3 месяца назад

      చాలా వివరంగా చెప్పారు ధన్యవాదాలు.

    • @chundruprasad7779
      @chundruprasad7779 3 месяца назад +1

      సరే నండి వేరే ఎందుకు కాని మార్కెట్లో జై శ్రీరామ్ లాంటి ‌రకాల బియ్యం 7500 రూ. రెండు బస్తాల ధాన్యం (150kgs) మరపట్టిస్తే 100kg లు దాటి బియ్యం మరియు నూకలు, తవుడు, ఊక లాంటి ఉప ఉత్పత్తులు వస్తాయి. అంటే కొంత లాభం సుమారు ( 500రూ miller కు తీసివేస్తే) ధాన్యం 75kgs బస్తా 3750 రూపాయలకు ఖరీదు చెయ్యాలి కదా రైతువద్ధ కానీ రైతుల వద్ద సుమారు 2000 రూ.లకు కొంటే గొప్పే. మిగిలిన 1750 ఎవరి జేబులోకి పోతుంది. ఇంకో సోదరుడు నా మిత్రుడు ఆస్ట్రేలియా లో 6000 కు కొంటున్నారు అంటున్నారు. వేరే దేశంలో బియ్యం ఖరీదు కూడా ఎక్కువగానే ఉంటుంది కదా మనం రైతులకు వస్తుందా. వాస్తవానికి Demand ఉన్నప్పుడు కొంత రైతులకు ఇచ్చి ఎక్కువ లాభం దళారీలు బాగుపడతారు. ఇది గవర్నమెంట్ కు కూడా తెలుసు.

    • @Sree4266
      @Sree4266 3 месяца назад

      అయ్యా సామి ఆస్ట్రేలియా లో లీటర్ పాలు 125 రూపాయలు, కేజి బియ్యం 165 రూపాయలు, డజను కోడిగుడ్లు 300 రూపాయలు. ఆ రేట్లు ఇక్కడ లేవు సామి నువ్వు డైరెక్ట్ గా యన్డ్ యూజరికి ఇచ్చిన. కాబట్టి ఆస్ట్రేలియా తో కంప్యార్ చెయకు. రైతన్న చెప్పినట్లు నర్సరీ వాళ్ళు, దళారులు, మార్కెటింగ్ వాళ్ళు రైతులను మోసం చేస్తున్నారు. వాళ్ళను కంట్రోల్ చేస్తే మీరు చెప్పిన ఏ+ గ్రేడ్ కు 6000 రూపాయలు రాక పోయిన కనీసం 2000 రూపాయలు అయిన వస్తాయి.

  • @MassTeluguGamers
    @MassTeluguGamers 3 месяца назад +5

    Solar ట్రాక్టర్ గురించి ఆయనతో ఒక ఫుల్ వీడియో చేయండి..

    • @jaibharat1404
      @jaibharat1404  3 месяца назад +2

      బ్రదర్, ఈ వీడియోలో చాలా వరకు సమాచారం అంతా వచ్చింది.
      దీనికి అడ్వాన్సుడ్ వెర్షన్ ఫోర్ వీల్ తో వచ్చింది.
      చర్లపల్లిలో దీనిని తయారు చేస్తున్నారు.
      వెంకట్రావుగారితో మాట్లాడి వీడియో చేస్తాను.
      కాకపోతే త్రీవీలర్ పనితీరు అంత ఆశాజనకంగా లేదు.
      అన్ని రకాల నేలల్లో దాని బరువు, సామర్థ్యం సరిపోదు.

    • @raviteja1235
      @raviteja1235 3 месяца назад

      ​@@jaibharat1404ok

  • @chakarapanipopuri1638
    @chakarapanipopuri1638 2 месяца назад

    Please let you know the uses and medicinal properties of the fruit and end uses of the fruit sir

  • @Ramesh-kumar79
    @Ramesh-kumar79 3 месяца назад

    Bemount 816 is suitable for telangana area, I had planted 450 2 months back, I have cows using natural compost, The growth was fine

  • @marpuraju5528
    @marpuraju5528 Месяц назад

    మకడమియా పప్పు కు విదేశాల్లో మంచి డిమాండ్ వుంది. ఇందులో చాలా విటమిన్స్ వుంటాయి. Ayil తీస్తారు..అలాగే హెండ్ వాష్ ayil లాంటివి తయారు చేస్తున్నారు. నేను లండన్ వెళ్లి మొదటిసారి ఆరునెలలు,రెండోసారి వెళ్లి ఇప్పుడు వున్నాను. వీటికి చాలా డిమాండ్ వుంది. చుట్టలింటికెళ్తే తినడానికి ఇవే ఇస్తున్నారు..

  • @rajasekhar195
    @rajasekhar195 2 месяца назад +1

    Hi Raghu gaaru,
    This video is very informative and very close to the reality, but we didn't discuss about the marketing strategies required for the benefit of the farmer. It will be really help our fellow farmers grow. A few lines on the marketing could really help a lot.

  • @sudhakarreddg7327
    @sudhakarreddg7327 3 месяца назад +2

    It is not for taset. For other good reasons

  • @mvsivareddy9563
    @mvsivareddy9563 3 месяца назад

    ❤❤

  • @danthalamadhavarao4450
    @danthalamadhavarao4450 3 месяца назад +3

    ధ్రావనాల తయారీ వీడియోస్ చెయ్యగలరు

    • @jaibharat1404
      @jaibharat1404  3 месяца назад +1

      గతంలో చేసి ఉన్నాయి. వీడియోలు వెనక్కి వెళ్లి చూడండి.

  • @KandikondaVenkateshwarlu-b2z
    @KandikondaVenkateshwarlu-b2z 3 месяца назад +2

    తెలంగాణ లో పండుతుందా

  • @thimmapuramgangadhar7031
    @thimmapuramgangadhar7031 3 месяца назад

    One tree price entha Anna

  • @prasadyejarla9931
    @prasadyejarla9931 3 месяца назад +2

    ఈ ప్లాంటేషన్ ఎక్కడ వుందో!!చెప్పలేదు??

    • @jaibharat1404
      @jaibharat1404  3 месяца назад

      గిరిపుత్ గ్రామం-నందపూర్ తాలూక,
      షిమ్లిగూడ, కోరాపుట్ జిల్లా, ఒడిశా.

  • @chennamallasvvenugopalarao5566
    @chennamallasvvenugopalarao5566 2 месяца назад +1

    ఎంతో కొంత కాదు నువ్వు మార్కెట్ లో తలపెట్టి చుడు 2000/- నుండి 3000/- వుంది
    మరొక విషయం రీసెర్చ్ రిపోర్ట్ చదివి న తరువాత చెప్పు సొల్లు మేకడిమియ మీద పరిశోధనల రిపోర్ట్ చదువు ముందు
    రైతును హేళన చెయ్యకు మన ఇండియా దరిధ్రమే అంత నేను కొని తిన్నా ఈ నట్ పెంచడం తినడం మంచిది
    తప్పుడు ప్రచారాలు చెయ్యకు
    వీటిని డార్క్ చాక్లెట్ మిక్స్ చేసి చింటారు ముందు నువ్వు స్టడీ చెయ్యి తరువాత నీ అభిప్రాయం చెప్పు

  • @CBP689
    @CBP689 2 месяца назад +1

    You comments are wrong and don’t know about Macadamia Nuts and don’t talk with out knowledge

  • @darasridhar
    @darasridhar 3 месяца назад +3

    wrong information ivvakandi,
    Cashew kante Mackademia nutrition ekkuva.
    Macadamia nuts have more than double the amount of plant-based protein when compared to cashews, 7.5x more thiamin (energizing B vitamins) than almonds, double the amount of manganese (metabolism and brain boosting mineral) than almonds, more fiber and iron than walnuts.

    • @jaibharat1404
      @jaibharat1404  3 месяца назад +5

      మీ కామెంట్‌, సూచనని స్వాగతిస్తున్నాను.
      విదేశీ పండ్లు గొప్పవి, నాణ్యమైనవి, అద్భుత పోషకాలు ఉన్నాయంటూ... అసత్య ప్రచారం చేస్తూ మొక్కలు అమ్ముకునే వ్యక్తులకి నేను వ్యతిరేకం. ఇప్పటికే చాలా మంది ఇలాంటి ప్రచారాలు నమ్మి మోసపోయారు. ఈము పక్షుల పెంపకం ఫెయిలైంది. మలబార్‌ వేప విఫలమైంది. ఇప్పుడు ఖర్జూరం అదే బాటలో ఉంది. రేపు డ్రాగన్‌ఫ్రూట్‌ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు.
      మన దేశంలో మామిడి, వరి వంటి పంటలు వందల సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు.
      ఆస్ట్రేలియాలో వరి, మామిడి లేకపోతే అక్కడి వారికి ఇవి కొత్త పంటలు అవుతాయా లేక పాత పంటలు అవుతాయా?
      మకడోమియా అనేది మన దేశానికి కచ్చితంగా కొత్త పంటే.
      ఇండియన్‌ కరెన్సీలోకి మార్చి కేజీ రూ. 6 వేలు చొప్పున విలువ కట్టడం సరికాదు.
      మకడోమియా పంటని ఎవరు కొనుగోలు చేస్తారో తెలియదు.
      ఎక్కడ ప్రాసెస్‌ చేస్తారో తెలియదు. ఆంధ్ర-తెలంగాణలో వర్తకులైతే లేరు.
      ఇలాంటి కొత్త పంటలకి ప్రభుత్వాల సహకారం అసలు ఉండదు.
      రేపు పంట చేతికి వచ్చాక... కేజీ 200 లేదా 500కే కొంటామని వర్తకులంటే... రైతులకి దిక్కెవరు?
      నాణ్యమైన జీడిపప్పుని... కేజీ వెయ్యి రూపాయలకి కొనడానికి ఇష్టపడని ప్రజలు... కేజీ 3 వేలు పెట్టి ఎందరు కొనగలరు?
      నేను మకడోమియా పంటని వ్యతిరేకించడం లేదు.
      కొత్త పంట పేరు చెప్పి నర్సరీ వాళ్లు... మొక్క వెయ్యి-2 వేలకి అమ్ముతుంటే... వెర్రిగా వాటి వెంట పడతారెందుకు... నిజంగా అందులో అంత విశేషమేమీ లేదనే చెప్పడమే నా ఉద్దేశం.
      ఇప్పటికే కివి, లిచి, అవకాడో అంటూ ఎక్సోటిక్‌ పేర్లు చెప్పి... వేల రూపాయల చొప్పున మొక్కలు విక్రయిస్తున్నారు. చివరికి ఏమవుతుందనేది ఎవరూ ఆలోచించడం లేదు.
      మకడోమియాలో ఉండే పోషకాలు పక్కనపెడదాం... అది మన వాతావరణానికి పూర్తిగా సరిపోతుందా లేదా నిజంగా లాభాలు వస్తాయా లేదా అన్నది ముఖ్యం.
      ఈరోజు ఒక మిత్రురాలు చెప్పారు... మకడోమియా షెల్ఫ్‌ లైఫ్‌ తక్కువని.
      జీడిపప్పు కనీసం ఐదారు నెలలు ఉంటుంది. మకడోమియా పది రోజులకే రుచి మారిందన్నారు.
      చివరిగా...
      ఏ ప్రాంతానికి, ఏ వాతావరణానికి... ఏ పంట, ఏ పండు మంచిదో-అనుకూలమో ప్రకృతి ఎప్పుడై నిర్ణయించేంది. అవి అనుసరిస్తే చాలు.
      కివి... మన సపోటకి మించినదా?
      మకడోమియా... మన జీడిపప్పుకి మించినదా?
      మన మామిడి, జామ, సీతాఫలంలో ఉండే పోషకాలకి మించిన పోషకాలు విదేశీ పండ్లలో ఉన్నాయా?
      విటమిన్లు, ప్రొటీన్లు పేరుచెప్పి దానికి శాస్త్రీయ పరిశోధన పత్రాలు జోడించి... ఇవి అద్భుతం అని చెబుతుంటే... వాటినే నమ్మి మన పంటలని కాదని విదేశీ జాతుల వెంటపడడం ఎంత వరకు కరెక్టు?
      కొన్ని జాతుల పండ్లకి సార్వజనీన లక్షణాలు ఉంటాయి. అవి ఎక్కడైనా పండుతాయి. ఏ దేశం వారైనా తినవచ్చు. అలాంటి కోవకి చెందిన పండ్లు తక్కువ ధరలో లభిస్తే... తప్పకుండా కొనవచ్చు. అలా కాకుండా లాభాలకోసం నర్సరీ మొక్కల విక్రయాలకోసం ప్రోత్సహించడం సమంజసంకాదు.
      కర్ణాటకలో 10 ఏళ్ల మకడోమియా సాగు చేసిన రైతు అనుభవాల వీడియో త్వరలో చేస్తాను.
      మన స్వదేశీ పండ్ల విలువని గుర్తించి... అవసరమైతేనే విదేశీ పండ్లని ఆదరిద్దాం అన్న నా అంతరంగాన్ని అర్థం చేసుకుంటారని, ఒకవేళ నా భావాలు ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించగలరు.
      ధన్యవాదాలు,
      పి. కిశోర్‌బాబు.

    • @jaibharat1404
      @jaibharat1404  3 месяца назад +4

      ఇది మీకు తెలిసిన సమాచారం.
      నాకైతే నాదేశంలో పండే పండ్లే గొప్పవి.
      మన పసుపు గొప్పదని అమెరికన్లు చెబితేగానీ, వారుపెటేంట్ పొందితే గానీ మనం గుర్తించం.
      మన పేడ చాలా మంచిదని పాశ్చాత్యులు పొడిగితేగానీ పేడ, ఆవు విలువని మనం గుర్తించం.
      మన వేరుశనగ, కొబ్బరి, కుసుమ, ఆముదం నూనె మంచిదికాదు.. పామాయిలే మంచిదని... అందుకు మేము పరిశోధించిన అంకెలే ప్రామాణికమని అమెరికన్లు చెబితే... అదే నమ్మి రిఫైన్డ్ నూనెలు విపరీతంగా వాడి ఆరోగ్యాలు పోగొట్టుకున్నాం.
      మన నల్లా నీరుకంటే ఆర్ వో నీరే మేలని ఊదరగొడితే... ఖనిజాలు లేని నీరు తాగి ఎముకలు అరిగిపోయి, ఉదరసంబంధ రోగాలు పెరిగిపోయి అవస్థలు పడుతున్నాం.
      ఈ ఉదంతాలు చాలవా... మనం ఏమికోల్పోతున్నామో తెలుసుకోవోడానికి.
      మకడోమియాలో అది ఎక్కువ ఉంది ఇది ఎక్కువ ఉంది అంటున్నారు. ఎవరు నిర్ధారించారండి ఆ అంకెల్ని.
      మీ వద్ద ఏమైనా పరిశోధన పత్రాలు ఉన్నాయా...
      ఒక ఇద్దరికి... ఒక నెల రోజులపాటు... ఒకరికి జీడిపప్పు, మరొకరికి మకడోమియా ఇచ్చి తినమని చెప్పండి. నెల తర్వాత వారిని పరీక్ష చేసి... అప్పుడు చెప్పండి.
      చివరిగా...
      కాలాలు-ఉష్ణోగ్రతలకి అనుగుణంగా... ఎక్కడ ఏ పంట అనుకూలమో భగవంతుడు ఎప్పుడో నిర్దేశించాడు.
      వాటిని అనుసరిస్తే చాలు.
      అంతేగానీ ఆస్ట్రేలియా పంటని తీసుకొచ్చి... అందులో విటమిన్ బి ఎక్కువ ఉంది, ఇంకోటి ఎక్కువ ఉందనడం కరెక్టు కాదు.
      నిజంగా అందులో ప్రత్యేకతే ఉంటే... నేను వ్యతిరేకించినా ప్రజలు మకడోమియాని ఆదరిస్తారు.
      కాబట్టి నా వ్యాఖ్యలని తప్పుగా అర్థం చేసుకోకండి.
      సామాన్య ప్రజలు కొనుగోలు చేయలేని పంటలకి...
      ప్రత్యామ్నాయాలు చూడాలి-చూపించాలి.

    • @Ranithkumar-f2c
      @Ranithkumar-f2c 3 месяца назад

      Macadamia first Australia lo originate iendhi , chala years nunchi USA lo south africa, Vietnam lo grow chestunnar , Yes chala Research proven articles vunnai vetilo akkuva nutrients vunnai oo anni, Miru okkasari thelsukondi , which nut has higher nutrients among Almond , Cashews and Macadamia . Anni google chesethe mikku thelusthundhi .
      Thappuga m annukovadhu andi
      Nijam chepthunna.🙏

    • @jaibharat1404
      @jaibharat1404  3 месяца назад +1

      @@Ranithkumar-f2c సర్, నిజం, వాస్తవాలని ఎవరైనా అంగీకరించాల్సిందే.
      రైతులకి సరైన సమాచారం అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాను.
      అవగాహన, అనుభవంలేకపోతే నేను మాట్లాడను.
      అదే సమయంలో నా పొరపాట్లు, తప్పులని తప్పనిసరిగా అంగీకరిస్తాను.
      మకడోమియాలో... అధిక పోషకాలు ఉండవచ్చు.
      విదేశాల్లో ఆదరణీయ, లాభదయక పంట కావచ్చు.
      మన ప్రాంతంలో పరిశీలించకుండా, దిగుబడులు చూడకుండా గుడ్డిగా వేయకూడదన్నదే నా ఉద్దేశం.
      ఎందుకంటే మన రైతులు... మార్కెట్ లో దేనికి డిమాండ్ ఉంటే... అంతా దానినే వేసి చివరికి ఎవరికీ ధర రాక నష్టపోతారు.
      మకడోమియా మరో ఈము, మరో మలబారువేప కాకూడదనేదే ఆలోచన.
      చివరిగా
      ఒక పంట నుంచి ఏ రైతైనా కోరుకునేది పెద్దగా ఎరువులు, చీడపీడల మందులు అవసరం లేకుండా స్థిరమైన ధర.
      ఇలాంటి పండ్లని కొనుగోలు చేసేది దళారీలు. ధర నిర్ణయం వారి చేతుల్లోనే ఉంటుంది.
      కాబట్టి రేపు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు.
      ఇప్పటికే పొగాకు, జామాయిల్, సుబాబుల్ వంటి పంటలని కంపెనీలు... అవసరం మేరకు అధిక ధర ఇచ్చి ప్రోత్సహిస్తాయి. విస్తీర్ణం, ఉత్పత్తి ఎక్కువైనప్పుడు ధరలు పడేసి రైతులని నష్టపరుస్తాయి.
      మీ కామెంట్ ని స్వాగతిస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో తప్పుగా అర్థం చేసుకోను.
      ఏ అంశంమీదైనా తప్పొప్పుల గురించి ఆరోగ్యకర చర్చ జరగాలి.
      ఒక్కోసారి నా గురించి తప్పుగా రాసినా, అర్థం చేసుకున్నా ఏమీ అనుకోను.
      థాంక్యూ.

    • @Ranithkumar-f2c
      @Ranithkumar-f2c 3 месяца назад +1

      Miru alochindhedhi kuda correct a andi kani ee mokka chala vedi vunna places lone perguthadhi mana india lo vunna climate perfect. And eedhi dessert plant so it doesn’t need much water ,fertilizers to grow .

  • @mnarasimharao1254
    @mnarasimharao1254 Месяц назад

    Yevadi yerripu… anchor anni vedike telisinattu chepthunnadu ayya yerri puvvu anchor garu taste ni batti kadu rate vundedi, chethilo phone vundi ne daggara data vundi notiki vachhindi vaguthunnav

  • @srinivasareddy8152
    @srinivasareddy8152 3 месяца назад +2

    It's Seed plants or grafting plants

  • @DCR2301
    @DCR2301 3 месяца назад +5

    Good job brother 🎉🎉🎉🎉you are asking very good questions, can we have your whatsApp no please🙏🙏🙏

  • @bonthuchiranjeevi5681
    @bonthuchiranjeevi5681 Месяц назад

    Raghu sir reality is very good.
    I am formerly talk to him.
    He is very nice person 🙏