పశువుల మేతకోసం ఎకరంలో బ్రహ్మజెముడు సాగు | Cactus Farming | Bramha jemudu Plant | నాగజెముడు |

Поделиться
HTML-код
  • Опубликовано: 2 ноя 2024

Комментарии • 275

  • @virupakshireddy
    @virupakshireddy 2 месяца назад +40

    పండు లోపలిగుజ్జు విత్తనాలు కలర్ కూడ సూపర్ ఉంటుంది మేము పశువులు మేపేటప్పుడు తిన్నాము చాలా జాగ్రత్తగా తినాలి పండుకు కూడ ముళ్ళు ఉంటాయి

    • @agritelugu1655
      @agritelugu1655  2 месяца назад

      ఆ కాయలు తినటం అంటే యుద్ధం చేసినట్టే అజాగ్రత్తగా ఉంటే అంతే మరి 😃

  • @india2190
    @india2190 2 месяца назад +154

    పూర్వం ఒక సామెత ఉండేది పొరుగింటి పుల్లకూర కమ్మగా ఉంటుంది అన్నది ఆ సామెతకు నిరూపించారు భారతీయులు, డ్రాగన్ ఫ్రూట్ ఇది మన దేశీయ మొక్క కాదు పండు కాదు, కానీ విదేశాల నుంచి వచ్చింది దాని మోజులో పడిపోయారు భారతీయులు, బ్రహ్మజెముడు అతీత ఔషధ గుణాలు ఉన్న మొక్క ఈ పండు అనేక ఔషధ గుణాలు ఉన్నాయని ఇటీవల భారత దేశ వైద్యశాస్త్రంలో అధ్యాయనంలో తేలింది, కానీ దీనిని ఎవరో పండించటం లేదు, ఈ పంట వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి రైతుకి భయం ఉండదు, ఈ పంటను ఎవరూ నాశనం చేయలేరు పశువులు నాశనం చేస్తాయన్న భయం కూడా లేదు, అనేక ఆరోగ్యకరమైన ఔషధ గుణాలు ఉన్న ఈ పండులను భారతీయులు పక్కనపెట్టి విదేశీ పండుల మీద మోజు పడుతున్నారు

    • @agritelugu1655
      @agritelugu1655  2 месяца назад +6

      @@india2190 100% sir

    • @agritelugu1655
      @agritelugu1655  2 месяца назад +10

      @@india2190 డ్రాగన్ పండు రుచిలో మన బ్రాహ్మజెముడుకు సాటిలేదు సర్

    • @krishna2336
      @krishna2336 2 месяца назад +1

      👌🏻👌🏻👏🏻👏🏻

    • @pavanagundlasaidulu6859
      @pavanagundlasaidulu6859 2 месяца назад +6

      చిన్నప్పుడు మస్తుగా తినేవాణ్ణి 👌🏻👌🏻👌🏻

    • @agritelugu1655
      @agritelugu1655  2 месяца назад +4

      @@pavanagundlasaidulu6859 అదృష్ట వంతులు

  • @UshaRani-vu9lh
    @UshaRani-vu9lh 2 месяца назад +9

    Thank you Venkateswara Reddy garu and the Anchor.

  • @rajasekharreddy7458
    @rajasekharreddy7458 7 дней назад +1

    Good Reddy Garu

  • @srinupasula5430
    @srinupasula5430 2 месяца назад +12

    Wow super idea 🎉

  • @forestfarming
    @forestfarming 2 месяца назад +6

    Super vedio brother 🎉🎉🎉

  • @Bheemreddy36
    @Bheemreddy36 2 месяца назад +3

    Super massage thanks

  • @venkateshk108
    @venkateshk108 2 месяца назад +30

    అన్న కాయలు కోసి తిని చూయించి ఉంటే బాగుండేదన్న ఇది మన అనంతపురం ప్రాంతంలో కూడా ఇంతకుమునుపే అక్కడక్కడ ఉండేటివి ఉన్న ముల్లులేని పాప వచ్చి కాయ చెట్లు కూడా అక్కడక్కడ ఉండేటివి ఉన్న ఇప్పుడు చాలా ప్రాంతాల్లో మొత్తం అంతరించాయి అన్న ఈ మొక్కలు

    • @agritelugu1655
      @agritelugu1655  2 месяца назад +8

      బ్రదర్ కాయలు అంత రుచిగా అనిపించలేదు కాని విత్తనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మేపు కోసం అయితే మొక్కలు సరిపోతాయి.... లేదా భవిష్యత్ లో లెద్దర్ పరిశ్రమలు వస్తె ఇంక బాగుంటుంది

  • @bhaskarvattipally6851
    @bhaskarvattipally6851 2 месяца назад +67

    ఆది పిచ్చి మొక్క కాదు ఔషధ గుణాలు కలిగిన మొక్క

    • @Spider-do8krkkl
      @Spider-do8krkkl 2 месяца назад +5

      వాడికి ఆ మొక్క గురించి తెలియదు లే బ్రో

  • @vennamvaraprasadarao7883
    @vennamvaraprasadarao7883 2 месяца назад +23

    Great VenkateswaraReddy garu

  • @rajasekhar-sg978
    @rajasekhar-sg978 Месяц назад +3

    Cactus Fruit has very high demand on international market. cactus pads also edible.

  • @ramya_the_traveller
    @ramya_the_traveller 2 месяца назад +4

    Good information!!🤷🏻‍♀️
    This farmer set an example if we need success, never think who is talking what.
    All the best sir.🙌

    • @agritelugu1655
      @agritelugu1655  2 месяца назад +1

      Exactly! Well said Madam Tq for sharing your valuable feedback

  • @pmdjg
    @pmdjg 2 месяца назад +2

    Use full information good video 📹 🎉🎉🎉🎉🎉

  • @kunalanageswarrao1777
    @kunalanageswarrao1777 6 дней назад +1

    Very Very good.

  • @vijayamaddala2965
    @vijayamaddala2965 28 дней назад +2

    Super idia brother 👍

  • @UshaRani-st5fc
    @UshaRani-st5fc 2 месяца назад +3

    Very good information

  • @h.asreeramulu3614
    @h.asreeramulu3614 2 месяца назад +53

    ఇ కాయలు చిన్నప్పుడు ప్రతిరోజు బాగా ఇష్టంగా తినే వాళ్ళము

    • @agritelugu1655
      @agritelugu1655  2 месяца назад +7

      @@h.asreeramulu3614 మా ప్రాంతంలో పాపిచ్చి కాయలు అని అంటాము చిన్నపుడు గుట్టల్లోకి వెళ్లి కలికాయలు, బలిజాకాయలు, ఈ బ్రహ్మ జేముడు కాయలు తినేవాళ్ళం మరి మీ ప్రాంతాల్లో ఏ మంటారు సర్

    • @Jayam567
      @Jayam567 2 месяца назад

      పాపిచ్చి కాయలు

    • @venkatadasunese6268
      @venkatadasunese6268 2 месяца назад +1

      Papichi kayallu

  • @neethuneethu6170
    @neethuneethu6170 Месяц назад +2

    E mokka gurinchi eeroje search chesanu ekkadaina dorumuthundemo ani recent ga meeru upload chesaru thanks uncle i want this plant vallu supply cheyagalara?

  • @jarugasumana6873
    @jarugasumana6873 2 месяца назад +8

    🎉🎉🎉 even human being can also make nice dishes, Mexican dishes

  • @mshussain3563
    @mshussain3563 2 месяца назад +10

    సూపర్ 👍

  • @praveenkumar-rf6fb
    @praveenkumar-rf6fb 17 дней назад +2

    I observed this leaf and fruit in Mexican supermarkets in USA ….they eat…even I tried the fruit it’s good taste …no seeds inside the fruit …

  • @srirama0001
    @srirama0001 2 месяца назад +2

    Ippudu aa chettu tho lether jackets laga ee fiber nu use chesi chestunnaru

  • @ssssssss9107
    @ssssssss9107 2 месяца назад +2

    Great 👍. R fruit lot of nutrition values. And china started red verity for fruit

  • @TiruThiru-sc8oh
    @TiruThiru-sc8oh 2 месяца назад

    Good information sir

  • @bujjibkrsofficial7504
    @bujjibkrsofficial7504 2 месяца назад +3

    Maa vurilo same ilantive chala unnayie.. free ga dorukithayie..chala tasty ga untayie

    • @agritelugu1655
      @agritelugu1655  2 месяца назад

      @@bujjibkrsofficial7504 ఎక్కడి నుంచి అండి మీరు

    • @budidetisankarreddy9508
      @budidetisankarreddy9508 27 дней назад +1

      Mee phone number cheppandi sir.

    • @agritelugu1655
      @agritelugu1655  27 дней назад

      @@budidetisankarreddy9508 97007 14015

    • @bujjibkrsofficial7504
      @bujjibkrsofficial7504 5 дней назад

      అనంతపురం నుంచి​@@agritelugu1655

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 2 месяца назад +18

    ఒక మట్ట నాటితే వేర్లు వస్తాయి.
    దీనిని మేకలు చాలా బాగా తింటాయి.
    ముళ్ళు ఉన్నా కూడా మేకలు తింటాయి.

    • @agritelugu1655
      @agritelugu1655  2 месяца назад +1

      @@yedukondaluchirala3033 అవునండి

  • @AbdullahSheikh-dp7cm
    @AbdullahSheikh-dp7cm 2 месяца назад +1

    Sir you sell this plant frout in market it's. Have lots of health benefits

  • @yeswanthpenumolu1836
    @yeswanthpenumolu1836 2 месяца назад +2

    Super I love this fruit❤

  • @KNarayanaswamy-n6p
    @KNarayanaswamy-n6p 14 дней назад +2

    Polaniki pasuvulaku rakshana antavu ? Mari pasuvulu tintae antave ? Polaniki chuttu nati penchithe watini pasuvulu thinavaa ?

    • @agritelugu1655
      @agritelugu1655  14 дней назад

      @@KNarayanaswamy-n6p ముళ్ళు చాలా తక్కువగా ఉంటాయి రక్షణగా అంటే దగ్గరగా మొక్కలు పెట్టుకుంటే వాటిని దాటి పొలంలోకి రాలేవు అని.. . అందులోనూ పశువులకు కొద్ది కొద్దిగా మేతతో పాటు అలవాటు చేస్తేనే తింటాయి.... అలవాటు కానంత వరకు నేరుగా తినలేవు

  • @budidetisankarreddy9508
    @budidetisankarreddy9508 27 дней назад +2

    Adavi pandulu tin tayar sir.

  • @shaikrafiq7295
    @shaikrafiq7295 2 месяца назад +3

    ఈ ఫ్రూట్ మార్కెట్ లో దొరుకుతుంది
    చాల బాగుంటుంది మంచి రేటు కూడ ఉంది కాని విదేశాల్లో ఎక్కువ దొరుకుతుంది

    • @agritelugu1655
      @agritelugu1655  2 месяца назад +4

      బ్రదర్ ఈ పండు మార్కెట్ లో దొరకదు....మన పల్లెటుర్లల్లో గుట్టల్లో లేదా దారి పక్కన కానీ కొండల్లో కానీ ఈ మొక్కలు ఉంటాయి... కానీ కొసేటపుడు చాల జాగ్రత్తగా ఉండాలి ముల్లులు గుచ్చుకునే ప్రమాదం ఉంది

  • @india2190
    @india2190 2 месяца назад +5

    There used to be a saying that the neighbor's radish is delicious, Indians have proved that saying, dragon fruit is not our native plant, it is not a fruit, but it came from abroad and fell in love with it. It turns out, but no one is cultivating it, this crop has many benefits, the farmer has no fear, no one can destroy this crop, there is no fear of destruction by cattle, Indians are neglecting this fruit, which has many healthy medicinal properties, and are indulging in foreign fruits.

  • @KingOfTrendSetters
    @KingOfTrendSetters 2 месяца назад +5

    This is going to be most demanding crop.. replacement for animal leather

  • @mohammedali7193
    @mohammedali7193 Месяц назад +1

    Good information

  • @naturegodspirituality1
    @naturegodspirituality1 2 месяца назад +1

    Nice video sir.

  • @SreeramababuVelaga-jf8sp
    @SreeramababuVelaga-jf8sp 2 месяца назад +7

    భూటాన్ లో 1990 లో చూసాము. ముళ్లు ఉన్న ఆకులను తెచ్చి ముళ్ళను పీకి చిన్న ముక్కలుగా చేసి పందులకు ఆహారంగా వేసేవారు.

  • @rambaburambabu9274
    @rambaburambabu9274 2 месяца назад +1

    Thanks sir

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 2 месяца назад +30

    ఇది నాగజెముడు.
    బ్రహ్మ జెముడు '+' మాదిరిగా నిలువుగా పెరుగుతాయి.

    • @maheshdeshapandya9147
      @maheshdeshapandya9147 2 месяца назад +1

      Kadhu anukunta brother naga jemudu podugga untayi snake laga. Idhi brahma jemudu like kamalam puvvu laaga

    • @yedukondaluchirala3033
      @yedukondaluchirala3033 2 месяца назад +1

      @@maheshdeshapandya9147 నాగజెముడు అంటే
      నాగుపాము పడగలాగా ఉంటుందని.
      అలాగే బ్రహ్మ జెముడు అంటే
      బ్రహ్మ లాగా "నాలుగు ముఖాలు" కలిగి ఉంటుందని.

    • @maheshdeshapandya9147
      @maheshdeshapandya9147 2 месяца назад +1

      @@yedukondaluchirala3033 ok thank you bro explain chesinandhuku

  • @abhishekpaulgalla
    @abhishekpaulgalla 2 месяца назад +1

    Sir raithu number istara memu farm cheyali anukuntunnnam

  • @Teja_reddy123
    @Teja_reddy123 2 месяца назад +1

    Anna a kayalu ela amutharo chapandi. And yakada amutharo

    • @agritelugu1655
      @agritelugu1655  2 месяца назад

      @@Teja_reddy123 బ్రదర్ రైతన్న కేవలం పశువులకు మేతగా ఇవ్వటం కోసం మాత్రమే మొక్కలు పెట్టారు...కాయలు అలాగే వదిలేస్తున్నారు .
      90006 16717 కావాలంటే రైతుతో మాట్లాడండి

  • @radhakrishnaagnihotra7923
    @radhakrishnaagnihotra7923 Месяц назад +1

    Will he be interested to sell saplings if we want ??.
    How buy saplings for this cactus??

  • @venkateshk108
    @venkateshk108 2 месяца назад +38

    డ్రాగన్ ఫ్రూట్ పెట్టే కంటే ఈ పంట పెట్టుకోవడం చాలా మంచిది

    • @agritelugu1655
      @agritelugu1655  2 месяца назад +5

      @@venkateshk108 సర్ కాయలు తినటానికి అంత రుచిగా అనిపించలేదు అదీ కాక విత్తనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి..... లేదర్ పరిశ్రమ వస్తె బాగుంటుంది

    • @Jayam567
      @Jayam567 2 месяца назад

      ​@@agritelugu1655👍👍s

    • @eswarreddy.000reddy8
      @eswarreddy.000reddy8 2 месяца назад +1

      సపోర్ట్ పోల్స్ వెయ్యాల్సిన పనిలేదు.

    • @agritelugu1655
      @agritelugu1655  2 месяца назад +2

      కాయలు మార్కెట్ ఎలా చేస్తారు.... డ్రాగన్ అయితే మార్కెట్ ఉంది

    • @BhaarathiyaDharma
      @BhaarathiyaDharma 17 дней назад

      ​@@agritelugu1655
      ఈ కాయలు గానీ, వీటికి గానీ మార్కెటింగ్ అంటూ ఏమీ లేదు సార్
      నిజానికి మీరు చూపించిన ఈ మొక్క బ్రహ్మజెముడు కాదు. దీనిని నాగజెముడు అంటారు
      బ్రహ్మజెముడు అంటే, నల్లేరు కాడ ఆకారంలా ఆరు నుంచి ఎనిమిది కోణాలతో, బాగా లావుగా, కాలువలు కాలువలుగా, పొడవాటి ముళ్ళతో ఇరవై ముప్పై అడుగుల ఎత్తు వరకూ పెరుగుతాయి
      వాటి పువ్వులు, చక్కటి దవళవర్ణంతో అందంగా బ్రహ్మకమలం మాదిరిగా గుబురుగా పూస్తాయి. అందుకే, స్థానికంగా వీటినే బ్రహ్మకమలం అని కూడా పిలచేస్తూ ఉంటారు
      కానీ, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మొక్క నాగజెముడు మొక్క. నాగుపాము పడగ విప్పినట్లు వెడల్పుగా, పల్చగా ఆకులా ఉంటుంది కాబట్టి దీనిని నాగజెముడు అంటారు
      నాగజెముడుకి బ్రహ్మజెముడుకి చాలా భేధాలు ఉంటాయి
      ఈ నాగజెముడు, బ్రహ్మజెముడు, రక్తజెముడు ఇవన్నీ ఒకే కుటుంబానికి చెందిన విభిన్నమైన జాతులు
      రక్తజెముడు నల్లేరు కాడ ఆకారంలోనే, కొంచెం మందంగా, చిక్కటి కండతో, మూడు నుంచి నాలుగు కోణాలతో, కొంచెం గుండ్రంగా, గ్రధ్ధముక్కుని పోలిన చిన్న చిన్న నల్లటి వంకర ముళ్ళతో ఉంటుంది
      బ్రహ్మజెముడు, నాగజెముడు ముళ్ళు పొడవుగా ఉంటే, రక్తజెముడు ముళ్ళు చిన్నగా ఉంటాయి. రక్తజెముడు ముల్లు శరీరంలో దూరిందీ అంటే, దానిని తీయడం చాలా కష్టం
      బ్రహ్మజెముడు, నాగజెముడు పాలు పెద్దగా ఏ హానీ కలిగించవు గానీ, రక్తజెముడు పాలు కంట్లో పడితే కళ్ళు పోయే ప్రమాదం ఉంటుంది
      ఏది ఏమైనా అన్నీ చక్కటి ఆయుర్వేద వైద్యాలకు ఉపయోగపడతాయే తప్ప, ఎలాంటి జనరల్ మార్కెటింగూ ఉండదు

  • @manoharpothala2491
    @manoharpothala2491 2 месяца назад +7

    Already this plant is cultivated in Mexico for animal fodder. Best suited for Anantapur dt , Rajasthan and Gujarath where less rain and less is available.

    • @agritelugu1655
      @agritelugu1655  2 месяца назад +1

      @@manoharpothala2491 మంచి విషయం తెలియ చేసారు సర్ Tq

  • @lakshmi.nadimpalli3147
    @lakshmi.nadimpalli3147 2 месяца назад +1

    Great video sir

  • @rakesh4a1
    @rakesh4a1 Месяц назад +1

    Sampling yekkada dorukuthayo cheppandi

  • @lakshminarayanasindiri9586
    @lakshminarayanasindiri9586 Месяц назад +1

    Sir naku ee plantation chesina aatani number kavali , actually nenu kuda cheyali ankuntuna . Not for food . Naku vere idea undi , ide leather manufacturing ki use avtadi😊

  • @GangadharPalla-b9l
    @GangadharPalla-b9l 26 дней назад +1

    Its compound wall in over country

  • @ShaikMasthan-vg2ot
    @ShaikMasthan-vg2ot 2 месяца назад +2

    Super

  • @SriramulaRaju-rx5mc
    @SriramulaRaju-rx5mc 2 месяца назад +1

    Good food

  • @srinivasakrishna4682
    @srinivasakrishna4682 2 месяца назад +8

    అవసరాలు ఆవిష్కరణలకు దారి తీస్తాయి అంటే ఇదేనేమో

    • @agritelugu1655
      @agritelugu1655  2 месяца назад +1

      సర్ ఒకప్పుడు కరవు వచ్చినపుడు పశువులకు మేతగా ఇచ్చేవారంట అంతే కరువు పరిస్థితులను కూడా ఈ మొక్క నిలవగలదు

    • @srinivasakrishna4682
      @srinivasakrishna4682 2 месяца назад

      @@agritelugu1655 👌

  • @unicell4078
    @unicell4078 2 месяца назад +3

    సర్ మాది కృష్ణా జిల్లా మాకు ఈ మొక్కలు కావాలి అంటే ఎల్లా

  • @natureofindia
    @natureofindia 2 месяца назад +9

    లివర్ కి చాలా మంచిది ఈ బ్రమజముడు బ్లడ్ పెరుగుతుంది

  • @Bharatteamwork462
    @Bharatteamwork462 2 месяца назад +1

    Good

  • @jaypenmatcha7457
    @jaypenmatcha7457 2 месяца назад +1

    The fruit is used in the alcohol cocktails. You can export the fruit juice.

  • @BandiBhaskarReddy-b7n
    @BandiBhaskarReddy-b7n 2 месяца назад

    Good video

  • @nareshreddykondreddy1176
    @nareshreddykondreddy1176 2 месяца назад +1

    EXELLENT

  • @Manishi-e4p
    @Manishi-e4p 2 месяца назад +3

    America Loni Arizona lo ee bhahmajemudu tho restaurants lo cactus fry anee chala famous andee. Nenu thinna. Vaane vundi. Pakodee lekkanundi.

  • @shaikabdullah2382
    @shaikabdullah2382 2 месяца назад +1

    Manchi pani chestunnaru

  • @radhakrishnaagnihotra7923
    @radhakrishnaagnihotra7923 Месяц назад +1

    Is this SPINELESS CACTUS / NOPAL CACTUS ???

  • @bommuveeraraghavulu6828
    @bommuveeraraghavulu6828 2 месяца назад +1

    Nagajemudu tega jathi goritha dagu medecin

  • @ganeshpakanati136
    @ganeshpakanati136 Месяц назад +2

    Maku mokkalu RTC koriyerlo pampagalara

  • @Gacha_shorts589
    @Gacha_shorts589 2 месяца назад +3

    Anna Idi India naa foreign aah

    • @agritelugu1655
      @agritelugu1655  2 месяца назад +1

      Indian traditional variety brother

  • @jarugasumana6873
    @jarugasumana6873 2 месяца назад +3

    I am trying for this prickly pear cactus, can you please send me for my personal garden

    • @agritelugu1655
      @agritelugu1655  2 месяца назад

      @@jarugasumana6873 090006 16717 plz talk with farmer

  • @Jayam567
    @Jayam567 2 месяца назад +4

    ఏ ఊరు బ్రదర్ ఫార్మర్ ది

    • @agritelugu1655
      @agritelugu1655  2 месяца назад +2

      అనంతపూర్ జిల్లా గుత్తి మండలం ఉటకల్లు గ్రామం

  • @samer7189
    @samer7189 2 месяца назад +1

    Seeds ekkada dorkutay anna

  • @charrybalu684
    @charrybalu684 2 месяца назад +4

    హల్లో బ్రో ముద్దిగుబ్బ కొత్తచెరువు పోయే రోడ్డులో వున్న వి ఆ చెట్లు

    • @agritelugu1655
      @agritelugu1655  2 месяца назад +1

      కాయలు తినండి చాలా మంచివి

    • @forestfarming
      @forestfarming 2 месяца назад

      ఎక్కడ

    • @forestfarming
      @forestfarming 2 месяца назад

      ఏ ఊరు దగ్గర?

  • @rajeshpandit9343
    @rajeshpandit9343 16 дней назад +2

    This fruit name Jungle strawberry

  • @sivakrishna4408
    @sivakrishna4408 2 месяца назад +2

    Idhi naaga jemudu baabu, mundhu, naga jemudu ki brahma jemuduku different thelusuko

  • @srisainath9846
    @srisainath9846 13 дней назад +1

    Aa fruits ni “Prikly Pears” antaru

  • @romanreigns9012
    @romanreigns9012 Месяц назад +1

    Venkateswara reddy gari location please

  • @sayyedassan4320
    @sayyedassan4320 2 месяца назад +5

    Naga jemudu

  • @shalinireddy8168
    @shalinireddy8168 2 месяца назад +1

    A plant ni animals ki e form lo echado chyppandi
    Proper questions adagani

    • @agritelugu1655
      @agritelugu1655  2 месяца назад

      @@shalinireddy8168 మేడం రైతు NGO ద్వారా మేత కోసం అని తెప్పించారు. రెండు సంవత్సరాలు మేతగా వాడటం జరిగింది. 4 సంవత్సరాల క్రితమే కూలీల సమస్యతో డైరీ క్లోజ్ చేయటం జరిగింది. మీకు సందేహాలు అంటే రైతు తొ మాట్లాడండి. లేదా మీకు దగ్గరలోని animal husbandry department వాళ్ళను adigina చెప్తారు fadder గా ఉపయోగ పడుతుందా లేదా అని

    • @shalinireddy8168
      @shalinireddy8168 2 месяца назад

      @@agritelugu1655 thanks andi vatiki sharp ga unday mullu untavi kadha Ela cut chysi echaru feed ani na doubt

    • @agritelugu1655
      @agritelugu1655  2 месяца назад

      @@shalinireddy8168 పెద్ద కాడలకు అదే మేడం చిన్న ఆకులకు ముళ్లు చాలా తక్కువగా ఉంటాయి పెద్దగా అయ్యేసరికి అవికూడా పోతాయి

    • @shalinireddy8168
      @shalinireddy8168 2 месяца назад

      @@agritelugu1655 ok thanks andi

  • @pgovindareddy85
    @pgovindareddy85 2 месяца назад +4

    Good video anna

  • @GVEntertainment123
    @GVEntertainment123 15 дней назад +1

    నాగ దారిలో పెద్ద చెట్టు

  • @raghawpuramreddy6584
    @raghawpuramreddy6584 2 месяца назад +1

    Ee pandlu nenu Saudi Arabia lo thinnanu, Saudi lo ammutharu

  • @rk6135
    @rk6135 2 месяца назад +4

    Nenu chusanu jonnagiri ki velle route lo undhi

  • @puttagogulanageswararao1186
    @puttagogulanageswararao1186 2 месяца назад +1

    Nadhi Rollapadu dinini nenudailyga chustunta

  • @schabufiroz
    @schabufiroz 2 месяца назад +1

    Africa lo feeding ki vadataru
    Chala manchi daana

  • @pmdjg
    @pmdjg 2 месяца назад

    Seedling plant available how to contact i need .....

  • @subramanyammynampati475
    @subramanyammynampati475 2 месяца назад +1

    These plants are very nutritious and having lot of medicinal values,in many places of Mexico ,they prepare curries,fruits are used as dragon fruit.
    Anchor needs to do some more home work on this ,his words like pichymokka etc should avoid

  • @sadashivarao5108
    @sadashivarao5108 2 месяца назад +1

    Thorns cN b removed and eaten

  • @ramireddyatla48
    @ramireddyatla48 2 месяца назад +2

    It is called nagaajemudu

  • @rathodnaik8000
    @rathodnaik8000 2 месяца назад +1

    Memu daily tintamu bagunnai

    • @agritelugu1655
      @agritelugu1655  2 месяца назад

      @@rathodnaik8000 ఎక్కడి నుంచి మీరు బ్రదర్

  • @saikumarreddy2660
    @saikumarreddy2660 2 месяца назад +1

    Location

  • @kambalakvnr1896
    @kambalakvnr1896 2 месяца назад +1

    Ee mokkalu pedithe snakes vache avakasam undha cheppadi please

    • @agritelugu1655
      @agritelugu1655  2 месяца назад

      @@kambalakvnr1896 ఈ మొక్కల కోసం అంటూ రావు ప్రత్యేకంగా అండి....

  • @suryanarayanareddyvennapus9448
    @suryanarayanareddyvennapus9448 2 месяца назад +3

    Maurio dinni papichi kayalu chetulu Ani antamu

  • @forestfarming
    @forestfarming 2 месяца назад +2

    నాగజముడు అనుకుంటా.

  • @sisindriStudio
    @sisindriStudio 2 месяца назад +1

    Jai kisan

  • @KoppuRamana
    @KoppuRamana Месяц назад +1

    రైతులకు అనుకూలంగా మంచి మెసేజ్ ఇచ్చినారు కానీ సాగు చేసిన రైతు ఫోన్ నెంబరు పెట్టవలెను

  • @ramesham7659
    @ramesham7659 2 месяца назад +3

    Memu NAAGADHARI antamu

  • @srinivassrinivas5742
    @srinivassrinivas5742 2 месяца назад +1

    Nayana adi brahma jemudu kadu danni naga jemudu antaru

  • @vinodkumarvechalapu9503
    @vinodkumarvechalapu9503 2 месяца назад +2

    ఫ్రూట్ కూడా అమ్మకోవచ్చు....

  • @muvvayedukondalukondalu629
    @muvvayedukondalukondalu629 2 месяца назад

    Indian dragan fruit best taste then dragan fruit

  • @mahendarnenavath7539
    @mahendarnenavath7539 2 месяца назад +1

    Fruits mari

  • @RgjLyshetti
    @RgjLyshetti Месяц назад +1

    Idhi bhramajemudu kadhuga
    Nagajemudu kadha

  • @bapanapallisathish7971
    @bapanapallisathish7971 2 месяца назад

    నమస్కారం..ఈమొక్క నాటుమొక్క లేక సంక్రమితమా తెలియజేయగలరు

    • @agritelugu1655
      @agritelugu1655  2 месяца назад

      090006 16717 రైతు తో మాట్లాడగలరు

  • @vanamarameshbabu5692
    @vanamarameshbabu5692 2 месяца назад +3

    This is nagajemudu

  • @vemulapallibrahmajirao1401
    @vemulapallibrahmajirao1401 Месяц назад +2

    దయచేసి వేంకటేశ్వర రెడ్డి గారి ఫోన్ నెంబర్ తెలియ చేయండి.

    • @agritelugu1655
      @agritelugu1655  Месяц назад

      @@vemulapallibrahmajirao1401 90006 16717

    • @agritelugu1655
      @agritelugu1655  Месяц назад

      @@vemulapallibrahmajirao1401 90006 16717

  • @bezawadaguru9883
    @bezawadaguru9883 2 месяца назад +1

    Mana vurulo ekkada padithe akkada dhorukuthaayi konukkovatam picha pooo.. thanam antaru

  • @gajendrabanumathipriyadars2507
    @gajendrabanumathipriyadars2507 11 дней назад +1

    Cactus Farming | Bramha jemudu Plant