లంకెబిందెలు ఈమూడు రకాల గింజలు,ఇవి ఉంటే పంటలను చీడపీడల నుండీ కాపాడొచ్చు

Поделиться
HTML-код
  • Опубликовано: 28 дек 2024

Комментарии •

  • @venkatachalapathier5691
    @venkatachalapathier5691 3 месяца назад +2

    Super

  • @YprabhakarReddy-dr9ti
    @YprabhakarReddy-dr9ti 29 дней назад

    Sir can you powder these seeds directly or do you need to remove the husks and make them pawar sir?

  • @bhanumurthymurthy606
    @bhanumurthymurthy606 4 месяца назад +2

    Can we use Neem,Kanuga seeds&Sitaphalam powder for making dravanam

    • @ameyakrishivikasakendram5143
      @ameyakrishivikasakendram5143  4 месяца назад

      పౌడర్ బయట కొన్నది కాకుండా, మీరు గింజల నుండి చేసింది వాడొచ్చు

  • @GPR-n3f
    @GPR-n3f 4 месяца назад +1

    Nice ice news gives thanks

  • @mandulaahmedbasha8807
    @mandulaahmedbasha8807 4 месяца назад +2

    Sir nice vedeo, ee vithanalu dirike market place adress kooda pedithae maku help avuthadi... Than q.

    • @ameyakrishivikasakendram5143
      @ameyakrishivikasakendram5143  4 месяца назад

      మాకు భువనగిరి గంజ్ లో దొరుకుతాయి. పొలంలో చెట్ల దగ్గర కూడా సేకరించవచ్చు.

  • @swarnalathareddy7820
    @swarnalathareddy7820 Месяц назад +2

    Sir meeru e seeds maku ivvagalara cost cheppandi please

  • @yuvaarythuprashanth8919
    @yuvaarythuprashanth8919 4 месяца назад +2

    Good information sir, but how to prepare anede clarity ga cheppandi sir

  • @VenatiSivaKumarReddy-kv7px
    @VenatiSivaKumarReddy-kv7px 4 месяца назад +1

    sir homeo medicines panicheidamleda

    • @ameyakrishivikasakendram5143
      @ameyakrishivikasakendram5143  4 месяца назад

      హోమియో మందులు కొనుక్కోవాలి కదండీ, యింకా ఖర్చు తగ్గించే అవకాశం ఉన్నది చెపుతున్నం

    • @apparaotadri4535
      @apparaotadri4535 4 месяца назад

      Tnq sir​@@ameyakrishivikasakendram5143

  • @yadagiritirunagari9397
    @yadagiritirunagari9397 4 месяца назад +1

    నమస్తే సర్
    మీ ఫార్మ్ చూశా , బాగుంది …🙏

  • @prabhakarareddy4473
    @prabhakarareddy4473 2 месяца назад +2

    అన్నీ కలిపి కొట్టాల వేరుగా కొట్టాలా ఎంత గ్యాప్ ఇచ్చి కొట్టాలి

  • @sambasiva231
    @sambasiva231 3 месяца назад +1

    Seeds shop number vuntay cheppagalaru

    • @ameyakrishivikasakendram5143
      @ameyakrishivikasakendram5143  3 месяца назад

      మాకు భువనగిరి లో గoజ్ లో దొరుకుతాయి, నెంబర్ కోసం మేము ప్రయత్నము చేయలేదు.
      ఉర్లల్లో కూడా సేకరించవచ్చు

  • @sudhakarreddy2067
    @sudhakarreddy2067 4 месяца назад +2

    Sir మూడు రకాల గింజలను (కానుగ+వేప+సీతాఫలం ) ఒక్కోటి 330 ml చొప్పున కలిపి వాడవచ్చా 200 ltrs డ్రమ్ము లో
    స్ప్రే మాత్రమేనా లేక డ్రిప్ లో కూడ ఇవ్వొచ్చ?

  • @KPRKONIREDDY
    @KPRKONIREDDY 4 месяца назад +3

    వంగ లో కాయ తొలుచు పురుగు నివారణ అవుతుందా

  • @VenkataswamiThonda
    @VenkataswamiThonda 3 месяца назад

    Me nobar petandi sir

  • @Harikareddyontela-ck6wh
    @Harikareddyontela-ck6wh 4 месяца назад +3

    సీతాఫలం గింజలను 50.000 ppm తయారీ చెప్పండి

  • @Harikareddyontela-ck6wh
    @Harikareddyontela-ck6wh 4 месяца назад +1

    నేను మాత్రం సీడ్ గురించి తెలుసు కోవడం కోసం చూసినా అంతే

  • @ArunachalaYatra
    @ArunachalaYatra 4 месяца назад +2

    వేప చెట్టు , సీతాఫలం, కానుగ చెట్ల కింద బిందెల బొమ్మలు వేసి, "పొలంలోని లంకె బిందెలు తవ్వుకోకుండా లక్షలు నేలపాలు చేస్తూ, వేలల్లో పెట్టుబడి పెడుతున్న రైతులు "
    ఇలాంటి థంబ్ నెయిల్స్ పెడితే గుచ్చుకుంటూఎక్కువ రీచ్ వస్తుందనీ నమ్ముతున్నాను - రాంమోహన్ శర్మ