గోమూత్రము మరియు మజ్జిగతో స్పెషల్ ఫర్టిలైజర్.8978583479.October 29, 2024

Поделиться
HTML-код
  • Опубликовано: 29 ноя 2024

Комментарии • 36

  • @karamvamsi3195
    @karamvamsi3195 21 день назад

    కామెంటర్స్ షాక్డ్ బ్రదర్ రాక్డ్ 🙏🙏🙏👍👍♥️♥️

  • @DSNRaju-yb1qv
    @DSNRaju-yb1qv 29 дней назад +1

    Useful video

  • @indiraterracegarden253
    @indiraterracegarden253 Месяц назад +3

    చాలా మంచి ఫర్టిలైజర్ చూపించారు బ్రదర్ ఈ ఫర్టిలైజర్ మొక్క మొదట్లో కూడా పోసుకోవచ్చా దయచేసి చెప్పండి

    • @SKRAGRICAREAGRICULTURE
      @SKRAGRICAREAGRICULTURE  29 дней назад

      మజ్జిగ కన్నా కూడా ఆవు మూత్రాన్ని పోసుకో గలిగితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది నీళ్లలో పాలించాలి లేదా డ్రిప్ ద్వారా వదలాలి

  • @dvsnaidu6044
    @dvsnaidu6044 29 дней назад

    How many days lo use cheyaali,stock vuncha vachaa.

  • @bhanuprakashreddysiddappag6657
    @bhanuprakashreddysiddappag6657 Месяц назад +1

    Ee fartilizer ni direct polam ko kuda watr laga pettocha

  • @Laxminarayanadragonfruitfarm85
    @Laxminarayanadragonfruitfarm85 29 дней назад +1

    Pandla thotallo vadocha sr

  • @rajyalaxmigayam9864
    @rajyalaxmigayam9864 20 дней назад

    సూపర్ వీడియో

  • @DYADAVREDDY
    @DYADAVREDDY 22 дня назад

    మజ్జిగ ఎన్ని రోజులు పులుసాపెట్టాలి సార్

  • @-Ravindar-paadi-pantalu2024
    @-Ravindar-paadi-pantalu2024 29 дней назад

    Super

  • @Jaikisan2021
    @Jaikisan2021 Месяц назад +4

    హింగువ కూడా వాడండి .
    మజ్జిగ లో నైట్రోజన్ + హింగువ లో సల్ఫర్ .అది యూరియా గోల్ల్డ్ అవుతుంది. 50 కిలోల యూరియాకు సమానం

    • @SKRAGRICAREAGRICULTURE
      @SKRAGRICAREAGRICULTURE  Месяц назад +3

      గుడ్ ఇన్ఫర్మేషన్ థాంక్యూ అది నెక్స్ట్ వీడియోలు ఉంటుంది దాని సబ్జెక్ట్ వేరేగా ఉంది మంచి సలహా ఇచ్చినందుకు ధన్యవాదములు❤❤❤❤❤

    • @sudhareddy-seemanaatukollu1973
      @sudhareddy-seemanaatukollu1973 11 дней назад

      ఇంగువ ఎంత వాడాలి

  • @akulasaroja4637
    @akulasaroja4637 Месяц назад +1

    Brather ఓన్లీ ఆవు మజ్జిగను మాత్రమే వాడాల

    • @SKRAGRICAREAGRICULTURE
      @SKRAGRICAREAGRICULTURE  29 дней назад

      ఆవు మజ్జిగ వాడుకోవచ్చు లేదా అందులో ఇంగువ కూడా కలిపి వాడుకోవచ్చు

    • @akulasaroja4637
      @akulasaroja4637 27 дней назад

      TQ brather

    • @karamvamsi3195
      @karamvamsi3195 21 день назад

      😂😂😂😂​@@SKRAGRICAREAGRICULTURE

  • @prabhakargrandhi7058
    @prabhakargrandhi7058 6 дней назад

    200 litrrs enni ekaraalaku vaadaali

  • @arunaudumula
    @arunaudumula Месяц назад

    Sir coboribonda water na
    Gobari kaya water na
    Plzz answer

  • @PurushothamReddy-c4h
    @PurushothamReddy-c4h Месяц назад +1

    Sir use tamato crop

  • @manukondavenkateswralu5383
    @manukondavenkateswralu5383 Месяц назад

    Ok thanks you brother

  • @tribalcultur5556
    @tribalcultur5556 22 дня назад

    Sir.. నాకు ఎప్పటి నుండో ఒక చిన్న సందేహం... గో మూత్రం అంటే ఓన్లీ ఆవు మూత్ర మేన.... ఎద్దు మూత్రం కూడా నా...

    • @SKRAGRICAREAGRICULTURE
      @SKRAGRICAREAGRICULTURE  21 день назад +1

      గోవు అంటే ఆవు ఆవు మూత్రము ముఖ్యము

    • @karamvamsi3195
      @karamvamsi3195 21 день назад

      🤣🤣🤣🤣

  • @tvramana8608
    @tvramana8608 29 дней назад

    పది లీటర్ల మజ్జిగ చేసారు కదా. ఎన్ని లీటర్ల పాలు వాడారు.

  • @Hari-vr4yu
    @Hari-vr4yu 21 день назад

    200 లీ నీరు
    చారెడు బెల్లం
    1లీ గోమూత్రం
    అరలీటరు కొబ్బరి నీరు
    4,5 కుంకుడు కాయలు కలిపి ఒకరోజు వుంచి దానిలో 8నుంచి 10 లీ మజ్జిగ కలిపి పంట మీద పిచికారి చేస్తే రసం పీల్చే పురుగులు ,సన్నపురుగు పోతుంది , మొక్కలకు ,ఎదుగుదలకి ,భూమికి పోషకాలు అందుతాయి .
    ట్రై చేయండి.

    • @SKRAGRICAREAGRICULTURE
      @SKRAGRICAREAGRICULTURE  16 дней назад

      ❤❤❤❤❤

    • @prabhakargrandhi7058
      @prabhakargrandhi7058 9 дней назад

      యకరనికి antha kotali sir

    • @Hari-vr4yu
      @Hari-vr4yu 9 дней назад

      @@prabhakargrandhi7058 200లీ ఎకరం నుంచి ఎకరంన్నార కు సరిపోవును.