సిమెంట్ రింగ్స్‌లో సేంద్రీయ ఎరువుల తయారీ | Organic Fertilizer Preparation in Cement Rings

Поделиться
HTML-код
  • Опубликовано: 29 ноя 2024

Комментарии • 29

  • @jukuripavankumar4166
    @jukuripavankumar4166 2 месяца назад +6

    Wow it's new information to all farmers 💚
    Please share this video.....

  • @srinivaskumar8599
    @srinivaskumar8599 23 дня назад +1

    Excellent Reddy garu...
    KMR 👌 👌

  • @ServiceAdvisor-i8q
    @ServiceAdvisor-i8q 2 месяца назад +6

    Good job Mr Pawan Kumar good information farmer's.

  • @maheshchary4941
    @maheshchary4941 2 месяца назад +7

    Good work Pawan

  • @nakatimanikrishna3830
    @nakatimanikrishna3830 2 месяца назад +2

    Good information Pavan ☺️

  • @AvinashreddyGundreddy-q5b
    @AvinashreddyGundreddy-q5b 2 месяца назад +1

    Raithu number pedithe thoti rytuku use avutundhii anna

  • @acr7888
    @acr7888 2 месяца назад

    మల్లా రెడ్డి గారు మి సూచన మాలాంటి వారికి దిశ,దశ చూపుచున్నది ఈ ఆర్గానిక్ పద్ధతిలో.చాలా ఇబ్బందులు.చవిచూస్తున్నం
    మీరన్నట్లు కుళ్లినవన్ని ఆర్గానిక్ సూచన తో ఇక రసాయనయేరువుకు యూరియా,DAp, కాంప్లెక్స్ ఎరువులు,పురుగు మందులు కుళ్ల బెట్టి వాడతాం ధన్యవాదములు మి అమోఘ సూచనలకు

  • @rambabukarri1935
    @rambabukarri1935 2 месяца назад

    Palekar method without mulching. How?

  • @acr7888
    @acr7888 2 месяца назад +8

    మల్లారెడ్డి గారు మిరుచెప్పుతూ చూపిన తయారుకొళ్ల పెంట ద్రవ ఎరువు ఎలా సేంద్రియ ఎరువు అని చెప్పగలరు కో ళ్ల ఫా రాలలోకోళ్లు హైబ్రీడ్ విదేశీ మరి, కో ళ్ళ కు ఇచ్చు మెథలు పూర్తి రసాయన,,మందులు, రసాయనాలతో పండించిన గింజలు,చెక్కలు, నీరు,రసాయన మందులవాడ కం70%మొత్తం రసాయన సంబంధమైనవి గదా వాటిపెంట రసాయనసంబండితవిసర్జీతాలేగడ దీనిని పంటలకు వాడి పాలేకర్ విధానం అని చెప్పుచు KMR ఆర్గానిక్ అని ఎలచెప్పుచ్చునారు? పాలేకర్ కృషిలో కోడి పెంట ప్రస్తావన చూపలేదు ఆయన దేశీ ఆవుపేడ,మూత్రం కొద్ది ప్రమానంతో జీవామృతం వాడమని అడి పంట కాలన్నిబట్టి 3_5మార్లు ,ఏకరకు200,లిట్ , ప్రతి 25_30రోజులకు వడమాన్నారు దయచేసి సవి వరణ

    • @villagedragonfarmer
      @villagedragonfarmer 2 месяца назад +1

      Decompose ina prathi eruvu kuda organic yee brother

    • @acr7888
      @acr7888 2 месяца назад +2

      @@villagedragonfarmer సార్ అన్యదాభావించక సమాధానం దయతో అలా అయినపుడు రసాయనాలు కూడా దికంపో స్ అవు తాయ్ గదా వాటివల్ల పంచ భూతాలు కలు షిత మైనవని అందరిగగ్గోలు, ఇటీవల పద్మశ్రీ dr శుభాష్ పాలేకర్ హైదారాబాద్ లో పశు వ్యర్థాలు కు ళ్ళుట వలన వెలు వాదు పదార్థముల ఆటంబాంబు లా కంటే అతి ప్రమాదమన్నారు, మిరువ్యార్థలు కుళ్ళుట వలన హానిలేదన్నపుడు అన్ని విష వ్యర్థాలుకుళ్లబెట్టి వాడొచ్చుగడా,,?కోడిపెంట లో NPK విలువలు3*3 :2*63:1*4 వున్నాయి విష వాయులున్నాయ్ ఇలాంటి పెద్ద అనుభవ గొప్ప రాట తీరిన మీరే చెప్పిన మేం ఎడారిలో వెళ్లాలి మరి మొక్కలు నేరుగా మనమందించు పోషకాలను తీసుకోవు సూక్ష్మజీవుల ప్రమేయం అవసరం మరి నీరు త్రాగువు అవీరి రూపంలోగ్రహిస్తాయన్నారు మీరన్నట్లు అన్ని సమస్తము కుళ్ళబెట్టి వాడుట మంచిదని చెప్పు చున్నారు ఇదే మంచనీ సూచించిన ఆ డారిలో spk,చోహక్యు,రిషి,కృషి, CVR, నమ్మాళ్వార్,etc పద్ధతులకు దూరమై ,,---+!!!!!

    • @acr7888
      @acr7888 2 месяца назад +2

      @@villagedragonfarmer నాస్వ అనుభవము మీముందు పెట్టు ప్రయత్నం మాగ్రామంలో,అన్నిపశువులకు నట్టలా నివారణకు రాశా య న సంబంధిత మందు. హెగ్సా క్లూరోతిన్ త్రాపారు ఆగ్రామం నుండి 8_10నెలలతరువాత పశు వ్యర్థాలు మామిడి, వరి పంటకు తొలినాను పంటతరుణంలో మామిడి పండ్లు,బియ్యం thirupathiRss లోరైతు శిక్షణ 6రోజులు జరిగినది అపుడు పరీక్షకు తీసుకెళ్ళి ఇచ్చిన వచ్చిన రిజల్ట్ పాజిటివ్ ఫర్ ఆక్సి క్లూరితిన్ వచ్చినది ,ఇప్పుడు చెప్పండి వ్యర్థాలు కూళ్ళి నా ఏమిరసాయణాలు ఉండవని ఇది మిరు కూడా RSs,తిరుపతి లో తెలుసుకోవచ్చు

    • @maheshnarsingoju5841
      @maheshnarsingoju5841 2 месяца назад +1

      Deshi vidheshi jivula vyardaalatho chese vyavasaayame organic farming antaru palekardhi only deshi natural agriculture

    • @acr7888
      @acr7888 2 месяца назад

      @@maheshnarsingoju5841 అన్నా !శతకోటి నమస్కారములు మిరు చెప్పి చూపించినపడ్డతులు నిజమే మరి ఆర్గానిక్ వ్యవసాయ మంతారు అడి 100కి300,శాతం నిజమే కానీ నా వ్యతతోకూడిన భాద ఓ రైతుగా,మరి వినియోగదారు నిగా సవిన్నపం
      కోడి శరీర వేడి 107f డిగ్రీలు అడి బంగారానికూడ. కరిగిచుకొనే శక్తి వుతుందని మీలాంటి పెద్దల మాట ఆలాంటి కోడి తిన్న రసాయన సమ్మేళనాలు అడి జీర్ణించుకొనలేక విషర్జితాలే కొడిపెంట దానిని నీటిలో మరగబెట్టి భూపంట కు ఇచ్చిమంచి అదిక మంచి పంటను పొంది వినియోగదారులకు ఆర్గానిక్ పేరుతో అందించు చున్నారు కోడి పెంట నేరుగా మరగబెట్టి పంటలకు చల్లిన పంటలు ఎండిపోతాయుగడా అందులకే కోడిపేంతకు మట్టి 2_3రెట్లుకలిపి 6_8నెలలు కుళ్ళింప చేసి తక్కువ మోతాదు లో నీటి అదారితపంటలకు వాడమని మీలాంటి పెద్దల సూచన దయచేసి. మనకుటుంబం,మరి వినియోగదారుల ఆరోగ్యమకూడ రైతుకు ముఖ్యమని గ్రహించ మనవి రసాయన,ఆర్గానిక్ రెండు విషపూరితాలని గ్రహించ వినయపూర్వక ప్రాదేయ నమస్కృతులతో మనవి నవుద్దేశం రైతువ్యవ సాయవిడాన పంట ఉత్పత్తి, ఇంట అడ వారు వంటవిధాన ము లో మార్పు ,ఓర్పు చూపగలిగి తే దేశంలో 100,కి95శాతం అందరూ ఆరోగ్య సుసంపన్నులు కాగలరు,దేశం ఐశ్వర్య,ఆరోగ్యాలతో వర్డిల్ల గలదు దయతో కొంతమార్పు

  • @suryaroyal6913
    @suryaroyal6913 2 месяца назад

    Edo koderu antunaru dani packet photo chupichandi

  • @kasaganiravi3096
    @kasaganiravi3096 2 месяца назад +1

    ఓవర్ వీట్ కాదా కోడి ఎరువు

  • @KantalmOmprakash
    @KantalmOmprakash 2 месяца назад +1

    మల్లారెడ్డి కాంటాక్ట్ నెంబర్ పెట్టండి కొంచెం ఫోన్ లో మాట్లాడే సజెషన్ తీసుకుందాం ఎలా చేయాలని

    • @acr7888
      @acr7888 2 месяца назад

      @@KantalmOmprakash అన్నా!నమస్తే దయచేసి కోడి పెంట ఎరువు అలవడకండి వాటికిచ్చుమేత,నీరు,మందులు పూర్తి అదికరసాయణ సంబంధిత లే మరి కోడి శరీర వేడి107f డిగ్రీలు అడినింటించుకోని రసాయలే విసర్జితలు అందులకే పెద్దలు అనుభవ రైతులు కోడి ఎరువు వేస్తే పంట ఎంది పోతుందంటారు దానికి 2_3రెట్లు మట్టి కలిపి8_10,నెలలు మాగబెట్టి తక్కువమూతాడులో నిటీ ఆధారిత పంటలకు వాడటక. క లడు దయతో స్వీకరణ

    • @Bheeshma_Agriculture
      @Bheeshma_Agriculture  2 месяца назад

      9505502440

  • @AvinashreddyGundreddy-q5b
    @AvinashreddyGundreddy-q5b 2 месяца назад

    Farmer number