CVR మాటల్లో మట్టి, ఆముదంతో NPK తయారీ

Поделиться
HTML-код
  • Опубликовано: 4 фев 2025

Комментарии • 49

  • @pravi5425
    @pravi5425 10 месяцев назад +9

    🙏🙏🙏
    స్వార్థం తో జీవించడం నేర్చుకున్న జనాలకి
    బ్రతకడానికి ఏలాంటి హాహారం తీసుకోవాలో కూడా మర్చిపోయి డబ్బే జీవితం అని జబ్బులని కొని తెచ్చుకుంటున్నారు
    కొందరైతే తమ వ్యాపారం కోసం ఎంత మంది బాలపోయిన పర్వాలేదు అని సంపాదనే లక్షంగా పెట్టుకుంటున్నారు
    ఇలాంటి రోజులో కూడా మనిషి ఆరోగ్యంగా ఎలా బ్రతకాలో కూడా నేర్పిస్తున్న మీలాంటి వారికీ శత కోటి వందనాలు 🙏🙏🙏

    • @padala100
      @padala100  8 месяцев назад

      ధన్యవాదాలండీ 🙏

  • @villagefarmerramu5194
    @villagefarmerramu5194 Год назад

    Good video sir very useful for farmers sir 👍👍🙏🙏

  • @mohdferoz1478
    @mohdferoz1478 4 месяца назад +1

    Can v use black soil also

    • @padala100
      @padala100  3 месяца назад +1

      నల్ల మట్టి ఎర్రమట్టి ఏదైనా వాడవచ్చును ఇబ్బంది ఏమీ లేదు

  • @eswaraprasad7763
    @eswaraprasad7763 Год назад +2

    Thank you sir

  • @padala100
    @padala100  Год назад

    రైతు సోదరులకు నమస్తే
    ఈ వీడియో వెంటనే మీ ముందుకు తేవాలనే తొందరలో పూర్తి వివరాలు అందించలేక పోయాను.
    మీ సందేహాలు కామెంట్ రూపంలో పెట్టండి రెండవ వీడియో లో పూర్తి వివరాలు అందిస్తాను.
    చాలా మంది రైతు సోదరులు వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రయిబ్ చేయడంలేదు . SUNSCRIBE చేయాలని కోరుతున్నాను.
    ఫోన్ 98497 12341 ఉదయం 6 నుండి 7 గంటల లోపున రాత్రి 8 నుండి 9 గంటల లోపున మాత్రమే ఫోన్ చేయగలరు

  • @Pandurangareddy.
    @Pandurangareddy. 3 месяца назад +1

    🎉Y,pandurangareddy

  • @mohdferoz1478
    @mohdferoz1478 4 месяца назад

    Can v use this formula in leafy vegetables like kotmir pudina tomato brinjal lady finger onion etc..

    • @padala100
      @padala100  3 месяца назад

      ఆకుకూరలలో కూడా ఎరువు లాగా చల్లుకోవచ్చును
      టమాటా బెండకాయ వంకాయ మిరప ఇలా అన్ని రకాల కూరగాయలలో కూడా వాడవచ్చును

  • @ravindrachowdary4011
    @ravindrachowdary4011 2 месяца назад

    వెరీ informative. Thank you Goethals garu. Hyderabad లో ఆముదం ఎక్కడ దొరుకుతుంది అండ్ ప్రైస్ ఎంత ?

    • @padala100
      @padala100  2 месяца назад

      Castor Oil Hyd Durga:
      9581051761;
      Anup Bajaj Caster Cake:
      9959289100;
      Castor 2 Ltr:
      +919182820006;
      Castor Yadagiri Mbngr:
      9440417508;
      Castor Oil/Cake Umesh:
      9440295016;
      Oils SAmber Bzr Hyd:
      9849012311;
      Oil SAmbr Bzr Hyd 2:
      9849017651;
      Oils Satynryna Chilikur:
      9849212738;

  • @ravicloudnine
    @ravicloudnine 7 месяцев назад +1

    Sub soil minimum yentha depth nundi teeskovali?? Ma area lo sub soil depth ledu, motham ralla polalu unnai. Please clarify.

    • @padala100
      @padala100  7 месяцев назад

      సబ్ సాయిల్ రెండు ఫీట్ల నుండి ఎంత లోతు వరకైనా తీసుకోవచ్చును

    • @ravicloudnine
      @ravicloudnine 7 месяцев назад

      @@padala100 Thank you very much for the reply sir.

  • @vijaybabupuppala1113
    @vijaybabupuppala1113 3 месяца назад

    🙏🌹👍🌹🙏

  • @raghuramgunnam465
    @raghuramgunnam465 3 месяца назад

    Oil palm lo vadavacha

    • @padala100
      @padala100  3 месяца назад

      ఆయిల్ ఫామ్ లో కూడా వాడవచ్చును

    • @raghuramgunnam465
      @raghuramgunnam465 3 месяца назад +1

      @@padala100 oil palm lo Ela vadalo cheppandi sir (vade vidhanam)

    • @murthynekkanti8196
      @murthynekkanti8196 3 месяца назад

      TOP SOIL KUDA KALAPALA SIR

    • @murthynekkanti8196
      @murthynekkanti8196 3 месяца назад

      OIL PALM,VAKKA MOKKALAKI ENTA MOTADU VEYYALI SIR
      ONE YEAR PLANTS

  • @gattamanenichinna3928
    @gattamanenichinna3928 Год назад

    Minumulo kandhilo nuvulalo vadavachha sir mothadu entha vadali sir

    • @padala100
      @padala100  Год назад +2

      అన్ని పంటలలో కూడా సివిఆర్ పద్ధతిని పాటించవచ్చును.
      10 కిలోల జల్లడ పట్టిన లోపల మట్టికి 250 ml నుండి 500 ఎంఎల్ ఆముదం నూనె కలిపి 10 లేదా 12 రోజులకు ఒకసారి 200 నీటితో కలిపి స్ప్రే చేయండి.
      మామూలు లోపల పట్టి 20 కిలోలు రెండు కిలోల గోధుమ మొలకల ద్రావణాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి ప్రతి ఐదు రోజులకు ఒకసారి ఏ పంట పైన అయినా స్ప్రే చేయవచ్చు

  • @acr7888
    @acr7888 7 месяцев назад

    సార్ నమస్తే ఆముదపు నూనె బదులు ఆముదపు పిండి వాడ వచ్చా? ఖర్చుతగ్గడానికి,NPK విలువలు అధికమోతాడు గల,చెక్క(పిండ్లు)రేషియో కొరకుకలిపి వాడవచ్చా ?లేక నూనె లే 3_4రకాలు కలిపి వాడవచ్చా?దయతో వివరణ

    • @padala100
      @padala100  7 месяцев назад

      నూనె అయితే తక్కువ కలుపువవచ్చును. పిండి కూడా కలుపుకోవచ్చు కాకపోతే ఎక్కువ మోతాదులో కలపవలసి ఉంటుంది రకరకాల గాను గాడించిన నూనె సంబంధించిన పిండి కూడా వాడవచ్చు ను

  • @vantakureddinaidu1355
    @vantakureddinaidu1355 Год назад

    సార్ ఆముదం ఎక్కడ దొరుకుతుంది. ఆముదం గింజలు నానబెట్టి నిమస్రం మాదిరి తయారు చేసుకోవచ్చా.

    • @padala100
      @padala100  Год назад

      Castor Oil Hyd Durga:
      9581051761;
      Anup Bajaj Caster Cake:
      9959289100;
      Castor 2 Ltr:
      +919182820006;
      Castor Yadagiri Mbngr:
      9440417508;
      Castor Oil/Cake Umesh:
      9440295016;
      Oils SAmber Bzr Hyd:
      9849012311;
      Oil SAmbr Bzr Hyd 2:
      9849017651;
      Oils Satynryna Chilikur:
      9849212738;
      ఆముదం విత్తనాలను కూడా నీమాస్త్రం మాదిరి తయారు చేసుకోవచ్చును

  • @gowthamreddyravi5409
    @gowthamreddyravi5409 Год назад

    How much NPK percentage andi

  • @PannuruMahendrareddy-bx8nj
    @PannuruMahendrareddy-bx8nj 11 месяцев назад +3

    మునగ పంటలో నివారణకు

  • @venkatabasavaiah1391
    @venkatabasavaiah1391 3 месяца назад

    గౌతంగారు మీరు ఆముదం ఎక్కడ కొంటున్నారు దాని ప్రైస్ ఎంతో చెప్పగలరు ఫోన్ నెంబర్ గాని అడ్రస్ చెప్పండి దయచేసి

    • @padala100
      @padala100  3 месяца назад

      మేము మా విత్తనాలే గానుగ పట్టించి వాడుకుంటున్నాము.
      ఈ కింది వారి వద్ద ఆముదం నూనె లభిస్తుంది. ధర ఎంతో తెలియదు మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చును
      Castor Oil Hyd Durga:
      9581051761;
      Anup Bajaj Caster Cake:
      9959289100;
      Castor 2 Ltr:
      +919182820006;
      Castor Yadagiri Mbngr:
      9440417508;
      Castor Oil/Cake Umesh:
      9440295016;
      Oils SAmber Bzr Hyd:
      9849012311;
      Oil SAmbr Bzr Hyd 2:
      9849017651;
      Oils Satynryna Chilikur:
      9849212738;

  • @ramakrishnat5559
    @ramakrishnat5559 Год назад

    చెరువు మట్టి ఉపయేగించవచ్చ సారు

    • @padala100
      @padala100  Год назад

      వాడవచ్చును.
      ఎర్రమట్టి లేదా నల్లమట్టి ఏదైనా వాడవచ్చును

  • @tribalcultur5556
    @tribalcultur5556 Год назад +1

    Sir.. ఆముదం ఎక్కడ దొరుకుతుంది

    • @padala100
      @padala100  Год назад

      Castor Oil Hyd Durga:
      9581051761;
      Anup Bajaj Caster Cake:
      9959289100;
      Castor 2 Ltr:
      +919182820006;
      Castor Yadagiri Mbngr:
      9440417508;
      Castor Oil/Cake Umesh:
      9440295016;
      Oils SAmber Bzr Hyd:
      9849012311;
      Oil SAmbr Bzr Hyd 2:
      9849017651;
      Oils Satynryna Chilikur:
      9849212738;

    • @RameshBandi-e6d
      @RameshBandi-e6d 11 месяцев назад

      Amudamakadadorakadu.merupechollu

  • @tvramana8608
    @tvramana8608 6 дней назад

    గౌతమ్ గారు ఆముదం ఎక్కడ తీసుకుంటున్నారు. మా దగ్గర శాపుల్లో అమ్ముతారు కాని రేటు ఏమైనా తేడా ఉందా అని.

    • @padala100
      @padala100  День назад

      Castor Oil Hyd Durga:
      9581051761;
      Anup Bajaj Caster Cake:
      9959289100;
      Castor 2 Ltr:
      +919182820006;
      Castor Yadagiri Mbngr:
      9440417508;
      Castor Oil/Cake Umesh:
      9440295016;
      Oils SAmber Bzr Hyd:
      9849012311;
      Oil SAmbr Bzr Hyd 2:
      9849017651;
      Oils Satynryna Chilikur:
      9849212738;

  • @krunalpande3157
    @krunalpande3157 Год назад

    Aapka number de kam hai

    • @padala100
      @padala100  Год назад

      98497 12341
      केवल सुबह 6 से 7 बजे और रात 8 से 9 बजे के बीच ही कॉल कर सकते हैं

  • @Myhomebirds2024
    @Myhomebirds2024 9 месяцев назад

    Vivarana baaledu

    • @padala100
      @padala100  8 месяцев назад

      అవును

  • @NarendrayadavKappe
    @NarendrayadavKappe Год назад

    Sir me mobile number evvandi

    • @padala100
      @padala100  Год назад

      98497 12341
      మీరు ఉదయం 6 నుండి 7 గంటల లోపున లేదా రాత్రి 8 నుండి 9 గంటల లోపల మాత్రమే ఫోన్ చేయగలరు