సార్ నేను పల్లెటూరులో పుట్టినందుకు చాలా సంతోషం గా ఉంది. ఎందుకంటె కొంచం సేఫ్. అందరు కొండల్లో ఉండే గిరిజన ప్రజలును చాలా హేళన చేస్తారు కానీ ఈరోజుల్లో చుస్తే పట్టణ ప్రజలు సకల బోగాలు అనుభవిస్తారు కానీ ఆరోగ్యం లేదు. మా పల్లెటూరు ప్రజలు మరియు గిరిజన ప్రజలు చాలా సేఫ్ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Namste Andi. Govt oka plan la kitchen waste and plastic ni seperate prathi intlo cheyamani vatini collect chesi eruvu ready chesi farmers and intlo mokkalu penchukune vallaki ivvachuga anipistadi. Chala strict ga waste ekkada padite akkada veyakudadu Ani rules pettali. Veste punishments serious ga ivvali.natureni mana life style to nasanam chestunnam. Future anta pollution e. Development ante prathi manishi life style nature tho kalisi vundali. Money enta sampadinchina waste kada manishi jeevitham kalthi ipoyaka. Manam nature lo nunche vacham malli akkadike veltham sir chala Baga chepparu. Jeevitha vidhananiki importance ivvandi andaru. Money avasaraniki saripada chalu.inni AC lu vehicles vadakam chala constructions ivvani bhoomini manam nasanam chestunnam anipistadi. Sorry evarikina ibbandiga vunte Naa opinion. Public transport perigi individual vehicles taggite chala bavuntadi. Deeniki govt support cheyali public change avvali.andaru poor and rich teda lekunda pure lifeni gadapali ade korukuta. Develop avvali adi mana life style ni better chesukodaniki natural ga use avvali.
మినరల్ water అదే 20 లీటర్లు డబ్బా వాటర్ కొనుక్కొని below 50 tds మినరల్ లేని water తాగుతున్నాము, who ప్రకారం 50 tds below poor water, 50 to 150 excellent water, 150 to 300 good 300 to 500 not bad, 900 నుండి పైన డేంజర్ cultivation కి పనికి రాడు
If you have some acquaintance at Madanapalli, ask them to enquire about PRAKRUTHIVANAM PRASAD gaaru. They would sure know. Another simple way is to Google Prakruthivanam, Madanapalli and get sir's number there. If you are lucky enough you can get his appointment at your convenience too.
ఇప్పుడు నగరాలలో ఉన్న వారు డబ్బు సంపాదించి, డబ్బు తో మనిషికి కావలసిన ఆరోగ్యం అన్ని వసతులు సమకూర్చుకోవచ్చు అని పొల్యూషన్ లో బతుకుతున్నారు. ఎవరి ఇష్టం వారిది. ఒకరికి ఒకరు ఎవరు చెప్పినా వినే పరిస్థితి లో లేరు గా.
పదివేల నుండి 20 వేల లోపు జే జెన్యూన లైఫ్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ వారు అందిస్తున్నారు అందులో ఆల్కలైన్ క్యాండిల్ వచ్చేసి ఎనిమిది వేల లీటర్ల వరకు పనిచేస్తుందీ
ఇలాంటి అనుభవజ్ఞులు వూరికి ఒకరైనా ఉంటే వూరు, ఊరిలోని ప్రజల ఆరోగ్యం బాగు పడతాయి. అందరికీ ఉపయోగపడే మంచి వీడియో ..
మీలాంటి వాళ్ళు ఉండబట్టే కొంచెం వర్షాలు పడుతున్నాయి. You are Great.
ఇట్లాంటి యంత్రాలు తక్కువ ఖర్చుతో తయారు చేయించి అమ్మిచ్చంది సర్ మీ పుణ్యం.🎉
ruclips.net/video/qXm3z50n1h8/видео.htmlsi=ei2jOYrRs_Q2USRq
చాలా మంచి ఆలోచనా పూర్వక కార్యక్రమం అండి 👌👏👍🙏💐
ತುಂಬಾ ಒಳ್ಳೆಯ ಮಾಹಿತಿ ಧನ್ಯವಾದಗಳು
సార్ నేను పల్లెటూరులో పుట్టినందుకు చాలా సంతోషం గా ఉంది. ఎందుకంటె కొంచం సేఫ్. అందరు కొండల్లో ఉండే గిరిజన ప్రజలును చాలా హేళన చేస్తారు కానీ ఈరోజుల్లో చుస్తే పట్టణ ప్రజలు సకల బోగాలు అనుభవిస్తారు కానీ ఆరోగ్యం లేదు. మా పల్లెటూరు ప్రజలు మరియు గిరిజన ప్రజలు చాలా సేఫ్ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Namste Andi. Govt oka plan la kitchen waste and plastic ni seperate prathi intlo cheyamani vatini collect chesi eruvu ready chesi farmers and intlo mokkalu penchukune vallaki ivvachuga anipistadi. Chala strict ga waste ekkada padite akkada veyakudadu Ani rules pettali. Veste punishments serious ga ivvali.natureni mana life style to nasanam chestunnam. Future anta pollution e. Development ante prathi manishi life style nature tho kalisi vundali. Money enta sampadinchina waste kada manishi jeevitham kalthi ipoyaka. Manam nature lo nunche vacham malli akkadike veltham sir chala Baga chepparu. Jeevitha vidhananiki importance ivvandi andaru. Money avasaraniki saripada chalu.inni AC lu vehicles vadakam chala constructions ivvani bhoomini manam nasanam chestunnam anipistadi. Sorry evarikina ibbandiga vunte Naa opinion. Public transport perigi individual vehicles taggite chala bavuntadi. Deeniki govt support cheyali public change avvali.andaru poor and rich teda lekunda pure lifeni gadapali ade korukuta. Develop avvali adi mana life style ni better chesukodaniki natural ga use avvali.
6:35 lov it...
Meaku satakoati namaskaramulu andi... Andaru ardam cheskoni paatinchali...
Tq you both for the pramme conducted for public awareness,as you said let the programmes know practically in schools, to improve the life standards
Chala baga artham ayetattuga chepparu ..thank you sir
I left city 4 years ago. i am living in small village.
Good decision
You are a great engineer గురువు గారు
Nijamaina desha bhaktulu meru guruvu garu🙏🙏🙏🙏🙏🙏
Excellent lecture.
Chala great sir meru 🎉
మీలాంటి సమాజ సంస్కర్తలు పై తెలిపిన వాటర్ ఫిల్టర్స్ ను తయారు చేయించి రీజనబుల్ రేట్ కి అమ్మే ఏర్పాటు చేస్తే ప్రజలందరికీ ఉపయోగకరంగా ఉంటుంది 🙏
Excellent information sir ❤
Nenu mimmalni inspire ga thiskoni organic paddathilo nakosam pandinchukuntanu
TDS pakkaga 100-150 undali and Ph value 7.25 to 7.5 unna water thagali... ekkuva ph value water thagithe long term lo kidney issues vosthay.
మీరు దేవుళ్ళు స్వామీ.....
Good message gurugaru tq🙏, anchor garu miru super
Natural life super sir
గురువుగారు
Meeku వందనం
Good information sir
Anchor very practical
TDS : Total Dissolved Solids
Permissible limit -500
Best (50 to 150)
Best is 50 to 300 as per WHO
ధన్యవాాలండీ. ఇంట్లో స్థలం లేని వారికి ఏదైనా ఉపాయం చెప్పండి గురువు గారు.
ఫిల్టర్ తయారు చేసి అమ్ముతున్నారు అది కొనుగోలు చేసి వాడుకోండి.
సార్ ఆర్గానిక్ సోపుల గురించి వివరించండి సార్ ధన్యవాదములు మీకు 🙏
Sir your international good you can some Advataismen want 💯 two or three types ways you can do thanks sir🎉
Sunapu raalu ekada dorukutayo konchem information kavali evarike ayna telusthe chepandi🙏🏻
Super sir
శేషాచలం లో ఉన్నటువంటి నీరు మంచిదేనా
Sir , please share the address to visit..
You are great, Sir 👍 ❤
Than so much,please do another vedio with uses of that leafs
Floride nillaloninchi thiseyadam yela.
Namaste Prasad garu
Super sir tq sir
Memu 2 years nundi chetta separate chesthunnamu sir
Super
Raitulu chemical farming chesi manishiki anni Patlu techharu. Cheruvullo niru tagevaru . Chemical farming chestunnaduvalla indirect hatualu chestunnaru hatualu. Sendra vyavasayam cheyyochhu kada Raitulu koddiga ina. Ekkuvai food parestunnaru adikamga tini jabbulu techhukuntunnaru.
Anchor garu......
Memu delhilo e vunnam sir ikkada pollution. Akkuva vundi sir
I want one tank
Very good
Very good
Kagan missan water gurinchi cheppandi Dani cost 300000rs
2 laks
మినరల్ water అదే 20 లీటర్లు డబ్బా వాటర్ కొనుక్కొని below 50 tds మినరల్ లేని water తాగుతున్నాము, who ప్రకారం 50 tds below poor water, 50 to 150 excellent water, 150 to 300 good 300 to 500 not bad, 900 నుండి పైన డేంజర్ cultivation కి పనికి రాడు
Guru garu very good video sir
Namaste Prasad garu. Please give your address and location. I will come and meet you personally at your convenience, for these instruments. Thank you.
If you have some acquaintance at Madanapalli, ask them to enquire about PRAKRUTHIVANAM PRASAD gaaru. They would sure know. Another simple way is to Google Prakruthivanam, Madanapalli and get sir's number there. If you are lucky enough you can get his appointment at your convenience too.
Sir midhagara work cheyali Ani undi sir plzz
ఇప్పుడు నగరాలలో ఉన్న వారు డబ్బు సంపాదించి, డబ్బు తో మనిషికి కావలసిన ఆరోగ్యం అన్ని వసతులు సమకూర్చుకోవచ్చు అని పొల్యూషన్ లో బతుకుతున్నారు. ఎవరి ఇష్టం వారిది. ఒకరికి ఒకరు ఎవరు చెప్పినా వినే పరిస్థితి లో లేరు గా.
ThAnkyou
Vsa vlogs tirupati ❤
🙏🇮🇳🙏👍
🙏🙏🙏👏👏👏
ದಯವಿಟ್ಟು ನಮ್ಮ ಜನರು ಇಂತಹವುಗಳನ್ನು ಉಪಯೋಗಿಸಿ ನಮ್ಮ ಏರಿಯಾಗಳನ್ನು ಸ್ವಚ್ಛವಾಗಿಸಿ ಕೊಳ್ಳೋಣ
Plz share the place.
MadanaPalli , Andrapradesh
I want sunnapu raallu please
ORP టెస్ట్ చేయాల్సిన అవసరం లేదా సార్
కరెక్టే
Tds ante total dissolved solids anni kada🙄 only salts ahh🙄
నేను ఇంట్లో మున్సిపాలిటీ నీళ్ళు వడుతాము
👌👌👌👍👍👍👏👏👏🙏🙏🙏🙏🙏
Eyana doing business in the name of health he buys millets from farmers with very low cost and then sell with high price don't believe him
Sir, తాగే నీరేదో చెప్పలేదు. Alkaline water TDS ఎక్కువగా ఉంది. TDS తక్కువగా ఉన్న ఓటర్లో alkaline రేంజ్ లేదు. మరి మీరు చూపించిన వాటిలో ఏ నీళ్లు తాగాలి.
Bro Ph value 7.25 to 7.5 unna water thagali... ekkuva ph water thagithe long term lo kidney issues vosthay
TDS emi raadhu...parama waste Product edhi...memu thisukunnam....parama waste product
Ee filter pachhi mosam. Dayachesi konoddu. Self experience tho chepthunna. Sand particles vastunnay.
Cost entha
సార్ వీటన్నిటి కంటే రాగి బిందెలో ముందు రోజు నైట్ నీరు పోసుకొని, తరువాత రోజు వాటిని రాడుకోవడం ఇంక మంచిదేమో కద సార్
పదివేల నుండి 20 వేల లోపు జే జెన్యూన లైఫ్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ వారు అందిస్తున్నారు అందులో ఆల్కలైన్ క్యాండిల్ వచ్చేసి ఎనిమిది వేల లీటర్ల వరకు పనిచేస్తుందీ
No description of the working condition of the water purifier??
Inkonni years lo sunnaphu raallu money petti konukkovali
Sunnapu raayi chala Cheap . ganulallo kooda Sale padippindhi ..KADAPA (Kamalapuram, Yerraguntla Mandals) lo Ey vurikipoyina Dhorukuddhi ...Travelling charges Pettukunte chaalu
Yes sir exactly we make the dirty they make purty 👒 of them 😤
Sodi
అవు ఉచ్చ ఉండగా మీకు వాటర్ ఎందుకు
Sir, మీ ప్లాంట్ అడ్రస్ చెప్పండి, contact number
Your great sir.me phone number share cheyandi sir
super sir