మిత్రులారా! మీరు ఇప్పుడు క్రమబద్ధమైన జీవితాన్ని గడుపుతున్నారా? క్రమరహితమైన జీవితాన్ని గడుపుతున్నారా? ఎటువంటి జీవనశైలి వైపునకు మొగ్గు చూపుతున్నారు? 0:00 పరిచయం 0:43 శరీరం ఎందుకని ఆరోగ్యంగా బలంగా ఉండాలి? 2:28 జీవన శైలి అనారోగ్యాలు 3:15 జీవన శైలి రకాలు 4:46 క్రమబద్ధమైన జీవన శైలి ఆవశ్యకత 6:24 జీవితాన్ని ఎలా క్రమబద్ధం చేయగలం? 7:58 కాలకృత్యాలు 8:52 నిద్ర 11:26 లేచిన తరువాత 13:02 జీవ గడియారం 14:23 వ్యాయామం 16:03 ఈత 16:44 నడక 17:50 ఇతర వ్యాయామాలు 18:26 గుండె ఊపిరితిత్తుల వ్యాయామం 22:17 సూక్ష్మక్రియలు 23:10 ఆహార స్వీకరణ 24:40 ఎంత తినాలి? 26:34 ఎటువంటి ఆహారం తినాలి? 31:24 ఎప్పుడు తినాలి? 35:39 దినచర్య క్లుప్తంగా 36:59 ఆహారము - రుచి
ఏది ఎవరికి ఎంత వరకు అవసరమో వారు వారు ఆ మేరకు ఆయా జీవన శైలిని అనుసరించాలి. అంటే ఎవరికీ వారు తమ తమ జీవితాలను పరిశీలించుకోవడం ద్వారా నిర్ణయాలను తీసుకోవాలి.
Follow your body signals.Don’t overdo anything.Help others and try to live without or necessary limited help to stay young and prosperous for a long time.
ఆసనాలు అనేవి ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు మాత్రమే చేయాలని మంతెన గారు చెబుతున్నారు కదా సురేంద్ర గారూ! ఎంత వేగంగా నడవాలి అనేది నడిచే వారి వయసు,శక్తి,ఆసక్తిని బట్టి ఉంటుంది . ప్రాణాయామం ఊపిరితిత్తులకు మంచి వ్యాయామం. ప్రజా ఉద్యమాలలో నిత్యం పోరాటాలతో ఉండేవారికి ఒక క్రమపద్ధతిలో చేయాలంటే సమయం కుదరదు.ప్రజలకోసం ఆరోగ్యాన్ని పణంగా పెట్టటం త్యాగమే గదా!
మిత్రులు సురేంద్ర బాబు గారు చాలా చోట్ల శరీరం ఎక్కువ ఉన్న వారు చాలా చోట్ల హెర్భాలైఫ్ అనే పదార్ధం లు వాడుతున్నారు .చాలా మంది భారీకాయం ఉన్న వారు వాడారు .45 కేజీల పైనేబరువు తగ్గారు చాలా చోట్ల ఇది భారత దేశం లో పెద్ద వ్యవస్థను తయారు చేశారు దీనికి స్పందన కార్యక్రమం చేయండి బాగుంటుంది
ఈ క్రింది విషయాన్ని ఎవరూ ఆలోచించరు ... నేను మళ్లీ పుట్టగూడదు. ఇదే నా అంతిమ జీవిత లక్ష్యం (ultimate objective of my life). ఈ లక్ష్యం సాథించటం కోసం నా దినచర్యగా నేనేమి చెయ్యాలి? ఒక లిస్టు తయారు చేసుకుని అవి మాత్రమే ఆచరించు !!!!!
హడావిడిగా తినవద్దన్నదీ సరైనదే. తక్కువ సమయంలో తినడం అన్నదీ సరైనదే. చెప్పిన సమయంలో ఎంత తినగలమో, అంత తింటే సరిపోతుంది అని. ఎక్కువ తినెయ్యాలి అంటేనే కదా ఆ సమయంలో హడావిడిగా తినవలసివచ్చేది.
అభిరామ్ గారు, లేవగానే లీటరు నీరు త్రాగటం మలవిసర్జన చక్కగా అవ్వడం కొరకు. మల విసర్జన అయ్యాక ఫ్రీ ఐపోతుంది. నీరు త్రాగిన వెంటనే యోగా మొత్తం చేయమనలేదు. శంఖ ప్రక్షాళన ఆసనాలను మాత్రమే చెప్పారు. అవి నీరు త్రాగాక చేస్తేనే పేగులు సాగి మల విసర్జన త్వరగా జరిగేందుకు సహకరిస్తాయి. వేరే ఆసనాలను తర్వాత చేసుకోవచ్చు.
మండలి WhatsApp ఛానల్ లింకు.
whatsapp.com/channel/0029VaxXBfeJf05Upvoka421
Thank you sir, very Very important, and very Very useful message sir,thank you sir.
ఆరోగ్యానికి ఏడు సూత్రాలు:
మంచి గాలి,నీరు, ఆహారం,నిద్ర,విసర్జన, వ్యాయామం,మంచి ఆలోచన ఉండాలని మంతెన గారు చెప్పారు.
చాలా చక్కగా వివరించారు పుట్టా సురేంద్ర బాబు గారు 🎉🎉🎉
మిత్రులారా! మీరు ఇప్పుడు క్రమబద్ధమైన జీవితాన్ని గడుపుతున్నారా? క్రమరహితమైన జీవితాన్ని గడుపుతున్నారా?
ఎటువంటి జీవనశైలి వైపునకు మొగ్గు చూపుతున్నారు?
0:00 పరిచయం
0:43 శరీరం ఎందుకని ఆరోగ్యంగా బలంగా ఉండాలి?
2:28 జీవన శైలి అనారోగ్యాలు
3:15 జీవన శైలి రకాలు
4:46 క్రమబద్ధమైన జీవన శైలి ఆవశ్యకత
6:24 జీవితాన్ని ఎలా క్రమబద్ధం చేయగలం?
7:58 కాలకృత్యాలు
8:52 నిద్ర
11:26 లేచిన తరువాత
13:02 జీవ గడియారం
14:23 వ్యాయామం
16:03 ఈత
16:44 నడక
17:50 ఇతర వ్యాయామాలు
18:26 గుండె ఊపిరితిత్తుల వ్యాయామం
22:17 సూక్ష్మక్రియలు
23:10 ఆహార స్వీకరణ
24:40 ఎంత తినాలి?
26:34 ఎటువంటి ఆహారం తినాలి?
31:24 ఎప్పుడు తినాలి?
35:39 దినచర్య క్లుప్తంగా
36:59 ఆహారము - రుచి
స్పష్టంగా క్రమబద్ధమైన జీవితమే ఉత్తమం.
A😊q
Chala manchi vivarana
🎉🎉🎉🎉🎉🎉
Good message sir..
🎉🎉🎉🎉🎉🎉🎉
మంచి సమాచారం అండి
Chalsa manchi ఆరోగ్యం vishayaalu chepparu.Thanq sir.
మంచి మాట👏
ఏది ఎవరికి ఎంత వరకు అవసరమో వారు వారు ఆ మేరకు ఆయా జీవన శైలిని అనుసరించాలి. అంటే ఎవరికీ వారు తమ తమ జీవితాలను పరిశీలించుకోవడం ద్వారా నిర్ణయాలను తీసుకోవాలి.
Good.
Follow your body signals.Don’t overdo anything.Help others and try to live without or necessary limited help to stay young and prosperous for a long time.
nice presentation for health info thank you sir
Namaste🙏 sir Chala Manchi vishayam
ఆసనాలు అనేవి ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు మాత్రమే చేయాలని మంతెన గారు చెబుతున్నారు కదా సురేంద్ర గారూ!
ఎంత వేగంగా నడవాలి అనేది నడిచే వారి వయసు,శక్తి,ఆసక్తిని బట్టి ఉంటుంది . ప్రాణాయామం ఊపిరితిత్తులకు మంచి వ్యాయామం.
ప్రజా ఉద్యమాలలో నిత్యం పోరాటాలతో ఉండేవారికి ఒక క్రమపద్ధతిలో చేయాలంటే సమయం కుదరదు.ప్రజలకోసం ఆరోగ్యాన్ని పణంగా పెట్టటం త్యాగమే గదా!
👏👏👏👌
Thank you so much sir for your Useful Wellness analysis tips🙏💐
Welcome
Nice
Sir you most Practical Man .The way you are talking is very clear and very good 👍 Sir
I feel the same
మిత్రులు సురేంద్ర బాబు గారు చాలా చోట్ల శరీరం ఎక్కువ ఉన్న వారు చాలా చోట్ల హెర్భాలైఫ్ అనే పదార్ధం లు వాడుతున్నారు .చాలా మంది భారీకాయం ఉన్న వారు వాడారు .45 కేజీల పైనేబరువు తగ్గారు చాలా చోట్ల ఇది భారత దేశం లో పెద్ద వ్యవస్థను తయారు చేశారు దీనికి స్పందన కార్యక్రమం చేయండి బాగుంటుంది
Namaste Sir.
సమాజంలో మత్తు పదార్థాలు చాలా వాడుతున్నారు వాటి నష్టాలు వీడియో చేయగలరని మనవి
🙏
❤
🙏👍
🙏🌹
🙏
శారీర కాదు శరీర మాద్యంఖలు ధర్మ సాధనం 🙏
While doing physical exercises
Heartbeat should rise to 72 to 140 ?????
Yes.
But there are some dependencies. It depends on the type of exercise and age as well. For cardio heartbeat should Increase significantly.
Sanka prakshaalana aasanaalu cheppandisir
దానిపైన చిన్న వీడియో వస్తుంది.
Lahari Buddha Lead
ఈ క్రింది విషయాన్ని ఎవరూ ఆలోచించరు ...
నేను మళ్లీ పుట్టగూడదు. ఇదే నా అంతిమ జీవిత లక్ష్యం (ultimate objective of my life). ఈ లక్ష్యం సాథించటం కోసం నా దినచర్యగా నేనేమి చెయ్యాలి? ఒక లిస్టు తయారు చేసుకుని అవి మాత్రమే ఆచరించు !!!!!
హడావుడిగా తినకూడదంటున్నారు.
తొందర తొందరగా తినమంటున్నారు.
హడావిడిగా తినవద్దన్నదీ సరైనదే. తక్కువ సమయంలో తినడం అన్నదీ సరైనదే. చెప్పిన సమయంలో ఎంత తినగలమో, అంత తింటే సరిపోతుంది అని. ఎక్కువ తినెయ్యాలి అంటేనే కదా ఆ సమయంలో హడావిడిగా తినవలసివచ్చేది.
మీకు, ---మీరే సాటి
Aacharanalo pettatame kashtamu. Meeru intha drama paddaaru makos am kanuka patinchataaniki andaram modals pedadaamu
గురువు గారు, లీటర్ నీళ్లు తాగి యోగా చేయటం ఈజీ కాదు కదా. యోగా అయ్యాక వాటర్ తాగటం మంచిది ఏమో కదా.
అభిరామ్ గారు, లేవగానే లీటరు నీరు త్రాగటం మలవిసర్జన చక్కగా అవ్వడం కొరకు. మల విసర్జన అయ్యాక ఫ్రీ ఐపోతుంది. నీరు త్రాగిన వెంటనే యోగా మొత్తం చేయమనలేదు. శంఖ ప్రక్షాళన ఆసనాలను మాత్రమే చెప్పారు. అవి నీరు త్రాగాక చేస్తేనే పేగులు సాగి మల విసర్జన త్వరగా జరిగేందుకు సహకరిస్తాయి.
వేరే ఆసనాలను తర్వాత చేసుకోవచ్చు.
@@satyanveshanamandali thanks Andi
🙏🙏🙏👍