Analyst Subrahmanyam Discuss About Rice On Shocking Fact's | Latest News

Поделиться
HTML-код
  • Опубликовано: 5 янв 2025

Комментарии • 84

  • @KotaSR
    @KotaSR День назад +13

    బొంగేమ్ కాదు..... తొక్కలో రీసెర్చ్ లు. 100 ఏళ్ళు ప్రాబ్లెమ్ లేకుండా బ్రతికారు తాతలు.
    ముందు హైబ్రిడ్ విత్తనాలు మీద రీసెర్చ్ చెయ్యండి వీలైతే.. నాటు విత్తనాలు నాటు ధాన్యం నాటు కూరగాయలు నాటు కోడి తినండి.... ఏమి ప్రాబ్లెమ్ ఉండదు. టెన్షన్ లేని జీవితం గడపండి.

    • @DrbshankarSingh
      @DrbshankarSingh День назад +1

      Yaekkuva Pindi Padardham Antae , Anna Takkuva , Mamsakruttulu yaekkuva Tintae Good Health : Patakalam Lo Poison Baitaku Thosae chiru Danyalu Tinnaru

  • @bolisettyrao5843
    @bolisettyrao5843 День назад +2

    An useful information 👍.

  • @kasiviswanadhkopparthi8746
    @kasiviswanadhkopparthi8746 День назад +12

    ఏసీ గదుల్లో,లేబరేటరీల్లో పనిచేసే వాళ్ళు వాస్తవం లోకి రారు. గతంలో వంటకు వాడే బియ్యం ఇప్పుడు వంటకు వాడే బియ్యం హస్తిమశకాంతర బేధం ఉంది. అలాగే ఈ హైబ్రిడ్ వరి వంగడాల వలన గ్యాస్, మరియు డయాబెటిక్ పెరిగింది. అలాగే పప్పు ధాన్యాలలో కూడా హైబ్రిడ్ వెరైటీ లలో ప్రోటీన్ తగ్గిపోయింది.
    ముఖ్యంగా వంటి నూనె లో విషయం లో మన భారతీయ సంస్కృతిలో వంటతీరు కు కేవలం ఆవనూనె, వేరుశనగ, నువ్వు లో నూనె మాత్రమే పనికి వస్తాయి. కానీ మార్కెట్ శక్తులు భారత్ పై సన్ ఫ్లవర్, రైస్ బ్రాను, పామ్ ఆయిల్, సోయా ఆయిల్ బలవంతం గా రుద్దుతున్నారు. అన్ని రోగాలకు ఇదే మూలం

  • @basavarajus4982
    @basavarajus4982 День назад +6

    టెక్నాలజీ అనే పదం ప్రజలకు దగ్గరగా చేర్చి హైబ్రీడ్ విత్తనాలు వాడకం వల్ల రైతులకు అధిక లాభాలు వస్తాయని మీడియా ద్వారా మరియు ప్రభుత్వం ల ద్వారా చెప్పి మనిషి ఆయుస్సు తగ్గేల చేసిన ప్రభుత్వ పెద్దలను, అలాంటి నాయకులు ను ఈ సమీపంలో లేకుండా తరిమి తరిమి కొట్టాలి అపుడు రోగాలు లేని సమాజం గా తయారు అవుతుంది మరియు కరోన కాకర కాయ లాంటి వైరస్ లు కూడా మన దరిదాపు లో కూడా రావు

  • @nagarajrampet4246
    @nagarajrampet4246 2 дня назад +4

    Sirs, long long ago it was stated in Bhagavadgitha that food is the source of energy as well as cause of death. This was being ignored by the people continuously. That is why it was told to utilise everything in apt quantity.

  • @janvijaya5831
    @janvijaya5831 4 часа назад

    Tq sir

  • @velagavenkataramana6663
    @velagavenkataramana6663 День назад +2

    దౌర్భాగ్యం ఏంటంటే అసలు వాస్తవం దాచిపెట్టీ అనవసర వివరణలన్నీ ప్రచారం చేస్తారు.
    జన్యుమార్పులతో ఫైబర్ విటమిన్లు తొలగించి కేవలం కార్బొహైడ్రోట్ బియ్యాన్ని మొక్కజొన్న జొన్నలతో సహా విషతుల్యంచేసి షుగరు గుండెజబ్బులూ అంటగట్టీ సమస్త మానవాళినీ రోగాలతో జీవశ్ఛవాలుగా మొర్చేశారు.
    అనాదిగా బియ్యం మొక్కజొన్న జొన్న చిరుధాన్యాలూ ఆహారంగా చింతలేని జీవితాన్ని గడిపారు. నేడు వాటిని తింటానికి ఏమాత్రం పనికిరానివిగా చేశారు. నీళ్ళు పాలూ నెయ్యీ నూనెలూ కూరగాయలూ పళ్ళూ చివరికి జంతువులనూ కోళ్ళూ మేకలూ పందులూ చేపలూ రొయ్యలూ పీతలః సమస్తం జన్యుమార్పిడీ లేదా తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి కోసం హార్మోన్లు మందులతో బ్రష్టు పట్టించారు. సీడ్లెస్ పళ్ళతో ఏంటి ఆరోగ్యపరంగా లాభం. అసలు గింజలంటే చెట్టు సంతానం. అలాంటి ఆహారంతో సంతానం కలుగుతుందా. ఫర్టిలిటీపై ప్రభావం ఉండదా.

  • @yendodukrishnareddy3224
    @yendodukrishnareddy3224 День назад

    Thanks sir

  • @rajendradutta9848
    @rajendradutta9848 День назад

    Good analysis

  • @nakkavdvprasad1193
    @nakkavdvprasad1193 2 дня назад

    Good information sir

  • @dsmframes1486
    @dsmframes1486 2 дня назад +6

    పాలిష్ లైట్ గా వేసిన రైస్ పెద్ద ప్రమాదం కాదు....
    తెల్లగా మిల మిల మెరిసే రైస్ తింటే టేస్ట్ ఉంటది కానీ ప్రమాదకరం...

    • @rochellafun771
      @rochellafun771 2 дня назад

      Exactly

    • @Sreeharivala
      @Sreeharivala 2 дня назад

      You mean Single Polished Rice ? ✔️
      👉 Is this good comparing to normal Rice,
      # i can't taste Brown rice.. so i have choosen single polished Ruce"
      HOW GOOD Is Single Polished Rice ?

  • @nagendrakondeti1631
    @nagendrakondeti1631 День назад +1

    Eating rice with protine is ok. Protine regulates release of sugars. Eating rice without protine is dangerous. Also workout, if no workout then, sugars spike.

  • @Sunil-gv8rr
    @Sunil-gv8rr 12 часов назад

    Good sub

  • @c.m.srinivas
    @c.m.srinivas День назад

    కార్బోహైడ్రేట్స్ తినకుండానే ప్రోటీన్స్ ఒకటి తిన్న వాళ్ళు ఎవరు చచ్చిపోకుండా ఉన్నారా

  • @Sreeharivala
    @Sreeharivala 2 дня назад +1

    @ Suman tv garu🙏 OR ANY Doctor VIEWR'S pls Answer ?
    👉 Single Polished RICE*❤good comparing to normal Rice to PREVENT Diabetes💥
    # i can't taste Brown rice.. so i have choosen single polished Ruce" ✔️
    👉 HOW GOOD Is Single Polished Rice* comparing normal rice ? 🙏

  • @hanumanthrao3931
    @hanumanthrao3931 2 дня назад +21

    ఇదేంటి సార్ ఇలా అంటున్నారు మీరు,,,, మా ముందు తరాల వాళ్ళు అన్నం తినలేద

    • @rameshreddyvenkata7257
      @rameshreddyvenkata7257 2 дня назад +5

      Vallu palish pattakunda donchukoni thine vallu alage yekkuva srama chesevallu

    • @rajyalaxmigayam9864
      @rajyalaxmigayam9864 2 дня назад +3

      మందులు కొట్టరా అప్పుడు పశువు ల ఏరువు తో పంటలు పండించారు

    • @ushausharani4045
      @ushausharani4045 2 дня назад +4

      దంపుడు బియ్యం, జొన్న అన్నం తినే వారు👍🚩

    • @anuradhabuttey7363
      @anuradhabuttey7363 День назад +1

      Yoga walk best

    • @niranjanreddy2511
      @niranjanreddy2511 День назад +1

      30 సంవత్సరాల వరకు ఆకుకూరలు కాయగూరలు, రాగులులాంటివి బాగాతిని, కష్టపడిపనిచేసేవారు. ప్రభుత్వంవారు ఉచితబియ్యం పనికిఆహారపధకంలాంటి పథకాలు, వాహన వినియోగం లాంటి మరియు రసాయనికవ్యవసాయం, పురుగుమందులు, యదితరాలన్ని పరిగణనలోకి తీసుకుని మాట్లాడుతన్నారా లేకుంటే కాలయాపన......

  • @Bala-g3u
    @Bala-g3u 2 дня назад +2

    In olden days, our ancestors ate, less rice (carb) with more (Protein)pappu. Pappu means Dhal, Kandi, Minumulu, Vulavalu . Cereals are Brown Rice, wheat, Raagulu, Sajjalu, Jonnalu, Korralu, Andu Korralu, Saamelu, Arikelu, Vudhalu.
    Rice become popular after Sri Krishna devarayalu era. Before, Sri Krishna devarayalu era, Millets were popular. Read Poem Aamuktha Malyadha,

    • @nkn987
      @nkn987 День назад

      It's polished rice not good .
      Single polish okay

  • @Ethanhunt-h8i
    @Ethanhunt-h8i 19 часов назад

    200 గ్రామ్స్ రైస్ తిని కూర ఎక్కువ తినాలి కూరగాయలు తింటే ఏ రోగం రాదు

  • @pattabhiramayyaadibhatla7608
    @pattabhiramayyaadibhatla7608 2 дня назад +1

    ఇండియాలో విజిటేరియన్స్ ఎక్కువకాదు.ఆంధ్రా,కర్ణాటక,తమిళనాడు,మహారాష్ట్రా,గుజరాతు రాష్ట్రాల బ్రాహ్మణులు శాకాహారులు.కొందరు వైశ్యులు మాత్రమే శాకాహారులు.మిగిలినవాళందరూ మాంసాహారులే.టైప్ టూ డయబెటీస్ వంశపారంపర్యంగా వస్తుంది.టైప్ వన్ డయబెటీస్ ఇమ్యూనిటీలోని లోపం వల్ల వస్తుంది.తిండివల్లకాదు.స్వీట్లు ఎక్కువగాతినే ఒరిస్సా,బెంగాలు ఆంధ్రాకంటె తక్కువ డయబెటిస్ పేషెంట్లని కలిగి ఉన్నాయి.అన్నం ప్రమాదకరం,మిల్లెట్లు ఆరోగ్యం అనే ప్రచారంఎక్కువైంది.కూరగాయలు,పళ్ళలో ప్రోటీన్లు ఎక్కువ ఉండవు.పప్పులని అన్నంతోపాటు అందరూ వాడుతుంటారు.

  • @Ethanhunt-h8i
    @Ethanhunt-h8i 19 часов назад

    కరివేపాకు తింటే బాగా తింటే డయాబెటిస్ రాదు ఇదే అమెరికన్ డయాబెటిస్ టాబ్లెట్స్ లో వాడే ప్లాంట్

  • @Ethanhunt-h8i
    @Ethanhunt-h8i 19 часов назад

    Indian food is great food

  • @udayabhaskarnemani804
    @udayabhaskarnemani804 2 дня назад +3

    Intakanna chetta analysis ledu.
    Annam gurinchi matladite - manishi GADDI tinali -
    Manishi alochanalu tagginchukunte- yemi itinna parvaledu-
    ee dikkumalina panikimalina research manukunte challa arogyam

  • @vvenkateswarao94
    @vvenkateswarao94 2 дня назад +1

    ❤ nee research paduganu.
    Mana a aayushi, jeevithamunaku
    Aadharam Anname.
    Ee tiphinilu entha thinna
    Okamudda Annam sarikadu. Prana
    Aadhar am anname.

  • @suurreshjng5689
    @suurreshjng5689 День назад

    Eating / promoting to eat Sweets is our culture.
    Eating Rich means eating sweet ( carbohydrates ) misconception in our society.

  • @prasadaddala943
    @prasadaddala943 День назад

    Mana భోజనం లో ప్రోటిన్ లేదనేది అబద్ధం. పప్పు లేని భోజనం సాంబార్ లేని భోజనం ఊహించలేం.
    కానీ మార్పు ఏమిటంటే స్కూల్ నుండి డ్రిల్ ఆటలు ఒకప్పుడు mandetory ఇప్పుడు పూర్తిగా మానేశారు.
    పిల్లలు దగ్గర గా స్కూల్ వున్న ఆటో బస్ లో వెళతారు. ఈవిధమైన శారీరక శ్రమ లేదు

  • @isaakyo
    @isaakyo День назад

    Tv9, Suman tv chainalo, Pakistan, America లో లేకపోవటం వల్ల అద్రుష్టం

  • @krishnanukala6369
    @krishnanukala6369 День назад

    Our traditions have ruined us all along.
    Just dare to do exactly opposite to what you have been taught all along.

  • @Cmsr3407
    @Cmsr3407 День назад

    It is bullsheet, you should not double polished rice , add more vegatables other protien food and eat in small quantities

  • @Sravi-z1m
    @Sravi-z1m День назад +1

    Fake discussion

  • @veeranjaneyulubandi9514
    @veeranjaneyulubandi9514 День назад

    Essential fatty acids are more important besdes quality protein.There are not any essential carbohydrates. Zero insulin is required for digestion of fat but some insulin is required for digestion of proteins.It is true that minimum 0.83 grammes of protein is required per kg of body weight.physically active people require some more protein.Excessive consumption of protein leads to uric acid and loss of calcium.Your speech is good but lacks clear cut clarity regarding nutrition.

  • @valivetinageshwarao7152
    @valivetinageshwarao7152 2 дня назад +2

    ఇదీ మన జాతిని రక్షించుకోవాలనే ప్రయత్నమే ! ప్రకృతి లోనే వరీగడ్డీ దుబ్బు వేరు మనిషికి ప్రమాదము, లేత వరి ఆకులు ఆవుకు ప్రమాదము వరీగడ్డీ ఏండుది ఆహారము ఆవుకు, అన్నము ప్రమాదము, అన్నము వరీగడ్డీ వేళ్ళు కలిపి తింటే మనిషి లాసు ప్రమాదము, ఇదీ ఇలా ఉండగా! ఇక ఆరోగ్య మందుల డోసు 360 డిగ్రీస్ ఒకే విధానం ఎత్తు, పల్లము, గాలులు విచే విధానం వీటి పరిగణ మందులకు ఉందొ లేదో ఇదీ ఓక కారణం, మిల్లులో వేసిన అట బయటకు పంపు విధాన మ్యాగీనెట్ ఐరన్, నేడు ప్లాస్టిక్ పైబర్ రాపిడి, వీటిని కూడ పరిశీలించాలి. ఎడారిలో జలపాతలు, నదులు విష విహారాలు, మాగాణి వనరులు నీదినిక్షిప్తలు, బంజరు భూములు వజ్రవైడుర్యలు, ఇవి ప్రకృతి, కాలము x సమయము నా దర్శితము నీకు విధర్శితము, భిన్నము వైఖరి అనుభవాలు వీటికి తోడు టెక్నాలాజీ పైనే మన తెలివి అవసరమే కానీ ఇదో దవుర్భాగ్యము తప్పదు.

  • @Sunil-gv8rr
    @Sunil-gv8rr 12 часов назад

    Rice kuda mokka chettu nundi vachhinchikada sir

  • @venkatasubbaraopinninty3047
    @venkatasubbaraopinninty3047 2 дня назад +2

    Annam thinte bhayamesthundita , chinnapatinunchi veedu gaddi thinnaadaa ? Ee naya naya pokadala tho , jananni pitchollani chesthunnaaru ? Elanti bodi research lu, desk debate lu aap🤬🤬

    • @avinashch1823
      @avinashch1823 2 дня назад

      aa annam thone triglycerides kuda perigidi

  • @suryalakshminarasimharaoma3030
    @suryalakshminarasimharaoma3030 День назад

    Panikimalina Debate apandi. Idantha madical mafia. Annimsnipinchi Rofalu penchi medicine demand penchadaniki, Doctors business penchadsniki ilanti debates.

  • @kirlacvchandrakala8893
    @kirlacvchandrakala8893 День назад

    Good, చాలా స్పష్టంగా వివరించారు సర్

  • @ashokkumarbunga6079
    @ashokkumarbunga6079 День назад

    Who is he ?
    Is he a doctor ?
    Nutritionist ?
    Bogus?
    He is misleading ...the people. These people should be arrested

  • @mohanreddy9330
    @mohanreddy9330 День назад

    వీళ్ళు మన పూర్వికులని సాంప్రదాయ లని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. వీళ్ళు పొగిడే దేశాలు భారత దేశం గొప్పది ఇక్కడి సంప్రదాయం గొప్పది అంటే వీళ్లు మాత్రం ఎదురు చెప్తారు. వీళ్ళు ఆ దేశం వెళ్లి అక్కడి తిండి తినచ్చు కదా?

  • @SrinuK-t9z
    @SrinuK-t9z День назад

    మనిషి panicheyaka డయాబెటిస్ . మనిషి panicheyandi అని ఎవడు చెప్పాడు.అవి తినకుండా,ఈవి తినకుండా అని చెబుతారు. పనికిమాలిన డిబేట్

  • @mjanakixyz9284
    @mjanakixyz9284 День назад

    Annam parabrama swaroopm.

  • @srinivasaraonallamotu6608
    @srinivasaraonallamotu6608 День назад

    Rice tinoddu mandu kottandi pizza burgers tinandi cool drinks tagandi gutakalu tinandi rice tini 100 years bratikinivallu maa voorilone unnaru half knowledge valla maatalu nammavaddu

  • @malakondareddylekkala4896
    @malakondareddylekkala4896 День назад

    You both aren't explaining about plant protein. Telling story.

  • @venkateswarraogadde4670
    @venkateswarraogadde4670 День назад

    Maa tatala nunchi anname tintunnamu. Bagane unnam. Biyyam lekunte 70 percent janaba aakalito Chanipotaru. Annam tinoddani chapped.

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 День назад

    jivinchalani aasakti kolpoi nappudu,tanani taanu asahyinchu kunnapudu, Life patla virakti kaliginapudu vyadhulu sankramistai.

  • @rochellafun771
    @rochellafun771 2 дня назад

    Naku telisi rice polish lekunda vari ni mission lo vesi alaney thintey yemi kadu kuralu millets fruits thinali ragi pindi yekkuva vesi rice thakkuva vesi tinandi chalu andaru cheptaru kani andari daggara money undaduga ala untey kasta jeevulu paristithi yenti middle class valla paristhithi yenti

  • @niranjanreddy2511
    @niranjanreddy2511 День назад +2

    30 సంవత్సరాల వరకు ఆకుకూరలు కాయగూరలు, రాగులులాంటివి బాగాతిని, కష్టపడిపనిచేసేవారు. ప్రభుత్వంవారు ఉచితబియ్యం పనికిఆహారపధకంలాంటి పథకాలు, వాహన వినియోగం లాంటి మరియు రసాయనికవ్యవసాయం, పురుగుమందులు, యదితరాలన్ని పరిగణనలోకి తీసుకుని మాట్లాడుతన్నారా లేకుంటే కాలయాపన......

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 День назад

    Mee anumathi lekundaa ye vyadhi mimmalni champadam jaruganey jarugadhu aakhariki ye Cancer, ye AIDS kudaa... bhayalu apanammakalu, sandehalu, parimita knowledge tho kudukunna Mee visleshanalu.... Mee anubhavalni merugu parchu kodaniki badulu, marintha digajarchu tai.miru ee viswam lo deniki bhaya pada nakkarledhu
    ye dainaa vyadhi..nayam avutundani balam ga strong ga viswasi sisthey...deham konni adbhuta Jiva rasayinalu vidudhala chesi aa vyadhi ni nirmulinchu kuntundi.mee antar prapancham nundi,antar sakti vidudhala avutundi doctors ki, sastravettalaki anthu pattanavi.

  • @tupakulasrinivas9968
    @tupakulasrinivas9968 День назад

    😊

  • @geddamkrishna3925
    @geddamkrishna3925 День назад +2

    చైనా వాళ్ళు వరి అన్నమే తింటారు 🙏

  • @Flarefight
    @Flarefight 2 дня назад +1

    North Indian scientist aa research chesindh8

  • @srividyamuchindla177
    @srividyamuchindla177 2 дня назад +2

    అన్నం tinte ప్రమాదం అయితే మనku jeevitame లేదు Ani అర్దం

  • @ChinnariPrapancham-mz9mz
    @ChinnariPrapancham-mz9mz 17 часов назад

    మరీ ఇంతలా భయపెట్టేలా చెప్పకండి.. ప్రతి వాళ్ళు మేధావులే

  • @ushausharani4045
    @ushausharani4045 2 дня назад +1

    ఒకప్పుడు దంపుడు బియ్యం, జొన్న అన్నం తినే వారు 👍🚩

  • @profkbr
    @profkbr День назад

    Eat only grass???

  • @lakshmimadapaka5245
    @lakshmimadapaka5245 День назад

    Evi andhreki thelusu kani waste of time veggies mukayamganidhi thinanfi nonveg valli idhi adhi thinanfi routnega thinadhe thinakunda solution easyga mesuretho o25 grs corb examplega cor entha proten entha chepochuga vimin wisega A+c+d+e+k entha chepochuga I say sorry esareiena pointkochi Chepandi

  • @naseemnav9584
    @naseemnav9584 2 дня назад

    World lo ne Biryani excellent food ani diside chesaru raa houle

  • @sofiahmedshareef
    @sofiahmedshareef 14 часов назад

    Patakalam lo ac hibridd carlu levu asal vishayam cheptaledu