పాట రచయిత: బాబన్న ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి యేసే పరలోకంలో (2) ||ఎవరికి|| ఎవరెవరో ఎదురౌతుంటారు ప్రాణానికి నా ప్రాణం అంటారు (2) కష్టాలలో వారు కదిలి పోతారు కరుణగల యేసు నాతో ఉంటాడు (2) ||ఎవరికి|| ధనము నీకుంటే అందరు వస్తారు దరిద్రుడవైతే దరికెవ్వరు రారు (2) ఎవరిని నమ్మిన ఫలితము లేదురా యేసుని నమ్మితే మోక్షం ఉందిరా (2) ||ఎవరికి|| మనుషుల సాయం వ్యర్ధమురా రాజుల నమ్మిన వ్యర్ధమురా (2) యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు.. ఎంతో మేలు (2) ||ఎవరికి||
పాట రచయిత: బాబన్న
ఎవరికి ఎవరు ఈ లోకంలో
చివరికి యేసే పరలోకంలో (2) ||ఎవరికి||
ఎవరెవరో ఎదురౌతుంటారు
ప్రాణానికి నా ప్రాణం అంటారు (2)
కష్టాలలో వారు కదిలి పోతారు
కరుణగల యేసు నాతో ఉంటాడు (2) ||ఎవరికి||
ధనము నీకుంటే అందరు వస్తారు
దరిద్రుడవైతే దరికెవ్వరు రారు (2)
ఎవరిని నమ్మిన ఫలితము లేదురా
యేసుని నమ్మితే మోక్షం ఉందిరా (2) ||ఎవరికి||
మనుషుల సాయం వ్యర్ధమురా
రాజుల నమ్మిన వ్యర్ధమురా (2)
యెహోవాను ఆశ్రయించుట
ఎంత మేలు.. ఎంతో మేలు (2) ||ఎవరికి||
నిజాన్ని చెప్పే పాట నిజమైన దేవుని పాట...
Amen 🙏🙏🙏🙏🙏🙏🙏
Wonderful very 100% above % Bible fact. Wonderful well sung.
One of my christian favourite song
Prise the lord 🙏🙏🙏🙏 the lord
One of Good song Brother....thank you...glory to god
Exlent song Awesome uncle me voice Praise the Lord
Praise the lord
Praise the Lord Anna
Praise d lord
Wonderful song god bless you anna
Praise the Lord
Praise the Lord brother
Alfred is my father he played tabla in this song I miss you dad
My father Kore Johnson is your dads best friend.
They used to do recording together
amazing song anna .super playing may all praise goes to heavenly father
Nice song...Tabla is at its best....hats off...❤
Who wrote this song
Anna vandanamulu.
Prise the Lord
Good song God bless you bro
Super song uncle please bless me
Our lives are temprory in the world
నిజమైన దేవుని పిల్లలకు ఈ లోకం శాశ్వత మై నది కాదు
Wonderful song .
Good song reveeling the truth of life
Very nice
Praise the lord anna
సూపర్ సాంగ్
Meaning ful song
excellent song. IT IS TRUE
Praise the lord...please upload ye dhari leni batasarini song...
Please send orginal track song
Minig of life sir nic
Super song sir
Super song
Praise The LORD
Super song its true
Essay parama Raju I love song❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎤😄🎤😄🎤😄🎤👍👌💯
Super song
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🌹
Nice Song
Exactly sir.....
Meaningful song
❤
Glory to jesus.supersong
Real true message
Who wrote this Song
Evariki evaru kaaru.....
Supper
Last days song
Song super
SARU BAGUNNARANDI MIKOSAME CHUSTUNNA.ENDI MI AMMAINI ILOKANUSARAMGA TAYARUAVVAVADDU.OK INKA CHALA MSG UNNADI MIKU EMCHEPPANU.MIGA SARULA DAGGARA UNNADI ADAGANDI CHEBUTARU.OK BAJALU LEKUNDA SONGS PADATANIKI TRY CHEYYANDI OK B12.LO VINANDI OK BYE
Aa
Ee song lo chanipoyina tarvata neeku dikku evaru chanipoyinappudu neevu sampadinchindi nee family nee venta raru neevu ekkadiki veltavo telusa ??? Ane prashnanu naku vine neeku adugutundi
ని మిడి మీడి జ్ఞానం చూపిన్చవుద్దో తమ్ముడు నిజంగా చప్తున్న వీడియో చుస్తే చూడు లేదంటే లేదు అంతే చెత్త కామెంట్ చేయొద్ద
@@KiranKumar-cx7rg 111111111111111111
Thenepattu la vundhi
యేసు date of birth చెపుతారా?
He is ALPHA,he is OMEGA
God is Eternal and everlasting
Excellent song sir
As per records in world he came as man in Mary’s womb by the Holy Spirit his DOB 25/12/2022 BC as on this date 20/05/2022 AD
బైబిల్ ఆధారంగా ఏ అధ్యాయంలో యేసు పుట్టాడో చూపాలి .లంజల వంశంలో పుట్టినవాడు దేవుడు ఎలా అయ్యాడు .
Manusuku hathukune paata
Manchi Pata
Praise the Lord