సిలువే నా శరణాయెను రా నీ సిలువే నా శరణాయెను రా సిలువ యందె ముక్తి బలము చూచితి రా నీ సిలువే నా శరణాయెను రా 1. సిలువను వ్రాలి యేసు - పలికిన పలుకు లందు విలువలేని ప్రేమామృతము గ్రోలితి రా నీ సిలువే నా శరణాయెను రా 2. సిలువను చూచుకొలది - శిలాసమానమైన మనసు నలిగి కరిగి నీరగుచున్నది రా నీ సిలువే నా శరణాయెను రా 3. సిలువను తరచి తరచితిని - విలువ కందగ రాని నీ కృప కలుషమెల్లను బాపగ జాలును రా నీ సిలువే నా శరణాయెను రా 4. పలు విధ పధము లరసి - ఫలిత మేమి కానలేక = సిలువయెదుటను నిలచినాడను రా నీ సిలువే నా శరణాయెను రా 5. శరణు యేసు శరణు శరణు - శరణు శరణు నా ప్రభువా దురిత దూరుడ నీ దరి చేరితి రా నీ సిలువే నా శరణాయెను రా
Lyrics- సిలువే నా శరణాయెను రా
సిలువే నా శరణాయెను రా నీ సిలువే నా శర ణాయెను రా సిలువ యందే ముక్తి బలముఁ జూచితి రా||నీ సిలువే||
సిలువను వ్రాలి యేసు పలికిన పలుకు లందు విలువలేని ప్రేమామృతముఁ గ్రోలితి రా||నీ సిలువే||
సిలువను జూచుకొలఁది శిలసమానమైన మనసు నలిగి కరిగి నీరగు చున్నది రా||నీ సిలువే||
సిలువను దరచి తరచితి విలువ కందఁగ రాని నీ కృప కలుష మెల్లనూ బాపఁగఁ జాలును రా||నీ సిలువే||
పలు విధ పథము లరసి ఫలిత మేమి గానలేక సిలువయెదుటను నిలచినాఁడను రా||నీ సిలువే||
శరణు యేసు శరణు శరణు శరణు శరణు నా ప్రభువా దురిత దూరుఁడ నీ దరిఁ జేరితి రా||నీ సిలువే||
మనసును హత్తుకునేలా శిలువ విలువను గూర్చి తెలియజేసే పాట అద్బుతంగ పాడారు అన్నా వందనాలు🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Super brother congratulations God bless you accordion peter potla
Praise the lord
I like ezra sastri songs very much
By His stripes, we are healed.
A great Devotional song
నా యేసు పై నే నానుకొని నా జీవిత యాత్రను సాగింటతును (పాట కావాలి సార్.)
Siluva... viluva 🙏 velakattalenidi
Very good vonderfullsong and vonderfull singing annagaaru thanks
Good song wonderful voice god bless you brother thanx
Super singing
God bless you brother
I like Ezra sastri songs
This song is dedicated to every American who celebrates Halloween.
And Every Super hero fans.
Maranatha wonderful song by Ezra sir brought me into tear everytime listening the song thank you sir
సిలువే నా శరణాయెను రా
నీ సిలువే నా శరణాయెను రా
సిలువ యందె ముక్తి బలము చూచితి రా
నీ సిలువే నా శరణాయెను రా
1. సిలువను వ్రాలి యేసు -
పలికిన పలుకు లందు
విలువలేని ప్రేమామృతము గ్రోలితి రా
నీ సిలువే నా శరణాయెను రా
2. సిలువను చూచుకొలది -
శిలాసమానమైన మనసు
నలిగి కరిగి నీరగుచున్నది రా
నీ సిలువే నా శరణాయెను రా
3. సిలువను తరచి తరచితిని -
విలువ కందగ రాని నీ కృప
కలుషమెల్లను బాపగ జాలును రా
నీ సిలువే నా శరణాయెను రా
4. పలు విధ పధము లరసి -
ఫలిత మేమి కానలేక =
సిలువయెదుటను నిలచినాడను రా
నీ సిలువే నా శరణాయెను రా
5. శరణు యేసు శరణు శరణు -
శరణు శరణు నా ప్రభువా
దురిత దూరుడ నీ దరి చేరితి రా
నీ సిలువే నా శరణాయెను రా
We thanks for your songs
Wow so amazingly sung by you 💗😘👌
Thank you very much for uploading . Upload more brother
Wonderful song glory to God
Download option pettuuu
Amazing song
Beautiful song
Wonderful song anna. Thanks for uploading.
Amazing
Praise the lord...please upload ye dhari leni batasarini song...
And to every Theoretical Physicist and Astro Physicist.
Wonderful sir
Thanks for this song
Thanks for the song
Love this song Soo much !
Llkllmjnkml
nice very thankful to you
Jeevitha samudramulo Oka chinna donenu menu song play cheyyandi pls
Manasu maaraka thappadu😥
Naa manasu endhukani inka maradam ledhu..?
Am i that bad & Sinner or
Am i full of doubts..?
Why I'm not able to surrender.. 🤔
Neil deGrasse Tyson
Here is your answer.