Ezra Sastry | Tanuvu nagaikoni

Поделиться
HTML-код
  • Опубликовано: 27 янв 2025

Комментарии • 10

  • @sweety.pops-9999
    @sweety.pops-9999 Год назад +3

    తనువు నా దిదిగో గై - కొనుమీ యో ప్రభువా నీ - పనికి బ్రతిష్టించుమీ
    దినములు క్షణములు - దీసికొని యవి నీదు
    వినతిన్ ప్రవహింప జే - యను శక్తి నీయుమీ ||తనువు||
    ఘనమైన నీ ప్రేమ - కారణంబున నీకై - పని చేయ జేతు లివిగో
    యనయంబు నీ విషయ - మై సొగసుగా జురుకు
    దనముతో పరుగెత్త - వినయ పాదము లివిగో ||తనువు||
    స్వర మిదిగో కొనుమీ - వరరాజ నిను గూర్చి - నిరతమ్ము పాడనిమ్ము
    మరియు పెదవు లివిగో - మహనీయమైన నీ
    పరిశుద్ధ వార్తతో - పరి పూర్ణముగా నింపు ||తనువు||
    వెండి పసిడి యివిగో - వీస మైనను నాకై - యుండవలె నని కోరను
    నిండైన నీ యిష్ట - నియమంబు చొప్పున
    మెండుగా వాడ పరి - మితియవు జ్ఞానం బిదిగో ||తనువు||
    నా యిష్ట మిదిగో యిది - నీ యిషముగ జేయ - నా యిష్ట మిక గాదది
    నా యిఛ్చ యున్నట్టి - నా హృదయ మిదిగో నీ
    కే యియ్యది రాజ - కీయ సింహాసనామౌ ||తనువు||
    ఉన్న నా ప్రేమ నీ - సన్నిధానమున నే - నెన్నడు ధార వోయన్
    నన్ను నీ వానిగ - నాథా గైకొను మెపుడు
    చెన్నుగ నీ వశమై - స్థిర ముగ నుండెద ||తనువు||

  • @swarnapremmanchala3104
    @swarnapremmanchala3104 5 дней назад

    Wonderful singing brother

  • @churchateshcolyadagirigutt7444
    @churchateshcolyadagirigutt7444 2 года назад +1

    Praise the Lord 🙏

  • @francisprabhakar8251
    @francisprabhakar8251 3 года назад +1

    SUPER SPIRITUAL SONGS.THANK YOU FOR LIVEI IN YOU TUBE

  • @Jesussongs456-js
    @Jesussongs456-js 3 года назад +1

    Praise God hallelujah

  • @jkanils
    @jkanils 8 лет назад +4

    we purely likes your voice and behand your heart... and u behand jesus greatfull sir.

  • @Merrykdderty1235
    @Merrykdderty1235 2 года назад +1

    Good voice

  • @bharathimiryanam3968
    @bharathimiryanam3968 Месяц назад

    ప్ప్రైస్ ది లార్డ్ బ్రదర్

  • @nelamary8444
    @nelamary8444 4 года назад +1

    Exlent song and singing 😍😍😍😍🙌🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏 hallelughy

  • @Nahsradus379
    @Nahsradus379 5 месяцев назад +2

    ఆహా ఇంకా ఉంటే బాగుండు అన్నంతగా పాడావు sir అంకుల్