Edo Manasu Paddanu Kaani Video Song - Krishna | Aamani | Soundarya | Amma Donga Movie Songs

Поделиться
HTML-код
  • Опубликовано: 16 авг 2022
  • Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
    Subscribe For More Telugu Poems : goo.gl/MIA0A0
    Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
    Subscribe For More Telugu Video Songs: goo.gl/69Sf19
    Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
    Like us on Facebook: / rosetelugumovie1
    Like us on Facebook: / rosetelugumovie
    మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
    మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
    మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
    మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
    మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
    పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie
  • РазвлеченияРазвлечения

Комментарии • 567

  • @user-iu1jw5sc2h
    @user-iu1jw5sc2h 26 дней назад +7

    ఏదో మనసు పడ్డాను గాని
    కల్లో కలుసుకున్నాను గాని
    నీపై ప్రేమో ఏమో నాలో
    ఏదో మనసు పడ్డాను గాని
    ఎంతో అలుసు అయ్యాను గాని
    నాపై ప్రేమో ఎమో బోలో
    రావా... పడుచు మది తెలుసుకొన లేవా...
    తపన పడి తణువు ముడి
    మనువై మమతై మనదై సాగె
    అనురాగాల ఫలమె
    ఒక హృదయం పలికినది
    జత కోరే జతులు శ్రుతులు కలిపి
    ఒక పరువం పిలిచినది ప్రేమించి
    ఒక అందం మెరిసినది
    ఎదలోనె చిలిపి వలపు చిలికి
    ఒక బంధం బిగిసినది వేదించి
    తెలుసా తేటి మనసా
    పూల వయసే మంటుందో
    తెలిసి చంటి మనసే
    కంటి నలుసై పోతుందో
    ఓ భామా రమ్మంటె నీ ప్రేమా భాదే
    సరి మెడ ఉరి గడు సరే సరే సరేలే
    //ఎదో మనసు//
    ఒక మురిపం ముదిరినది
    మొహమాటం మరిచి ఎదుట నిలిచి
    ఒక అదరం ఒనికినది ఆశించి
    ఒక మవనమ్ తెలిసినది
    నిదురించే

  • @vinayakaeventsdecaratation41
    @vinayakaeventsdecaratation41 5 месяцев назад +412

    2024 లో చూసే వారు ఎవరైన ఉన్నారా

  • @lakashmanthatiboyina1757
    @lakashmanthatiboyina1757 2 месяца назад +53

    నేను ఉన్న నా పేరు లక్ష్మణ సూపర్ స్టార్ కృష్ణ

  • @kishoremeka977
    @kishoremeka977 2 месяца назад +23

    సూపర్ స్టార్ కృష్ణ ఎప్పటికీ సూపర్ స్టారే...ఆయన ఎప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచే వుంటారు...

  • @tejadonthuluri9339
    @tejadonthuluri9339 3 месяца назад +26

    ఈ సాంగ్ అంటేఇంకా ఎంతమందికి ఇష్టం

  • @rajuchiluveri..bhupalpally2935
    @rajuchiluveri..bhupalpally2935 Год назад +405

    కృష్ణ గారు చనిపోయాక ఈ వింటునవారు ఉన్నారా

  • @prav503
    @prav503 2 месяца назад +13

    Super star Krishna గారి అందం voice daring and dashing hero future లో కూడ రారు

  • @narengadapa7273
    @narengadapa7273 2 месяца назад +11

    శోభన్ బాబు కూడ ఈ సాంగ్ ki ఎవర్ గ్రీన్ హీరో కృష్ణ

  • @tsaidulu3827
    @tsaidulu3827 Месяц назад +5

    సూపర్ స్టార్ కృష్ణ గారు పాటలు అంటే ఇష్టం బ్రో

  • @teja8593
    @teja8593 3 месяца назад +13

    అప్పట్లో ఈ సినిమా చూసినప్పుడు ఈపాట మంచి ఫీల్ ఉండే

  • @endlachanchaiahchendhu84
    @endlachanchaiahchendhu84 4 месяца назад +77

    2024 లోనూ నేను చూసాను

  • @rishi77143
    @rishi77143 2 месяца назад +4

    Ee song Ila compose cheyyali anna idea ki hatsoff
    Inka
    Krishna and Soundarya
    Mimmalni eppatiki marchipolemu

  • @krishnakavali186
    @krishnakavali186 3 месяца назад +9

    సూపర్ స్టార్ కృష్ణ మైఫేవరెట్ సాంగ్స్

  • @MuraliKrishna-og3xt
    @MuraliKrishna-og3xt Год назад +13

    Nobody dare to do triangular love story at the age of 60, superstar legend, movie accepted and industry hit

  • @sairamb5813
    @sairamb5813 Год назад +12

    15 Nov super star krishna rip
    Aa tharvatha chuskoni vallu yevaru
    Ee song

  • @cinacina5968
    @cinacina5968 Год назад +52

    We miss you Soundarya & Krishna garu

  • @lnarayanalottinarayana2910
    @lnarayanalottinarayana2910 10 месяцев назад +8

    Naa chinnapudu ma nanaa phone e song ring tone unadhi....very sweet memory....🥰🥰

  • @UkkajigariSrikanthrao
    @UkkajigariSrikanthrao 7 месяцев назад +16

    సూపర్ స్టార్ కృష్ణ గారి నటన మరియు సౌందర్య గారి నటన ఈపాటలో femal వాయిస్ అద్భుతం... Sp..shsilaja.గారి ది 🌹🌹🙏

  • @sravanigummadi7998
    @sravanigummadi7998 11 месяцев назад +14

    Super Krishna and soundarya and aamani

  • @anitaboddu7137
    @anitaboddu7137 3 месяца назад +22

    2024 ❤miku nachite like cheyandi old is gold

  • @ABDULROHIT45
    @ABDULROHIT45 6 месяцев назад +18

    1 hour Bus Journey lo 10 Times vinna Edhe Song ❤

  • @AbdulGani-sn8eq
    @AbdulGani-sn8eq Год назад +8

    Soundarya May favorite heroin I miss you

  • @vaasunaidu7819
    @vaasunaidu7819 Год назад +12

    Real Super Star 🔥🔥🔥

  • @funnyvedios5277
    @funnyvedios5277 Год назад +37

    i miss you krishna garu😭😭😭

    • @leelakrishnasrinivasaluru2781
      @leelakrishnasrinivasaluru2781 3 месяца назад

      Lawyer god runner student plus prukthi lady jyothismaledhu all are animal money stand stavnge4 helarh growth 5five years threrplan intimate promotion labour1992❤act lanjapo9jarivenkyvsphemasunder plot54vijaypuri colony

  • @devika6190
    @devika6190 Год назад +13

    Aa
    A To Z Telugu Lyrics
    MOVIE ALBUMS
    Amma Donga (1995)
    Share
    చిత్రం: అమ్మదొంగా! (1995)
    సంగీతం: కోటి
    సాహిత్యం: వేటూరి
    గానం: మనో, చిత్ర, యస్. పి. శైలజ
    నటీనటులు: కృష్ణ, సౌందర్య, ఆమని, ఇంద్రజ
    దర్శకత్వం: సాగర్
    నిర్మాతలు: Ch. సుధాకర్ రెడ్డి, భారతి దేవి మౌళి
    విడుదల తేది: 1995
    (ఈ సినిమాలోని పాటలన్ని వేటూరి గారు రాశారు)
    ఏదో మనసు పడ్డాను గాని
    కల్లో కలుసుకున్నాను గాని
    నీపై ప్రేమో ఏమో నాలో
    ఏదో మనసు పడ్డాను గాని
    ఎంతో అలుసు అయ్యాను గాని
    నాపై ప్రేమో ఏమో బోలో
    రావా పడుచు మది తెకుసుకొనలేవా
    తపన పడు తనువు ముడి మనువై మమతై
    మనదై పోయే అనురాగాల ఫలమై
    ఏదో మనసు పడ్డాను గాని
    కల్లో కలుసుకున్నాను గాని
    నీపై ప్రేమో ఏమో నాలో
    ఒక హృదయం పలికినది
    జతకోరే జతులు శృతులు కలిపి
    ఒక పరువం పిలిచినది ప్రేమించి
    ఒక అందం మెరిసినది
    ఎదలోన చిలిపి వలపు చిలికి
    ఒక బంధం బిగిసినది వేధించి
    తెలుసా ఏటి మనసా పూల వయసేమంటుందో
    తెలిసి చంటి మనసే కంటి నలుసై పోతుందో
    ఓ భామా రమ్మంటే ఈ ప్రేమ బాధే సరి
    మెడవిరి గడుసరి సరి సరిలే
    ఏదో మనసు పడ్డాను గాని
    ఎంతో అలుసు అయ్యాను గాని
    నాపై ప్రేమో ఏమో బోలో
    ఒక మురిపం ముదిరినది
    మొగమాటం మరిచి ఎదుట నిలిచి
    ఒక అధరం వనికినది ఆశించి
    ఒక మౌనం తెలిసినది
    నిదురించే కలలు కనుల నిలిపి
    ఒక రూపం అలిగినది వాదించి
    బహుశా భావసరసాలన్ని విరసాలౌను ఏమో
    ఇక సాగించు జత సాదించు మనసే ఉన్నదేమో
    ఓ పాపా నిందిస్తే ఆ పాపం నాదే మరి
    విధి మరి విషమని మరి తెలిసే
    ఏదో మనసు పడ్డాను గాని
    కల్లో కలుసుకున్నాను గాని
    నీపై ప్రేమో ఏమో నాలో
    ఏదో మనసు పడ్డాను గాని
    ఎంతో అలుసు అయ్యాను గాని
    నాపై ప్రేమో ఏమో బోలో
    రావా పడుచు మది తెకుసుకొనలేవా
    తపన పడు తనువు ముడి మనువై మమతై
    మనదై పోయే అనురాగాల ఫలమే

  • @user-tp9hq9sr4p
    @user-tp9hq9sr4p 9 месяцев назад +11

    Miss you soundrya garu

  • @HappyBoomBox-br5wy
    @HappyBoomBox-br5wy 3 месяца назад +2

    Baga❤❤❤

  • @Jesusway165
    @Jesusway165 4 месяца назад +1

    Who are below 25years are listen these type of songs this says the life meaning

  • @vutukuriravinderreddy5587
    @vutukuriravinderreddy5587 Год назад +19

    We r very unlucky miss u krishna and sowndarya garu Rip both of u

  • @bippakema7202
    @bippakema7202 Год назад +27

    appatlo heroines ni chusi intlo akka la feel iyye vallam.

  • @plaxmanplaxman9879
    @plaxmanplaxman9879 Год назад +18

    Amma donga movie lovely song

  • @rajuposhala9460
    @rajuposhala9460 9 месяцев назад +25

    😢సౌందర్య నా ఫేవరెట్ హీరోయిన్

  • @user-rn2cy1rx1f
    @user-rn2cy1rx1f 4 месяца назад +2

    Old is gold songs🎉🎉🎉🎉

  • @user-rn2cy1rx1f
    @user-rn2cy1rx1f 4 месяца назад +1

    So beautiful and heart teaching song ❤❤❤

  • @sujatha98768
    @sujatha98768 4 месяца назад +2

    My favourite song

  • @SaiShree1
    @SaiShree1 Год назад +17

    MISSING YOU SIR 😭

  • @syedkhajajilanipk8253
    @syedkhajajilanipk8253 6 месяцев назад +4

    Old is Gold 🎶 We Miss You SUPER STAR ⭐ KRISHNA GARU ❤ SOUNDARYA GARU 🤍

  • @sreelathaaengali6048
    @sreelathaaengali6048 Год назад +5

    I luv u soundarya garu

  • @user-xt8fg4gb7r
    @user-xt8fg4gb7r 9 месяцев назад +3

    Kristanagaruu❤❤❤❤❤miss uuu

  • @DeepakKumar-nz7gc
    @DeepakKumar-nz7gc Год назад +14

    Devta Personality . Sweet, social, classical, modern, and amazing . Miss you superstar uncle ji . From Haryana . India's 🇮🇳 Government should anounce Padam Vibhushan in Respect of Superstar Krishna ji .
    He deserves awards from Andhra Pradesh, Tamil Nadu, Haryana, Punjab Governments too . One of the topmost indian actor [ G.O.A.T] Evergreen Personality . His Acting cannot be bound in time , it was fresh 50 - 40-20 years ago and will have same freshness after 100 , 200 , 500 , 1000 years ahead also , if life on earth exist .

    • @arunakandula6275
      @arunakandula6275 Год назад +1

      J

    • @Svijaykumar-nj4wq
      @Svijaykumar-nj4wq Год назад

      100 /correct

    • @GkReddy-lq9lw
      @GkReddy-lq9lw Год назад

      😅

    • @naveen5344
      @naveen5344 Год назад

      Same script I have read another song 🎉🎉🎉

    • @kamrankhan-lj1ng
      @kamrankhan-lj1ng Год назад

      Why Tamil Nad, Haryana and Panjab governments?
      Krishna did not do many, if any Tamil films. He certainly did not do any Haryanvi or Panjabi films.

  • @junjunarigopi9221
    @junjunarigopi9221 Месяц назад +1

    Top song

  • @ExcitedGriffon-vy4xp
    @ExcitedGriffon-vy4xp 23 часа назад +1

    1995 sankranthi winner.

  • @telugulyrics2191
    @telugulyrics2191 11 дней назад

    Screen play super(కెమెరామెన్)..

  • @maskurenuka4298
    @maskurenuka4298 Год назад +14

    Soundarya evergreen

  • @avinashgaming6917
    @avinashgaming6917 Год назад +10

    Miss u soundarya madam and Krishna sir

  • @polireddy6892
    @polireddy6892 Год назад +1

    Meru ante chela estem sir.mi anni movies chustanu.miss you sir.

  • @sahithiraju9835
    @sahithiraju9835 Год назад +5

    Super I love this song

  • @ylsrao3104
    @ylsrao3104 Год назад +6

    Ssss Jai super Star Krishna garu👏👌💪👍

  • @sathyaraghul8143
    @sathyaraghul8143 Год назад +41

    I miss you krishna garu 😭😭😭😭🙏🙏🙏

  • @single..265
    @single..265 Год назад +2

    Great heroo 🙏

  • @sampangisayanna130
    @sampangisayanna130 Год назад +5

    సినిమా చాలా బాగుంటుంది

  • @Muskanqueen214
    @Muskanqueen214 Год назад +8

    My favorite heroin only soundarya garu i Miss u ma'am......and Krishna sir miss u a lot....

  • @ramubk501
    @ramubk501 Год назад +11

    Super 🌟 Krishna gari super love songs we miss you sir

  • @user-mm1op4er4f
    @user-mm1op4er4f Месяц назад +1

    Esong yenni vinna vinalanipisthdhi naku chala chala istam

  • @rajumba6510
    @rajumba6510 Год назад +2

    అమ్మ దొంగ సాంగ్స్ always evergreen songs

  • @badavathmanojmanu6295
    @badavathmanojmanu6295 Год назад +5

    Song of the day 🎉🥳

  • @SriRam-ih4cp
    @SriRam-ih4cp Год назад +2

    శైలజగారి సింగ్ బాగుంది

  • @user-mp2mg4ix2j
    @user-mp2mg4ix2j 11 месяцев назад +13

    Super song❤

  • @bhavanasichandrasekhar1810
    @bhavanasichandrasekhar1810 2 месяца назад +2

    Super ⭐

  • @user-hu7gy3ty4c
    @user-hu7gy3ty4c 22 дня назад +1

    ❤ Song

  • @kranthikumartentu3065
    @kranthikumartentu3065 Год назад +3

    Upload putinilu-metinillu (krishna, sobhanbabu ) hd songs

  • @kunchalaankammarao3138
    @kunchalaankammarao3138 Год назад +48

    మంచి పాటలు

  • @SrinivasSrinivas-vy6el
    @SrinivasSrinivas-vy6el 4 месяца назад +2

    Hii ❤💐supar 💐❤️stsr💐Krishna 💐💐💐💐💐💐💐💐💐💐t. Srinivas 💐rajaka ❤️🌹🌹🌹

  • @shailajaandhe136
    @shailajaandhe136 6 месяцев назад +2

    Super star krishna ❤ Jai babu mahesh babu ❤

  • @vraja510
    @vraja510 Год назад +5

    Suparsong

  • @naravullaradhanarravullara626
    @naravullaradhanarravullara626 Год назад +15

    Rip legendaries.amani garu super

  • @veeramanikantadhama7643
    @veeramanikantadhama7643 4 месяца назад +2

    One of my fav song..!

  • @rajubujjamma3830
    @rajubujjamma3830 Год назад +1

    😭😭😭😭అక్క.. సార్ 👌👌👌👌👌👌

  • @djanakiram2490
    @djanakiram2490 Год назад +5

    We all miss you Krishna garu

  • @pmadhavi8280
    @pmadhavi8280 Год назад +3

    Super

  • @ShivaLaddu-ph9ui
    @ShivaLaddu-ph9ui 3 месяца назад +1

    Hi vi

  • @sravanigummadi7998
    @sravanigummadi7998 11 месяцев назад +2

    Super song

  • @kawalipradeeppradeep3540
    @kawalipradeeppradeep3540 Год назад

    Super song marchipoleni song ❤love the song

  • @veereshveer7539
    @veereshveer7539 Год назад +2

    Super old song👌👌👌👌

  • @parameshnaidu7019
    @parameshnaidu7019 Год назад +9

    Miss you favorite Krishna garu

  • @DPGS_Arts
    @DPGS_Arts 2 месяца назад +2

    Anyone 2024👍👍👍👍❤❤❤❤

  • @DamodararaoReddi
    @DamodararaoReddi Год назад +2

    👌👌👌

  • @silambalaji9704
    @silambalaji9704 Год назад +4

    miss u krishna Gaaru

  • @narasimhachena5628
    @narasimhachena5628 Год назад +1

    Super nice really pain songs

  • @narsimhareddy804
    @narsimhareddy804 Год назад +2

    Supper.🎉❤️❤️❤️❤️❤️💋

  • @SureshSuri-cz6ej
    @SureshSuri-cz6ej Год назад +2

    Miss you sir from Karnataka

  • @anjayyachary1918
    @anjayyachary1918 Год назад +6

    Headphones 🎧 pettaka elanti songs vinte anthe sangati ega bayya

  • @boganisujata5805
    @boganisujata5805 8 месяцев назад +5

    మంచి పాట నాకు ఇష్టం ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @KisanMamidi
      @KisanMamidi 6 месяцев назад

      😂😊😢😅1t

  • @siripurapu.ramakrishna.8765
    @siripurapu.ramakrishna.8765 5 месяцев назад +1

    లెజెండ్ కృష్ణ గారు 🎉

  • @paturunarayana2546
    @paturunarayana2546 Год назад +2

    Super 🌟 hit song

  • @user-fn5ny2gg2q
    @user-fn5ny2gg2q Год назад

    Superb

  • @smbshorts7350
    @smbshorts7350 Год назад

    Super song👌

  • @bantu0718
    @bantu0718 7 месяцев назад +12

    We Miss u both yours Krishna gaaru and soundharya garu 💔

  • @sunnygamingtelugu2447
    @sunnygamingtelugu2447 Год назад +1

    Super song,

  • @boinimahender2155
    @boinimahender2155 Год назад

    Superb song

  • @venkateswararaoveerla8811
    @venkateswararaoveerla8811 Год назад +2

    Supersong

  • @jdk3628
    @jdk3628 Год назад +11

    throwing back to 5th class 1995 school days..

  • @user-rn2cy1rx1f
    @user-rn2cy1rx1f 4 месяца назад

    So heart teaching song ❤❤❤❤

  • @srinivaspeddapally3902
    @srinivaspeddapally3902 Год назад +1

    Very nice song

  • @KeerthiPriya-dk2ej
    @KeerthiPriya-dk2ej 24 дня назад

    My favourite song ❤❤❤❤

  • @draja1309
    @draja1309 Год назад +11

    Oid is gold👌

  • @v.narasaiah9002
    @v.narasaiah9002 Год назад +1

    ఐ మిస్

  • @ramakrishna7962
    @ramakrishna7962 Год назад +3

    Simple.super.maa.Anna.superstar.🙏

  • @elayarajar2299
    @elayarajar2299 Год назад

    Super songs mi tamil nadu

  • @krishnamurthy1894
    @krishnamurthy1894 Год назад +25

    Miss you Krishna Garu RIP