VELLURA O MANISHI VELLURA || NUVU KATUKUNA BANGULA SONG ||

Поделиться
HTML-код
  • Опубликовано: 3 окт 2024
  • ASURA MUSIC AA PRODUCTIONS
    MUSIC DIRECTOR || LYRICS || ACTOR || SINGER
    BALU K ASURA
    #balu_k_asura
    MUSIC : AG STUDIOS
    DOP & EDITING : ARAVIND KONTAM
    PRODUCER : ASURA MUSICS - 9177049208
    Thank you
    🙏 Please Do watch and Subscribe Asura Music Channel🙏
    FOLLOW ON INSTAGRAM & RUclips
    #asuramusic @balu_k_asura
    #gadwalshiva @singers283
    ఇట్లు
    Asura Music Production
    © All Rights Reserved: Asura Music ( SK2FM-TELANGANA )
    గమనించగలరు - ఈ పాట కేవలం వినోదం కోసం మాత్రమే. ‪@ASURAMUSICS‬
    #gadwalshivasinger
    #asuramusic
    #balu_k_asura
    #2023songs
    #folks
    #folksongs2023
    #instagramfamoussinger
    #singergadwalshiva
    #mammidipandu
    #mammidipandulatestsong
    #youtube
    #youtubeshorts
    #youtubeusashorts
    #usa #russia #india
    #NuvvuKattukunnaBangula
    #VelluraOoManishiVellura
    #AsuraMusic
    #Balu_K_Asura
    #SK2FM

Комментарии • 2,7 тыс.

  • @ASURAMUSICS
    @ASURAMUSICS  2 года назад +477

    తప్పకుండా ఈ పాటను కూడా వినండి ...మీ నిజ జీవితంలో జరుగుతున్న సంఘటనలు గుర్తు చేస్తుంటాయి...
    చూడండి ,షేర్ చెయ్యండి
    ruclips.net/video/Dr7DGnbrq3A/видео.html

  • @kavithak7424
    @kavithak7424 Год назад +32

    వెళ్లురా ఓ మనిషి వెళ్లురా....
    అడవిల ఉంది అందమైన ఇల్లురా❤❤❤

  • @newzen6385
    @newzen6385 3 года назад +205

    అడవుల ఉంది అందమైన ఇల్లుర...అనే పదాలు గొప్పవి...రచన చేసిన అన్నకు వందనాలు

  • @SRINAYGOUD
    @SRINAYGOUD 3 года назад +8

    అన్న మంచి సాంగ్స్... 👌👌👌👌
    మంచి... మీనింగ్స్... ఉన్నాయి...
    వెలురా.. మనిషి... వెలురా...

  • @bvinaykumarboya2379
    @bvinaykumarboya2379 2 года назад +83

    జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు పడినప్పుడే ఇలాంటి రచయితలే ఇలాంటి పాటలు తయారు చేస్తారు ఈ పాట రాసిన అన్న గారికి ధన్యవాదాలు 🙏🙏🙏

  • @rachurinaga8471
    @rachurinaga8471 Месяц назад +2

    ఈ సమాజంలో మనుషుల మధ్య సంబంధాలను గురించి చాలా బాగా చెప్పారు ఈ పాట రాసినవారికి పాడినవారికి కోటి దండాలు బ్రో ♥️♥️👏👏🙏🙏

  • @dhannyasrimusic1854
    @dhannyasrimusic1854 3 года назад +19

    అన్న నీ పాటలు వింటే నిజంగా జీవితం అంటే ఏమిటో అర్థం అవుతుంది అన్న నిజంగా నీకు నా పాదాభివందనాలు అన్న

  • @saiupparapelli2134
    @saiupparapelli2134 3 года назад +96

    సూపర్ బ్రదర్స్ మీ పాట
    మీ వేషధారణ కేక ,,🙏🙏🙏🙏🙏

  • @pagadalachanti1280
    @pagadalachanti1280 2 года назад +7

    జీవిత సత్యం దాగుంది ఈ పాటలో,,ఈ పాటకు పని చేసినవారికి అందరికి ధన్యవాదాలు

  • @ravibravi4075
    @ravibravi4075 Год назад +5

    జీవితం నేర్పించే గుణపాఠం కనా మనుషులు నేర్పించే గుణపాఠం చాలా గొప్పది జీవితంలో చాలామంది మనుషులు మీకు చాలా నేర్పిస్తారు నేర్చుకో కానీ ఎవరిని కూడా ఎప్పుడు ద్వేషించకు వాళ్ళ దగ్గర ఎంత నేర్చుకుంటూ అంత గొప్ప స్థాయిలో ఉంటుంది

  • @SAIRYTv
    @SAIRYTv 2 года назад +5

    సూపర్ సూపర్ సూపర్
    మీకు అభినందనలు

  • @godiselaraju2123
    @godiselaraju2123 3 года назад +10

    జీవితానికి మంచి అర్ధవంతమైన పాట

  • @Satyam.gajjala6
    @Satyam.gajjala6 3 года назад +34

    మీరు రాసిన అమ్మా నాన్న సాంగ్.. అదే మీ లైఫ్ స్టోరీ సాంగ్ ఎంతో బాగుంది అన్న..
    మీ Voice చాలా స్పెషల్ గా ఉంటది ❤️❤️

  • @laxmikanth3889
    @laxmikanth3889 3 года назад +18

    బాలు గారు అద్భుతంగా చేశారు మీరు అదే విధంగా ఇద్దరు పిల్లలు కూడా చాలా అద్భుతంగా చేశారు చాలా మంచిది అనిపించింది నాకైతే

    • @ASURAMUSICS
      @ASURAMUSICS  3 года назад +1

      Tq

    • @lingamurthimuthamalla5239
      @lingamurthimuthamalla5239 3 года назад +2

      చాలా అద్భుతమైన పాట చాలా బాగుంది

    • @chittimko2168
      @chittimko2168 Месяц назад

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤​@@lingamurthimuthamalla5239

  • @sureshs4979
    @sureshs4979 Год назад +5

    అన్న సూపర్ సాంగ్ నా జీవితంలో ఇది

  • @dabbirusrinivasarao3758
    @dabbirusrinivasarao3758 3 года назад +26

    జీవితమనే నగ్న సత్యాన్ని పాట ద్వారా మాకు కనువిప్పు కలిగించారు..Many many thanks for your philosophical song.

  • @yesuyesu114
    @yesuyesu114 3 года назад +6

    పాట రూపంలో చాల బాగ చెప్పారు.అన్నా... Good song

  • @ammumadhu-hv1yv
    @ammumadhu-hv1yv 3 года назад +45

    బాలు అన్న ని పాటలు వింటుంటే ఆ spb గొంతు గుర్తుకు వస్తుంది అన్న నువ్వు అహ మహానుభావుడు అంతటి వాడు కావాలని ఆ దేవుడిని మనసుపూర్థిగ కోరుకుంటున్న

  • @bollampallysrinivas2747
    @bollampallysrinivas2747 3 года назад +8

    సూపర్ Lyrics brother...
    Beautiful song...

  • @krsvanjari1743
    @krsvanjari1743 9 месяцев назад +4

    జీవితం అంటే ఇది కదా😂😂
    సూపర్ అన్నగారు🌹🌹

  • @sureshvasamalla3994
    @sureshvasamalla3994 Год назад +27

    నిజం...ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఊర్లో ఉండద్దు అంటారు

  • @malleshchandangiri9986
    @malleshchandangiri9986 3 года назад +14

    నా జీవితంలో జరిగిన సంఘటనలు కండ్ల ముందుకు కనబడుతోంది సర్ మీరు గ్రేట్ బ్రో

  • @konthamthulasidas2167
    @konthamthulasidas2167 3 года назад +51

    అసుర నీకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీ సాంగ్ మరియు ఎడిటింగ్ బాగుంది మీ కాంబినేషన్ సూపర్ హిట్

  • @asquarekkc1929
    @asquarekkc1929 3 года назад +24

    Happy birthday Balu 💐💐💐🎂🎂🎂 All the best your Bright future...💐💐💐💐lyrics awesome... Tune exlent👌👌👌👌👌

  • @VenkatTeluguYouTuber
    @VenkatTeluguYouTuber Месяц назад +2

    సూపర్ సాంగ్ అన్న
    నువ్వు గ్రేట్

  • @gummadinagaraju2482
    @gummadinagaraju2482 Год назад +2

    Super bro ❤️👍 కొందరు ఏదవలు అలాగే ఈ మన జీవితం చాలా మంది ఉంటారు

  • @navaneethachukka5891
    @navaneethachukka5891 3 года назад +6

    జీవిత సత్యం చాలా బాగా చెప్పారన్నా

  • @బొడ్డుశ్రీనివాస్

    మనిషి జీవితం జీవన విధానం గురించి మంచి మంచి పాటలు రాస్తున్నందుకు ధన్యవాదాలు

  • @boyavenu79
    @boyavenu79 3 года назад +25

    సాంగ్ చాలా బాగుంది అన్న *జన్మదిన శుభాకాంక్షలు మిత్రమా BALU K ASURA 🎤✒️ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఉన్నత శిఖరాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను*🎉🎊🎂💐😍🥰

  • @krishnamrajukindhinti7045
    @krishnamrajukindhinti7045 Месяц назад +2

    చాలా సత్యలతో రాసినవ్ అన్న ఇ పాట

  • @chandrashekara1999
    @chandrashekara1999 25 дней назад +1

    సూపర్ అర్థవంతమైన పాట .

  • @bosu9995
    @bosu9995 3 года назад +4

    Lyrics chala chala bagunayi 👏👏🙏👌❤️

  • @ravrav9041
    @ravrav9041 3 года назад +11

    I wish you many many more happy returns of the day బాలు అసుర గారు💐🎂🤝💯💯💯💯💯

  • @RAVIRATHOD-pp3mh
    @RAVIRATHOD-pp3mh 3 года назад +4

    Super song అన్న... Present situation lo right time correct suitable song..

  • @devarebal2332
    @devarebal2332 2 года назад +1

    Neeja jeevitha sathyalanu okaoka...padhalanu chekurchi chala baga padav anna song ithey nijanga inko range lo undhi......keep rocking anna garu 👌👌👍👍🙏🙏🙏😍

  • @damerasantosh3092
    @damerasantosh3092 2 года назад +3

    👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏 super song very good

  • @MarriKindha
    @MarriKindha 3 года назад +9

    సమాజానికి ఉపయోగపడే గీతాలు తీయడంలో అసుర ముందు వరుసలో ఉంటాడు 🙏 చాలా బాగుంది సాంగ్ అరవింద్ and Asura super మీరు గొప్ప పొజిషన్ లో ఉండాలని మా మార్రికింద ఛానల్ తరపున మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏

  • @sukumararikuppala2181
    @sukumararikuppala2181 3 года назад +4

    Jivitham motham ee song chepparu bro 👌👌👌👌👌👌

  • @aspshortfilms8169
    @aspshortfilms8169 3 года назад +14

    అన్న ఒక్క ఒక్క పదం చాల అద్భుతం గా రాశారు
    ఇదీ కొందరికి అర్ధం కాకా వల్ల గోతులు వల్లే తీసుకుంటారు

  • @pathriritheshrithesh4833
    @pathriritheshrithesh4833 2 года назад +2

    Super Song Anna 👌elanti song NV Chala chenlani korukuntuna Anna 🙏

  • @Bhanuprasadrajula
    @Bhanuprasadrajula 3 года назад +2

    #support balu anna...❤️ Inka elaanti mare no patalatho prajalaku kanivippu cheyyali. anna

  • @harisriharisri6250
    @harisriharisri6250 3 года назад +8

    Many more happy returns of the day Happy birthday Balu Anna na tharupuna Venukondal anna yuvasena tharupuna Hariesh from Ananjipuram

  • @chinthalanaveen9053
    @chinthalanaveen9053 3 года назад +11

    Happy Birthday to you brother song super,,,

  • @NeelammaGuttedarNeelammaGutted
    @NeelammaGuttedarNeelammaGutted 3 года назад +16

    Very Beautiful And Meaningful Lyrics And Music...! Superb... 🙏🙏🙏💖💕

  • @mdsmsd6369
    @mdsmsd6369 17 дней назад +1

    🙏చాల బాగుంది నీ పాటలు 👌

  • @తనిష్కఅనన్య

    Super Song

  • @bethapuravi3898
    @bethapuravi3898 3 года назад +5

    Super song anna THANK YOU SO MUCH

  • @hanudiagnostic5897
    @hanudiagnostic5897 3 года назад +4

    Happy Birthday Dear Balu K Asura All The Best

  • @bhoopalmudhiraj
    @bhoopalmudhiraj 3 года назад +6

    😘 super super super super super brother 😍😍 keep rocking 😍😍

  • @paladugugattaiah4794
    @paladugugattaiah4794 Год назад +1

    Neeko Dhandam bhayya. Congratulations for this song

  • @sravankumar8984
    @sravankumar8984 2 года назад +1

    Excellent bro 💯👌right bro...

  • @anvithsingh7784
    @anvithsingh7784 3 года назад +6

    Many more Happy retains of the day Balu Bro. 🎂🍰🎂🍰🍰🎂🍰🎂🍰🎂🍰🎂🎂🍰🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂

  • @pasham_raju
    @pasham_raju 3 года назад +7

    జన్మదిన శుభాకాంక్షలు బాలు అన్న గారికిఇలాంటి పాటలతో మీ స్వరంతో మమ్మల్ని ఎల్లప్పుడు ఆనందింప చేయాలని మీ జీవితంలో పెద్ద పెద్ద సక్సెస్ లతో ముందుకు వెళ్లాలని మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీ బాలు కె అసుర అభిమాని

    • @ASURAMUSICS
      @ASURAMUSICS  3 года назад +1

      🤝🙏💐

    • @chinachina8763
      @chinachina8763 3 года назад +1

      Nijam e mana venta emi rau kakaopte manalini nami unna family kosam ayina money kavali

  • @jithendharpuli3533
    @jithendharpuli3533 3 года назад +8

    Exlent song sir im daily 10 times listening thise song...

  • @anshusunil5017
    @anshusunil5017 2 года назад +1

    Chala chala Bagaundhi 👌👌👌👌

  • @srikanthgundavaram8498
    @srikanthgundavaram8498 2 года назад +1

    Super song e pata lo chala ardam undi anna God bless you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @silgurilavanya717
    @silgurilavanya717 3 года назад +10

    Super lyrics ...life reality

  • @mulawaguproject5691
    @mulawaguproject5691 3 года назад +8

    పాట చాలా బాగుంది అన్న ఇంత తొందరగా విడుదల చేస్తారు అనుకోలేదన్న

  • @lavanyadanka3561
    @lavanyadanka3561 3 года назад +5

    Nice సాంగ్ బాలు anna🥰

  • @gopammaratlavath8980
    @gopammaratlavath8980 Год назад +2

    EXelent ana super song

  • @muthyamomani4912
    @muthyamomani4912 2 года назад +2

    Nice👍 song chala baagundi

  • @jwalamanikumar9228
    @jwalamanikumar9228 3 года назад +4

    Excellent Song & Lyrics

  • @BHayansh12
    @BHayansh12 3 года назад +5

    💐Happy Birthday Aana 💐🌷congratulations china,🌷first time Acting .Children is very nice Acting 👏👏

  • @mohansoma7752
    @mohansoma7752 3 года назад +6

    ❤️❤️🌹🌹 సూపర్ ❤️❤️🙏🙏

  • @sathgaredasharath2560
    @sathgaredasharath2560 Месяц назад +1

    Super Annayya

  • @jakkalaswapna1381
    @jakkalaswapna1381 2 года назад +2

    Balu garu it's true chala baga chepparu👍👍

  • @its_me_your_akash
    @its_me_your_akash 3 года назад +5

    lyrics 💯percent correct anna🙏...goo message anna🥰

  • @rakeshvoppathothi6734
    @rakeshvoppathothi6734 3 года назад +6

    Super lyrics twins entry super...perfect lyrics..now days same sutation

  • @kishoretalakokkula1162
    @kishoretalakokkula1162 3 года назад +5

    Nice ra Kontham, keep rocking ❤️

  • @manitejasri8946
    @manitejasri8946 Месяц назад +1

    Super bro

  • @kishanreddygoli1921
    @kishanreddygoli1921 3 месяца назад +2

    Supar,anna

  • @rameshmamidala135
    @rameshmamidala135 3 года назад +4

    సౌజన్య పుత్రం సరసీరుజ నేత్రం
    వారణాసి లలితం వైభవోన్నతం
    నటరాజా వరదం పూర్నేందు వదనం
    రచన సృష్టి,'' బాలు ''శతయుస్సు భవేత్💐💐💐ఈ పాటతో హిట్.... నా తరపున ముందుగా. శుభాకాంక్షలు,,,,,,ఇక మొదలైంది అసుర పాటల ప్రభంజనం...

    • @ASURAMUSICS
      @ASURAMUSICS  3 года назад +1

      థాంక్స్ మామిడాల రమేష్ అన్న

  • @tharallakondaiah
    @tharallakondaiah 3 года назад +6

    Great lyrics bro,🙏

  • @raghuramsangawar6207
    @raghuramsangawar6207 3 года назад +7

    Super lyric, voice n music is good. All d best.

  • @rajeshacterbanjaraofficial5215
    @rajeshacterbanjaraofficial5215 2 года назад +2

    Balu Ashura గారూ చాల అద్బుతం suoer song 👌👌👌💯🥰🥰🥰🥰

  • @UgandharAkarapu
    @UgandharAkarapu Месяц назад +1

    Super anna

  • @rameshsiliveru2223
    @rameshsiliveru2223 2 года назад +5

    Super

  • @venkatkrishna8176
    @venkatkrishna8176 3 года назад +7

    Super lyrics true words

  • @ra1muraliravan855
    @ra1muraliravan855 3 года назад +5

    Videographer editing Super🤗

  • @KrupaiahKrupaiah
    @KrupaiahKrupaiah 6 дней назад +1

    Super anna

  • @Ammulu356
    @Ammulu356 2 года назад +2

    Chala bgundi song.. super

  • @dappusanthosh6243
    @dappusanthosh6243 3 года назад +5

    💯% true word's balu anna
    Superb lyrics anna

  • @bhaskarbhaskar2668
    @bhaskarbhaskar2668 3 года назад +11

    Super 👏👏

  • @thotayashwanth5126
    @thotayashwanth5126 2 года назад +5

    Super 👌👌👌

  • @sjtv1893
    @sjtv1893 2 года назад +1

    Super అన్న గ్రేట్

  • @desinikhitha.srinivasulu7163
    @desinikhitha.srinivasulu7163 12 дней назад +1

    Super🎉

  • @samalaraghu151
    @samalaraghu151 Год назад +38

    100% నిజం అన్న
    బాగా పాడారు మీకీ అ దేవుడు మరిన్ని పాటలు పడటంకి శక్తి ప్రసాదించాలని కోరుకొంటున్నాను

  • @maheshalijala575
    @maheshalijala575 3 года назад +107

    డబ్బు అన్నాక అయిపోవాలి 💷
    మనిషి అన్నాక చనిపోవాలి 🛌
    ఇది సృష్టిధర్మం 🕉️🕉️🕉️🕉️🙏

  • @veereshyoutubechannel5524
    @veereshyoutubechannel5524 3 года назад +4

    Music 🎵🎶🎵🎵🎶🎵🎵🎶 exalet anna

  • @bobbynandapuneedi9141
    @bobbynandapuneedi9141 2 года назад +1

    Tqs anna good message excellent 👌👌👌👍

  • @SureshKumar-ic2gd
    @SureshKumar-ic2gd Месяц назад +1

    Super Anna ❤❤❤❤

  • @kankanalajanardhan3656
    @kankanalajanardhan3656 3 года назад +12

    Nice song anna గారు ఇంకా చాలా songs పాడాలి అన్న.

  • @kondalreddynathadi729
    @kondalreddynathadi729 3 года назад +25

    నిజంగా నువ్వు గ్రేట్ బాలు.. సాంగ్ చాలా చాలా బాగుంది..నువ్వు అనుభవించిన కష్టాలకు, కన్నీళ్లకు ప్రతి రూపమే ఈ పాట.. పాటను నమ్ముకుని ఐన వాళ్ళను అందరినీ వదిలిపెట్టి పట్నానికి వచ్చినవ్..ఆకలి మరిచి కన్నీళ్లు దిగమింగినవ్.. నీ ఎదలోని గాయాలను తలుచుకుని నీ కళ్ళలో నిండిన కన్నీళ్ళతో ఎన్నో పాటలు రాసినవ్.. ఆ పాటలన్నీ చాలా బాగున్నాయి..కానీ.. ఈ పాట గురించి చెప్పాలంటే నాకు మాటలు రావట్లేదు...ఒక్కటి మాత్రం నిజం బ్రో..నువ్వు అన్నట్లు నీ పుట్టుక సాధారణం కావచ్చు.. కానీ నీ చావు మాత్రం చరిత్ర అవుతుంది..హ్యాట్సాఫ్ బ్రో..
    మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు..మీరు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని, నిన్ను దూరం పెట్టిన వాళ్ళందరూ నీ విలువ తెలుసుకుని మళ్లీ నీ దగ్గరకు రావాలని, మాకోసం ఇలాంటి పాటలు మరెన్నో రాయాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను...

  • @dandugulaharishanu2493
    @dandugulaharishanu2493 3 года назад +13

    Manasupurthi gaa wish you happy birthday 🎂🎁💐🎈🎉🍫🎈💐to you Anna live 💯 years full happy with enjoy your life keep smilie 😀 be happy god bless you and your maku e llati songs enka a no aneno ravalani aadevudi ni korukuntunanu anna

  • @dravidamusic1867
    @dravidamusic1867 2 года назад +1

    Excellent song super super 👏👏

  • @bathinisrikanthchinnichinn9278
    @bathinisrikanthchinnichinn9278 4 месяца назад +1

    వెళ్ళు రా ఓ మనిషి వెళ్ళు రా అడవిలో ఉంది అందమైన ఇల్లు రా very super

  • @laxmipsws143
    @laxmipsws143 3 года назад +4

    Super lyrics songs🙏🥰🥰

  • @maddelalavanya5538
    @maddelalavanya5538 3 года назад +6

    Many more happy returns of the day annaya

  • @arunakallepally8627
    @arunakallepally8627 3 года назад +8

    Super singing brother👌 it's true words👍u r giving excellent massage to people🥰
    all the best for your bright future

  • @thallapallypravinkrishna5602
    @thallapallypravinkrishna5602 2 месяца назад +1

    Super bro🙏🙏🙏🙏❤️❤️❤️