Mandhi Kompalu Munche||Dhonga Na Kodukulunnaru lokamloPromo||Balu k Asura||Asura Music||
HTML-код
- Опубликовано: 3 окт 2024
- Mandhi Kompalu Munche||Dhonga Na Kodukulunnaru lokamloPromo
||Balu k Asura||Asura Music||
Asura Music Production's
Producer : Balu K Asura & Veeramallu Ganga Prasad
Story & Consept,Tune, Lyrics&Singer : Balu k Asura
Music _ Rajendar Konda
Director _ Bhaskar Sai Keesari
Dop _ LB Srinivas
Editing _ Adharsh Patel
Special thanks
Bommasani Sudhakar Anna
Magans Media
Karthik Village Anveshana
Rohith Kolthuri(KU)
(Dhamaravai Youth & Support`s)
Vinay Pittala
Rajashekar
Swamy K Asura
Vijay Kumar Barla
Johnny TJG
Audio & Media Partner : SK2FM-TELANGANA
Casting :
Veeramallu Ganga Prasad
Balu K Asura
Prashanth Patel Singer
Rohith Kolthuri ( K U)
Shooting Location
Mulugu _ Dhamaravai
More Details Contact please
Asura Music _9177049208
Follow on Instagram
Asuraa Singer 5747
#BalukAsura
#balu k asura songs
#balukasura newsongs
#balu k Asura latest songs
#asuramusic
#asuramusic new songs
#asura balu trending songs
#trending Asura Balu
#balu k asura all songs
#asurabalu
#Trending Reels#latest song's
#shiva #Shiva songs
#balu k Asura all song's
#india #instagram #newsong's
#vairal#youtub
#trending #folks #lastest
#Bondalagadda #katilo kale
#message #subscribe
#latest folk songs
#new folk songs
❤❤❤❤❤❤❤ మంచి సాంగ్స్ ఎకువగా వైరల్ కావు డబుల్ మీనింగ్ సాంగ్స్ అయుతే వైరల్అయితై ఎందుకుఅంటే నీజాం ఎప్పుడీ చేదుగా ఉంటది కాబటి
Full song kosamm enthamandhi wait chesthunnaru...👍 like vesukondii ❤
నేటి సమాజానికి ఇలాంటి సాంగ్స్ చాలా అవసరం 🙏🙏🙏
నిజంగానే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మొదో తెలియకుండా మారిపోతున్న ఈ సమాజం గురించి చాల అద్భుతంగా చెప్పినవ్ ఏ బాలన్న lyrics style మారింది ఐనా కూడా చాల బాగుంది......❤
అన్న మైండ్ బ్లోయింగ్ వర్డ్స్ అన్న 👏👏👌
10000000000000 %. నిజమే
నా మనసులో ఉన్నా దాన్ని మీరు ఈ పాట రూపంలో బయటకు పెట్టినందుకు మీకు చాలా.. THANKS 🙏🏻🙏🏻🙏🏻 అలాగే ఈ సాంగ్ కోసం వెయిటింగ్... ఎప్పుడు వస్తది బ్రో...
ప్రస్తుతం ఉన్న సమాజం పాట రూపంలో అందిస్తున్న బాలు అన్న గారికి ధన్యవాదములు
All the best 🤝
Excellent Song dedicated to this generation 🙏🙏🙏🤝
బయ్య సాంగ్ సూపర్ ఫుల్ వీడియో కోసం వెయిటింగ్
Super Anna
👌👌👌👌👌👌👌👌👌
Anna thop ❤❤😅nuvu
అసురా అన్న is back
👌👌👌👌
Anna super 👍
Lyrics chakassss❤👌👌💪💪
Waiting for full song.....
Wow superb ❤❤
Thondharga release cheyu anna song kosam waiting chudale Ane undhi powerfull lyrics by BalukAsura Annaya❤🔥💯
Super nice song ❤️👌🙏
చాలా బాగుంది ఫుల్ సాంగ్ ఎప్పుడు వస్తాది అని ఎదురు చూస్తున్నారు ఈ యొక్క పాట ఫుల్ సాంగ్ త్వరగా రిలీజ్ చేయవలసిందిగా కోరుతున్నాం అసుర మ్యూజిక్ టీం వాళ్లకి ప్రత్యేక ధన్యవాదాలు
👍👌
❤❤❤❤
మేకవన్నెపులుల లోకం సిగ్గు పడనిసమాజం సుతిమెత్తని రాగం లింగాపూర్ ప్రశాంత్ నటనకు ఓజీవం
ఈ కాలంలో మోసం చేసినవాడు బాగుపడుతoడు
మోసపోయినవాడు బాధపడతండు 😢😢😢
సూపర్ బాలు BRo❤🙌👏
Anna super song
Super
Super
పూర్తి సాంగ్ కోసం వెయిటింగ్
❤😅kevu keka
అన్నా చాలా గొప్ప సందేశాత్మక రచన చాలా బాగుంది పాటకై ఎదురుచూస్తూ ఉంటాం ప్రతి ఒక్కరికి తెలిసేలా చేయుటకు సిద్ధమై ఉంటాం 👍🤝👌👏🙏
చాలా బాగుంది నేటి సమాజానికి correct గా సరిపోతుంది
❤❤
Super super ❤❤❤❤
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️
Prashanth nuv thopu acting ra❤️
Anna Inka yenni rojulu waiting anna Balu anna
Super music 🎶 Brother
❤ from raghunathpur
వీరమల్లు గంగ ప్రసాద్ - జాయాహో ఆసుర music👌
సమాజం లో నేటి జనాల గురుంచి అద్భుతంగా రాసిన,పాడిన మీకు🙏
Dj పాటలు వాటి వల్లా, మరిచిపోతున్న సామాజిక జన చైతన్య గీతాలను మళ్లీ మీ ద్వారా వినగలుగుతున్నాం.
Super song anna
Supper and meaningfull song👌
Anna pata chala Bagundhi annaya nijam chupinchavv e pataloo
Superb song 👌👌👌
Super annaga 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
సూపర్ సాంగ్ ఇలాంటి వాళ్ళు పక్కనే ఉంటారు.....మనం నమ్మేలా ప్రవర్తిస్తారు మన కొంపలే కూల్చి పోతరూ జాగ్రత్తా ఓహో సమాజా మా జరా జాగ్రత్త........మంచి సాంగ్ బాలు గారు❤❤❤❤❤❤❤
అన్నా ఇంకా ఎన్నిరోజులు సాంగ్ గురించి వెయిట్ చేయాలి తొందరగా రిలీజ్ చేయండి ఐ యాం వెయిటింగ్ ఫర్ సాంగ్
Super bro ❤
Bagundhi🎉❤ super
👌👌👌👌😍😍😍 acting super
👌🏻👌🏻👌🏻🎉🎉🎉🎉🎉🎉🎉🎉🔥🔥🔥🔥🔥
Super song annaya❤
సూపర్ లిరిక్స్ తమ్ముడు బాలు
Super nice chala chala bagunid sir song 💐💐
Redlarepaka.... Supporting.... You.. It's me mahesh kandhula😊😊......
Waiting full song😊😊😊
Super bro
Superb song Brø...💥
Super annayya😊 jai bheem ✊
ఈ జనరేషన్లో ఉంటే మనుషులు ముందు ఓ మాట వెనుకో మాట
Kekaa😅❤
ప్రస్తుతం ఉన్న సమాజం పాట రూపం లో అందిస్తున్న బాలు కె అసుర గారికి దన్యవాదాలు🙏🙏🙏😊
🔥🔥🔥
It's 💯 % true brother song super hit avuthundhi BGM sound quality super ga undhi bro headphones lo vintte super ga undhi bro ... 👌👍
🖤🔥
First like
100% right evvarini nammalo ardam kavatledu paiki thiyyati matalu lopala matram manapai paga and kullu ela nashanam cheyyalo edu evvanni untai chi em brathukulo emo manchiga brathukuthe kuda oruvaru e samajamlo
🔥🔥🔥
Video super
Waiting for full song
🎉❤❤😅
superb Balu anna lyrics
సాంగ్ చాలా బాగుంది అన్న ఫుల్ సాంగ్ ఎప్పుడు పెడతారు❤❤❤
ಸೂಪರ್ ಬ್ರದರ್,,,yes and super,,,👌
Super anna
Super song asura
Super 🥰😘
anna superga undi anna
ee గాయకుడు కు హ్యాట్సప్ మంచి గాయకుడు ఉత్తమ భవిష్యత్తు vundhi
సూపర్ 👏 ❤
పూర్తి సాంగ్ ఎప్పుడు వస్తాది అన్న తొందరగా రిలీజ్ చెయ్యండి అన్న
మంది కొంపలు ముంచి మంటల్లో చలిగాగే దొంగ నా కొడుకులు ఉండ్రు .....ఓకే గానీ గీ
నమ్మించి మన గొంతు తడిబట్టతో కోసే తెలివి కల్లోళ్లు ఉండ్రు .....ఏంది బ్రో , వాడు కూడా లంగో , లపంగో అని రాయాలి గానీ …..నమ్మించి మన గొంతు తడిబట్టతో కోసేటోడు తెలివి కల్లోడు అంటే అందరు అలాగే చేస్తారు బ్రో , ఏంటి బ్రో అసలు ని ఉద్దేశం …..రాసేటప్పుడు ప్రాస ఒక్కటే కాదు కొద్దిగా అర్థాలు కూడా చూసుకోండి బ్రో .
అన్న సూపర్ పర్ఫార్మెన్స్ సూపర్ యాక్టింగ్ సాంగ్ బ్యూటిఫుల్❤❤❤
@balu k Asura Anna e Generation ki thagattuga correct message Echinav Anna ❤️👏👏
చాలా మంచి పాట సూపర్ గా చేశారు సార్
Wetting full song 🎵
Thop Anna nuvu asalu 😊😅
Full song I'm waiting ❣️❣️❣️❣️❣️❣️❤❤❤❤❤❤
Has soon has possible bro release cheyandi we are waiting for this song ❤❤❤❤
నిజమే నమ్మించి మోసం చేసే దొంగ కొడుకులు ఉన్నారు... అలాంటి వాళ్ళతో సమాజానికి ముప్పు... నిజాయితీ పరులు మోసతారు....బాలు k అసుర సమాజాన్ని అధ్యయనం చేసి నిజాలను నీ పాటల రూపం లో తెలియజేస్తున్నందుకు అభినందనలు 💐💐💐💐
సమాజానికి ప్రతీ నిత్యం ఏదో చెప్పాలనే ఆలోచన, చుట్టూ ఉన్న సమాజాన్ని తన పాటతో మేల్కోల్పాలనే తపన అసుర అన్నది ✓
రగులుతున్న నిప్పు కణికలా తన కలం ఎప్పుడూ పదునెక్కుతూనే ఉంటుంది.
అసుర పాటకు విశ్రాంతి అస్సలు ఉండదు. 🔥
కొలిమిలో మండుతున్న అగ్గిలా తన విజయ పతాకం ఎగరవేయడానికి మళ్లీ వస్తున్నాడు.
*COME BACK ASURA MUSIC*
ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జరుగుతున్న సమాజం🙏🙏
Super lyrics anna 💥🫰
Bro title kanipinche cheyi poster kanosthaledhu bro neeke reach vosthadhi
త్వరగా... ఫేమస్ చేయండి బ్రో... ఇలాంటి సాంగ్.... Good massage.. కొండా....
Sp r bro ❤❤❤❤
ఇ సమాజం గురించి
పాట రూపం లో చెప్పే ఏకైక సింగర్ బాలు మాత్రమే
Super duper hit anna
Anna Acting Matram Vere level anna ❤