కన్న తల్లే కూతురికి శత్రువు..?: Ennenno Janmala Bandham Episode - 2 | Mirchi Madhavi | Qube TV

Поделиться
HTML-код
  • Опубликовано: 17 янв 2025

Комментарии • 227

  • @lakshmi61919
    @lakshmi61919 3 месяца назад +24

    మేడం. మీరు ఈ సమస్యను చాలా బాగా పరిష్కరించారు..... మనుషుల్లో మృగాలను చూసాను... నేను..... ఈ ప్రోగ్రాం..లో... మీరు చాలా బాగా మంచిగా మాట్లాడి సాల్వ్ చేశారు.... అవతలి ఇంకొక ఆడపిల్ల కాపురం పోకూడదని కూడా ఆలోచించారు... వీళ్ళ విషయంలో ఇంకోసారి కాలేజీ చేసుకుంటే తన తన జీవితం రోడ్డుకి ఎక్కుతుందా అని అర్థమయ్యేలా చేశారు వాడికి..... నేనైతే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మకి బుద్ధి లేదంటాను..... ఇంత జీవితం చూసి ఏమి నేర్చుకుంది ఆమె.... బయట ఇలాంటి మగాళ్లు ఇంటికి ఒకళ్ళు ఉన్నారు........ మీరు నమ్మినా నమ్మకపోయినా..... ఇలాంటి ఆడవాళ్ళు కూడా ఉన్నారు పని వాళ్ళుగా వచ్చి డబ్బులు కోసం ఏమైనా చేసే వాళ్ళు...... కానీ తన జీవితం అయినట్టు కూతురు జీవితం కూడా కావడానికి ఆమె సిద్ధపడింది చూడండి నాకు అస్సలు అది నచ్చని నచ్చలేదు..... ఆవిడ నీ ఒక్క చెంప దెబ్బ నా కొట్టు ఉండాల్సింది అమ్మ మేడం...... మన దేశంలో వందకు 70 శాతం మంది ఆడవాళ్లు సగం కష్టాలు తోనే ఉన్నారు..... వాళ్లలో 30 శాతం మంది తప్పుడు దారిలోనే వెళ్తారు...... ఎందుకంటే వాళ్లకు అది ఈజీ దారి..... కానీ కన్న బిడ్డల్ని కూడా దారిలో నింపే వాళ్ళు చాలా తక్కువ వంద మందిలో 1ఒక్క లోనే నేను చూస్తా.... పరిస్థితిని ఎలాంటివైనా కావచ్చు...... ఆ అమ్మాయి వీడియోలు అతని దగ్గర ఉన్నా కూడా.... వాళ్ళ అమ్మ అలా ఒప్పుకోకుండా ఇంకా ఏదైనా దారి ఆలోచించి ఉంటే తనలో ఇంకా అమ్మతనం ఉంది అనుకునే దాని...... ధైర్యం ఉండాలి.... ప్రతి ఆడపిల్లకి ఇలాంటి ధైర్యం ఉండాలి..... ఆడపిల్లని కన్న తల్లికి కూడా ఉండాలి...... ఇంటింటికి ఇలాంటి మగవాళ్ళు ఉన్నారు అందుకని...😊😊😊

  • @kameswarimaddali9287
    @kameswarimaddali9287 3 месяца назад +26

    ఈ కేస్ రమ్యగారు, కల్యాణ చక్రవర్తి గారు ఇంకా బాగా డీల్ చేసి ఉండేవారు. వాడిమీద కేస్ పెట్టాలి. తల్లీ కూతుళ్ళకి పోలీస్ ప్రొటెక్షన్ అవసరం. బయటకు వెళ్లినవాడు వాళ్లని వదులుతాడా?

  • @umamaheswararaokota8406
    @umamaheswararaokota8406 4 месяца назад +230

    మీరు పూర్తిగాన్యాయం చెయ్యలేదు బయటికి వెళ్లినతరువాత వాడు వాళ్ళిద్దరినీ ఏదైనా చేస్తే బాద్యులేవారు, మీరువాడ్ని పోలీస్ లకు సరేందర్ చేస్తే బాగుండేది రేపు వాళ్లపైన పిజికల్ దాడిచేస్తే మీరు రక్షిస్తారా? మీరు చేసింది ముమ్మాటికీ తప్పు.వాడ్ని వదలకండి వాళ్ళ లైఫ్ రిస్క్ లో పెట్టేరు.

  • @Siddraju-jk7rg
    @Siddraju-jk7rg 2 дня назад

    ಹಲೋ ಮೇಡಂ ವಾಲ್ಕಿ ಚಪ್ಪತಿ ಇಸ್ಕೊಂಡು ಕೊಟ್ಟಲ ಆ ಪಿಲ್ಲನ ದಯಾ ಚೆಹಿ ಹೆಲ್ಪ್ ಚೈಂಡಿ ❤❤

  • @ChilakaRamarao
    @ChilakaRamarao 9 дней назад

    Super madium

  • @krishnaveni1947krishnaveni
    @krishnaveni1947krishnaveni 4 месяца назад +1

    మేడమ్ సూపర్ మీరు🙏🙏🙏🙏🙂

  • @KnagaKadari-lr4kt
    @KnagaKadari-lr4kt 4 месяца назад +10

    Ramya madam ayithe bagundu

  • @RadhaDasara-r6n
    @RadhaDasara-r6n 2 месяца назад +1

    Super madam

  • @yashodagurram3490
    @yashodagurram3490 3 месяца назад +1

    👌

  • @astrostudent2302
    @astrostudent2302 4 месяца назад +1

    i like anchor

  • @thotakuri
    @thotakuri 2 месяца назад

    Super medam ❤

  • @pundruvenkatarao
    @pundruvenkatarao 4 месяца назад +18

    చక్కగా చెప్పారు మెడం గారు

  • @leyakumari343
    @leyakumari343 4 месяца назад +27

    రమ్య మేడమ్ అయితే కరక్ట్ న్యాయం జరుగును ఆ అమ్మాయికి

  • @Kurapatiprasad-gn4pg
    @Kurapatiprasad-gn4pg 4 месяца назад +1

    ❤ super super super
    Great medam ❤❤

  • @nandhini_patnaik1593
    @nandhini_patnaik1593 4 месяца назад +2

    Bharyaki em emotional feelings levaa shock avvaledhu😂

  • @narayananarayudu3264
    @narayananarayudu3264 4 месяца назад +15

    ఈ ప్రోగ్రాం మరీ దరిద్రంగా ఉన్నది ఈ కేసు హీట్ tv
    రమ్య మేడం గారైతే చాలా బాగా డీల్ చేసి ఉంటారు

  • @sitharamamurthy6575
    @sitharamamurthy6575 4 месяца назад +6

    కమాండ్ గా మాట్లాడలేఖ పోయారు. ప్రోగ్రాం నిర్వహించడం లో లోపం కనిపిస్తుంది. పాల్గొన్నారు వారి వివరాలు తెలియచేయగలరు.
    అందమైన జీవితం ప్రోగ్రాం లాగ ఇంకా మెరుగు పడాలి అని నా అభిప్రాయం

  • @BvnpBvnp
    @BvnpBvnp 2 месяца назад

    ఈమె లైఫ్ కోచ్ మాత్రమే.........

  • @kottalananajinnanaji3800
    @kottalananajinnanaji3800 3 месяца назад

    Super medam s kruthajnetalu supaper 👌👌👍👃🌲🥀

  • @rajarammerugu7666
    @rajarammerugu7666 4 месяца назад

    Hi madam very good job and done,🙏🙏

  • @srilataiyer1336
    @srilataiyer1336 4 месяца назад +1

    😢😢om namah shivaya om namah shivaya

  • @kaluvalabalaji611
    @kaluvalabalaji611 2 месяца назад

    Nise wife 💯

  • @veenatata9691
    @veenatata9691 2 месяца назад +1

    Inni beeps aithe show meeda interest pothundhi, already faces cover chesaru kada

  • @esulalitha167
    @esulalitha167 3 месяца назад

    Nice madam

  • @muggumachagirimachagiri6314
    @muggumachagirimachagiri6314 3 месяца назад +1

    మీరు కౌన్సిలింగ్ ఇచ్చి పోలీసు వాళ్ళ చేతిలో అప్పజెప్పి పంపించాలి ఇలాంటి వాళ్ళని కేవలం మీరు చెప్పే వదిలేసినంత మాత్రాల్లో వాళ్ళు మారతారు అని ఎలా అనుకుంటారు మీరు అలాగే లేడీస్ కూడా అలా మోసం చేయకూడదు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని బతుకుదెరువు కోసం ఇలాంటి పని చేసే ఆడవాళ్లకు కూడా మీరు కౌన్సిలింగ్ ఇవ్వాలి

  • @SandhyaRani-yg8tz
    @SandhyaRani-yg8tz 4 месяца назад

    Chala baga matladi vadiki buddi chepparu mdm mi qube tv 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @hariprasadmateti9829
    @hariprasadmateti9829 4 месяца назад

    Super Madam nd Saritha garu vadiki correct ga buddi chepparu e lanti na Kodukulakulaku Police station, chattam, cases petti joil lo chippa kudu thinipinchali Madam any how good judgement, super Thankyou madam👍👌🙏🙏🙏

  • @VundyalaPhaniSheakerReddy1955
    @VundyalaPhaniSheakerReddy1955 4 месяца назад

    SUPER

  • @jettimahendar4285
    @jettimahendar4285 4 месяца назад +46

    నాకు అనిపించింది వాళ్లకు న్యాయం జరగలేదు అని ఇలాంటి వాళ్లకు ఇది కథ కాదు ప్రోగ్రాం లో చాల చక్కగా న్యాయం జరిగేది అనిపించింది

  • @BSPRABHU
    @BSPRABHU 4 месяца назад

    Excellent research and investigation.

  • @luckylucky-mx8mu
    @luckylucky-mx8mu 3 месяца назад +1

    Anni episode lo emi ammai 3 episode lo

  • @PashaMd-lw4tu
    @PashaMd-lw4tu 4 месяца назад +1

    Good

  • @katakampadmavathi5899
    @katakampadmavathi5899 4 месяца назад +11

    సూపర్ మేడం చాలా తీర్పు ఇచ్చారు

  • @narayanajaladi986
    @narayanajaladi986 3 месяца назад

    Supar medem

  • @saminenirajasrinivasarao9757
    @saminenirajasrinivasarao9757 4 месяца назад

    Great job super Excellent madam

  • @foramforbestsociety2963
    @foramforbestsociety2963 2 месяца назад

    వారికి పూర్తి న్యాయం చేయాలంటే వారికి కనీసము 6మంత్స్ గమనించాలి సయపడుతూ ఉండాలి వాడు కోపంతో ఏదైనా చేయవచ్చు చేయించవచ్చు అని నా అభప్రాయం 😂

  • @DivyatejaLakkam
    @DivyatejaLakkam 4 месяца назад +35

    Ramya medam ayite super solv chesu hit tv ki pote ayipov

  • @YesuratnamKahn
    @YesuratnamKahn 3 месяца назад

    🙏🙏🙏🙏 shalabagasapparuadam

  • @NaikVeera
    @NaikVeera 4 месяца назад +1

    Ammai ku nyayam cheyandi madam 🙏🙏

  • @Alekuanrm
    @Alekuanrm 4 месяца назад +2

    మాధవి mam సూపర్ గా చెప్పారు 🎉

  • @PrasadAyangar
    @PrasadAyangar 4 месяца назад +4

    అమ్మ బాబోయ్, ఎంత భయంకరం ?
    ఇక నా వల్ల కాదు.

  • @subbalakshmi2741
    @subbalakshmi2741 4 месяца назад

    Super 🙏

  • @SureshKumarJalda
    @SureshKumarJalda 4 месяца назад +9

    మీరు వాళ్లకు ఏమి న్యాయం చేస్తారు.
    తరువాత వాళ్లకు ఏమన్నా అయితే
    బాధ్యత ఎవరిది మీకు న్యాయం చేయ రాకుంటే వాళ్ళను పిలవద్దు.

  • @DeepikaPrasad-cg6ow
    @DeepikaPrasad-cg6ow 3 месяца назад +1

    మీరు కరెక్ట్ గా వాళ్ళని భయపెట్టడం లేదు రమ్య మేడం కరెక్ట్ గా చెప్పిను

  • @RobbaLucky
    @RobbaLucky 4 месяца назад +2

    Super GA cheapparu Madam

  • @MarthaSatthigalla
    @MarthaSatthigalla 4 месяца назад +11

    ఈ కేసు లాయర్ రమ్య మేడం గారికి ఇవండీ

  • @panduvizag7350
    @panduvizag7350 4 месяца назад

    I'm crying

  • @muggumachagirimachagiri6314
    @muggumachagirimachagiri6314 3 месяца назад +1

    కాకపోతే ఇక్కడ మీ న్యాయం వన్ సైడే ఉంది మేడం ఒక కన్నతల్లి కూతుర్ని అలా చేయాలని ఆలోచించింది అంటే ఆ ఆ భవాని కూడా మీరు సరైన కౌన్సిలింగ్ తీసుకోవాలి ఖచ్చితంగా ఆవిడ

  • @AdhadavijiyaA.vijiya-gi4xd
    @AdhadavijiyaA.vijiya-gi4xd 4 месяца назад +6

    Tq medam thanaku life echaru ❤❤

  • @mohamedrayees9952
    @mohamedrayees9952 4 месяца назад +1

    I really like the way anchor talking.. baga cover chestunaddu Gunda mokham 😂😂

  • @narsimhareddy884
    @narsimhareddy884 4 месяца назад +28

    అమ్మాయి ని జూనైలు హోమ్ కు పంపండి వాళ్ళ అమ్మ తో పంపవద్దు

  • @subbasastry7195
    @subbasastry7195 4 месяца назад

    Super mam

  • @lavanyathomasreddy3364
    @lavanyathomasreddy3364 3 месяца назад

    This is not complete judgement... he has punishment...

  • @nifs011
    @nifs011 3 месяца назад

    Nice script .. ayana kottina taruvata .. thananthata thanu .. mik pettukunnadu

  • @yashodagurram3490
    @yashodagurram3490 3 месяца назад

    Dramalu.bagachestundi

  • @pandugaram8953
    @pandugaram8953 3 месяца назад

    Ramya medam ravali

  • @maheshsambari-
    @maheshsambari- 4 месяца назад +5

    Ramya medam garu villaki correct ga panishment chestadi

  • @Aallarrcuhfj
    @Aallarrcuhfj 4 месяца назад +15

    అన్ని షో లో ఈ అమ్మాయి నే మాట్లాడుతుంది ఒక్కసరి సర్రిగా వినండి

  • @kdm916raju
    @kdm916raju 2 месяца назад

    తల్లి గట్టిగ ఉంది, దీన్ని దేంగాలీ. దీని పిర్రలు చాలా బాగున్నాయి

  • @viratsreenivasulu6840
    @viratsreenivasulu6840 4 месяца назад +14

    E programme ki Ramya Ramya medam avasaram😊😊😊😊😊

    • @luckylucky-mx8mu
      @luckylucky-mx8mu 3 месяца назад

      Evi only scripts andi oka sari anni episode chudndi

  • @viratsreenivasulu6840
    @viratsreenivasulu6840 4 месяца назад

    mache nayam chesaru medam😊😊😊

  • @shravyapopuri7263
    @shravyapopuri7263 4 месяца назад

    Ee beep sounds enduku andi.. program

  • @BangarammaGolagani
    @BangarammaGolagani 4 месяца назад +9

    తల్లి అని మాత్రం అనకు అ మాటకు చాలా విలువ ఉంది నువ్వు డబ్బు సంపాదించలని ఆశా పుట్టి నీ బిడ్డ భవిష్యత్తు పోగొట్టలని చూస్తున్నవు.నీకు సిగ్గు లేదు అమ్మ అనే మాటకి కలంకం తెచ్చావు.

  • @neelammasthanamma3462
    @neelammasthanamma3462 4 месяца назад +2

    మేడం మీరు ఆ వెధవని వదిలేశారు వాడు వీళ్ళని ఏమైనా చాటుగా చేస్తే వాడు అలా మీరంటే భయం లేకుండా అలా ఉన్నారు మీరు కూడా రమ్య మేడంగారు లాగా మేడం గారు లాగా వాయిస్ గంభీరంగా మాట్లాడాలి కానీ మీరు 30,000 వాళ్లకి ఫైన్ చాలా తక్కువ మేడం వాడు వన్ లాక్ ఇచ్చాను అంటున్నాడు కాబట్టి వాడి చేత ఫైవ్ లాక్స్ కట్టించాలి మీరు అప్పుడు అలాంటి వారు ఇలా చేయకుండా ఉంటారు నిజంగా ఆ పాప చాలా ధైర్యంగా మీ దగ్గరకు వచ్చి తన లైఫ్ని సేవ్ చేసుకున్నది అని ఈ తీర్పుకి మనం అనుకుంటున్నాం అనుకుంటున్నాం కానీ వాడు కాకుండా వేరేవాళ్ళ చేత ఏమైనా చేపిస్తే ఏంటి పరిస్థితి కానీ అతన్ని వదలొద్దు కేసు పెట్టండి మేడం వారికి ఏదైనా హాని తలపెడితే దానికి కారణం అతనే అని పిఎస్ లో నమోదు చేయించండి నేను మీకు చెప్పేటంత దానికి కాదు

  • @fayazkhan3401
    @fayazkhan3401 4 месяца назад +1

    Ancor super

  • @madhuryaa8561
    @madhuryaa8561 4 месяца назад

    Aamantran confidence madam

  • @kathyakathya2251
    @kathyakathya2251 2 месяца назад +1

    Pandi mudra nenu thaliva

  • @MarthaSatthigalla
    @MarthaSatthigalla 4 месяца назад +5

    మీకూ సరిగా అడగడానికి రావడం ledu

  • @ushasankar2816
    @ushasankar2816 4 месяца назад

    Program lo clarity ledu…anni beep lu enti talanoppi vochhindi

  • @rammanturu6525
    @rammanturu6525 4 месяца назад

    Why you people are using beep?

  • @GollaRahulBasha
    @GollaRahulBasha 2 месяца назад

    Ramya medam karyitu vidiki

  • @anandroy7816
    @anandroy7816 4 месяца назад +1

    What that wife simply sat and watching movie

  • @tunnu_munnu
    @tunnu_munnu 4 месяца назад +1

    డబ్బు ఇస్తే వస్తారా ఇది కరెక్ట్ హా సూపర్

  • @dhananjayanaidugulla1747
    @dhananjayanaidugulla1747 4 месяца назад +28

    మీరు ఆ మేడం ని మార్చండి లాయర్ రమ్య మేడం అయితే సూపర్

  • @ramanimani2632
    @ramanimani2632 4 месяца назад +6

    Mirchi madhavi garu Roja ki minchi chestunnaru.great job.

  • @SureshKumarJalda
    @SureshKumarJalda 4 месяца назад +2

    వీడిని వదిలి వాళ్లకు మీరు ఏమి న్యాయం చేస్తారు - బయటకు వెళ్ళాక వాడు ఏమన్నా చేస్తే బాధ్యత ఎవరిది - చట్ట పరంగా వాణ్ణి శిక్షించిన లేదా వాడితో ఏమైనా రాపించుకుని పెట్టుకున్న వాడికి ఒక భయం ఉండేది

  • @muggumachagirimachagiri6314
    @muggumachagirimachagiri6314 3 месяца назад +3

    ఆ కాంట్రాక్టర్ది ఎంత తప్పు ఉందో భవానిది కూడా అంతే తప్పుంది

  • @lakshmianuradha5605
    @lakshmianuradha5605 4 месяца назад +28

    దవడ పగలకొట్టాలి, రమ్య madam అయితే correct గా చేసేవారు...

  • @Suneetha7485
    @Suneetha7485 4 месяца назад +1

    Madam adavallakii adavallu akada sayam cheysthunaru

  • @yashodagurram3490
    @yashodagurram3490 3 месяца назад

    Okay.kuthury.ani.goppaga.natisty.emu.chyanu.andi

  • @inampudiniranjanrao1148
    @inampudiniranjanrao1148 4 месяца назад

    Who is reAl culrprt maďam

  • @user-pv1iz7nr3v
    @user-pv1iz7nr3v 4 месяца назад +2

    Madem super

  • @yashodagurram3490
    @yashodagurram3490 3 месяца назад

    Nenu.nammuthunna.kani.alanti.mundalu.vunnaru.vuntaru.thally.ala.vundadu.antaru.kani.vuntaru.😘

  • @panduvizag7350
    @panduvizag7350 4 месяца назад

    Dr kalyana chakravarthi ki velthe nyayam jarigiddi

  • @kotireddy6407
    @kotireddy6407 4 месяца назад +1

    మొత్తం బీఫ్ సౌండ్ వెయ్యండి మేడం

  • @ysambasivarao3579
    @ysambasivarao3579 4 месяца назад +5

    ఇలాంటి వీడియోలు చిన్న నటీనటులతో తీస్తున్నారు. ఇవన్నీ న్8జంగా జరిగినట్లు ప్రజలు భ్రమ పడతారు. యివి8 కేవలం కల్పించి తీసిన వీడియోలు మాత్రమే.

  • @madhuryaa8561
    @madhuryaa8561 4 месяца назад +1

    Ramya madam Kalyani Garu doctor

  • @panduvizag7350
    @panduvizag7350 4 месяца назад

    Yee papaki help kavala
    Peru vaddu
    We help

  • @MittakoluKishorkumar
    @MittakoluKishorkumar 2 месяца назад

    మేడం మీ పాపకి అన్యాయం జరగకుండా న్యాయం జరిగేలా చూడండి ప్లీజ్

  • @VijayKumar-mu6vq
    @VijayKumar-mu6vq 4 месяца назад +2

    ramya medam garu super ga cheptaru meru sarigga cheppatam ledu. vadidi tappu & adadanilooo kuda tappu undi tanaki buddi cheppatam ledu. okkarike kadu eddariki cheppandi.

  • @mynashaik6574
    @mynashaik6574 4 месяца назад +1

    Pls మేడం a ammai ni kapadandi

  • @haseenashaik7663
    @haseenashaik7663 4 месяца назад

    Edi original program kadu, kalpitham matrame,thelustundi

  • @gummadiharanadh5511
    @gummadiharanadh5511 3 месяца назад

    ఆ సార్ ఎవరో అడగరేమిటి madam

  • @Bm10newstelugu
    @Bm10newstelugu 4 месяца назад

    Naku telsi vadini a anty ne nakichesindhi anukuntunna elantivi chala jarigae

  • @kavitharani1744
    @kavitharani1744 4 месяца назад

    E show lo vunna anchor and madam names ento evarikaina thelisthe chepthaaraa friends??

  • @kondagurlavenkatesh1024
    @kondagurlavenkatesh1024 3 месяца назад

    adolani am anara am nyayam chestar miru

  • @safoorabhanu2721
    @safoorabhanu2721 3 месяца назад

    Magavaadu Lekapote Ammai Tho Vedha Va Veshalu Ekkuva Ve Kondaru Lady's Intlo Pani Cheyyam Kastam Padam Ani Fece Mida Cheptunnaru ..Maku Sukham Kaavali Cheppe Lady's Unnaru Middle Class Valla Intlo Pani Cheyyatanike Okallu Ravatam Ledu ... 😢😢😢 Maga Vaadu Buddi Vonkara Buddi Telusu Kada Madam 😢😮

  • @adilakshmig4313
    @adilakshmig4313 4 месяца назад +5

    మగాడైతే ఎన్నైనా చేస్తాడా పక్కన భార్య సుద్దపూస లాగా కూర్చో ఉంది కదమ్మా నాకు చలనం ఉందా లేదా చెప్పు తీసుకొని కొట్టుకుంటా

  • @UmaMaheshwari-p9e
    @UmaMaheshwari-p9e 4 месяца назад +1

    Pls send him to jail he vl not leave them if u send him to jail he vl be there n they can escape

  • @georgedev7409
    @georgedev7409 4 месяца назад +2

    Better cancel this programme!! This is not the way to deal and help innocent