Idi Katha Kadu Jeevitham EP -128 | Dr.Kalyan Chakravarthy | Advocate Ramya | Sreevani

Поделиться
HTML-код
  • Опубликовано: 27 дек 2024

Комментарии • 258

  • @Nunekrishnaiah1980
    @Nunekrishnaiah1980 2 месяца назад +75

    మంచి ప్రోగ్రామ్ టీవీ యాజమాన్యానికి సార్ కి రమ్య మేడం కి శ్రీ వానికి వీరి కాంబినేషన్ చాలా మంచి ఉంది ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ ఆ భగవంతున్ని నమస్కరిస్తున్నారు జైశ్రీరామ్

  • @NagalaxmiMergu
    @NagalaxmiMergu 2 месяца назад +100

    Sir smile ki oka like plzzzzzzzzzzzz

  • @licmurali7949
    @licmurali7949 2 месяца назад +67

    డాక్టర్ గారు మీ పంచుల్లు అండ్ మీ స్మైల్ అండ్ రమ్య మేడమ్ గారు స్మైల్ చాలా భగుంటది .

  • @Lallieslavath
    @Lallieslavath 2 месяца назад +41

    Ramya madam what a smile..

    • @akshithamalothu6101
      @akshithamalothu6101 2 месяца назад

      😢Vy
      vt
      t g ygmp hub y
      G
      Gby yyyy tv g yvp ym g
      yg
      gp
      y myygy Y Y M
      G
      😢 Y
      MY🤦🏻‍♂️

  • @Kjayaramteluguhindupur2165
    @Kjayaramteluguhindupur2165 2 месяца назад +34

    After గ్యాప్, smile is back రమ్య మేడం గారు, and కళ్యాణ్ sir 😂😂😂😂😂

  • @nsns6167
    @nsns6167 2 месяца назад +48

    ఏయ్ మీరిద్దరిలో ఎవరోకరు నిజం చెప్పాలి🤣🤣 శ్రీవాణి గారు సూపర్ 🤣👌

  • @abubabu3272
    @abubabu3272 2 месяца назад +53

    మేడం మీ నవ్వు చాలాబాగుంది గాడ్ బ్లెస్స్ యు ❤

    • @prameelarani9285
      @prameelarani9285 2 месяца назад +1

      వాడి గొయ్యి వాడే తీసుకున్నారు

  • @srinivasreddygundeti4543
    @srinivasreddygundeti4543 2 месяца назад +12

    ఈ మధ్య కామెడీ సినిమాలు చూడడం లేదు,
    ఈ ప్రోగ్రాం చూస్తే చాలు డాక్టర్ గారి పంచులకు కడుపుబ్బ నవ్వు వచ్చు😂😂

  • @padminiboora4272
    @padminiboora4272 2 месяца назад +10

    కట్టే కొట్టే తెచ్చే అనే ఈ ఆరు అక్షరాలలో గల కష్టాన్ని రెండు
    వాక్యాలలో చాలా సింపుల్ గా
    ఒప్పించారు. భావ సంపూర్ణ, సార గర్భిత సారాంశాలను
    కుక్క కాటుకు చెప్పు దెబ్బ భలే వేశారు. రమ్య మేడం గారికి
    శతకోటి వందనాలు..👌👌👌🙏🙏🙏

  • @PuttamarajuHyma
    @PuttamarajuHyma 2 месяца назад +154

    డాక్టర్ గారు మగజాతి ని తొక్కేశారు అన్న డైలాగ్ చాలా బాగుంది మేడంగారు మీ నవ్వు బాగుంది

  • @crazyboysss7572
    @crazyboysss7572 2 месяца назад +27

    ఈ ఎపిసోడ్స్ కి ముగ్గురు కాంబినేషన్ అదుర్స్ 😊😊

  • @shankuneelayadav6875
    @shankuneelayadav6875 2 месяца назад +38

    I'm Fans of the Dr Kalyan Sir and Ramya Madam garu

  • @venkateswararaonamburi9113
    @venkateswararaonamburi9113 2 месяца назад +8

    సార్ డాక్టర్ గారు రమ్య మేడం గారు పల్లెటూర్లలో పెద్ద మనుషుల పంచాయితీ లాగా చాలా బాగా చేశారు సంతోష

  • @pasupulasravanthi2827
    @pasupulasravanthi2827 2 месяца назад +4

    మేడం మీ నవ్వు సూపర్ గా ఉంది

  • @VijayaLakshmi-kx7ff
    @VijayaLakshmi-kx7ff 2 месяца назад +11

    Madam's & sir super dissection 👍👍👍👍👍👍👍

  • @kumarswamy2662
    @kumarswamy2662 2 месяца назад +14

    ఆది అన్న పంచ్ ల కంటే డాక్టర్ గారి పంచ్ లు సూపర్ గా వున్నాయి

  • @rasaputrarani172
    @rasaputrarani172 2 месяца назад +10

    Doctor gaari churakalu super.

  • @chinniramesh1187
    @chinniramesh1187 2 месяца назад +16

    ఎంత కామెడీ ఎపిసోడ్ నేను ఎప్పుడు చూడలేదు 😂

  • @KavitaK-q9t
    @KavitaK-q9t 2 месяца назад +11

    శ్రీవాణి గారి saree super

  • @lavakushar4369
    @lavakushar4369 2 месяца назад +6

    అబ్బాయిలు అయినా, అమ్మాయిలు అయినా, పెళ్లికి ముందే ఒక వారానికి ఎన్ని సార్లు అనే ఒప్పందం కూడా చేసుకోవాలా అని అనిపించక మానదు.

  • @RajalingamChepyala-sp4dt
    @RajalingamChepyala-sp4dt Месяц назад

    రమ్య మేడం మీరు దేవుడి దయ ఒక్కీ తే బాగుందనిపించింది సాల తెలివి ఉన్నది థాంక్స్ మేడం సూపర్

  • @KavitaK-q9t
    @KavitaK-q9t 2 месяца назад +30

    Silent ga చురకలు వేస్తారు doctor gaaru

  • @safderalikhan903
    @safderalikhan903 21 час назад

    Good job👍

  • @Hero99-99
    @Hero99-99 2 месяца назад +2

    Sri Vani is in shock with his story 😂😂😂

  • @SreeVani-cw7rm
    @SreeVani-cw7rm 2 месяца назад +9

    God bless you srivani gaaru

  • @kunchalavanaja603
    @kunchalavanaja603 2 месяца назад +22

    Ramya medam gariki like

  • @Nani1996.
    @Nani1996. 2 месяца назад +7

    Ma రమ్య akka tho mamolu ga undadhu mari ❤❤❤

  • @shankarrao5515
    @shankarrao5515 Месяц назад

    కళ్యాణ్ చక్రవర్తి సర్ సూపర్ జోక్స్ వేస్తారు ❤😊😊

  • @rajurodda6973
    @rajurodda6973 Месяц назад

    Doctor gari punches mamulgalevu and BGM next level😂😂😂😂😂😂😂

  • @SarithaMohanBanjara
    @SarithaMohanBanjara 2 месяца назад +3

    Ramya madam smile chustunte stress antha pothundi❤

  • @vasudevarao3386
    @vasudevarao3386 2 месяца назад +2

    Lucky fellow...Settled with out time waste.thanks to team.

  • @SR.shankargoud2806
    @SR.shankargoud2806 2 месяца назад +1

    డాక్టర్ సాబ్ సూపర్ జోక్ ఎపిసోడ్ వెరీ గుడ్ 😂😂

  • @Hero99-99
    @Hero99-99 2 месяца назад +2

    Ramya Madam sarcastic laugh is sooooper 😂😂😂

  • @savithribhamidipati7408
    @savithribhamidipati7408 2 месяца назад +12

    Inter cast కొంత పర్వాలేదు కానీ inter religion కష్టం work out అవదు ఇది ఒక message inter religion చేసుకోవద్దు.

    • @PraveenGande
      @PraveenGande 2 месяца назад +1

      Inter cast అయిన same cast అయిన ఒకరిని ఒకరు అర్దం చేసుకోవడం లో వుంటుంది

  • @bandagangaiah7992
    @bandagangaiah7992 2 месяца назад +24

    కళ్యాణ్ సార్ అండ్ రమ్య మేడం ఇంకా శ్రీ వాణి గారు త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణు ఈశ్వర ఆ రూపంలో వచ్చిన వారే మీరు అనుకుంటున్నా నేను ఇంతకుమించి నా దగ్గర మాటలు లేవు మేడం అండ్ సార్

    • @jaya7790
      @jaya7790 2 месяца назад +3

      ​@@Esghy-u4y😂😂😂😂😂😂😂😂 dhevudaaa navvi navvi chacchipoyaaa bro😂😂😂

    • @Esghy-u4y
      @Esghy-u4y 2 месяца назад +1

      ​@@jaya7790Thank you

    • @Yamaganianil-y3k
      @Yamaganianil-y3k 2 месяца назад

      కొంప తీసి గుడి kattuthava nti ra వాళ్ళకి pujari ga nuvvu vundu

    • @SureshGuda-mc2rn
      @SureshGuda-mc2rn 2 месяца назад

      Beeskat😂😂

  • @lucky-kh4eu
    @lucky-kh4eu Месяц назад +1

    Rammyamadamgaaru meeruchallaga undali tally

  • @GayathriBhoshle
    @GayathriBhoshle 25 дней назад

    👍👍👍👍👍admssirsuperdissection

  • @pathanfairoza
    @pathanfairoza 2 месяца назад +8

    డాక్టర్ గారు మీ పంచు లు మీ మాటలు nenu fida navvaleka పోతున్నాను 😀😀😀😀😀😀

  • @SubodhPathak-k9f
    @SubodhPathak-k9f Месяц назад

    Super madam really your decision is very nice

  • @nageshchowdary2523
    @nageshchowdary2523 2 месяца назад +5

    రమ్య మేడం😂😂
    ఆ రెండో ఆవిడ మీరు ,
    మీరు మీరు యుద్ధాలు చేసుకోండి😂😂😂😂

  • @PatnamNareshkumar-v4o
    @PatnamNareshkumar-v4o 2 месяца назад +1

    Supab judgment ❤❤❤❤❤funny ramya mem doctor and వాణి గారు 😂😂😂😂

  • @rajeshrajesh5690
    @rajeshrajesh5690 2 месяца назад +3

    9:43 ki ramya medam,,and sir navvu super 😂😂😂😂😂😂😂😂

  • @PrasadAyangar
    @PrasadAyangar 2 месяца назад

    కాళిమాత అనుగ్రహించింది. 🎉 🎉 🎉

  • @ThummaMuthenna
    @ThummaMuthenna Месяц назад +1

    💐👍👌👌🎉🤲ఓకే

  • @A.sivamsr
    @A.sivamsr Месяц назад

    మీ జెర్జిమెంట్ బాగుంటుంది లాయర్ గారు నమస్కారం 🙏

  • @YesuratnamKahn
    @YesuratnamKahn Месяц назад

    Bagashaparu🙏🙏🙏🙏🙏🙏

  • @nareshmacharlla434
    @nareshmacharlla434 2 месяца назад +33

    మొగ జాతి అనిముత్యం 😅

  • @ramatadivalasa8590
    @ramatadivalasa8590 2 месяца назад

    ❤❤❤❤❤❤❤❤ thank you Suman Tv teem nd Kalyan sir Ramya mam nd srivani mam ❤❤❤❤❤

  • @kusumakumarile4276
    @kusumakumarile4276 2 месяца назад +2

    Ramyagaru mi smile bhaguntundhi

  • @madhaviledalla6827
    @madhaviledalla6827 2 месяца назад +9

    Ramya mam gari smile and counter 😂super

  • @koodykoo6115
    @koodykoo6115 2 месяца назад

    Good episode !

  • @VasanthakumarPuranamTeluguVlog
    @VasanthakumarPuranamTeluguVlog 2 месяца назад

    Super.. Mam

  • @RamadeviPinaprolu
    @RamadeviPinaprolu 2 месяца назад

    Super judgement sir

  • @prasadshanigarapu379
    @prasadshanigarapu379 2 месяца назад

    రమ్య మేడం గారు మీరు చాలా సూపర్ గా చెప్పారు

  • @KumariNaghwsherrao
    @KumariNaghwsherrao 2 месяца назад

    Madam's sir super dissection ❤❤

  • @gurubabu8651
    @gurubabu8651 2 месяца назад +2

    రేప్ కేసు రేపు పెట్టమను. ఈరోజు మాత్రం వేరే అమ్మాయితో ఎంజాయ్ చేయండి.

  • @jettapushpa1912
    @jettapushpa1912 2 месяца назад

    Super madam garu 👌👌

  • @krishnaveniburra1048
    @krishnaveniburra1048 2 месяца назад +2

    Sir panchulu madem smile super

  • @PrasanthChowdary-h5p
    @PrasanthChowdary-h5p 2 месяца назад +4

    Jai doctor garuu😂😂❤😅😅

  • @vyshnavidaka2125
    @vyshnavidaka2125 2 месяца назад +3

    Thumbnail super...vahh anna vahhhh

  • @ShaikChanu-o3l
    @ShaikChanu-o3l 2 месяца назад +1

    🎉 good 👍 soua

  • @bhadraiahemmadi2374
    @bhadraiahemmadi2374 2 месяца назад

    Nice program

  • @ShankarnaikKatravath
    @ShankarnaikKatravath 2 месяца назад

    Super sir ❤

  • @Padma.computer
    @Padma.computer 2 месяца назад +1

    Madam me smile chala bavundi

  • @RajuBhoomalla
    @RajuBhoomalla Месяц назад

    Madam super smile

  • @lavakushar4369
    @lavakushar4369 2 месяца назад +2

    అతని ఆ కోరికను తగ్గించడం కాదు, ఆమెకు ఆ కోరికలు పెరిగే ట్రీట్మెంట్ చేస్తే ఆబ ఫామిలీని కాపాడిన వాళ్ళు అవుతారు డాక్టర్ గారు.

    • @narayanaraoks4090
      @narayanaraoks4090 Месяц назад

      This comment is perfect solution to the problem.

  • @Sunee30
    @Sunee30 2 месяца назад

    Pelli chesukunnava ani adiginapudu ramya mam expression was hilarious 😂

  • @khajarahamathulla1145
    @khajarahamathulla1145 Месяц назад

    Good sentiment

  • @BujjiPanduAnuradhaVaranasi
    @BujjiPanduAnuradhaVaranasi 2 месяца назад +3

    జస్టిస్ సూపర్

  • @lakshmidhana4771
    @lakshmidhana4771 2 месяца назад

    Mam episode తొందర గా కంప్లీట్ చేశారు మమ్.

  • @KavitaK-q9t
    @KavitaK-q9t 2 месяца назад +1

    Ramya madam gari open smile super

  • @kumarim2221
    @kumarim2221 2 месяца назад +1

    👍👍👍👌👌💯💯💯

  • @harikrishna-pr2vo
    @harikrishna-pr2vo 2 месяца назад

    Ramya madam garu me smile super ❤

  • @telikicharlavenkatapadmaja3601
    @telikicharlavenkatapadmaja3601 Месяц назад

    🙏🙏🙏

  • @pradhaadabala
    @pradhaadabala 2 месяца назад

    Sir madam garu 👌👌👌💐🙏

    • @pradhaadabala
      @pradhaadabala 2 месяца назад

      Prabha adabala karapa mandalam vakada andra

  • @vancharajyalaxmi2583
    @vancharajyalaxmi2583 2 месяца назад +6

    భయమున్నోడు second marriage chesukuntada

  • @PriyakPriyak-xe1yh
    @PriyakPriyak-xe1yh 2 месяца назад

    Ramya.garu.miru.navadam.chalabhagundhi.medham🎉

  • @gangababu925
    @gangababu925 2 месяца назад

    అమ్మాయికి చాలా మంచి న్యాయం చేశారు రమ్య మేడం గారు

  • @rasaputrarani172
    @rasaputrarani172 2 месяца назад +3

    Ramya mam gaaru bhale navvutaaru.

  • @srivaishnavsri3913
    @srivaishnavsri3913 2 месяца назад +2

    Justice is super

  • @padmarao4701
    @padmarao4701 2 месяца назад +1

    Madam and Sri super

  • @sobanbabuchaduvula6925
    @sobanbabuchaduvula6925 2 месяца назад +1

    నైస్ మేడం గారు సార్ కి

  • @PrasadKamireddy-l5e
    @PrasadKamireddy-l5e Месяц назад

    Amma me smiling ki oka
    Like

  • @ShamsiyaMukthiyar
    @ShamsiyaMukthiyar 2 месяца назад +1

    Doctor sir you are smile is very cute and you are my fan sir plz every day you are be happy sir

    • @sonyrao5516
      @sonyrao5516 2 месяца назад

      U r fan of sir

    • @sonyrao5516
      @sonyrao5516 2 месяца назад

      Sir is not ur fan😂😂😂😂

  • @AkhiraVaishuNari
    @AkhiraVaishuNari 2 месяца назад +3

    ఎవరి తప్పు అయినా సేఫ్ అయ్యేది అమ్మాయి😂.తప్పు అమ్మాయిది అయినా అబ్బాయిది అయినా భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది అబ్బాయిలకే 😂😂

  • @MaryaSuresh
    @MaryaSuresh 2 месяца назад

    Currect madam

  • @lavakushar4369
    @lavakushar4369 2 месяца назад +2

    భార్య సహకరించక పోతే, మరి మోగాళ్ల ఏమి చేయమంటారు మేడమ్

  • @pardhasaradhiganta7144
    @pardhasaradhiganta7144 2 месяца назад

    Correct answer doctor garu

  • @srenivassara778
    @srenivassara778 2 месяца назад +2

    రేపే ఏందిరా బాబు 😄😄😄😄😄😄😄

  • @subashbose4121
    @subashbose4121 2 месяца назад +1

    E episode comedy episode la undi...😅😅

  • @DVRATHNAM
    @DVRATHNAM Месяц назад

    కామిడీ హీరో story బాగానే ఉంది
    Nice settlement

  • @gollakotajagannadharao6358
    @gollakotajagannadharao6358 2 месяца назад

    Doctor garu🎉Ramya medum🎉శ్రీవాణి గారు🎉

  • @baliankani8125
    @baliankani8125 2 месяца назад +1

    This is next new back to back full episodes :- 129 videos Hit TV teams

  • @saminenirajasrinivasarao9757
    @saminenirajasrinivasarao9757 2 месяца назад

    Very good super judge madam, sir

  • @PushpaMothukuri-tl3jz
    @PushpaMothukuri-tl3jz 2 месяца назад

    బలే కామిడి చేస్తున్నారు dr కళ్యాణ్ గారు

  • @SubodhPathak-k9f
    @SubodhPathak-k9f Месяц назад

    Kaka super you have to go and meet Dr samaram Garu

  • @bansodenamdev8666
    @bansodenamdev8666 2 месяца назад +1

    Ramya madam ❤ lady tiger 🐅

  • @anandkoti1134
    @anandkoti1134 2 месяца назад

    Is it a complaint?

  • @kommurilakshmilakshmi3478
    @kommurilakshmilakshmi3478 2 месяца назад

    Ramya madam meru great madam

  • @duargaraod4500
    @duargaraod4500 2 месяца назад

    ఫ్రీ పబ్లిసిటీ చేస్తున్నారు డాక్టర్ గారు 😂