Idi Katha Kadu Jeevitham EP-135 | Dr.Kalyan Chakravarthy | Advocate Ramya | Sreevani

Поделиться
HTML-код
  • Опубликовано: 28 дек 2024

Комментарии • 555

  • @shankuneelayadav6875
    @shankuneelayadav6875 Месяц назад +39

    I'm fan's of the Dr Kalyan Sir and Ramya Madam garu

  • @santhosh1335
    @santhosh1335 Месяц назад +20

    నేను కూడా ప్రతి ఎపిసోడ్ చూస్తాను ఫస్ట్ టైం చూడటం ఇలాంటి ఎపిసోడ్ చూడటం 😅😅😅

  • @Kjayaramteluguhindupur2165
    @Kjayaramteluguhindupur2165 Месяц назад +22

    Suresh garu matallo love, caring,feel, depth, A responsible husband is a responsible father❤.
    First lo comedy ga unna.last lo manchi ending e charu 👌👌👌🙏🙏🙏

  • @ramuk.v6344
    @ramuk.v6344 Месяц назад +81

    నా పెళ్ళాం ఎవడితో తిరిగినా పరవాలేదు నాకు కావాలి ఈ మధ్య మొగుల్లు అంటున్నారు వినడానికి కూడా చండాలంగా ఉంటున్నాది

    • @486kevin
      @486kevin Месяц назад +7

      😂

    • @Magic_nails97
      @Magic_nails97 Месяц назад +6

      Idhar abayi chesthae sardhuku po antam....amayi chesthae thapu antunam ....thapu evaru chesina thapae....amayi adjust avachu antae abayi kuda adjust cheyochu

    • @hemapasupunuti2709
      @hemapasupunuti2709 Месяц назад +3

      Ramya madem me way of talking chala chala baguntadi I really like u mam

    • @snsandhya3006
      @snsandhya3006 Месяц назад

      Um

  • @nagabhushanaraomajji1760
    @nagabhushanaraomajji1760 Месяц назад +10

    Yes, లాయర్ మేడం గారు చెప్పినట్టు, ఆ అమ్మాయిని రాజు గాడికి తగిలించేయండి.

  • @PChinnarao-bl9bg
    @PChinnarao-bl9bg Месяц назад +14

    Super sir & medams ఇలాంటి వాళ్లు ఎంత మంది అమ్మాయిలు ఉన్నారో బాబోయ్.....

  • @PatnamNareshkumar-v4o
    @PatnamNareshkumar-v4o Месяц назад +22

    దేవుడా
    Never before ever offter one and only awesome episode 😂😂😂😂😂😂😂😂😂😂

  • @sireeshanuka6493
    @sireeshanuka6493 Месяц назад +4

    చాలా బాగా అమ్మాయికి అర్థమయ్యేటట్టు బుద్ధి చెప్పారు అలాంటి వెధవలు నుంచి దూరం పెట్టారు తన భర్తను దగ్గరికి తనను కలిపారు థాంక్యూ మేడం అండ్ సార్ ఈ మార్పు జీవితాంతం అమ్మాయికి ఉండాలి అని కోరుకుంటున్నాను

  • @gangababu925
    @gangababu925 Месяц назад +36

    సూపర్ మేడం మంచి సలహా ఇచ్చారు మేడం

  • @deemastadikonda6932
    @deemastadikonda6932 Месяц назад +9

    వావ్ సుప్రబ్ జడ్జిమెంట్ రమ్యా అక్క 💐🎉🎊

  • @valligraphicsgraphics6124
    @valligraphicsgraphics6124 Месяц назад +10

    కొత్తగా యూట్యూబ్ లో కలుసుకోవటం గొప్పగా ఉంది ఈరోజు ఈలోకం ఎలాపోతుందో

  • @AffectionateElectricity-li3it
    @AffectionateElectricity-li3it Месяц назад +54

    మేము కూడా ప్రతి ఎపిసోడ్ చూస్తాము ఫస్ట్ టైం చూడటం సార్ మేడమ్ వాళ్ళ ఒపీనియన్ వింటాము🙏🙏🙏😂

  • @Shekrajesh-l7s
    @Shekrajesh-l7s 16 дней назад

    సూపర్............ 🙏🙏🙏

  • @rajithadevi4483
    @rajithadevi4483 25 дней назад +1

    Doctor garu mee dialogues super 😂😂😂

  • @dnc7556
    @dnc7556 11 дней назад +1

    Kalyan sir timing 😂😂😂😂😂😂

  • @Chandra-lq5mu
    @Chandra-lq5mu Месяц назад +21

    వావ్ సూపర్ జడ్జిమెంట్ మీరు సూపర్ మేడం సూపర్ సార్❤❤❤❤🙏🙏🙏🙏 ఎందుకురా పనికిమాలి ఎదవల్లారా హ్యాపీ గా ఉండే కాపురాన్ని చిచ్చు పెడుతున్నారు ఈరోజుల్లో తాళి అంటే ఎగతాళి అయిపోయింది ప్రతి ఎదవలకి కష్టపడి సంపాదించుకోవడం తెలియట్లేదు ఎవరు సొమ్ముతో ఎంజాయ్ చేస్తున్నారు ఎవరి కష్టాన్ని తింటున్నారో వాళ్లుఉసురు మాత్రం కచ్చితంగా
    తగులుతుంది తస్మాన్ జాగ్రత్త🙏🙏🙏

  • @lavanyachundru
    @lavanyachundru Месяц назад +4

    Well judgement! 👌👌👌😍
    Love from California,
    L

  • @anushas7177
    @anushas7177 Месяц назад +7

    Nenu first time e show chusthe navvochindhi

  • @sujathasravan4428
    @sujathasravan4428 Месяц назад +5

    Exallent program... families kaluputunnaru.....🎉🎉🎉jevithalu bagubadutunnaye🎉🎉🎉🎉🎉

  • @abbas_00077
    @abbas_00077 Месяц назад +20

    😂😂😂 ఈ ఎపిసోడ్ చూసి నవ్వుకొని కామెంట్ లో కాప్లింగ్ అని ఆశ్చర్య పోయిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి...... వామ్మో నాకు ఎవరు రిప్లై ఇవ్వకండి స్వామి తర్వాత ఎపిసోడ్ లో నేను వుంటా మళ్ళీ 😅😅😅😅 😂😂😂

  • @DANGETISUBHADRA-yu8xc
    @DANGETISUBHADRA-yu8xc Месяц назад +20

    Tq madem oka family ni nilabettinaru 🙏🙏🙏

    • @NRaja-li3ru
      @NRaja-li3ru Месяц назад

      ఇదే డ్రామా అని మాకు అర్థమైంది

  • @adilakshmig4313
    @adilakshmig4313 Месяц назад +37

    ఈ ప్రోగ్రామ్ చాలా కామెడీగా ఉంది మేడం

  • @chandrakalapuvvala4096
    @chandrakalapuvvala4096 Месяц назад +7

    😂😂😂😂😂 చాలా కామెడీ గా వుంది 😂😂😂

  • @Nunekrishnaiah1980
    @Nunekrishnaiah1980 Месяц назад +27

    నమస్తే డాక్టర్ సార్ కి రమ్య మేడంకి యాంకర్ సుమలత మేడం హిట్టు టీవీ యాజమాన్యానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అబ్బాయికి సరైన న్యాయం జరగలేదు ఆ అమ్మాయిని ట్రాప్ చేసిన అబ్బాయిని ఫ్రీగా వదిలేశారు వాడిని ఎంత అమౌంట్ వాడుకున్నాడు ఆ అమౌంట్ ని రిటర్న్ ఇప్పించి వాడి పైన ఒక కేసు ఫైల్ చేస్తే ఆ అబ్బాయికి న్యాయం జిగిరి నట్టు నా సలహా ట్రాప్ చేసినటువంటి అబ్బాయిని వదలకండి ప్లీజ్ దయచేసి ఇది నా సలహా నేను మేడమ్ కి సలహా ఇచ్చేటువంటి వ్యక్తిని కాదు నా కామెంట్ లో ఏదైనా తప్పు ఉంటే క్షమించండి ప్లీజ్ దయచేసి

  • @ramukurma4407
    @ramukurma4407 9 дней назад +1

    👍👍👍👍❤

  • @Swathi-w5w
    @Swathi-w5w 25 дней назад +2

    😂😂😂 super 😂😂😂😂

  • @ShafiMohammad-z2y
    @ShafiMohammad-z2y 13 дней назад

    Wakeel gaaru good counselling

  • @laxmilaxmivolgs7490
    @laxmilaxmivolgs7490 Месяц назад +5

    Ramya madam and sir. Meeru super ga chepparu andi

  • @yashwanthkumar8829
    @yashwanthkumar8829 Месяц назад +5

    Doctor garu excellent comentski reply ivvanu annaru

  • @kingnagarajum5716
    @kingnagarajum5716 Месяц назад +3

    రాజు కాకపోతే బూజు బూజు కాకపోతే గిజు😂😂😂😂😂😂మేడం సూపర్

  • @krishnayamalu5556
    @krishnayamalu5556 День назад

    Chala vinta episod dir
    😅😅

  • @jdphysiotherapychiropracti7245
    @jdphysiotherapychiropracti7245 Месяц назад +9

    Ma ramya medam dhevatha❤❤❤❤❤❤❤❤

  • @Janaki-o1z
    @Janaki-o1z Месяц назад +3

    Raju kakapothe buju buju kakapothe guju 😂😂😂😂😂😂

  • @SuccessBridge-f6z
    @SuccessBridge-f6z Месяц назад +7

    Ramya madam suprb episode
    Navvaleka chastunna

  • @gattumadhavarao501
    @gattumadhavarao501 Месяц назад +7

    Very very good sir and medam🙏🙏🙏🙏

  • @jannupramod8112
    @jannupramod8112 Месяц назад +3

    రాజుగానికి మంచి గుణపాఠం చెప్పారు మేడం సూపర్

  • @DURGARAORAO-rw8rs
    @DURGARAORAO-rw8rs Месяц назад +8

    లాయర్ మేడమ్ గారికి నమస్కారం

  • @rajukumar-xh7bo
    @rajukumar-xh7bo Месяц назад +4

    Thank you mam an sir so much ur the best thanks 🙏

  • @shaikfathima3152
    @shaikfathima3152 Месяц назад +13

    Almost ani episodes chuse sanu........but e episode highlight 😅😅😅😅😅😅😅😅😅😅😅

  • @deemastadikonda6932
    @deemastadikonda6932 Месяц назад +2

    క్లెమాక్స్ కరెక్ట్ గా చెప్పారు

  • @bachalikalyani6843
    @bachalikalyani6843 Месяц назад +10

    Shivani madam meru super ga chepparu..❤

  • @pandupandu1926
    @pandupandu1926 Месяц назад +2

    ఏంటి మేడమ్ మీకే షాపింగ్ 😂😂😂😂😂

  • @sundarapraveen
    @sundarapraveen Месяц назад +1

    What a thought what a innovation pichollam ipoyam 😅😂😂 super thought

  • @KanakarajNKanakarajN-k8s
    @KanakarajNKanakarajN-k8s 10 дней назад

    Super sir mem 😮😮😮

  • @ChinnaRani-p7m
    @ChinnaRani-p7m Месяц назад +13

    Ramya madam, said raju, pullaiah , yallaiah 😂😂😂😂😂😂. Ramya madam a great salute to you and ❤❤❤❤. . You are my favorite. ❤❤❤❤❤ Kalyaan sir super Dialogues. What a wonderful show, ❤❤❤❤❤❤❤❤❤❤.

  • @skrahoof7600
    @skrahoof7600 Месяц назад +2

    Very good episode

  • @Kjayaramteluguhindupur2165
    @Kjayaramteluguhindupur2165 Месяц назад +8

    Comments thokuda love ❤️ set చేయవచ్చా 🤔 చా నాకు తేలీదు.

  • @bindhubangaram5842
    @bindhubangaram5842 Месяц назад +7

    Episode asalu mamuluga ledu 👌....... Ee program valla positieve vinnam gani ela negative epude chusthu vintunam

  • @Gayathriyv-m6m
    @Gayathriyv-m6m Месяц назад +6

    Ramya madam is Goddess and doctor sir NAMASTE , congratulations and thank you the entire team ❤🎉

  • @RkRebalramesh-uz1wr
    @RkRebalramesh-uz1wr 12 дней назад

    Supper ramay made🙏🙏🙏

  • @maheshkommu5222
    @maheshkommu5222 Месяц назад +15

    Chepputho kottali ,mam ,sir, srivani exlent mi taking 😂❤ amenu vodhileyandi brooo

  • @rafimohammed1206
    @rafimohammed1206 2 дня назад

    Measurement super

  • @DharaniChandra-y7x
    @DharaniChandra-y7x Месяц назад +4

    Super madam ❤❤❤❤😊

  • @ChanduYadav-z3u
    @ChanduYadav-z3u 18 дней назад +1

    👌👌

  • @RamanaPv-n8m
    @RamanaPv-n8m 14 дней назад

    Goodspech

  • @VenkateshBanjapally
    @VenkateshBanjapally 14 дней назад +1

    మీ ప్రోగ్రాం వల్ల మీ కు ప్రోగ్రాం వచ్చింది😂😂😂😂

  • @SRBasha66
    @SRBasha66 Месяц назад +8

    నా కమెంట్ కి ఎవరు సమాధానం ఇవటం లేదు 🤪😆 నా దురదృష్టం కదా 😆🤣 కేవలం వినోదం కోసం 😅

    • @PrudhvilavanyaChprudhvi
      @PrudhvilavanyaChprudhvi Месяц назад +2

      నేను వున్నాను బంగారం తరువాత ఎపిసోడ్ కి మనం వెళదాం ఓకే 37:23 😂

    • @induindu796
      @induindu796 Месяц назад +1

      🤣🤣🤣🤣🤣

    • @majjimonika-o9j
      @majjimonika-o9j 17 дней назад

      😂😂😂😂😂😂

    • @RevathiKambaluru-h5c
      @RevathiKambaluru-h5c 16 дней назад

      Appudu anni episodes e show tisestaru

  • @lakshmi61919
    @lakshmi61919 Месяц назад +153

    డాక్టర్ గారు.... మీ కింత వీరాభిమాని.. పాపం... ఒక సెల్ఫీ అయినా తీసుకుందా లేదో.. అమ్మాయి.... సర్ కానీ నేను ఒకటి అడగాలనుకున్న నాకు కూడా కొంచెం సైకలాజికల్గా ప్రాబ్లం ఉంది అమ్మాయిలాగా.... మానసికంగా కొంచెం... నాక్కోడా ట్రీట్మెంట్ అనేది అవసరం... ఎందుకంటే నా మనస్సాక్షి చెప్తుంది... నా చుట్టాలు నన్ను పిచ్చిది అంటున్నారు.... మా అమ్మ వాళ్ళ నా రిలేటివ్స్ కూడా చాలామంది అర్థం చేసుకుంటారు... కానీ నేను కూడా అమ్మాయిలాగా కొంచెం సెన్సిటివిటీ అమాయకత్వం ఎక్కువ...... నాక్కూడా ట్రీట్మెంట్ అవసరం..😊 సార్... ఎలా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు... దానికి ఫీజు డీటెయిల్స్... ఎలా తెలుసుకోవచ్చు ఏమైనా చెప్తారా......

    • @Sriraam143
      @Sriraam143 Месяц назад +1

      😂😂 selfie

    • @Thiru_model79
      @Thiru_model79 Месяц назад

      ఇలాంటి ఆడదాన్ని 😮😮టీవీ షో లో కూర్చొని మాట్లాడుతున్నారు దాన్ని చంపేయాలి 😡😡కానీ మళ్ళీ ప్రేమ పెళ్లి మరి ఇది 😮😮😡😡💯💯ఇలాంటి దాన్ని బోకు అంటారు 😡😡💯💯💔💔😱😱👍👍

    • @venkatnagireddi7046
      @venkatnagireddi7046 Месяц назад

      Search in google 😊

    • @satyasree6638
      @satyasree6638 Месяц назад +1

      🙏👏👏👍​@@Sriraam143

    • @Ramparushuram04
      @Ramparushuram04 Месяц назад +2

      Call cheyyandi sir ki

  • @KumariNaghwsherrao
    @KumariNaghwsherrao Месяц назад +6

    Super madam sir

  • @NAGULAPALLYJAGENDER
    @NAGULAPALLYJAGENDER 27 дней назад

    Good decision thank you🙏

  • @assrinivas7720
    @assrinivas7720 Месяц назад +6

    Ramya madam you have solved the cupul

  • @DommetiKanakaraju-j1c
    @DommetiKanakaraju-j1c 16 дней назад +1

    అయ్య బాబాయ్ నా పేరు రాజు నే నాకు బయం వేస్తుంది వెరీ ఫన్నీ సర్ 😂😂😂

  • @MukkaraVenkateswarareddy
    @MukkaraVenkateswarareddy Месяц назад +2

    Love this program

  • @deemastadikonda6932
    @deemastadikonda6932 Месяц назад +3

    రమ్యా అక్క గారు మీకు చాలా వింత కేసులు వస్తాయి 👌👌

    • @Chani847
      @Chani847 Месяц назад

      😂😂😂

  • @Nagalakshmi-fd4nk
    @Nagalakshmi-fd4nk Месяц назад +8

    Super undhi doctor garu matalu full comedy 😂😅😅

  • @bvgprasadb5650
    @bvgprasadb5650 16 дней назад

    Loyar medam you are Realy great medam meeru thwaraga jadj kavalani nenu korukuntunnanu

  • @srisailamg3082
    @srisailamg3082 Месяц назад +4

    ఇలాంటి మంచి ప్రోగ్రామ్ ని కొందరు ఆడవాళ్లు భర్తలు నచ్చక కామెంట్లకు పడిపోవడం అంటే దరిద్రంగా ఉంది ఆడవాళ్లు చాలా జాగ్రత్తగా ఉండండి చూడండి పోగ్రామ్ వల్ల కాపురాలను సరిదిద్దుకోండి జైశ్రీరామ్

  • @kumarisai3808
    @kumarisai3808 2 дня назад +1

    Sir😂😂😂😂😂

  • @SowjanyaySowjanyay
    @SowjanyaySowjanyay Месяц назад +1

    😅😅😅😂 వామ్మ అసలు ఏమిటి ఇలా తయారు అవుతున్నారు బయట 😂😂😂

  • @MDK-rl5ro
    @MDK-rl5ro Месяц назад +11

    Daniamma chatbox lo message chayadaniki kuda bhayam ga undhi ra😂😂babu eppudu😂

  • @ravikavitha6836
    @ravikavitha6836 Месяц назад +4

    Dr garu mi number avadaki దొరకళాడు kabati meru safe😂😂

  • @harindarrao4467
    @harindarrao4467 Месяц назад +8

    దీనమ్మ జీవితం అమ్మాయిలు కూడా ఉంటారా 😂😂😂

    • @Gssn-PLK
      @Gssn-PLK Месяц назад

      Mental evarikaina mental e kadha bro. Mental ki kuda male female Ani Theda untundha 😂

  • @sagarkamuni2900
    @sagarkamuni2900 19 дней назад +1

    రాణి గారిని సార్ రాజు గారితో పంపించండి సార్ ప్లీజ్

  • @Kjayaramteluguhindupur2165
    @Kjayaramteluguhindupur2165 Месяц назад +2

    ఎంత చదుకోనవు winter.ఆ ఇంటర్ మేడం ఆలా కూడా చొప్పుచ్చు 😂😂😂😂

  • @mahaboobsab7431
    @mahaboobsab7431 Месяц назад

    Thank you your group madam

  • @dunnakalyaniramana1573
    @dunnakalyaniramana1573 Месяц назад +9

    Sir a ammyini chaputo kottande program valla nayam jarugitunde anta ee Rani valla program paruvu potunde please sir as ammyini chaputo kottande 🙏🙏🙏

  • @lakshmisravanthi1921
    @lakshmisravanthi1921 Месяц назад +1

    Sachinaa comments pettanu anta😂😂😂😂😂

  • @vittalkatkam2152
    @vittalkatkam2152 Месяц назад +4

    వెరీ గుడ్ మేడం

  • @balamvenkatesh2465
    @balamvenkatesh2465 Месяц назад +6

    ఇద్దరు ముగ్గురు నలుగురు పది పన్నెండు ఎంతమంది ఐన ఒకే ఇది సేరింగ్ ఆటో😂😂

  • @TEJAPROPERTIES
    @TEJAPROPERTIES Месяц назад +2

    RUclips comments లో కూడా కలుస్తారా...? యాంకర్ షాక్...

  • @LavanyaMaloth-o9x
    @LavanyaMaloth-o9x Месяц назад

    E apisod చూస్తే కాంట్ కూడా చూడాలనిపిస్తలే

  • @SubhasaniJanumuri
    @SubhasaniJanumuri Месяц назад

    మేడం గారు మీరు సూపర్ అండి 🙏🏽🙏🏽

  • @ChanduYadav-z3u
    @ChanduYadav-z3u 18 дней назад

    👌👌👍👍

  • @vavilapalliroshitha5972
    @vavilapalliroshitha5972 Месяц назад +3

    ఈ ప్రోగ్రాం చూశాక లాయర్ మేడంగారు అర్జెంటుగా నిర్ణయం తీసుకోవాలి ఈ ప్రోగ్రాం ని అర్జెంట్గా ఆపేయండి😂😂😂

  • @mallikarjunabandi4236
    @mallikarjunabandi4236 Месяц назад +1

    Meeru super madam and sir

  • @nishanthYadav_004
    @nishanthYadav_004 Месяц назад +55

    నేను ఈ show యెక్క పాత ఎపిసోడ్లలోని రాణి & రాజు comments వేతుకుతున్నా...

  • @PratapkumarMatta
    @PratapkumarMatta Месяц назад +2

    అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి ఈ ఆడవాళ్ళు మీ చానల్ని కూడా వాడేసుకుంటున్నారంటే ఆశ్చర్యంగా ఉంది

  • @msuharikareddy1872
    @msuharikareddy1872 Месяц назад

    E show ki ravadaniki e show lo mimmalni meet avvadaniki chala kashtapadindi e ammai appreciate cheyandi

  • @archanag
    @archanag Месяц назад +4

    Super comedy e ammai devudaaa 😂😅

  • @ramukurma4407
    @ramukurma4407 9 дней назад +1

    Ramya madam Garu Mirpur vandanalu Mirchi entha podina thak kaun hai thank

  • @gyarasarala8073
    @gyarasarala8073 Месяц назад +4

    What a commedi episode😅ramya madam garu Exallent sir me abimani jagrata, muttanike katha sukhantham madam meku na 🙏🙏🙏👏👏👏🩷💐💐💐🌹🌹🌹

  • @ShaikShameenaBegum
    @ShaikShameenaBegum Месяц назад +2

    Medam Elanti valu kuda untara doctor sir and Ramya medam

  • @KumariKuwaiti
    @KumariKuwaiti Месяц назад +9

    Super.sarugaru.meru.me.athlu.thanksandi

  • @balambikshapathi6155
    @balambikshapathi6155 Месяц назад +1

    Ooo god adee ❤❤❤❤ 19:04

  • @obireddyd9670
    @obireddyd9670 Месяц назад +30

    మేడమ్ మొబైల్ మోటార్ బైక్ వెనక్కి ఇప్పించండి మేడం

    • @varalaxmiguptak2194
      @varalaxmiguptak2194 Месяц назад

      అక్కర్లేదు
      మూర్ఖుడైన మగాడు, తల్లిదండ్రుల ను మడతబెట్టి, పెళ్ళాన్ని నెత్తిన బెట్టుకొని డబ్బులు యిచ్చిన మగాడికి ఆ మాత్రం శిక్ష కూడా లేకుంటే ఎలా

  • @radharadha385
    @radharadha385 Месяц назад +1

    Enta.....correcttga....suuper..jepparuu.mam..🎉🎉🎉🎉🎉🎉

  • @sagarkamuni2900
    @sagarkamuni2900 19 дней назад

    ఇద్దరినీ జైలుకు పంపించండి బాగుంటది ఇద్దరినీ జైలుకు పంపించండి మేడం గారు

  • @subashbose4121
    @subashbose4121 Месяц назад +3

    Super sir me daggarke vasthamu nenu kuda try chestha😂😂😂😂

  • @pavaninagabathula1096
    @pavaninagabathula1096 Месяц назад +1

    manchiga iddarini kaliparu 🙏

  • @robinkitchen8727
    @robinkitchen8727 Месяц назад +9

    నాకు కూడా అలానే అనిపిస్తుంది