Andamaina Jeevitham | Live Counselling | Best Moral Video | Dr Kalyan Chakravarthy | Sumantv Pulse

Поделиться
HTML-код
  • Опубликовано: 7 ноя 2023
  • #sumantvpulse
    Andamaina Jeevitham | Live Counselling | Best Moral Video | Dr Kalyan Chakravarthy | Sumantv Pulse
    Hope you like this video Please Subscribe our channel for more videos like this --------------------------------
    Please Support Us 🙏🙏
    Subscribe like share comment
    Thank you all
    Please SUBSCRIBE Our CHANNEL
    www.youtube.com/@sumantvpulse...
  • РазвлеченияРазвлечения

Комментарии • 429

  • @bhanubhanu5423
    @bhanubhanu5423 2 месяца назад +24

    భార్యాభర్తలిద్దరూ కలిసి నందుకు చాలా సంతోషంగా ఉంది ఇలా సంతోషంగానే🎉 ఉండాలి ఎల్లకాలం పిల్లలు బాగా చూసుకోండి అమ్మా నీ భర్తది అనుమానాలు కాదు ప్రేమే బాబు శంకర్ గారు మీ భార్య గారు కూడా ఏడుస్తుంది చాలా బాధ కలిగింది. మళ్లీ ఇలాంటి ఇబ్బందులు పరిస్థితులు తెచ్చుకోవద్దు. ఇరువురు... తగువు ని సక్రమంగా తీర్చిన డాక్టర్ గారికి మేడమ్ గారికి మా కృతజ్ఞతలు 😁😁😁😁 ఎవరి జీవితాల్లో కైనా కూడా ఇలా మధ్యలో గొడవలు తెచ్చే బేవార్స్ గాళ్ళు ఉంటే ఒక్కసారి ప్రజల ముందు తీసుకురండి అప్పుడు ప్రజలు చిట్కా మట్కా చేసేస్తారు అప్పుడు అలాంటి ఎదవలు. ఎవరు జీవితాల్లోకి (భార్య భర్తల) జోలికి జీవితంలో వెళ్ళరు అన్నమాట! సర్వేజనా సుఖినోభవంతు🌺🌺

  • @user-tu7zu5jt6o
    @user-tu7zu5jt6o 5 месяцев назад +85

    100% ఆమె నటిస్తుంది...

  • @vijreddyreddy8178
    @vijreddyreddy8178 5 месяцев назад +36

    శంకర్ గారు మీ ఫ్రెండ్ చేశారు క్లియర్ గా తెలుస్తుంది

  • @satyanarayanap3494
    @satyanarayanap3494 5 месяцев назад +56

    కచ్చితంగా ఆవిడ ప్రమేయం ఉంది.

  • @saladijanardhanaswamy5467
    @saladijanardhanaswamy5467 2 месяца назад +7

    Doctor garu miku pdabivondanalu sir telisi telyanivallaku manchilaifni istunnaru sir itlantivi adevudu talli tandrule sari cheyaleru sir jeya medem tenkyu verimach

  • @kirandasari5879
    @kirandasari5879 Месяц назад

    Mee idaru yentha manchi panulu chesthunarantey matalu levu,chaala mandhi kapuralu nilabetunaru sir,Great job sir,God bless you both and Hats off to suman tv for there concept.,❤❤

  • @shivavglr5927
    @shivavglr5927 7 месяцев назад +8

    Tq for sharing awareness with your videos

  • @narasimhachenna1910
    @narasimhachenna1910 3 месяца назад +7

    నమస్తే డాక్టర్ గారు మీ మూలాన చాలా జీవితాలు నిలబడుతున్నాయి సార్ వి ప్రోగ్రాం ఎలా అనే కొనసాగించి కొనసాగించాలని కొంతమందికి అయినా జ్ఞానోదయం అవుతుంది నమస్తే సార్ జైశ్రీరామ్

  • @user-tu7zu5jt6o
    @user-tu7zu5jt6o 5 месяцев назад +18

    Plan super ga వేసింది...ఆమె నటిస్తుంది

    • @jacksonnani1249
      @jacksonnani1249 4 месяца назад +2

      ఆస్కార్ లెవెల్లో

  • @rajeshbablu7839
    @rajeshbablu7839 5 месяцев назад +11

    Super sir madam 🙏

  • @yeshwanthsanjeevanakapalli3286
    @yeshwanthsanjeevanakapalli3286 5 месяцев назад +16

    Dr. Kc garu Smt. Jaya garu Nice Judgement.

  • @rajeshpagala3722
    @rajeshpagala3722 5 месяцев назад +8

    Nice program...sir

  • @bharadwajvln9643
    @bharadwajvln9643 4 месяца назад +7

    Kalyan garu hats iff

  • @ardhanisudhakararao9445
    @ardhanisudhakararao9445 3 месяца назад +3

    ఫస్ట్ టైమ్ నేను మస్ఫూర్తిగా మొత్తం విన్నాను కళ్ళలో నుండి నీళ్లు వచ్చినవి చిన్న చిన్న కారణాలు వల్ల ఆడవాళ్లు, మగవాళ్ళు చెడు నిర్ణయాలు తీసుకోవడం తప్పు. మీ ప్రోగ్రాం ద్వారా ఒక మంచి ముగింపు నిచ్చారు thank you 🙏

  • @rajendharkallolla178
    @rajendharkallolla178 5 месяцев назад +7

    Great Job sir

  • @rajugugulothu8382
    @rajugugulothu8382 5 месяцев назад +5

    Good luck Shanker

  • @JBM59
    @JBM59 2 месяца назад +16

    ఈ ముంజ లు ఇలాంటి నాటకాలు చేస్తూ బయట వారి కి ఛాన్స్ ఇస్తారు

  • @mallinaidu5707
    @mallinaidu5707 13 дней назад +5

    ఇంత దూరం వచ్చాక.. ఇద్దరు విడిపోయి.. ఎవరు జీవితాన్ని వారు కొనసాగించండి... ఇలాంటి అనుమానాలు.. ఎప్పటికైనా ప్రమాదకరం....

  • @Hello-os
    @Hello-os 4 месяца назад +32

    ఓ సారి ఫోన్ కాల్ డేటాను పరిసీలన చేసినట్లు అయితే నీ అనుమానం క్లియర్ అవుతుంది.

  • @sagartech8982
    @sagartech8982 2 месяца назад +2

    బాగా నటిస్తుంది

  • @user-ew3ds3zi2d
    @user-ew3ds3zi2d 3 месяца назад +1

    Wonderful Treatment

  • @vuyyuru.venkataratnam2144
    @vuyyuru.venkataratnam2144 7 месяцев назад +10

    Very good program to construct broken lives.

  • @user-xz8pt8ok2y
    @user-xz8pt8ok2y 4 месяца назад +2

    Super decision sir police selute to you please don't any other decesion it's my request.

  • @bonusathishyadav7080
    @bonusathishyadav7080 4 месяца назад +84

    మెదటిసారి అనుకోకుండా భార్యతో ఎవరో అజ్ఞాత వ్యక్తి చనువుగా మాట్లాడుతుంటె అప్పుడే మీ చుట్టాల అని భార్యని అడగలేదు లేక నా భార్య మీకు పరిచయస్తుల అని ఆవిడ ముందు వాడ్ని అడగలేదు అది మెదటి తప్పు రెండో సారి అదే వ్యక్తి కళ్ళముందుకి వచ్చినప్పుడు ఎవడ్రా నువ్వు అని చొక్కా పట్టుకుని గట్టిగా అడగకుండా ఇప్పుడోచ్చి సొళ్ళు చెప్పటానికి బుర్ర ఉందనుకోవాలా లేదనుకోవాలా

    • @badaraswaruparani43
      @badaraswaruparani43 4 месяца назад +8

      వెర్రి పప్ప అరకు లో నే ఉతికి ఆరేసిసేలీ అతన్ని

    • @badaraswaruparani43
      @badaraswaruparani43 3 месяца назад +4

      కరక్టు సార్

    • @murthy2722
      @murthy2722 3 месяца назад +3

      మొదటి నుంచి తీవ్రంగా ఉంది కావాలనే ఆడుతున్న నాటకం

    • @rachakondasuresh4495
      @rachakondasuresh4495 Месяц назад +1

      100% correct

    • @KuppaSudhershanRao
      @KuppaSudhershanRao 25 дней назад +1

      Ooooooooooooooooooooooooooooooooooooooo

  • @Ranjith_747
    @Ranjith_747 5 месяцев назад +16

    What a memorable trip

    • @007saisreekar
      @007saisreekar 4 месяца назад +4

      Ship journey from vizag to andaman takes 3 to 4 days. How can he cover it in 2 days.
      This is all fake.

  • @gangadharguduru5872
    @gangadharguduru5872 4 месяца назад +6

    Good desisation bro vadileai

  • @missionformbbc
    @missionformbbc 5 месяцев назад +18

    కలిపి నందుకు కృతజ్ఞతలు

  • @kattulakodandaramamurthy9176
    @kattulakodandaramamurthy9176 4 месяца назад +3

    Good programme, done justice, TQ

  • @user-ml7jp9xb4q
    @user-ml7jp9xb4q 3 месяца назад +3

    Very good

  • @krishnamohan6125
    @krishnamohan6125 2 месяца назад +7

    వీళ్ళు ఎక్కడ నుండి పడుతున్నారో ఈ case lu ... ఇవన్నీ నిజమేనా...BGM matram super

    • @Blessy21532
      @Blessy21532 2 месяца назад +2

      Nakhu same doubt
      Asla e cases anni nijamee naaa

  • @varalaxmilaxmi5107
    @varalaxmilaxmi5107 7 месяцев назад +23

    ఇంతకుముందు ఇదే ఎపిసోడ్ చూసా మల్లిమల్లి చూపిస్తారా నేను డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారికి పెద్ద ఫాన్ ని .

  • @vimalareddy8938
    @vimalareddy8938 Месяц назад

    మాక్కూడా హెల్ప్ చేయాలి అండి మీరు డాక్టర్ గారు మిమ్మల్ని కలవాలి అంటే

  • @b.dasharathayadav6804
    @b.dasharathayadav6804 21 день назад +2

    Super sir and medam

  • @user-cy7ty7dv5e
    @user-cy7ty7dv5e 2 месяца назад +2

    Thank you sar

  • @Slc933
    @Slc933 5 месяцев назад +7

    Papam ame voice lo vintunte nijame anipistundi brother,anavasaram ga peddadi chesukovaddu

  • @psuhasiniraorao4286
    @psuhasiniraorao4286 2 месяца назад

    Soo happy sur

  • @yammanisathwik1857
    @yammanisathwik1857 4 месяца назад +8

    Madem garu ....acting super

  • @syamsundar3736
    @syamsundar3736 4 месяца назад +4

    Good stage manages show

  • @ravikonduri3766
    @ravikonduri3766 5 месяцев назад +22

    శంకర్ ఒక సైకో డిసార్డర్ పర్సన్. ఎందుకంటే నా భార్య చాలా అందంగా ఉంటుంది. అందగత్తే అని చాలా సార్లు చెప్పడం జరిగింది.
    అతనికి తెలియకుండానే లోపల తను ఎక్కడ దూరం ఔతుందేమో అని అభద్రతాభావం పెరిగి పోయింది.
    వారి శ్రీమతిని చూడండి. భర్త తమ పర్సనల్ విషయాలు బయటి ప్రపంచానికి తెలుపుతున్నాడు అనే విషయం తెలియగానే ఒక్క సారిగా తట్టుకోలేక పోయింది. ఆమె మాటల్లో నిజాయితీ కనిపిస్తుంది. వీడి మాటల్లో భయం కనిపిస్తుంది.
    అనుమానం ఘాటైన ప్రేమకు ధర్మామీటర్ లాంటిది.

    • @rajeshraja6057
      @rajeshraja6057 4 месяца назад

      Yes u r right

    • @sivayyasravanthi4369
      @sivayyasravanthi4369 4 месяца назад +2

      Arey false ga atanu hyd to viz varaku ok,viz to araku ok ,adey hotel ok,but andamanu Ela ok avutadi ra false ga

    • @SkSK-sl4gu
      @SkSK-sl4gu 3 месяца назад +1

      Best reply

    • @kpnaidu9999
      @kpnaidu9999 2 месяца назад +2

      లేడీ ఏదో సమ్తింగ్

    • @killer4791
      @killer4791 27 дней назад

      Ni guddha. Avarina ochi "Meeru kopam lo chala andanga untaru" ante cheppu tege laka kottali leda barthaki chepali

  • @ravindraa9529
    @ravindraa9529 5 месяцев назад +3

    Correct , Baga chepparu teerpu,
    She was innocent

  • @rajyalakshmigoparaju4504
    @rajyalakshmigoparaju4504 5 месяцев назад +22

    అనుమానం పెనుభూతం అంటారు. కన్నీరు తో మాట్లాడుతుంటేనే తెల్సిపోతుంది. ఆమె ఎంత నిజాయతీ మనిషి అని. అనుమానం మంచిది కాదు

    • @jacksonnani1249
      @jacksonnani1249 4 месяца назад +6

      నటించమంటే జీవిస్తుంది 😂

    • @SaikumarkoppalaSaikumarkoppala
      @SaikumarkoppalaSaikumarkoppala 25 дней назад

      ​@@jacksonnani1249 👍👍👍👍 papam a ammaida tappu Ani anukutuna

  • @venkatshivu5945
    @venkatshivu5945 4 месяца назад +3

    🎉🎉🎉❤❤❤

  • @rawoofshaik5453
    @rawoofshaik5453 2 месяца назад

    A ammai atuvantidi ite atanitho nu unnappadu matladatha brother. Chinna vishayalu bhutaddamlo chusi life narakam chesukununnavu. Thanks

  • @udayinformation666
    @udayinformation666 5 месяцев назад +21

    ఆధారాలు సరిగా లేవు... కేసు కొట్టివేయ్యటం జరిగింది... మీరు కలిసి ఉండటం మంచిది...

    • @badaraswaruparani43
      @badaraswaruparani43 4 месяца назад

      చ్ఛీ

    • @udayinformation666
      @udayinformation666 3 месяца назад

      @@badaraswaruparani43 ఏంటి మేడం చి అన్నారు..

    • @badaraswaruparani43
      @badaraswaruparani43 3 месяца назад

      మేడమ్ కదండి వా లయిన అంటే సార్ ఏక్కడకు వెళ్లిన అతను ఎదురవ్వడం ఎదురుచూడటం కామన్ కాని చనూవుగ మాట్లాడం చూసి కమఉగవఉండం తప్పు అందుకే చీ అన్న

    • @SaikumarkoppalaSaikumarkoppala
      @SaikumarkoppalaSaikumarkoppala 25 дней назад

      ​@@badaraswaruparani43 ala Ani andhuku anukovadam nijanga avvchama ,,,, Chee Ani antharu andhuku.... Tana wife kabatha anumanam unthundi .... Andhu lo abbai tappu ame ledu

  • @gssastry5709
    @gssastry5709 4 месяца назад +6

    ఎదురుగానే ఓపెన్ అయిపోయారు అంటే కావాలనే చేస్తున్నారు , బ్రేక్ అప్ డిసైడెడ్ తర్వాత ఇలా ప్లాన్, మీ వైపు నుండి ఆ ప్రస్తావన రావడం కొసం అలా జరుగు తున్నడి అని పిస్తుంది

  • @bhanubhanu5423
    @bhanubhanu5423 2 месяца назад +8

    డివోర్స్ కరెక్ట్ కాదు ఆడైనా మగైనా గాని మార్చుకొని మంచిగా ప్రయాణం చేసుకునేలాగా చేసుకోవటమే పెద్దల ద్వారా

  • @ramakrishnaakiveedu18
    @ramakrishnaakiveedu18 5 месяцев назад +12

    అనుమానం కి సరిపడా ఆధారాలు కనిపించడం లేదు.చూపించడం లేదు.

  • @user-jc9cl9eu9d
    @user-jc9cl9eu9d 6 месяцев назад +17

    Shankar garu ఆ తల్లి మరీ వివరంగా చెప్పింది మీరు అర్ధం చేసి కొండి జీవితం సంతోషంగా ఉండండీ

  • @prasanthivirupakshi7698
    @prasanthivirupakshi7698 4 месяца назад +5

    Sir menu anumanam akkuvaga undhi adavaru kitekelo nunchi chudatam kuda meru gamanistunnaru sir naku kuda eda anubavam sir adavari premani panchandi sir anumanamtho jeevitalu na sanam avutai

  • @JohnbabuCherukuri
    @JohnbabuCherukuri 4 месяца назад +2

    Thappu chesindi

  • @k.jayanthi9440
    @k.jayanthi9440 2 месяца назад +4

    మా అయన కూడా ఇలాగే హింసిస్తున్నాడు. అనుమానం అంతే.

  • @oletibujji4763
    @oletibujji4763 4 месяца назад +1

    ❤❤❤❤❤

  • @saibabachanna6054
    @saibabachanna6054 5 месяцев назад +2

    Super

  • @shekeshekessavali2282
    @shekeshekessavali2282 6 месяцев назад +34

    ఆడది ఎలా అయినా మారుతుంది. మారుస్తుంది

  • @mgovardhan1735
    @mgovardhan1735 5 месяцев назад +1

    👍

  • @bvenugopal4144
    @bvenugopal4144 2 месяца назад +3

    I am a Police Officer and I listened to the entire clipping. I conclusing that, it is a co-incident occurred during their trip. He said several times that her wife is so beautiful. Before their trip there were no incidents taken place between them. I observed that there is lot of confidence in her wife voice/conversation. She is not pleading him. So that she didn't make any mistakes. Just Shankar doubted her. Totally it is petty issues.
    Shankar forget the past and continue the further matrimonial life happily with your kid. Thank you.

    • @ABalu-dt5qv
      @ABalu-dt5qv 2 месяца назад

      Haii

    • @ABalu-dt5qv
      @ABalu-dt5qv 2 месяца назад

      Ok

    • @samsuryakanduri3302
      @samsuryakanduri3302 2 месяца назад

      Antha anumanam thappa inkemi ledhu time wast

    • @paradesirao6836
      @paradesirao6836 Месяц назад

      Sir gopal garu, can a husband have rights to take out call data of his wife, so that this can be concluded?

  • @BabuBabu-sj7dw
    @BabuBabu-sj7dw 4 месяца назад +7

    శంకర్ నీ పల్లవి బంగారం 👍👍

  • @rapakasanthi6073
    @rapakasanthi6073 Месяц назад +1

    ఇది మొత్తం కల్పన

  • @srisai3893
    @srisai3893 5 месяцев назад +14

    అతని నెంబర్ ఈమ వద్ద ఉందా లేదా తెలుసు కోవాలి

  • @Ranjith_747
    @Ranjith_747 5 месяцев назад +16

    ఆమె phone call data pull చెయ్యండి, అనుమానమో నిజమో తెలుస్తుంది.

  • @varasalasubbalakshmi9137
    @varasalasubbalakshmi9137 5 месяцев назад +5

    👍👍👍💯👏👏👏👏👏

  • @dhananjayatabala9538
    @dhananjayatabala9538 4 месяца назад +7

    Shankar mi Bharya chalamanchivaru miBuddi Anumanam manasu marchukondi 🙏🙏🙏🙏

  • @hyderabadighumaghumalu
    @hyderabadighumaghumalu 2 месяца назад +1

    అతనికి అనుమానం ఆమే నిజాయితీ గ ఉంది అందము గ ఉన్న ది ఆయనకు జలసిపాపం మంచిదిఆమే

  • @SathyamGoli-qq7zp
    @SathyamGoli-qq7zp 5 месяцев назад +17

    వారు కలిసారు చాలా సంతోషంగా ఉంది సార్

    • @murthymurthy4118
      @murthymurthy4118 3 месяца назад +1

      నీ పెళ్ళాం నీ కూడా ఎవడితోనో పంపు ఎప్పుడు నాకు చాలా హ్యాపీ గా వుంటుంది

    • @user-eu9ww7wj5c
      @user-eu9ww7wj5c 2 месяца назад

      @@murthymurthy4118😂😂😂

  • @dadakhalandar5379
    @dadakhalandar5379 5 месяцев назад +160

    శంకర్ సార్ గారు మీ భార్య గారు చాలా అందంగా ఉంటుంది అని మీరే చేప్పారు కదా.నాకు తెలిసి మీ భార్య భర్తల అన్యోన్య దాంపత్య జీవితాన్ని చూసి మీ ఫ్రెండ్ అనే వ్యక్తి జిర్నుంచుకోలేక ఆయనే మీకు కనపడిన మనిషిని పంపించినాడు ఏమొ మీ భార్య మీద మీకు అనుమానం వచ్చేలా చేసి మీరు మీ భార్యకు విడాకులు ఇచ్చేలా చేస్తూ న్నాడు అని నాకు అనిపిస్తోంది

    • @SreeBharateeyaKalaSadan
      @SreeBharateeyaKalaSadan 5 месяцев назад +6

      Naku ide anumanam vachindi

    • @rktractorsworld5524
      @rktractorsworld5524 5 месяцев назад +3

      Dr fees మర్చిపోకుండా తెండి.

    • @thedesignjourney953
      @thedesignjourney953 5 месяцев назад +2

      Abba emamina loogic aaa!

    • @venkatvenkat3662
      @venkatvenkat3662 5 месяцев назад

      G Google g I ig gg go v v v pp

    • @venkatvenkat3662
      @venkatvenkat3662 5 месяцев назад

      He told reporters on on night it 8it an an to in in team win win win get get but but 000 in 000070099979000000008000098opuoupuo0007uuuuuu9uiouyyhhyyhhhihhhhìihhihìhhhy07666😊😊😊

  • @user-hq116
    @user-hq116 4 месяца назад +19

    She is very very open and cooperating with everyone. Superwoman. 😂

  • @kesavaraodabburi8925
    @kesavaraodabburi8925 Месяц назад +2

    MahaNati

  • @prameelarani6139
    @prameelarani6139 Месяц назад

    ❤❤❤

  • @UdayKumar-ng7ix
    @UdayKumar-ng7ix 3 месяца назад +1

    Super women..

  • @JohnbabuCherukuri
    @JohnbabuCherukuri 4 месяца назад +2

    E program lo ladys super ga acting chestunnaru

  • @pothanasrinivasarao
    @pothanasrinivasarao 5 месяцев назад +26

    ఈ ఆడ మంద ప్రాణం పోయినా నిజం బయటకురాదు. భూమి తిరుగబడినా ఆడది ఆ పని అలవాటు పడితే.మానదు

    • @shivaseera5701
      @shivaseera5701 4 месяца назад

      నిజమే మీరు చెప్పింది నాతో తిరిగిన ఒక మహిళా నేను వధిలేసిన తరువాత వేరేవాళ్లతో కాంటాక్ట్ అయ్యింది

    • @nagarajakumari5835
      @nagarajakumari5835 3 месяца назад

      జయ శ్రీ కృష్ణా అండి
      మీరు ఎవరో ఒకరిని చూసి అందరినీ ఒకటే అనుకుంటే ఎలా
      మి వైపు wrong ఉంటేనే కదా అలాటి వారు మీ కనెక్ట్ అయారు don't without know

    • @nagarajakumari5835
      @nagarajakumari5835 3 месяца назад

      Pls

  • @murali2787
    @murali2787 4 месяца назад +4

    ఆడుదాన్ని నీది తప్పు ..నీది రంకు తనం అని ఆర్గుమెంట్ చేసే వాళ్ళు ఈ భూమ్మీద పుట్టలేదు 😂

  • @yashaswinigujju8034
    @yashaswinigujju8034 5 месяцев назад +30

    ప్రతి కో ఇన్సిడెంట్ lo వాడు అతని భార్యనే yenduku పాలకరిస్తున్నాడు ఆమె భర్త tho kuda మాట్లాడాలి కదా

  • @ratham3064
    @ratham3064 5 месяцев назад +2

    Bharya bhartalu godavapadi manasika vedana padataru kani madyalo vachina manishi banevuntaru adi ardamchesukondi manasulu dooramainaka manushulu daggaraina falitam vundadu ina andamaina aadavallaku garvam yekkuva migata valla kante meeru mari jagrattaga vundali medam idi jeevitam gurtupettukondi nenu aadamanishine ammalanti dananu cheputunnanu jeevitam chala viluvainadi jagratta bartaku biddaku duram kakundavundela pravartinchandi medam Ratnasingh Kavitawritar Visakhapatnam

  • @JohnbabuCherukuri
    @JohnbabuCherukuri 4 месяца назад +4

    అబ్బో super acting pallavi

  • @ioclmadhu2958
    @ioclmadhu2958 5 месяцев назад +16

    అరే నీకు తగ్గతు చేసుకోవాలి... అంత అందం వుంటే ఇలాగే వుంటుంది..

  • @jayakrishnak8566
    @jayakrishnak8566 4 месяца назад +8

    ఈ శంకర్ గాడితో కలిసి ఉండడం చాలా కష్టమే మునుముందు

    • @balarazu2076
      @balarazu2076 4 месяца назад

      ఇద్దరి తో కలిసి ఉండండి పల్లవి ఓ పనై పోతుంది

    • @GK0_
      @GK0_ 4 месяца назад +1

      ​@@balarazu2076ఏదేమ్‌ సలహా బ్రో... ఇలాంటి సలహా ఎవరూ ఇవ్వరు.

  • @galiparthijagannadham6701
    @galiparthijagannadham6701 3 месяца назад +2

    Same position

  • @DavidViijaykumar
    @DavidViijaykumar 7 дней назад

    ❤🎉🎉

  • @krishnaveni8161
    @krishnaveni8161 2 месяца назад +1

    Telivi baagaa undhi pallavi ki , brain bagaa use chestundhi

  • @swarnalatha9800
    @swarnalatha9800 5 месяцев назад +13

    శంకర్ కి ఒక ఫ్రెండ్ ఉన్నాడు కదా.అతనే ఈ మనిషిని పంపించి ఉంటాడు

  • @user-qb9hs1kc2w
    @user-qb9hs1kc2w 5 месяцев назад +3

    Vaadu yadhave padhaka vachi neetho yandhuku matladuthadu meeru yandhuku samadhanam esthunnaru
    Meeru estapadi pelli chesukunnaru maro manishi abbai aina ammai aina raanivvakandy life happy ga untundhi

  • @KishoreKumar-gi5sf
    @KishoreKumar-gi5sf 3 месяца назад +13

    అంతకుముందునుండే ఆవిడ వైఖరి గురించి భర్త చెప్పిన సంగతి మర్చిపోయారు డాక్టర్ గారూ. ఈమధ్య తను ఫోనులో ఎవరితోనో మాట్లాడుతుంది...తనను చూసి ఫోను కట్ చేస్తుంది అనేసంగతి ఆవిడను ప్రశ్నించరే!

  • @ramaraoainala4662
    @ramaraoainala4662 2 месяца назад +1

    Your friend information

  • @mokallaprabhakar1089
    @mokallaprabhakar1089 5 месяцев назад +3

    కలుస్తారు అనుకుంటే విడిపోయేటట్టు ఉన్నారు😅

  • @darshanammangam1929
    @darshanammangam1929 5 месяцев назад +3

    వేను విన్్నదానిని బట్టి అమె శరరీర తప్పు ఇంకా చేయలేదని
    వారి పరిచయం అరకు ట్టిప్రులో కొంత దగ్గరగా వచ్చినది . ఆవ్యక్తి ఆమె శరీరమును ఇంకనూ తాకలేదు తప్పుజరగలేదు. డైవరర్సు తతాంగము జకిగే కాసము లో అనగా ఆమె తన భర్తకు దూరంగా వుండే రోజులు వచ్చినప్రుడు వాడు ఆదినాలను భయం లేకుండా ఉపయోగించుకుంటాడు . ఆమె భర్త విడాకులకు వెల్లకుండా తన భార్యను క్షమించి మునుపటికంటే ఎక్కువగా ప్రేమించాలి అంతే పరిష్కారం. ఆలా కాకుండా ఆమెను నిందించి అవమానపరిస్తే అవతలివాడు దీనిని ఆసరాగాతీసుకుని ఇప్పుడు ఆమెను తనవైపు మల్లించుకుంటాడు . గనుకా భర్త తన బార్యతో సమాదానపడడడం 100% సరయైనపద్దతి.

  • @k.jayanthi9440
    @k.jayanthi9440 2 месяца назад +2

    అనుమానం నివృత్తి చేయాలంటే 100 జన్మలెత్తాలి సార్ మేము చెప్పిన వాళ్ళు నమ్మరు. నమ్మకపోవడాన్నే కదా అనుమానం అంటారు.

  • @UmarFaruq-ut5kd
    @UmarFaruq-ut5kd 12 дней назад +2

    Respect for husband not for others

  • @venkateshwarlupotla4439
    @venkateshwarlupotla4439 Месяц назад

    భర్త అసమర్థుడైన మంచివాడు

  • @myvillagefun9202
    @myvillagefun9202 4 месяца назад +3

    Show scrpited

  • @user-hd1ho6wm8n
    @user-hd1ho6wm8n 4 месяца назад +1

    Thanu appadam cheaypthundi thanthi mattaloi telsundi eapadu ammailau ku support cheastaru good india loi anthi ani sarali eandaku vastadau sir

  • @raop6376
    @raop6376 5 месяцев назад +12

    హైదరాబాద్ నుండి visakha వరకు అంటే పర్లేదు కాని అక్కడ నుంచి అరకు ponile
    కాని వీరి తొ అండమాన్ వరకు వెళ్లడం ఏమిటి

  • @pothugantirakshitha
    @pothugantirakshitha Месяц назад +2

    మీ భార్య చాలా అందంగా ఉంది అన్నారు కదా ఆమె అందాన్ని చూసి మీరేం ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు కదా మీరు ఎలా ఆమె అందాన్ని చూసి ఇష్టపడి పెళ్లి చేసుకున్నారో అలాగే ఆమె అందాన్ని చూసి వాడు మిమ్మల్ని follow చేసిండ్డేమో చూసే కొద్దీ చూడాలి అనిపించిదేమో మాట్లాడే కొద్దీ మాట్లాడాలి అనుకున్నాడేమో

  • @kgmanohar1746
    @kgmanohar1746 3 месяца назад +2

    మీకు సలహా ఇచ్చిన ఫ్రెండ్ అయినా మీ ప్రోగ్రాం ఎప్పటికప్పుడు చెప్పి ఉండొచ్చుగా

  • @darerk3373
    @darerk3373 Месяц назад +1

    Shankar garu, oka possibility edi kuda undi...
    Aa person velle journey lo meru unnaru emo, he might be native of andaman and going by cruise
    Many andaman people come by flight to Hyderabad and go by cruise return.
    Dont spoil your friendship and family,
    There are some people who are like bubblegum to chappal.
    If iam correct , he will not meet you again, as he is andaman native person .
    Think positive. Be happy ,

  • @MegaStarFanSiva786
    @MegaStarFanSiva786 5 месяцев назад +6

    నెంబర్ వన్ సినిమా లో సీన్ బయట కూడా జరిగింది.

  • @RambabuMotku-zr9dv
    @RambabuMotku-zr9dv Месяц назад

    మహా నటులు

  • @user-tu7zu5jt6o
    @user-tu7zu5jt6o 5 месяцев назад +7

    Pallavi natisthundhi..yedisthy సింపతీ వస్తుంది అని నటిస్తుంది

  • @padmasreedevineni1116
    @padmasreedevineni1116 5 месяцев назад +9

    The judges should have advised the lady not to behave in such a free manner with outsiders so that she won’t allow her husband to come to suspect his wife’s behaviour.no spouse (wife/husband)tolerate to move very freely with unknown persons.every spouse feel the exclusive possessiveness of his/her counter part

    • @SkSK-sl4gu
      @SkSK-sl4gu 3 месяца назад

      Correct..baga hepparu

  • @user-ve8qz3yg4t
    @user-ve8qz3yg4t 2 месяца назад +1

    Please be happy