Andamaina Jeevitham latest Episode|Best Moral Video | Dr Kalyan Chakravarthy Sumantv Life Real Show
HTML-код
- Опубликовано: 10 фев 2025
- #andamainajeevitham #drkalyanchakravarthy #dr
Andamaina Jeevitham latest Episode|Best Moral Video | Dr Kalyan Chakravarthy Sumantv Life Real Show
#TeluguMotivational RUclips Channel
You can find, Telugu motivational videos, Telugu motivational speeches, Telugu motivational words, Telugu motivational life stories, Telugu motivational speech for success in life, Inspirational videos in Telugu,
Inspirational Life Stories in Telugu, Inspirational speeches for success in life, Evergreen Telugu motivational stories of life, Latest best motivational videos in Telugu, Motivational Videos for self-confidence,
Videos for Positive Thinking in Telugu, Motivational videos from all religions, Positive things from Bhagavadgeetha, Quran, Bible , Moral stories in Telugu, Inspirational videos, Inspirational speeches, Latest Best
Telugu Motivational Video for Students/Success in Life - Telugu Inspirational Videos
ఈ ప్రోగ్రాం ద్వారా సమాజంలో అనేకమంది జీవితాలలో జరిగే సమస్యలు వెలుగులోకి వచ్చి ఆ సమస్యల ద్వారా అనేక మంది ఎన్నో గుణపాఠాలు అలాగే హెచ్చరికలు నేర్చుకోవచ్చు అని మేము ఆశిస్తున్నాము.. సుమన్ టీవీ ద్వారా నిర్వహించబడే ఈ ప్రోగ్రాం పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియ చేయండి
Deniki peche annukutha
It is fake
😊😊
😊😊😊😊😊😊😊😊
20:47
తొందరగా ఏమన్నా తాగి నాగార్జున సాగర్ లో దూకి చావు పీడ పోతుంది వాడికి సుఖం లేకుంటే నీకేం బాధ రేపు నీతో సుఖం లేదని ఇంకో దానితో తిరుగుతాడు
Correct ga cheppavu bro
Adhi chachindha leka bathike undha, unte chepandi nene champuthsnu, ilanti vala valla ma jivithalu nasanam avuthunayi, chadhukunte mathram intha pogaru undakudadhu adadhaniki iko adadhani jivitham nasanam chesela
ఈమెని వెంటనే పిచ్చి ఆసుపత్రి లో చేర్పించాలి. చదువుకున్న ముర్కురాలు
Correct chepparu andi nijame
Yes nijam
చేసింది ఒక దరిద్ర పని. దాని కి మంచి solution కావాలని ఎలా అడుగుతున్నావు.
💯
😀😂
వందనా.. మీకో మంచి పరిష్కారం చెప్పనా.. మీ ఊరవతల ఓ నీళ్లు లేని బావిలో దూ కమ్మ...
Yes
😃😁😁
Dukalisindy 100% pichi peeek kellindhi deeniki
😄😄😄
😂😂😂
వందనకు బాగా కొవ్వు కింద బలిసింది..దాని బాద తట్టుకోలేక కొట్టుకుంటుంది.
దీనికి ఎవ్వడూ పెళ్ళి కాని వాడు దొరకలేదు బ్యాచలర్ దిన్ని చూడండి ట్రాయ్ చేయండి రా బాబు
ఆ అమ్మాయి రేపటి రోజున ఎదుర్కోబోయే సమస్యల వలయంలో చిక్కుకుని తాననుభవించే నరకం గురించి తెలుసుకునే ప్రయత్నం కూడా చెయ్యట్లేదు.
నిజమైన ప్రేమ త్యాగం లో ఉన్నది అని ఆ అమ్మాయి కి తెలవదు.ఆ అమ్మాయి కంప్లీట్ గా డిప్రెషన్ లో ఉన్నది.
Yes
Sir
plz oka mata vinandi
Vandhana గురించి మానేసి
పిల్లలు గురించి తల్లి గురించి అలోసించండిplz
ఏమి ప్రేమో ఏమో అందరినీ ఎదుపిస్తుంది
కర్మ
Speak respectfully with Dr garu. Dr garu giving his valuable time to solve the problems. Dr garu hat’s off sir🙏🙏🙏🙏🙏
Thlfll 23:02 ukllfollli 23:11
కొత్త కారు మీద కొత్త పిల్ల మీద డ్రైవ్ చేసే వరకే మోజు. తర్వాత ఇద్దరికీ అన్ని కష్టాలే గుర్తుకొస్తాయి.
Very good programme sir.meeku Jaya gaareke entha opeka. Different mentalities tho orpugaa netpugaa vyavaharenche suggissions evvadam. Really hatsaf sir and Jaya madam.
మీ పోగ్రాం చాలా ఇష్టం నాకు చాలా ధైర్యం నీ ఇస్తుంది
సూపర్ గా చెప్పరు సార్ 👌👌👌👌👌👌
సిక్కు చేరం లేదు నీకు అదే నీకు పెండ్లీ చేసుకుని నీకు పిల్లలు ఉన్నపుడు నీ లాంటి బుద్ధి హీన ఆడది నీ భర్త ను ప్రేమిస్తున్నా ఆయనే కావాలి అని అంటే డైవర్స్ ఇచ్చి వదులుకుంటావా. నీ లాంటి ఆడది కదా ఆయన భార్య మొగోడికి బుద్ది లేక పోతే ఆడదానికి ఉండాలి . పరాయి ఆడదాని భర్తను తన భర్త గా భావించ డానికి ఈ లాంటి ఆడవాళ్ళు సమాజానికి జీడపురుగులు.
Anna nice
Anna daniki siggu sharam a Lago ladu manaku unai kada vadilai anna
Kr
చాగంటి గురువుగారు ఒకసారి చెప్పారు " మన ఇప్పటి చదువులు ఉద్యోగ భద్రత లు ఇస్తాయి కాని బుద్ధి, మనో వికాసం ఇవ్వలేదు", ఈ స్టోరీ లో అదే కనిపిస్తుంది.
రేపు emeku పెళ్లి అయి na tharvatha Emeku పిల్లలు పుట్టిన tharvatha వేర ammaie vachi naku athu కావలి ani anty Eme Esthada sir Emeku pichi గాని పట్టింద
అమ్మ తల్లి, నువ్వు చదువుకున్నదానివేనా, నువ్వు బాగా డిప్రెషన్ లో ఉన్నావ్
సర్ హా అమ్మాయ్ కి మెంటల్ .ఒక ఆడవాళ్లకి ఆడవాళ్లే శత్రువులు.పెళ్లి అవునవాళ్లే ధోరికారు ఆమెకి
అమ్మా వాడు మంచివాడు అంటున్నావు తనకు పెళ్లి అయిందని చెప్పకుండా ఒక సంవత్సరం నిన్ను పీకల్లోతు దించాడు.వాడు ఎలా మంచోడు వాడితో నువ్వెలా సుఖపడతావు.
రెండోది నిన్ను బట్టి మొదటి భార్యకు విడాకులు ఇస్తానన్నాడు,ఇంకోటి దొరికితే నువ్వు అర్థము చేసుకోలేదని నిన్ను వదిలేయడని గ్యారెంటీ ఎంటి? మోసపోతావు.
మూడోది నీలాంటి ఒక అభాగ్యురాలిని మోసంచేసి గొంతుకోయ్యాడానికి సిద్దపడ్డావు.ఇంకొకతె నీ గొంతు కియ్యదని ఎలా చెప్తావు.
లాయర్ గారూ ఇలాంటి బుద్ధిలేని సలహాలు ఇచ్చి అందమైన పరిష్కారమని ఎప్పుడూ అనవద్దు ఇన్ని రోజులూ భలే చెపుతున్నారని అనుకున్నాను.ఇంకెప్పుడూ చెయ్యద్దు.విడాకులిచ్చాకా పెళ్లి చేసుకోమంటారా?భార్య గొంతుకోయ్యాడానికి సలహా ఇచ్చి పరిష్కారం అంటారా.ఒక వేళ అతనికి భార్యతో అండర్స్టాండింగ్ లేకపోతే మాట్లాడి సర్ది చెప్పాలి కానీ కొంపలు కూల్చకండి. సారీ సార్.
👌✌️👍
👎
అమ్మ మహానుభావురలాలైన వందన గారు నాదొక సొల్యూషన్
ఇంట్లో ఉన్న ఫ్యాన్ కి ఉరి వేసుకుని చావు
Comedy bayya
ఆమెకి సెకండ్ పెళ్ళాం గా ఉండాలని ఉంది మనం ఎన్ని చెప్పినా వినదు PhD చేసింది అంతే
దీన్ని చెప్పు తీసుకొని కొట్టండి కండ్లు మూసుకుపోయి మాట్లాడుతుంది ప్రేమ అనరు పిచ్చి అంటారు దీన్ని
👌
Vest moham dhi anukunta
ఏంటో ఈమధ్య కొందరే ఏం చేస్తున్నారు వాళ్లకి అర్థం కావట్లేదు లేకపోతే పెళ్ళాము పిల్లలు ఉన్న వాళ్లతో ప్రేమ ఏంటో 🤦♀️🤦♀️
ఓసి పిచ్చిదానా వాడుకొని వదిలేస్తాడు... భార్య కే విలువ ఎక్కువ.... వద్దు వేరే పెళ్లి చేసుకో
వస్తె నువు చేసుకుంటావా బ్రో 😅😅 ఆ గొర్రె ఎవడు అంటునా
@@mr...jaffa..2372😂😂
ఇలాంటి వారు తనూ సంతోషంగా. ఉండదు ఆ ఫ్యామిలీని సంతోషంగా ఉండనివ్వందు
Yes Rong deshisan
Sir mee salaha superb
Nice Talking to you Vandana Raju
Amma thalli Vallani happy ga vadile amma papam
Samsaran nasanam cheyakamma thalli
Dr garu lakshaladi mandiki mee salahalu manchi chesai kani deeni vadileyee sir. Idi marali
Correct brother
ఏమండీ వందన గారు నువ్వు అలా మాట్లాడటం కరెక్ట్ కాదండి ఆ పిల్లలను ఆమెను ఆమెను మంచిగా బతకనివ్వండి
నీకు అతను ఎంత ఇంపార్టెంట్ అనుకుంటున్నారో భార్యకి అంత కన్నా importantnee
Amma maha talli nelantidhi adadhi vunte familylu road medha vundtaye vuru posuko i chavu
Good suggestion
Yentha chadivina life veru phd veru vivahitudini korukunte athani pillalaki mudu yentho life vundi valla sthiti yenti mony okate solution kadu kada vari life❤❤❤❤❤
దీనికి సొల్యూషన్ నువ్వు బాయిలో దూకడం.
❤Chachipove ni bonda chaduvu chadivavu. Athanine korukunte ni life lo chala kastapadalisi vasthundi. Oka familini disterb chestunnavu. Divorce theesukunte pillalaku anyayam kada. Ami alochistunnave. Muurkuralivi.
ఈమెకు ఉన్న సైకో డిప్రెషన్ కోసం, సమాజం అందరూ కలిసి సైకోగా మారిపోయి, ఎస్ నువ్వు రైట్ అంటే గాని ఆనందపడేటట్లు లేదు....
🙏🙏🙏🙏
😂😂😂😂😂
సూపర్ 😀😀😀😀😀😀😀😀మె సే జ్
🙏🙏🙏🙏🙏🙏
అందుకే మన పెద్దలు అన్నారు " చదువుకున్న వాడికంటే... చా--లి మేలు " అని.
Anna super
Exactly
కొంతమంది పెండ్లి అయిన పురుషులు కామవాంచలు తీర్చుకోవటానికి యువతుల కోసం ప్రేమ అనే వల వేసి, తియ్యటి మాటలతో యువతులను తమ దారి లోకి తెచ్చుకుంటారుగా. పురుషుడు నాకు పెండ్లి అయినది అని యువతికి చెప్పాడా, చెప్పలేదా అన్నది ప్రశ్న. అయితే ఇతనికి బార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇతని బార్య ఒప్పుకుంటే కోర్టులో బార్య పిల్లలకు జీవనభృతి కల్పిస్తే విడాకులు వస్తాయి.ఇలాంటి పరిస్థితుల్లో వివాహ చట్టాలను ఉల్లంఘించి ప్రేమ పెళ్లి చేసుకుంటున్నారు.
Madi love marriage andi 4 years papa...ipudu illigal affair pettukoni narakam chupistunadu vunnadu...daniki pelli ayie .. husband vadilesindi ...epudu am cheptharu pelli ayiendi ani pillalu vunnarua ani telisi kuda kalisi vuntunaru ipudu am antaru
Dr Chakravarthy garu profession vadilestharu anipisthondi
ఇది పాతదే కాదా వేసిందే వేస్తున్నారు జయ గారు కొత్త ఎపిసోడ్స్ వేయండి
Knowing good English appears to be greater civilization. Family breakers all around.
ఇంట్లో ప్రాబ్లం ఉంటే ఇప్పుడు నిన్ను చూసుకున్నాడు తర్వాత నీతో ప్రాబ్లం అయితే ఇంట్లో ప్రాబ్లం అవుతుంది అప్పుడు ఇంకో అమ్మాయిని చూసుకుంటాడు అలా బాగుంటుంది కదా
Manche solution entee peche mihamadaanaa
Sir mi pationcy ki koti pranam alu
Sir super super
ఒక పెళ్లైన వ్యక్తిని నువ్వు ఇష్టపడిన తర్వాత అతనికి పెళ్లయిందని సంగతి నీకు తెలిసిన అది నీ పరిజ్ఞానం లోపం అంటారు తర్వాత నా పరిజ్ఞానం లోపం కాదు అతను ఖచ్చితంగా నాకు దక్కాలి అనే ధరణి నువ్వు వెళ్తే అది నీ మూర్ఖత్వం అమాయకత్వం అవుతుంది కాబట్టి అతను నాకే దక్కాలా అని చక్రవర్తి గురించి చెప్పరు ఆ సుమన్ టీవీ యాంకర్ అమ్మగారు నీకు
Doctor garu
Immediate ga Vandana ku current shocks pettaali
Lekunte guddalu chimpukoni roads meeda ku occhesthadi
Urgent ga erragadda lo cherpinxhali
Good question sir
Nuvvu sachipo valla family happy ga vuntaru
samajam yetuvaipu pothundi O M G
Jaya garu miru kuda carect ga chepparu
Arrogant love
Dr garu meeru devudu samajaMulo undali
E voice nenu vere episode lo kuda vinna
good advice
One of my wife faced same situation but she is double phd
వందన గారు మీకు వందనం. మీరు ఒక విధమైన ఆలోచనా విధానంలో excited state లో ఉన్నారు. సాదారణమైన state లోకి వచ్చి ఆలోచించి నిర్ణయానికి రండి. మీరు మీ చదువులో ప్రావీణ్యులే , ఉద్దండులే.కానీజీవితం అనే బ్రతుకు బడి లోఇంకా అక్షరమాల నేర్చుకోవడం వద్దే ఉన్నట్టుగా అనిపిస్తుంది. శాశ్వతమైన మంచి ఫలితాన్నిచ్చే దారిని ఎన్నుకొని జీవితంలో కష్టాలు కన్నీల్లు లేకుండా జీవించండి. జీవితాన్ని కష్టాల పాలు చేసుకోవద్దు. అందమైన జీవితాన్ని నిర్మించుకోండి. ఆనందంగా జీవించండి.
వందన గారికి వందనాలతో.
Nice .. what you said is very good 👍👍👍
Sir meer great
Batuku jatka bandi ki velite Rojaa garu egiri tannevaaru❤
😂
😂😂😂super
🤣
😂Yes😁😁🤣😆👍
Correct
ఈమెకు అతనితో పెళ్ళి అయ్యాక వాడు వేరొక వందనను తెచ్చుకుంటే అప్పుడు బుద్ది వస్తుంది.అతని భార్య మంచిది కాదు అందుకే వస్తున్నాడు నన్ను premichadaniki అంటుంది ఈమె గొప్పగా.పెళ్ళి తర్వాత ఒకమ్మాయి వస్తే ప్రతీ మగాడు అలానే బాధ పడినట్టు ఫీల్ అవుతాడు. ఈమె mother Teresa లాగా ఫీల్ అవుతుంది.పెళ్ళి తర్వాత అందరి దంపతులకి బాధలు వుంటాయి అలా అని గొడవ వచ్చినపుడ ల్లా వేరొకరు కావాలి అనుకుంటే 1000 మందిని మార్చాలి
ExXACTLY.
సావిత్రి గారి చరిత్ర రిపీట్ అయ్యింది. మొదటి భార్య ఒప్పుకుంటే ఈమె లైఫ్ సెటిల్ అవుతుంది. ఆమె ఎందుకు ఒప్పుకుంటుంది. అసలు వాడిని ప్రాసిక్యూట్ చెయ్యాలి. ఈ అమ్మాయి ని మోసం చేసినందుకు. అమ్మాయి లూ జాగ్రత్త. చేతులు కాలాక ఆకులు పట్టు కోవద్దు. అసలు మొగవాళ్ళకు కూడా పెళ్ళయినట్లు ఏదైనా గుర్తుంటే ఇలాంటి సమస్యలు రావు. ఆ పిల్ల తలిదండ్రులు ఎంత బాధ పడుతున్నారో కదా.
Best example
వాడితో మాట్లాడి ఉంటే......solution కచ్చితంగా..వచ్చేదే
అతని నెంబర్ ఇవ్వదు, మాట్లాడించదు
Baga cheparu elantivalaki buddi lekunda matladutharu
Ekkadeinapade chau
Super 👌
Super miru
Waiting for episode sir 😊
ఇలాంటి వాళ్ళు చదువుకున్న మూర్కులు
మరో ఆడ దానిని కోరుకునే మగాడు మొట్ట మొదట చెప్పే కారణం తన భార్యతో సంతోషంగా లేనని చెప్పడమే. ఆతను ఈమె తో వున్నా మొదటి ప్రిఫరిఫరెన్స్ కుటుంబానికే ఇస్తున్నాడు అంటే దాని అర్థం కుటుంబం తో బాగానే వున్నాట్టు ఆర్థం. ఈ పిచ్చిది అన్ని తెలుసనుకుంటూ రొంపిలో దిగుతుంది. చ్చేసుకున్నాక తెలుస్తుంది అతని నిజస్వరూపం.
Guys please give better suggestions but don't give bad comments it is a very good program if you are giving bad comments who are facing the problem they won't express so do needful
thank you aandhamaina jeevitham team
😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
Chalamandhi pellikani abbayilu unnaru madam
Next am jarigindi anedi kuda cheppandi madam, waiting for chenges vedios.. How many members chenged..
నీకు అన్నీ తెలిసినప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు అమ్మా
Deni prema annaru teeta antaru😂😂😂😂🎉🎉🎉
Kalyan garu miru ilanti daniki sorry cheppakandi and pativrata nee lanti vallaku vere house's untai akkadikellu
భయ భక్తులు పద్దతి ఏమాత్ర ములేదు నీ చదువు నిష్ ప్రయోజనం కొంత కాలం తరువాత ఫ లి తం తెలుస్తుంది
డాక్టర్ గారు ఇందులో ఫస్ట్ భార్యకు చాలా మోసం చేస్తున్నారు మీ ఎపిసోడ్లు అన్ని బాగానే ఉన్నాయి
Amma neko 🙏🙏🙏 thalli nekantollu kaparalu nasanam cheyyaku mari pillalu emaipovali vallu chesinapapam enti thalli
Her studies had gone in vain. She was absolutely taking a wrong step. She may not understand at this moment. But ones it is happened then she may not rectify it through out her life.
She couldn't able understand the importance of family now. But when she become alone, she may not get anyone to wipe out her tears. God must save her
Grammar mistakes 😂😂😂
పెళ్లి అనగానే అవే సమస్యలు ఈ అమ్మాయికి కూడా తప్పవు
Ee VAYASU lo alaa anipistundi paapam
ఇది జరగని పని అసంభవం
Doctor గారు ఆమెతో ఇంత సేపు మాట్లాడి నందుకు మిమ్ములను తిట్టాలి
పెళ్లి అయి పెళ్ళాం పిల్లలతో బాధ్యతతో వ్యవహారిస్తున్న ఒక వ్యక్తి ని ప్రేమించడం ఎంత వరకు న్యాయం. పైగా అతను నీ తో time స్పెండ్ చెయ్యడం కంటే తన కుటుంబం తో స్పెండ్ చెయ్యడానికే ఎక్కువ విలువ ఇస్తున్నాడు అని నువ్వే అంటున్నావు. అంటేనే నీ మీద అతనిది కపట ప్రేమ అని అర్ధం అవుతుంది. దానిలో నిజాయతీ ఎంత మాత్రమూ లేదు. అందువలన ఈ పెళ్లి అయిన వాడి తో నీ ప్రేమ అనే పిచ్చి నుంచి బయట పడక పోతే నీ జీవితాన్ని నువ్వే సర్వ నాశనం చేసుకున్నట్లు అవుతుంది. ఆ విషయమే బుద్ది ఉన్న వాడు ఎవడైనా సరే నీకు చెప్పే పరిస్కారం. ఇంతకు మించి నీ సమస్య కి పరిస్కారం అంటూ ఏమి ఉండదు.
🙏🙏🙏🙏🙏🙏🙏
ఇది మదపిచ్చా లేక అమాయకురాలా అంటారు అర్థం కావటం లేదు ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా😊
నీ బొంద PHD నీ చదువు YOU WANT YES
వందన,
నీకు ఏమి తెలియదు.
నీకు అతని భార్యను వదిలేసి నీ దగ్గరకు అతను వస్తే చాలు అని అనుకుంటున్నావు, నీకు అదే మంచి option అని అనుకుంటున్నావు.
అది నీ life కీ మంచిది కాదు.
Same situation happened in our family the wife suicided u know dnt play with families and future of innocent children u have lot of options if u really love him leave him happy with his family along with good name and fame
True - u have lot of options if u really love him leave him happy with his family along with good name and fame
Hahaha 😄😀😺😁 doctor garu
Super solution
Vandana.. pls take counseling sessions to stabilise your self. Everyone are able to understand that you are getting cheated except you
Amma talli..vallu anyonanga lekapote eddarni anduku kantaru
If you don’t find any solution to your problem continue to status quo. Time will answer everything.
Sahagivanamu chyalnukuntunnaru
ఎవడికో happy Ness ఇవ్వడానికి నువ్వెవరు పిచ్చి పిల్లా.. వాడు నీకంటే ముందే అన్ని happy Ness lu పొందుకొని...family తో enjoy చేస్తుంటే నీకు బుధ్ధి జ్ఞానం అస్సలు లేదు... అడ్డగాడిడ దానా.. అక్కడ బాగా లేకుంటే వాళ్లకు first priority ఎందుకు ఇస్తాడే పిచ్చి మొద్దు... వాడు బాగా ఉన్నాడు నాకు ఇప్పుడు కావాలి అంటున్నావ్... అందుకే ఆ మనిషి వాడిని చేసుకొని పిల్లల్ని కని మరీ enjoy చేస్తోంది.. వాడు కొన్ని రోజుల తరువాత మళ్ళీ ఆ పిల్లల దగ్గరికే వెళ్తాడు... భార్య ను వేరు చేసినా పిల్లల్ని వేరు చెయ్యలేవు... మర్చిపో... వాడొక మోసగాడు.. భూమి మీద వుండి చెడ్డ పేరు తో బ్రతుకుతావా... వాడూ కొన్ని రోజుల కు వెళ్లి పోతాడు
బాగా చెప్పారు
22:59
Baga cheparu sir
Neeku tanaprema enta mukhyamo ee prema tana bharya kooda aasistundi ,neevu pillalaki tandri ni doorum chestunnau,kontanandi bharyalu love ni express cheyaleru neelaaga ade vaalla ki saapamga maarutundi
అతన్ని కూడా కాల్ లో మాట్లాడించి ఉంటే బాగున్ను.
Kutumbalani pillalanu anadalanu chestara?