Bhanumathi Hits || బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి రామకృష్ణ గారి హిట్స్ || Drsuhasinianand

Поделиться
HTML-код
  • Опубликовано: 5 дек 2024

Комментарии • 105

  • @chnpvchandrashekhar7369
    @chnpvchandrashekhar7369 29 дней назад +1

    చాలా బాగుంది మీ విశ్లేషణ ,వివరణ, ఉదాహరణలు, మరియు మీరు ఇచ్చిన సమాచారము. ఈ కార్యక్రమాన్ని కొనసాగించండి దయచేసి.

  • @chellapillamaharishi1915
    @chellapillamaharishi1915 3 месяца назад +11

    మనసున మల్లెల మాలలూగించినా...
    శ్రోతల్ని ఉయ్యాల జంపాల లూగించినా ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి గాత్రానికే చెల్లింది.!
    ఆ పల్లవులు మీ స్వరంలో జీవం పోసుకుని
    మాధుర్యంతో అద్భుతంగా
    పల్లవించాయి మామ్!!
    శ్రీకర కరుణాలవాల రాజగోపాలా ... ధన్యవాదములు

  • @wvkmurthy5115
    @wvkmurthy5115 3 месяца назад +10

    భానుమతిగారు వారి నాన్నగారికి ఇచ్చిన వాగ్దానం ' తన ప్రతి సినిమాలో ఒక కీర్తన ఉండేలా చూస్తానని.

  • @VSGeethaLakshmiEranki
    @VSGeethaLakshmiEranki 3 месяца назад +8

    గిన్నీస్ బుక్ లో ఎక్కిన గొప్ప వ్యక్తి. భానుమతి గారు

  • @sathyamdk2535
    @sathyamdk2535 3 месяца назад +33

    మా అమ్మమ్మ గారు నా చిన్నప్పుడు ఎప్పుడు పొగుడుతూ ఉండేది భానుమతి కంఠం దేవ కన్యలకే ఉంటుంది ' అని చెప్పి, నేను అప్పుడు చిరాకు పడుతుండే వాడిని ఏమిటే నీ గోల అని, తరవాత అర్ధమైంది ఆ తల్లి గానం ఎంత గొప్పదో ex:విప్రనారాయణలో సా విరహే తవ దీనా రాధ 'song మరియు వివాహ బంధం మూవీ లో నగు మోము కనలేని ' song మహా అద్భుతం గా పాడారు, ms సుబ్బ లక్ష్మి,, లతా మంగేస్కర్ కన్నా ఎంతో ప్రతిభావంతురాలు, ఆత్మభిమానవంతురాలు,తన గొంతు, గానం ఎంతగొప్పదో తెలుసుకొన్నారు కనుకే ఆమె తను గొంతు తో వేరే యాక్టర్స్ కు పాడనని చెప్పి గొప్ప నిర్ణయం తీసుకొన్నారు. ఒక ntr, ఒక ఘంటసాల, ఒక భానుమతి, యుగానికి ఒకరే పుడతారు. 🙏🙏🙏🙏🙏

  • @nageswararaoanipindi6016
    @nageswararaoanipindi6016 3 месяца назад +12

    తండ్రీ కుమార్తెలు ఇంట్రొడక్టరీ రెమర్క్స్ లో మాట్లాడిన ప్రతి పదం వాక్యం కూడా అద్భుతం. ఇద్దరికీ అభినందనలు, ధన్యవాదాలు.

  • @krishnamachariev7260
    @krishnamachariev7260 3 месяца назад +6

    చాలాబాగా విశ్లేషణ జరిపారు. మీ తండ్రి కూతుళ్ళకు ధన్యవాదములు

  • @kethavenkateswararao216
    @kethavenkateswararao216 2 месяца назад +4

    👌👌మీ ప్రోగ్రామ్ చాలా చాలా బాగుంటుంది

  • @venkatasastry3258
    @venkatasastry3258 3 месяца назад +8

    మీ తండ్రి కూతురు చేసిన ప్రతీ ఎపిసోడ్ అద్భుతం , అమోఘం . నిజానికి మీ ఎపిసోడ్ గురించి ఎంతో ఆతృతగా నిరీక్షిస్తుంటాం . మీకు మా కృతజ్ఞతలు. చండీరాణి సినిమా లో ఓ తారక అన్న పాటవిశ్లేషిస్తే బాగుండేది.

  • @panduvizag7350
    @panduvizag7350 3 месяца назад +5

    im fan of భాను మతి గారు

  • @B.MADHUSUDHANARAO-q3z
    @B.MADHUSUDHANARAO-q3z 3 месяца назад +9

    అద్భుతమైన ఎపిసోడ్ లు అందిస్తున్న మీ తండ్రీ కూతుళ్లు చిరస్మరణీయలు. మీ నాన్నగారు ఇంకా చాలా కాలం పాటు అనంతమైన సంగీత జ్ఞానాన్ని పంచి మమ్మల్ని ధన్యుల్ని చేయండి

  • @sedimbijayalakshminarasimh9231
    @sedimbijayalakshminarasimh9231 3 месяца назад +4

    Beautiful programme.
    Father- Daughter , are so great that you present a great artist. Smt Bhanumati.
    Wonderful songs of my childhood days.
    Remembering Sweet memories.
    Thank you very much.

  • @pbvbadarinarayana4388
    @pbvbadarinarayana4388 3 месяца назад +4

    Father -daughter talk lo ee episode of yendaru writers, music directors, songs marala nannu naa chinnatanloki parakaya pravesam chesi enjoy chesi aa mahatmulanu smarinchukonela chesinandulaku mee thandri kurturlla naa abhinandanalu. 👍👍👍👍🙏🙏🙏🙏🙏

  • @usmanizamchannel7049
    @usmanizamchannel7049 2 месяца назад +3

    ఈ కార్యక్రమం చరిత్ర పుట లో దాగి నిలిచి ఉంటుంది ఈ ఎపిసోడ్....నాన్న బిడ్డకు 🎉🎉

  • @bhuvankrish5340
    @bhuvankrish5340 23 дня назад +1

    నిజంగా ఆమె బహుముక్కప్రజ్ఞసాలి 👌🏼

  • @janakipaturi646
    @janakipaturi646 3 месяца назад +4

    శుభోదయం సుభాషిణి గారు 😊 రాత్రి చూసాను . మీ ప్రోగ్రాం బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి గారి ప్రోగ్రాం . Excellent గా చేశారు మీ నాన్నగారితో కలిసి. అద్భుతః. 👍😊👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏

  • @panduvizag7350
    @panduvizag7350 3 месяца назад +9

    భానుమతి గారికి వారే సాటి🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤

  • @VenkateswarluK-m7p
    @VenkateswarluK-m7p 3 месяца назад +5

    చాలా చక్కని కార్యక్రమం. సంగీత ప్రియులకు ఆనందం.

  • @govardhankalla1882
    @govardhankalla1882 3 месяца назад +5

    మీరు చేస్తున్న ఈ కార్యక్రమం చాలా బాగుండి గొప్ప ప్రతిభవంతురాలు బానుమతిగారు మీరు దగ్గరద్గ్ఫార్ బానుమతి గారిలాగా పడుతున్నారు అమ్మా

  • @swamy1000
    @swamy1000 2 месяца назад +1

    very good program. got all my old days memory. very well designed and enacted. Thanks for this program= Sami, Florida

  • @mayaVr_TeluguSimilSimulTunes
    @mayaVr_TeluguSimilSimulTunes 3 месяца назад +3

    The most exquisite and romantic filming, especially Bhanumathi Madam's captivating expressions and eye dilation. ఓ తారకా.. నవ్వులేలా నను గనీ~! వందనాలు అందరికి. 🙏

  • @drsusarlaramesh7755
    @drsusarlaramesh7755 2 месяца назад +2

    Really wonderful initiative

  • @inguavalakshmi1615
    @inguavalakshmi1615 3 месяца назад +3

    భాను మతి గా రి గొంతు ఖంగు మని పలు కుతుంది.ఎవరూ అనుకరించలేరు.చాలా మంచి విషయాలు చెప్పారు.

  • @sivaramakrishnachalla2432
    @sivaramakrishnachalla2432 3 месяца назад +4

    One of the best you tube channel "father daughter" talk show.

  • @vijayasri6441
    @vijayasri6441 2 месяца назад +2

    రాజగోపాల్ గారికి, doctor.. కె. సుహాసిని ఆనంద్ గారికి హృదయపూర్వక అభినందనలు. భానుమతి గారి ప్రతిభా ఆవిష్కరణ చాలా అద్భుతంగా చేసారు. 👌👏👏👌👌👌🙏🙏🙏🙏🙏

  • @satyavani5925
    @satyavani5925 3 месяца назад +4

    I'm a big big big big and a big fan of smt bhanumati ramakrishna, natiganu, gayaniganu kuda.

  • @murthyrebbapragada8059
    @murthyrebbapragada8059 21 день назад +1

    సంభాషణ విశ్లేషణ డాక్టర్ సుహాసిని ఆనంద్ గారు మరియు పాలగుమ్మి రాజగోపాల్ గారు తండ్రిగారు మీరు వ్యతిరేక విశ్లేషణ చాలా అద్భుతంగా ఉంది అయిపోయింది ఇంకా దాన్ని ఏమంటారు మాట లావణ్య గా ఉంది అని అనడంలో అతి అతిశయోక్తి లేదు అనుకుంటున్నాను నా పేరు ప్రభ ప్రగడ వీర వెంకట సత్యనారాయణ మూర్తి రాజమండ్రి ప్రస్తుత నివాసి హైదరాబాద్

  • @svc.muralivenkatacharyulu7665
    @svc.muralivenkatacharyulu7665 Месяц назад +1

    నీటిలోన నింగిలోన అనే పాటలో పి.బి.శ్రీనివాస్ గారి గొంతు విని మహాకవి విశ్వనాథ సత్యనారాయణ అన్నారుట.... ఆహా ఎంత కాలానికి మగ గొంతు సినిమా పాటలలో వింటున్న అన్నారుట. ఇతడు మహా గాయకుడు రా బాబు అన్నారుట. ఆ మంద్రస్థాయి విని

  • @panduvizag7350
    @panduvizag7350 3 месяца назад +4

    చాలా చాలా సంతోషం
    మీకు ధన్యవాదములు

  • @venkataiahgudimetla8215
    @venkataiahgudimetla8215 3 месяца назад +2

    Just hearing the songs and enjoy but the real beauty of Music you have clarified(Smt Bhanumathi) How the great the queen of Music born in small village near Ongole and won the hearts of Telugu people .What a great women!

  • @murthyvadlamani8345
    @murthyvadlamani8345 3 месяца назад +3

    👏👏👏👏. చాలా బాగుంది episode 🙏🙏

  • @kotaiahmaddikunta148
    @kotaiahmaddikunta148 3 месяца назад +2

    Very good analysis thanks to daughter and father

  • @venkataramana5735
    @venkataramana5735 3 месяца назад +3

    Glad to see Father Daughter Show after a Long gap🎉

  • @rameshchandra100-f2q
    @rameshchandra100-f2q 3 месяца назад +3

    Thanks for this programme

  • @NagarathnamSeshiah
    @NagarathnamSeshiah 3 месяца назад +2

    Superb performance of duo .Quite impressive,interesting.Thanks to both father and daughter.

  • @chandramouliputtoju3434
    @chandramouliputtoju3434 3 месяца назад +3

    Excellent episode!! Thanks for the work

  • @venkataramana5735
    @venkataramana5735 3 месяца назад +3

    What an explanation by Sri Palagummi Rajagopal garu, for each song and it's hidden realities. 🎉🎉🎉

  • @simhadrammap2278
    @simhadrammap2278 3 месяца назад +1

    తండ్రీ కూతుళ్ళ ముచ్చటలు ఎంత అందంగా మానసుల్ని దోచుకుంటున్నారు కదా... అమ్మా... నాన్నగారికి నమస్కారాలు.. తల్లీ...మీకు శుభాకాంక్షలు

  • @AnuradhaBhattar-df1fo
    @AnuradhaBhattar-df1fo 3 месяца назад +2

    Adbhutaha 👌🙏👌

  • @mayaVr_TeluguSimilSimulTunes
    @mayaVr_TeluguSimilSimulTunes 3 месяца назад +5

    It's not a hyperbole; the episode is beautifully balanced, with a seamless blend of content and aesthetics. "తండ్రి-తనయ" చర్చా కార్యక్రమానికి వందనాలు. 🙏

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 3 месяца назад +2

    Many thanks andi.🙏🏼🍀💐

  • @rameshwarraod8026
    @rameshwarraod8026 3 месяца назад +3

    Saluri. Gari. Gurinchi meeru. Adbuthanga. Cheppinaru thanks. Andi. Goppaa. Music directer. S.Rajeshwar.Rao

  • @akulavarithota
    @akulavarithota 3 месяца назад +2

    Adbhutham dhanyavadaalu

  • @srinivasalur61
    @srinivasalur61 3 месяца назад +3

    Very good Father Daughter combination

  • @medepallisubrahmanyam1956
    @medepallisubrahmanyam1956 3 месяца назад +3

    Excellent program

  • @nalamsivaramakrishna2372
    @nalamsivaramakrishna2372 3 месяца назад +3

    Xlnt అండి

  • @RaoMohini
    @RaoMohini 3 месяца назад +4

    She is very bold and very talented.

    • @RaoMohini
      @RaoMohini 3 месяца назад

      She has that devil-may-care attitude. That separates her from the chaff.

  • @wvkmurthy5115
    @wvkmurthy5115 3 месяца назад +3

    ఇది కాళిదాసుగారి మేఘ సందేశం లాంటిది.

  • @janakipaturi646
    @janakipaturi646 3 месяца назад +2

    మిమ్మల్ని ఎక్కడ చూశానా అని రాత్రినించి ఆలోచిస్తుంటే పొద్దున్న లేచాక గుర్తు వచ్చింది. హైదరాబాద్ లో Dr. A .S. రావు నగర్ లో మానస & రమణ వాళ్ళ ఇంట్లో చూసాను అనుకుంటున్న . కరెక్ట్ అవునా. 😊
    మేము వాళ్ళింటి వెనకే ఉంటాము.

  • @sankarpotnuru6301
    @sankarpotnuru6301 2 месяца назад +2

    అమ్మా మీ ప్రయత్నం అభినందనీయం, వ్యూస్ తక్కువగా ఉన్నవని మీ ప్రోగ్రాం ని ఆపకండి, ఎందుకంటే మీ ప్రోగ్రామ్స్ భవిష్యతరాలకు Library అవుతుంది.God Bless You

  • @medepallisubrahmanyam1956
    @medepallisubrahmanyam1956 3 месяца назад +4

    Greatest singer writerDirector

  • @rameshwarraod8026
    @rameshwarraod8026 3 месяца назад +2

    Mee. Programme. Excellent

  • @jagadeswarl7804
    @jagadeswarl7804 24 дня назад

    Best part of this program is daughter uttering nanna .

  • @rameshchandra100-f2q
    @rameshchandra100-f2q 3 месяца назад +3

    I think smt bhanumathigaru kannada naladamayantilo arasanche needida pata chala baga padinaru also sri purandadara krutigalannu koodA hadiddare thanks this programme

  • @sundariraju
    @sundariraju 2 месяца назад

    Need two episodes❤, so many songs not mentioned😮

  • @dakshinamurty3377
    @dakshinamurty3377 2 месяца назад +1

    శ్రీమతి P.భానుమతి గారి ప్రత్యేకతలను ఈ వీడియో ద్వారా ఆవిష్కరించిన శ్రీ పాలగుమ్మి రాజగోపాల్ గారు,Dr.సుహాసిని ఆనంద్ గారలు ఉభయులూ ఎంతో అభినందనీయులు.

  • @ramakrishnamurthi1542
    @ramakrishnamurthi1542 3 месяца назад +1

    సుహాసిని గారు ఎంత సాహసం చేసినా భానుమతి గారి. పాటను ఆమే చెప్పినట్లు అనుకరించడం చాలా కష్టం అని ఎందరో నిరూపించిన స్పష్టం చేసిన చాలెంజ్..ఆమె గళం అదొక వైరుధ్యం అంతకు మించి సంగీతంలో ఆమె స్వేచ్చ అనుపమాన o ఆమె లాంటి కట్టుబాటు కలిగిన విద్వన్మని ఆనాటి సినీ ప్రపంచాన్ని శాసించిన,ఒలలాదించిన గాయని రత్నం మరల ఇంత వరకు దొరకలేదంటే అతిశయోక్తి కాదు,అన్ని రంగాలలో తన ప్రతిభ నిరూపించకొన్న సహాభాష్ అనిపించకొన్నడం వల్ల కించిత్తు గరవం ఆమెకు అలంకారం అయింది ఎవరేమనుకున్నా ఆమె నటన చిరస్థాయిగా నిలచింది అందంలో సందేహం లేదు..మీదు మిక్కిలి రచయిత.భరణి సంస్థ అధినేత ఒక సామాన్య స్త్రీ సంపాయించడం ఆనాటి అంతమంది గోప్పవాళ్ళలో ఒక రికార్డు అరువలేనిది ఆమె ఆత్మ విశ్వాసం.

  • @komaragirisumansarma6522
    @komaragirisumansarma6522 2 месяца назад +2

    అద్బుతః

  • @pra7640
    @pra7640 2 месяца назад +1

    Hats off to both father and daughter

  • @nanajeeamalakanti7912
    @nanajeeamalakanti7912 3 месяца назад +2

    Bhanumati gari pata radio lo vastunte exhausted batteries vesinappatiki Transistor Radio chakkaga padutundi.

  • @SatyanarayanaVelangi
    @SatyanarayanaVelangi 2 месяца назад +1

    Good program

  • @sivasankar7890
    @sivasankar7890 17 дней назад

    తరువాతి కాలంలో భానుమతి గారికి సత్యం గారు మంచి సహాయకులు గా వున్నారు

  • @KamalaRangi
    @KamalaRangi 3 месяца назад +3

    🎉🎉

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 3 месяца назад +3

    సుహాసిని గారూ చివరిలో వచ్చిన పాట ఏ చిత్రంలోది
    " ఓ తారక నవ్వులేల నన్నోదలే " ఫుల్ సాంగ్ కావాలి దొరుకుతుందా ....

    • @palagummirajagopal6456
      @palagummirajagopal6456 3 месяца назад +3

      చండీరాణి చిత్రం

    • @nageswararaokommuri2815
      @nageswararaokommuri2815 3 месяца назад

      @@palagummirajagopal6456 పాలగుమ్మి రాజగోపాల్ గారికి నమస్కారం
      చండీరాణి సినిమా నేను చూడలేదు, ఇప్పుడు చూద్దామన్నా ఎప్పటికప్పుడు పెండింగ్ పడిపోతోంది, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే .... మీరు పెట్టిన పాట చిన్న బిట్ నాకు ఎంతగానో నచ్చింది
      మీరు వీడియోలో మల్లీశ్వరి 1స్ట్ అన్నారు, నాకేమో ఈ పాట అలా అనిపించింది
      మీ వీడియోలు చాలా చూశాను, పాటలు ఆటోమేటిక్ గా ఇష్టం, వాటితో పాటు నాకు సంగీతం తెలియకపోయినా, మీరు చెప్తుంటే శ్రద్ధగా వింటున్నాను, అంతకుమించి సందర్భానుసారం మీరు చెప్పే విశేషాలు నన్ను విశేషంగా ఆకర్షిస్తున్నాయి, నాకిష్టం కూడా, దానికి తోడు మీరు, మీ అమ్మాయి చాలా బాగా పాడుతారు కదా, అందులోనూ సంగీతజ్ఞులు, మీ గురించి, మీ అమ్మాయి గారి గురించి కూడా మీ వీడియోల్లో తెలుసుకున్నాను, చాలా సంతోషం, 🙏

    • @lekshaavanii1822
      @lekshaavanii1822 3 месяца назад

      @@palagummirajagopal6456yes

  • @ravindranathvr2036
    @ravindranathvr2036 28 дней назад

    Really genius

  • @ambekargovindarao
    @ambekargovindarao 3 месяца назад +2

    🙏🙏🙏🙏

  • @srikrishnasharmachalla1774
    @srikrishnasharmachalla1774 2 месяца назад

    Needless to mention that She is Greatest SINGER, ACTOR, DIRECTOR nd PRODUCER nd SHE CAN ONLY COMPETE MAHANATI-SAVITRI

  • @ritantareprises7967
    @ritantareprises7967 3 месяца назад +2

    దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా అందలేని మరో వజ్రం

  • @ivs9964
    @ivs9964 3 месяца назад +4

    O taraka navvulelaa. Chandirani chitramlonidi

  • @venkataramanamanga5820
    @venkataramanamanga5820 Месяц назад

    Samudrala senior gurinchi video cheyandi please

  • @ravindranathvr2036
    @ravindranathvr2036 28 дней назад

    No alternate for bhanumathy garu

  • @raviram7123
    @raviram7123 3 месяца назад

    2వ చరణం మాయమళవగౌళ అని తెలిసింరి ఇందులో సూర్య కాంత రాగం కూడా వాడారు అని విన్నాము నిజమే న అని తెలియ జేయగలందులకి ప్రార్ధన

  • @vinodp6250
    @vinodp6250 3 месяца назад +3

    Nanna.. nanna.. nannaa😁

  • @panduvizag7350
    @panduvizag7350 3 месяца назад +1

    చాలా చాలా సంతోషం
    వారి పాటల కలెక్షన్ వుంది

  • @sastrychaturvedula8473
    @sastrychaturvedula8473 2 месяца назад

    She was a legend and versatile actress but for her little egoistic nature she would have got more awards . She missed a good role in Missamna due to her attitude else she would have been remembered as missamma for life ! Savithri got the fame !

  • @sastrychaturvedula8473
    @sastrychaturvedula8473 2 месяца назад

    Missed Savirahe astapadi !

    • @palagummirajagopal6456
      @palagummirajagopal6456 2 месяца назад

      In this episode, we requested you all to see our 14th episode about Vipranarayana songs 13:22

  • @muthaiahnuvvula1844
    @muthaiahnuvvula1844 24 дня назад

    ఫస్ట్ డైరక్షన్ chandiraani 1953

  • @chandrareddy9502
    @chandrareddy9502 3 месяца назад

    The lady is speaking more than required.

  • @rammohanraonalla3935
    @rammohanraonalla3935 3 месяца назад +2

    మేడం గారు నమస్కారం ఇప్పుడు వచ్చే
    కుయ్యో మొర్రో పాటలికి ఏమైనా రాగాలు శృతి లయలు అనేవి ఉంటాయా చెప్పండి తల్లి తెలుగు సినిమాలలో తెలుగు పాటలకి కింద తెలుగులో సబటైటిల్స్ ఆ టైటిల్స్ చదివితేనే పాట అర్ధం అవుద్ది

  • @saisivaprasad9781
    @saisivaprasad9781 3 месяца назад

    ఎవరికీ తెలియవులే అని కల్పితలు చెప్పకూడదు

    • @palagummirajagopal6456
      @palagummirajagopal6456 3 месяца назад

      ఏవి మేం కల్పించి చెప్పామో తెలియచేయండి.

  • @bhaskararaodesiraju8914
    @bhaskararaodesiraju8914 3 месяца назад

    Excellent programme. However one mistake occurred. In Gruhalaxmi film the song kannule neekosam written by Dr C Narayana Reddy and not Sr samudrala. Sr samudrala s song is melukovayya kavetiranga. As a music director she always depends upon Hindi tunes.She used to tell other music directors to copy Hindi tunes( Ex saranam nee Diya charanam song is copy of Aamrapali song j(javo re jogi) vinnara vissana song in Aantastulu copy of Shikari song. Neetilona nigilona song inspiration of Kishore asha song in Jaalsaaz .

    • @palagummirajagopal6456
      @palagummirajagopal6456 3 месяца назад

      Sorry for the mistake. It was written by Dr. C. Narayana Reddy garu.

  • @RajeswariMallareddi-hb6pq
    @RajeswariMallareddi-hb6pq 3 месяца назад +2

    Nenekuudafanine

  • @muthaiahnuvvula1844
    @muthaiahnuvvula1844 24 дня назад

    Akkineni,MGR బాగానే vaayinchaaru

  • @laxmitayaru726
    @laxmitayaru726 Месяц назад

    Rolemodelforme

  • @sivasankar7890
    @sivasankar7890 17 дней назад

    Madam బీజేపీ నా

  • @venkatadvaith
    @venkatadvaith Месяц назад

    Please donot appreciate bhanumathi as great singer. Her voice is not suitable for singing. She failed as singer. She is good producer.
    For the sake of praising, it becomes apahasyam

  • @venkateswararao766
    @venkateswararao766 3 месяца назад +1

    ఆమె metemerina ఆహాకారి చేత్త మనిషి

  • @chandrad7611
    @chandrad7611 3 месяца назад

    Suhasinigaru ,you speak less .Let your father ,a Genius speak.

    • @jagadeswarl7804
      @jagadeswarl7804 24 дня назад

      Father is genius but daughter is a gem. No problem in her talking only then you get more content.

  • @umauma4668
    @umauma4668 6 дней назад +1

    ❤❤