Manasaveena madhugeetham || Rajan - Nagendra Special

Поделиться
HTML-код
  • Опубликовано: 11 окт 2024

Комментарии • 90

  • @gudivadavenkat6126
    @gudivadavenkat6126 17 дней назад +1

    అమ్మా సుహాసిని గారు మీరు మీ నాన్న గారు సంగీత జ్ఞానం విశ్లేషణ కు ప్రత్యేక అభినందనలు 💐 ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలి అని ఆశిస్తూ,,,🙏

  • @panasareddy6886
    @panasareddy6886 11 месяцев назад +23

    నాకు తెలిసి రాజన్ నాగేంద్ర గారలు అందించినన్ని సుమధుర గీతాలు మరెవ్వరూ ఇవ్వలేదు......అంతటి మాధురీ మహిమ వారి గీతాల్లో ఉంది....

  • @sampathtadiparthi7361
    @sampathtadiparthi7361 Месяц назад +8

    సుహాసిని గారు... మానస వీణా పాట ఆలాపన అద్భుతంగా ఆలపించిన మీరు తండ్రికి తగ్గ తనయ ,అభినందనలు.

  • @anandkumardevalla1509
    @anandkumardevalla1509 2 месяца назад +6

    Father - Daughter programme is very interesting.
    సంగీతం లో ఏమాత్రం తెలియని మా లాంటి వారికీ రాగాలు స్వరాలు మొదలగు విషయాలు తెలియటమే కాకుండా అప్పటి సంగీత దర్శకుల ప్రతిభ అలాగే మన పాటల రచియతల సాహిత్య గొప్పతనం వివరించి చెప్పడం చాలా ఆనందం సార్. మీ బృందానికి మా మనస్పూర్తి ధన్యవాదములు 🙏🙏

  • @n.k.murthy88
    @n.k.murthy88 2 месяца назад +5

    ತೆಲುಗು ಸ್ವಲ್ಪ ಅರ್ಥ ಆಗುತ್ತದೆ. ರಾಜನ್-ನಾಗೇಂದ್ರರ ಬಗ್ಗೆ ತುಂಬಾ ಅದ್ಭುತವಾದ ಕಾರ್ಯಕ್ರಮ.

  • @brundavanampulugurtha6435
    @brundavanampulugurtha6435 Месяц назад +1

    One of my fav music duo…especially NAGAMALLI & NAALUGU STAMBALATA…terrific music

  • @raghavareddy1623
    @raghavareddy1623 Месяц назад

    Palagummy varu, you are so fortunate to have such a sweet daughter with equally sweet voice.
    May God give you both strength to
    carry on the program for another twenty five years!!!
    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @kalidassai5608
    @kalidassai5608 2 месяца назад +3

    రాజన్ - నాగేంద్ర గార్ల సంగీతమ్ చాలా అద్భుతం, 1980s లో వీరి పాటలు super - మాధవపెద్ది కాళిదాసు 🙏🙏🙏🙏

  • @swathisavalam2669
    @swathisavalam2669 6 месяцев назад +5

    సుహాసిని గారూ...simply superb...u r really great🎉

  • @sriram-mp7cv
    @sriram-mp7cv 2 месяца назад +9

    చాలా అద్భుతం మీ ప్రోగ్రాం,, చాలా సార్లు స్కిప్ చేశాను!ఎందుకు స్కిప్ చేసానా అని బాధ పడుతున్నాను 🤔వరుసగా అవకాశం దొరికినప్పుడు చూస్తూనే ఉన్నాను 🙏🙏🙏

  • @RKvedantam
    @RKvedantam Год назад +10

    AIR పాలగుమ్మి వారి వారసత్వమే అనుకోవచ్చా .. అద్భుతం
    ఎంత గొప్ప మెలోడీ సాంగ్స్ తీసుకున్నా రు సంతోషం
    మానస వీణ విశ్లేషణ కు ధన్యవాదాలు
    కన్నడ పాటలు వినిపించటం ప్రత్యేక శోభ
    మీ గాత్రాలు శృతీబధ్ధంగా వున్నాయి.
    కార్యక్రమం కొనసాగాలని కోరిక

    • @palagummirajagopal6456
      @palagummirajagopal6456 Год назад

      ధన్యవాదాలండి. 🙏🏻

    • @venkatanageshnama891
      @venkatanageshnama891 3 месяца назад +1

      రాజన్ నాగేంద్ర లాంటి సంగీత దర్శకులు లాగే తండ్రి కూతురు నిర్వహించే ఈ కార్యక్రమం ఎల్లవేళలా జరగాలని కోరుకుంటున్నాను మీ సంగీత ద్వయం చాలా అద్భుతంగా ఉంది వినసొంపుగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు చాలా చూశాను కానీ ఇంత వినసొంపుగా ఉన్న కార్యక్రమం మీదే కాబట్టి మీకు ధన్యవాదములు

  • @prasadkambhampati603
    @prasadkambhampati603 2 месяца назад +5

    అమ్మా.. సుహాసిని గారూ మీరు మీ నాన్నగారితో కలిసి ఆద్భుతమైన కార్యక్రమం మాకు అందించినందుకు ధన్యవాదాలు. ఇంతవరకు మీరు నాకు ఒక బీజేపీ నాయకురాలు గానే తెలుసు. ఇప్పుడు మీ సంగీత ప్రతిభ ద్వారా మరొక కోణం చూసాను.

  • @govardhanrao7638
    @govardhanrao7638 Месяц назад +2

    సంగీత దర్శకుల ప్రతిభ, వారి పాటల వైవిధ్యం బాగా విశ్లేషించటం ఒక విశేషం ఐతే, నాన్న గారి పాటను ఆరాధ్యంగా సుహాసిని గారు చూడటం అమ్మాయి పాటను నాన్నగారు మెచ్చుకోలుగా చూడటం నాకు కళ్ళు చెమర్చేలా చేస్తుంది. మంచి కార్యక్రమం చేస్తున్నందుకు ధన్యవాదాలు.

  • @avasaralavenkataramanakumar78
    @avasaralavenkataramanakumar78 6 дней назад

    చాలా మంచి విషయాలు వివరించారు ధన్యవాదాలు
    ఇంకా చాలా చాలా ఎపిసోడ్స్ చెయ్యాలని కోరుకుంటూ....

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 11 месяцев назад +6

    దర్శకులకి, సంగీత దర్శకులకు సంగీతంలో ఎంతో అభినివేశం ఉంటే గానీ, సినిమాలలో గొప్ప పాటలు ఆస్వాదించలేము, మీ కృషి మా వీనుల విందు

  • @rajupakalapati9919
    @rajupakalapati9919 Год назад +4

    రాజన్న నాగేంద్ర గారి
    సంగీతంలో వచ్చిన పాటలను సంగీతపరంగా
    సామాన్యులకు కూడ
    అర్ధమయ్యేలా చాలా బాగా
    విశ్లేషించి వినిపించేరు.
    హృదయపూర్వక ధన్యవాదాలు,కృతజ్ఞతలు.
    మరి కొన్ని శాస్త్రీయ సంగీత ఆధారిత మాధుర్య పాటలగురించి మీనుండి
    వినాశనం ఆశిస్తూ..

  • @1946kasirao
    @1946kasirao Год назад +4

    రాజన్ నాగేంద్ర సంగీతం వహించిన చిత్రాల లోని పాటల విశ్లేషణ చాలా బాగుంది. అలాగే కొన్ని పాటలు కనడం లో పాడి వన్నె తెచ్చారు. Father daughter show soooper

  • @prabhakarsharma6409
    @prabhakarsharma6409 6 месяцев назад +6

    తండ్రీ కూతురు సంగీత ప్రపంచానికి సంగీత దర్శకుల నిఘంటువు సంగీత ప్రియులకు అందిస్తున్నారు సమగ్ర విశ్లేషణ వ్యాఖ్యానం లో తెలియని విషయాలు సంగీత దర్శకుల గురించి పాడిన వారి గురించి రచయితల చెప్పడంతో మరింత ఆదరణ పొందుతుందని అనడంలో ఎలాంటి అనుమానం సందేహం లేదు సినే ప్రపంచానికి సామాన్యుల కు కూడా🙏

  • @meherbhushanmutchi8245
    @meherbhushanmutchi8245 Год назад +4

    Please don't stop this journey.
    Respected sir& mam

  • @sampathmacherla
    @sampathmacherla 9 месяцев назад +4

    Madam ఈ ఎపిసోడ్ చాల బాగుంది.

  • @cpvk
    @cpvk Год назад +2

    Peddayana super gaa paadu tunnaaru. His memory is fantastic.

  • @rammohanreddy905
    @rammohanreddy905 Год назад +3

    Thank you for your presentations about the great music directors Mr Rajan &Nagendra.

  • @srikants2088
    @srikants2088 4 месяца назад +4

    Very nice prog

  • @TheSrinagesh
    @TheSrinagesh Год назад +5

    Wonderful episode. All songs are super hits and awesome explanation. These are most often sung in all weddings and social gatherings across the world

  • @pemmarajusubrahmanyagopal46
    @pemmarajusubrahmanyagopal46 Год назад +3

    chala baaga chepparu
    songs .discussion bavndi.

  • @rammohangodthi
    @rammohangodthi Год назад +4

    T Chalapathi Rao Melody Songs

  • @raghavraoa1063
    @raghavraoa1063 Год назад +4

    🙏🏽🙏🙏🏿 Sir!
    Your Programme is
    *"*Outstanding*"*... Description of Ragas,Melodious songs- selection is excellent...
    This programme deserves many many awards.
    Attili Gurumurthy
    Raghava Rao
    Sister:P.Vasanta

  • @yelurinageswararao8606
    @yelurinageswararao8606 6 месяцев назад +2

    🎉🎉🎉out standing programme

  • @madhavapeddyshowers9513
    @madhavapeddyshowers9513 2 месяца назад +1

    Thandri minchina kuthuru great knowledge,great taste musically blessed GOD BLESS YOU ALL

  • @rammohanreddy905
    @rammohanreddy905 Год назад +3

    Since 1996 I am living Karnataka.I learnt kannada fully.Its a beautiful language.Espeacially in Karnataka people are regularly using coconut as mixed with sambar or chutney for Idli and Dosa.I think there is some ower is there in Coconut.If any body should eat coconut regularly his mind and heart should become soft.This is my research on Kannadigas.

  • @drbhavani3057
    @drbhavani3057 Год назад +4

    Make 2 ,3 episodes on each person as they all are special for theworld of cinema and after a long time we are having feast from you both father and daughter who are both with loaded information of music, specially which is very interesting for music lovers and learners. Thank you

  • @medepallisubrahmanyam1956
    @medepallisubrahmanyam1956 6 месяцев назад +3

    Excellent

  • @prasadpv966
    @prasadpv966 Год назад +3

    చాలా బాగుంది ఈ కార్యక్రమం. 🙏 పి. వి. ప్రసాద్, Botswana, Southern Africa

  • @drbhavani3057
    @drbhavani3057 Год назад +3

    It's a new platform to refresh and relearn the music, many ragas which are making our life raagamayam, new method of learning classes of music

  • @satyanarayanapamarthy2721
    @satyanarayanapamarthy2721 2 месяца назад +3

    evergreen musical hits

  • @rammohanreddy905
    @rammohanreddy905 Год назад +2

    Regularly I am listening the song Like baanallu neeve Bhuviyalli neeve.

  • @muralikrishanmraju3259
    @muralikrishanmraju3259 2 месяца назад +1

    Wonderful program god bless you both father and daughter

  • @nagendrakumarsusarla8807
    @nagendrakumarsusarla8807 Год назад +3

    Wonderful research on this song.

  • @rammohangodthi
    @rammohangodthi Год назад +2

    Superb combination 😍

  • @sunitharajchatiri9460
    @sunitharajchatiri9460 2 месяца назад +1

    Mea programs maaku varam..... God bless u both.,

  • @murthyvadlamani8345
    @murthyvadlamani8345 3 месяца назад +1

    సార్ మీకు శత సహస్ర జోహార్లు 🙏🙏🙏🙏

  • @m.v.m.chandrakumar5521
    @m.v.m.chandrakumar5521 2 месяца назад +1

    మీ విశ్లేషణ బాగుంది.

  • @mallikarjunaraobilla9424
    @mallikarjunaraobilla9424 Год назад +3

    Superb

  • @jogaraosarvasiddhi2917
    @jogaraosarvasiddhi2917 2 месяца назад +1

    Thoroughly enjoyed sir. Thank you very much.

  • @rajeshsmusical
    @rajeshsmusical 10 месяцев назад +2

    Nee dhayaradha from pooja by susheelamma is just out of the world

  • @saimullapudi7434
    @saimullapudi7434 2 месяца назад +1

    Lovely programme

  • @krishnamurthyballur5594
    @krishnamurthyballur5594 2 месяца назад +1

    This song in Kannada is also very hit.PBS n S.Janaki rendered voice

  • @mohanramprasadpotluri6410
    @mohanramprasadpotluri6410 2 месяца назад +1

    సంగీతం.. సాహిత్యం.. సుందరం

  • @rameshchandra100-f2q
    @rameshchandra100-f2q Месяц назад +1

    Thanks a lot

  • @sraokakani878
    @sraokakani878 Год назад +2

    very good episode. Please also do an episode on Joseph Krishna Murty.

  • @prakashchandramn9991
    @prakashchandramn9991 6 месяцев назад +1

    Great musik direkttar

  • @drbhavani3057
    @drbhavani3057 Год назад +4

    Very good teaching with explanation sir, nannagaru meeru Paadutha Theeyaga programme cheyyandi. Meeru ee Telugu Sangeetha prapanchaniki Sraavana jallu.

    • @vasirajulakshmiprasanna704
      @vasirajulakshmiprasanna704 Год назад

      Kaidi kannayya old film kuda sangeetsm echaru Rajan and nagendra. Tiyatiyani tenala matala tho song kuda vunnadi

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 7 месяцев назад +1

    Continue making videos please

  • @chellapillamaharishi1915
    @chellapillamaharishi1915 Год назад +4

    రాజన్ నాగేంద్ర సుస్వరాల
    పున్నాగపూల సన్నాయి రాగాలను..
    అపురూపమైన నాగమల్లి పరిమళాలను..
    మీ అమృత గానంతో మా
    యదను మీటుతూ వుంటే...
    మా ఆనందం చినుకులా మొదలై నదులుగా మారి
    కడలిలా పొంగింది ....
    ఆకాశమే హద్దుగా!!!

  • @phanikumarkumar9134
    @phanikumarkumar9134 Месяц назад +1

    Meghama dehama ane song, Gulam ali gari gazhal
    Tum nahi Gham nahi sharab nahi ane ghazal nundi theesukunnaru

  • @mohanramprasadpotluri6410
    @mohanramprasadpotluri6410 2 месяца назад +3

    "నాన్నా " అని అనురాగంలో చక్కగా పిలుస్తున్నారు.. మీ నాన్న గారు, మాకూ నాన్న అయితే బాగుండు అనిపిస్తోంది..

  • @vraosurapaneni
    @vraosurapaneni Год назад +4

    Satyam gari episode cheyyandi

  • @uddantitirumaleswararaopad8364
    @uddantitirumaleswararaopad8364 4 месяца назад +1

    🙏

  • @sisindriStudio
    @sisindriStudio 5 месяцев назад +1

    🙏🙏🙏🙏🙏🙏💯💯💯💯👌💯🙏💯👌💯🙏

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 7 месяцев назад +1

    🌼🌼🙏🏼💐💐

  • @sekhartadiparthi6505
    @sekhartadiparthi6505 7 месяцев назад +1

    AIR artist palagummi padmarauju garu relatives na meeku....?

  • @KesavaRao-d5s
    @KesavaRao-d5s 7 месяцев назад +3

    Where are you,madam, good, singing

  • @ramalingaswamypadala8275
    @ramalingaswamypadala8275 2 месяца назад +2

    Sir.. Mee sangeeta vishleshana bagundi.. Kani samanyulaku yemi ardham avutundi. Sangeetam aney vanta baga vandara leda ruchi gaa tinnama leda? Aney dhi samanyudu chustaru. Rajan Nagendra Garu kuda Shanker jaikishan patalu copy chesaru. Patalu gurinchi kakunda back ground music gurinchi cheppandi. Beeri gurinchi evvaru matladaru. Back ground music cinema ki voopiri lantidi.

  • @mohanramprasadpotluri6410
    @mohanramprasadpotluri6410 2 месяца назад +1

    రాగన్.. రాగేంద్ర.....అని కూడా పిలవాలి..

  • @rammohanraonalla3935
    @rammohanraonalla3935 2 месяца назад

    ఏమో ఏమో ఇది నాకేమోఏమో అయినది జానకి ఘంటసాల గార్లు
    పాడారు అగ్గి పిడుగు చిత్రం నుంచి

  • @veeraraghavuluarigela9022
    @veeraraghavuluarigela9022 Год назад +3

    నమస్తే సార్, కార్యక్రమం చాల బాగుంది సార్. ధన్యవాదాలు సార్. కానీ ప్రస్తుతం శుద్ధ ధన్యాసీ, ఉదయరవిచంద్రక లు ఒక్కటే. పూర్వకాలంలో మీరన్నట్లు వేరు వేరుగా ఉండేవి.అయితే శుద్ధ ధన్యాసీ రాగం ఆరోహణ మరియు అవరోహణ లో కాకల నిషాధం ఉంటే దానిని ప్రస్తుతం "శ్రోతాశ్విని" రాగం అంటూ నారు. శుద్ధ ధన్యాసీ ఆరోహణలోనూ కాకల నిషాధం మరియు అవరోహణ లో కైశికనిషాధం ఉంటే దానిని " సంజీవిని "రాగం అంటూ నారు." నాగవల్లీ "రాగం ను హిందూ స్ధానిసంగీతంలో లో" గోరఖ్ కళ్యాణి " రాగం అంటూరు సార్. ఇది సమాచారం కోసం మాత్రమే సార్. ధన్యవాదాలు సార్.

  • @kammelavenkatamuralikrishn5386
    @kammelavenkatamuralikrishn5386 Год назад +3

    Ilanti programme chuddaniki Anto punyam chesukovali

  • @ravindranath8490
    @ravindranath8490 Год назад +2

    మంచుపల్లకి సాంగ్, మేఘమా ట్యూన్ ఒరిజినల్ గా జసజీత్ సింగ్ ఘజల్. తుం నహి ఘం నహి శరబ్ నహి కి కాపీ.

    • @vasirajulakshmiprasanna704
      @vasirajulakshmiprasanna704 Год назад

      Program sala baghu unnadi I think old film Kaidi kannayya also Rajan and nagendra Sangeetham chesinaru. A film songskuda episode lo veyamdi

    • @rammohangodthi
      @rammohangodthi Год назад

      Vayyari Bhamaloy Vagalimari Bharthaloy 😍

  • @mohanraolingamallu9877
    @mohanraolingamallu9877 Год назад +2

    Er program amma

  • @swatipushpam3601
    @swatipushpam3601 2 месяца назад

    ఎం త టి చ క్క టి గొం తు క శ్రీమతి సుహాసిని ఆనంద్ గారిది.సంస్కృతంలో చెప్పాలంటే మ ధు ర మ్

  • @rajeshsmusical
    @rajeshsmusical 10 месяцев назад

    Susheelamma Gaana Saraswathi

  • @reddyda
    @reddyda 2 месяца назад

    At 0:50 you mentioned that they are Telugu people settled in Karnataka. It is wrong info. They and their parents are from Karnataka.

  • @SrinivasaraoChamarthi-x5u
    @SrinivasaraoChamarthi-x5u 6 месяцев назад +2

    Nerves Anni spandistayi

  • @mvrsavings1690
    @mvrsavings1690 2 месяца назад +1

    Mangina venkateswararao

  • @lakshmipodapati2625
    @lakshmipodapati2625 2 месяца назад +1

    Chakkati pata.manchi program.
    Pulakintalake poochina ponna ..komma kadanukunta

  • @hussainmohammedmahf
    @hussainmohammedmahf 7 месяцев назад +2

    Super