This is gem of a conversation between father and daughter. The concept is mind blowing. I am fortunate to have seen a few episodes. Adinarayana Rao garu composed carnatic music for Telugu Suvarna Sundari. The genius that he is, he composed Hindustani style music for Hindi Suvarna Sundari and won Filmfare award for the same. Hats Off to him.
I am bereft of words to praise both of you. We are fortunate that both of you belong to telugu states ofcourse to our country. Rajagopal gari music knowledge is limitless n unparallel. We are able know so many raagas. Thank you very much Sir.
My boyhood days to younger days journey started by seeing Anjali banner picturesque to the fans, their pictures are fantastic, no words in those days after maturity it is a great journey, they're legends in their profession and very proud & popular from generation to generation, very good technicians support and good better & best releases, Om Shanti
తెలుగులో పాండురంగ స్వామి గురించి చిత్ర పరిశ్రమలో మొదటి వ్యక్తులు శ్రీమతి అంజలీ దేవి శ్రీ ఆదినారాయణ రావు గారు వీరి గురించి అందించిన పాటలు వ్యాఖ్యాన సహితముగా మీ ద్వారా వింటున్నాము మీకు ఇలాంటి సేవ చేయడం వస్తున్న యువ సంగీత దర్శకులకు, గాయకులకు నిఘంటువు వాళ్ళు ఈ సీరీస్ ను చూస్తే బాగుంటుందని నా అభిప్రాయం 🙏
Sir thank you for good information, please talk about kalyanamantapam film songs which are signature mark of Adinarayanarao garu. Very much classical talk buy both daughter and father
This episode is very interesting and speaks volumes of high expertise in music of both father and daughter.It is believed that Lata ji recommended Ghantasala sir to sing instead of Rafi due to later's limitation in classical music. Ghantasala sir, like Rafi sir is very humble and said it is not etiquette to sing in Hindi version when an equal like Rafi is present.
ఆదినారాయణ రావు గారి సంగీత జలపాతమ్ లో తడిపిముద్దయ్యే రోజులవి.. మాస్టారుకు విజయనగరం సంగీత కళాశాలలో సహధ్యాయి, పట్రాయనిసీతారామ శాస్త్రి.. ఆదినారాయణారావ్, మాస్టారు గార్లు శిష్యులే, ఒరేయ్ ఆది అని పిలుచుకునే స్నేహం ఉందంటారు.. రాగమాలికలు, వేరేలోకములోని పాటలు, దివినుండి దిగివచ్చే పాటలు ఎన్నో... ఎన్నెన్నో.. వున్నాయి.. అన్ని గుర్తుకు తెచ్చి నిలిపారు మీరు...రాజశేఖరా అనేపాటలో మాస్టారు.. సాకీ అత్యద్భుతం కంపొజింగ్.. మదనమనోహర సుందర నారి " అలాగే ఉంటుంది అంజలి దేవి..అక్బర్ ఆస్థాన నాట్య మాయూరి..ఆస్థాన గాయకులు తాన్ సేన్.. మీద చిత్రీకరణ.. SVR గారు సాకీ విన్నాక.. వహవా.. అంటారు అది మాస్టారు అనడం ఓ మెరుపు..
మీరు చెప్పినవి అన్నీ చాలా బాగున్నాయి. గూఢచారి116.వంటి క్రైమ్ సినిమాలో పాటలు కూడా మీరు ఉటంకించి ఉంటే బాగుండేది. అందులో ఎర్రా బుగ్గల మీద పాటకిఅందించిన డప్పుల వాయిద్యం బహుశా ఇంకవేరే ఏసినిమాలో కూడా ఇంత దీర్ఘంగా లేదేమో. మాచిన్నప్పుడు పెళ్లిళ్ల ఊరేగింపులో బాండు మేళంలో ఈపాట హుషారుకలిగించే వాటిల్లో అగ్రగామిగా ఉండేది
Kondaru music directors gayani gayakula voice lu vinapadakunda music tho mingestharu..kani adinarayana rao garu gayani gayakula voice minga kunda music andinchevaru.
Sir, it is very good programme no doubt. but to my rememberance, song GHANA GHANA SUNDARA was written by C. Narayanareddy garu. And also you forget to mention song on ASTAVIDHA NAYAKULU in Kshethrayya picture is musically very good but bad luck the picture was failed. Sri Satyam is music director for BHAKTA KANNAPPA. Any way Adinarayanarao garu is one of greate musicians.

ఇది కూడా కళామతల్లికి సేవ చేయడమే
నాన్న, కూతురు చాలా బాగా తెలియజేస్తున్నారు
చాలా బాగా పాడుతున్నారు 🙏
Superb show done by both of you great father and great daughter.Lively and entertaining. Thanks to both of you.
I am bereft of words to praise both of you. We are fortunate that both of you belong to telugu states ofcourse to our country. Rajagopal gari music knowledge is limitless n unparallel. We are able know so many raagas. Thank you very much Sir.
Guruvu garu inni manchi patalu paadina Ramakrishna gariki yenduku saraina avakasalu raaledho naku ippatiki ardham kaadhu..Thatha manavadu lo R.K.garu padina Anubhandam aatmeyatha antha oka bhutakam ane paata Premalu pellillu lo manasuleni devudu manishi kenduko manasu itchedu ane pata naku chala istam.
వెయ్యికళ్ళతో ఎదురుచూసే "పెళ్లికూతురు "పాత్రలో విజయనిర్మల గారి నటన, పాటకు అభినయం సుశీలమ్మ గారి గాత్రానికి, పదాలకు పెదవుల కదలిక గొప్ప నిదర్శనం..
Father and daughter ki congratulations 🎊 👏 💐 🥳 ❤️
Dheergayushman Bhava! 🙏🙏🙏🙏🙏🙏🙏God Bless YouBoth!
చాలా గొప్ప కార్య క్రమం చేస్తున్న మీ ఇరువురికి నమస్కారం
Kalyana mantapam ku adinarayanarao anukonta super songs vunnayi
Adbhutam Mee karyakraman.
I enjoyed immensely
సుభాషిణి గారు చక్కగా పాడేరు కాన్సెప్ట్ 👌🙏
Very nice presentation by Father and daughter
ఇద్దరు గురువులు 🎉 పోటీపడుతున్నారు రక్తి కట్టించడానికి
తండ్రి మరియు కూతురు గారికి నమస్కారములు. మిమ్మలను రిక్వెస్ట్ చేయడం ఎందుకంటే కీర్తిశేషులు భానుమతి గారి గురించి కూడా ఒక వీడియో చేయండి.
Namassumanjalulu..
The best Programme. Hrl
కాంచన నాట్యవిశ్వరూపం ఈపాట సరి సరి.. తుకారం చిత్రం లోని ఈపాట..
మంచి సంగీతం తో రిధం ను చక్కగా పరుగు పెట్టిస్తాడు
EXCELLENT AND AMAZING PROGRAMME DONE BY BOTH OF YOU. CONGRATULATIONS AND MUCH MORE SALUTES
Super brother congratulations God bless you accordion peter potla
మోసగాళ్ళకు మోసగాడు అనే కౌ బాయ్ మూవీ కి కూడా మంచి మ్యూజిక్ ఇచ్చారు
చాలా గొప్ప మనిషి. అనేక వందనాలు.
Alluri seetharama raju lanti charitratmaka chitranni musical hit ga malichina adinarayana rao garu great
చాలా బావుందండీ... మీ ఇరువురికి అనేక ధన్యవాదములు... 🙏🙏🙏
అద్భుతమైన కార్యక్రమం. మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. పి. వి ప్రసాద్, Botswana, Southern African Country.
😊
Thank you both of you. Very informative programme.
Our pleasure!
Patelekadu meematalukooda maimarapisthunnai mee iddariki chalathanks
Chala manchi Paatalu
Nannagaru aadi Narayanarao garini gurunchi cheppalante Naa ayushu saripodhu aayana Sangeetha bramha
Hatsoff. Please go ahead. All the best.
My boyhood days to younger days journey started by seeing Anjali banner picturesque to the fans, their pictures are fantastic, no words in those days after maturity it is a great journey, they're legends in their profession and very proud & popular from generation to generation, very good technicians support and good better & best releases, Om Shanti
❤thanks
తండ్రి, కూతురికి నమస్కారము
భలే భలే అందాలని సృష్టించిన ఆది నారాయణుడే .. ఆదినారాయణుడిగా భలే భలే గీతాలను ఎన్నిసార్లు విన్నా మోజుతీరలేదురా అనేలా స్వరపరచి శ్రోతల హృదయాలను మురిపించి ఉయ్యాల జంపాల లూగించి పాలసంద్రమై
పరవశింపజేసారు.
కోయిలలు చిలుకలు రాజహంసలు
గుంపుగాచేరి మధురంగా
సందడి చేసినట్లుంది.
అందుకే...
రాగ రత్న మాలికా తరళము
రాసిచానాల్!!!
తెలుగులో పాండురంగ స్వామి గురించి చిత్ర పరిశ్రమలో మొదటి వ్యక్తులు శ్రీమతి అంజలీ దేవి శ్రీ ఆదినారాయణ రావు గారు వీరి గురించి అందించిన పాటలు వ్యాఖ్యాన సహితముగా మీ ద్వారా వింటున్నాము మీకు ఇలాంటి సేవ చేయడం వస్తున్న యువ సంగీత దర్శకులకు, గాయకులకు నిఘంటువు వాళ్ళు ఈ సీరీస్ ను చూస్తే బాగుంటుందని నా అభిప్రాయం 🙏
Sir both father and daughter taking us to 60 years back glory of old hit songs. It is very beautiful programme. Please continue further.
Mahanubhavulyna maha Sangeeta darsakulanu gurthuku testhunna meeku paadabhivandanamulu 🎉🎉🎉
Superrrrrrrrrrr
అద్భుతః 🌹🌹🌹🌹👏
Meeku🌿🙏🏼🙏🏼🙏🏼☘️🌷🍀
Thanks a lot for bringing up such a beautiful episode 🙏🙏🙏
Sir thank you for good information, please talk about kalyanamantapam film songs which are signature mark of Adinarayanarao garu. Very much classical talk buy both daughter and father
This episode is very interesting and speaks volumes of high expertise in music of both father and daughter.It is believed that Lata ji recommended Ghantasala sir to sing instead of Rafi due to later's limitation in classical music. Ghantasala sir, like Rafi sir is very humble and said it is not etiquette to sing in Hindi version when an equal like Rafi is present.
Sir, excellent analysis , one thing you have missed about Bhakta tukaram songs, there are songs like Chindulu veyakura, pujaku velayera
ఆదినారాయణ రావు గారి సంగీత జలపాతమ్ లో తడిపిముద్దయ్యే రోజులవి.. మాస్టారుకు విజయనగరం సంగీత కళాశాలలో సహధ్యాయి, పట్రాయనిసీతారామ శాస్త్రి.. ఆదినారాయణారావ్, మాస్టారు గార్లు శిష్యులే, ఒరేయ్ ఆది అని పిలుచుకునే స్నేహం ఉందంటారు.. రాగమాలికలు, వేరేలోకములోని పాటలు, దివినుండి దిగివచ్చే పాటలు ఎన్నో... ఎన్నెన్నో.. వున్నాయి.. అన్ని గుర్తుకు తెచ్చి నిలిపారు మీరు...రాజశేఖరా అనేపాటలో మాస్టారు.. సాకీ అత్యద్భుతం కంపొజింగ్.. మదనమనోహర సుందర నారి " అలాగే ఉంటుంది అంజలి దేవి..అక్బర్ ఆస్థాన నాట్య మాయూరి..ఆస్థాన గాయకులు తాన్ సేన్.. మీద చిత్రీకరణ.. SVR గారు సాకీ విన్నాక.. వహవా.. అంటారు అది మాస్టారు అనడం ఓ మెరుపు..
Old Hits re released in RUclips channel....Both r great
Our programme is based on songs analysis musically.
Me program lu sala baghu unnayee and we are requesting to you
1950 Palletoori pilla ki NTR garu appude industry loki vacharu, unlike meerannattu
మీరు చెప్పినవి అన్నీ చాలా బాగున్నాయి. గూఢచారి116.వంటి క్రైమ్ సినిమాలో పాటలు కూడా మీరు ఉటంకించి ఉంటే బాగుండేది. అందులో ఎర్రా బుగ్గల మీద పాటకిఅందించిన డప్పుల వాయిద్యం బహుశా ఇంకవేరే ఏసినిమాలో కూడా ఇంత దీర్ఘంగా లేదేమో. మాచిన్నప్పుడు పెళ్లిళ్ల ఊరేగింపులో బాండు మేళంలో ఈపాట హుషారుకలిగించే వాటిల్లో అగ్రగామిగా ఉండేది
The original hayi hayiga was par excellent.
Hindi version has not come closer.
My views
Gudachari 116 music andinchinavaru T.chalapathi rao garu
Bhanu mati and Vara Lakshmi garala program lu cheyamdi
Namasthe Suhasini garu. You are creating videos with clear information. Congratulations, My best regards to your father Sri Rajagopal garu.
Thankyou @Seetaramaiah garu 🙏
Hayi hayiga in tamil by susheelamma and ghantasala garu.
భక్త కన్నప్ప చిత్రానికి సత్యం గారు కదా మ్యూజిక్ చేసింది.
Great music director Sri Ramesh Naidu gurinchi Teliya cheyandi.
Already presented.
Kondaru music directors gayani gayakula voice lu vinapadakunda music tho mingestharu..kani adinarayana rao garu gayani gayakula voice minga kunda music andinchevaru.
Bhatakannappa music chesindi Satyam garu kadandi ?
In the above comment I was referring to suvarna sundari duet
Meeru kuda Suseela la ne pasdutunnaru
Gali penchala narasimha Rao garu and Nagayya gari program lu cheyamdi
Sir, it is very good programme no doubt. but to my rememberance, song GHANA GHANA SUNDARA was written by C. Narayanareddy garu. And also you forget to mention song on ASTAVIDHA NAYAKULU in Kshethrayya picture is musically very good but bad luck the picture was failed. Sri Satyam is music director for BHAKTA KANNAPPA. Any way Adinarayanarao garu is one of greate musicians.
Sir. We are presenting the facts after collecting the authenticated information.
Program sala bhaghunnadi.gali pencha narasimha Rao garu and Nagayya gari program lu cheyamdi