నా పదవతరగతిలో ఆ మహనుభావుడు మేళ్ళచెరువు నాటకమాడేందుకు వచ్చినప్పుడు..నాకు ఆయన సేవచేసుకునే మహధ్భాగ్యం కలిగింది..డీవీ గారిది చిన్నపిల్లాడి మనస్తత్వం.. ఇసుమంతైనా అహంలేదు.. ఒక్క మాటలో చెప్పాలంటే సినీ గీతాలకు ఘంటసాలగారు, పద్యాలకు డీవీ సుబ్బారావు గారు.. ఆయన కారణజన్ముడు..ఆయన పలికించే గమకాలు నభూతో నభవిష్యతి..ఇక అటువంటి గాంధర్వగళం ఈ కలియుగంతం వరకు వినలేము.. జోహార్ డీవీ సుబ్బారావు గారు జోహార్💐💐💐💐💐💐💐💐💐
డివి సుబ్బారావు లాంటి మహానటులు మహా గాయకులను కోల్పోవడం మన ఆంధ్రప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యం అటువంటి మహానుభావులు ఇక పుట్టరు వారి తరువాత వారి మనుమడు జూనియర్ డివి సుబ్బారావు గారు కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించారు ఆయననూరేళ్లు వర్ధిల్లాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను
ఆంధ్ర ప్రజల కోసం పుట్టాడు మల్ల డివి సుబ్బారావు గారు తాతకు మించిన మనవడు గా సుబ్బారావు గారి అభిమానుల కోసం జన్మించాడు హరిచంద్ర నాటకం అనగానే గుర్తొచ్చేది డివి సుబ్బారావు గారు అలాంటి మహానుభావుడు మనవడుగా ఆంధ్ర తెలంగాణ ఒరిస్సా ఏలుతున్న టువంటి నటుడు మన జూనియర్ డివి సుబ్బారావు గారు వీరికి వీరే సాటి హరిచంద్ర కాకుండా భవాని గా రాముడుగా అర్జునుడిగా మరి ఇంకా ఎన్నో గొప్ప ప్రదర్శనలు ఇచ్చి ప్రజల ఆదరాభిమానాలు పొందాలని కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామిని మనసారా ఆశిస్తున్నాను
Good saying about dv,I know well dv subbarao 1981 I act lohedasudu with sr dv subbarao 4 times ,my Father in this time drama contracter, 10 times invites....I collected great memories.
I’m 74 years old.కీ॥శే శ్రీయుతులు DV సుబ్బారావు గారిగురించి శ్రీ అజయ్ఘోష్ గారి వ్యాఖ్యానంలోని ప్రతి అక్షరం నామదిలో మెదలుతున్న సత్యాలేతప్ప మరోటికానేరదు.మనంఎంత వ్యక్తీకరించినా ఇంకా కొంత మిగిలేదే DV గారి ఘనకీర్తి.మీకు మానమస్సుమంజలి.
Goddala Venkata siva prasad garu.. because of the great work that great people like you are doing, the new generation will have the opportunity to know the values of our Telugu culture. On behalf of the Drama fans, I appreciate you wholeheartedly to uploading such videos.
సార్ డి. వి. సుబ్బారావు గారు గొప్ప గాయకులు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కాని హరిచంద్ర పాత్రను అద్భుతంా మలచిన చీమకుర్తి గారి గురించి కొన్ని విషయాలు చెప్పి ఉంటే బాగుండేది కదా అని అనిపించింది.
@@msreddyreddy3614 Yes. You are right. Dv subbarao record popular ayindi. Kanee cheemakurthi, molakaareddy garlanu record to patugaa stage meeda chudalani state anthaa korukune varu.
Sir, Please remember Sri Poluru. Pullarao garu ,s/o.Lakshmikantharao Gaŕu, Narasaraopeta. He is one of the great hormonist, Andhra pradesh. This is a request to you..
Brother anta bagane undi evari abhimanam variki untundi neku nachina natudu naku nachalani emi ledu kada Sri d. v Subbarao is grate harichandra actor in andhra Pradesh ....... Kani Ajay Gogh garu peddavarina shanmuki anjaneyuniga Raju garini Kaliyuga anjaneyuniga ga Peru ganchina p. Laxman rao garini kinchaparichi matladatam correct kadu vari kutumba sabyulu e video chuste badapadataru .... Evaraina stage meda matladetapudu alosinchi matladali
Yes. You are right. Shanmukhi, peesapati, laxman rao galrlanu kincha parachinatlu matladaru. Adi tappu. Oka rakamgaa DV gari kante vaare goppa varu. Vari mundu DV garu enta? Kaanee alaaga matlada kudadu. Evari goppatanam varidi.
నా పదవతరగతిలో ఆ మహనుభావుడు మేళ్ళచెరువు నాటకమాడేందుకు వచ్చినప్పుడు..నాకు ఆయన సేవచేసుకునే మహధ్భాగ్యం కలిగింది..డీవీ గారిది చిన్నపిల్లాడి మనస్తత్వం.. ఇసుమంతైనా అహంలేదు.. ఒక్క మాటలో చెప్పాలంటే సినీ గీతాలకు ఘంటసాలగారు, పద్యాలకు డీవీ సుబ్బారావు గారు.. ఆయన కారణజన్ముడు..ఆయన పలికించే గమకాలు నభూతో నభవిష్యతి..ఇక అటువంటి గాంధర్వగళం ఈ కలియుగంతం వరకు వినలేము..
జోహార్ డీవీ సుబ్బారావు గారు జోహార్💐💐💐💐💐💐💐💐💐
4
డివి సుబ్బారావు లాంటి మహానటులు మహా గాయకులను కోల్పోవడం మన ఆంధ్రప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యం అటువంటి మహానుభావులు ఇక పుట్టరు
వారి తరువాత వారి మనుమడు జూనియర్ డివి సుబ్బారావు గారు కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించారు ఆయననూరేళ్లు వర్ధిల్లాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను
Super &onesmore johar sr dvs rao
మన ఆంద్రప్రదేశ్ దౌర్బాగ్యం ఇదే మంచి వాళ్ళకు ఎక్కడా కూడా విలువలు లేకపోవటం చాలా చాలా దురదృష్టకరం,దౌర్భాగ్యం.
ఆంధ్ర ప్రజల కోసం పుట్టాడు మల్ల డివి సుబ్బారావు గారు తాతకు మించిన మనవడు గా సుబ్బారావు గారి అభిమానుల కోసం జన్మించాడు హరిచంద్ర నాటకం అనగానే గుర్తొచ్చేది డివి సుబ్బారావు గారు అలాంటి మహానుభావుడు మనవడుగా ఆంధ్ర తెలంగాణ ఒరిస్సా ఏలుతున్న టువంటి నటుడు మన జూనియర్ డివి సుబ్బారావు గారు వీరికి వీరే సాటి హరిచంద్ర కాకుండా భవాని గా రాముడుగా అర్జునుడిగా మరి ఇంకా ఎన్నో గొప్ప ప్రదర్శనలు ఇచ్చి ప్రజల ఆదరాభిమానాలు పొందాలని కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామిని మనసారా ఆశిస్తున్నాను
Exlent speech sir, Amrahe DV subbaraogaru
Very good speech about DV Subbarao garu
మన తెలుగు సాహిత్యాన్ని కళా నాటక రంగాన్ని నిలబెట్టుకుందాము
కరెక్ట్ గా చెప్పారు sir...
Good saying about dv,I know well dv subbarao 1981 I act lohedasudu with sr dv subbarao 4 times ,my Father in this time drama contracter, 10 times invites....I collected great memories.
Wondarfull speech sir. Dv Gari gurinchi ee.. Janaretion ki chala baga chepparu
Legendary person Mana sr Dv garu🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
I’m 74 years old.కీ॥శే శ్రీయుతులు DV సుబ్బారావు గారిగురించి శ్రీ అజయ్ఘోష్ గారి వ్యాఖ్యానంలోని ప్రతి అక్షరం నామదిలో మెదలుతున్న సత్యాలేతప్ప మరోటికానేరదు.మనంఎంత వ్యక్తీకరించినా ఇంకా కొంత మిగిలేదే DV గారి ఘనకీర్తి.మీకు మానమస్సుమంజలి.
Tw sir🙏🙏
Sr. DV gaari play Nenu childhood lo chusanu.....
Very good interpretor.namaskaram.
Goddala Venkata siva prasad garu.. because of the great work that great people like you are doing, the new generation will have the opportunity to know the values of our Telugu culture. On behalf of the Drama fans, I appreciate you wholeheartedly to uploading such videos.
TQ sir...
Vaah, waaah... Super
నేను వారీ సత్యాహరిశ్చంద్ర నాటకాన్ని 1987 లో కొవ్వూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో శ్రీరామ నవమి వేడుకలలో చూసాను. నా జన్మ ధన్యం,🙏
Super
అలాగే జూనియర్ డివి సుబ్బారావు డ్రామా కనిగిరి లో చూశాను చిన్నపిల్లవాడుహరిశ్చంద్రునిఎంతగానో మెప్పించారు మమ్మల్ని ఎంతగానో ఆకర్షించారు
Good sir
Super speech
సార్ డి. వి. సుబ్బారావు గారు గొప్ప గాయకులు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కాని హరిచంద్ర పాత్రను అద్భుతంా మలచిన చీమకుర్తి గారి గురించి కొన్ని విషయాలు చెప్పి ఉంటే బాగుండేది కదా అని అనిపించింది.
Yes brother nejam chappalante d.v Subbarao Garu harichandra natakaniki punadi veyavachu kani chimakurti Nageswara Rao sangetam chala baguntundi Naku telisi chimakurti garike abimanulu ekkuva untaru audience kuda Nageswara Rao gari setting ge istapadataru chimakurti gari setting Inka baga papular chasindi sri.k. molaka reddy Garu (prakasam.chinnaganjam)
@@msreddyreddy3614
Yes. You are right.
Dv subbarao record popular ayindi.
Kanee cheemakurthi, molakaareddy garlanu record to patugaa stage meeda chudalani state anthaa korukune varu.
Bro...No...1....bandaru Rama Rao....No-2...S.R...D.V....NO-3...cheema kurthi nageswara Rao?
నా చిన్నతనంలో పెళ్ళిలలో ఆయన హరిచంద్ర పద్యాలు వినినాను. Superb....
Good job with the best of luck
Aha super
He is Legend son for Telugu kalamathall thalli. He is eligible to Doctarate in Art of Artist .that is DV. SUBBA RAO.
Great job Brother
Keep it up Brother
Tq brother. మనం ఒకసారి కలుద్దాం.డ్రామా లు మీ వైపు ఉంటే వస్తాను..
( సూపర్) .D v సుబ్బారావు గారు . పుష్పాంజలి
Thank
D V Subbarao garu ki Na danyavadalu
మహానుభావులు
D V Subbarao Garu Chala Manchi ga padaru
జోహార్ D.V. సుబ్బారావు గారు
🙏🙏🙏🙏💐💐💐💐
అజయ్ ఘోష్ గారికి విన్నపం జాషువా గారు కాటి సీను లో కేవలం 4 పద్యాలను మాత్రమే పొందు పర్చారు
Love you DV garu
Johar dv garu
రావాలి రావాలి మళ్ళీ వారసత్వం రావాలి
Sweet memory's
Sir, Please remember Sri Poluru. Pullarao garu ,s/o.Lakshmikantharao Gaŕu, Narasaraopeta. He is one of the great hormonist, Andhra pradesh. This is a request to you..
Poluru. Pullarao was worked as hormonist - so many years.
He was Legend
బలిజేపల్లి లక్ష్మీకాంతం గారు మళ్ళీ పెళ్లి అనే పాత సినిమా లో నటించారు
DV gari padyalu saagadeeyakunda veenulavinduga vuntayi
Sr.D v.Hero of satyaharichandreeyam
Dvgaru mahanatudu vari manumadu jrdv adbutha kalakaru du kavithatamka nivaalee a mahakala karuniki joharlu
TQ sir..🙏🙏🙏
Yes
Dv.garinigurinchibagachenadu
Jai dv Subbarao
Johar DVS ji
జోహార్ డి.వి.సుబ్బారావు జోహార్
Ghosh garu you are correct bandaru ramarao varasulu dvs kutumbame.
Nijamaina hero
🙏🙏😇🕉️🚩
Jr DV subba rao Garu is more than DV subbarao garu.saraswati kataksham eeyaniki vundi.
ఆ మహానుభావుని ఎవరు మర్చి పోగలరు .మళ్ళీ ఈ ఆంధ్రాలో ఎవరింట్లో జన్మిస్తాడొ
Legends never dies
Tata Peru nilapadame kakunda tatagari patla tana badyatanu kuda neraverustunna tammudu jr dv ki na abhinandanalu
Dv subbarao Garu lanti ganaganfarvudu marokaru learu
Goppa ganagandarvudu
Jr DV ekkuva dabbulu demand chestadu. Thatha peru cash chesukuntunnaru.
అజయ్ఘోష్ గారికి అభివందనాలు.మీ స్పీచ్ ఎవరు వ్రాశారోగాని అక్షర సత్యాలు.
G.Ravi.Ravi👋
Native place ekkada dv garidi
Vetapalem Prakasam dist
Adbutham mahadbutham andi...ee natakalanu kapade badyatha govt tisukovali.
Mahanu bavulu
D v.Subbarao apart harischandra Gana kolla
Brother anta bagane undi evari abhimanam variki untundi neku nachina natudu naku nachalani emi ledu kada Sri d. v Subbarao is grate harichandra actor in andhra Pradesh
....... Kani Ajay Gogh garu peddavarina shanmuki anjaneyuniga Raju garini Kaliyuga anjaneyuniga ga Peru ganchina p. Laxman rao garini kinchaparichi matladatam correct kadu vari kutumba sabyulu e video chuste badapadataru ....
Evaraina stage meda matladetapudu alosinchi matladali
Yes. You are right.
Shanmukhi, peesapati, laxman rao galrlanu kincha parachinatlu matladaru. Adi tappu. Oka rakamgaa DV gari kante vaare goppa varu. Vari mundu DV garu enta?
Kaanee alaaga matlada kudadu.
Evari goppatanam varidi.
Avnu brother
Supar
Cheema kurthi nageswar rao king
Andhradesamanta
Anthakante mundu Y BHADRACHRI GARU undevarata ayaniki evvaru sati karanta