మా ఊరు క్రిష్ణా జిల్లాలో వుంది అక్కడకు నాచిన్నపుడు మా చిన మామయ్య గారు లక్ష్మణరావు గారినితీసుకు వచ్చి రామాంజనేయ యుద్ధం నాటకం వేయించారు అదొక అద్భుతమైన అనుభవం నాకు ఈ నాటికి ' ఆయన గొప్ప పద్య కారుడు ఆ ఆంజ నేయస్వామి యే వచ్చి పాడుతున్నాడని పించేది ఆయనకు మా నమస్సులు
Sir.. చాలా మంది veeraabhinullo నేను కూడా మీ అభిమానిని. స్టేజ్ మీద హనుమంతుని వేషం వేసిన లక్ష్మణా రావు గారికి , ఇంత శాంతంగా మాట్లాడుతున్న లక్ష్మణా రావు గారికి ఎంత తేడా ఉందో!? ఆంజనేయ స్వామిగా ఈయన రౌద్రం, ఆ భక్తి..great. mana ఆంధ్రులు చేసుకున్న అదృష్టం ఈయన.
ప్రతి గ్రామాల్లో ఈ మహానుభావులు పద్యాలు ప్రతి రోజు ఉదయం సాయంత్రం ప్రతి పండగలు తీర్దాలులో వింటూ పెరిగాము ఈ పద్యాలు ఆలకిస్తున్నప్పుడల్లా ఏదో ఎనర్జీ వస్తుంది లక్మాణరావు గారికి పాదాభివందనాలు
జన రచయిత టీవీ1 విజయ భాస్కర్ గారు సంపత్ లక్ష్మణరావు గారు మన ఆంధ్రప్రదేశ్లో గొప్పనట్లు గొప్ప డ్రామా నటించేవారు ఉన్నారు నేను చూసాను లక్ష్మణ్ రావు గారి పాత్ర చూశాను షణ్ముఖ ఆంజనేయరాజు గారి పాత్ర చూశాను అలాగే డివి సుబ్బారావు గారు ఆచంట వెంకటరత్నం గారు ఇంకా అనేకమంది ఆడిన నాటకాలు చూశాను ఈ రామాంజనేయ యుద్ధం అనే విషయ నాటకము చూస్తా ఉంటే నాకు చాలా సంతోషం అందుకనే మీకు పోస్ట్ పెడుతున్నాను విజయ భాస్కర్ గారికి లక్ష్మణరావు గారికి వందనం అభివందనాలు మీరు 110 సంవత్సరాలు జీవించగలరని మీ కుమారుడితో పాటు వేరే వాళ్ళని కూడా ప్రయోజకులు చేయగలరని నా మనసా వాచా కర్మణా నేను చెప్పాలనుకున్నాను చెప్పాను భగవంతుడు మీకు మీ కుటుంబాలకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి మన భారత ఖండంలో అన్ని చోట్ల తిరిగి మన ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని ఇనుమడింప చేయాలని కోరుకుంటున్నాను నేను నా కుటుంబం మీ అందరికీ అభినందనలు నమస్కారములు
పి లక్ష్మణరావు గారు మాంచి వయసు లొ ఉండగ పాడుతుంటే స్టేజి కంపించేది, జనాలు పునకంతొ వూగి పొయెవారు. మహనుభావుడి వయసు పైబడి గాత్రంలో గంభీరత మరియు పటుత్వం కొల్పోయింది, మి కీర్తి అజరామము.
As a legendary actor Sri, P Lakshmana Rao garu came to my native village Kinneravada of Srikakulam district in 1989 on the occasion of lord checitammatalli ammavaru pandaga along with Sri A.V Venkateswara Raogaru it's beautiful memories never ignore that programme 👏👏
పి లక్ష్మణరావు గారితో ఇంటర్వ్యూ ప్రసారంచేసినందుకు ధన్యవాదములు స్టేజి మీద వారి ఆలాపన చూసినప్పుడు అది ఆయన గారి ఆలాపనో హార్మోనియం ధ్వనితో అర్థమయ్యేది కాదు ఇప్పుడు హార్మోనియం లేకుండా విన్నందుకు చాలా సంతోషం
Without education ,he performed wonderful great job ! Hats of to Sri P Lakshmana Rao, a great drama actor ! There is no actor till now equal to Sri P Lakshmana Rao for Anjaneya character in dramas !
Its a real pleasure to watch the legendary Laxman Rao garu. He is a versatile Drama Artist. Very specialised in portrayal of Anjaneya character. He has invented the display of various acts / mannerisms of Monkeys for a true reflection of the Hanuman's actions. Salute to you Sir..
Manam maroka janma ettali , elanti artist ni chudadaniki. East and west godavaris are rich in culture. The blood is such. Long live art and artists. Govt has to take care of such artists . As cinema is the cause of the art getting vanished besides the tastes of the public, cine field is bound to take care of these living legends.
మా ఊరు క్రిష్ణా జిల్లాలో వుంది అక్కడకు నాచిన్నపుడు మా చిన మామయ్య గారు లక్ష్మణరావు గారినితీసుకు వచ్చి రామాంజనేయ యుద్ధం నాటకం వేయించారు అదొక అద్భుతమైన అనుభవం నాకు ఈ నాటికి ' ఆయన గొప్ప పద్య కారుడు ఆ ఆంజ నేయస్వామి యే వచ్చి పాడుతున్నాడని పించేది ఆయనకు మా నమస్సులు
Sir.. చాలా మంది veeraabhinullo నేను కూడా మీ అభిమానిని.
స్టేజ్ మీద హనుమంతుని వేషం వేసిన లక్ష్మణా రావు గారికి , ఇంత శాంతంగా మాట్లాడుతున్న లక్ష్మణా రావు గారికి ఎంత తేడా ఉందో!? ఆంజనేయ స్వామిగా ఈయన రౌద్రం, ఆ భక్తి..great. mana ఆంధ్రులు చేసుకున్న అదృష్టం ఈయన.
ప్రతి గ్రామాల్లో ఈ మహానుభావులు పద్యాలు ప్రతి రోజు ఉదయం సాయంత్రం ప్రతి పండగలు తీర్దాలులో వింటూ పెరిగాము ఈ పద్యాలు ఆలకిస్తున్నప్పుడల్లా ఏదో ఎనర్జీ వస్తుంది లక్మాణరావు గారికి పాదాభివందనాలు
అద్భుతమైన అపురూపమైన ఇంటర్వ్యూ ధన్యవాదములు
Very nice 👍👍... ఈ రోజుల్లో అటువంటి సంప్రదాయం ఉంటే బాగుండేది
జన రచయిత టీవీ1 విజయ భాస్కర్ గారు సంపత్ లక్ష్మణరావు గారు మన ఆంధ్రప్రదేశ్లో గొప్పనట్లు గొప్ప డ్రామా నటించేవారు ఉన్నారు నేను చూసాను లక్ష్మణ్ రావు గారి పాత్ర చూశాను షణ్ముఖ ఆంజనేయరాజు గారి పాత్ర చూశాను అలాగే డివి సుబ్బారావు గారు ఆచంట వెంకటరత్నం గారు ఇంకా అనేకమంది ఆడిన నాటకాలు చూశాను ఈ రామాంజనేయ యుద్ధం అనే విషయ నాటకము చూస్తా ఉంటే నాకు చాలా సంతోషం అందుకనే మీకు పోస్ట్ పెడుతున్నాను విజయ భాస్కర్ గారికి లక్ష్మణరావు గారికి వందనం అభివందనాలు మీరు 110 సంవత్సరాలు జీవించగలరని మీ కుమారుడితో పాటు వేరే వాళ్ళని కూడా ప్రయోజకులు చేయగలరని నా మనసా వాచా కర్మణా నేను చెప్పాలనుకున్నాను చెప్పాను భగవంతుడు మీకు మీ కుటుంబాలకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి మన భారత ఖండంలో అన్ని చోట్ల తిరిగి మన ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని ఇనుమడింప చేయాలని కోరుకుంటున్నాను నేను నా కుటుంబం మీ అందరికీ అభినందనలు నమస్కారములు
పి లక్ష్మణరావు గారు మాంచి వయసు లొ ఉండగ పాడుతుంటే స్టేజి కంపించేది, జనాలు పునకంతొ వూగి పొయెవారు. మహనుభావుడి వయసు పైబడి గాత్రంలో గంభీరత మరియు పటుత్వం కొల్పోయింది, మి కీర్తి అజరామము.
మనసులో ఎలాంటి కల్మషం లేని వ్యక్తి ఆయన్ను చూస్తే ఆ మాటల్లోనే తెలుస్తుంది.🙏🙏🙏🙏🙏
manchi program andimcharu danyavadalu
OMG! MARVELOUS TONE. UN COMPARABLE . A LEGENDARY. I AM EXCITED. I AM ENJOYING THIS PADHYAM SINCE MY CHILDHOOD.
As a legendary actor Sri, P Lakshmana Rao garu came to my native village Kinneravada of Srikakulam district in 1989 on the occasion of lord checitammatalli ammavaru pandaga along with Sri A.V Venkateswara Raogaru it's beautiful memories never ignore that programme 👏👏
పి లక్ష్మణరావు(కలియుగ ఆంజనేయ)//
డాంఢ డడాంఢ యని జయభేరి మ్రోగించి ,
కదనరంగమున రామభజనతో భక్తిభేరి చాటి,
నాటకరంగమున మైకు పగులుతుందా గుండె
పేలుతుందా యన్నట్లు పద్యాలాపన జరుగ,
రంగస్థలంపై వీరవిహారము జేయు కలియుగ
ఆంజనేయ కీర్తి కిరీటి లక్ష్మణరావు శబ్దభేరికి
అల్లన కర్ణభేరి కంపించి దిగ్భ్రాంతిఁ జెంద
గొల్లున రామునిపై ఆనతో భీకర ప్రతిజ్ఞజేసి,
జల్లు వలె మొదలైన ఆలాపన తుఫానుయై,
భళ్ళున నింగిని నేలను ఏకము జేయుచు,
ఫెళ్ళుమని రాగం ఊర్ధ్వస్థాయి నందుకొన,
ఝల్లుమనియె సభికుల గుండె చప్పుళ్ళు,
ఘల్లుమని ప్రేక్షకుల హర్షధ్వానము చెలరేగ,
గుభిల్లుమనె ప్రాంగణము ఈలలధ్వనితోన్!!
మహానుభావునికి పాదాభివందనం
సూపర్ స్టార్ గుడ్ న్యూస్ సార్ పి లక్ష్మిణరావు గారు సూపర్ సార్ 👍👌💯🙏
A genius and we are lucky to see and listen your rangasthala padyalu. We are blessed sir.Long live Lakshmana Rao Garu.
He passed out in 2017 sir...
పి లక్ష్మణరావు గారితో ఇంటర్వ్యూ ప్రసారంచేసినందుకు ధన్యవాదములు స్టేజి మీద వారి ఆలాపన చూసినప్పుడు అది ఆయన గారి ఆలాపనో హార్మోనియం ధ్వనితో అర్థమయ్యేది కాదు ఇప్పుడు హార్మోనియం లేకుండా విన్నందుకు చాలా సంతోషం
మా గ్రామం లో కూడా 5 .. 6 టైమ్స్ జరిగింది చూశా అద్భుతం
Without education ,he performed wonderful great job ! Hats of to Sri P Lakshmana Rao, a great drama actor ! There is no actor till now equal to Sri P Lakshmana Rao for Anjaneya character in dramas !
Its a real pleasure to watch the legendary Laxman Rao garu. He is a versatile Drama Artist. Very specialised in portrayal of Anjaneya character. He has invented the display of various acts / mannerisms of Monkeys for a true reflection of the Hanuman's actions. Salute to you Sir..
అద్భుతం గా పాడారు.
Interview verygood
Sampati.garu..u.r
Legendry.meeku.padhabivandanalu
Very great
ఇప్పటి మీ వయసును అప్పుడు మీరు పాడిన పద్యాలను ఊహకు అందడం లేదు స్వామి
What a tramandous voice.
He was great. This type of Anjaneya will never come in this Earth
Sir.meeru.kaliyuga.anjaneyulu.meepadhalaku
Koti.satangapranamalu
Jaij.lakshmanrao.garu.u.r.legejendry.for.ap.people
Laknarao gaaru 🙏🙏🙏🙏🙏atsup sir
Super 🙏🙏🙏🙏🙏
Lakshmanarao.garki.padhabhi.vandanalu. ur.kaliyuga.anjaneyulaswamulu.meeru
Super sir
అధ్భుతహః
కొంతమంది అన్ లైక్ కొడుతున్నారు చాలా తప్పు రంగస్థల కళారంగాన్ని కళాకారులను ఇప్పటికే చాలా కోల్పోయాము ఈ టైంలో కళాకారుల ను నిరుత్సాహ పరచడం కరెక్ట్ కాదు
Namasthe laxmanarao garu
👏👏👏👏
Namaste andi
jai shreeram, jai hanuma
Supar
Great valueble..actors...our Telugu gadda....,,
SUPER TONE SIR. RK KAKINADA
Manam maroka janma ettali , elanti artist ni chudadaniki. East and west godavaris are rich in culture. The blood is such. Long live art and artists. Govt has to take care of such artists . As cinema is the cause of the art getting vanished besides the tastes of the public, cine field is bound to take care of these living legends.
Abhinava Ajaneyudu
Mee sati yavaru Raru 🙏🙏🙏
Nijaropam chusa 👏🏻👏🏻👏🏻
చీమకుర్తి నాగేశ్వర రావు ఇంటర్వ్యూ ఉంటే పెట్టండి సార్ ప్లీజ్
Great actor
🎉🎉🎉🎉🎉🎉🎉
సుపూజితం
NIJAMAINA HERO MEERU. RK KAKINADA
అయ్యా సంపద లక్ష్మణరావు కాదండి
సంపత్ నగరం అనే గ్రామంలో పుట్టినారు
వీరి పేరు పేపకాయల లక్ష్మణరావు గారు పెద్ద కాపుగారు
గాత్రం గొప్పగా ఉంది గాత్రం భాష దోషాలు అంతకంటే ఎక్కువ గొప్పగా ఉన్నాయి. అందుకే పద్య నాటకం పండిత పరిషత్తుకు దూరం అయింది
కొంచం వివరంగా చెప్పండి sir
భాషా దోషాలు అంటారా అతనికి చదువు లేదు కాదండి... కానిఅతని జ్ఞాపక శక్తిని మెచ్చుకోవాలి కదా sir
We miss u sir
Adbutham
Legend
Jai sri ram
Jai sri govinda govinda govinda
Jai sri hanuman
Mahanubhavulu
Satakoti dandalu
Mahanubavulu urike avvaru.🙏
RANGASTHALA HEROLU ANDHARIKI PADABHIVANDNLU LAKSHMANARAO GARI PADYALU ANTE CHAALA ISTAM
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Kaliyuga anjaneya we miss u
1988 me program chooses vam disti
Maha addhutham
Sampatti gariki padabhi vandanalu. Na chinnatanamulo 10km nadachi atani natakamu choose vallamu
Tq sir
Ankor ku subject ledu
,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
Jai Sri rama
Harmonium lekundaa elaa paadagaladu . Anchor ki buddhi ledhu
అద్భుతం
Narayanarao Gutla ఛ
Super
🙏
Ee,padyam, Mee,kosame,raasinattundi, raama a ani,anta peddaga annaru kaabatti bahu sa raamudi ki vinapandemo?
WhatsApp sir
9394441111 am lakshmana rao garu grand son
super
b
Super
Super