త్రిశక్తి కటాక్షం Part- 5 | Trishakti Kataksham | Garikapati Narasimha Rao Latest Speech

Поделиться
HTML-код
  • Опубликовано: 1 мар 2023
  • బంధాలనీ బాధ్యతలనీ ప్రతీరోజూ పడే తలనొప్పుల సుడిగుండం నుండి బయటపడేసే అద్భుత ప్రసంగం.
    శారదా సేవా సంఘం వారి ఆధ్వర్యవంలో విజయనగరంలోని శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి మరియు పశుపతి నాదేశ్వర స్వామి ఆలయంలో జరిగిన కార్యక్రమంలో "త్రిశక్తి కటాక్షం" పై మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు గారి ప్రసంగం.
    డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన పుస్తకాలను ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు:
    📙 linktr.ee/srigarikipati
    'Gurajada Garikipati Official' RUclips channel
    🔴 Subscribe: bit.ly/2XorAKv
    Subscribe & Follow us:
    📱RUclips: bit.ly/2O978cx
    📱Twitter: bit.ly/3ILZyPy
    📱Facebook: bit.ly/2EVN8pH
    📱Instagram: bit.ly/2XJgfHd
    🟢 Join WhatsApp: rebrand.ly/62b11
    🌎 Official Website: srigarikipati.com/
    #GarikapatiNarasimhaRao #LatestSpeech #TrishaktiKataksham #Pravachanalu
    About:
    BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His successful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
    Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
    He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
    He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
    #SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
    As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
    His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

Комментарии • 162

  • @ramanareddy017
    @ramanareddy017 Год назад +10

    హైందవ ధర్మాన్ని , కాపాడడానికి మీ లాంటి
    మహానుభావులు కావాలి.

  • @GangaRaoBathina-ri2sx
    @GangaRaoBathina-ri2sx Год назад +4

    వాగ్దేవి మహిమ మీ వాక్ప్రవాంబుగా
    చేర్చినది మిమ్ములను సాహిత్య శిఖరమ్ము
    తేనెలొలికే మీ తెలుగు ప్రవచనాలు
    వినగ అరుదెంచు తెలుగు తల్లులిరువురు.🙏🙏🙏

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 10 месяцев назад +3

    ప్రొద్దున లేస్తే నమస్కారం. లేదంటే ఇదే చివరి
    నమస్కారము.

  • @shashikumarmacha9972
    @shashikumarmacha9972 Год назад +26

    మీ ప్రసంగం వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఆత్మహత్యలు ఆగిపోతున్నాయి గురువుగారు 🙏🏻🙏🏻🙏🏻

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 10 месяцев назад +2

      జీవితము అన్నీ దశల లో సరస్వతి దేవి.దయలేకపోతే ఏమీలేదు.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 10 месяцев назад +1

      గరిక పాటి నరసింహ రావు గారు.18.దేశాలు
      తిరిగాడు.ఒక్కొక్క దేశము.10సార్లు తిరిగాడు.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 10 месяцев назад

      అభ్యాసము గుడిలో.గుండెలో గుడి.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 10 месяцев назад +1

      మంచి వాడు మరణిస్తే విముక్తి.చెడ్డ వాడు
      మరణిస్తే అందరికీ విముక్తి.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 10 месяцев назад +1

      నీకేది ధర్మము అని తోస్తే అదే చేయు అని కృష్ణ పరమాత్మ చెప్పాడు.భగవద్గీత లో.

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 10 месяцев назад +3

    Chin mudhra.జ్ఞాన ముద్ర. జీవుడు ఎప్పుడు సత్వగుణం.రజోగుణము.తమో గుణం లో ఉంటాము.

  • @kamalakshisai1139
    @kamalakshisai1139 Год назад +3

    Om shree maatre namaha

  • @chdp69
    @chdp69 Год назад +7

    మంచి వాళ్ళని బ్రతకనివ్వరు. నిజమే

  • @sandhyarani8007
    @sandhyarani8007 Год назад +6

    గురువు గారి కి కోటి కోటి ప్రణా మాలు

  • @subhima
    @subhima Год назад +9

    “సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ |
    అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః ||
    అన్ని విధములైన ధర్మములనూ విడిచిపెట్టి, కేవలం నాకే శరణాగతి చేయుము. నేను నిన్ను అన్ని పాపములనుండి విముక్తి చేసెదను; భయపడకుము.

  • @ramalakshmi9472
    @ramalakshmi9472 Год назад +53

    మీ ప్రవచనాలు వింటే అన్ని సమస్యలకు పరిష్కారం దొరికింది గురువు గారు 🙏🙏🙏

  • @krishnamurthy7373
    @krishnamurthy7373 Год назад +4

    నమస్తే గురువు గారు 🙏🙏🙏

  • @CG_SQUAD8
    @CG_SQUAD8 Год назад +8

    💐🌹💐🙏🙏pranamaalu guruvugaaru 🙏 🙏🌹💐👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻🍎🍎🍎🍎🍇🍇🍇🍌🍌🍌🍌🍌🍇🍇

  • @rishnaone
    @rishnaone 10 месяцев назад +2

    Thank you 🙏 Swamy 💗

  • @DomakondaUmarani-ry3ob
    @DomakondaUmarani-ry3ob 10 месяцев назад +2

    నమస్కారం గురువుగారు

  • @gktechviews2603
    @gktechviews2603 Год назад +25

    మీకు లభించిన శ్రీ సరస్వతీ కటాక్షానికీ మీ అపార జ్ఞానానికీ మీకూ వందనం 🙏 🙏🙏

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 10 месяцев назад +1

      అపారము.అమొగం.మీ కు లభించిన సరస్వతి కటాక్షము.

  • @anithamerugu2597
    @anithamerugu2597 Год назад +5

    శ్రీ గురుభ్యో నమః

  • @55-michaelismdancegroupark25
    @55-michaelismdancegroupark25 Год назад +4

    NAMASHIVAYA Guruvu gaaruuuu

  • @ShivaKumar-qv3sc
    @ShivaKumar-qv3sc Год назад +6

    ఓం నమః శివాయ: ఓం నమః శివాయ:ఓం నమః శివాయ

  • @varalakshmi.r7065
    @varalakshmi.r7065 Год назад +7

    True Wisdom 🙏.. Long live The Supreme Spiritual Guru Sri:GNR Gurugaaru 💚💐🙏..

  • @gayathrijonnalagadda8788
    @gayathrijonnalagadda8788 Год назад +10

    గురువు గారికి నమస్కారం మీ ప్రవచనాలు వింటూ ఉంటే ఎంతో ధైర్యంగా ఉంటుంది అన్ని సమస్యలకు పరిష్కారం దొరికినట్టుగా ఉంటుంది🙏🙏

    • @classicopgaming3435
      @classicopgaming3435 11 месяцев назад

      Guruvugaaru meeru moskhaniki margam chupistunnaru e samaajaniki chaala santosham mee paadaalaku namaskaram

  • @sramanaidu1646
    @sramanaidu1646 Год назад +4

    గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @bhagyakongara.2576
    @bhagyakongara.2576 Год назад +5

    శ్రీ గురుదేవాయ నమః🙏

  • @nagamanitirumani6658
    @nagamanitirumani6658 Год назад +8

    మీ అన్నగారి నమస్కార భావం ఎందరికో తారక మంత్రోపదేశం వంటిది వినగానే ఎందుకో కన్నీళ్లు వచ్చాయండి ఎందుకో నాకే అర్థం కాలేదు. మీకు నా హృదయపూర్వక పాదాభి వందనములు

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 10 месяцев назад +1

      నాకు అయితే జన్మ అయినట్టు భావించాను
      ఈ రోజు మీ ప్రసంగము విని.ధన్యోస్మి గురువుగారు.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 10 месяцев назад +1

      జన్మ ధన్యం అయినట్టు భావించాను.

  • @narenderp7058
    @narenderp7058 11 месяцев назад +3

    Om Sree Matre Namaha 🙏💐

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 10 месяцев назад +1

      పద్మశ్రీ గరిక పాటి నరసింహ రావు గారికి
      సహస్ర ప్రణామాలు.

  • @vanisri8180
    @vanisri8180 Год назад +6

    Guruvu Gariki Namaskaaram 🙏🙏🙏🙏🙏

  • @veerabhadraraodangeti7025
    @veerabhadraraodangeti7025 Год назад +7

    ఎన్ని మంచి మాటలు చెప్పారు.ధన్యవాదాలు అండి

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 Год назад +13

    Om Namah Sivayya 🙏
    Guruvu Gariki Namaskaram 🙏

  • @ramavarapu1
    @ramavarapu1 Год назад +4

    Wonderful Wonderful and simply wonderful.

  • @kalavathid6000
    @kalavathid6000 Год назад +11

    గురువు గారు మీకు శతకోటి వందనాలు 🙏

  • @oletinageswararao6252
    @oletinageswararao6252 Год назад +5

    ఓం నమఃశివాయ 🙏🏾🌹👏🌹🙏🏾 ఓం శ్రీ గురు భ్యో నమః 🙏🏾🌹👏🌹🙏🏾 ఓం శ్రీ మాత్రే నమః 🙏🏾 ఓం సం సరస్వతీ నమః 🙏🏾🌹👏🌹🙏🏾

  • @djyothi4158
    @djyothi4158 11 месяцев назад +4

    🙏 గురువు గారికి పాదాభివందనాలు 🙏

  • @55-michaelismdancegroupark25
    @55-michaelismdancegroupark25 Год назад +3

    55-om NAMASHIVAYA Guruvu gaaru

  • @satyanarayananatukula2507
    @satyanarayananatukula2507 Год назад +14

    Sir. You are a great gift to our nation given by the God 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srikarnaidu7811
    @srikarnaidu7811 Год назад +8

    NAMASTEY GURUJI

  • @manoharnaidu3075
    @manoharnaidu3075 Год назад +3

    Very very prtical speech and eassy understand common man under stand sir
    Longlive swammy🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @swarnagowri6047
    @swarnagowri6047 Год назад +5

    🕉️ నమః శివాయ.
    🕉️ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.
    🕉️🌺🙏✡️🌿

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 Год назад +7

    శ్రీమాత్రే నమః 🙏🕉️

  • @user-zp5yx4vk7b
    @user-zp5yx4vk7b 10 месяцев назад +1

    Guruvu garu namskaramu me prasanghalu chala adhburamu yanta venna venalani pestunnadhi jai shree ram

  • @lathagudapati1991
    @lathagudapati1991 Год назад +6

    ఓం నమః శివాయ శివాయ గురవే నమః 🙏🙏

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 Год назад +13

    కృతజ్ఞతలు గురు గారికి 🙏🚩

  • @gamruthavalli1180
    @gamruthavalli1180 Год назад +4

    Exllent pravachanam

  • @varanasitv4271
    @varanasitv4271 Год назад +14

    మహానుభావా! సరస్వతీ పుత్రులు మీరు. మీ వాక్ధాటి , వాక్శుద్ధి మీకే స్వంతం. ఎంతో మందికి మీ ప్రవచనాలు టానిక్ గా పని చేస్తున్నాయి.

  • @gagan608
    @gagan608 7 месяцев назад

    శ్రీ మాత్రేనమః 🙏ఓం నమఃశివాయ 🙏గురువుగారికి పాదాభివందనం 🙏

  • @gcsgcsgy6420
    @gcsgcsgy6420 Год назад +4

    Super nice 👍👍👍👍👍

  • @sivaprasadkota5909
    @sivaprasadkota5909 Год назад +5

    ALWAYS REMEMBERABLE LIFE LONG USEFUL MATTER WITH GOOD MESSAGE. SHUBHAM.

  • @haripriyam9577
    @haripriyam9577 Год назад +4

    Namaskaram guruvu garu motivation dctr ki shared mi gurinchi always chebuthani

  • @55-michaelismdancegroupark25
    @55-michaelismdancegroupark25 Год назад +4

    Our VILLAGE-our Country

  • @aswathakumarnr6909
    @aswathakumarnr6909 Год назад +8

    శ్రీ గురుభ్యోనమః 💐💐💐💐💐

  • @saradajalli1840
    @saradajalli1840 Год назад +6

    👏👏👏👏👏👏👏👏

  • @bsnrao01
    @bsnrao01 Год назад +13

    అద్భుతంగా చెప్పేరు గురువు గారు.
    ఓం నమః శివాయనమః🙏🙏🙏

  • @DrBBP
    @DrBBP Год назад +7

    ನಮಸ್ಕಾರ ಗುರುಗಳೇ🙏🙏🙏🙏🙏

  • @sivaprasadkota5909
    @sivaprasadkota5909 Год назад +5

    VERY GOOD INFORMATION AND USEFUL NARRATION WITH GOOD EXPLANATION ALONG WITH GOOD SUGGESTIONS AND ADVICES. SHUBHAM

  • @venkatbommina4982
    @venkatbommina4982 Год назад +11

    అన్ని పదాలని వెన్న లా పలికే శ్రీ గరికపాటి నరసింహారావు గారు నా కవిత చదివి నాకు కాల్ చేసి నన్ను దన్యున్ని చేశారు..ఈ జన్మకి ఇంత కన్నా భాగ్యం ఏం కావాలి

  • @likilikitha733
    @likilikitha733 10 месяцев назад +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bandariyadaiah2633
    @bandariyadaiah2633 Год назад +3

    Jai shree Krishna Krishnam vande jagad guru

  • @santhoshbolumalla9360
    @santhoshbolumalla9360 Год назад +10

    ఓం నమః శివాయ 🙏🙏

  • @srinivasaraoavupati7097
    @srinivasaraoavupati7097 11 месяцев назад +4

    🌹🙏

  • @ramakrishnabalasa3414
    @ramakrishnabalasa3414 Год назад +2

    Om namahsivayaha

  • @nnrao1836
    @nnrao1836 4 месяца назад

    SRI GARIKIPATI IS VERY GREAT EFFICIENT AND VERY CLEVER TELUGUPOET AVSDHANI AND WELL KNOWN TO THE WORLD WIDE TELUGU PEOPEL AS PROFESSIONAL SPEAKER

  • @sujanasrimungara666
    @sujanasrimungara666 Год назад +3

    Thanks Sri Sri Garikapati guru sir I got 4 parts of MARGADARSHAKULU MAHARISHULU. I am reading 📖 those books sir 🙏🙏🙏

  • @srilathachunduru9771
    @srilathachunduru9771 Год назад +1

    Atya adbhutam Guru garu. Vintuntene dukka, Anandam kaligaayi.

  • @kesulokesh5489
    @kesulokesh5489 Год назад +10

    ఓం నమః శివాయ

  • @seshkumarmunipalle1054
    @seshkumarmunipalle1054 Год назад +4

    🙏🙏🙏🙏🙏

  • @graju4284
    @graju4284 11 месяцев назад +2

    🙏🙏🙏🙏🙏🙏

  • @sundarib8346
    @sundarib8346 Год назад +3

    Om namassivaya. Ateetamaina bhavana meeru cheppina mata vintunte. Chalaa chakkagaa vivarinchaaru

  • @satishbabu1183
    @satishbabu1183 Год назад +4

    జై జగన్మాత 🙏

  • @mohankrishna4413
    @mohankrishna4413 Год назад +4

    🙏🙏🙏

  • @Mana_Telugu_Inti_Ammayi
    @Mana_Telugu_Inti_Ammayi Год назад

    Guruvu garu mi pravachanalu roju vintu untamu. Chaala vinasompuga untayi mariyu mana telugu baashalo vintunte ma chevulo marakarandam posinattu untundi ❤

  • @gamruthavalli1180
    @gamruthavalli1180 Год назад +4

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @akhilkikkara4937
    @akhilkikkara4937 Год назад +4

    👏👏👏👏👏👏👏👏👏

  • @nehamahanthi687
    @nehamahanthi687 Год назад +1

    Ontarivaallaki meevanti vaalla pravachanaalu oopiri postai andi..🙏🌹
    Mana ontilo opika unnantavaraku cheyinchukodaaniki,thinadaaniki andaru vastaaru..
    Pillalatho saha..
    Vayasulo jeevithamlo busy tappa demudni gurinchi alochincham..
    Mancham meeda petti,rest ichchi demudni talachukunela chestaadu..
    Bandhaalu chuttoo vundaga viluva teleedu..
    Anni dooram chesi jeevitha satyaanni,demudni thalachukuela chestaadu..

  • @devasenaveluru7759
    @devasenaveluru7759 Год назад +1

    Satha koti vandanalu Swami

  • @sreelekhareddykamjula7132
    @sreelekhareddykamjula7132 11 месяцев назад +3

    🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍

  • @sivaprasadkota5909
    @sivaprasadkota5909 Год назад +3

    EVERY BIT OF VIDEO IS FULL OF LIFE LONG USEFUL MATTER WITH GOOD EXPLANATION. SHUBHAM.

  • @bhargavbhargav2107
    @bhargavbhargav2107 Год назад +1

    Mee pravachanalu vintunte chala santoshanga untundandi

  • @SujathaRuddarraju
    @SujathaRuddarraju Год назад +1

    Namaskaram. Guruvugaru

  • @vaniandprahasta1852
    @vaniandprahasta1852 Год назад +1

    Meeku sata sahastra koti vandanalu.

  • @gopal8146
    @gopal8146 Год назад +7

    👏👏👏🙏🙏🙏

  • @sundarib8346
    @sundarib8346 Год назад +3

    Om namassivaya

  • @ramukathula4773
    @ramukathula4773 Год назад +1

    Oom namashivaya
    Mi matlu ma Jivithaniki yentho vupayogam

  • @viswanathsetty3628
    @viswanathsetty3628 8 месяцев назад

    Guruvu gari ki padabi vandanamulu sir

  • @pullojussharadha9627
    @pullojussharadha9627 Год назад +7

    Om namashivaya

  • @rajapm5430
    @rajapm5430 10 месяцев назад +1

    iayya supper🌹🙏🙏🙏🌹

  • @55-michaelismdancegroupark25
    @55-michaelismdancegroupark25 Год назад +1

    Namaskaram gurujiiii

  • @kameshdamaraju3872
    @kameshdamaraju3872 9 месяцев назад

    A person with great knowledge and logic

  • @tulasijyothi2067
    @tulasijyothi2067 Год назад +2

    🙏🙏

  • @sripadaramadevi8987
    @sripadaramadevi8987 Год назад +6

    💐🙏🙏🙏💐

  • @sekumadhu6241
    @sekumadhu6241 Год назад +4

    💐🙏❤

  • @sekharg8804
    @sekharg8804 Год назад +1

    Namashkrm

  • @sriharib338
    @sriharib338 Год назад

    Namaskaram guruvugaru

  • @umamaheswararaotallam7702
    @umamaheswararaotallam7702 Год назад +1

    namaste guruvugaru

  • @Naresh-ng7nk
    @Naresh-ng7nk 3 месяца назад

    Guruji 🙏🙏🙏

  • @ramakanthragula2682
    @ramakanthragula2682 Год назад +2

    Super

  • @farumd3009
    @farumd3009 Год назад +2

    🙏🙏💐💐💐

  • @anilkandulachowdarys2210
    @anilkandulachowdarys2210 Год назад +2

    💐🙏🏼🙏🏼💐

  • @user-tg4xd9md2v
    @user-tg4xd9md2v 10 месяцев назад +1

    🙏🙏🙏🙏

  • @mohanguggilam6227
    @mohanguggilam6227 Год назад +1

    🙏🙏🇮🇳🌼

  • @k.l.balajisingh4352
    @k.l.balajisingh4352 Год назад +1

    🎉🎉🎉

  • @laxmipriya142
    @laxmipriya142 9 месяцев назад

    💯💯💯

  • @arcotuma2705
    @arcotuma2705 Год назад +1

    Namaskaram guru garu yevvaraina directga nannu pogudutu vunte yemcheyalandi