త్రిశక్తి కటాక్షం Part-2 | Trishakti Kataksham | Garikapati Narasimha Rao Latest Speech

Поделиться
HTML-код
  • Опубликовано: 24 фев 2023
  • యాకుందేందు సరస్వతీ స్తోత్రాన్ని కేవలం వినడం చదవడం కాదండీ జీవితాన్ని మార్చేసేలా ఎంతగొప్ప అర్థం ఉందో చూడండి.
    శారదా సేవా సంఘం వారి ఆధ్వర్యవంలో విజయనగరంలోని శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి మరియు పశుపతి నాదేశ్వర స్వామి ఆలయంలో జరిగిన కార్యక్రమంలో "త్రిశక్తి కటాక్షం" పై మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు గారి ప్రసంగం.
    డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన పుస్తకాలను ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు:
    📙 linktr.ee/srigarikipati
    'Gurajada Garikipati Official' RUclips channel
    🔴 Subscribe: bit.ly/2XorAKv
    Subscribe & Follow us:
    📱RUclips: bit.ly/2O978cx
    📱Twitter: bit.ly/3ILZyPy
    📱Facebook: bit.ly/2EVN8pH
    📱Instagram: bit.ly/2XJgfHd
    🟢 Join WhatsApp: rebrand.ly/62b11
    🌎 Official Website: srigarikipati.com/
    #GarikapatiNarasimhaRao #LatestSpeech #Mother #Pravachanalu
    About:
    BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His successful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
    Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
    He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
    He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
    #SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
    As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
    His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

Комментарии • 60

  • @srinivasbadam5131
    @srinivasbadam5131 9 месяцев назад

    స్వామి మీ ప్రవచనాలు విగలిగిన మేం ఎంతో అదృష్ట వంతులము. ఎన్ని జన్మల పుణ్యఫలం. జై సాయి రామ్ దత్త.

  • @varalakshmi9454
    @varalakshmi9454 Год назад +17

    మీరు ఇలాగే మాట్లాడండి గురువుగారు.... ఎవ్వరు చెప్పకుండా ఎలా బాగుపడతారు 🙏🙏🙏🙏

  • @djyothi4158
    @djyothi4158 11 месяцев назад

    గురువు గారికి పాదాభివందనాలు 🙏

  • @vighneshathulith7445
    @vighneshathulith7445 Год назад +1

    Guruvugariki paadabhivandanalu

  • @krishnakaliga254
    @krishnakaliga254 Год назад

    పూర్ణకుంభం డాబు దర్పం కొరకు జరుగు తుంది.

  • @somaiahpoosa9862
    @somaiahpoosa9862 Год назад +4

    గురువు గారికి పాదాబివందనం🙏

  • @lathagudapati1991
    @lathagudapati1991 Год назад +4

    ఓం నమః శివాయ శివాయ గురవే నమః 🙏🙏

  • @kundanamnarayana6934
    @kundanamnarayana6934 Год назад +7

    గురువు గారు మీరు ఇలాగే చెప్పాలి .మాకు అలా చెప్పడమే ఇష్టం ,మీలాగా చెప్పే వారు ఈయుగంలో ఎవరూ లేరు.మీరు సరస్వతి పుత్రుడు .సరస్వతి అంటే ఎవరో కాదు మీ అమ్మ గారు.ఓం నమ;శివాయ.

  • @annaidu583
    @annaidu583 Год назад

    Meru ilaage chappali ani andaru antnnaru , endakante meere maaku guruvulu , chakkaga mammalni thiddutaru meeku naa paadabi vandanamu, meeru mariyu chaganti gaaru andra rastraniki bagavanthadu pampina deva doothalu idi naa abiprayam, mohamata lekunda nenu cheputhunna,. Mari okasaari meku koti koti pranaamalu garikagaaru , nenu kannada bengalore, kaani thelagu janmatho jeevisthu ,garvanga chebuthunnanau, ekkada endaro andralu unnaru kaani vaallu anthaga pattukovadam ledu, evari gola vallidi🙏🙏🙏

  • @bommareddyvenkata1816
    @bommareddyvenkata1816 Год назад +1

    గరికపాటి గారు నేను మీరు ఉపయోగించే పాదాలు కు తయారు చేసే చెప్పు లకు వాడే చర్మం గా నేను ఉండే అవకాశం ఆభగవంతు డు నాకు కల్పించాలి అని. నేను వాడుకుంటున్నాను🙏🙏🙏🙏🙏💝

  • @devararambabu4499
    @devararambabu4499 Год назад

    Om namah shivaya

  • @rameshchinna6897
    @rameshchinna6897 Год назад +3

    గురువుగారికి వందనాలు 🙏🙏🙏🙏

  • @padmavathisupersuperkethip8336
    @padmavathisupersuperkethip8336 Год назад +1

    గురువు గారికి పాదాభి వందనాలు 🙏🙏🙏🙏🙏

  • @saikrishnapitlav.krishna8996
    @saikrishnapitlav.krishna8996 Год назад

    Hariom namaskaramulu

  • @skguntur
    @skguntur Год назад

    PRANAMALU……

  • @padmalatha219
    @padmalatha219 Год назад +2

    ఎన్నో తెలియని విషయాలు తెలిపారు అండి,ధన్యవాదములు.

  • @sramanaidu1646
    @sramanaidu1646 Год назад +1

    గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @krishnaanjaneyulu744
    @krishnaanjaneyulu744 Год назад +1

    గురువూ గారికి పాదాభివందనాలు. 🙏🙏🙏. ఆంజనేయులు మార్కాపురం.

  • @premsagarjupaka9618
    @premsagarjupaka9618 Год назад +10

    గురువుగారికి పాదాభివందనాలు

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 Год назад +2

    శ్రీమాత్రే నమః 🙏🕉️

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 Год назад +5

    కృతజ్ఞతలు గురువు గారికి 🙏🚩

  • @kemabharathi5169
    @kemabharathi5169 Год назад +1

    Dhanyavadamulu Guruvu Garu

  • @nistalamohanarao
    @nistalamohanarao Год назад +1

    🌹🙏Namaskaram.🙏🌹

  • @padma2207
    @padma2207 Год назад +2

    SUN stroke అనేది వేసవికాలం మాత్రమే వుంటుంది.SON stroke జీవితాంతం ఉంటుంది 🙏@time 13 mts సక్రమమైన ఆహారం పెట్టాలి

  • @aswathakumarnr6909
    @aswathakumarnr6909 Год назад +1

    శ్రీ గురుభ్యోనమః 💐💐💐💐💐

  • @nnrao1836
    @nnrao1836 Год назад

    At present Sri Garikipati isVery Great Speaker in Both Telugu States

  • @vasantkumar4799
    @vasantkumar4799 Год назад

    Dayachesi
    Sastragnulani chinna chhopu choodakandi
    Vaaru daivam tho samanam
    Anubavistunna sukalanni vaari biksha

  • @sainathreddy1087
    @sainathreddy1087 Год назад

    Meeku satakoti vandhanalu guruvugaru.

  • @rajeshwaryogeshwarthambur7400
    @rajeshwaryogeshwarthambur7400 Год назад

    Ombaramadevynamha

  • @rajeshwaryogeshwarthambur7400
    @rajeshwaryogeshwarthambur7400 Год назад

    OmTheridvenamaah Namaha

  • @rayududarapaneni2188
    @rayududarapaneni2188 Год назад

    Sir you are great you are doing pravachanam at bramhana smajam, kshatriya samajam, kamma samajam , Reddy samajam

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 Год назад

    Om Namah Sivayya 🙏
    Guruvu Gariki Namaskaram 🙏

  • @Beera_
    @Beera_ Год назад

    Guruvu garu mee pravachanalu vini memu chala maradaniki prayatnisthunnam. Dhanyavadamulu🙏

  • @sreemoulireddy
    @sreemoulireddy Год назад

    Namasthe Guruji, lot of deviation is scuttling the power

  • @mannamsureshbabu093
    @mannamsureshbabu093 Год назад

    Xelent

  • @ravinaguannabathula1556
    @ravinaguannabathula1556 Год назад

    🙏🙏🙏

  • @skoteswararao2791
    @skoteswararao2791 Год назад

    Guruvu gariki setakoti vandanalu thanks very good sir

  • @rajeshwaryogeshwarthambur7400
    @rajeshwaryogeshwarthambur7400 Год назад

    Omsarusvaptiematakijay Namha

  • @anilkandulachowdarys2210
    @anilkandulachowdarys2210 Год назад

    💐🙏🏼🙏🏼💐

  • @chathrapathisivaji1864
    @chathrapathisivaji1864 Год назад

    🙏

  • @psubbaraorao2837
    @psubbaraorao2837 Год назад

    అలాగే మహానుభావా! మీ ధోరణిలో మీరు అందరికి హిందూ ధర్మ సూక్ష్మ మర్మాన్ని భోదించండి.ముందుకు సాగండి.
    ఓం నమో శివాయ.

  • @venkatbanda5433
    @venkatbanda5433 Год назад

    🙏🙏🙏🙏🙏🙏

  • @seshkumarmunipalle1054
    @seshkumarmunipalle1054 Год назад

    🙏🙏🙏🙏🙏

  • @padmalathahk7815
    @padmalathahk7815 Год назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @srinivasaraochalla5357
      @srinivasaraochalla5357 Год назад

      OME NAMAH SHIVAYA,OME NAMO NARAYANAYA,OME SRI MATRE NAMAHA,OME SRI GANESHAYA NAMAHA,OME SRI SHIRIDI SAI NADHAYA NAMAHA,OME SRI VENKATESHAYA NAMAHA,SAMASTHA STHREE DEVATHALLARA,KANNA THALLITHANDRULARA,ATTHAMAMALLARA,KARUNINCHI KAAPADANDI SWAMY .

  • @pujaribagavanth2294
    @pujaribagavanth2294 Год назад +33

    ముందుగా గురువు గారికి శతకోటి వందనాలు గురువుగారి ప్రవచనాలు వినడం వల్ల జీవితమంటే ఏమిటి అని తెలిసింది దైవమంటే ఏమిటి అనేది కూడా హిందూ ధర్మంలో ఉన్న భగవద్గీతను కూడా అలాగే కూడా చదివాను ధర్మో రక్షితే రక్షితః చదువుకుంటున్నాను అలాగే మన హిందువులను మతం మారుస్తున్నారు క్రైస్తవులు ముస్లింలు దీనికి ముఖ్య మన సనాతన ధర్మం విలువ తెలియక హిందూ దేవుళ్ళు ఇంతమంది ఉన్నారా టుడే దేవుడు అంటూ విమర్శలు మొదలు పెడతారు క్రైస్తవులు ముస్లింలు దీనికి కారణం ఏమిటంటే మన హిందువులు మన గ్రంధాలు గ్రంథాల విలువ తెలువదు కనుక మతం మారుతున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా హిందువులు ముందుగా మీరు అయినా మీ పిల్లలు అయినా నీకు చదువు వచ్చినా మీ పిల్లలతో నైనా భగవద్గీత భాగవతం మహాభారతం లాంటి గ్రంధాలు చదవండి నేను చదువుతున్నాను ఇతరులకు చెబుతున్నాను మీరు కూడా చదువుతారని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తప్పుగా మాట్లాడితే క్షమించండి లేదా గ్రంధాలు చదవండి మిత్రమా నా అన్నదమ్ములుగా భావిస్తున్నాను నా హిందూ అన్నదమ్ములం అందర్నీ కూడా కానీ ప్రతి ఒక్కరు చదవండి మన ధర్మం విలువలను చాటి చెప్పండి బంధువులారా pravachanalu వేలమంది వింటున్నారు కానీ చదవడం కూడా మొదలు పెడితే బాగుంటుంది అని నేను భావిస్తున్నాను జై శ్రీరామ్

    • @devibodupu255
      @devibodupu255 Год назад +3

      Meru cheppindhi akshara satyam nijam 👍👍👍 andi iam a student nenu chaduvuthanu andari ki chepthanu

    • @kkvtkali6583
      @kkvtkali6583 Год назад

      Nicely said

    • @pujaribagavanth2294
      @pujaribagavanth2294 Год назад +2

      నేను పెట్టిన కామెంట్ కు ఒక వ్యక్తి చదువుతున్నానని చెప్పినందుకు చాలా చాలా చాలా సంతోషంగా ఉంది జై శ్రీరామ్

    • @MahaLakshmi-jo1ke
      @MahaLakshmi-jo1ke Год назад +2

      L

    • @padmavathichavali4609
      @padmavathichavali4609 Год назад

      M envy you Bhuvneshwar no gb n gmg m my g

  • @satishbabu1183
    @satishbabu1183 Год назад

    జై జగన్మాత 🙏

  • @bethaaparna7930
    @bethaaparna7930 Год назад

    Magenta lo chala shades vunay which colour???

  • @radhakrishna6261
    @radhakrishna6261 Год назад +2

    Ayya, సినిమా వాళ్ళు ముందే తయారు అయ్యి వస్తారు, నటించి వెళ్ళి పోతారు, వాళ్ళది అంతా ప్రిఫీక్డ్ నాటకాలు, మీ ముందు వారి జీవితాలు వృధా

  • @nagalingamyadav8201
    @nagalingamyadav8201 Год назад

    Poem not completed

  • @radhakrishna6261
    @radhakrishna6261 Год назад +3

    Mee జ్ఞానం ముందు మిమ్మల్నీ తెగిదేవల్లు ఏమాత్రం చీపురు పుల్లలు

  • @rayududarapaneni2188
    @rayududarapaneni2188 Год назад

    Why don't you do at sc colony and st colony, by yourself with out taking any money, why don't you change the minds of Christians and Muslims

  • @eswarpulluri8820
    @eswarpulluri8820 Год назад

    🙏🙏🙏

  • @RajaRajeswari955
    @RajaRajeswari955 Год назад

    🙏