Excellent Sir. మీరు మా Tatiparti గ్రామం లో 2 సార్లు వచ్చేరు. అప్పటి మీ పాత్ర అద్భుతం. మా ఇంట్లో మీరు వుండడం మా అదృష్టం. నేను అప్పుడు గ్రామానికి సర్పంచ్ గా వున్నాను.మా అమ్మ వారి జాతర సందర్భంగా హరిశ్చంద్ర వేశారు. మీకు సన్మానం కూడా చేసాము. మళ్ళీ మీ నాటకం వేయిస్తాం. నమస్తే. God bless you all.
సోదరుడు jr DV.subbarao గారు చింతామణీ నాటకంలో జరిగే పొరపాట్లను గురించి యాక్టర్స్ కి కౌన్సిలింగ్ ఇవ్వమని చాలా చక్కగా సలహా ఇచ్చారు సంతోషం . కానీ కొన్ని వేల నాటకాలు అడిన మీరు సత్య హరిశ్చంద్ర నాటకంలో స్టేజీపై మీరు ఉండగా ప్రక్కన నటించే పెద్దలు కేశవశర్మ పాత్రదారి కొండపనేని.సత్యం గారు తనగురువు గారైన కాలకౌశిక శాస్త్రి గారిపట్ల ఆయన వ్యంగ్యంగా మాట్లాడే విధానం ఎంతవరకు పద్ధతిగా ఉందో తమరు గ్రహించి ఎవరో తీసుకువెళ్ళి కౌన్సిలింగ్ ఇచ్చే వరకు ఈ విషయాన్ని పెద్దది చెయ్యకుండా జరిగే పొరపాట్లను సరిచేస్తే కనీసం ఈ సత్యహరిశ్చంద్ర నాటకం అయినా బ్రతుకుతుంది.కాలకౌశిక శాస్త్రీ గారు మహా పండితుడు. ఆయనను అలా చులకనగా,వ్యగ్యంగా మాట్లాడటం చాలా తప్పు.నమస్కారములు మీ అభిమాని
Annayya garu chala baga padaru neanu meaku pedda fan na age 36year Renning neanu vizag steel plate lo contact working (maintenance) chastunnanu neanu recent ga 04-02-2024na me natakam kosam duty leave petti vizag to Beemavaram vachi mari chusanu chala baga performance chasaru naku chala nachindi neanu first time me stage performance chusanu neanu daily me chanal waching chastanu chastunnanu annayya garu chala thanks God bless you annayya garu
Great Legendary artists jr DVSubbarao gaaru. Sr Dv gaarini choosaamu Cheemakurti gaarimi choosaamu. Mimmalni choostunnamu inka Naataka ranga kalakaarilanu choostunnamu. Eee roju mee intin mee interview ni without makeup original ga mimmalni ila choodadam santosham. Meemaata kooda good. Hats off bro.....
మంచి విషయం చెప్పారు ..త్వరలో మీ సత్యహరిశ్చంద్ర నాటకం డిజిటల్ రికార్డు తయారు చేసే ఆలోచనలో మిత్రులు ఉన్నారని అన్నారు..🎉🎉🎉🎉🎉అభినందనలు.. భువనగిరి పురుషోత్తం.. రిటైర్డ్ తెలుగు మాష్టారు..( ఒంగోలు..) నివాసం. హైదరాబాద్
ఎవరండీ అన్నది! తాత గారి కి సమదూరం లో ఉంది. నిజం గా నేను భావించింది "సత్యహరిచంద్ర" నాటకం డీ వి సుబ్బారావు గారు మరియు కే వి రెడ్డి గారి తరువాత మన తెలుగు దేశం లో వారిని మరిపించే నట కీర్తి కిరీటాలు అసాధ్యం అనుకున్నాను. కానీ భగవంతుడు గొప్పవాడు తెలుగు ప్రజలకి ఒక వరం లా మీరు జూనియర్ డీ వి సుబ్బారావు గా మంచి వచ్చసు, ఆహార్యం, అందం ఇచ్చాడు, ఇది అంతయు మీ తాత గారి గొప్పతనం మరియు మీ తల్లి దండ్రుల అదృష్టం. నా సలహా ఎవరు మీ గురించి ఏమన్నా పట్టించుకోవద్దు విమర్శ ను సద్విమర్శ గా తీసుకోండి. మీ అనుభవం కూడా గొప్పదే కానీ మీరే అన్నారు మి తాత గారిని ఎవరూ రీప్లేస్ చెయ్యలేరు. ఈ తరానికి మీరే గొప్ప అంతే. కానీ ఎలాంటి సౌకర్యాలు లేని రోజుల్లో చాలా కష్ట పడ్డారు. ఈ జనరేషన్ లో కూడా నాటకాలు తప్పని సరిగా ఆదరిస్తారు. నాటకానికి మంచి రోజులు ముందున్నాయి.
Sir nenu meku pedda fani me natakam antey chala istam ma oorilo ma gramadevatha pandiki two times vacharu live lo me natakam chusinaduku chala antey chala happy ga feel ayyam thanq so much
ఇంటర్వ్యూ మొత్తం చూచాను.. మీ వినయ విధేయతలు..పెద్దల పట్ల మీ గౌరవ మర్యాదలు ..నిత్యవిద్యార్ధిగా ,గర్వం ఏమాత్రం లేని ఆదర్శ యువ కళాకారునిగా..స్పష్టమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు..... అలవాట్లు ,ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు బాగా తీసుకుంటే ..మరో నాలుగు దశాబ్దాలు మకుటం లేని మహారాజు గా వెలుగొందగలవు..ఖచ్చితంగా..ఆంధ్ర.రంగస్థల ప్రతిష్ట పెంచగలవు...శుభమస్తు.. మీ కుటుంబ అభిమాని భువనగిరి పురుషోత్తం హైదరాబాద్.
హరిచ్చంద్ర నాటకం కి కె నాగేశ్వ ర రావు తరువాత. స్వర్గీయ డి వి సుబ్బారావు వారసుడు గా గానం నటనతో యావత్ ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలు మనసు ల్లో సుస్థి ర స్థానం ఏర్పరచుకున్నారు 🌹
సార్, నేను DV సుబ్బారావు గారి వీర అభిమానాని, అదృష్ట వ షతూ నేను కేవలం రెండు సార్లు 1982 లో ప్రత్యక్షము గా గుంటూరులో డ్రామా చూడటం జరిగింది. నా జన్మ ధన్య మైంది అనుకుంటాను, ఆ నట అభినయం ఎవ్వరి లో చూడలేదు, ప్రస్తుతం మీ పద్యాల ద్వారా కొంత ఉపశమనము లా వుంది బహుశా మీ లో మీ తాత గారిని చూసుకుంటున్నాం, మీరు కూడా మీ తాత గారి బాని ని మర్చి పోకుండా వారి స్థాయికి ఎదగాలని మనసా వాచా కోరుకుంటు మీ అభిమాని 👍
Excellent sir What ever it is he was a grandfather to that character Sir no one can achieve that in future also. He is only one harichandra du in the both states, nobody reach him. heartfully I am saying , thank you sir God bless you sir
#Legend dv subbarao gari padya nataka sampada nu mundu taralaku andinche badyathanu tesukunnaduku meeku danyavadalu #jr dv anna......me abhimani from srikakulam... Pathapatnam mandalam seedhi Village Live long and stay blessed🙏 ....naku Baga nachina me casting...arjunidu with Av subbarao garu thoo Mee acting like as war on the stage....nenu tekkali lo chusa.....maku nerchukovali ani undi kani guruvulu leru ....anna ....Inka entho mandini meru interview cheyyali chekri mediya❤
శ్రీకాకుళం జిల్లా పై మీకున్న అభిమానం కు దన్యవాదాలు అన్నయ్య గారు..! మా ప్రాంతంలో కళాకారులు కు పెద్ద పీట వేస్తూ మీ లాంటి కాలాకారుల నాటకాలను ఆస్వాదిస్తూ ఆనందం పొందుతున్నాము. 45:59
నాన్న నేను తాత గారికి చాలా అభిమానిని.హరిచంద్ర నాటకానికి దిశ దశ మార్చి ఈ నాటకానికి ప్రాణం పోసిన మహనీయుడు మీ తాతగారు.తాతగారు రికార్డింగ్ థియేటర్ లో నే కాదు మా చిన్నప్పుడు గ్రామాల్లో కూడా అదే వాయిస్,గాంభీరం.ఏది ఏమైనా తాత గారి పేరు మీరు నిలబెడుతున్నారు.హరిచంద్ర నాటకం ఈ నాటికి ప్రజల హృదయాల్లో ఉంది అంటే అది తాత గారే కానీ ఎవరు పద్యాలు పాడిన తాత గారి గాంభీరం రాదు.ఆయన గొంతుక ఆయనకు భగవంతుడు ఇచ్చిన పెద్ద బహుమతి.థాంక్స్ నాన్న తాత పేరు నిలబెడుతున్నావు
డి వి గారు భక్త యోగ పదన్యాసి పద్యం లో బలిజెపల్లి వారి రచన లో కాకుండా. భక్తి యోగ. అని ఉంటే భక్త యోగ అని. స్వర్గది తట సంభా షి కి బదులు స్వర్ణ ది తట సంబా షి అని చదువు చున్నారు పూర్తి గా అర్థం భావం మారుతుంది. మీరు ఆ పద్యం బుక్ లో చూసి ఆలా పాడండి ఇది న అభిప్రాయం మాత్రమే.
Jr garu me tata garu gurench baga chepperu.that isreal. Satya harichandre ante DV garu.DVgaru ante SH . DV gari place ni replace chayaleru prasent and in feature. Tata garu pijama lekunda kati seenu padulu vunnayi. vatini patendi sir.me tatagarini chudalani vundi. 3 years back net vachayi. Nenu chusanu sir. Eppudu ravatam ledu.tatha garu action chudalani vundi.please uplod that kati seen. Tq sir.
నాన్న నాది శ్రీకాకుళం.తాతయ్య్యకు మేము పిచ్చ అభిమానులం.నేను ప్రతీ రోజు తాతయ్య హరిచంద్ర పద్యాలు వినే పడుకుంటా ఆ మహానుభావునిలా ఎవరు పాడలేరు.ఆయనకు ఆయనే సాటి.నువ్వు అండగం గా ఉన్నావు నాన్న
మీరు చెప్పిన మూర్ఖులు చాలామంది పుట్టు కొస్తున్నారు పల్లెటూర్లలో ఐతే ఆర్టిస్టులు ఏమ్ పాడితే హు బాగుంది లే పాడు నీకు అడవిసీను హరిచంద్ర పాత్ర ఎవడైనా బాగా మందు పోయించి బాగాకర్చుపెట్టెవాడైతే వాడే గయేపాఖ్యూనం క్రిష్ణుడు అర్జునుడు నా కొడుకులు లకు వాయిస్ ఉండదు ఉండదు పదా లకు పద్యాలకు అర్థాలు తెలియని వెదవలుఎక్కువుంటున్నారు
Excellent Sir. మీరు మా Tatiparti గ్రామం లో 2 సార్లు వచ్చేరు. అప్పటి మీ పాత్ర అద్భుతం. మా ఇంట్లో మీరు వుండడం మా అదృష్టం. నేను అప్పుడు గ్రామానికి సర్పంచ్ గా వున్నాను.మా అమ్మ వారి జాతర సందర్భంగా హరిశ్చంద్ర వేశారు. మీకు సన్మానం కూడా చేసాము. మళ్ళీ మీ నాటకం వేయిస్తాం. నమస్తే. God bless you all.
సోదరుడు jr DV.subbarao గారు చింతామణీ నాటకంలో జరిగే పొరపాట్లను గురించి యాక్టర్స్ కి కౌన్సిలింగ్ ఇవ్వమని చాలా చక్కగా సలహా ఇచ్చారు సంతోషం . కానీ కొన్ని వేల నాటకాలు అడిన మీరు సత్య హరిశ్చంద్ర నాటకంలో స్టేజీపై మీరు ఉండగా ప్రక్కన నటించే పెద్దలు కేశవశర్మ పాత్రదారి కొండపనేని.సత్యం గారు తనగురువు గారైన కాలకౌశిక శాస్త్రి గారిపట్ల ఆయన వ్యంగ్యంగా మాట్లాడే విధానం ఎంతవరకు పద్ధతిగా ఉందో తమరు గ్రహించి ఎవరో తీసుకువెళ్ళి కౌన్సిలింగ్ ఇచ్చే వరకు ఈ విషయాన్ని పెద్దది చెయ్యకుండా జరిగే పొరపాట్లను సరిచేస్తే కనీసం ఈ సత్యహరిశ్చంద్ర నాటకం అయినా బ్రతుకుతుంది.కాలకౌశిక శాస్త్రీ గారు మహా పండితుడు. ఆయనను అలా చులకనగా,వ్యగ్యంగా మాట్లాడటం చాలా తప్పు.నమస్కారములు
మీ అభిమాని
Annayya garu chala baga padaru neanu meaku pedda fan na age 36year Renning neanu vizag steel plate lo contact working (maintenance) chastunnanu neanu recent ga 04-02-2024na me natakam kosam duty leave petti vizag to Beemavaram vachi mari chusanu chala baga performance chasaru naku chala nachindi neanu first time me stage performance chusanu neanu daily me chanal waching chastanu chastunnanu annayya garu chala thanks
God bless you annayya garu
Yes iam also saw full story exactly it's 4.15 ayyindi
🌷🌷🌷మీ ఇంటర్వ్యూ చూసిన తరువాత మీమీద అభిమానము పెరిగింది బ్రో మి గవర శ్రీనివాసరావు🙏🙏🙏
అబ్బా ఎన్నాళ్ళకు ఇలాంటి ఇంటర్వూ చూసాను, మీ లాంటి కళాకారులు యువతను ఆకర్షించి అందరికీ నేర్పాలి
Your voice is super sir. Iam your biggest fan sir.
Great Legendary artists jr DVSubbarao gaaru. Sr Dv gaarini choosaamu Cheemakurti gaarimi choosaamu. Mimmalni choostunnamu inka Naataka ranga kalakaarilanu choostunnamu. Eee roju mee intin mee interview ni without makeup original ga mimmalni ila choodadam santosham. Meemaata kooda good. Hats off bro.....
మంచి విషయం చెప్పారు ..త్వరలో మీ సత్యహరిశ్చంద్ర నాటకం డిజిటల్ రికార్డు తయారు చేసే ఆలోచనలో మిత్రులు ఉన్నారని అన్నారు..🎉🎉🎉🎉🎉అభినందనలు..
భువనగిరి పురుషోత్తం..
రిటైర్డ్ తెలుగు మాష్టారు..( ఒంగోలు..) నివాసం. హైదరాబాద్
ఎవరండీ అన్నది! తాత గారి కి సమదూరం లో ఉంది. నిజం గా నేను భావించింది "సత్యహరిచంద్ర" నాటకం డీ వి సుబ్బారావు గారు మరియు కే వి రెడ్డి గారి తరువాత మన తెలుగు దేశం లో వారిని మరిపించే నట కీర్తి కిరీటాలు అసాధ్యం అనుకున్నాను. కానీ భగవంతుడు గొప్పవాడు తెలుగు ప్రజలకి ఒక వరం లా మీరు జూనియర్ డీ వి సుబ్బారావు గా మంచి వచ్చసు, ఆహార్యం, అందం ఇచ్చాడు, ఇది అంతయు మీ తాత గారి గొప్పతనం మరియు మీ తల్లి దండ్రుల అదృష్టం.
నా సలహా ఎవరు మీ గురించి ఏమన్నా పట్టించుకోవద్దు విమర్శ ను సద్విమర్శ గా తీసుకోండి. మీ అనుభవం కూడా గొప్పదే కానీ మీరే అన్నారు మి తాత గారిని ఎవరూ రీప్లేస్ చెయ్యలేరు. ఈ తరానికి మీరే గొప్ప అంతే. కానీ ఎలాంటి సౌకర్యాలు లేని రోజుల్లో చాలా కష్ట పడ్డారు. ఈ జనరేషన్ లో కూడా నాటకాలు తప్పని సరిగా ఆదరిస్తారు. నాటకానికి మంచి రోజులు ముందున్నాయి.
Sir nenu meku pedda fani me natakam antey chala istam ma oorilo ma gramadevatha pandiki two times vacharu live lo me natakam chusinaduku chala antey chala happy ga feel ayyam thanq so much
ఇంటర్వ్యూ మొత్తం చూచాను.. మీ వినయ విధేయతలు..పెద్దల పట్ల మీ గౌరవ మర్యాదలు ..నిత్యవిద్యార్ధిగా ,గర్వం ఏమాత్రం లేని ఆదర్శ యువ కళాకారునిగా..స్పష్టమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు..... అలవాట్లు ,ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు బాగా తీసుకుంటే ..మరో నాలుగు దశాబ్దాలు మకుటం లేని మహారాజు గా వెలుగొందగలవు..ఖచ్చితంగా..ఆంధ్ర.రంగస్థల ప్రతిష్ట పెంచగలవు...శుభమస్తు..
మీ కుటుంబ అభిమాని
భువనగిరి పురుషోత్తం
హైదరాబాద్.
NUVVU HYDERABAD ENDUKU CHERAAVU NUVVU YE VOOLLO VUNTE AA VOORU EKKI RAADU NEE MODDAKU MALLEPOOLA DANDA NEE DHARMA DADDU KU DANDMU. RAMANA GARU INKOLE
హరిచ్చంద్ర నాటకం కి కె నాగేశ్వ ర రావు తరువాత. స్వర్గీయ డి వి సుబ్బారావు వారసుడు గా గానం నటనతో యావత్ ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలు మనసు ల్లో సుస్థి ర స్థానం ఏర్పరచుకున్నారు 🌹
మీలాంటి వారు కళాకారులుగా వుండటము మా అదృష్టం
Chala bagundi sir me intrew
Chakrapani garu all the best. Meeku manchi taste unnadi. Interview chala bagundu.❤
Chala chala bagunidi meeinterwe meeru eikka vunnata sikharuluku vellalani abhagavanutuni korukunta nannu divnalatho valluru Sree Hari Rao hyderabad
సార్, నేను DV సుబ్బారావు గారి వీర అభిమానాని, అదృష్ట వ షతూ నేను కేవలం రెండు సార్లు 1982 లో ప్రత్యక్షము గా గుంటూరులో డ్రామా చూడటం జరిగింది. నా జన్మ ధన్య మైంది అనుకుంటాను, ఆ నట అభినయం ఎవ్వరి లో చూడలేదు, ప్రస్తుతం మీ పద్యాల ద్వారా కొంత ఉపశమనము లా వుంది బహుశా మీ లో మీ తాత గారిని చూసుకుంటున్నాం, మీరు కూడా మీ తాత గారి బాని ని మర్చి పోకుండా వారి స్థాయికి ఎదగాలని మనసా వాచా కోరుకుంటు మీ అభిమాని 👍
ఈరోజులలో మీ లాంటి వాళ్ళు e natakalu వెయ్యడము great👌👌👌👌🙏🙏🙏🌹q🌹
Nenu vaka program chepichanu veritho wonderful experience thank you dv garu
You are great brother, జోహార్ Sr. D.V.సుబ్బారావు గారు.
అన్నా మీలాంటి వారు నాటక రంగం లొ వుండడం మా అదృష్టంగంగా భావిస్తున్నాను
Excellent sir
What ever it is he was a grandfather to that character Sir no one can achieve that in future also.
He is only one harichandra du in the both states, nobody reach him. heartfully I am saying , thank you sir God bless you sir
#Legend dv subbarao gari padya nataka sampada nu mundu taralaku andinche badyathanu tesukunnaduku meeku danyavadalu #jr dv anna......me abhimani from srikakulam... Pathapatnam mandalam seedhi Village
Live long and stay blessed🙏
....naku Baga nachina me casting...arjunidu with Av subbarao garu thoo Mee acting like as war on the stage....nenu tekkali lo chusa.....maku nerchukovali ani undi kani guruvulu leru ....anna ....Inka entho mandini meru interview cheyyali chekri mediya❤
Hi brother bagunnara
Nenu bagunna #annagaru ....meru appudu bagundali ani aaa sardha devi nii koruntnta...chala rojulu iendi mimmalni chusi malli appudu kalustano anna......😊
Sir wonderful your interview,and you go had by the grace of God.
Super sir vaise and super singing
శ్రీకాకుళం జిల్లా పై మీకున్న అభిమానం కు దన్యవాదాలు అన్నయ్య గారు..! మా ప్రాంతంలో కళాకారులు కు పెద్ద పీట వేస్తూ మీ లాంటి కాలాకారుల నాటకాలను ఆస్వాదిస్తూ ఆనందం పొందుతున్నాము. 45:59
Meguruvugaru meku chala baga cheparu
మీరు చెప్పిన విషయాలన్నీ 100% కరెక్ట్
Very good
మీరు నిత్యవిద్యార్తి అంటున్నారు..... good keep it up
తాత గారికి అంటే మీరే మిగులు చాలా బాగా పాడారు
I am big fan off you JR dv annayya 😊❤
సూపర్ సార్ సుబ్బారావు గారు నేను హరిచంద్ర నాటకం చలశారులు చూసాను
సూపర్ గా పాడారు
Correct ga chepparu senior Dv voice replace chesevaru leru puttaru kuda.subbarao garu correct ga chepparu raagaalamidha raagam podiginchadam valla chudadaniki yebbettuga vintundhi. Eppativaaru chalamandhi chandalapu raagaalu thistunnaru.
My hero Jr. DV subbarao gaaru.Doctorate Award ivvaali.
Super super super
Wonderful brother
నాన్న నేను తాత గారికి చాలా అభిమానిని.హరిచంద్ర నాటకానికి దిశ దశ మార్చి ఈ నాటకానికి ప్రాణం పోసిన మహనీయుడు మీ తాతగారు.తాతగారు రికార్డింగ్ థియేటర్ లో నే కాదు మా చిన్నప్పుడు గ్రామాల్లో కూడా అదే వాయిస్,గాంభీరం.ఏది ఏమైనా తాత గారి పేరు మీరు నిలబెడుతున్నారు.హరిచంద్ర నాటకం ఈ నాటికి ప్రజల హృదయాల్లో ఉంది అంటే అది తాత గారే కానీ ఎవరు పద్యాలు పాడిన తాత గారి గాంభీరం రాదు.ఆయన గొంతుక ఆయనకు భగవంతుడు ఇచ్చిన పెద్ద బహుమతి.థాంక్స్ నాన్న తాత పేరు నిలబెడుతున్నావు
Super hero
Me tatha gari programes chusanu... Mevi kuda chustunanu... Super voice .. God bless u
Good
Thanks
DV gaaru rangastalam meeda paatranubatti meeru serious ga vunna meeru Chaala humorous person.
Suparga padaaru thankyou.
Super ❤❤❤
డి వి గారు భక్త యోగ పదన్యాసి పద్యం లో బలిజెపల్లి వారి రచన లో కాకుండా. భక్తి యోగ. అని ఉంటే భక్త యోగ అని. స్వర్గది తట సంభా షి కి బదులు స్వర్ణ ది తట సంబా షి అని చదువు చున్నారు పూర్తి గా అర్థం భావం మారుతుంది. మీరు ఆ పద్యం బుక్ లో చూసి ఆలా పాడండి ఇది న అభిప్రాయం మాత్రమే.
Superr sid
చీమ కుర్తి నాగేశ్వర రావు గారి గురించి మీ అభిప్రాయం j dv gaaru.
చాలా మంచి గాయకులు విను సొంపైన గాత్రం
@@dvsubbarao1991 tq very much sir , కళాకారులను ప్రోత్సహించి వారికి మీకు తోచిన విదము గా సహాయము చేసి తోడ్పడ వలసినదిగా నా మనవి సార్, ధన్యవాదాలండీ.
👍
Sir oka sari krishan D. T Nagayalanka. Lo mee program eyandi sir please....
Voice super
Super Anna
Legendry.d.v.gaaru
Super
Jr garu me tata garu gurench baga chepperu.that isreal. Satya harichandre ante DV garu.DVgaru ante SH . DV gari place ni replace chayaleru prasent and in feature. Tata garu pijama lekunda kati seenu padulu vunnayi. vatini patendi sir.me tatagarini chudalani vundi. 3 years back net vachayi. Nenu chusanu sir. Eppudu ravatam ledu.tatha garu action chudalani vundi.please uplod that kati seen. Tq sir.
Eee Adhunaatana yugumbuna, Computer yugamulo, cellphone yugamulo Telugu padyanatakaanni bratikistunndi meerokkare . Nenu within one week okka programme choodandi naaku manasu pattadu DV gaaru.
S.R...D V.....9-11-1989....died.....200natakalu..chuchanu...
Super Bro...
Super anna gaaru
Jai dv subbarao garu🎉🎉🎉🎉🎉
వేటపాలెం చీరాల నుంచ్చి ఒంగోలు వెళ్లే మార్గం లో వేటపాలెం రైల్వే స్టేషన్
మంచి అందగాడు
❤❤❤❤❤❤
Ok subbarao garu
If we want enkarage the Rangastala artist,shud Interview the middle Village artists also,my get what we are Expecting.🙏🙏🙏
Thank you, definitely 🙏
👌🤘🥰🇮🇳🌍
కృష్ణుడు.. పిసపాటి. అమరాపు. షణ్ముఖ.. గుమ్మడి గోపాల.. ఏ. వి. సుబ్బారావు. ఏ. వెంకటేష్ స్వరావు అర్జునుడు.. కురిటీ సత్యం. రాయలసీమ రత్నం.. సైలాడ జంగం.ఆంజనేయ.. పి లక్ష్మణ్ రావు. యాయా తి.. గయుడు చిత్తరి పురం వెంకట రావు షావుకారు. నక్షత్ర.. యడ్ల గోపాలరావు. హరి చ్చంద్ర.. కె నాగేశ్వ రావు. లోలుగు ఆచారి. సొంత్యన అక్కన్న ఆచారి. డి. వి సుబ్బారావు.. జూనియర్ డి వి. చీమకుర్తి నాగేశ్వ ర రావు. బందర్ ప్రభాకర్.కిలారు సత్యం. పేద పాడు
లక్ష్మయ్య.దుర్యోదన. ఆచంట వెంకటరత్నం.. మద్దా ల రామా రావు.వీరు ఈ పాత్ర లు లో ప్రాచుర్యం పొందారు.
Chala bagundhi
Na abhiprayam. Meer tatagarilaga padi. Vunte bagundunu
నాన్న నాది శ్రీకాకుళం.తాతయ్య్యకు మేము పిచ్చ అభిమానులం.నేను ప్రతీ రోజు తాతయ్య హరిచంద్ర పద్యాలు వినే పడుకుంటా ఆ మహానుభావునిలా ఎవరు పాడలేరు.ఆయనకు ఆయనే సాటి.నువ్వు అండగం గా ఉన్నావు నాన్న
Sir vs madhava gari intervew tisukondi sir...🙏🙏🙏
Madhava gari cell number pettandi. Naa cell number 9553799919
హరిచంద్ర అంటే DV subbarao గారే గుర్తు కు వస్తారు
మీరు చెప్పిన మూర్ఖులు చాలామంది పుట్టు కొస్తున్నారు పల్లెటూర్లలో ఐతే ఆర్టిస్టులు ఏమ్ పాడితే హు బాగుంది లే పాడు నీకు అడవిసీను హరిచంద్ర పాత్ర ఎవడైనా బాగా మందు పోయించి బాగాకర్చుపెట్టెవాడైతే వాడే గయేపాఖ్యూనం క్రిష్ణుడు అర్జునుడు నా కొడుకులు లకు వాయిస్ ఉండదు ఉండదు పదా లకు పద్యాలకు అర్థాలు తెలియని వెదవలుఎక్కువుంటున్నారు
Danyavad no comments
ఎక్కడ ఉండేది అడ్రస్ చెప్పలేదు
Meru chala chala adrutavnthulu kani adigana kodhe vadagamanaru meru eipatiki alage vundali
Meeru cheppendi o.k.but padyam Baga chadivinappude variki inspiration vachi chadivinchi padyam chadavamantadu
పూర్తి అడ్రస్ చెప్తారా
Vetapalem, near Cheerala
Village
ఎక్కడ
Me tatagaare verabhi manini. Sir
అన్న మీ కిరాయి తగ్గించండి
అలాగే బ్రదర్
Bandaaru Ramarao was also a great actor.
Arigala.jeams.gari.gurinchi.adagandi.
Mee chala andamgavuntaru kani Melo anukuva eipatiki thagakudadu
Tata peru nilabttali
తాతను మించినమనుమడు.
Okka natakaniki miru entha charge chestaru
DV. gaari. Phone number ivvandi
Nice
Sir oka sari krishan D. T Nagayalanka. Lo mee program eyandi sir please....
Very nice
ఎక్కడ ఉండేది అడ్రస్ చెప్పలేదు
Sir oka sari krishan D. T Nagayalanka. Lo mee program eyandi sir please....
ఎక్కడ ఉండేది అడ్రస్ చెప్పలేదు
Jr D.V.Subba Rao,Vetapalem near Cheerala
Sir oka sari krishan D. T Nagayalanka. Lo mee program eyandi sir please....
Sir oka sari krishan D. T Nagayalanka. Lo mee program eyandi sir please....