తిరమై సంపదలెల్ల/D.బ్రహ్మారెడ్డి/బసికాపురం ప్రోగ్రాము
HTML-код
- Опубликовано: 10 фев 2025
- నర్సరావుపేట పేట మండలం బసికాపురం గ్రామంలో ఈస్టర్ పండుగ సందర్భంగా సత్య హరిశ్చంద్ర నాటకం ఏర్పాటు చేసియున్నారు.
వారణాసి హరిశ్చంద్రుడు గా D.బ్రహ్మ రెడ్డి, చంద్రమతిగా బండారు పద్మ నటించారు
హార్మోనియం సహకారం నవీన్ కుమార్ అందించారు.
ఇది మాధవరాజు గారి ఆధ్వర్యంలో అతి వైభవంగా విజయవంతమైనది.
Chala adbutanga padaru Brahmareddy. Garu
డిటో చీమకుర్తి నాగేశ్వరరావు నీకు నా కళాభివందనాలు నీవు ఎంతో ఎత్తుకి ఎదగాలని కోరుకుంటున్నాను శ భా ష్ బ్రహ్మారెడ్డి గారు👍👍👍👌👌👌💐💐💐
చాలా అద్భుతంగా నటించారు. బ్రహ్మారెడ్డి గారు మీరు 👌👌👌👌👌
గొంతు బ్రహ్మాండం,హార్మోనిస్టు అద్భుతః
అత్యద్భతమైన గానం...కళామతల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తూ...
Very good
@@srinivasreddysykam4003 。
。
@@srinivasreddysykam4003 ب
@@srinivasreddysykam4003 م
HAT'S OFF ANNAYYA 🎉🎉🎉🎉🎉
2024 Easter ki live lo chusanu really super. Okka padyam. 7 times padincharu. Great performance.
సూపర్ రెడ్డి గారు యాక్షన్ చాలా బాగుంది చీమకుర్తి గర్న్ని గుర్తు చేశారు thayanku
చాలా బాగుంది బాగా పాడారు. మినగల్లు సుధాకర్ గారిని చాలావరకు ఇమిటేట్ చేసారు
Meeru porabaddaru eyana ayanakantey mundu feeld Loki vachharu kaani ardikamga munduku raleka poyaru
మీ ph. No. Please
సూపర్ బ్రహ్మానందరెడ్డి గారు గర్వం రాకుండా నాటగాయకుడు రానించ్చా లని కోరుకుంటున్నాను
హ్యాట్సాఫ్ గురువు గారు......చాలా చాలా బాగా ఆలపించారు....,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఎన్ని సార్లు చూసినా చూడాలి అనిపిస్తుంది మీ నటన
అద్భుతం, పద్యాలను పాడటంలో సాటిలేని మేటి విలుకాదు
మరో..చీమకుర్తి👌👌👌👌👌💐💐💐💐💐
చాలా బాగా పాడారు ఆన్న గారు ❤️🙏🙏💐💐💐💐👌👌
అంతరించి పోతున్న ఈకలను కాపాడవలసిన బాధ్యత ప్రభత్వానిదే. హాట్స్ ఆఫ్ రెడ్డి గారు
కామెంట్ ఒక సారి చదవండీ సార్
ఈకలను కాదుస్వామి ఈ కళలను అనాలి
atha jaganu matha asisulu tho lokan samasathanu sukino bawathu
ఇంత బాగా పాడిన కళాకారుని హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
చీమకుర్తి నాగేశ్వరరావు గారి లాగే పాడారు సార్ థాంక్యూ థాంక్యూ
ఆలాపన చాలా బాగుంది గురువు గారు....
💐🎂👌👍 నిజంగా జూనియర్ చీమకుర్తి💐🎂
Super
What a nice voice p.k.Reddu
Excellent వీడియో పోస్ట్ చేసిన మీకు నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను మిత్రమా
ధన్యవాదాలు రెడ్డి గారు ఆలాపన చాలా బాగుంది
బ్రహ్మానందరెడ్డి గారికి ఆ కలామతల్లి ఆశిస్సులు వుండాలని కొరుకోంటు 💐💐💐
Chalabagundhi. ❤
👌👌👌👌🙌🙌🙌🙌చాలా అద్భుతం గా పాడారు
Brahma reddy garu
Cordially namaskaram
Excellent performance
Adbutham
Gaddam venkatesham
Hyderabad
Chala baaga paadavu anna good voice
Madhuramina gathram.chala baga padaru.variki,vinipinchinanduku meeku thanks.ok
Thanks Braman.reddy Chala Baga Padav
My favourate Reddy your tune exlent God bless you. Thanq.
chala baga padaru Seemakurthi garine gurthu chesaru . keep it up
చాలా బాగా పాడారండీ.
Your singing of the poem as well as your action are marvelous
Ahaa ! What a wonderful & amazing singing! Thanks 👍☺️
చీమకుర్తి,డి.వి.సుబ్బారావు,వారిని అనుసరిస్తున్న మీలాంటి నటులమూలంగా ఎంతో అద్భుతమైన చక్రవర్తి పాత్ర అవహేలనకు గురై కోతి చేష్టలతో బురదలో పాతేసారు. మిమ్మల్ని స్టేజిమీద నిలబెట్టే ప్రేక్షకులు లేకపోవడం మీ అద్రృష్టం, నాటకరంగం దురదృష్టం.
Same chemakurty lane vundi. Super performance Guruvugaru.
సూపర్ రెడ్డి గారు
బాగా ఆలపించినారు
చాలా బాగా పాడారు 🎉🎉🎉🎉🎉
Excellent 🎉
సూపర్ మీరు గ్రేట్ వాయిసెస్ nice kurnool v s నాయుడు 🙏💐
సూపర్ గా పాడారు చాలా బాగుంది
Johar cheemakurthy... superb Reddy....gaaru Acting adurs voice also.....
బాగుంది 🎉💐🎉💐🙏👍
కళాభి వందనములు
మీకు మీరే సాటి..మీకెవ్వరూ సరి రారు..బ్రహ్మా రెడ్డి గారూ ,మీరు "The greatest of all others at present days.👍💐👍
Vujwala bhanudu Brahma Reddy gariki eduruledu. Excellent performance
Wonderful bagundi
అద్భుతంగా పాడారు మీరు అన్న seemakurti Nageswara Rao గారు లాగా పాడారు 🎉🎉🎉
Chala bagundi sir
Wonderful voice and song rendering.
తమ్ముడు, sr.DV గారి హావభావాలు అచ్చు దింపావు. Good. మంచి భవిష్యత్తు ఉంది.
Sr.d.v.kadu.cheemakurti sir
Dear Brahmareddi garu andhra desam lo natinchina Harischandra patradarugurinchi meeru padina padyam naa kallamta neellu theppinchai hatsoff atchu cheemakurthi laga dincharu oka kalakarudiga meeku naa satakoti abhinandalu
Brahma garu cheemakurti laga padaru. Super. 👌👌❤
ఇమిటేషన్ అతిగా ఉంది.ఫాలోయర్ ఎప్పటికీ ఫాలోయర్ గానే మిగిలిపోతాడు.క్రియేటర్ ఎప్పటికీ క్రియేటరే.
హరిశ్చంద్ర పాత్ర వేషంలో వేదిక మీద నాటకంలోని పద్యాలు కాకుండా కల్పిత పద్యం పాడటం బాగోలేదు.నాటకం అయిపోయిన తర్వాత పాడితే సమంజసంగా ఉంటుంది.
నిజమే నాటకానికి సంబంధించిన పద్యాలు కాకుండా విడిపద్యాలు పాడటం ఔచిత్యం గాలేదు. నాటకానికి ముందో తర్వాత నో పాడితే బాగుండేది... చీమకుర్తి వారిని అనుకరించి మెప్పించిన వీరికి శుభాకాంక్షలు.. మంచి భవిష్యత్తు ఉంది.. బాగా శిక్షణ పొందిన.. తరువాత కాలంలో గొప్ప పేరు రాగలదు
God bless you 👌👍🙏🙏
Anna super anna❤️👍
గుడ్ బ్రోదర్ ఒకే నైస్ టోన్
Super singing and music
Excellent tone, good harmonist 👌👌👌
Very good voice keep it up bright future ahead
VOICE CHla bavundi.. God bless.. U.. But.. Me talent... Kuda... Chupandi.... Me.. Patra lo mere kanapadela .. Chusukovandi... Okarini anukariste... Me talent kanapadu... Any how... Manchi feature vundi... Meku.... Danyavadamulu.. Great.. Sir. Tq
Brahmareddy garu harischandrulani andarini gurthuchesaru .telugujathi varini maruvadu .meeru adbhuthamga padaru .thanks .
SUPER PERFORMANCE JUSTICE LIKE LATE THE GREAT LEGEND SRI CHEEMAKURTHI NAGESWARA RAO GARU ..VERY NICE..
.
Excellent Super
Super bro junior chimakurthi
బాగుంది
Super super Reddygaru 👌👌👌
You have better future Reddigaru..!
Kalabhi Vandanamulu Anna
Wonderful.verynicetone
ఒకరిని ఇమిటేట్ చేసి పాడటం చాలా అరుదు
అలాంటిది సెమ్ చీమకుర్తి నాగేశ్వరరావు లా
పాడి మా హృదయాల్ని దోచేసావ్ బ్రదర్ 👍🏿
Excellent. Keep it up.
బ్రహ్మ రెడ్డి గారి కి కళా బి వందనాలు 🙏🏾🙏🏾 చాలా బాగుంది శ్రవనానందం మరియు నేత్రానందం కలగచేచినందుకు కళా బి వందనాలు 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
Kalani vandanamulu
అద్భుతం 👌👌👌👌👌👌👌👌
చాలా చాలా గొప్ప గాయకులు
Simply super 👏👏👏
Super anna garu
Very good👍
చీమకుర్తి గారిని గుర్తుకు తెస్తున్నారు.... బాగుంది. కానీ, ఇందు మీరు గుర్తుండేదెలా ప్రేక్షకులకు. మీకు మంచి స్వరం ఉన్నది, నటన ఉన్నది, శారీరక సౌష్టవం ఉంది. మీరు బ్రహ్మారెడ్డి గారి బాణిని ఏర్పాటు చేయడం మంచిది.
Superb
Excellent
Super Reddy Garu
బ్రహ్మ రెడ్డి అన్నా గారు మీరూ జూనియర్ చీమకుర్తి గారూ మీకు 🙏🙏🙏🙏
Very very good voice sir
Super brother
Super
Super brother keep it up
Naveen Kumar Kumar one of the hormonist in the AP
Exllent playing 🙏🙏🙏🙏🙏🙏🙏
very verry ewcllennt God blasu
Wow....Excellent
Very nice awesome
Super.Excellent.
అద్భుతం🙏🙏🙏
ఆన్నో 😂
Super brother.
సూపర్ 🌹🌹
🙏🙏🙏 మాటలు లేవు వర్ణించడానికి....
Super Brahma nanda Reddy garu
Brhmaraddi gariki suvbhasessulu,ippude mepadyanni vinnanu.chinnatanamnundi chuchinanatakalu Anni gurtukochinai.santosham garam,garam mariyi swarm baagunnayi.sabdamlokuda spstataunnadi.mukhyanga gontunu kapadukondi.chedualawaatlaku doorangaundandi.aseessulato sambasivarao.meeharmanistu krushikuda undi.83years guntur
Super
Super sar. Chala. bagapadinaru
Super super bro
అన్నా నేను చీమకుర్తి నీ చూడలేదు కానీ చీమకుర్తి లా మా అన్నా minugala Sudhakar అనుకున్న మీరు నిజంగా chemakurhi la Meru supar supar 💯🙏💯🙏💯🙏🙏🙏🙏💯💯💯🙏🙏🙏🙏🙏
Super:-$🌹🌹🌹🌹🌹
Yes
సూపర్ శ్రీ
Super bavagaru🎉🎉🎉
Great acting supar vice....🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤