మార్పుచెందవా నీవు మర్పుచెందవా మార్పుచెందవా నీవు మర్పుచెందవా నీ బ్రతుకు మార్చుకోవా (2) అనుకూల సమయం ఇదియేనని ఎరిగి మారు మనసునూ పొందవా (2) 💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟Track ఎన్నాళ్ళు నీవు జీవించినాగాని ఏమున్నది ఈ లోకంలో ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికి తీర్పున్నది పై లోకంలో (2) ||ఎన్నాళ్ళు|| తీర్పు దినమునందున ఆయన ముందు నీవు నిలిచే ధైర్యం నీకుందా (2) నిలిచే ధైర్యం నీకుందా ||మార్పుచెందవా|| ❤🩹❤🩹❤🩹❤🩹❤🩹❤🩹❤🩹❤🩹❤🩹❤🩹❤🩹❤🩹❤🩹*Track దిగంబరిగానే వచ్చావు నీవు దిగంబరిగా పోతావు మన్నైన నీవు మన్నై పోతావు ఏదో ఒక దినమందున (2) || దిగంబరిగానే || నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీవెంట రావెన్నడు (2) నీవెంట రావెన్నడు ||మార్పుచెందవా||2|| 💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖*Track ఆత్మని కాక దేహాన్ని చంపే మనుషులకే భయపడకయ్యా ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికే భయపడవయ్యా (2) దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకే చేరు నీకంటూ ఏముందిలే (2) నీకంటూ ఏముందిలే మార్పుచెందవా నీవు మర్పుచెందవా మార్పుచెందవా నీవు మర్పుచెందవా నీ బ్రతుకు మార్చుకోవా (2) అనుకూల సమయం ఇదియేనని ఎరిగి మారు మనసునూ పొందవా
మార్పుచెందవా నీవు మర్పుచెందవా మార్పుచెందవా నీవు మర్పుచెందవా నీ బ్రతుకు మార్చుకోవా (2) అనుకూల సమయం ఇదియేనని ఎరిగి మారు మనసునూ పొందవా (2) ఎన్నాళ్ళు నీవు జీవించినాగాని ఏమున్నది ఈ లోకంలో ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికి తీర్పున్నది పై లోకంలో (2) తీర్పు దినమునందున ఆయన ముందు నీవు నిలిచే ధైర్యం నీకుందా (2) నిలిచే ధైర్యం నీకుందా ||మార్పుచెందవా|| దిగంబరిగానే వచ్చావు నీవు దిగంబరిగా పోతావు మన్నైన నీవు మన్నై పోతావు ఏదో ఒక దినమందున (2) నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీవెంట రావెన్నడు (2) నీవెంట రావెన్నడు ||మార్పుచెందవా|| ఆత్మని కాక దేహాన్ని చంపే మనుషులకే భయపడకయ్యా ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికే భయపడవయ్యా (2) దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకే చేరు నీకంటూ ఏముందిలే (2) నీకంటూ ఏముందిలే ||మార్పుచెందవా||
మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ బ్రతుకు మార్చుకోవా....ఆ నీ బ్రతుకు మార్చుకోవా అనుకూల సమయం ఇదియేనని యెరిగి మారు మనసును పొందవా.... మారు మనసును పొందవా 1 ఎన్నాళ్ళు నీవు జీవించినా గానీ ఏమున్నది ఈ లోకంలో ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికి తీర్పున్నది పై(పర)లోకంలో తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా } 2|| మార్పుచెందవా || 2 దిగంబరిగానే వచ్చావు నీవు దిగంబరిగా పోతావు మన్నైన నీవు మన్నైపోతావు } 2 ఏదో ఒక దినమందున నీ ఆస్తి అంతస్తు నీ అందచందాలు నీ వెంట రావెన్నడు } 2|| మార్పుచెందవా || 3 ఆత్మని కాక దేహాన్ని చంపే మనుషులకే భయపడకయ్యా ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికే భయపడవయ్యా } 2 దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకే చేరు నీకంటూ ఏముందిలే } 2 నీకంటూ ఏముందిలే|| మార్పుచెందవా ||
ఆహా ఎంత చక్కని పాట. జీవితం అంతా గుర్తించికోవాల్సిన విషయం ఈ పాటలో పొందుపరిచారు. ఇంత చక్కని గీతాన్ని అందించేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. సార్ ఈ పాట మ్యూజిక్ track మీ దగ్గర ఉంటే దయచేసి నాకు పంపించండి ప్లీజ్
ఈలోకంలో ఏది మనకు శాశ్వతంకాదు అని మార్పు చెంది జీవిస్తే పైన మన తండ్రి యొద్ద నిత్యరాజ్యము పొందుకుంటాము అని చాలా అర్ధవంతముగా చెప్పారు అన్నయ్య వందనాలు ✝️🙏🛐
చాలా చక్కగా పాడి present చేసారు.....brother 👌🏼👌🏼 .పాట ద్వారా చూపించిన చిత్రాలు హైలెట్..పచ్చాప్తాపంతో నా కళ్ళు చెమర్చాయి..పాట వ్రాసిన మహానుభావులు కి పాడిన మీకు సంగీతం సమకూర్చిన బ్రదర్ గారికి దేవుని పేరట ధన్యవాదములు..🙏🙏🙏praise the lord 👍👍
నిత్య సత్యాలు జీవితంలో సంభవించే సంఘటనలు రెండింటి మధ్య నలిగిపోతున్న ఆత్మ చివరి స్థానం గురించి ఉన్నంతగా వివరించిన పాట రాగం అమోఘం అద్భుతం...... విన్న తర్వాత ప్రతి మనిషి హృదయం మారుతుంది...
చాలా బాగుంది అన్నయ్య ఈ పాట నువ్వు మా గురువుగారి శిష్యుడు అని తెలుసు నాకు ఎందుకో కానీ నీ పేరు రావడం లేదు మా ప్రసాద్ అన్న గారు కూడా ఈ పాట ఎప్పుడు కూడా కూడా వేసేవారు 2019లో మనమందరము గెట్ టుగెదర్ ప్రోగ్రాం జరుపుకున్నాము ఆ సందర్భంలో ఆ కార్యక్రమము లాస్ట్ లో నా తరఫునుండి ముగ్గురము ఆప ఒక పాటను చదువే జ్ఞానం అని నాకైతే బాగా గుర్తుంది అన్నా నువ్వు ఇప్పుడు విజయనగరంలో టీచర్‌గా పని చేస్తున్నావు నువ్వు మాట్లాడితే ఒకసారి కీబోర్డ్ ప్లేయర్ గా కూడా ప్లేయర్ గా కూడా వచ్చావు మీ తమ్ముడు పేరు జగదీష్ కదా కానీ ఎందుకో నీ పేరే అందరి దగ్గర మారుమోగుతూ ఉంటుంది కానీ నీ పేరు నాకు గుర్తు రావటం లేదు దయచేసి రిప్లై ఇస్తావా అని నేను కోరుకుంటున్నాను ఇట్లు మీ తమ్ముడు ప్రవీణ్ కుమార్
Prayer for me brother and sister i am diploma student and i am they in last semester prayer for me and my family and this world and god bless you all 💟🙏🏼
మార్పుచెందవా నీవు మర్పుచెందవా
మార్పుచెందవా నీవు మర్పుచెందవా
నీ బ్రతుకు మార్చుకోవా (2)
అనుకూల సమయం ఇదియేనని ఎరిగి
మారు మనసునూ పొందవా (2)
💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟Track
ఎన్నాళ్ళు నీవు జీవించినాగాని
ఏమున్నది ఈ లోకంలో
ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికి
తీర్పున్నది పై లోకంలో (2) ||ఎన్నాళ్ళు||
తీర్పు దినమునందున ఆయన ముందు నీవు
నిలిచే ధైర్యం నీకుందా (2)
నిలిచే ధైర్యం నీకుందా ||మార్పుచెందవా||
❤🩹❤🩹❤🩹❤🩹❤🩹❤🩹❤🩹❤🩹❤🩹❤🩹❤🩹❤🩹❤🩹*Track
దిగంబరిగానే వచ్చావు నీవు
దిగంబరిగా పోతావు
మన్నైన నీవు మన్నై పోతావు
ఏదో ఒక దినమందున (2) || దిగంబరిగానే ||
నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు
నీవెంట రావెన్నడు (2)
నీవెంట రావెన్నడు ||మార్పుచెందవా||2||
💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖*Track
ఆత్మని కాక దేహాన్ని చంపే
మనుషులకే భయపడకయ్యా
ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే
దేవునికే భయపడవయ్యా (2)
దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకే చేరు
నీకంటూ ఏముందిలే (2)
నీకంటూ ఏముందిలే
మార్పుచెందవా నీవు మర్పుచెందవా
మార్పుచెందవా నీవు మర్పుచెందవా
నీ బ్రతుకు మార్చుకోవా (2)
అనుకూల సమయం ఇదియేనని ఎరిగి
మారు మనసునూ పొందవా
ఈ పాట వినా ప్రతి ఒక్కరూ వారి హృదయ తలంపులు మార్చుకోవాలని ప్రభువు పెరేట కోరుకుంటున్నాం .
🙏🙏🙏🙏
Once you chenge you are life Never mistake in future.
అధ్భుతమైనపాట.. దేవుని .. తీర్పు..పరలోకంలో.ఎలా ఉంటుందో .తెలిపే..పాట..మానవుని హ్రుదయాన్ని.. మార్చుకుని.ఆత్మీయంగా..దేవునితోనే.సహవాసం..కలిగి..పరలోకం వైపు..నడిపించే.ఆత్మీయమైన..గీతం..బ్రదర్..మీరు.విలపిస్తూ..పాడినతీరు.కూడా..అధ్భుతం..నా హ్రుదయాన్ని.కదిలించివేసింది..సంగీతం..కూడా..చాలా బావుంది..భావోద్వేగాలు..చాలా ఉన్నాయి..ఈపాటలో..సమస్త మహిమా ఘనతా.. ప్రభావము లు.. దేవుని కే.. కలుగునుగాక..and God bless you..all .team..and ministry...preise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 amen.amen.....amen..
Adbthamina pata praise the Lord brother 🙏
Amen 🙏 🙏 🙏 🙏 🙏 🙏
అన్నా ఈ పాట చాలా బాగుంది నా బ్రతుకులు మారుమనస్సు నాకు లేదు ఈ పాట నా హృదయాన్ని కదిలించింది
మార్పుచెందవా నీవు మర్పుచెందవా
మార్పుచెందవా నీవు మర్పుచెందవా
నీ బ్రతుకు మార్చుకోవా (2)
అనుకూల సమయం ఇదియేనని ఎరిగి
మారు మనసునూ పొందవా (2)
ఎన్నాళ్ళు నీవు జీవించినాగాని
ఏమున్నది ఈ లోకంలో
ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికి
తీర్పున్నది పై లోకంలో (2)
తీర్పు దినమునందున ఆయన ముందు నీవు
నిలిచే ధైర్యం నీకుందా (2)
నిలిచే ధైర్యం నీకుందా ||మార్పుచెందవా||
దిగంబరిగానే వచ్చావు నీవు
దిగంబరిగా పోతావు
మన్నైన నీవు మన్నై పోతావు
ఏదో ఒక దినమందున (2)
నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు
నీవెంట రావెన్నడు (2)
నీవెంట రావెన్నడు ||మార్పుచెందవా||
ఆత్మని కాక దేహాన్ని చంపే
మనుషులకే భయపడకయ్యా
ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే
దేవునికే భయపడవయ్యా (2)
దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకే చేరు
నీకంటూ ఏముందిలే (2)
నీకంటూ ఏముందిలే ||మార్పుచెందవా||
Heart touch full song
God grace very nice my dear lovely brother thenkes Lord giving you more days speaking with God my dear brother thenkes Lord
Yes 7
Hi
Heart touching song
Praise the lord 🙏🙏 this song gives peace of mind what a lyrics. Please lord forgive me 😭😭😭
Praise the lord
అద్భుతమైన అర్థవంతమైన. పాట దేవునికే మహిమ కలుగునుగాక గాక
ఈ పాట చాలా అర్ధవంతంగా రాసారు బ్రదర్ కళ్ళు చెమ్మగిళ్లుతున్నాయి హృదయం నీ పిండేస్తుంది బ్రదర్ 😭😭
మార్పు చెందవా నీవు మార్పు చెందవా
నీ బ్రతుకు మార్చుకోవా....ఆ
నీ బ్రతుకు మార్చుకోవా
అనుకూల సమయం ఇదియేనని యెరిగి
మారు మనసును పొందవా....
మారు మనసును పొందవా
1 ఎన్నాళ్ళు నీవు జీవించినా గానీ
ఏమున్నది ఈ లోకంలో
ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికి
తీర్పున్నది పై(పర)లోకంలో
తీర్పు దినమునందున
ఆయన ముందర నీవు
నిలిచే ధైర్యం నీకుందా } 2|| మార్పుచెందవా ||
2 దిగంబరిగానే వచ్చావు నీవు
దిగంబరిగా పోతావు
మన్నైన నీవు మన్నైపోతావు } 2
ఏదో ఒక దినమందున
నీ ఆస్తి అంతస్తు నీ అందచందాలు
నీ వెంట రావెన్నడు } 2|| మార్పుచెందవా ||
3 ఆత్మని కాక దేహాన్ని చంపే
మనుషులకే భయపడకయ్యా
ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే
దేవునికే భయపడవయ్యా } 2
దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకే చేరు
నీకంటూ ఏముందిలే } 2
నీకంటూ ఏముందిలే|| మార్పుచెందవా ||
Tnq, s. Brother write ✍️ to lyrics, vandanalu 🙏🙏
Praise the lord brother
😢😢😢 praise the lord
AMEN 🙌🙏
Supar
Song
praise,the,lord,manamu,Maru,manasu,devunike,mahima,kalugunu,amen,🎉
సోదరా యేసుక్రీస్తు ప్రభువు నీ బట్టి ధన్యవాదాలు ,,
I will certainly change my dear lord Jesus. Please forgive of my past and bless me.
నాలాంటి వారి కఠిన హ్రుదయాలు మార్చడానికి చాలా మంచి పాట వ్రాశారు ధన్యవాదములు.
❤ పాట విన్నాక చూశాక హృదయం కన్నీటితో భరించలేని బాధగా ఉంది నన్ను క్షమించు యేసయ్య 😢😢😢
అన్న మీరు లేకున్నా మీ పాటలు ఈ లోకంలో ఉన్నాయి చాలా చక్కటి పాట మాకు అందించినందుకు ధన్యవాదాలు మిమ్మల్ని చాలా మిస్ అవ్తున్నం అన్న😢😢😢😢😢😢
ఆహా ఎంత చక్కని పాట.
జీవితం అంతా గుర్తించికోవాల్సిన విషయం ఈ పాటలో పొందుపరిచారు.
ఇంత చక్కని గీతాన్ని అందించేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు.
సార్ ఈ పాట మ్యూజిక్ track మీ దగ్గర ఉంటే దయచేసి నాకు పంపించండి ప్లీజ్
Thank you.
Please subscribe my channel
@@ananddomana8837
OK బ్రదర్
@@AKASHKUMAR-tg4im track pedatanu andi
Hrudhayyani thakindhi e Pata devunike Mahima kalugunu gaka amen
ఈలోకంలో ఏది మనకు శాశ్వతంకాదు అని మార్పు చెంది జీవిస్తే పైన మన తండ్రి యొద్ద నిత్యరాజ్యము పొందుకుంటాము అని చాలా అర్ధవంతముగా చెప్పారు అన్నయ్య
వందనాలు ✝️🙏🛐
Amen🙏
Superb...... Excellent Message Song Brother.... 👍👍👍👌👌👌👌🙏🙏🙏🙏😇
హృదయాల్ని కరిగించిన పాట 😔😭 వందనాలు బ్రదర్ 😢😢
Good song brother manaßunu kadilnchindi 🙏🙏🙏🙏🙏🙏🙏 God bless you 🙏🙏🙏👏👏
ఈ పాట ఒక అద్భుతం ❤❤❤ఇది సాక్షాత్తు దేవుడే మనతో మాట్లాడుతున్న మాటలు..❤
Yes ....
Superb song praise the lord 🙏🙏🙏🙏... vintunnappudu naa porapaatlu thelustunnaayi
సూపర్ సాంగ్ సార్.... గాడ్ బ్లెస్స్ యు..... గాడ్ ఐస్ గ్రేట్.... 🙏
ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తుంది మి వాయిస్ సూపర్ అన్న
🥰💞💕🌶️
@@RamanaMatta-lr3pq❤
Nice lyrics brother ✨🙏 praise the lord 🤲 😢😢😢😢😢
Anya Janagalu Rakshana Pondataniki Chivari Avakashalu...
Andaru Marali Marpuchendali....
Devuni Rakada Chala Sameepanga Undi....
SUPER MEENING
నిజం గా చాలా చాలా హృదయం నీ టచ్ చేసింది
Jevitha sathyam kaligina song.eebhumipi samastamu vyartham,vyatham,vyartham..
నైస్ సాంగ్ అన్న వందనాలు 🙏
Wonderful song lyrics god word god bless you 🙏🙏🙏
Devuni nanmaniki mahima ganatha kalugunu gaakaa 🙏🙏🙏
చాలా చక్కగా పాడి present చేసారు.....brother 👌🏼👌🏼 .పాట ద్వారా చూపించిన చిత్రాలు హైలెట్..పచ్చాప్తాపంతో నా కళ్ళు చెమర్చాయి..పాట వ్రాసిన మహానుభావులు కి పాడిన మీకు సంగీతం సమకూర్చిన బ్రదర్ గారికి దేవుని పేరట ధన్యవాదములు..🙏🙏🙏praise the lord 👍👍
😭😭😭😭😘😘wonder full song i cried alot
అన్న ఈ సాంగ్ నా జీవితన్ని మర్చిoది
Chala bagundi praise the lord
దేవునికే మహిమ కలుగును గాక
Excellent brother godbless you 🙏
God bless you Brother
Love you brother wonderful singing and lirics 🙏
ఇ పాటలో అర్ధవఃంతమైన పదాలు రాషవన్న
Really heart touching brother 🙏🙇🙇🙏
Super song brother. ..praise God
Intha goppa song ela padaru super God bless you
గొప్ప పాట ఎలా రాశారో హృదయాన్ని పిండి వేస్తుంది దేవునికే మహిమ కలుగును గాక స్తోత్రము praise the Lord
👌🙏🙌
Praise the lord amen hallelujah amen hallelujah amen hallelujah 🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏
Yes very emotional song by brother ravi sanhkar garu
నిత్య సత్యాలు జీవితంలో సంభవించే సంఘటనలు రెండింటి మధ్య నలిగిపోతున్న ఆత్మ చివరి స్థానం గురించి ఉన్నంతగా వివరించిన పాట రాగం అమోఘం అద్భుతం...... విన్న తర్వాత ప్రతి మనిషి హృదయం మారుతుంది...
@@justforchrist3213😊😊lb😅
Nice voice brother. God bless you. 💐💐
Super song brother 🙏🙏🙏🙏
చాలా బాగుంది అన్నయ్య ఈ పాట నువ్వు మా గురువుగారి శిష్యుడు అని తెలుసు నాకు ఎందుకో కానీ నీ పేరు రావడం లేదు మా ప్రసాద్ అన్న గారు కూడా ఈ పాట ఎప్పుడు కూడా కూడా వేసేవారు 2019లో మనమందరము గెట్ టుగెదర్ ప్రోగ్రాం జరుపుకున్నాము ఆ సందర్భంలో ఆ కార్యక్రమము లాస్ట్ లో నా తరఫునుండి ముగ్గురము ఆప ఒక పాటను చదువే జ్ఞానం అని నాకైతే బాగా గుర్తుంది అన్నా నువ్వు ఇప్పుడు విజయనగరంలో టీచర్‌గా పని చేస్తున్నావు నువ్వు మాట్లాడితే ఒకసారి కీబోర్డ్ ప్లేయర్ గా కూడా ప్లేయర్ గా కూడా వచ్చావు మీ తమ్ముడు పేరు జగదీష్ కదా కానీ ఎందుకో నీ పేరే అందరి దగ్గర మారుమోగుతూ ఉంటుంది కానీ నీ పేరు నాకు గుర్తు రావటం లేదు దయచేసి రిప్లై ఇస్తావా అని నేను కోరుకుంటున్నాను ఇట్లు మీ తమ్ముడు ప్రవీణ్ కుమార్
Praise the lord brother,
Wt is the real life from the lord...
Shown in this meaningful song
Ayya Garu praise the lord 🙏🙏🙏
Super song Praise the lord 🙏
Chala goppa paata padaru brother
Hrudayalanu kadilinche paata paadaru
This is wonderful song bother ❤😂😮🎉😊❤❤❤❤❤
Annayya praisethelord I songnaku chalaistam ilanti songs meeru inka ennopadali Anna mee tone chalabavundianna
This song is written and music compiled by Gudapati Isaac vara prasad garu, Bhimavaram
తీర్పు దినము నందున ఆయన ముందు నిలిచే ధైర్యం మీకుందా...??
ధర్యం లేదు పెంపొందించుకుంటున్నా నాయ
By listening this song.We have to change our lifes from right now.
Super annaya ❤
Anna devudu mi andharini divinchunu gaka amen
Prayer for me brother and sister i am diploma student and i am they in last semester prayer for me and my family and this world and god bless you all 💟🙏🏼
Prise the lord... హృదయాన్ని మార్చే మాటలు ఈ song లో... Thanq
Amen
Super God bless you
యేసయ్య నన్ను సమించండి తండ్రి 😭😭😭
Great song brother god enka memmlani balam ga vadukovali
Excellent and very passionate song.
5:28 Hai..!Brother,your tone is very well,aways may God bless you,thank you.
The life reality song,very awesome
God bless you brother 🙏
Song super Anna lyrics pettara
Sorrylord 🙏
Forgive me lord🙏
THANKYOU LORD🙏
Super song annaya chala baaga paadaru good 😭
Deevunikee mahima kalugunu gaaka.
praise the Lord brother song was animate assom by the God grace
Praise the Lord anna nice song wonderful ,meaningful 💯💯👏👏👏🙏🙏🙏🙏
This is wonderful song supper👌👍
Praise the lord. Heart touching song . God bless you brother .
Super super song God bless you
This is wonderful song bother ❤❤❤❤❤❤❤
Thank you 👍
Chala baga padaru brother.
Good singing 👍👏👍👏👍👏👏👏👍
Praise the lord brother
Keep going on
పాట చాలా బాగుంది అనేయ్య
ఆడియో ట్రాక్ కుడ పేటండి అనేయ్య
@@janipangipangijani1826 ok andi
The greatest and very meaningful song
God bless you abundantly
Chala goppa pata brother ❤😂
Super voice brother
Amen yesayya 🙏🙏🙏🙏🙏
I love this song ..it's very meaningful ... When I was listen this song I got tears in my eyes.... Thank you Jesus... Praise the lord 🙏
❤
Thankyou,Brother.Praise the Lord.
Keep Going, Emmanuel GOD is with US
God blsyou bro amen
good song.vandanalu Anna
Praise the lord 🙏🏽 brother
Wonderful song heart touching song thanx brother
devunikee mahima kalugunu gaaka.
This song really awesome praise the lord brother 🙏🙏🙏🙏🙏🙏
ThaQ brother Ravi Sankar for having been sung this song lyrics and tune by pastor gudapati Isaac varaprasad Bhimavaram
Excellent song,praise the Lord
Very meaning full song brother 🙏🏻
Praise the Lord 🙏💯 anna nice song
Praise the Lord , nice song
Praise the lord 🙏🏻Super song no words just awesome❤️