Veteran Cine Character Actor | Dhulipala Seetharama Sastry| ప్రముఖనటులు । ధూళిపాళ సీతారామశాస్త్రి

Поделиться
HTML-код
  • Опубликовано: 23 авг 2024
  • #telugucinema #telugumovies #telugufilmnagar
    Dhulipala Sitarama Sastry (24 September 1921 - 13 April 2007), known mononymously by the surname Dhulipala, was an Indian actor and thespian, known for his works predominantly in Telugu cinema. He was noted for playing mythological roles, particularly the role of Shakuni. He began his acting career at the young age of 13 and went on to work in about 300 films. He shot to fame with Bhishma and Sri Krishna Pandaveeyam, acting alongside N. T. Rama Rao. After taking a voluntary retirement from movie career, he constructed Maruthi Devalayam in Guntur and dedicated his last years to Anjaneya Swamy temple. He became a Sanyasi at the age of 80 years with the name Maruti Sevendra Saraswathi.
    KiranPrabha narrated the unique life events of Sri Dhulipala in this hour long episode.

Комментарии • 168

  • @TheGiriganga
    @TheGiriganga Месяц назад +10

    ఆయన సినిమాలన్నీ ఒక ఎత్తు. కంచుకోట ఒక్కటీ ఒక ఎత్తు. ఆయన నట విశ్వరూపం చివరి సన్నివేశంలో చూస్తాం. అద్భుతం. 🙏

  • @santhikhande1900
    @santhikhande1900 Месяц назад +17

    శుభోదయం 🌅 కిరణ్ ప్రభ గారు 😊 ఆపాత మధురాలు ఆయిన మన తెలుగు సినిమాలో ఒక్క విలక్షణ నటుడి గురించి వివరంగా తెలపుతున్న మీకు మా ప్రత్యేక ధన్యవాదాలు😊🙏🏻👍👌

  • @subbusreepada1227
    @subbusreepada1227 Месяц назад +18

    ధూళిపాళ గారు ధన్యజీవులు. ఆయన జీవిత చరిత్ర అందించినందుకు కృతజ్ఞతలు.

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula8542 Месяц назад +23

    గొప్పరంగస్థల నటులు, సినిమానటులు, ఒకమహావ్యక్తి శ్రీ ధూళిపాళగారిగురించి మీరు చేసిన ఎపిసోడ్ చాలచాల బావుంది! ఆయన నటించిన దుర్యోధన పాత్ర, గయుని పాత్ర-చిరస్మరణీయాలు! మనసు పరిపక్వత చెంది , లౌకిక విషయాలు వదలి ఆధ్యాత్మికమార్గంలో పయనించడం వారుచేసుకున్న పూర్వజన్మ సుకృతం! ఈ మహానుభావుడ్ని పరిచయంచేసినందుకు మీకు ఎంతో అభినందనలు !🙏

  • @Swarnalathagayani
    @Swarnalathagayani Месяц назад +21

    ఆయన చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి సార్ చాలా సంతోషం ఆయన గారి గురించి చక్కగా మీరు వివరిస్తూ వచ్చారు కిరణ్ ప్రభ గారు సార్ మీకు నమస్కారాలు

    • @ramsarumilli
      @ramsarumilli Месяц назад +1

      మాన్యులు శ్రీ కిరణ్ ప్రభగారికి అభినందనలు. ఎన్నో తెలియని విషయాలను తెలుసుకొంటున్నాము మీ, ఈ క్రృషివల్ల.
      ధన్యవాదాలు.

  • @bhanuvoleti
    @bhanuvoleti Месяц назад +16

    చాలా బాగుందిసార్. ఉచ్చారణ లో ధూళిపాళ గారు చక్కని ఒరవడి ప్రవేశ పెట్టారు. ఆ రోజుల్లో లవకుశ చిత్రం లో ఘంటసాల గారు ఆలపించిన 'సప్తాశ్వ ...' శ్లోకానికి ముందు రామచంద్రా ...' అంటూ వచ్చే (వసిష్ఠ మహర్షి ) ధూళిపాల గారి డైలాగ్ ఎంతో స్వచ్చంగా వినిపిస్తుంది.

  • @pardhasaradhipotaraju5168
    @pardhasaradhipotaraju5168 Месяц назад +6

    ఎన్నో కొత్త విషయాలు తెలిశాయి.మీకు ధన్యవాదాలు.
    ధూళిపాళ గారిని..సుయోధనుని పాత్రల్లో చాలా సార్లు నాటకాల్లో దగ్గరగా చూశాను.మయసభ...ఏకపాత్ర నటనా పోటీల్లో నన్ను వారు అభినందించారు.సలహాలు ఇచ్చారు.
    వారు చిరస్థాయిగా నటులు జాబితాలో నిలిచి ఉంటారు.
    చిత్రసీమకు.. స్వస్తి చెప్పి చిత్తశుద్ధి తో చిత్తేశుని సేవకు సమర్పించుకోవటమనేది వారి పూర్వజన్మ సుకృతం.మాతాపితరుల ఆశీర్వాదం బలం.
    వారికి శాశ్వత సత్యలోక ప్రాప్తి కలిగిందని ఆశిద్దాం.

    • @manjulay5461
      @manjulay5461 Месяц назад +3

      మహానుభావుల వారి అభినందన అందుకున్న మీరు గొప్ప నటులు ఐ వుంటారు.నమస్కారం అండి.

  • @Deviprasadkalwala
    @Deviprasadkalwala Месяц назад +5

    ధూళి పా ళ గారి జీవితం గురించి చాలా బాగా వివరించారు . కృతజ్ఞతలు

  • @venkatanarasimhasharma1369
    @venkatanarasimhasharma1369 Месяц назад +8

    చాలా మంచి ప్రయత్నం.వారిని రంగస్థలంపై దుర్యోధనుని గా ఒకే ఒకసారి 1980 వ దశకంలో తిలకించే భాగ్యం సంప్రాప్తించింది

  • @kethavenkateswararao216
    @kethavenkateswararao216 Месяц назад +8

    👌👌ధూళిపాళ గారి వివరాలు బాగున్నాయి, ధన్యవాదములు కిరణ్ప్రభ గారు

  • @ydprasad4148
    @ydprasad4148 Месяц назад +5

    వెండి తెర శకుని పాత్రలో ఆయన నటన అజరామరం గా అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలచివుంటుంది మీ కార్యక్రమం చాలా బాగుంది🙏🙏🙏

  • @dasaribaburao6654
    @dasaribaburao6654 Месяц назад +6

    ప్రతీ వారం ఒక వ్యక్తి వాణిశ్రీ గారి గురించి తెలుసుకోవాలని ఉంది అని కామెంట్ పెట్టేవారు ఎందుకనో ఆ మెసేజ్ రాలేదని ఎదురు చూస్తున్నా......

  • @raghunaththotapalli9979
    @raghunaththotapalli9979 6 часов назад

    అద్భుత నటుడు doolipaala గారి వివరాలు బాగున్నాయి. కిరణ్ ప్రభ గారి ధన్యవాదాలు 🙏

  • @hyderabadrealestate7730
    @hyderabadrealestate7730 Месяц назад +6

    శకుని పాత్ర అద్భుతం నటన 🌹👍👌🙏🙏🙏

  • @ravikishorereddyindukuri
    @ravikishorereddyindukuri Месяц назад +12

    గురువు గారికి ప్రణామాలు 🙏🏻🙏🏻🙏🏻

  • @csnsrikant6925
    @csnsrikant6925 Месяц назад +7

    అత్యంత అదృష్టవంతుడు ధూళిపాళ గారు. 🙏

  • @nnssrr7543
    @nnssrr7543 Месяц назад +5

    ధూళిపాళ్ల గారి జీవితం ధన్యం.ఆయన కారణ జన్ములు

  • @veeraiahpothuri
    @veeraiahpothuri Месяц назад +6

    గుంటూరు లో ప్రత్యక్షంగా వీరిని నాటకాలలో చూడటం మారుతీ నగర్ ఆంజనేయస్వామి దేవాలయంలో మాట్లాడే అవకాశం దొరికింది.
    మహనీయునకు శ్రీ హనుమంతుని భక్తశిఖామణికి నమస్సుమాంజలులు.

  • @msitaramacharyulu4245
    @msitaramacharyulu4245 Месяц назад +14

    ఈ కార్యక్రమం చూసి నందున నా జన్మ ధన్యం అయింది
    కిరణ్ ప్రభ గారు ధన్యవాదాలు

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Месяц назад +7

    Many thanks Kiran Prabha garu.🌼🌿🍀🙏🏼💐

  • @sitaramaraokodali6505
    @sitaramaraokodali6505 Месяц назад +15

    28 june న ఫేస్ బుక్ లో థూళిపాళ గారి వారసులు ఎవరికైనా తెలుసా అని అడిగారు. వారం తిరక్కుండా కార్యక్రమం చేసారు.మీ కృషికి ధన్యవాదాలు

  • @ramakrishnarao4755
    @ramakrishnarao4755 Месяц назад +6

    Excellent program on ri dhulipala

  • @narasimhamurthydhulipala6801
    @narasimhamurthydhulipala6801 День назад

    Our sir name is also DHULIPALA.I AM PROUD.OUR DHULIPALA GREAT

  • @polurisyamamohanarao
    @polurisyamamohanarao Месяц назад +2

    వారిని వారు సన్యాసం స్వీకరించిన తరువాత వారిని గుంటూరు లో చూడటం, వారితో మాట్లాడటం, వారి ఆశీర్వాదం తీసుకోవటం నా అదృష్టం.

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 Месяц назад +2

    చాలా గొప్ప వ్యక్తి. దూళిపాళ గారు. ఎంతో విలువైన సమాచారం విస్తారంగా చెప్పారు సర్

  • @ranganathvedantham7251
    @ranganathvedantham7251 25 дней назад +1

    శకుని అంటే ధూళిపాళ...ధూళిపాళ అంటేనే శకుని అనేలా చేసిన మహానుభావుడు ధూళిపాళ వారు.🙏🙏🙏🎩🎩🙏🙏🙏👍

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 Месяц назад +1

    రావమ్మా మహాలక్ష్మి పాట బాగా గుర్తు సర్. నేను సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానిని😮

    • @mangalaranganathan9442
      @mangalaranganathan9442 Месяц назад +1

      Yes anta varaku villain shade unna ayana natana Haridasuga ayana chala spandincha natana pradarsincharu

  • @kattakoteswararao5122
    @kattakoteswararao5122 Месяц назад +42

    ధూళిపాళ్ళ గారు దుర్యోధన పాత్రలో బాగా నటిస్తారు.. అంత కన్నా శకుని పాత్ర అమోఘం...

    • @krishnasai7506
      @krishnasai7506 Месяц назад +4

      అంతకన్న కాదు దుర్యోధన పాత్రలో కూడా సహజంగా చేసాడు. ఇద్దరు హావ భావాలు ప్రదర్శించడానికి నానా తంటాలు పడతారు. దూళిపాళ అలా కాదు

  • @rangamsetty6691
    @rangamsetty6691 Месяц назад +5

    అద్భుత.

  • @chandrasekhar-wy2wq
    @chandrasekhar-wy2wq Месяц назад +3

    Great Effort Sir.. Great Actor.. Dulipala garu

  • @narasingaraokanapaka3541
    @narasingaraokanapaka3541 День назад

    " ఆ మాట నీ నోట అనరాదు, వేరొకరు వినరాదు" దుర్యోధనుడితో శకుని మాట. ఆ సన్నివేశంలో ధూళిపాళ హావభావాలు అమోఘం

  • @basavarajugundlapalli7558
    @basavarajugundlapalli7558 Месяц назад +4

    Sir, your spellbound narration about sri Dhulipala Seetharama Sastry is marvoles.I am much thankful to you sir.
    Dr. BASAVA RAJU🎉

  • @tvenkataraju9509
    @tvenkataraju9509 Месяц назад +2

    మామూలు యాక్టర్ కాదు.. అయినవాణ్ని అమ్మ తమ్ముడిని నేనున్నా కదా అల్లుడు అంటూ దానవీరసూర కర్ణ లో శకుని గా ఆయన చూపించిన నటన అమోఘం అనితర సాధ్యం. శ్రీ కృష్ణ పాండవీయమ్ లో కూడా ఇదే పాత్ర లో సూపర్. నర్తన శాల లో రారాజు గా బాగా చేశారు... లాస్ట్ మూవీ మురారి.. రక్తాభి షేకం జరగాల్సిందే అన్న డైలాగ్ తో మూవీ మెయిన్ థీమ్ ఏమిటో తెలిసింది.. ఇప్పటి నటులంతా గ్రాఫిక్ యాక్టర్స్... ఆ తరం నటులను మళ్ళీ చూడలేము సార్...

  • @kalidassai5608
    @kalidassai5608 Месяц назад +3

    చిన తాతగారు మహా నటుడు గా పేరు పొందిన మాధవపెద్ది వెంకట్రామ్మయ్య గారికి వారసత్వ నటులుగా పేరు పొందిన గొప్ప నటుడు ధూళిపాళ గారు, ఎన్నో రకాల పాత్రలు అవలీలగా పోషించిన వారు, గురువు మాధవపెద్ది వెంకట్రామ్మయ్య గారి సాత్వికాభినయాన్ని & ఆయన డైలాగ్ డెలివరీ విరుపులని పుణికి పుచ్చుకున్న గొప్ప all rounder నటుడు విలన్ గా గొప్ప charector artist గా ఏ పాత్రనైనా అవలీలాగా పోషించగలిగిన మంచి నటుడు స్వయంగా ఆంజనేయు స్వామి స్వప్న సాక్షాత్కారం పొంది ఇంటి ముందే గుంటూరు లో మారుతీ గుడి కట్టించి, చివరి దశ లో సన్యాస ఆశ్రమ్మాన్ని స్వీకరించిన ధన్యజీవి 🙏🙏🙏 మాధవపెద్ది కాళిదాసు 9391164079

  • @ssnsarmachalla7352
    @ssnsarmachalla7352 18 часов назад

    ధూళిపాళ సీతారామశాస్త్రి గారు ప్రఖ్యాత రంగస్థల నటుడు సినిమా నటుడు , తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని పొంది జీవితంలో సైన్యాన్ని ఆశ్రయించిన మహా మనీషి .
    ఆయనకు శతకోటి వందనాలు

  • @lakchanna8200
    @lakchanna8200 23 дня назад

    Excellent program on mahanatudu Sri Dhoolipala garu
    Thank you Kiranprabha garu

  • @lakshmibattala2865
    @lakshmibattala2865 Месяц назад +3

    Dhulipala gaaru adrushtavantudu mariyu dhanyajeevi. 🙏

  • @RachamallaPratapareddy-oz5yu
    @RachamallaPratapareddy-oz5yu Месяц назад +3

    Good morning sir thank you so much sir he was wonderful and excellent actor r pratapa reddi pulivendula

  • @RameshBabu-vf8yv
    @RameshBabu-vf8yv Месяц назад

    THANK YOU KIRAN PRABHA STORY OF DHULIPALLA SEETHARAMA SASTRY..EXCELLENT

  • @pandurangahubli79
    @pandurangahubli79 Месяц назад +1

    Dhulipaala's program is fine. His role in his pictures and his acting and his prounciation was beautiful.

  • @venugopalaraobalivada4148
    @venugopalaraobalivada4148 24 дня назад

    ధూళిపాళ సీతారామశాస్త్రి గారి నటనా కౌశలం, ప్రతిభ అద్భుతం, అమోఘం.శకుని పాత్ర,గయుని పాత్రలు అత్యద్భుతంగా ఉంటాయి.ఏ పాత్ర పోషించిన అందులో జీవించి నటించే మహానటులలో ఒకరు అనిన నిశ్శందేహంగా చెప్పవచ్చు.🙏

  • @PrabhakarNagari
    @PrabhakarNagari Месяц назад

    Kiran garu, I appreciate your good service to Telugu industry. God bless you.

  • @vijaybanu6616
    @vijaybanu6616 7 дней назад

    ధూళిపాళ సీతారామశాస్త్రి గారిది పరిపూర్ణ జీవితం.సినీరంగం నుండి ఆధ్యాత్మికంగా జీవితాన్ని పరిపక్వం చేసుకోవడం యెంతో ఆశ్చర్యం కలిగించింది.ధూళిపాళ గారు జీవితాన్ని నిజంగా జీవించారు

  • @kunuthursrinivas
    @kunuthursrinivas Месяц назад

    Extremely comprehensive, holistic, and heart touching narrative by Shri Kiran Prabhu

  • @muralidharholla7699
    @muralidharholla7699 Месяц назад +1

    Very nice interesting diversified personality
    I saw him once in guntur.
    Great actor.
    Thanks for bringing life of dhulipala.

  • @vijaybhaskarreddy506
    @vijaybhaskarreddy506 Месяц назад +1

    Thank you once again KiranPrabha garu. One of the gems of our Telugu industry. After CSR, we remember Dhulipala garu in role of Shakuni

  • @Anamaka786
    @Anamaka786 Месяц назад

    Excellent program on the legendary Dhulipala garu..

  • @aripakasatyanarayana7876
    @aripakasatyanarayana7876 Месяц назад +1

    భారతంలో శకుని పాత్ర ఎలా ఉంటుందో తెలీని నాలాంటి వాళ్లకు ఆ పాత్రను ధూళిపాళ సీతారామశాస్త్రి గారి రూపంలో పరిచయం చేశారు..

  • @umamaheswarkataru1064
    @umamaheswarkataru1064 Месяц назад +1

    What a metamorphosis in his life in a total contrast from fully earthly life of Cinema to a saintly life with no earthly relations. Rare Happening in case of Dhulipala

  • @mkishore3920
    @mkishore3920 Месяц назад +2

    Indeed he was a very good flexible actor, especially in the movie "Andala Ramudu".. in that his character is exceptional..

  • @nagamuni7461
    @nagamuni7461 Месяц назад +3

    ముఖ్యంగా ఆయన నటించిన శ్రీకృష్ణపాండవీయం సినిమాలోని శకుని పాత్ర అమోఘం. సీ యస్ ఆర్ గారి తర్వాత శకుని అంటే దూళిపాళ గారే సరిపోతారు అని చెప్పడంలో అతిశయోక్తి కాదు.
    చక్కని మీ వ్యాఖ్యనంతో మరింత అలరించారు కిరణ్ ప్రభ గారు.
    ధన్యవాదములు మీకు

  • @VenkateswaraRaoNvswami
    @VenkateswaraRaoNvswami Месяц назад +2

    సూపర్ యాక్టర్ నమస్తే

  • @PremKumar-qe5zi
    @PremKumar-qe5zi 25 дней назад +1

    Asamana prathibha unna natudu dulipala. A patra ichhina parakaya paravesam checi dummu dulipesthadu. Endaro mahanubhavulu andariki vandanalu.oka sari pothey ilanti mahanu bhavulu malli raru. 😭RIP🙏

  • @ratnakumari1622
    @ratnakumari1622 Месяц назад +1

    My fathers own brother Dhulipa sitharamasastry garu🙏

    • @manjulay5461
      @manjulay5461 Месяц назад

      మీ పెదనాన్న గారు నమస్కారం.

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula8542 Месяц назад

    ముక్తాయింపుగా , ధూళిపాళగారి కుమారుడు చెప్పిన మాటలు చాల చక్కగా వున్నాయి!🙏

  • @satyanarayanarao2696
    @satyanarayanarao2696 27 дней назад

    Awasome hats off to Kiran prabhu, i too also very much interested to know about honorable dhoolina pala seetharamashastry. Garu🙏🙏🙏

  • @SasidharKVL
    @SasidharKVL Месяц назад +1

    #అద్భుతంగా సంకలనం చేశారు 🙏

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Месяц назад +2

    Great episode Kiran Prabha garu.🌿🌼🍀

  • @wowcricket
    @wowcricket 27 дней назад

    Excellent program @kiran Prabha Gaaru

  • @avadhanichirravuri5885
    @avadhanichirravuri5885 20 дней назад

    Good to remember ,good oldest days of.................

  • @sugunakarmanchala7864
    @sugunakarmanchala7864 28 дней назад

    Kiran prabha Garu ku many thanks.

  • @lakshminarayanan2151
    @lakshminarayanan2151 Месяц назад

    ధూళిపాళగారిని మా గుంటూరులో చూసాను. ఎర్రటి ఎరుపు

  • @umasubha4781
    @umasubha4781 Месяц назад +1

    Great dhuli paala garu❤.

  • @chalabaagacheparuedamtqsom8808
    @chalabaagacheparuedamtqsom8808 Месяц назад +1

    Prathi veshayam chala deep ga khasta padi maku vinepencharu chala chala thanks

  • @mahaboobbasha5681
    @mahaboobbasha5681 Месяц назад

    A good talented actor in both theatre and silver screen,the contents which we have learned through this episode revealed the hardwork and commitment to grow in the society by the way of worldly and divinely,Dhhlipala seetharama sastri garu, an inspiration to all of us, may his soul rest in peace.

  • @sudhakarg2766
    @sudhakarg2766 Месяц назад

    చూడాలని వుంది సినిమా లో నటించారు.

  • @pcharantej2467
    @pcharantej2467 Месяц назад +2

    మహనీయుల గురించి చెప్పినందుకు కృతజ్ఞతలు

  • @madhavakota513
    @madhavakota513 Месяц назад

    ఒక మంచి పూర్ణ జీవితం 🙏🙏🙏

  • @kameshwararao7105
    @kameshwararao7105 Месяц назад

    గొప్ప నటులు కీ : షే‌ : శ్రీ ధూళిపాలళ సీతారామ శాస్త్రి వారి గురించి ఇంత విధంగా తెలియపరిచినందుకు శ్రీ కిరణ్ ప్రభుగారికి ధన్యవాదాలు !

  • @vijayakumarambati7618
    @vijayakumarambati7618 Месяц назад

    ధూళిపాళ గారు సినిమాల్లో బిజీ నటులుగా ఉన్న సమయంలోనే రిటైర్మెంట్ ప్రకటించి సన్యాస ఆశ్రమ దీక్ష తీసుకోవడం చాలా విశేషంగా అనిపించింది. వారి జీవిత విశేషాలు వినిపించిన మీకు ధన్యవాదాలు కిరణ్ ప్రభ గారు.

  • @dorababukatragadda2239
    @dorababukatragadda2239 Месяц назад +4

    Ushasri gari gurinchi cheyandi idi na 2 vinnapam

  • @suryanarayana6034
    @suryanarayana6034 Месяц назад +1

    Great sir dhulipala garu

  • @drgaduputivenugopalgvg5773
    @drgaduputivenugopalgvg5773 Месяц назад

    Excellent and Authantic Story about sri Dhulipala Seetharama garu Cine Artist and Devotional and spiritual knowledge person. Thank you

  • @praveenkumarkaranala536
    @praveenkumarkaranala536 Месяц назад

    చాలా బాగా వివరించారండీ. మీకు అవకాశం ఉంటే వంగర వెంకట సుబ్బయ్య గారి గురించి ఒక Episode చేయగలరా🙏 ఆయన గురించి మీ ద్వారా వినాలని ఉందండీ

  • @melanaturanantakrishna3726
    @melanaturanantakrishna3726 Месяц назад

    Excellent kiran garu.
    Inspiration forme to go towards adyatikam and venture for temple
    being 71 year old

  • @manojkumardevineni5860
    @manojkumardevineni5860 Месяц назад

    An actor mostly for Epic characters in Telugu cinema and acting being on par with Telugu locality famous drama stage shows is perfect with Dhulipala. His acting can show on face different emotions at same time.

  • @Anvesh_Jokes
    @Anvesh_Jokes День назад

    Thank you very much Sir 🤝🙏🏻

  • @sreenivasamoorthyks7226
    @sreenivasamoorthyks7226 Месяц назад

    Chala manchi karyakramam sir. Congratulations sir

  • @mvenugopal3199
    @mvenugopal3199 Месяц назад +1

    I still remember his acting.

  • @srinivasasastrykovvuri8515
    @srinivasasastrykovvuri8515 Месяц назад

    Great Sir. Good compilation of his story

  • @obannamro4627
    @obannamro4627 Месяц назад +1

    God will Appoint some people only for service for people always God with them
    God bless all

  • @ramakrishna5373
    @ramakrishna5373 Месяц назад

    Multiple talented actor

  • @ushaprasad5244
    @ushaprasad5244 29 дней назад

    మా నాన్న గారు కీర్తి శేషులు ధూళిపాళ శ్రీ కృష్ణ మూర్తి గారికి మంచి మిత్రులు మా ఇంటికి కూడా వచ్చారు.

  • @lakshmipodapati2625
    @lakshmipodapati2625 Месяц назад

    Biographic movie teeyagalige prasthanam
    Actor par excellence

  • @bharadwazavvari6869
    @bharadwazavvari6869 Месяц назад +1

    ధూళిపాళ గారి వివాహం 1939 లో జరిగింది1942 లో కాదు సదాశివయ్య గారు ఆయనకు పెద్దమ్మ గారి అబ్బాయి పెదనాన్న గారబ్బాయి కాదు వారి కుమార్తె అనసూయ గారి వివాహం1956 లో జరిగింది1957 లో కాదు

    • @KoumudiKiranprabha
      @KoumudiKiranprabha  Месяц назад +3

      సవరణలకు ధన్యవాదాలు..

  • @jyotishyaratnakrishnamohan1354
    @jyotishyaratnakrishnamohan1354 Месяц назад

    Kiran Prabha garu chala chala THANKS.

  • @vishalinternational3683
    @vishalinternational3683 Месяц назад

    chala chakkaga chepparu meeru.. danyavadamulu.

  • @sugunakarmanchala7864
    @sugunakarmanchala7864 28 дней назад

    Very excellent vedio.very grateful for your valuable information explained very clearly.many thanks.

  • @rajeshpv6283
    @rajeshpv6283 Месяц назад

    Happy' Wednesday Kiranprabhagaru , excited to listen to the episode have seen him in many great movies , a legendary

  • @yadavrao5459
    @yadavrao5459 Месяц назад +1

    GOOD MORNING,SIR.
    GOOD INFORMATION.

  • @tirumaladevi2464
    @tirumaladevi2464 Месяц назад

    Nice , danyavadalu Sir..

  • @mattapallisrihari5371
    @mattapallisrihari5371 Месяц назад

    Tq tq tq very much Kiran gar

  • @raghunandangupta652
    @raghunandangupta652 19 дней назад

    I met vetern actor in The Vysya Bank,Hindupur in the presence of the then manager Sri M.Ramakrishn

  • @manjulay5461
    @manjulay5461 Месяц назад

    నమస్కారం కిరణ్ sir.

  • @shivanandadr2116
    @shivanandadr2116 Месяц назад

    super expression sir

  • @samphoenix1623
    @samphoenix1623 25 дней назад

    thank you sir for amazing work

  • @a.t.vikramatmakur3980
    @a.t.vikramatmakur3980 Месяц назад +1

    ITUVANTI PRASIDDHA NATULA GNAAPAKAALANU AND MEE PROGRAM LANI TV CHANNEL'S LO KONNI BITS VACHHETATLU చేయగలరని కోరుతున్నాను.

  • @venkateswararao836
    @venkateswararao836 13 дней назад

    Super thank you sir

  • @raorrk
    @raorrk Месяц назад

    Led an amazing life indeed.truly blessed.

  • @nnssrr7543
    @nnssrr7543 Месяц назад

    Excellent presentation sir