బాపట్ల సూర్యలంక బీచ్. ఫ్యామిలీ తో ఎంజాయ్ చేసాం.

Поделиться
HTML-код
  • Опубликовано: 7 янв 2025
  • hii హలో welcome back to my chanel
    బాపట్ల సూర్యలంక బీచ్
    fist time ఇంత ఎంజాయ్ చేయటం
    #బాపట్ల
    #beach
    #sea
    #water
    #చాలా బాగా ఎంజాయ్ చేసాము
    మనకు దగరలో వుండే beach.
    హాయ్ అండి మనకి దగ్గరలో ఉన్న బీచ్ ఏంటి అంటే బాపట్ల బీచు.
    చాలా బాగుంటుంది ఒకసారి విజిట్ చేయండి మేమైతే ఫ్యామిలీతో వెళ్ళాము చాలా బాగా ఎంజాయ్ చేసాము.
    ఫస్ట్ టైం మేము బీచ్ కి వెళ్ళటం.
    ఇది వచ్చేసి బాపట్ల సూర్యలంక బీచ్.
    మా ట్రావెలింగ్ వచ్చేసి ఖమ్మం టు బాపట్ల.
    ఖమ్మం టు బాపట్ల ఫైవ్ అవర్స్ టైం అయితే పట్టింది మాకు.
    మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము.
    వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి.
    మీరు కూడా ఇలా ఎంజాయ్ చేయాలంటే బాపట్ల బీచ్ కి వెళ్ళండి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి.
    👍👍👍👍

Комментарии •