గోదావరి అన్నా గోదావరి ప్రజలన్నా చాలా అభిమానం అండి ఆయ్. మేము తిరుపతి వాళ్ళం గోదావరి గ్రామాలు చూడలేక పోతున్నాము అన్న కొరత లేకుండా మీరు అన్నీ చూపిస్తున్నారు చాలా థ్యాంక్స్ అండి.అయితే మండువా ఇల్లు ఇంకా డీటైల్డ్ గా , కెమెరా మెల్లగా మూవ్ చేస్తే బాగుంటుంది థ్యాంక్యూ అండి
హర్షశ్రీరామ్ గారు కి ధన్యవాదములు 🙏🙏🙏 ఎందుకంటె మీరు గోదావరి జిల్లాలో ఉన్నా అందమైన గ్రామాలను.. పురాతనమైన ఇల్లులు.... చూపించినoదుకు నాకు ఎంతో ఇష్టమైన గోదావరి అన్నా.. అక్కడ గ్రామాలు అక్కడ ప్రజలన్నా నాకు... చాలా చాలా ఇష్టం.. ఎందుకంటే ఎటువంటి కల్మషం లేని మాటలు మనసను అత్తుకొనే మాటలో యాస చాలా చాలా ఇష్టం... మీము వెళ్లి ఎలాగో చూడలేము, మీ దయవలన అక్కడ ఉన్నా అందాలను మంచి మనసు ఉన్నా మనుషులును చూస్తున్నాం. మరొక్కసారి నాయొక్క ధన్యవాదములు 🙏🙏🙏.
సూపర్ video సర్.... నా మొదటి ఉద్యోగం చంటి దొర గారి దయ వల్ల నేను వారి సర్వరాయ Coca-Cola company లో పని చేసే అదృష్టం కలిగింది... దొర గారి కుటుంబం చాల గొప్పది... 🙏🙏🙏🙏🙏
Its really pleasent watching these videos for a refreshment. Am very much interested in rural places and their lifestyles. Particularly places which are completely new and far from my native. Your channel is one among many to bring those village life to us. Thank you.
Beautiful village bro prathi place lo beautiful greanery ekkada chusina cement roads andaru kurchuni matladukovadaniki manchi sitting place all roads very clean beautiful houses
Hi fnds me from tirupati ,6నెల్లలక్రితం కపీలేశ్వరపురం కి వచ్చాను నా స్నేహితుడు ని కలవడానికి నిజంగా కపీలేశ్వరపురం తప్పక చూడవలసిన గ్రామం అక్కడినుంచి 40km యానాం ఉంది తప్పకుండా వెళ్ళండి నిజంగా గోదావరి స్నేహితుడు ఉండటం న అదృష్టం tanq so much ra and sriram garu tanq so much kapileswara puram ni chupinchina ndhuku
asalu e village godavari district lo ledu kada krishna nuzivid chupisthuna google lo xact location cheppandi rajahmundry nunchin entha duram ee kapileswarapuram
హర్ష ఈ మధ్య మీ వీడియోస్ చాలా చూశాను కోనసీమ లంక గ్రామాలు నాకు చాలా ఇష్టం ఈరోజు కపిలేశ్వరపురం చూశాను బాగా చేశారు కోనసీమ అందాలు బాగా explore చేస్తున్నారు చాలా వీడియోలు చూశాను కృతజ్ఞతలు రాజోలు సఖినేటిపల్లి రావులపాలెం రామచంద్రపురం ఐ. పోలవరం ఇవన్నీ చాలా ఇష్టం కానీ నేను వచ్చి చూడలేను కార్నర్ places కూడా వెళ్లి villages చూపిస్తున్నారు థాంక్స్ sub కూడా చేశాను కొంతమందికి ఫార్వర్డ్ కూడా చేశాను
భయ్య నేను తెలంగాణ, కానీ మీ వీడియోస్ అద్బుతం చాలా బాగున్నాయి, మీరు మట్లడే విధానం ప్రకృతి అందాలు చూపించడం సూపర్, 👍👍👍👍❤️❤️❤️❤️ అంతకు మించి ఏమీ చెప్ప లో తెలియదు,❤️ ప్రతి వీడియో కింద comment చేయాలి అనిపిస్తుంది, కానీ నేను smart tv లో వీడియోస్ చూస్తాను మివి, ❤️
Namasthay Anna am from malikipuram good video Anna manchi information oka sari velli pakka chusi ravali annatu VA explore chaysaru meru tqs for video anna
great job, thanks for your effort to you and the camerrah man. I really felt that i am in Kapileswaram along with you. God bless you and your associate.
చాలా బాగున్నది/బాగుంటుందీవూరు , 2003-2004 ఏప్రియల్ వరకు మా అమ్మాయక్కడ ొఉద్యోగం చేసింది , చాలా బాగా చూసుకున్నారు , నే వెళ్లి వచ్చేడిని. పుష్కరాలప్పుడు అక్కడే వున్నాము.
Thankyou so much brother for this beautiful video...memu putti perigindi vizag ayna ma sontha uru antey chepedi matram kapileswarapuram .maa thathgarlu ma nannagaru putti perigina uru intha chakaga chupinchaaru....memu epudu vellina thirigi ravalanipinchadu...antha baguntundi maa uru..e video dwara ma parents balyasmruthulu thirigi gurthu chesainanduku..dhanyvadhalu 🙏🙏🙏 all the best for your upcoming video's
Harshasriram your vedio is excellent. Wow what a beautiful village n thank you very much for the interest you have taken. Pl keep more vedios . Sarabhappa.Chicago
కపిలేశ్వరపురం గురించి మరియు వేదపాఠశాల గురించి చక్కగా వివరంగా వివరించారు.
తమ్ముడు మీ వీడియోలు , మీరు తీసే విధానం ఎంచుకొన్న ప్రదేశాలు గ్రామాలు చాలా చాలా బాగుంటుంది, ప్రకృతి అందాలు కమనీయం
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
Only repetition showing what you have shown already very bad
గోదావరి అన్నా గోదావరి ప్రజలన్నా చాలా అభిమానం అండి ఆయ్. మేము తిరుపతి వాళ్ళం గోదావరి గ్రామాలు చూడలేక పోతున్నాము అన్న కొరత లేకుండా మీరు అన్నీ చూపిస్తున్నారు చాలా థ్యాంక్స్ అండి.అయితే మండువా ఇల్లు ఇంకా డీటైల్డ్ గా , కెమెరా మెల్లగా మూవ్ చేస్తే బాగుంటుంది థ్యాంక్యూ అండి
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
Oksari vachhi soodandi,sankaranti time lo chaalaa baguntadi,kodipandalukuda soodavachu,prabhalu theertamkuda jarugutaadi baaguntadi,okkasaari vastey marala marala raavalanipistadi,varsahkalamlo raavadu kaalaku mattiantukubtadi,
గోదావరి జిల్లాలు అంటే నాకు చాలా ఇష్టం విడదీయరాని బంధం ఉంది
Thank u so much for your valuable comments
Kapilaswaram చాలా చాలా బాగా చూపించరు చాల చాల బావుంది thanks a lot.
Thank u so much for your valuable comments
హర్షశ్రీరామ్ గారు కి ధన్యవాదములు 🙏🙏🙏 ఎందుకంటె మీరు గోదావరి జిల్లాలో ఉన్నా అందమైన గ్రామాలను.. పురాతనమైన ఇల్లులు.... చూపించినoదుకు నాకు ఎంతో ఇష్టమైన గోదావరి అన్నా.. అక్కడ గ్రామాలు అక్కడ ప్రజలన్నా నాకు... చాలా చాలా ఇష్టం.. ఎందుకంటే ఎటువంటి కల్మషం లేని మాటలు మనసను అత్తుకొనే మాటలో యాస చాలా చాలా ఇష్టం... మీము వెళ్లి ఎలాగో చూడలేము, మీ దయవలన అక్కడ ఉన్నా అందాలను మంచి మనసు ఉన్నా మనుషులును చూస్తున్నాం.
మరొక్కసారి నాయొక్క ధన్యవాదములు 🙏🙏🙏.
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
Velli chudatam antha kastam emi kaadandi .. Hyderabad nunchi 10 gantala prayanam anthe!
I agree 👍
థాంక్ యు చిన్నా గోదావరి గ్రామాలు చూడాలి అనుకొన్న నా కోరిక నీవల్ల తీరుతోంది గాడ్ బ్లెస్ యు
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
My village ni chala andham ga chupincharu tq so much bro I love my village
thank you so much for your valuable comments
ఏమైనా గోదారోళ్ళు అదృష్టవంతులు... అద్భుతమైన గోదారమ్మ ఒడిలో హాయిగా జీవితం గడిచిపోతుంది..❤
❤❤❤❤
Konaseema andhalu super ..mee maatlaade theeru inkaa super..great exploring konaseema....
Thank u so much for your valuable comments
హర్ష గారు పరవసింపచేసే ప్రకృతి అందాలను చూపిస్తున్న మీ ప్రయసాకు కృతజ్ఞతలు
మీ అభిమానానికి కృతజ్ఞతలు
సూపర్ video సర్.... నా మొదటి ఉద్యోగం చంటి దొర గారి దయ వల్ల నేను వారి సర్వరాయ Coca-Cola company లో పని చేసే అదృష్టం కలిగింది... దొర గారి కుటుంబం చాల గొప్పది... 🙏🙏🙏🙏🙏
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
Mee maatalu Mee godhaari yaasa manasuki haayiga meeme akkadunna feeling...tq brother
Thank u so much andi
👌👌👌👌Chala andamga maa vuru chupinchaaru...thankyou brother
👍👍👍
Thank u so much for your valuable comments
Thank u so much for your valuable comments
I remember my childhood through your video thank you. Number of times I observed the sunrise and sunset here.
Thank u so much for your valuable comments
Wow chaalaante chaalaa andhangaa vundhi TQ bro
Thank u so much for your valuable comments
Thank u so much for your valuable comments
Kapileshwarapuram.....aa place where my story begins....born there....beautiful place
Nice village...thank you so much for your valuable comments
Nijamga meku chaaaala tqs.. pranam lechi vachindi vdo super
thank you so much for your valuable comments
కపిలేశ్వరపురం సూపర్ అండి వీడియో అద్భుతంగా తీసారు 👌👍💐
Thank u so much for your valuable comments
Chala bagundi ooru. Perfect retirement hub. To experience a peaceful zen life!
Super o super my favourite villages thank you so much
Thank u so much for your valuable comments
Beautiful location and Beautiful village
I romed and loitered in this surroundings kapileswarpuram in
myschool days 65years back
thank you so much for your valuable comments
Nice 🏡Video 👍
From: Kolar, Karnataka
Very beautiful locatiion I love village
Thank u so much
Good job andi naaku istamaina godavari andhalu kallamundu chustunnaduku very nice 👍👍🏃🏃
Thank u so much
Naaku mukyamga nacchindi... cleanliness. Meeru choopinchina video lo Yekkada padithe akkada chettha chedaaram kanipinchaledu...
Very good!
Thank u so much for your valuable comments
Nice harsha great Godavari delta konaseema village kapileswarapuram and
Thank u so much for your valuable comments
Beautiful video showing serenic Kapileswaraputam with manduva logillu.
Thank u so much for your valuable comments
Lets keep our Godavari clean, for our future generations. We are privileged to have been in such a great place.
Super brother... chala baga chupincharu ... from Germany
Thank u so much... Germany
Supet undhi. Prashanthamga undhi,development ,prashanthatha rendu kavalante dorakau ani Hyderabad ni chusthe telusthundhi.
iam from karnataka thank you for showing our village 😍😍
Thank u so much for your valuable comments
చాలా సంతోషం గా ఉంది అన్నా నాకు మామూలు గానే తూర్పు గోదవరి జిల్లా అంటే అపార ఇష్టం ఇప్పుడు ఈ ఊరు ఈ మనుషులు చూశాక ఇంకా అభిమానం పెరిగింది
మీ అభిమానానికి కృతజ్ఞతలు బ్రో
Its really pleasent watching these videos for a refreshment. Am very much interested in rural places and their lifestyles. Particularly places which are completely new and far from my native. Your channel is one among many to bring those village life to us. Thank you.
So nice of you
Beautiful village bro prathi place lo beautiful greanery ekkada chusina cement roads andaru kurchuni matladukovadaniki manchi sitting place all roads very clean beautiful houses
Thank u so much for your valuable comments
Hi fnds me from tirupati ,6నెల్లలక్రితం కపీలేశ్వరపురం కి వచ్చాను నా స్నేహితుడు ని కలవడానికి నిజంగా కపీలేశ్వరపురం తప్పక చూడవలసిన గ్రామం అక్కడినుంచి 40km యానాం ఉంది తప్పకుండా వెళ్ళండి నిజంగా గోదావరి స్నేహితుడు ఉండటం న అదృష్టం tanq so much ra and sriram garu tanq so much kapileswara puram ni chupinchina ndhuku
Thank u Sriram for showing Kapileswarapuram village&narrating the significance of important spots.
Thank u so much for your valuable comments
Thank you So much Bro Maa Oorini Chalaa Baaga Chupincharu Thanks 💞
Excellent Enterprising Extraordinary Emerging Evolving Endeavor ⚘️🌹💐🤝🙏
Thank u so much for your valuable comments
Super brother godavari andaalu I am from Karnataka
This is my village kapileswarapuram, kapileswarapuram mandalam. Nice to see you 👏👏
asalu e village godavari district lo ledu kada krishna nuzivid chupisthuna google lo xact location cheppandi rajahmundry nunchin entha duram ee kapileswarapuram
35 km andi
@@harshasriram77 buses vunnaiya rajahmundry nunchi asalu aa vilalge ki
@@vishaliyer9038chala unnayi
ఊరు చాలా బాగుంది..... 1995, 1999లో వేదపాఠశాల ప్రిన్సిపాల్ గారు తంగిరాల బాలగంగాధారశర్మ గారి వద్దకు నేను నా ఫ్రెండ్ వెళ్ళాము....
Nice village
చాల బాగుండి, కపిలేశ్వరపురం వెళ్లి చూసిన అనుభవం కల్గింది, ధన్యవాదాలు
Thank u so much for your valuable comments
Thanks brother palle andalu chupinchi nanduku
Thank you so much for your valuable feedback
My favourite village. Once remembered childwood things & so many memories hooked up to kapileswarapuram. Tq brother❤️ Lv u somch.
Thank u so much for your valuable comments
Happy to see my village after long time, iam from Hyderabad
Thank you bro i loved it 💞
Thank u so much for your valuable comments
ముఖ్యంగా మండువా ఇళ్ళు చూడ్డం చాలా ఆనందంగా వుంది
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
Naturally nature beauty captured by naturally....
Nice video ...
Virtual vision to all...
Thank u so much for your valuable comments
Hi ram garu kapeleswaram nice and 🏡 moduva houses super 👌👌👌
కోనసీమ మజాకా 😍😍 అద్భుతమైన ఇల్లు
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
కోనసీమలోకి ఈఊరు రాదండి
Hi ram garu Very beautiful andi iam see your shows Very very happy with me thanks ram garu
Excellent view. Thank you Sriram for presenting.
thank you so much for your valuable comments
Bro tq manchi feeling thechhav
Thank u so much for your valuable feedback
హర్ష ఈ మధ్య మీ వీడియోస్ చాలా చూశాను కోనసీమ లంక గ్రామాలు నాకు చాలా ఇష్టం ఈరోజు కపిలేశ్వరపురం చూశాను బాగా చేశారు కోనసీమ అందాలు బాగా explore చేస్తున్నారు చాలా వీడియోలు చూశాను కృతజ్ఞతలు రాజోలు సఖినేటిపల్లి రావులపాలెం రామచంద్రపురం ఐ. పోలవరం ఇవన్నీ చాలా ఇష్టం కానీ నేను వచ్చి చూడలేను కార్నర్ places కూడా వెళ్లి villages చూపిస్తున్నారు థాంక్స్ sub కూడా చేశాను కొంతమందికి ఫార్వర్డ్ కూడా చేశాను
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
Kapileswarapuram ni చాలా బాగా చూపించారు 👌👌👌
Thank u so much for your valuable comments
భయ్య నేను తెలంగాణ, కానీ మీ వీడియోస్ అద్బుతం చాలా బాగున్నాయి, మీరు మట్లడే విధానం ప్రకృతి అందాలు చూపించడం సూపర్, 👍👍👍👍❤️❤️❤️❤️
అంతకు మించి ఏమీ చెప్ప లో తెలియదు,❤️
ప్రతి వీడియో కింద comment చేయాలి అనిపిస్తుంది, కానీ నేను smart tv లో వీడియోస్ చూస్తాను మివి, ❤️
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
👌👌👌 sir
thank you so much for your valuable comments
చాలా బావుంది వీడియో... pleasant to watch
Thank u so much andi
Super ! As usual, good houses. We had a virtual tour of Kapeleswaram. Thanks Harsh !
Thank u so much andi
Excellent sir, every andra person should experience.
Thank u so much
Very happy to see my village😍 ❤
Thank u so much for your valuable comments
Bro medi kapilsewarapuram
Mee urilo rent ki room dorukuthaya
Bro reply evandi
Mee urilo rent ki room dorukuthaya
Idea is good, reconciliation of olden village life.
Thank u so much for your valuable comments
Beautiful village. Thanks for sharing dear brother 🙏🙏🙏
Thank u so much for your valuable comments
Very nice video. Beautiful village. Pls. Keep up the good work.
Thank u so much for your valuable comments
How the Village should be, That I like at......Clean and Green ... Love it........Pramod Pune
Thank u so much for your valuable feedback
Ma nannagaru chala goppaga cgepoyvaru.appudu chudaledhu eppudu chudagaliganu.thanq
Thank u so much for your valuable comments
Enta bagundi illu 🙏🙏🙏
Thank you andi
అన్నా కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామం మాది అందరు కూడా చాలా బాగుంటది అన్నా పక్కా పల్లెటూరు
అలాగే అండి తీస్తాను
అంగర గ్రామం
Nice Harsha Garu 👌👌💚💚🌴🌴❤️❤️❤️
Thank u so much for your valuable comments
Namasthay Anna am from malikipuram good video Anna manchi information oka sari velli pakka chusi ravali annatu VA explore chaysaru meru tqs for video anna
Thank you so much bro
great job, thanks for your effort to you and the camerrah man. I really felt that i am in Kapileswaram along with you. God bless you and your associate.
Thank u so much for your valuable comments
Hello harsha garu kapaleswaram villege lo chala butyful lokesans chupincharu mulyamga penkitillulu chala bagunnayi and godavary lokkesan inka inka suppar ga vundandi
Thank u so much for your valuable comments
Thank you for presenting this video
thank you so much for your valuable comments
Very very beautiful 💞 village ❤❤❤❤
Yes, thanks
Super cute❤
Thank you so much
Hi నా పేరు రవి
మేము ఉండేది నెల్లూరు
కానీ గోదావరి చుటు ఉండే విలేజ్ లు
అంటే చాలా ఇష్టం చూడాలని ఉంది
నాకు అక్కడ ప్రెండ్స్ తెలిసినవాళ్ళు
ఎవరు లేరు 😢😢😢
Thank you so much for your valuable feedback
Memu 1 year akkada vunnamu dhoragari Bangla lo Maa daddy job I love kapileswarapuram.super chala super very very peaceful place
Thank u so much for your valuable comments
Konaseema videos lu pettandi anna... ప్రతి video chusta... Antha istam naku konaseema.. గోదావరి.... Nature😍😍😍😍
అలాగే అండి
చాలా బాగున్నది/బాగుంటుందీవూరు , 2003-2004 ఏప్రియల్ వరకు మా అమ్మాయక్కడ ొఉద్యోగం చేసింది , చాలా బాగా చూసుకున్నారు , నే వెళ్లి వచ్చేడిని. పుష్కరాలప్పుడు అక్కడే వున్నాము.
Thank u so much for your valuable comments
5 years back nenu chusanu ఆ జమీందారు గారు బిల్డింగ్ లోన సూపర్ గా వుంటుంది
Thank u so much for your valuable comments
Very nice video harshasriram Gaaru ❤❤❤
Thank u so much for your valuable comments
Hello sir your video is very very beautiful 💞 ilke
Thanks for liking
Chala neatga vundi ee village
Thank u so much for your valuable comments
Thank you so much bro ma village chupichinanduku 🙏
thank you so much for your valuable comments
Very nice beautiful bro village beautiful bro
Thank u so much for your valuable comments
very beatiful village, thank you sriram garu
Thank u so much for your valuable comments
Your video back Round music is very very beautiful 💞
Thank you very much
Good program thank you babu
Thank u so much for your valuable comments
ఇలాంటి వీడియోలు మరిన్ని చేయగలరు...
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
Tq annaya nenu mee video eppude chusanu nenu kapilewarapuram harikatha patashala lo chadhuvu kunnanu divanam patashala chupinchinandhuku tq so much
Thank u so much
Wow.exlentvidiochesaruAnnayya
thank you so much for your valuable comments
Beautiful Konaseema
thank you so much for your valuable comments
థాంక్స్ బ్రదర్, మా అమ్మమ్మగారిల్లు ఇక్కడే. మల్లి మీ వీడియో ద్వార చూసాను, నా జన్మస్థలం ఆలమూరు దగ్గరలో ఉంది
Thank u so much for your valuable comments
Beautiful video sir.
Ur explanation awesome the way u speak.
Keep rocking 🙏
Good video.
thank you so much for your valuable comments
Thankyou so much brother for this beautiful video...memu putti perigindi vizag ayna ma sontha uru antey chepedi matram kapileswarapuram .maa thathgarlu ma nannagaru putti perigina uru intha chakaga chupinchaaru....memu epudu vellina thirigi ravalanipinchadu...antha baguntundi maa uru..e video dwara ma parents balyasmruthulu thirigi gurthu chesainanduku..dhanyvadhalu 🙏🙏🙏 all the best for your upcoming video's
Thank u so much for your valuable comments
Ma vure bro ❤❤❤❤❤
Thank you so much for your valuable feedback
My favourite place
Kapilleshwarapuram
And my
💕villege
I love you ❣️
Villege
Thank you so much for your valuable feedback
Harshasriram your vedio is excellent. Wow what a beautiful village n thank you very much for the interest you have taken. Pl keep more vedios . Sarabhappa.Chicago
Thank u so much andi Chicago
Super anna andhariki share chesa anna video super super
Thank u so much bro