Godarollu | The People of Konaseema | Chai Bisket Regionals

Поделиться
HTML-код
  • Опубликовано: 30 сен 2018
  • This video is dedicated to all the lovely people of Godavari districts. Godavari is not a place, it's an emotion.
    Direction : Vikas Thippani
    Cinematography & Editing : Kodati Pavan Kalyan
    Written By : Sai Charan
    Music : Naren RK Siddhartha
    Violin : Sandilya Pisapati
    Rhythms, OST Mixing & Mastering : Shashank Bhaskaruni
    Dubbing : SVR Studios
    Designs : Tarak, Siva
    SetBoy : Mohan
    Producers : Anurag & Sharath
    Cast : Divya, Vinayak Ram, Arun, Siva, Harsha Thippani, Naveen Diddi, Sai Charan
    Drone : Prince Ashish, Shridher Kolli Photography, Kool Swaroop
    Go check out their profiles at
    / shridherkolliphotography
    / prince.ashish.35
    / kool_swaroop
    For Brand Partnerships and Collaborations, reach us at partner@chaibisket.com
    Click the bell icon 🔔 near the Subscribe button on your Mobile app & Desktop to get instant notifications for all the exciting content of Chai Bisket :)
    Our Social Media:
    Facebook : bit.ly/fbpagecb
    Twitter : bit.ly/TweetCB
    Instagram : bit.ly/cbinstacb
    You tube : bit.ly/1TTIAmp
    Website : chaibisket.com/
  • РазвлеченияРазвлечения

Комментарии • 10 тыс.

  • @ravikirannimushakavi
    @ravikirannimushakavi 5 лет назад +2628

    Super . గోదారొల్లు కి తినడం కన్నా తినిపించడం ఎక్కువ ఇష్టం.తినిపించి ఆనందించేవాడే గోదావరోడు

    • @subbaraopalagummi6919
      @subbaraopalagummi6919 5 лет назад +19

      I am not boasting but it is 100% TRUE.. kON ASEEMA AINA bHIMAVARAM PSDDHATUE EVE .

    • @subbaraopalagummi6919
      @subbaraopalagummi6919 5 лет назад +7

      PADDHTULU MATRAM EVE. PL.CPRRECT MY ABOVE COMMENT.

    • @hemanaiduoffical
      @hemanaiduoffical 5 лет назад +3

      Nuvu super dudu

    • @mohannallan
      @mohannallan 5 лет назад +12

      nijame manaspurthi gaa vopukovali aa vishyanni. i too experience in my employees house at narsapuram.

    • @muneermogal5151
      @muneermogal5151 5 лет назад +2

      నిజం boss

  • @gotetyaditya5171
    @gotetyaditya5171 5 лет назад +490

    Bro... I"m from Razole, E G Dist. Now staying in Melbourne, Australia. Literally tears vachai bro..
    Yes, Godavari.. is an emotion :)

  • @rameshvantepaka8236
    @rameshvantepaka8236 4 года назад +117

    మీ ఆంధ్ర ప్రకృతి పరంగా గోదావరి పరంగా
    చూడ్డానికి చాలా బావుంటుంది.💐💐🌳🌳
    మాది తెలంగాణ. 🌳🌳💐💐

  • @subbaraju5677
    @subbaraju5677 3 года назад +342

    మా ఉభయ గోదావరి జిల్లాలు అంటేనే ప్రేమానురాగాలుకు పుట్టినిల్లు 🌴

  • @udaykumar-kn5nx
    @udaykumar-kn5nx 5 лет назад +176

    ఇందుకే నాకు "ఛాయ్ బిస్కెట్" అంటే చాలా ఇష్టం... మంచి వీడియో. గోదారోళ్ళు ఓ లైకేసేస్కోండి

  • @subramanyamdommeti9115
    @subramanyamdommeti9115 5 лет назад +268

    తూర్పగోదావరిజిల్లా లో పుట్టడం నా అదృష్టం గోదావరి జిల్లాలు అంటే పచ్చటి పంట చెలు గోదావరి అందాలు చూడాలనిపించే ప్రదేశాలు ఇలా చెప్తూ పోతే ఎన్నో నేను ఎప్పటికీ మర్చిపోలేని వి నా తల్లి నా తూర్పు గోదావరి కాకినాడ....😍😘❤

    • @TheBiryani1000
      @TheBiryani1000 5 лет назад

      subramanyam dommeti
      M

    • @karthikdevulapally
      @karthikdevulapally 5 лет назад

      Kula gajji kuda vuntadi

    • @subramanyamdommeti9115
      @subramanyamdommeti9115 5 лет назад +5

      @@karthikdevulapally prathi vurilonu emi vundakapoyina adi matram pakka vuntundi bro Denni evadu marchaledu

    • @jithendravarma1756
      @jithendravarma1756 5 лет назад +7

      @@subramanyamdommeti9115 Correct bro adi akkdaina untundi godavarilone Ami kadu

    • @the_skyhacker
      @the_skyhacker 5 лет назад +2

      నేను కూడా కాకినాడ నుండే .... అమలాపురం బర్త్ ప్లస్

  • @srikanthbhavani3901
    @srikanthbhavani3901 4 года назад +184

    మీరు చెపింది 100%కరెక్ట్ .
    నాది తెలంగాణ 12సం క్రితం రాజమండ్రి నుంచి పాపికొండలు అటునుండి భద్రాచలం వెళ్ళాం. ఎప్పటికి వాళ్ళ మర్యాద పెట్టిన భోజనం మర్చిపోలేదు

    • @mounicanadella
      @mounicanadella 2 года назад +2

      Okasari valla maryada chusi decide avvakandi...roju vallatho gadipite telustundi valla domination ento

    • @p.k0118
      @p.k0118 2 года назад +1

      @@mounicanadella domination ha anta ledu em telusu meku ma godavari kosam

    • @ShreeShruthiVRR
      @ShreeShruthiVRR 4 месяца назад

      Teluskoni maatladu​@@mounicanadella

  • @RAM-ju5jw
    @RAM-ju5jw 4 года назад +51

    మాది విశాఖ జిల్లా.... కొన్ని family సమస్య ల వల్ల 2012 లో రాజమండ్రి వచ్చా.. ఇక్కడ ఒంటరిగా ఉంటున్న... ఇక్కడికి వచ్చాక లైఫ్ చాలా ప్రశాంతంగా ఉంది...part time job చేసుకుంటూ చదువు కుంటు సంతోషం గా వున్న...I love east Godavari....

  • @ezazsyed8599
    @ezazsyed8599 5 лет назад +345

    భలే గొప్పగా చూపించారండి బాబూ....తస్సాదియా మా గోదారోళ్ళు అంటే ఏమనుకుంటున్నారు మరీ...🤗😄🙏🙏

    • @comrade3376
      @comrade3376 5 лет назад +1

      Ezaz Syed ...ma kurnool lo evanni vundav...insha Allah I will miss ur relations

    • @nithishrayapu6154
      @nithishrayapu6154 5 лет назад

      Maa nellorolakanna

    • @rajasekhar1373
      @rajasekhar1373 4 года назад

      Nanu invite cheyandii broo nenu vasthanu

  • @mohanc9531
    @mohanc9531 5 лет назад +815

    నది ఉన్నచోట నాగరికత ఉంటుంది అనడానికి నిదర్శనం మా గోదావరి జిల్లాలే చక్కటి ఉదాహరణ
    జై కోనసీమ 😘 జై హింద్

    • @GK-is4cn
      @GK-is4cn 5 лет назад +13

      True Telangana Ila tayaravvalani kalalu kantunnam. Choodali kaleshwaram Aina taruvaatu inko godari Gilla ga cheppukivataniki

    • @mohanc9531
      @mohanc9531 5 лет назад +7

      @@GK-is4cn wishing all the very best

    • @GK-is4cn
      @GK-is4cn 5 лет назад +2

      @@mohanc9531 Godari Talli antam just Godavari kaadu ippati nundi

    • @sandeepguduri2393
      @sandeepguduri2393 5 лет назад +1

      @@GK-is4cn మీ తెలంగాణ సంకనాకిపోవాలి

    • @GK-is4cn
      @GK-is4cn 5 лет назад +2

      @@sandeepguduri2393 ha ha valla kaaledu konta mandhi prayatnimchaaru.

  • @venkateshsanga5351
    @venkateshsanga5351 4 года назад +11

    మాది తెలంగాణ నాకు గొదరోల్లంటే చాలా అభిమానం మళ్లీ జన్మంటూ ఉంటే గొదరోజిల్లలో పుట్టాలని ఉంది,అన్నోరం ప్రసాదము చాలా అద్భుతంగా ఉంటుంది,పూతరేకులు,సున్నుండలు,మడతకాజలు,దిబ్బరొట్టే,పొలాలు , కాలువలు ఇంకా చెప్పాలంటే గోదావరి slang , శత్రువును కూడా ప్రేమతో తిడతారు అసలు తిడుతున్నతనిపించదు,అది గోదారి యాసకున్న గొప్పదనం

  • @Tanu_nenu_oka_Surya
    @Tanu_nenu_oka_Surya 3 года назад +28

    తూర్పు - పశ్చిమ జిల్లాల మధ్య ప్రవహించే గోదావరి అందాలు చూడటం మరియు ఆస్వాదించటం ఒక ఎత్తు ❤️❤️💕💕

  • @bhagavanreddy5857
    @bhagavanreddy5857 5 лет назад +146

    Im from Siddipet Nenu two years back ma friend vala intiki (east godavari) vellanu. vala mariyada lu aa place uu nenu life lo marchipolenu. Godavari antene manchollehe❤️

  • @Tech_Venu
    @Tech_Venu 5 лет назад +144

    చాయ్ బిస్కెట్ నుంచి వచ్చిన చాలా చాలా మంచి కాన్సెప్ట్ ఇది,
    మా గోదారోళ్ల యాస భాస, మా గుమగుమల రుచులు ప్రపంచానికే చాటి చెప్పిన అందరికి ఇది అంకితం.

  • @cvreddy69
    @cvreddy69 3 года назад +26

    ఎంతైన గోదారోల్లు గోదారోల్లే అబ్బా ప్రేమ ఆప్యాయతలు అన్ని ఎక్కువే గోదారోలకి... నాది రాయసీమ నేను గోదారి అల్లుడు అవుతున్న 🥰😍 రాజమహంద్రవరం అల్లుడిని ❤️

  • @arunkumarpokala9215
    @arunkumarpokala9215 2 года назад +39

    3 years before video pettina roju nundi e roju daka..konni vandhala sarlu chusi vunta... Nijame guru.. godavari is not just a place.. its all about emotions ❤️from Kakinada

  • @srikanthvarma3813
    @srikanthvarma3813 5 лет назад +143

    గోదావరి జిల్లాల గురించి ఇంత బాగా చెప్పారు చూడండి మీరు అసలైన హీరో అండి, గోదావరి అంటే ఇష్టం కాదండీ ప్రాణం. హాటసాఫ్ సార్.

  • @murthydhfm4879
    @murthydhfm4879 4 года назад +311

    మా గోదావరి జిల్లా ప్రజలు గురించి ఆప్యాయత గురించి చాలా బాగా చూపించారు💟💟😍😍 .గోదావరి జిల్లాలో పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను🙏🙏

  • @josephmatthi8961
    @josephmatthi8961 4 года назад +106

    Godavari not just a place its Emotion....💗💗

    • @saikrishna1876
      @saikrishna1876 3 года назад +2

      Bongu boshanam Asalina Telugu sampradayam viluvalu paddatulu maryada vachinave RAYALASEMA nunchi

    • @dsudheer1312
      @dsudheer1312 3 года назад

      @@saikrishna1876 modda em kaadu narukkovadam tappa sulligaa

  • @jaggarao2312
    @jaggarao2312 4 года назад +53

    చా..లా బా..గా చెప్పారు/తీశారు, మిత్రమా..!!
    మీ Team మొత్తానికి నా అభినందనలు..!!
    మీ జిల్లాలవాళ్లే మన ఆంధ్రప్రదేశ్ ని కాపాడాలి..!!

  • @swatimeherwani4879
    @swatimeherwani4879 5 лет назад +670

    మేము గోదారోళ్ళు అండి ఆయ్, మాకు ఏటకారం ఎక్కువే కానీ మా మనసులు వెన్న అండి

  • @pradeepvarma3435
    @pradeepvarma3435 4 года назад +41

    మా గోదావరి జిల్లా ప్రేమానురాగాలకు పుట్టినిల్లు ఇలాంటి జిల్లాలో పుట్టడం మా అద్రుష్టం జై గోదావరి జై జై గోదావరి

  • @anandiprasanthkollabathula9964
    @anandiprasanthkollabathula9964 3 года назад +62

    నేను గోదారోల్లా పిల్లని మా ఊరు సఖినేటిపల్లి. అమ్మ ఒడిలా ఉంటుంది💞

    • @saikrishna1876
      @saikrishna1876 3 года назад +1

      Bongu boshanam Asalina Telugu sampradayam viluvalu paddatulu maryada vachinave RAYALASEMA nunchi

    • @santhoshjogu651
      @santhoshjogu651 3 года назад +1

      Oka friend unte bavundu anipistundandi ee video chusaaka

    • @santhoshjogu651
      @santhoshjogu651 3 года назад

      @@saikrishna1876 avna nenu okka sari kuda Rayalaseema vaipe raaledu mitrama😣🥺

    • @PawanKumar-yy2kj
      @PawanKumar-yy2kj 3 года назад

      Hai Friend kobbari thotalu vunnaya

    • @PawanKumar-yy2kj
      @PawanKumar-yy2kj 3 года назад

      Naku godhavari andhalu chudalani vundhi iam from warangal district Lo village

  • @srinivasv9664
    @srinivasv9664 5 лет назад +212

    మాది రాజమండ్రి ఈ వీడియో కి ఎంత కనెక్ట్ అయ్యానంటే...మా ఊరి కి వచ్చిన ప్రతిసారి హైదరాబాద్ కి వెళ్ళబుద్ది అవదు... ఇక్కడే ఎక్కువ సాఫ్ట్వేర్ companies ఉంటే బావుండు అనిపిస్తది... It's not just a place it's an emotion. Thanks to chai bisket.

    • @srinivasv9664
      @srinivasv9664 5 лет назад +2

      @Akkireddy202 ha i know he is in my fb

    • @meghanamaggi1536
      @meghanamaggi1536 5 лет назад +11

      Vaddani software companies vasthe, unna andam antha potundi trees Ni narikesi pichi ga chesestharu. Mana godavari jillalu alane undali...

    • @mikekushner901
      @mikekushner901 5 лет назад +4

      software companies,pharma, real estate vasthe appudu hyderabad ki godavari ki theda undadhu....konni konni places ni vaatilagane unchali..

    • @vdl1738
      @vdl1738 5 лет назад +1

      @@meghanamaggi1536 so true..let the beauty of Godavari remain same..

    • @amaravathiagrofoods2508
      @amaravathiagrofoods2508 5 лет назад +1

      Ss it's done with me too

  • @anilsiddabathula3158
    @anilsiddabathula3158 5 лет назад +49

    ఇప్పటికి ఈ చిత్రాన్ని ఏన్నిసార్లు చూసానో.. Ma Godavari manushulki.. Prema emtha ekuvooo...
    మా... మన.. మనము
    . గోదావరి Love you from Godavari

  • @chittoorrajendraprasadmn8919
    @chittoorrajendraprasadmn8919 4 года назад +11

    I am from Chittoor, Rayala Seema. I had the blessings Of Nanna Garu ( an ardent devotee of Bhagwan Ramana Maharshi) of Amalapuram.
    Brother..... You made me recollect Nana Garu’s Hospitality when I visited there. Thanks. What you have presented in this short video is truth. I personally experienced it.
    Your sentiments are nice. Keep it up. As Telugus.... we are all proud of you.

  • @ramkumar_janasena9226
    @ramkumar_janasena9226 2 года назад +36

    తెలుగు జిల్లాల గొప్పదనం చాలా బాగా చెప్పారు ❤️

  • @Suryayalla5735
    @Suryayalla5735 5 лет назад +424

    మేము గోదావరి జిల్లాల్లో పుట్టినందుకు ఎప్పడు గర్వంగా ఫీల్ అవుతాం...మేము మనుషులని గమ్ముని నమ్మం..కానీ ఒక్కసారి నమ్మితే మాత్రం మా ప్రాణం పోయేవరకు అలా నమ్మకం గానే ఉంటాం...మా మాట అందం..మా యాస అందం..

    • @WitFormula
      @WitFormula 5 лет назад +9

      Surya Yalla I love Godavari slang and people

    • @balakrishna5340
      @balakrishna5340 5 лет назад +4

      Surya Yalla..maadi Rayala seema(kadapa). Godavari districts gurunchi chaala sari vinnanu..movies lo chusthunnanu. Okasaraina nenu choodali Godavari villages ni.

    • @KSSurya
      @KSSurya 5 лет назад +4

      Avunu avunu yasa gunchi Bhasha gurinchi Nammakam gurinchi meerey matladali sar.

    • @priyanka5669
      @priyanka5669 5 лет назад

      @@balakrishna5340 hii andi nadi kuda rayalaseema ananthapuram

    • @santhoshkumarvishnu7050
      @santhoshkumarvishnu7050 5 лет назад

      😊

  • @maheshchinna9734
    @maheshchinna9734 4 года назад +354

    నాది గోదారి కాకపోయినా నాకూ ఆ ప్లేస్ అంటే చాలా ఇష్టం......

  • @satyakrishna24
    @satyakrishna24 2 года назад +3

    I am born in Bhimavaram, WEST GODAVARI DIS. NOW I am leave in Israel . A lots of emotion in this vedio, naku malli mana godavari chusiunatu ,ma parents gurthukuvatharu ,undhi. ...thanks for chai bisket channel and team ........

  • @zameelabegum5382
    @zameelabegum5382 3 года назад +39

    Godavari girls r so decent and intelligent.proud to be a godavari girl

  • @venkateshvudattu3935
    @venkateshvudattu3935 5 лет назад +84

    Video starting lo navvuthu, last lo edchesa, I am living in Bangalore but my native is Amalapuram,the video made me remember so many things, loved it

  • @chaitanyalakshmi6432
    @chaitanyalakshmi6432 5 лет назад +252

    నాకు చాల అసూయ గోదావరి జిల్లా అంటే....ఆంధ్ర అందాలను అన్నీ ఒక చోట ఉంటాయి. అందాలు,రుచులు,మీ యాస .....మీ మర్యాద...మీ స్నేహం. .......మరిచి పోతాన.......ఒక్క సంవత్సర కాలం నేను మీ జిల్లాలో ఉన్న. గోదావరికి జిల్లాకి రుణ పడి వున్నా.

    • @ramyasudhamanugonda7371
      @ramyasudhamanugonda7371 5 лет назад +1

      U r so cultured

    • @Satya_revu
      @Satya_revu 5 лет назад +1

      Come to this pongal

    • @rajuvilasagaram1863
      @rajuvilasagaram1863 5 лет назад +1

      Nenu 3years unna bro

    • @rajphotography1814
      @rajphotography1814 5 лет назад +6

      మంచి తనం.. తిట్టేప్ప్పుడు kuda అండి... గౌరవించడం.. గోదారొళ్లకే చెల్లు

    • @chennupattiroja4480
      @chennupattiroja4480 3 года назад +1

      Avunu super madi Chittoor dct godhavari ante chala istam naku kuda

  • @koteswararao1816
    @koteswararao1816 3 года назад +2

    ఈ గోదారోళ్ళ గురించి ఎంత చెప్పుకుంటున్నా తక్కువే. వాళ్ళ మనసులూ ఆ గోదారి నీళ్ళోలే ఉంటాయి. ఇక ఉప్పూకారం మాటేమోగానీ వీళ్ళకు ఎటకారం అంటే చాలా ఇష్టం. మనుషులంటే మంచి మమకారం కలిగి కలుపుగోతనం గలిగి నోళ్ళీ గోదారోళ్ళు. అది నీటి మహత్యమా

  • @vijay6069
    @vijay6069 3 года назад +11

    గోదావరి లో పుట్టక పోయిన ...
    గోదావరి అమ్మాయి ని పెళ్లి చేసుకుంటాను ... ❤️

  • @sahebjohnshiak8064
    @sahebjohnshiak8064 5 лет назад +174

    మాది గుంటూరు రండీ గోదావరి ఒడ్డున గల ఒక పల్లెటూరు ఓ ఉరు పేరు masakapalli ఏమైందంటే మేము మా స్నేహితుని వాళ్ళ ఇంటికి పోయమూ మా మిత్రుని అమ్మ గారు మాకు పెట్టిన భోజనం ఇప్పటికీ మర్చిపోలేను మంచి మనస్సు మా ఆ అమ్మ చూపించిన అభిమానం.ఇప్పటికీ మర్చిపోలేను కృతజ్ఞతలు చెబుతున్నాను మీ షేక్ సాహెబ్ జాన్
    గుంటూరు. గుజ్జన గుళ్ళ ..

    • @chilukurisohilkumar9581
      @chilukurisohilkumar9581 5 лет назад

      weather vijayawada la ne undha bro

    • @punyalokam519
      @punyalokam519 5 лет назад +3

      మా గోదారోళ్ల మర్యాదలు నువ్వు తట్టుకోలేవు అబ్బాయో...

    • @punyalokam519
      @punyalokam519 5 лет назад

      @@chilukurisohilkumar9581 విజయవాడతో పోలిస్తే చల్లగా ఉంటది.

    • @amaraevarest950
      @amaraevarest950 5 лет назад

      Sahebjohn Shiak JH

    • @rajphotography1814
      @rajphotography1814 5 лет назад +1

      గోదారొల్లు అంతే

  • @jayasuryapolisetti1110
    @jayasuryapolisetti1110 5 лет назад +67

    అయ్ మాది కూడా గోదారేనండి బాబూ చాలా బాగా చూపించారు.చాలా సంతోషం.
    తిండిపెట్టి చంపేస్తారు అన్న నానుడిని తెర మీద భలే చూపించారండి.
    అసలు మన గోదారమ్మ గొప్పదనం ఎంత చెప్పినా తక్కువేనండీ.
    గోదావరి జిల్లాల్లో ఎక్కువగా వేదపోషణ జరిగింది అధికూడా మన గొప్పదనమే...
    చాలా బాగుంది.చాలా సంతోషం

  • @vadlamudiramesh6687
    @vadlamudiramesh6687 3 года назад +2

    Godavari districts ( both wg, eg) అంటె naku cheppalentha istam. Chinnappatinundi naku okasari ayina godavari places okkati ayina chudali ani anukune vadini. Recent ga, palakollu, bheemavaram, rajamandri chusanu( from bus only) stay cheyaledu. I loved very much those areas. Wt a beautiful places those are.... I never forget... I wanted to come there to visit all the areas... Hats of to the video presenters... Thank u... Nijam ga Godavarollu Adrustavanthulu........ V. Ramesh( Khammam) 🌴🌴🌴❤💙

  • @johnkolakaluri7586
    @johnkolakaluri7586 3 года назад +6

    Edinchesaavanna...
    In tears, really 🙏🏻🙏🏻🙏🏻
    Proud to be from Bhimavaram...
    Studied in Mogallu, Korukollu, DNR...

  • @PTPMLAGariTaluka
    @PTPMLAGariTaluka 5 лет назад +1650

    That Is Godarollu Manollu Andaru Okaa Like Eskondi....

    • @hrushireddy5027
      @hrushireddy5027 5 лет назад +16

      Enti bro me valle na like ma kadapa vallu like cheyakudada, I also liked ur comment we love EG, WG

    • @anandch2621
      @anandch2621 5 лет назад +9

      I'm not belongs to gadavari district, but love the people over there... Nenu oka like vesukovachaaa aaay🙏

    • @manishankar3869
      @manishankar3869 5 лет назад +3

      @@anandch2621 esasaa babai.... tesko

    • @sirismile4670
      @sirismile4670 5 лет назад +6

      I am from West godavari

    • @manishankar3869
      @manishankar3869 5 лет назад +2

      @@sirismile4670 even I'm not from UDG. Kakinada is my second home

  • @Pavankumar-lu2gi
    @Pavankumar-lu2gi 5 лет назад +78

    Godavari bridge was so beautiful I like sooooo much😘😘😘
    How many like godavari bridge??

  • @akkimsreenivas8042
    @akkimsreenivas8042 2 года назад +2

    మీరు సూపర్ అండి బాబు..
    మాది అనంతపురం అండి భీమవరం లో నాలుగు రోజులు ఉండి కొంచెం ఏటకారం వంటబంటించుకు వచ్చాం..
    వచ్చాం అండి బాబు..
    మీరు charecter చింపే శారండి బాబు❤️❤️

  • @maheshmayyu3521
    @maheshmayyu3521 3 года назад +1

    nduki godavari places chudalanpinchi search chesanu e video dhorikindhi chala ba chesavanna video simply superb feel good video keep smile bro

  • @meevillageshow2834
    @meevillageshow2834 5 лет назад +194

    ఏది ఏమైనా మన గోదారి యాస సుపెరేహే. గోదావరి తమ్ముళ్లు ఒక like కొట్టండి

    • @user-uc4kx4ki4m
      @user-uc4kx4ki4m 5 лет назад

      kaki pilla kakiki muddu

    • @meevillageshow2834
      @meevillageshow2834 5 лет назад +1

      @@user-uc4kx4ki4m ఇంతకీ నువ్వు ఏ పిల్లవి

    • @user-uc4kx4ki4m
      @user-uc4kx4ki4m 5 лет назад

      @@meevillageshow2834 nenu manishini nuvvu kuda manishive anukuntunna. Sametha kuda artham kakapothe aa devudu kuda emi cheyaledu.

    • @manivasu3085
      @manivasu3085 5 лет назад

      @@meevillageshow2834 haha

    • @ashokkollabathula7541
      @ashokkollabathula7541 5 лет назад +1

      I'm from east godhavari razole I love my konaseema luv godhavri

  • @lokeshkanakanti
    @lokeshkanakanti 5 лет назад +410

    మాది చిత్తూరు ఏమైనా మీ గోదారోళ్ళు సుపెరహే

  • @bittupatel2921
    @bittupatel2921 2 года назад +6

    Love from Karimnagar ❤️

  • @kalossmen
    @kalossmen 3 года назад +1

    Ippatiki idi 100 times plus chusi unta... gaani oke okka like ivvagaliga.. badha ga untundi bayya.. inko like ivvalekapoinandku

  • @ravikumaryarlagadda1214
    @ravikumaryarlagadda1214 5 лет назад +134

    వీడియో సూపర్ అన్న. మాది తూర్పుగోదావరి జిల్లా (రావులపాలెం).మా ఊరు లో కుండా బిర్యాని ఫెమౌస్

  • @arurisaishankar1719
    @arurisaishankar1719 5 лет назад +39

    ఈ వీడియో స్టార్ట్ ఆయ్నప్పడు ఏ ఏముంది రొటీన్ అని అనుకున్న కానీ లాస్ట్ వరకు చుస్తే నిజంగా ఏడుపు వచ్చింది😢. రియల్లీ సో ఎమోషనల్ ప్లేస్.💓ఐ లవ్ గోదావరి.
    గోదావరి అంటే ఊరు పేరుకాదు అమ్మ పేరు గోదావరి తల్లి కోటి ఎకరాలను సాగుచేసే కల్పవల్లి.
    గోదావరి తల్లి కి నా వందనం. 🙏🙏
    గోదావరోల్లా ఆప్యాయత లను చుస్తే బంధువులు కంటే కూడా ఎక్కువ గా అభిమాని స్తారు.

  • @kalavalalakshmipathilakshm6383
    @kalavalalakshmipathilakshm6383 3 года назад +6

    Iam from♥️kakinada love my east godavari. మళ్ళీ జన్మఅంటే ఉంటే.. మల్లీ గోదారొడు... పుట్టాలి అని కోరుకుంటన్నా..♥️♥️.. కాజాలు. కావాల్సింతే మా kkd వచ్చాయ్ అండీ

  • @dasaridamodar841
    @dasaridamodar841 3 года назад +2

    నేను గోదావరి జిల్లా లో అన్ని ప్రదేశాలు చూడాలి అనుకుంటున్నాను ఐ లవ్ థాట్ ప్లేస్ దేవుడు ఎప్పుడు కరుణిస్తాడు తెలియదు

  • @shivakrishna9954
    @shivakrishna9954 5 лет назад +71

    I love godhavari
    Nenu 10 days godhavari lo spend chesa
    Malli eppudu vastundo aa time
    Iam from nizamabad
    గోదావరి అండి..... ఆయ్

  • @PawanKumar-ur9zf
    @PawanKumar-ur9zf 5 лет назад +94

    "Godavari is not just a place, its an emotion." 😘

    • @rajupappula5602
      @rajupappula5602 2 года назад +3

      Andaru ilane antaru ma telangana vallani matram me place ki tisukoni vellaru😥😥

    • @kallepallisai3095
      @kallepallisai3095 Год назад

      ​@@rajupappula5602okalu tisukapovadam endhi bro nuve po

  • @lathasri8659
    @lathasri8659 3 года назад +1

    Thanks alot for the team ma godavari ni godarolla manasu ni chala baga chupincharu vinnipincharu❤️❤️❤️

  • @lokeshch5487
    @lokeshch5487 4 года назад +7

    I am from Telangana,
    But I always love Godari villages and
    Like to visit

  • @manideeppothapragada911
    @manideeppothapragada911 5 лет назад +39

    వర్షాకాలంలొ గోదారొళ్ళు కాల్చుకొని తినే మొక్కజొన్నపొత్తు లాంటి మధురమైన వీడియో

  • @MaheshKumar-zt3lq
    @MaheshKumar-zt3lq 5 лет назад +81

    I'm from kakinada. Godavari is not just a place. It's an emotion. Truly I'm blessed to Born in this motherland. Kakinada Kaja telusu kada.... 😍😍😍

    • @karthikraj2371
      @karthikraj2371 4 года назад +2

      Hii Brother Nenu kooda Kakinada ne

  • @vichithakumari5256
    @vichithakumari5256 2 года назад +4

    Ee video chustuntey nenu ma varu chala proud ga feel iyyamu...mem godarollam...east Godavari...ma puttinikku rjy...atyagtilku Ramachandrapuram...super ga vntayi ma oorlu..och...

  • @everlastingbibletruth8492
    @everlastingbibletruth8492 4 года назад +12

    కోటి వెన్నెల సీమ మా కోనసీమ... ఆ సీమలో పుట్టినందుకు గర్వపడుతున్నాను.

  • @krishnareddy6579
    @krishnareddy6579 5 лет назад +1211

    గోదారోళ్ల అలవాట్లు.......
    Godhavari gurinchi oka point enti 100 point lu cheppachu.
    1. Telugu language ekkuvaga matladataru ante ekkuva English language use cheyyakunda pakka Telugu matladataru
    2. Dabbu vishayam lo chala nijayitiga untaru ante ee bill ayina ventane kattesttaru pakkavadi dabbu pakkavadiki evvadam lo mundara untaru adhi 10 rs kavachu 100rs kavachu 1 lakh kavachu....
    3. Dhana darmalu ekkuva
    4. Daiva bhakthi ekkuva
    Pujalu chala nisttaga chesttaru bhakthi paravasyam lo munigi teluthu untaru .
    5 . Anni pandagalu baga celebrate chesukunttaru.
    6. Mayalu mosalu cheta kavu
    7. Cast feeling undadhu kani pelli vishayam lo untundhi.
    8. Arrange Mrz ki daggaraga love Mrz ki dhuramga untaru
    9. Saampradhayamga untaru.
    10.enta edhigina odhigi untaru life lo enta edhigina ante enni kotlu unna asalu talapogarukani mushtti pogarau kani undadhu down to earth untaru.
    11. Godavalu pagalu prathikaralu takkuva
    12. Chala soft ga innocent ga decent ga untaru
    13. Tagubothulu tirugubothulu takkuva
    14. Intiki evaraina relatives vaste vallani chala gowravamga chusttaru.
    15. Peddalante maryadha ekkuva
    16. Cinemalu ante picchi cinema knowledge ekkuva.
    17. Konchem bhayam kuda ekkuve
    18. Helping nature chala chala chala Chala ekkuva.
    19. Okarini okaru gowravinchu kunttaru
    20. Melu cheyyadam tappa kidu cheyyadam radu.
    21. Goppalu cheppukoru
    22. Emotions ,feelings ekkuva.
    23. Kalmasham leni manushulu
    24. Baga Rich but konta mandhi money undhani pose kodataru andharu kadhu konta mandhi matrame.
    25. Peddaga chadhuvukoru ante studies meedha sariga concentration cheyyaru okavela concentration cheste matram chala baga chaduvukuntaru chala mandhiki tatalu echina asthulu untayi paiga chalavaraku business la midhe focus mottam. so andhuke education meedha concentration takkuva.business ke impotence ekkuva. kani mind knowledge chala ekkuva. rajamandry Kakinada studies super.
    27. Mana Telugu industry top directors andharu godharolle
    26. Good people enta cheppina takkuve
    27. Godharollu ekkadiki vellina godharolle mararu america vellina ante alage untaru great human beings.
    28. Godharolla food baguntundhi.
    29.opika ekkuva evaraina address adigite asalu tittukokunda visugu techukokunda baga cheptaru patience Chala ekkuva.
    30. Bhasha chala comedy ga untundhi .i mean sagadisinattu untundhi but baguntundhi. (Meaningful slang )
    31. Yatakaram ekkuva punch dialogues kuda ekkuve.
    32. Godhavari girls and boys chala innocent and decent and silent especially girls (queens of expressions ) and functions, mrzs ki Chala heavy ga ready avutaru.
    33. Direct ga matladataru indirect ga matladaru
    34. Eppudu cool ga untaru kopam undadhu
    35. Pedhala meedha chirunavvu untundhi
    36. Positive vibrations ekkuva.
    37.evaraina help cheste aa help life long gurtu pettukuntaru malli help chesina persons ki problem vaste velli help chesi vasttaru.
    38. Jali dhaya karuna ekkuve
    39. Devudiki bhayapadataru so papalu cheyyaru.
    40. Godhavari doctor's ki asalu pogaru undadhu.
    41. Swardam ga alochincharu. Andaru bagundali andhulo nenu undali anukuntaru.
    42.endaromahanubhavulu puttina jilla.
    43.Godharollaki manushulante
    Mamakaram ekkuva.
    44. Itarula patla chala vinaya vidheyatato untaru
    45. Mosapovadam tappa mosam cheyyadam chetakadhu.
    46. Evari joliki vellaru evaraina valla joliki vaste baga buddi cheptaru
    47.beautiful nature eppudu pachani tress tho pachani polalatho untundhi. nature ki the best andhra Kerala.
    48. Girls ni ekkuvaga chadhuvokonivvaru so godhavari girls chala innocent ga untaru chala rules and regulations tho penchutaru .intlone unchutaru bhayataku ranivvaru so bhayata prapamcham telidhu. Kani mind knowledge ekkuva book knowledge takkuva.
    Koncham childish ga behave chesttaru.
    49. Jobs kanna Business lu ekkuvaga chesttaru
    50.Baga bhatakadam alavatu I mean luxury life alavatu.
    51. Gold ekkuvaga vesukuntaru.
    52.Godhavari slang ni batti andharu palleturu anukuntaru but okkasari godharolla buildings chuste gunde agipotundhi houses chala baga kattinchukuntaru. City ki em takkuva Kadhu and shocking news enti ante ekkuva rich people unde area godavari mana state lo first place lo undi alage india lo second position lo undi. Reason godhavari lo every uru oka city tho samanam.
    53.Godharollu chala different ga untaru ardam chesukovadam kastam ardam ayite vadhili petta buddi Kadhu
    54.Districts annitlo east godhavari pedda district .
    55. Population growth ekkuva
    56. Annitiki minchi parama pavitramaindhi godhavari water. Pure river
    57. Chethalatho kakunda matalatho samadhanam cheptaru. Okari meedha okaru jokes vesukuntaru kani serious ga tisukoru. Chala saradhaga untaru .
    58. Godharollani godhavari people tappa mare jilla vallu ardam chesukoleru godhavari slang migilina district people double meaning la anipistundi slang other districts slang tho kalavadu ardam kadhu.
    59. Manushulanu easy ga nammesttaru. Nammi okasari mosapote malli aa person tho ika Kalavadaniki istapadaru.
    60.pillalanu chala garabhamga penchutaru
    61.godhavari girls chala andamga untaru boys kuda.
    62. Kobbari chetlu ekkuva tadi chetlu ekkuva.
    63. Politics lo kuda koncham nijayitigane untaru.
    64. Akkada puttalante purva janmalo ento konta punyam chesukovali.
    65. Fake people kadhu genuine people. receiver lu ekkuva transfermer lu takkuva ante konta mandhi ikkada vishayalu akkada akkada vishayalu ikkada cheptaru.. Alanti vallu koncham takkve
    66. Aa godhavari water lone edho magic undhi aa water tagite good habits automatic ga vachesttayi...
    67. Nenu cheppina lakshanalu andari daggara undaleka povachu kani 80 per matram nijam ga untay yadhavalu anni districts lonu untaru but godhavari lo takkuva ga untaru
    68. Inka ee ap ki sunami bhukampam raledante daniki godhavari Vallu kuda oka region endhukante vallu chese pujalu valla manchitanam valla
    69. Jilla mottam almost all naidus untaru (east)
    70. West (kings untaru)
    71. Illegal panulaku relationships ki duramga untaru ante takkuva
    72. Ladies ekkadiki bayataki pamparu intlone unchutaru okavela bhayataki pampina husband tone veltaru inkaevarikuda vellaru andhuke godhavari girls chala innocent GA untaru.chala early ga Mrz lu chesttaru ante Ada pillalaku chadhuvulu endhuku pelli cheste chalu anukuntaru peddaga chadhuvukonivvaru edho akkada da akkada untaru baga higer education complete chesina vallu jobs chese vallu kakinda, rajmandry lo matrame education baguntundi migilina villages lo education complete cheste life lo paiki ravadam kastam.
    73. Jathakalu ante chala nammakam ekkuva...
    74. Evaraina kidu chesina vallaki melu cheyyali anukuntaru oka manishini ardam chesukovalante godharolla taruvate evaraina apardalu anumanalu avamanalu takkuva.
    75. Jan to Dec varaku jarige prathi panduga baga celebrate chesukuntaru .
    76. Tinadam kanna pakkavallaki tinipinchadam ante chala istam
    77. Anyayalanu ,darunalanu ediristtaru.
    78. Vere district nunchi kani Vere state nunchi kani vachi dongatanalu chesttaru kani godharollu dongalu kadhu godharollu godhavari lo tappa migilina districts lo bhatakadam kastam.
    79. Evvadam tappa tisukovadam teliyani chethulu mohamatam chala ekkuva
    80. Neighbors tho relatives tho poti padadam vallani chusi kullukovadam orvalekapovadam jealous ga feel avvadam ekkada undadhu.
    81. Evaraina life lo paiki vaste vallu inka life lo paiki ravali anukuntaru kani jealous ga feel avvaru
    82. Godavalu kotlatala prantam kadhu cool atmosphere and sportive ga untaru.
    83. Andaru present tense gurinchi alochisttaru kani godharollu future tense gurinchi alochisttaru....
    84. Evarini kadilincharu manam enti mana pani enti annatu untaru...
    85. Evarini badha pettaru ibbandhi pettaru
    86. Godharollaki paruvu gowravam unte chalu inkem avasaram ledhu... Eppudu parvu kosam prakuladutu untaru
    86. Godharollu simplicity ki care of address
    87. Once okasari evaritho ayina godava padite I mean adhi pedda quarrel kavachu chinna quarrel kavachu ika matladam manesttaru
    88.pakka vallu enta pedda mistake chesina moham meeda anaru okka comment kuda cheyyaru manakendhuku anukuntaru just silent ga untaru evarini moham echuku kottaru.....
    89. Financial problems undav almost all ladies ni ee paniki pamparu.
    90. Chala comedy ga untaru chese prathi pani lonu comedy 😂😂😂expressions kuda chala comedy GA untay 😂😂😂 bhsha kuda chala comedy untundhi. 91.mamakaram, yatakaram abhimanam, siggu ,saram ,gowravam, niti ,nijayiti ,mohamatam,maryada, paruvu, pratistta, manam, abhimanam ,atmiyata anuragam ,powrusham kalipite godhavari.........
    92. Godhavari people ki humanity ekkuva
    93. Pakkavalla personal matters loki asalu involve avvaru. Manakendhuku anukuntaru.
    94.bhayata food ekkuvaga tinadaniki imp evvaru .inti food ke imp ekkuva .addamaina rogalu vastayani bhayam godhavari lo hotels takkuva.
    95.evarini jeer ,mock chesi matladaru.
    96. Meeru godhavari border datite meeku garulu ,andulu kanapadav.... Ekkada vinapadav adhi godharolla goppatanam
    97. Eppudu gratitude tho untaru.evaraina help cheste manaspurtiga thanks cheptaru.
    98. Chudaniki chala amayakamga kanapadataru kani chala telivainollu adhi jilla vachi vallatho oka 5 or 6 years stay cheste ardam avutundi aa telivitetalu.
    99.godharolla way of thinking aa matalu keka chala different ga untaru asalu ardam karu.
    100. Eppudu okalage untaru I mean konta mandhi eppati kappudu change ayipothu untaru kani godharollu matram eppudu okalage untaru ee place ki vellina bhasa marcharu.
    nenu paina cheppina prati point correct anipiste like kottandi lekapote vaddu.

    • @keerthi77953
      @keerthi77953 5 лет назад +16

      Well said its real.

    • @cinelife9393
      @cinelife9393 4 года назад +16

      Yes 100 per correct

    • @SathishKumar-ny1vu
      @SathishKumar-ny1vu 4 года назад +13

      Super explanation ..exactly you are write...

    • @nagunagendra1393
      @nagunagendra1393 4 года назад +37

      వీళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే.... ఎందుకంటే వీళ్ళు గోదారోళ్ళు కాబట్టి....🙏💐

    • @saibhargavp6082
      @saibhargavp6082 4 года назад +27

      Krishna reddy vammo inni telusa maa Godavari gurinchi super

  • @durgabarre243
    @durgabarre243 4 года назад +466

    మాది గోదావరి జిల్లా ఎవరైనా భోజనం చేసినప్పుడు వస్తే మంచి టైమ్ కి వచ్చారు అంటాము అది మా మంచితనం

    • @rajasekhar1373
      @rajasekhar1373 4 года назад +10

      Bro nenu godavarii chudali ani anukuntunanuu.... naku hlp chestharaa

    • @kalyanremidala6516
      @kalyanremidala6516 4 года назад +6

      godavari raavalanukuntunna bro

    • @AnilKumar-lb8zf
      @AnilKumar-lb8zf 4 года назад +3

      Oka village name cgepandi esaari sankranthi ki veldaamanukintunaa

    • @durgabarre243
      @durgabarre243 4 года назад +2

      Odalarevu

    • @AnilKumar-lb8zf
      @AnilKumar-lb8zf 4 года назад

      @@durgabarre243 thanks Durga east a West cheptaava

  • @nncinampudi
    @nncinampudi 9 месяцев назад +1

    మాది గుంటూరు, ఎందుకో ఈ వీడియో గుర్తొచ్చి మరీ చూసా......Missing Godavari badly.......it's not just a place its an Emotion...

  • @sumaraju7675
    @sumaraju7675 3 года назад +1

    🥺🥺🥺🥺thank u for the video 🥺🥺🥺🥺

  • @Maninvizag
    @Maninvizag 5 лет назад +60

    One of the best videos......Godavari antey place kadhu....it's a emotion....well done chaibisket....... perfect bgm

  • @amruthdesaraju5665
    @amruthdesaraju5665 5 лет назад +91

    గోదావరి జిల్లాలలో శాకాహారం కోడా అద్భుతంగా ఉంటుంది.

  • @ravikanth639
    @ravikanth639 4 года назад +4

    Am a Hyderabadi but i love E and W Godavari districts... No words to describe about the beauty of nature... i make my holidays in konaseema... good video baya...

  • @chandutimu
    @chandutimu 3 года назад +3

    I like Godavari alot. am from Telangana. today 1st time am visiting RJY. yes sir. what you said is true. Godavari is not just a place, it's an Emotion. and this is my feeling too

  • @rjsmorodiary
    @rjsmorodiary 5 лет назад +134

    (U D G) united districts of godavari
    Vinadaaniki chala bagundi
    మా గోదావరి ఎంత స్వచ్ఛమో మా మనసులు కూడా అంతే స్వచమండి బాబు ...........ఆయ్....☺️☺️☺️☺️👌👌👌👌👌👌👌

    • @deepthicutie6619
      @deepthicutie6619 5 лет назад +1

      mammalni kuda pilavandi❤😜

    • @ShyaMKumAr-bo1ji
      @ShyaMKumAr-bo1ji 5 лет назад +4

      *కుల పిచ్చి ఉన్న సమాజం ఏ రకంగాను "మంచి స్వచ్ఛమైన సమాజం" కాలేదు*

    • @intrestingfactshere
      @intrestingfactshere 5 лет назад +1

      Fidhaaaaaaaaaaaaaaaa yaaaar...

    • @Gagancreations4065
      @Gagancreations4065 5 лет назад +1

      Excellent asalu keep it up

    • @sudheerkumar6910
      @sudheerkumar6910 5 лет назад +1

      @@ShyaMKumAr-bo1ji akkada chala manchivi unnai kaani avanni vadilesi only -ves kanapadutunnai ante nuvvu puttina place ninnu kanipenchina vallu entha goppaga pencharo arthamautundi

  • @rameshgudupuri8365
    @rameshgudupuri8365 5 лет назад +624

    నాది తెలంగాణ బ్రదర్ బట్ నాకు గోదావరి అంటే చాలా ఇష్టం అక్కడ చుట్టు పచ్చటి పొలాలు కొబ్బరి తోటలు చేపల చెరువులు
    సంక్రాంతికి సూపర్ వుంటుంది బయ్య కానీ నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు నాకు మరు జన్మ ఉంటే గోదార్లో పుట్టాలి అని ఉంది

    • @maheshvlogs5959
      @maheshvlogs5959 5 лет назад +80

      Bayya nenu ne friend ni anuko na dhi west godavari nv vachai ma vuru enjoy chedham

    • @rameshgudupuri8365
      @rameshgudupuri8365 5 лет назад +14

      @@maheshvlogs5959 thanks bro me number chepandi bro confirm ga vasta 9052434837 my whatsapp

    • @rameshgudupuri8365
      @rameshgudupuri8365 5 лет назад +9

      @@Kannaya-2023 tq sister

    • @rameshgudupuri8365
      @rameshgudupuri8365 5 лет назад +2

      @@Kannaya-2023 sankranti ki vasta sister

    • @rameshgudupuri8365
      @rameshgudupuri8365 5 лет назад +2

      @@Kannaya-2023 9052434837 idi na number sister

  • @karthikkachibhatla
    @karthikkachibhatla 3 года назад +7

    Lucky to be born in rajahmundry and have many local friends here, enjoying work from home from east Godavari 😁

  • @RamYadav-tz5hq
    @RamYadav-tz5hq 3 года назад +22

    I am from Krishna but I like 99.9999% westgodavari 😘😍

  • @kishors1096
    @kishors1096 5 лет назад +725

    మళ్లీ జన్మ అంటు ఉంటే గోదావరి జిల్లాలో మంచి కుటుంబం లో పుట్టలే హే

    • @yesubabusathi2715
      @yesubabusathi2715 5 лет назад +1

      Hi

    • @kishors1096
      @kishors1096 5 лет назад +1

      @@yesubabusathi2715 hi

    • @daneswari_amanchi2070
      @daneswari_amanchi2070 4 года назад +21

      Malli janma yenduku annaya ee janma lo ne vachey...atleast oka week aynaa saradagaa tirigey godavari anthaa...neeku welcome cheppadaniki godavarollu yeppudu ready ee 🙂🙂

    • @kishors1096
      @kishors1096 4 года назад

      @@daneswari_amanchi2070 tq

    • @kishors1096
      @kishors1096 4 года назад

      @@daneswari_amanchi2070 మీది ఏ ఊరు

  • @ssureshdhoni7823
    @ssureshdhoni7823 5 лет назад +125

    నేను మా ఫ్రెండ్ కి చాలా సార్లు చెప్పాను నేను ఎప్పుడైనా సరే గోదావరి లో సెటిల్ అవుతాను అని చెప్పాను ఈ వీడియో చూశాక మా ఫ్రెండ్ కి తెలుస్తుంది నేను ఎందుకు అక్కడ ఉండాలనుకుంటున్నాను
    ఎంతైనా సరే మన గో దారాలు గోదారల్లే వాళ్లు ప్రేమ అభిమానం ఆప్యాయత

  • @ishuhani6801
    @ishuhani6801 3 года назад +16

    United Districts of Godavari ❤️

  • @rajasuryanarayanagou
    @rajasuryanarayanagou 3 года назад +1

    Nice వీడియో.... చాలా చక్కగా చూపించారు... మా వైపు.... భర్త నీ భార్య.... ఏవండీ... అన్న మాట జవదాటదు.... ఇక పిల్లలు అయితే నాన్నగారు అన్న మాట జవదాటరు......మర్యాద నేర్పిందే మా గోదారోళ్ళు......

  • @justsandeep1
    @justsandeep1 5 лет назад +20

    Nenu kuda godavari is just a place e ankunevadini bayya.. desam kani desam ochaka telisindi Godavari oka swargam Ani.. Amma ni godavari ni Chala miss avthunna..and Thanks Chai Bisket for the wonderful video. Ram Attili is the perfect pick to portray that role of him. Nijanga Chala thanks andi Babu.

  • @pattasivakumar9607
    @pattasivakumar9607 5 лет назад +110

    ఆయ్ మేము ఏ పున్నుమ్ చేసుకున్నామోగానండే గోదారి జిల్లాలో పుట్టమండి.
    పక్క జిల్లాలోళ్ళు మా ఉరువత్తేనండి అమ్మని అవకాయ్ ని మాగోదారిజిల్లాని ఎవరు అంత తేలిగ్గా మర్చిపోలేరండే🌴🌴🌴♥️

    • @aaradyanatural774
      @aaradyanatural774 5 лет назад +3

      మీరు మీ గోదావరి సూపర్ అండి బాబు.💞👏😘

    • @naveenvittal7947
      @naveenvittal7947 5 лет назад +2

      మీరు పుట్టి పుణ్యం చేసుకున్నారు మరి మేము ఒక్కసారి వచ్చి పుణ్యం చేసుకోవాలి కదా రమ్మంటారా అయితే...

    • @ankireddyankireddy20
      @ankireddyankireddy20 5 лет назад

      Hatsop bro

    • @ankireddyankireddy20
      @ankireddyankireddy20 5 лет назад

      Hatsop Mee premalaku bro

    • @reddysekhar9340
      @reddysekhar9340 5 лет назад

      Nadi chittoor distic Godavari ravalani chala rojuluga anukuntunna Godavari friends tagalane ledu

  • @praneethvanama1933
    @praneethvanama1933 3 года назад +14

    I've watched this short film more than 20 times but fresh feeling love from palakollu ❤️

  • @vijaykrishnan7824
    @vijaykrishnan7824 3 года назад +38

    Proud to be a " Godarollu " ❤️❤️

    • @saikrishna1876
      @saikrishna1876 3 года назад

      Bongu boshanam Asalina Telugu sampradayam viluvalu paddatulu maryada vachinave RAYALASEMA nunchi

    • @vijaykrishnan7824
      @vijaykrishnan7824 3 года назад +5

      @@saikrishna1876 nenu anta bongu boshanm ani avarsama maa Godavari gurnchi mem cheppukuntey madyalo vchi nee goppa nti Tammudu 😀

    • @Tanu_nenu_oka_Surya
      @Tanu_nenu_oka_Surya 3 года назад

      @@saikrishna1876 Hate speech vaddu bro we are all Ap

  • @kambalakrishnaveni6599
    @kambalakrishnaveni6599 5 лет назад +41

    అత్తిలి వినాయక్ రాం Performance and Photography superb.
    గోదావరి slang అద్భుతంగా
    మాట్లాడిన రాం అత్తిలి.
    Godavari is not only a place it is an emotion.
    The Best from Chai Brisket.
    Well done team Chai Brisket.

  • @kaniketisharif5164
    @kaniketisharif5164 4 года назад +55

    మాది అనంతపురం జన్మలో ఒక్క సారి అన్నా గోదావరి జిల్లా కి వస్తాను.ఇది నా శబదం

    • @Srinu-rm4ni
      @Srinu-rm4ni 2 года назад +2

      Sare bro...tappakunda

    • @emperormeiji1868
      @emperormeiji1868 6 месяцев назад

      Sapadhalu lanti pedha padhalendhukuley okasari vadhugani

  • @NAAISTAM343
    @NAAISTAM343 3 года назад +2

    Eee video chusthunnanthasepu edho positive feeling mind antha cool ga peace full ga vundhi goosebumps vachhai bro

  • @vamsikrishna-us1gl
    @vamsikrishna-us1gl 3 года назад +4

    మా ఉభయగోదావరి గోదావరి ప్రజల మనసులు కూడా అంతే స్వచ్ఛమైన మనసులు

  • @LoveArshi143Sarun
    @LoveArshi143Sarun 5 лет назад +27

    I'm from Vijayawada but my grandparents are from Godavari☺️ Glad & blessed to have relatives from Godavari tho I visit very very less but when ever i go akkadi air lo some magic unatu mood within a minute change ipothundi, unknown happens vasthundi.No sound & air pollution😌 Return vellali anipinchadhu.Peace of mind kavali anukunte godavari village ki velthi enough.

  • @svvdurgaprasad3089
    @svvdurgaprasad3089 5 лет назад +117

    మాది పశ్చిమ గోదావరి జిల్లా, తణుకు
    అన్నయ సూపర్ గా తీసారు మన గోదావరి జిల్లాల అనుబంధాలు ఆప్యాయతలు గురించి అలాగే మన సంక్రాంతి సంబరాలు అయితే అసలు మర్చిపోలేం .
    మళ్లీ చెప్తున్న అన్నయ సూపర్ ఉంది video 😍😍😍😍😍😍

    • @anjivelagana
      @anjivelagana 5 лет назад +2

      Bro maaadhi DUVVA

    • @vidyasri7537
      @vidyasri7537 5 лет назад +2

      Madhi undrajavaram

    • @svvdurgaprasad3089
      @svvdurgaprasad3089 5 лет назад

      @@vidyasri7537 సరే అండి చెప్పినందుకు ధన్యవాదాలు 😍😍😄😄

    • @svvdurgaprasad3089
      @svvdurgaprasad3089 5 лет назад

      @@anjivelagana aithe inka keka Annaya duvva lo ma clg frnds ఉన్నారు

    • @mounilovly7485
      @mounilovly7485 5 лет назад +1

      Made kuda west godavari...

  • @bonuchinmai4898
    @bonuchinmai4898 3 года назад +1

    చాలా బాగుంది. నాకు కూడా గోదావరి జిల్లాలు అంటే చాలా ఇష్టం

  • @satishvarma1905
    @satishvarma1905 10 месяцев назад

    అయిదు సంవత్సరాల తరవాత చూసిన ఎప్పటికీ కొత్తగానే వుంటది సూపర్ గోదావరి కూడ

  • @nagendrababu6818
    @nagendrababu6818 5 лет назад +486

    *ఆంధ్రప్రదేశ్ లో జిల్లాలు మొత్తం 13 మరియు మన పక్క రాష్ట్రము అయినా తెలంగాణాలో లో జిల్లాలు మొత్తం 31 ప్రతిఒక్కరికి వారి జిల్లా అంటే ప్రేమ ఉంటాడో లేదు నేను చెప్పలేను కానీ మా గోదారొళ్ళకి మాత్రం మా గోదావరి జిల్లాలు అన్నా మా గోదారమ్మ అన్న ప్రాణం , మా అమ్మ తరవాత అమ్మ మా ఈ గోదారమ్మ*

    • @petlurisuryavamsikrishna1568
      @petlurisuryavamsikrishna1568 5 лет назад +18

      Nagendra Babu ....avnu sir maadhi kostha.. Kaani mee Rajamundry ki vasthunnappudu enduko thalli vodilo unnantha hayiga anipisthundhi.... Mee godhavari vaallanna naaku chaala istam andi.. Manchi mamakarapu manushulu...

    • @Rameshsandy
      @Rameshsandy 5 лет назад +3

      Well said👍

    • @roudypowerstarvdk2451
      @roudypowerstarvdk2451 5 лет назад +6

      31 జిల్లాలు కాదు భయ్య ఇధి నిజాం హైదరాబాద్. అన్నీ జిల్లాలు ఒక్కటే

    • @babzekakarla1550
      @babzekakarla1550 5 лет назад +7

      #Nagendra Anna Garu ....naku ma #Rayalaseema kana #Godavari mida naku Prema ekkuva 😘😘
      Life lo naku antu adrustam unte kachitanga okasri Aina veltha Mana #Godavariki 💗💗

    • @subodh995
      @subodh995 5 лет назад +2

      తెలంగాణ లో భోజనం టైం కి వెళ్ళండి, భోజనం పెట్టి పంపిస్తారు.

  • @goodluckyengineeringworks3360
    @goodluckyengineeringworks3360 5 лет назад +54

    I am from Rayalaseema ( Anantapur) but I love
    East Godavari
    (There Are Pure Hearted
    Human beings)😍😘😍😘😍😘😍😘

  • @saikalasa6633
    @saikalasa6633 3 года назад +6

    I'm from rayalaseema, But feeling happy, laughing, clapping, goosebumps at same time.

  • @shaikmuzahiddin495
    @shaikmuzahiddin495 5 лет назад +365

    గోదావరి అంటే వినడం తప్ప ఎప్పుడు వేళ్ళలేదు లైఫ్ లో ఒక్కసారి అయిన వెళ్లి చూడాలి అని అనుకున్న but నాకు అక్కడా ఎవరు ఫ్రెండ్స్ లేరు 😢
    ఒక్కసారి వైజాగ్ వెళ్ళేటప్పుడు చూసాను వాళ్ళు తెచుకున్నవి వల్ల తో కూర్చున్న అందరికి ఇచ్చారు ...😘🙏😍
    లైఫ్ లో ఒక్కసారి అయిన గోదారికి పోవాలి #dreamproject

    • @Samsung-kf2dh
      @Samsung-kf2dh 5 лет назад +8

      నిజం నాకు అలా నే వుంది బ్ర

    • @govinddwarapudi7051
      @govinddwarapudi7051 5 лет назад +3

      Koe baat n maja aayega chly jaav ghoomny k liye bht sara h

    • @nagavenkatasivasai6283
      @nagavenkatasivasai6283 5 лет назад +23

      Meeku anthaga chudalanipiste chepandi... Meeku friends lekapoyina parledu vacheyandi. Maa vallaki cheppi chupinchestanu...

    • @shaikmuzahiddin495
      @shaikmuzahiddin495 5 лет назад +7

      Nagavenkata Sivasai bro real ga na bro cheppu bro 😊

    • @bharathyanampally2849
      @bharathyanampally2849 5 лет назад +1

      Govind Dwarapudi tell in telugu ok

  • @venik2094
    @venik2094 5 лет назад +167

    I'm from Kakinada, l love Godavari

  • @MaheshKumar-wp9rg
    @MaheshKumar-wp9rg 3 года назад +31

    I am from Karnataka
    I had a Godavari friend in engineering college he was my best friend but Unfortunately he died in an accident😭😭😭
    But He will be always in our Heart
    Miss u ra ....

    • @Ponakalaranjit456
      @Ponakalaranjit456 3 года назад

      Hauda?Your Friend is from Amalapuramu Is that correct.

  • @shailu1603
    @shailu1603 4 года назад +1

    Maadi Kurnool District.. But na frd valladi East Godavari... Covid lock down time lo Nenu maa frd vaalla intlo 3 months undipoyanu... Chaala enjoy chesanu... Chaala ante chaala baga chuksunnaru.. I miss you my dear friend and family.. Konchem kuda mohamatam lekunda chaala baaga kalisipovacchu.. Mana Andhra Pradesh lo ne.. Best place Godavari.. I love Godavari..

  • @iamunprofessional9955
    @iamunprofessional9955 5 лет назад +87

    I'M FROM EAST GODAVARI😎 I LOVE RAJAHMUNDRY😍😘😗😙😚

  • @manognyayellapragada8707
    @manognyayellapragada8707 5 лет назад +51

    Ayyo appude ipoinda ... Anipinchindandi..... Chala neat ga padhathiga teesaru.....kudos to entire team

  • @venkateshnaik929
    @venkateshnaik929 2 года назад +2

    మాది కుర్నూల్ నాకు గోదావరి సినిమా చుసినప్పటి నుండి గోదావరి జిల్లాలు చూడాలని చాలా ఆశ కాని అక్కడ నాకు స్నేహితులు ఎవరు లేక వెళ్ళటం లేదులేదు♥️♥️♥️

  • @shiv9943
    @shiv9943 2 года назад +2

    I am from Rayalaseema. Naku godavari antee chala istamm 🥰🙏🏻🙏🏻

  • @divya1613
    @divya1613 5 лет назад +23

    Thankyou chai bisket😀 loads of love from UDG♥️

  • @ujwala2133
    @ujwala2133 5 лет назад +98

    Godavariki oka like vesukomdi..alagey rajahmundry rosemilk kuda...

    • @AbdulRaheemtechno
      @AbdulRaheemtechno 5 лет назад +1

      Job kosam kkd n rjy vodilivochayaka godavari ni miss avthunna... Haan main road rose milk,

    • @ujwala2133
      @ujwala2133 5 лет назад +2

      @@AbdulRaheemtechno me too

    • @AbdulRaheemtechno
      @AbdulRaheemtechno 5 лет назад +2

      @@ujwala2133 soon manaki industries vochyali.. Manam kuda mana hone town ki vellipovochu..intlo valla tho undochu

    • @oneness4ever
      @oneness4ever 5 лет назад

      Try cheyyali e sari ...

    • @saravanb6251
      @saravanb6251 5 лет назад +2

      Rajahmundry rosemilk😍😍😍