Nuvvu Yadikoste Love Failure 4k Song || SahiMusic || Ram Laxman || Akshith marvel ||Rowdy meghana

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2024

Комментарии • 9 тыс.

  • @SAHIMUSIC_
    @SAHIMUSIC_  3 года назад +816

    Akshith Marvel Latest Love Failure Song- ANDALA APARANJI BOMMA O BOMMA Coming Soon
    ruclips.net/video/-yMhcHcTG3o/видео.html

  • @msreddy4102
    @msreddy4102 3 года назад +361

    🙆‍♀️ఒక అమ్మాయి మోసపోతే దానికి కారణం ఆమె అమాయకత్వం...
    కానీ 🙆‍♂️ఒక అబ్బాయి మోసపోతే దానికి కారణం అతని మంచితనం..... 👌👍💐

  • @ahcretions8067
    @ahcretions8067 3 года назад +437

    ప్రేమ చాలా గొప్పది తట్టు కోలెనంత ఆనందాన్ని ఇస్తుంది బరించ లేనంత భాదను కూడా ఇస్తూంది

  • @upenderbarige43
    @upenderbarige43 3 года назад +758

    ప్రోమో చూసి..చాలా రోజుల నుండి waiting చేస్తున్న వాళ్లు..

  • @nagarajup9560
    @nagarajup9560 2 года назад +55

    నువ్వు యాదికొస్తేపిల్లా.. యవుసాయమే ఎండినంత బాధ.....!
    మనసును తాకింది అన్నా....♥️♥️♥️♥️

  • @rameshbantu21
    @rameshbantu21 3 года назад +110

    బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్
    "💔లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్💔"
    కోట్లాది "ప్రేమికుల భాధ" ను కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నారు 🙏🙏🙏

  • @parmithabanoth6091
    @parmithabanoth6091 3 года назад +1253

    అమ్మాయి ప్రేమను
    వ్యవసాయం తొ పోలుస్తూ
    రాసిన కళ కవి వందనాలు🙏🙏🙏🙏

  • @shankaredits7185
    @shankaredits7185 3 года назад +3327

    సాంగ్ కోసం వెయిటింగ్ చేస్తున్న వాళ్ళు లైక్ ❤️

    • @suryiadamosuryia6617
      @suryiadamosuryia6617 3 года назад +20

      సాంగ్ ఏమో గాని వాన్ని పొడిచింది నచ్చలే

    • @nsbanjara6065
      @nsbanjara6065 3 года назад +3

      Hii

    • @rayudugaming9468
      @rayudugaming9468 3 года назад +2

      Super feeling song 👍

    • @shivashankar3460
      @shivashankar3460 3 года назад +5

      అన్న రే డో సాంగ్ ఏ పుడు

    • @gurramsamarreddy4156
      @gurramsamarreddy4156 3 года назад +7

      ఈ పాట ద్వారా మంచి సందేశం ఇచ్చాడు కానీ ఈ పాట ఆధారంగా షార్ట్ ఫిలిం తీస్తే బాగుంటుంది

  • @srikanthkothakonda2580
    @srikanthkothakonda2580 2 года назад +124

    జీవించడానికి పోరాడే వాళ్ళు కొందరు, పోరాడడానికి జీవించే వారు కొందరు,
    జీవితం లో నటించేవారు కొందరు,
    నటిస్తూ జీవించే వారు కొందరు, పోరాడిన, జీవించిన, నటించినా
    ఆ జీవితాలు మనవి.
    దాని ఫలితము మనదే..
    Srikanth kothakonda 👈🙋‍♂️

  • @vemulasreesailamvemulasree9763
    @vemulasreesailamvemulasree9763 3 года назад +201

    మీరు బాహుబలి ని కట్టప్ప ఎందుకు చంపాడు?అని తెలుసుకోవలనంత ఆసక్తి పెంచేశారు ఈ సాంగ్లో 👌

  • @narasimhatv1551
    @narasimhatv1551 3 года назад +370

    ఈ పాట రాసిన అన్నకు చాలా ధన్యవాదాలు ఎందుకంటే పాట మొత్తం ఒక వంతు వ్యవసాయం గురించి చెప్పింది ఒక వంతు ఈ పాట రాసినందుకు చాలా వందనాలు అన్న మీరు కలకాలం సంతోషంగా ఉండాలని నా కోరిక ఇలాంటి పాటలు మరెన్నో మంచి మంచి రావాలని కోరుకుంటున్నా

  • @podilipictures
    @podilipictures 3 года назад +172

    వెయిటింగ్ లిస్టులో ఎంతమంది ఉన్నారు
    నాకు తెలిసి అందరూ లవ్ ఫెయిల్యూర్ నా లాగా

  • @yamunadevulapally6092
    @yamunadevulapally6092 2 года назад +54

    పూరి గుడిసె మేడ కాదా ప్రేముంటనే
    మేడ కూడా గూడు కాదా లేకుంటనే... 👌
    Heart Teaching Song... 🙏🙏🙏

  • @jeevankumar7328
    @jeevankumar7328 3 года назад +189

    "నువ్వూ లేకా సద్ది కూడా సేదయానే...
    నువ్వు రాకా బంతి తోటా బీడాయానే..." Super lyrics & Super voice anna🙏

    • @vinesh...official880
      @vinesh...official880 3 года назад +3

      Puri gudise meda kada premunte prema kuda godu kada leekunte ...

  • @mahimahesh2747
    @mahimahesh2747 2 года назад +483

    ట్రూ గా లవ్ చేస్తే చివరికి మిగిలేదీ బాధే ప్రతి ఒక్క నిజమైన ప్రేమికుడి అంకితం ఈ పాట💔😭😭

  • @bharathreddy7574
    @bharathreddy7574 3 года назад +331

    ప్రేమలో మోసపోయిన వాళ్ళు అందరూ ఒక లైక్ వేసుకొండి సూపర్ సాంగ్....kirrak పాట ఎన్ని సార్లు విన్న బోర్ కొట్టదు...

  • @parduraju7524
    @parduraju7524 8 месяцев назад +6

    ఇలాంటి పాటలు వింటుంటే జీవితం చూసినట్టు ఉంటుంది బ్రో

  • @ramanagoli181
    @ramanagoli181 3 года назад +79

    ఇలాంటి సాంగ్ ఇంత వరకు చూడలేదు బ్రో సినిమా రేంజ్ లో ఉంది ట్విస్ట్ సూపర్ ఉంది వెయిటింగ్ అసలు కధ tq

  • @abhigadam824
    @abhigadam824 3 года назад +548

    ఎంత గుండె బరువెక్కి రాసావో కానీ బ్రదర్ అంతే బరువెక్కిన గుండెతో పాడాడు ....Superb

  • @MRishi-mp3hj
    @MRishi-mp3hj 3 года назад +97

    పూరి గుడిసె మేడ కాద ప్రేముంటెనే మేడ కూడా గోడు కాద లేకుంటెనే👌👌👌

  • @pachalasunilkumar
    @pachalasunilkumar Год назад +1

    super 😭😭😭😭

  • @balakrishnakbala4056
    @balakrishnakbala4056 3 года назад +228

    ఇలాంటి సాంగ్ ఇప్పటివరకు చూడలేదు సినిమా రేంజ్ లో ఉన్నది వెయిటింగ్

  • @malyalasandeepsharma9980
    @malyalasandeepsharma9980 3 года назад +267

    తినగ తినగ గారెలు చేదు అవుతాయి అంటారు కానీ...ఇక్కడ అలా కాదు...వింటూ వింటూ ఉంటే ఇంకా తీయగా అవుతుంది ఈ పాట....👌👌👌👌👌👌👌👌

  • @MANAIRMUSICMOVIES
    @MANAIRMUSICMOVIES 3 года назад +470

    పాట చాలా బాగుంది. 👌
    విజువల్.. ఓ లెవెల్ లో ఉంది😊👍👌.
    Congrats Team💐💐😊👍

  • @malleshwari8291
    @malleshwari8291 Год назад +9

    అమ్మాయిలు లవ్ చేస్తే అబ్బాయిలు లవ్ చేయరు అబ్బాయిలు లవ్ చేస్తే అమ్మాయిలు లవ్ చేయరు ఇద్దరూ లవ్ చేసుకుంటే దేవుడు విడదీస్తాండు

  • @ushakoilamahesh581
    @ushakoilamahesh581 3 года назад +795

    నిజాయితీగా ప్రేమించిన ప్రతి ఒక్క ప్రేమికులకు ఈ పాట అంకితం 😭👍

  • @tejindiaoffical1
    @tejindiaoffical1 3 года назад +2371

    అసలు కథ తెలుసుకోవడానికి part 2 కోసం ఎదురుచూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్😘😘

  • @telugumoviesshorts8895
    @telugumoviesshorts8895 3 года назад +84

    ప్రేమ ఉంటే పూరి గుడిసె కూడా డాబా లాగా కనిపిస్తది ప్రేమ లేకుంటే డాబా కూడా గుడిసె లాగా కనిపిస్తుంది

  • @narendergoude2944
    @narendergoude2944 2 года назад +37

    ఈ పాట రచయిత ఎవరో కానీ,
    అక్షరాలకు ప్రాణం పోసి ఈ పాట రాసారు....👌👌👌

  • @gdhhfhdyj8535
    @gdhhfhdyj8535 3 года назад +268

    ఒక్క పాటలోనే రెండున్నర గంటల సినిమా చూపించారు 👌👌🙏🙏

  • @hareeshdasagani2779
    @hareeshdasagani2779 3 года назад +80

    సాంగ్ లో ఒక పెయిన్ కనపడుతుంది బ్రో సూపర్ సాంగ్👌👌...పార్ట్ 2 కోసం వెయిటింగ్...This Song Deserves More likes..❤️

  • @shankartelkapally2675
    @shankartelkapally2675 3 года назад +68

    రెండున్నర గంటల సినిమాని ఐదు నిమిషాల పాట రూపంలో చూపించినందుకు ధన్యవాదాలు

  • @raajampolu912
    @raajampolu912 2 года назад +15

    తెలంగాణ సాహిత్యం అంటేనే ప్రజల గుండెలకి హత్తుకుంటుంది అనేదానికి... ఈ పాట ఒక చక్కని ఉదాహరణ !! KUDOS Brothers.. keep rocking. at stay real.

  • @hatelproductions
    @hatelproductions 3 года назад +41

    అన్న అల్లాడిచ్చారు సాంగ్ ప్రతి సాంగ్ సస్పెన్స్ పెడుతున్నారు 👌👌🤝🤝🤝🤝 ALL THE BEST ALL మెంబెర్స్

  • @pangiajith3264
    @pangiajith3264 3 года назад +219

    ఎంత మందికి ఈ సాంగ్ నచ్చింది నచ్చినవాళ్లు ఒక లైక్ వేసుకోండి 💪❤

  • @tejindiaoffical1
    @tejindiaoffical1 3 года назад +40

    ప్రేమించిన అమ్మాయి కోసం ఎంత చేసినా చివరికి.........🗡️🗡️
    సాంగ్ మాత్రం సూపర్ బ్రో 👌🏻👌🏻

  • @gangadharm7836
    @gangadharm7836 2 года назад +50

    సిన్నప్పుడే సీత్రాలా వాన కురిసేనమ్మ మన గుండె లోన ఆలివైతవనుకున్న జానా ఆగిపోయే మన ప్రేమ వాన naku sink inattu undhi 😭😭

  • @sathishkumar-px1sd
    @sathishkumar-px1sd 3 года назад +136

    పాట పాట కి రాకెట్ లాగ దూసుకుపోతున్నావ్ బయ్యా .....All the best.

  • @rajkumarrodda194
    @rajkumarrodda194 3 года назад +263

    ఇ సాంగ్ రోజు ఎంత మంది వింటున్నరు💗💔💔

  • @mekalakadimohan1063
    @mekalakadimohan1063 3 года назад +86

    అన్న గుండెల్ని పిండేసే లా సాంగ్ సూపర్ గా ఉంది నా ప్రేమ నాకు గుర్తుకు వస్తుంది

  • @hema6253
    @hema6253 2 года назад +11

    అబ్బా ఎలా వస్తాయ్ స్వామి ఇలాంటి పాటలు ఒక్కసారి వింటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తొంది

  • @jagapathijaga8358
    @jagapathijaga8358 3 года назад +90

    నువ్వు యాదికోస్తే .... వ్యవసాయమే ఎండి నంత బాధ...👌

    • @kandurbhavitha954
      @kandurbhavitha954 3 года назад +1

      Super song 😭😭😭😭😭😭😭😭😭😭😭😭🖤🖤❤️❤️❤️❤️💓💓💓💓🖤🖤🖤🖤🖤🖤❤️💓💓💓💓💓💓

    • @sujathach2005
      @sujathach2005 3 года назад

      Super song

  • @satyasmart9277
    @satyasmart9277 3 года назад +88

    ఇపుడు ఉన్న అమ్మాయిలా గురించి కళ్ళకు కఠినట్టు చూపించావు అన్న 😔😔

  • @villagenature4913
    @villagenature4913 3 года назад +949

    నువ్వు నటించలేవు అన్న జీవించావు పాటకు ప్రాణం పోసావు.......🤝🤝🤝🤝

    • @mounika6228
      @mounika6228 3 года назад +10

      ruclips.net/video/22cLYqU-Goc/видео.html

    • @naveenmothkuri2632
      @naveenmothkuri2632 3 года назад +4

      Jai laxaman anna❤️

    • @naveenkota1845
      @naveenkota1845 3 года назад +5

      @@mounika6228 🙏👍👍👍

    • @tatajitataji4172
      @tatajitataji4172 3 года назад +2

      @@naveenkota1845 vpvpomo
      L
      ... Flol.. Me
      Mk
      O. ppk

    • @mounika6228
      @mounika6228 3 года назад +4

      @@naveenkota1845
      ruclips.net/user/SRCEntertainments

  • @kalyankumar3349
    @kalyankumar3349 9 месяцев назад +3

    Ne production house lo una pere broo life .............chesindi anyway thop song bro nuvu kanipiste ne kallu mokutha nuvu 1000mandi lo una

  • @rajanikanthm8502
    @rajanikanthm8502 3 года назад +75

    తొందరగా ఆ part 2 upload cheyyandi I'm waiting

  • @PROMPTPOP2018
    @PROMPTPOP2018 3 года назад +172

    ఈ పాట రెండో బాగం ఉనట్టు ఉంది అని నాకు అనిపిస్తుంది మిలో ఎవరికైనా ఆహ్లనే అనిపిస్తే లికె చేయండి కామెంట్ చేయండి

  • @pagidimarrishankar9258
    @pagidimarrishankar9258 3 года назад +145

    అన్న ఈ పాటలు ఎవరు రాస్తున వారికి నా ధన్యవాదాలు పాట పాడిన అన్న కి కూడా ధన్యవాదాలు

  • @srikanthedunoorisrikanthed7244
    @srikanthedunoorisrikanthed7244 2 года назад +3

    My fovarete song,,

  • @raviravienjali6081
    @raviravienjali6081 3 года назад +157

    బ్రో చాలా చక్కగా పడినావ్ పాటకి ప్రాణం పోసావు 👌👌👌నువ్ గ్రేట్ బ్రో

    • @rameshmarri4294
      @rameshmarri4294 2 года назад

      Very nice bro songs💞

    • @ShivaShiva-i5t
      @ShivaShiva-i5t Год назад

      చాల సూపర్ గాపాడినావనా
      పాటలో చాల..అరౖముదంనా

  • @RoyalKings-v9t
    @RoyalKings-v9t 3 года назад +55

    ఈ పాటలో ఒక షార్ట్ ఫిల్మ్ a కనిపిస్తుంది
    Same members tho
    Oka short film తీసి
    ప్రేక్షకులకు అందిస్తారని అనుకుంటున్న 💐💐❤️

    • @psandhya9086
      @psandhya9086 3 года назад

      ruclips.net/video/ShCnEwzsek4/видео.html

    • @parmithabanoth6091
      @parmithabanoth6091 3 года назад +1

      షార్ట్ పిలింమ్ కాదు
      పెద్ద సినిమా చేసిన సుపర్ హిట్ అవుతుంది
      ఈ మద్య "శ్రీకారం "మూవి
      ముందు షార్ట్ పిలింమే

    • @venkatvenki210
      @venkatvenki210 3 года назад

      @@parmithabanoth6091 ZW,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,Qq//.,,,,ZXzzz

  • @shekarkittu6345
    @shekarkittu6345 3 года назад +51

    ఒక్క సాంగ్ లో సినిమా మొత్తం అర్థమయ్యేలా చూపించారు కదా సూపర్ ఈ సాంగ్ లో హీరో కి హీరోయిన్ కి all teme మెంబర్స్ కి పెద్ద ఆల్ ది బెస్ట్ చాలా చాలా చాలా నచ్చింది సూపర్

    • @salenarsimulu6713
      @salenarsimulu6713 3 года назад

      Raju mouni mardhala 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @ahprao9132
    @ahprao9132 2 года назад +1

    Excellent direction

  • @vinodsinger6725
    @vinodsinger6725 3 года назад +31

    అన్న సినిమా సాంగ్ కుడా ఇల తియ్యరు......సూపర్❤👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @thotaraj6080
    @thotaraj6080 3 года назад +1527

    ఈ సాంగ్ ని మళ్ళీ మళ్ళీ విన్నవాళ్ళు లైక్💔

    • @prasadn2947
      @prasadn2947 3 года назад +10

      100time 😍

    • @Nani14325
      @Nani14325 3 года назад +8

      200times

    • @ajaykingkalledu1627
      @ajaykingkalledu1627 3 года назад +6

      10000 time

    • @ajaykingkalledu1627
      @ajaykingkalledu1627 3 года назад

      ❤️❤️❤️❤️❤️

    • @ajaykingkalledu1627
      @ajaykingkalledu1627 3 года назад

      💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔❣️💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💝

  • @harshachouhan1583
    @harshachouhan1583 3 года назад +75

    వ్యవసాయం మీద చేసిన పాట అయినా ఆట అయినా మంచి లాభం అన్ని సూపర్ హిట్ కానీ వ్యవసాయం చేసీన వారు మాత్రమే ఇప్పటికి నష్టం మాత్రమే.......

  • @a2zinformationintelugu365
    @a2zinformationintelugu365 2 года назад +1

    Bro what is thise bro edo song koncham chudam anukuntey data ipoye daggara chudalsi vasthundi bro thank you so much bro created this song edusthunnam bro sang vini ......

  • @dhannyasrimusic1854
    @dhannyasrimusic1854 3 года назад +52

    రామ్ లక్ష్మణ్ అన్నలు లైఫ్ లో మీరు ఒక్కసారైనా సినిమా తీయాలని ఎదురు చూస్తున్న అన్న నిజంగా ఈ సాంగ్ సినిమాలో పెడితే మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అన్నలు సూపర్ సూపర్ సూపర్ సూపర్ అన్నలు

  • @Rajualuvala
    @Rajualuvala 3 года назад +274

    All the best sravan anna,akshith,rasool, laxman anna preethi akka, definitely Cross 100m

  • @maisagallajayaraju1332
    @maisagallajayaraju1332 3 года назад +39

    అన్న ఈ టీం ఉన్న అందరికీ పెద్ద సెల్యూట్ అన్న వ్యవసాయం లవ్ స్టోరీ క్లైమాక్స్ సీన్ ఇవన్నీ కలిపి లవ్ ఫెయిల్యూర్ సాంగ్ తీసినందుకు అబ్బబ్బబ్బ మాటల్లో చెప్పలేం సూపర్ సూపర్ సూపర్ సూపర్ 👌👌👌👌

  • @kavalishiva2132
    @kavalishiva2132 2 года назад +1

    Super

  • @Crime7273
    @Crime7273 3 года назад +68

    ట్రూ లవ్ అంటే అబ్బాయిలదే ఇoదులో బాగా చూపెట్టరు సూపర్ అన్న....ఫైట్ సీన్స్ బాగా ఉన్నాయ్🔥🔥

  • @MediNikhilGoud
    @MediNikhilGoud 3 года назад +50

    అమ్మతోడు సాంగ్ kirrak ఉంది సూపర్ ఇలాంటి మంచి మంచి పాటలు ఇంకా తీయాలని కోరుకుంటున్న

    • @srinandu240
      @srinandu240 3 года назад +1

      ruclips.net/video/ShCnEwzsek4/видео.html

  • @nareshkarreangel677
    @nareshkarreangel677 3 года назад +635

    సాంగ్ వింటు💔 ఎమోషనల్ గా ఫీల్💔 అయ్యేవాళ్ళు ఒక 👍like చెయ్యండి...☹️😔

  • @UnnamFani
    @UnnamFani Год назад +1

    Supper anna

  • @sambetasathish3733
    @sambetasathish3733 3 года назад +150

    చిన్నపుడు పేరు పెట్టి పెద్దయక
    వేరేవలకు నచిన్న అమ్మాయి ఇస్తే ఆ బాధనకుతెలుసు
    నాకు న జీవితం లో జరిగింది ఇదే పాట తీసినధుకు నీకు వందనాలు

  • @tejindiaoffical1
    @tejindiaoffical1 3 года назад +50

    waiting for this song సాంగ్ కోసం వెయిట్ చేసేవాళ్ళు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ 😘😘😘😘

  • @gugulothsharath8493
    @gugulothsharath8493 3 года назад +36

    సాంగ్ మాత్రం సూపర్ హిట్ అవుతుంది వేరే లెవెల్ ఉంది సాంగ్ అల్ ది బెస్ట్ 👍👍

  • @kandhurbhavitha593
    @kandhurbhavitha593 2 года назад +2

    Super song lovely song super

  • @kumarannarapu7656
    @kumarannarapu7656 3 года назад +30

    బ్రదర్ ఈ పాటకు జీవం నటన సంగీతం సాహిత్యం పాట పాడిన వ్యక్తి రామ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఫోటోగ్రఫీ కూడా ఎక్సలెంట్ గా ఉందండి నిజంగా ఇది తెలంగాణలోని ఒక అత్యద్భుతమైన సాంగ్ మీరు ఇలాంటి ఇంకా మంచి పాటలు చేయాలని కోరుకుంటున్నాను

  • @Pvr919
    @Pvr919 3 года назад +49

    ఇలాంటి ప్రేమ దొంగలు సందు సందుకు ఒకరు ఉన్నారు ....అబ్బయిలు అమ్మాయిలు జాగ్రత్త ఈ రోజుల్లో నిజమైన ప్రేమ లేదు....

  • @ChashokChashok-sg5og
    @ChashokChashok-sg5og 3 года назад +55

    లవ్ ఫెల్యూర్ సాంగ్స్ కి ఫేమస్ అన్ననువ్వు సాంగ్ కోసం వెటీంగ్ అన్న suprrrrrrr anna

  • @BollamMoses-t6n
    @BollamMoses-t6n 2 месяца назад +1

    మీరు నను ఏడిపించారు బ్రదర్ సిస్టర్ మీరు యాక్టింగ్ చేశారు అని తెలుసు అయినా సాంగ్ చూశాక అడిచేశాను సూపర్ మీయాక్టింగ్ 👌

  • @prashanthb8821
    @prashanthb8821 3 года назад +109

    అన్న ఈ సాంగ్ వింటే ఒక మూవీ చూసిన ఫీలింగ్ ఉంది షార్ట్ ఫిల్మ్ తీయండి చాలా బాగుంది💟💌

  • @vnschannelnaidu8892
    @vnschannelnaidu8892 3 года назад +12

    క్లైమాక్స్ మామూలుగా లేదు ఇరగ తీశారు సూపరో సూపర్ 👌👌🤞🤞🙏 బాక్రౌండ్ ఎడిటింగ్ సూపర్ క్లైమాక్స్ నచ్చిన వాళ్ళూ లైక్ చేయండి

  • @satishdharmavarapu397
    @satishdharmavarapu397 3 года назад +86

    పూరి గుడిసె మేడ కదా ప్రేమ ఉంటే నే మేడ కూడా బోడి కదా లేకుంటేనే 🙏లిరిక్స్ 🙏🙏🙏💕💕💕💕💕

  • @RaviKumar-mr4bf
    @RaviKumar-mr4bf Год назад +3

    పాటలో జీవించాడు అన్న......నిజమైన ప్రేమకు......కష్టాలు ఇలానే ఉంటాయి..

  • @dasharathbandarapu7141
    @dasharathbandarapu7141 3 года назад +37

    ట్విస్ట్ మాత్రం సినిమా రేంజ్లో ఉంది కానీ మెగానని అలా చూపించి మమ్మల్ని హట్ చేశావ్ బయ్య

  • @Razzz8885
    @Razzz8885 3 года назад +97

    E Song chusinappudu Lover Gurtuku vachina varu okka LIKE kottaandi...

  • @coolcoffee3890
    @coolcoffee3890 3 года назад +94

    ఈ పాటలో ఒక్కో పదం ఒక్కో ఆణిముత్యం... 🙏

  • @mr.abhiroyalyt4448
    @mr.abhiroyalyt4448 2 года назад +5

    E song ni malli malli vinnara ❣️❣️❣️❣️❣️oka like vedukondi 👍

  • @ravimetpelly7530
    @ravimetpelly7530 3 года назад +33

    పాట వింటే మతి పోతుందే అన్న
    సినిమా పాట కూడా దీని ముందు చిన్ననే..🤗❤️

  • @maaniravi9501
    @maaniravi9501 3 года назад +104

    వామ్మో ఎందన్న ట్విస్ట్..కట్టప్ప బాహుబలి ని ఎందుకు చంపినడో అలా ఉంది

  • @rameshshyam2923
    @rameshshyam2923 3 года назад +47

    Killing expressions akshith marvel..

  • @RajkumarYadav-to4dp
    @RajkumarYadav-to4dp 3 года назад +83

    లవ్ ఫెయిల్యూర్ ఆయినవల్లు ఒక్క like

  • @JobsAcademy.
    @JobsAcademy. 3 года назад +109

    Chala baagunddhi song...Eppudu bahubali kattappa laga.....Why actresses kill actor in song ani anadaru anukovali anthena.....

    • @psandhya9086
      @psandhya9086 3 года назад

      ruclips.net/video/ShCnEwzsek4/видео.html

  • @pranayragilla8420
    @pranayragilla8420 3 года назад +45

    మనసులో కలిగే ఒక బాధ పాట వీడియో రూపంలో గుండెను పిండేసే లా ఉంది ,, బాగుంది ❤️❤️❤️❤️❤️❤️❤️

  • @chanduravali9060
    @chanduravali9060 4 месяца назад +1

    ప్యాంటు 2సాంగ్స్ ఎప్పుడు వస్తది అన్న

  • @muthyamdharshanam7149
    @muthyamdharshanam7149 3 года назад +22

    ఈ టీమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కంగ్రాట్స్.. అండ్ all the best.. 💐💐🙏🙏

  • @rameshtalla6843
    @rameshtalla6843 3 года назад +24

    దేవుడికి దండ పెట్టి వారం అడిగిన ఈసాంగ్ ఒక్క సారి విన్న తరువాత నన్ను నీదగ్గర కు తీసుక వేళ్ళు మని మొక్కిన 💞💞💞💞🌹🙏🙏🙏

  • @arjunbommena8602
    @arjunbommena8602 3 года назад +160

    ఇలా సగం సగం పెట్టి. మాకు మాత్రం మొత్తం పిచ్చి లేపిండ్రు

  • @pandredileepkumar3284
    @pandredileepkumar3284 2 года назад +1

    Block buster

  • @nanicriations6859
    @nanicriations6859 3 года назад +74

    నువ్వు లేక సద్ది కూడా సేదయేనే నువ్వు రాక బంతి సెనే బిదయేనే. వ ఎం లిరిక్రస్ అన్న ఒక్కొకటి వింటూంటే రైటర్కి న సలాం అన్న

  • @pallaramaswamy8495
    @pallaramaswamy8495 3 года назад +31

    అన్న నువ్వు తీసిన ప్రతి సాంగ్ సూపర్ చాలా బాగుంది అన్న 🌹🌹👌👌 అల్ థ బెస్ట్ 👍

  • @bhargavteja7952
    @bhargavteja7952 3 года назад +440

    అందుకే......పనిని ప్రేమిద్దాం కష్టపడి పని చేద్దాం,
    అమ్మ నాన్నలతో సంతోషంగా ఉందాం ,
    వాళ్ళు చెప్పిన మంచి అమ్మాయిని చేసుకొని బ్రతికేద్దాం 🙏

    • @srinusrinivas7824
      @srinusrinivas7824 3 года назад +12

      Bro nv chesukune ammayi manchidhe ani ela cheppagaluguthaav

    • @Chanduplayz1
      @Chanduplayz1 2 года назад +9

      @@srinusrinivas7824 ammayi manchidhi ayina cheddadhi ayina adjust ayii kudirithe thanani change chesi brathakali

    • @Chanduplayz1
      @Chanduplayz1 2 года назад +4

      Lokam lo manchi ammayilu unaru chedda abbayilu unaru chedda ammayilu unaru manchi abbayi lu unaru

    • @harikrishnajakkala4020
      @harikrishnajakkala4020 2 года назад +1

      Kastam anna

    • @nagariumamaheswarnaidu709
      @nagariumamaheswarnaidu709 2 года назад +3

      Correct bro

  • @mudavathnarayana7471
    @mudavathnarayana7471 Год назад +1

    Laxman.gari,akting.super

  • @srimallikarjunastudio8680
    @srimallikarjunastudio8680 3 года назад +67

    Na marriage kuda success kavali Anne vallu okka like veskondi.....

  • @aacreations8082
    @aacreations8082 3 года назад +22

    Meeru Prathi patalo... last ki chinna twist estaru..... but aa twist kosam next song chustamu .......... aa song verela untadhi ......ee twist latho champakunda..... Short film thiyyandi...... Bayya.....
    Story ,Screenplay ,&Dop Super.....
    Ma korika meraku ee song asalu story Short film thiyyandi Bayya........,🙏🙏🙏

  • @suresha4986
    @suresha4986 3 года назад +68

    నా మరదలు కూడా నన్ను విడిచి పెట్టు పోయింది...💔 I hope This song going #trending 1

  • @sathyam539
    @sathyam539 2 года назад +2

    ఈ సాంగ్ పార్ట్ 2 వచ్చిందా???