Teri Meri Katha Full Song | Tony Kick | Bullet Bandi Laxman | Kalyan Keys | Singer Ramu

Поделиться
HTML-код
  • Опубликовано: 4 янв 2023
  • Teri Meri Katha Full Song || Tony Kick || Bullet Bandi Laxman || Kalyan Keys || Vaishanvi Sony ‪@megafolkbeats6849‬
    Produced By - Sri Valli chaitanya
    Lyrics- Srceenpaly- Concept - Direction - Bullet Bandi Laxman
    Music - Kalyan Keys
    Singer - Ram Adnan
    Cast - Tony Kick ,
    Yeshwanth,Pooja,
    Vaishnavi Sony,
    Bullet Bandi Laxman,
    Munna {anu tunes},
    DOP - Editing - DI ; ,Janatha Bablu
    Asst Cam : Raghu lavudya,
    Making : MohanBala Karanam
    Poster Designs - Sagar Mudiraaz
    Titles - Vfx - Srinivas
    ------------------------------------------------------------------------
    @megafolkbeats6849 coming up with another Video Song with SingerRamu's Love Failure Song. Like & Share @megafolkbeats6849
    Telugu Folk Songs || Telugu DJ Songs || Telangana Folk Songs || Latest DJ Folk Songs 2021 || Trending Video Songs 2021|| New Video Songs 2021 || Emotional Status Videos || WhatsApp Status Videos || Love Songs 2021|| Singer Ramu Songs || Allahe Allaha Full Song
    Don't Copy This Song
    ఈ సాంగ్ కాపీ చేసి చానల్ లో పెడితే Copy Rights Strike పంపడం జరుగుతుంది Please సహకరించండి
    Copyright © 2022-2023 . MEGA FOLK BEATS All Rights Received.......
    teri meri katha, love failure songs, love failure songs 2022, mega folk beats, best love songs telugu, teri meri katha song, teri meri katha love song, ramu love failure songs, break up new songs telugu, trending ramlaxman love failure songs, ram laxman love failure songs, bullet bandi laxman allahe allaha, teri meri katha song promo, famous folk love songs, 2022 emotional songs, love songs telugu new, telugu love failure songs, Teri meri katha telugu song
    #terimerikathafullsong
    #bulletbandilyricslaxman
    #terimeripromo
    #ramlaxmansongs
    #terimerikatha
    #kalyankeys
    #janathabablu
    #tonykick
    #TONYKICKLOVEFAILURE
    #madeensk
    #sadsongs
    #lovefailuresongs
    #newlovefailuresongs
    #folklovefailure
    #lovefaliurehhitsongs
    #ramlaxmansongs
    #breakupsong
    #breakupsongs
    #latestbreaupsongs
    #ramlaxmansongs
    #laxmanlyrics
    #laxmanlyricssongs
    #bulletbandilyricslaxman
    #newfolksong
    #ramlaxmannewsongs
    #writerlaxmansongs
    #laxmanlyrics
    #laxmanlyricssongs
    #bulletbandilyricslaxman
    #newfolksong
    #TeluguFolkSongs
    #TeluguDJSongs
    #TelenganaFolkSongs
    #LatestDJFolkSongs2022
    #TrendingVideoSongs2022
    #NewVideoSongs2022
    #EmotionalStatusVideos
    #WhatsAppStatusVideos
    #LoveSongs2023
    #janathabablu
    #bulletbandilyricslaxman
    #SingerRamuSongs
    #laxmanlyrics
    #ramlaxmansongs
    #breakupsong
    #breakupsong
    #newfolksong
    #emotionalstatusvideos
    #terimerikatha
    #ramlaxmansterimerikatha
    #ramlaxmansongs
    #terimeri
    #terimerikatha
    #breakupsong
    #emotionalstatusvideos
    #ramlaxmansongs
    #janathabablu
    #kalyankeys
    #ramlaxmansongs
    #folklovefailure
    #vaishnavisony
    #terimerikatha
    #terimerikathafullsong
    #ramlaxmansongs
    #breakupsongs
    #terimerikatha
    #janathabablu
    #ka;yankeys
    #megafolkbeats
    #terimerikathasong
    #bulletbandilaxman
    #bulletbandilyricslaxman
    #singerramulovefailuresongs
    #ramusinger
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 6 тыс.

  • @balajicreations2525
    @balajicreations2525 Год назад +3754

    రాసింటే నా రాతల సీత దాతవుగా నే గీసిన గీత ఎమి లిరిక్స్ అన్నా

  • @aduvalamahipal1957
    @aduvalamahipal1957 Год назад +25

    ఇంత గొప్ప పదాలు భూమి మీద దొరుకునా లేక స్వర్గం నుండి లాక్కోస్తవా లక్ష్మణా
    గొంతులో ఏదైన విషాదం దాగిందా
    రామ
    ఇద్దరు కలిసి మీ రాగల పాటతో
    పొడిచేస్తుండ్రు, పొడిచి పొడిచి
    చంపేస్తుండ్రు....విని విని
    సచ్చిపోతున్నాం....మీ పాటలకు బానిసలమౌతున్నాం...
    Love You Twins
    Ever forever......👍🙏

  • @jyotheeswaranpanapakam3749
    @jyotheeswaranpanapakam3749 Год назад +39

    ఓ తేరీ మేరీ కథా రాసిండు దేవుడు కదా
    ఆయనకేం తెలుసు నా బాధ
    ఓ తేరీ మేరీ కథా ఒకటయ్యే పెళ్లితో కదా
    నీకేం తెలుసు నా బాధ
    ఎంతప్రేమించానో ఎంతపూజించానో
    నాకుతప్ప ఎవరికి తెలుసె...
    నువ్వు కోరుకుందే జరగనీ
    నిన్ను కోల్పోతుండని
    నువ్వు చిన్నబోతే సూడలేనే
    రాసుంటే నా రాతలో సీతా.. దాటవు గా నీ గీసిన గీతా
    తెలిసుంటే నీ మనసున ఘోష . పడబోనే నీ మీదనే ఆశ
    ఓ తేరీ మేరీ కథా రాసిండు దేవుడు కదా
    ఆయనకేం తెలుసు నా బాధ
    నువ్వు నా తల్లో తలంబ్రాలు పోసి
    కళ్ళల్లోకి సూడకుంటే సిగ్గనుకున్నా
    నేన్ను జళ్ళో పూలు పెడుతుంటే
    పక్కనెట్టి పోతే మొహమాటమనుకున్న
    అల్లుకున్నామే.. ఆలూమగలమై
    తెలుసుకున్నానే నాపై మనసులేదని
    నోచుకోలేదనుకుంటా!
    రాసుంటే నా రాతలో సీతా.. దాటవు గా నీ గీసిన గీతా
    తెలిసుంటే నీ మనసున ఘోష . పడబోనే నీ మీదనే ఆశ
    గుండెనిండా దుఃఖం దాచుకొని నేను
    నీ పెళ్లికవుతున్ననే సాక్షిసంతకం
    బయటపడకుండా బాధ బిగబట్టి
    పూలదండనైననే మీ ఇద్దరి జతకి
    ఎందుకొనే నువ్వంటే పిచ్చిప్రేమ
    అందుకనే అయినా జోకరుబొమ్మ
    నన్ను చూసి నవ్వుతారేంచేస్తామ్
    రాసుంటే నా రాతలో సీతా.. దాటవు గా నీ గీసిన గీతా
    తెలిసుంటే నీ మనసున ఘోష . పడబోనే నీ మీదనే ఆశ

  • @dasaridevadasu2950
    @dasaridevadasu2950 5 месяцев назад +13

    నిజాయితీగా ప్రేమించే వారికి ప్రేమ ఎప్పటికీ దొరకదు ఇది నిజం నా లైఫ్ లో జరిగిన సంఘటన

  • @dathunayakuni9666
    @dathunayakuni9666 Год назад +162

    రోజుకి ఈ పాటా ఒక్క సారి అయినా వినే వాళ్లు ఒక్క లైక్

  • @karunakarbolla4908
    @karunakarbolla4908 Год назад +10

    Perfect ga undhi song..... idhi andhariki ardham kaadhu.... Ardham chesukovalante Gaayapadina manasuke telusthundhi Tony bro U'r Great Reyally.....

  • @prabhakarsurya5469
    @prabhakarsurya5469 23 дня назад +6

    ఈపాట ఎన్ని సార్లు విన్న మళ్లీమళ్లీ వినాలనిసిస్తుంది....

  • @dhonvannarendar4439
    @dhonvannarendar4439 Год назад +99

    అన్నా క్లైమాక్స్ సీన్ మాత్రం చూసినప్పుడల్ల కళ్ళలో నీళ్ళు తిరిగాయి అన్నా ఏ జన్మ ల పుణ్యమో మీరు రాసి పాడే ప్రతి పాట ప్రతి ఒక్కరి మనసులో వుంటుంది అన్నా❣️❣️💞❣️❣️💞❣️❣️💞❣️❣️💞❣️❣️💞❣️❣️💞💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓

    • @sagarsagarneradi9838
      @sagarsagarneradi9838 Год назад +1

      👍

    • @seenaseenu6827
      @seenaseenu6827 Год назад

      ఇంద్రజ గారు చెప్పిన టల ఎన్నో పూజలు చేసుంటే కానీ ఇలాంటి రామ్ లక్ష్మణ్ లు పుడతారు

    • @saikrien8135
      @saikrien8135 Год назад

      ​@@sagarsagarneradi9838 e

    • @divyarajesh2261
      @divyarajesh2261 Год назад

      🌼🌻🥀🌹

  • @yasa6994
    @yasa6994 Год назад +18

    మీలో ఎంత మంది అల్లా అల్లా సాంగ్ కన్నా పెద్ద హిట్ అవ్వాలి అనుకుంటున్నారు.......వాళ్ళు ఒక💓💓

  • @santhoshmaloth3173
    @santhoshmaloth3173 6 месяцев назад +6

    మీ ప్రతి పాట నా మనసుకి దగ్గరగా వుంటుందన్న వింటున్న ప్రతి సారి కండ్ల నుండి నీళ్ళు కారుతుంది... నేను కూడా లవ్ ఫెయిల్ కాండిడేట్ నీ

  • @VAMSHIUEIKA-uj3bu
    @VAMSHIUEIKA-uj3bu 3 месяца назад +11

    ట్రూ లవ్ లో ఉన్న వాళ్లు చచ్చిపోతారు ఇంత మంచి పాటలు విని

  • @friendsbanjara3696
    @friendsbanjara3696 Год назад +18

    టోనీ అన్న యాక్టింగ్ కి ఎంత మంది ఫిదా ఆయారో ఒక లైక్ వేసుకోండి 👍

  • @venkateshedunoori5788
    @venkateshedunoori5788 Год назад +48

    👌👌👌ఇప్పుడు తీసిన ఈ పాట నిజాయితీగా ప్రేమించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రాణం పోసిన అంత విలువ ఈ పాట👰

  • @neerudisanny
    @neerudisanny 11 месяцев назад +5

    ఒక పాట లోని మూవీ చూపించారు..... అమ్మాయి యాక్టింగ్ and
    టోనీ అన్నా గురించి చెప్పాలంటే no words.... సింగర్ వాయిస్ మహా అద్భుతం

  • @Ganeshyadav-rr6gh
    @Ganeshyadav-rr6gh 10 месяцев назад +10

    7నెలల నుండి రోజుకు 5సార్లు వింటున్న ఎక్సలెంట్ ❤️❤️లవ్ యు అన్న ఇంత మంచి పాట మాకు పరిచయం చేసినందుకు 🙏

  • @gopirockstar625
    @gopirockstar625 Год назад +10

    మాటలతో చెప్పేది కాదన్న ఈ సాంగ్ . యాక్టింగ్ మాత్రం ఇరగదీసేసాడు టోనీ ఆన్న లక్ష్మణ్ అన్న మీ డైరెక్షన్ చాలా బాగుంది అన్న సూపర్ ..😘💝🙌💞🎊

  • @jaganjagan5757
    @jaganjagan5757 Год назад +11

    లక్ష్మణ్ అన్న టోనీ అన్న ల అభిమాని
    అన్నా మీరు రాసే పాటలు
    ఒక్కొక్క పాట ఒక సినిమా తీయొచ్చు అన్న
    నమస్తే అన్న జై భీమ్

  • @7rchandu
    @7rchandu 3 месяца назад +6

    తాళి కట్టి నన్ను నెట్టేసావే ఎడారిలోకి,
    తిరిగి ఒకసారైనా చూడవుగా నాలోని ప్రేమని
    తనువంతా నిండేనే నా మనసా అంతా నువ్వు,
    నేను దురమైతానే నీకు ఆనందమే
    తెలిసాక నీ సుఖమే కోరుకున్ననే.....
    తిరిగి చుడవుగా నాలోని ప్రేమని.. ప్రేమికుడ్ని..✍️🎼🎵

  • @charankumar5346
    @charankumar5346 4 месяца назад +6

    రాసింటే నా రాతల సీత దాతవుగా నే గీసిన గీత ఏమి రాసవు అన్న చాలా సార్లు విన్న సూపర్ అన్న

  • @Nareshnani_singer
    @Nareshnani_singer Год назад +5

    ఒక్క పార్ట్ లో సగం సినిమా చూపించారు👌
    Concept Tooo Good 🎥🎤All The Best Entire Team 💕

  • @BUCHIBABUKp
    @BUCHIBABUKp Год назад +5

    పాటలు ఎవడైన రాస్తాడు,
    రాసిన పాటలు ఎవడైన పాడతాడు,
    కానీ మనసులోతుల్లోకెళ్లేలా.మన జీవితంలో జరిగింది కండ్ల ముందున్నట్లు రాసి.రాయడమే కాదు దర్శకత్వం చేయడం ఒక్క లక్ష్మణ్ (బుల్లెట్ బండి సాంగ్ ఫేమ్) కే సాధ్యం,
    పాడటం రామ్ కే సాధ్యం..
    KEEP GOING GUYS..love You

  • @barigelasrikanth5463
    @barigelasrikanth5463 3 месяца назад +7

    లిరిక్స్ మాత్రం నా గుండెను హాట్టుకున్నై అన్నా 👌👌🙏🙏🙏

  • @kothapallisarthik2814
    @kothapallisarthik2814 29 дней назад +11

    మేరీ కథ
    రాసిండు దేవుడు కదా
    ఆయనకేం తెలుసు నా బాధా
    ఓ తేరి మేరీ కథ
    ఒకటయ్యే పెళ్లితో కదా
    నీకేం తెలుసు నా బాధా
    ఎంత ప్రేమించానో
    ఎంత పూజించానో
    నాకు తప్ప ఎవరికి తెలుసే
    నువ్వు కోరుకుందే జరగనీ
    నిన్ను కోల్పోతున్ననే
    నువు సిన్నబోతే సూడలేనే
    రాసుంటే నా రాతలో సీత
    దాటవుగా నే గీసిన గీత
    తెలిసుంటే నీ మనసున గోసా
    పడబోదే నీ మీదనే ఆశ
    ఓ తేరి మేరీ కథ
    రాసిండు దేవుడు కదా
    ఆయనకేం తెలుసు నా బాధా
    నువ్వు నా తల్లో తలంబ్రాలు పోసి
    కళ్ళలోకి సూడకుంటె సిగ్గనుకున్నా
    నేను నీ జళ్ళో పూలు పెడుతుంటే
    పక్కనెట్టి పోతే మొహమాటమనుకున్న
    అల్లుకున్నవే ఆలుమొగలమై
    తెలుసుకున్ననే నాపై మనసు లేదని
    నోచుకోలేదనుకుంటా ఓ ఓ
    రాసుంటే నా రాతలో సీత
    దాటవుగా నే గీసిన గీత
    తెలిసుంటే నీ మనసున గోసా
    పడబోదే నీ మీదనే ఆశ
    గుండె నిండ దుఃఖం దాచుకొని నేను
    నీ పెళ్ళికౌతున్ననే సాక్షి సంతకం
    బయటపడకుండా బాధ బిగబట్టి
    పూలదండనైననే మీ ఇద్దరి జతకి
    ఎందుకోనే నువ్వంటే పిచ్చి ప్రేమ
    అందుకేనే అయిన జోకరు బొమ్మ
    నన్ను చూసి నవ్వుతరేంజేస్తం ఓ ఓ
    రాసుంటే నా రాతలో సీత
    దాటవుగా నే గీసిన గీత
    తెలిసుంటే నీ మనసున గోసా
    పడబోదే నీ మీదనే ఆశ

  • @anjanteja8977
    @anjanteja8977 Год назад +32

    లక్ష్మణ్ అన్న గారికి టోనీ అన్న సూపర్ కాన్సెప్ట్ బ్రో సాంగ్ ఇలానే దద్దరిల్లే దిశగా దూసుకుపోవాలని ఆ దేవుని కి నా విన్నపం ....👌💐🤝👍🎉

  • @katurinaresh
    @katurinaresh 9 месяцев назад +5

    Annna Eee Video Song Picturised Superb and Music Super and Singer kevvu Keka Naaa kallu thadisayi ⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐

  • @mahendarmahi3439
    @mahendarmahi3439 3 месяца назад +6

    ఎందుకొనే నువ్ అంటే పిచ్చి ప్రేమ అందుకే నే అయిన జోకర్ బొమ్మ 👌❤

  • @urumundaragangadhara
    @urumundaragangadhara Год назад +9

    రాసుంటే నా రథలో సీత దాటవుగా నే గిసినా గీత ......Super Lyric.....💙💙💙

  • @gopibethi7099
    @gopibethi7099 Год назад +28

    రాసుంటే నా రాతలో సీత మైండ్ బ్లోయింగ్ 🙏🙏🙏

  • @sandhyapoguchandhu4405
    @sandhyapoguchandhu4405 9 месяцев назад +7

    నా జీవితం మొత్తం చూపిస్తున్నారు 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @ravivicky1021
    @ravivicky1021 10 месяцев назад +4

    ప్రేమ లో విఫలమైతే ఉండే బాధ ఏంటో.. పాట లో లిరిక్స్ తో చాలా గొప్ప గా చూపించావ్ బ్రో.. సూపర్

  • @NazeeRojeena
    @NazeeRojeena Год назад +10

    ఏడ్చే మగవాడిని నమ్మకూడదు అంటారు..
    అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ...
    *మనసున్న* ప్రతి మగవాడు బాధ కలిగినప్పుడు ఏడుస్తాడు అనేది పచ్చి నిజం .....
    ఈ పాట exllent గా రాశారు & పాడారు & యాక్టింగ్ పాత్రలో జీవించారు భయ్య...
    🙏🙏❤️👌👌👌👌

    • @seenaseenu6827
      @seenaseenu6827 Год назад +2

      ఏంటి అందరినీ మీ పాటలతో పిచ్చి వాళ్లు ను చేస్తారా ఏం పాటలు రా బా బు నాకే ఇలా వుంటె అబ్బాయి ల సంగతేంటో 🙏🙏

  • @narsimlu_nh3471
    @narsimlu_nh3471 Год назад +11

    టోనీ కిక్ & లక్ష్మణ్ దోస్తాన్ సూపర్ ఉంటది బ్రో....

  • @vinaytechcreations6771
    @vinaytechcreations6771 11 месяцев назад +13

    మన రాతలొ లేని వారి కోసం ఎంత ప్రయత్నించిన చివరికి మిగిలేది భాదే 💔🖤

  • @bhumeshyata9803
    @bhumeshyata9803 Год назад +4

    సూపర్ అన్న ప్రేమ తో పాటు స్నేహం అంటే కూడా ఎంత గొప్పదో చూపించారు సూపర్ అన్నా గ్రేట్ ❤

  • @Anilkumarsri
    @Anilkumarsri Год назад +9

    Vaishnavi sony entry super undi 😍

  • @prasadproduction
    @prasadproduction Год назад +5

    రామ్ లక్ష్మణ్ అన్న ఫాన్స్ లైక్స్ వేసుకోండి ఫ్రెండ్స్ నేను లక్ష్మణ్ అన్న కి పెద్ద ఫ్యాన్ బ్రో 👌👌👌👍👍👍🔥🔥🔥🔥 Love u brother From Another Mother

  • @malothunagaraju9117
    @malothunagaraju9117 9 месяцев назад +7

    😭💔💔E ram laxman brother's ki em pani ledu ఎందుకు Anna ma love failure aina prati abbai గుండె ni పిందేశారు బయ్య ఇలాంటి song's padi 😢😢 really tq so much anna give a wonderful song's and lyrics😢😢😢

  • @rowdyheroraju3843
    @rowdyheroraju3843 10 месяцев назад +7

    ఒక 100సార్లు చుసుంట అన్న ఈ సాంగ్💙

  • @chandrashekaracs4040
    @chandrashekaracs4040 Год назад +12

    శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో లో ఈ సాంగ్ విని సెర్చ్ చేసి చూసా...సూపర్.

  • @rajeshacterbanjaraofficial5215
    @rajeshacterbanjaraofficial5215 Год назад +8

    కొత్తగా ఉంది సూపర్ సాంగ్,,,,, మైండ్ బ్లోయింగ్ యాక్టింగ్,,,,, ప్రతి వక్క నటులు అధ్బుతంగా నటించారు అందరికి నా హృదయపూర్వక అభినందనలు 💯👍 మున్నా,,,,,eraga దిశాడు 👌👌👌. Super hitt song DOP super 👌💯🥰

  • @nareshseemala1945
    @nareshseemala1945 4 месяца назад +4

    ఇప్పుడున్న జనరేషన్ కి చాలా బాగా సింక్ అవ్తుంది అన్నా ఈ సాంగ్ this is one of my favourite song❤❤❤❤

  • @user-yt9nb4qd7g
    @user-yt9nb4qd7g 5 месяцев назад +8

    నిజాయితీగా ప్రేమించే వారికీ ప్రేమ ఎప్పటికి అర్ధంకాదు ఐ మిస్ యు బంగారం 😢💔🥺

    • @nareshpadegila949
      @nareshpadegila949 5 месяцев назад

      Same bro na jivitham lo kuda Miss you mummy kani nuvvu eppudu ardham chesukuntavo emo 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @Ganeshyadav-rr6gh
    @Ganeshyadav-rr6gh Год назад +4

    అన్న ఏమి యాక్టింగ్ చేసినవే 💥💥💥 రాము అన్న నీ గొంతులో నుండి జాలువరిన స్వరాలు అమృతన్ని మించి ఉంటాయి ❤️❤️
    ఇందులో కథ హైప్ క్రియేట్ చేసినవ్ పో అన్న. I'm waiting part 2 song 💗💖💝💘💞💓💌❤️‍🩹❤️🧡❤️‍🔥

  • @bharatrebba1187
    @bharatrebba1187 7 месяцев назад +4

    రసుంటే నా రాతలో సీత, దాటవు గా నా రాతలో సీత , దాటవు గా నే గీసిన గీత. ఎం lyrics bro. Cinema lo ithe superb hit iyyedhi. Perfect arranged marriage breakup story. ❤ For Tony bro acting...

  • @utlapallivenkatesh9058
    @utlapallivenkatesh9058 5 месяцев назад +12

    రాతల లేని సీత కోసం ఇంకా ఎన్ని సార్లు వినాలో పాట 😢😢

  • @nareshm7896
    @nareshm7896 Год назад +8

    విక్రమ్ సినిమా లో లాస్ట్ రోలక్స్ క్యారేక్టర్ ఎంత కిక్ ఇచ్చిందో ఈ సాంగ్ లాస్ట్ లో కూడా టోనీ అన్న ఎక్సప్రెషన్స్ కూడా అలానే అనిపించయ్ ఇక ఈ సాంగ్ లాస్ట్ 20 సెకండ్స్ మాత్రం bgm తో చంపేశావ్ కళ్యాణ్ అన్న 👌👌👌

  • @sangepunaveenkumar8651
    @sangepunaveenkumar8651 Год назад +6

    చాలా బాగుంది అన్న నువ్వు 🖋️ పాట.టోనీ అన్న యాక్టింగ్ మీ ఇద్దరి కాంబినేషన్ లో మరిన్ని మంచి పాటలు రావాలని కోరుకుంటున్న అల్ ది బెస్ట్ మీ. ఇద్దరికీ 👍

  • @srchitstravels2141
    @srchitstravels2141 3 месяца назад +7

    True love ఎవరికి దక్కదు😢😢😢

  • @user-rv2zn3qi2h
    @user-rv2zn3qi2h 8 месяцев назад +5

    Climax exlent undi bayya❤❤❤

  • @koramonisuresh3052
    @koramonisuresh3052 Год назад +8

    మీరు ప్రేమించే వాళ్ళుని కాదు మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని చేసుకుంటే జీవితం బాగుంటుంది ఒక్కసారిగా ఏడిపించేసావ్ భయ్యా

  • @siri868
    @siri868 Год назад +7

    Rasinte na rathala Sita...
    Dhatavu ga nenu geesina Geetha...
    Thelisunte ni manasulo gosa....
    Padapodhe nee midha ney asa...
    Wowwwwww what a lirics

  • @kurnoolchinnodu4345
    @kurnoolchinnodu4345 6 месяцев назад +5

    నిజాయీతాగా ప్రేమించిన వాళ్లకు ప్రేమ ఎప్పటికి దొరగదు 💔గురు

  • @sdsaleem3763
    @sdsaleem3763 9 месяцев назад +4

    Teri meri katha raasindu devudu kadha bullet bandi Laxman em song ra baboi daniki thodu music Excellent

  • @naveen_nsr1117
    @naveen_nsr1117 Год назад +6

    ఎవరైతే నిజాయితిగా ప్రేమిస్తారు వాళ్ళు కచ్చితంగా ప్రేమలో ఓడిపోతారు...ఎందుకంటె నిజాయితిగా ప్రేమించే ప్రేమకు దక్కేది ఓటమే....తేరి మేరి కథ...గుండెకు హద్దు కున్నట్టు ఉంది పాట...సూపర్బ్❣️😔

  • @ganeshganni2306
    @ganeshganni2306 Год назад +10

    రాసుంటే నా రాత లో సీత దాటవుగా నే గీసిన గీత ఏమన్నా ఉందా అన్నా lyric వేరే level😍😍

  • @venkateshedunoori5788
    @venkateshedunoori5788 18 дней назад +4

    👌👌👌👌👌❤అన్న ఒక అబ్బాయి లవ్ చేస్తే ఎలా ఉంటుందో చూపించినవు అన్నా సూపర్

  • @chanelforevarything
    @chanelforevarything 20 дней назад +7

    ఎపుడు ప్రేమ పాటలు
    హా ప్లీజ్ అన్న మీ పాటలు విని జంటలు దూరమయ్యారు దయచేసి బార్య బర్తలను కలిపే పాటలు పెట్టండి లవ్ ఫెయిల్యూర్ పాటలు చాలు .
    బార్య బర్తలను కలిపి పాటలు పెట్టండి ఆ లిరిక్స్ కి జంటలు ఎంత దూరం లో ఉన్నా దగ్గరవ్వాలి ప్లీజ్.
    రచయిత లక్ష్మణ్ అన్న మీకు పదాభి వందనాలు చేస్తా దయ చేసి కొంచెం జంటలు నీ కలిపే లిరిక్స్ రాయగలరాణి నా విన్నపం

  • @qwertyqwerty5905
    @qwertyqwerty5905 Год назад +46

    ఈ పాట పార్ట్ 2. కోసం ఎంత మంది ఎదురు చూస్తున్నారు కామెంట్ plz. 👍

  • @shivathatikonda7735
    @shivathatikonda7735 Год назад +5

    రసుంటే నా రాతల సీత దటవుగా నే గీసిన గీత ... బ్రో...Laxman🙏🙏🙏

  • @Chikki.natural19
    @Chikki.natural19 6 месяцев назад +44

    ఈ సాంగ్ పార్ట్ 2 కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు

  • @MariRama-vr7hx
    @MariRama-vr7hx 15 дней назад +3

    Climax elevation thopu🔥🔥

  • @suddalavishnu8774
    @suddalavishnu8774 Год назад +7

    నిజాయితీగా ప్రేమించే వారికి ఎన్నటికీ దొరకదు ప్రేమ సూపర్ అన్న సాంగ్

  • @bankaramesh8873
    @bankaramesh8873 Год назад +25

    Sri Devi compiny lo చూసి ఇక్కడికి వచ్చినవాళ్ళు like వేసుకొండి..........

  • @rakeshdr6818
    @rakeshdr6818 9 месяцев назад +12

    నేను రోజుకి 15సార్లైనా వింటా వినంధి నిద్ర కూడా పట్టదు

  • @vennelayadavareddy9010
    @vennelayadavareddy9010 9 месяцев назад +6

    నీ ఫ్రెండ్ క్యారెక్టర్ సూపర్ అన్న

  • @tharakofficials6518
    @tharakofficials6518 Год назад +6

    సాంగ్ చాలా చాలా బాగుంది బ్రదర్ 👌👌👌
    వీడియో మాత్రం సినిమా లెవెల్ లో వుంది
    TONY ANNA యాక్టింగ్ 🔥🔥🔥

  • @surasrinivas3106
    @surasrinivas3106 Год назад +5

    ఈ పాటకు ప్రాణం పోశారు అన్న ఇంత మంచి అద్భుతమైన సాంగ్ నేనెప్పుడు వినలేదు💥🔥

  • @user-zg5zy3hw2g
    @user-zg5zy3hw2g 4 месяца назад +3

    ఈ పాటలో ఏదో తెలియని ఫీల్ ఉంది లిరిక్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి మొత్తానికి ఈ పాటకు నేను మాత్రం చాలా బాగా కనెక్ట్ అయ్యాను ❤🥰👍🌹💟😊

  • @edunooripavan7964
    @edunooripavan7964 9 месяцев назад +3

    Anna........song vinte mathram bhatalu chimpukovali....super

  • @kethavathpappu5213
    @kethavathpappu5213 Год назад +11

    టోనీ కిక్ అన్న సూపర్ గా నటించారు ఒక్కపుడూ మీ ఎక్స్ wife విశయం లో నిన్ను మస్తుగా తిట్టుకున్నా ఇంత మంచి wife నీ మిస్స్ చేస్కున్నవని కానీ నా వరకు వచ్చే వరకు తెలియరాలేదు నాది same నా వైఫ్ ఒక గవర్నమెంట్ టీచర్ పెళ్ళైన కొన్ని రోజులే నాతో ఉంది కానీ నేను తాగుబోతు అని నాపై నిందలు వేసి నానుండి దురమయి నాకు తెలియకుండా,విడాకులు కాకుండానే వేరే వాడ్ని పెళ్ళి చేసుకుంది ఆమె నా రిలేటివ్ కూడా కానీ మన నుండి దూరమైన తరవాత తట్టుకోవడం చాలా కష్టం అన్నా కొన్ని రోజులు నరకం చూసా రాత్రులు నిద్దుర రాకపోతే ఊరి కల్లు తాగి పడుకున్న అన్న కానీ నీ సాంగ్స్,డాన్స్ చూస్తూ నీలాగా హ్యాపీ గా ఉండాలని అన్ని మోరిచిపో తున్నా అన్నా any way ఈ మధ్య లా వస్తున్నా నీ సాంగ్స్ బ్లాక్ బస్టర్స్ అవ్తుంది అన్న మీరు కూడా ఇలాగే లైఫ్ లాంగ్ happy ga ఉండాలని,మనల్ని కాదనుకుని దూరమైన మన పెళ్ళాలు ఆ భగవంతుని అషిసులతో సుఖంగా ఉండాలని కోరుకుంటున్న.................

    • @user-mh9nw4ke3i
      @user-mh9nw4ke3i Год назад +3

      ఏంటి భయ్యా నువ్వు చెప్పిన లవ్ స్టోరీ నాకే ఎంత బాధ అనిపించింది . మంచివాళ్లకి మంచే జరుగుతుంది ఎప్పుడైనా

  • @dhanarajup900
    @dhanarajup900 Год назад +12

    Maa village lone song shooting chesaru ❤️😍😍

  • @sridhargongada2169
    @sridhargongada2169 Год назад +2

    Daily okkasari ayina vinakapothe vundalekapothunna such wonderful song....... lyrics ayithe Inka mamulugalev

  • @SSanju-fg5nw
    @SSanju-fg5nw 3 месяца назад +34

    2024 lo vine vallu oka like vesukomdi

  • @rajarshkumar8171
    @rajarshkumar8171 Год назад +7

    టోనీ భయ్యా ఒకప్పుడు నువ్వు నచ్చేవాడు కాదు. ఇప్పుడు నీ యొక్క ప్రతి సాంగ్ చూస్తుంటే నీలో ఎంత ఇంప్రూవ్ వచ్చిందనేది చాలా బాగా అనిపిస్తుంది చాలా బాగా చేస్తున్నారు 👌👌👌👌👌👌👌👌

  • @ntnteluguofficialchannel7579
    @ntnteluguofficialchannel7579 Год назад +15

    Oka sari kana akuva salu e video chuse vallu antha mandhi oka like vesukondi🖤...

  • @srikanthetukala268
    @srikanthetukala268 11 месяцев назад +2

    అద్భుతమైన పాట. ఈ అమ్మాయి పాటకి highlight. మంచి భవిష్యత్ ఉంది ఈమెకు.

  • @dhanasridhanasri1910
    @dhanasridhanasri1910 Месяц назад +4

    హార్ట్ టచింగ్ ❣️❣️❣️❣️❣️

  • @kalmerakishor9093
    @kalmerakishor9093 Год назад +10

    Part 2 kosam waiting anna...❤❤ పాట చాలా బావుంది అన్న... all the best✌✌

  • @nithintechworld
    @nithintechworld Год назад +7

    రాసుంటే నా రాతలో సీత .....
    దాటవుగా నే గీసిన గీత .....
    ...ఈ పాటలో ఈ
    లిరిక్స్ .
    ... హైలెట్.......
    ............. 😍.....
    ప్రేమికుల మీద పగ పట్టినట్టున్నర్ గా అన్న మీ అన్న దమ్ములు...... ..

  • @telugugamer8287
    @telugugamer8287 25 дней назад +6

    రైటర్ డైరెక్టర్ సూపర్

  • @rajyadavofficiall
    @rajyadavofficiall 5 месяцев назад +9

    3 సంవత్సరాలు ఒక అమ్మాయిని ONE SIDE LOVE చేసి చివరికి ఆ అమ్మాయి వేరే అబ్బాయి గురించి మనల్ని అడిగినప్పుడు ఉంటది ఆ బాధ😢😢

  • @sambasivaraomusicalband9255
    @sambasivaraomusicalband9255 Год назад +6

    మీ ప్రతీ పాటలో ప్రేమ,స్నేహం కలిసే వుంటుంది. అందుకే కావొచ్చు అందరికీ మీ పాట నచ్చుతుంది. 🙏🏻🙏🏻🙏🏻

  • @sandeepnarra44
    @sandeepnarra44 Год назад +11

    Song వింటున్నప్పుడు మీ love pain💔😭😭 గుర్తొచ్చిన వాళ్ళు like కొట్టండి 😭

  • @RajKumar8639
    @RajKumar8639 8 месяцев назад +21

    ఓ తేరి మేరీ కథ… రాసిండు దేవుడు కదా
    ఆయనకేం తెలుసు నా బాధా
    ఓ తేరి మేరీ కథ… ఒకటయ్యే పెళ్లితో కదా
    నీకేం తెలుసు నా బాధా
    ఎంత ప్రేమించానో
    ఎంత పూజించానో
    నాకు తప్ప ఎవరికి తెలుసే
    నువ్వు కోరుకుందే జరగనీ
    నిన్ను కోల్పోతున్ననే
    నువు సిన్నబోతే సూడలేనే
    రాసుంటే నా రాతలో సీత
    దాటవుగా టెన్ టు ఫైవ్ నే గీసిన గీత
    తెలిసుంటే నీ మనసున గోసా
    పడబోదే నీ మీదనే ఆశ
    ఓ తేరి మేరీ కథ
    రాసిండు దేవుడు కదా
    ఆయనకేం తెలుసు నా బాధా
    నువ్వు నా తల్లో తలంబ్రాలు పోసి
    కళ్ళలోకి సూడకుంటె సిగ్గనుకున్నా
    నేను నీ జళ్ళో పూలు పెడుతుంటే
    పక్కనెట్టి పోతే మొహమాటమనుకున్న
    అల్లుకున్నవే ఆలుమొగలమై
    తెలుసుకున్ననే నాపై మనసు లేదని
    నోచుకోలేదనుకుంటా ఓ ఓ
    రాసుంటే నా రాతలో సీత
    దాటవుగా నే గీసిన గీత
    తెలిసుంటే నీ మనసున గోసా
    పడబోదే నీ మీదనే ఆశ
    గుండె నిండ దుఃఖం దాచుకొని నేను
    నీ పెళ్ళికౌతున్ననే సాక్షి సంతకం
    బయటపడకుండా బాధ బిగబట్టి
    పూలదండనైననే మీ ఇద్దరి జతకి
    ఎందుకోనే నువ్వంటే పిచ్చి ప్రేమ
    అందుకేనే అయిన జోకరు బొమ్మ
    నన్ను చూసి నవ్వుతరేంజేస్తం ఓ ఓ
    రాసుంటే నా రాతలో సీత
    దాటవుగా నే గీసిన గీత
    తెలిసుంటే నీ మనసున గోసా
    పడబోదే నీ మీదనే ఆశ

  • @aravindreddy3433
    @aravindreddy3433 8 месяцев назад +4

    అసలైన ప్రేమ దోస్తీ అన్న.... ఎక్కడ వాడి జీవితం పాడైపోతుందో అని బాదతో
    కర్ర తీసి కొట్టిండో...అది కదా అన్న ప్రేమంటే...

  • @maheshgoud177
    @maheshgoud177 Год назад +6

    రాసి ఉంటే నా రాతలా సీత దటవుగా నేను గీసిన గీత 😭😭😭😭😭. heart 💜 touching 😭🥺 love you anna for this song

  • @rajeshrajesh5444
    @rajeshrajesh5444 Год назад +9

    ఇంకి పోయిన కన్నీళ్లు......!
    మర్చిపోయిన చిరునవ్వు....!
    మనస్సులో తెలియని భాధ....!
    ఏదో ఇంకా బ్రతికే ఉన్నాను....!
    నువ్వు ఏదో ఒకరోజు తిరిగి వస్తావనే చిన్న ఆశతో......! రా పొట్టి ఐ లవ్ యూ రా మౌని ❤️❤️

  • @akbarsaleem338
    @akbarsaleem338 10 месяцев назад +4

    ఫోల్క్ సాంగ్స్ చనిపోయిన పాటను మళ్ళీ బ్రతికిస్తున్నారు అన్న మీరు ఒక్కప్పుడు ఫోల్క్ సాంగ్స్ ఫేమస్ ఇప్పుడు మళ్ళీ ఫేమస్ అయిది

  • @vamshicharan4670
    @vamshicharan4670 11 месяцев назад +4

    E okka song tho ninu big fan ayepoena anna 😘😘😘💙🖇️

  • @harshachouhan1583
    @harshachouhan1583 Год назад +6

    mi lyric's writing ki unique style undhi Anna... రాసి వుంటే నా రాతల సీత దాటవు గా నేను గీసిన గీత.....✍✍✍✍🙏🙏🙏🙏

  • @chintadurgarao9853
    @chintadurgarao9853 Год назад +6

    ఒక్క 5 నిమిషాలు సాంగ్ చూసి నాట్టు లేదన్న 3గంటల సినిమా చూసినట్టు వుంది సూపర్ మైండ్ బ్లోయింగ్ సాంగ్ సూపర్

  • @gvenkatesh7329
    @gvenkatesh7329 10 месяцев назад +6

    కానీ నిజంగా మన ఒక అమ్మాయిని ప్రేమించా అంటే మన మీద ఇష్టం ఉందో లేదో కనుక్కోవాలి లేదంటే ప్రతి రోజూ నరకం పడాలి

  • @msn2553
    @msn2553 9 месяцев назад +7

    నాలాగా love ఎంత మంది love చేసారు ఫ్రెండ్స్

  • @PremTheEditor
    @PremTheEditor Год назад +9

    మత్తుకి బానిస అవుతారని తెలుసు కానీ మొదటిసారి ఈ పాటకి బానిస అయ్యాను ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినలనిపిస్తుంది ఎం పాట రాసవు అన్న.....

    • @Krazygaming144
      @Krazygaming144 Год назад

      బయ్యా నువ్వు అన్ని పాటలకి ఇదే సేమ్ కామెంట్ చేస్తావా

  • @shivalingam5164
    @shivalingam5164 Год назад +4

    Concept bagundhi... BGM 🔥❤️‍🩹 chala bagundhi ... Songs
    Congrats to enter team members ❤️‍🩹

  • @ravivicky1021
    @ravivicky1021 4 месяца назад +3

    కలిసి ఉండాలి అని మనం అనుకుంటే సరిపోదు ... 😢😢 రాసి పెట్టి ఉండాలి... ❤❤❤ నిజమైన ప్రేమ దొరికేంత వరకు వేచి ఉండాలి....😢😢😢

  • @SandhyaganjaiSandhyaganjai
    @SandhyaganjaiSandhyaganjai 2 дня назад +1

    Super bro ❤❤❤❤❤❤

  • @kiranchaple4981
    @kiranchaple4981 Год назад +26

    5 నిమిషాలలో 2.30 గంటల సినిమాని చూపించారు.. వింటుంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ఇప్పటికీ దాదాపు 100 టైమ్స్ చూసాను అనుకుంటా😍.

    • @rajithab5103
      @rajithab5103 11 месяцев назад

      Iam also minimum daily 1or 2times

  • @rafimhdh8397
    @rafimhdh8397 Год назад +4

    Omg..జెస్ట్ ఇప్పుడే విన్నా పాటా..రిపీటెడ్ గా వింటూనే ఉన్నా..ఆడిక్ట్ ఐపోయా ఈ పాటకి..

  • @laxmandandera8355
    @laxmandandera8355 2 месяца назад +5

    E song chala ante chala bagundhi ❤❤❤