Thank you so much ఈ song కోసం చాలా రోజులు నుంచి wait చేస్తుంన్నాను నాకు ఈ song ఎందుకంటే ఇస్తాం అంటె tony అన్న కోసం నేను చాలా అంటె చాలా పెద్ద అబీమానిని. acting dance చాలా ఇష్టం నాకు . Song కూడ చాలా బాగుండి
Em song Anna mind lo fix aipondi 💝😍😍😍😍 Super undhi oka 2 hours movie chusina feeling vachindhi .... private songs chala vina the best evalante nen eh song ye ani cheptha 💝😍😍😍🥰
ఈరోజుల్లో ప్రేమలు విడిపోవడానికి మూల కారణం కుటుంబాలు క్యాస్ట్ ఫిల్లింగ్. అవునా కదా అవునయితే ఒక లైక్ కొట్టండి. ఒక ప్రేముకుడిగా మోస పోయినవాడిగా అడుగుతున్న 😭
Mi comment prathi love failure lo chustaanu ,,,,mi baada Varna rahitham,, miru evaro teliyadhu,but nenu kudaa anni kolpoyaanu 40 k salary vadulkoni ippudu picchonni aithunna ammayi kosam
అన్నయ్య సూపర్ ఉంది అన్నా మీరు మి పర్ఫామెన్స్ బైండ్ బ్లోయింగ్ అన్నా ఒక్క సారిగా జ్ఞాపకాలు గుర్తు చేశావ్ ఇంకా మంచి మంచి పాటలతో ముందుకి వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న
అన్న 4 సంత్సరకాల తరువాత నెను ఈరోజు నా లవర్ నీ చూసాను. చాలా సంతోషంగా ఆమె తన భర్త తో ఉంది. కానీ నేను మాత్రం ఈప్పటికి ఆమెను మర్చిపోలేక పోతున... ఈ వీడియో చూశాక ఇంకా ఏడుపు వస్తుంది
అన్నా సాంగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందన్న స్క్రీన్ పై డైరెక్షన్ మాత్రం మామూలుగా లేదన్న సూపర్ అన్న సూపర్ డిఓపి ఎడిటింగ్ మాత్రం వేరే లెవెల్ ఉందన్న సాంగ్ చూస్తున్నప్పుడు ఏడుపు వచ్చేసిందన్న హీరో మాత్రం టోని కిక్ అన్నా కాదు సాంగ్ లో మాత్రం కమలహాసన్నే కనిపించిండు టీం వర్క్ సూపర్ చాలా కష్టపడ్డారు all the best.......... By.. Ras tv music....🙏🙏🙏🔥🔥👌👌👌👌
Love eppatiki vidipodu aa devudi assisulu eppatiki untayi nizamaina love singer ramu eppatiki elaanti manchi songs andiyalani korukuntunnam thaanks for goven such a beautiful song❤😢
Tony anna nuvvu A pata chesina baley click avuthundhi annna those are my favourite songs among all those this is my favourite song roju minimum 6 times vintanu anna 😊
Tony anna nee manusula badanu natana roopaamlo super ga undi anna super anna
E song chusthunnantha sepu matalu ravatledu antha bagundi riyalli suparb
Wow fantastic ❤
పాట చాలా బాగుంది anna me acting super chesar
సూపర్ సాంగ్ అన్న ఆక్టింగ్ మాత్రం వేరే లేవల్ అన్న ఈ సాంగ్ ఎంత మందికి నచ్చిందో లైక్ చెయ్యండి ❤❤
ఈ సాంగ్ ఎంతమందికి నచ్చిందో వాళ్ళు ఒక లైక్ చెయ్యండి ❤🎉😢😢😂
E pata vinte maduri muruvu love 7:54 v
Give me anna 8:04
L@@laxmanchary955
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Qwwjwiwwwikwuewwiw❤❤❤❤❤❤😂🎉
Thank you so much ఈ song కోసం చాలా రోజులు నుంచి wait చేస్తుంన్నాను నాకు ఈ song ఎందుకంటే ఇస్తాం అంటె tony అన్న కోసం నేను చాలా అంటె చాలా పెద్ద అబీమానిని. acting dance చాలా ఇష్టం నాకు . Song కూడ చాలా బాగుండి
ప్రాణాలు పోసిన ఆదేవుడే ప్రాణాలె తీస్తుంటడెందుకురా
ప్రేమను పంచిన ఈజీవుడే ప్రేమనె చంపేస్తడెందుకురా
ప్రాణాలు పోసిన ఆదేవుడే ప్రాణాలె తీస్తుంటడెందుకురా
ప్రేమను పంచిన ఈజీవుడే ప్రేమనె చంపేస్తడెందుకురా
కాలానికేమి దయలేని రాజు ఏమయినగాని ఆగదురా
నీలోని ప్రేమ నీతోనె లేదు ఏతోడు లేదు బాధేనురా
రాతను రాసే పైవాడుకుడా నీతో ఆడే చూడరా
శంకరా శంకరా నీకళ్ళల్లో కన్నీటి ప్రవాహమే
శంకరా శంకరా నీగుండెల్లో ప్రేమకు అభిషేకము
శంకరా శంకరా నీప్రేమలొ వెన్నెల కాచునులే
శంకరా శంకరా నీఅడుగుల్లో సందడి చేరునులే
ఏతోడు లేని నీకోసమే నీప్రేమ నీగుడు చేరే
నీజీవితాన దీపాల వాన కురిసెను ఏదీవెనో
నటరాజులోన నువు ప్రాణమే నువు లేనిదే ఆడలేడే
ఈపేద ప్రేమ నీఊపిరేగ వెలగాలి కలకాలమే
ఈరోజు నీరోజు ఏడడుగులేసారు నూరేళ్ళు మీవేలే
నీలోని ఆరాధనే చూసి చీకట్లు జారుకోనిపోవాలే
లోకాన మీరు ఏకాకి కారు ఆనింగినేల మీ బంధువులే
వీచేటిగాలి స్నేహాన మీరు ఏబాధలేక సాగాలిలే
ప్రేమలో మీరు ఇక ఓడిపోరు మీకు మీరె సాటిలే
శంకరా శంకరా నీకళ్ళల్లో కన్నీటి ప్రవాహమే
శంకరా శంకరా నీగుండెల్లో ప్రేమకు అభిషేకము
శంకరా శంకరా నీప్రేమలొ వెన్నెల కాచునులే
శంకరా శంకరా నీఅడుగుల్లో సందడి చేరునులే
మరణమే లేదులే ప్రేమకు ప్రియతమా
మనసులో చేరితే ప్రేమా మధురిమా
ఏడు అడుగులేసినాముగా ప్రియతమా
వేయి జన్మలైన వదులుకోను ప్రాణమా
ఊరూరు కదిలె నీకోసమే బోనాలు ఎత్తారు చూడు
నీఊరి వారు నీపైన ప్రేమ తెలిపారు ఈతీరుగా
ఎదురైన వీరు రాక్షసులే ఏపూజలూ జరగనీరే
ఆదేవతేలె ఈపోతురాజై తరిమేను పొలిమేరకే
వేలాది బోనాలు ఆతల్లికి చేరేను తీర్చునులె నీకష్టమే
మీ ప్రేమ పోరాటమే చూసి వానొచ్చి కంటనీరు తుడిచెనే
ఆనందమేలె అపురూపమేలె మీ ప్రేమ పోరు ఆదర్శమే
మీ జంటలోన పొంగేటి ప్రేమ తీరాలు లేని సాగరమే
నీతిని చూసే ఏదేవుడైనా దారి చూపును సోదరా
శంకరా శంకరా నీకళ్ళల్లో కన్నీటి ప్రవాహమే
శంకరా శంకరా నీగుండెల్లో ప్రేమకు అభిషేకము
శంకరా శంకరా నీప్రేమలొ వెన్నెల కాచునులే
శంకరా శంకరా నీఅడుగుల్లో సందడి చేరునులే
Super ga rasav anna
ne bagune korukunna gani keedu kore vanni gadhe part 2 lyrics pattandi
Anna nivo super ❤❤❤❤😂 Anna song mothamu rasinavo ❤❤❤❤❤ super anna thanks pata chala bhagudhe gu dhe kadha Anna ❤❤❤❤ thanks 🙏🙏🙏🙏🙏🙏
@@bukkarajkumarప్రాణంగా ప్రేమించినందుకే అలుసే అయ్యినవాడినే
ప్రాణమోలె నిను చూసుకుంటే భారమయ్యినేనుంటినే
ప్రాణంగా ప్రేమించినందుకే అలుసే అయ్యినవాడినే
ప్రాణమోలె నిను చూసుకుంటే భారమయ్యినేనుంటినే
బంధమవ్వాలనుకున్నగాని బాధనౌత ననుకోనివాణ్ణి
తోడుగుంటననుకున్నగాని నీఏలువట్టే రాతలేనోన్ని
బాగునే గోరుకున్నగాని కీడుకోరెవాణ్ణిగాదే
ప్రాణంగా ప్రేమించినా గాని నాప్రేమ నీలోన కానరాదే
బాగునే గోరుకున్నగాని కీడుకోరెవాణ్ణిగాదే
ప్రాణంగా ప్రేమించినా గాని నాప్రేమ నీలోన కానరాదే
వెంట ఉండాలనుకున్నా ఏడు అడుగులేవేసి నేనప్పుడు
దగ్గరున్న దూరమేగా కళ్ళముందే ఉన్న నువ్విప్పుడు
నిన్ను తాకాలనుకున్నా కాని పరాయోడినేగ నేనిప్పుడు
తట్టుకోని బాదున్నాపైకె నవ్వుతున్నగాదె నేఇప్పుడు
ఎంత దూరమే ఉన్న విడిపోని ప్రేమన్న మాటల్ని నేతలుసుకుంటా
బ్రతుకుతున్న రాదయ్యో కలిసున్న రోజుల్ని ప్రాణంగ నిలదీసుకుంటా
బాగునే గోరుకున్నగాని కీడుకోరెవాణ్ణిగాదే
ప్రాణంగా ప్రేమించినా గాని నాప్రేమ నీలోన కానరాదే
బాగునే గోరుకున్నగాని కీడుకోరెవాణ్ణిగాదే
ప్రాణంగా ప్రేమించినా గాని నాప్రేమ నీలోన కానరాదే
గుండెనిండ దుఖ్ఖమున్న కన్నీళ్ళేదాసి మోయలేక
కళ్ళనీళ్ళతోనె ఉన్నా నిన్నే మరువలేక ప్రేమనిడువలేక
ఎదుటే తాళి భారమైనా కట్టుకున్నోడిని వాడలేక
రోజు చస్తు బతుకుతున్నా మనసులన్నోడిని మరువలేక
ఎన్ని బాధలేఉన్న నీ కంట కన్నీళ్ళె ఓకొంత రానియ్యకుంటా
నువ్వుంటె చాలె సావైన నినువీడి భారంగ నేదూరముంటా
బాగునే గోరుకున్నగాని కీడుకోరెవాణ్ణిగాదే
ప్రాణంగా ప్రేమించినా గాని నాప్రేమ నీలోన కానరాదే
బాగునే గోరుకున్నగాని కీడుకోరెవాణ్ణిగాదే
ప్రాణంగా ప్రేమించినా గాని నాప్రేమ నీలోన కానరాదే
Super song
టోనీ బ్రదర్ చాలా బాగా యాక్టింగ్ చేశావ్..........mm😊
Annaya love failure but thanu happy ga unnadu
Super Song Bro 💔💔💔💔 Trust No One Plzzz Anna Im Balu S. Gopalapuram Srikakulam
shabash. outstanding performance
Super song ee song cchustunnanthasepu kallallo neellu vastunnay
Super I love ❤ beautiful ❤️ song 💕
పాట మ్యూజిక్ అండ్ అందరు యాక్టింగ్ జీవించేసారు 👌👌👌వేరే లెవెల్స్ వీడియో టేకింగ్ 👌👌👏
Em song Anna mind lo fix aipondi 💝😍😍😍😍 Super undhi oka 2 hours movie chusina feeling vachindhi .... private songs chala vina the best evalante nen eh song ye ani cheptha 💝😍😍😍🥰
ఈరోజుల్లో ప్రేమలు విడిపోవడానికి మూల కారణం కుటుంబాలు క్యాస్ట్ ఫిల్లింగ్. అవునా కదా అవునయితే ఒక లైక్ కొట్టండి. ఒక ప్రేముకుడిగా మోస పోయినవాడిగా అడుగుతున్న 😭
Qà
Full pain moment 😢😢😢😢
S
Qqq¹qq@@koteswaraotirumala
aagg😊😊🎉🎉🎉😅😅AqQ🎉🎉
Maku ayithe full nacchindhi excellent song makosam thisukocchinandhuku thanks to all🎉❤
సూపర్ యాక్టింగ్ భయ్యా 🎉🎉❤
Supersongbro😢❤
❤😂 super
Annya i love Emoshnal song and mating❤❤❤❤ 😢😢😢😊😊😊
Super song bro ❤
Nyc lyrics nyc song 🎵🎵🎵
ఒక షార్ట్ ఫిలిం చూపించావు కదా ఆ సాంగ్ మొత్తం లో కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది యాక్టింగ్ అమేజింగ్ హీరో
Mind-blowing song❤❤❤
Ilove this song👌👌💞
Part 2 toraga release cheyandi
ఈ పాట కోసం ఎంత మంది వెయిటింగ్ చేస్తున్నారు....❤😊
టోనీ అన్న నీ ఆక్టింగ్ కోసమే ఈ వీడియో చూస్తా 👌👌నెక్స్ట్ లెవల్ టోనీ బాయ్ ❤️
Edipichinavvv bayyaa 😢😢😢😢 ❤❤❤
ఎమన్నా చేసావా అన్న యాక్టింగ్... వేరే లెవెల్ అన్న 🔥🔥🔥🔥🔥♥️♥️♥️♥️♥️
Superb anna
Tony Anna antha fans unaruu e acting kii❤❤❤
నీ యాక్టింగ్ కి హ్యాట్సాఫ్ అన్న ❤
Vere level acting anna ❤❤❤
🎉🎉
😢 Anna super ga acting
Supertammu
So nice music anna
❤
Looking new, very super song ,actions. Sorry to say Editing clippings sequence ,timing are like confussing.
Iam from Tamilnadu one'of beautiful album song ❤I love this song
లవ్ ఫెయిల్ అయిన వాళ్ళు లైక్ చెయ్యండి😢
Enti bro Nuvh akada chusina Same comment Nenu love failure oka ammai number evu set cheskunta
@@Pawan_1432😊😢
Mi comment prathi love failure lo chustaanu ,,,,mi baada Varna rahitham,, miru evaro teliyadhu,but nenu kudaa anni kolpoyaanu 40 k salary vadulkoni ippudu picchonni aithunna ammayi kosam
😢
Iam Single 😂
యాక్టింగ్ నెక్స్ట్ లెవల్ బ్రో, ఇక శంకరా, శంకరా,నా శివాయ సాంగ్, ఎన్ని సార్లు విన్న తక్కువే, ఓం నమ శివాయ 🙏🙏🙏
Part2 eppudu bro waiting
అన్నయ్య సూపర్ ఉంది అన్నా మీరు మి పర్ఫామెన్స్ బైండ్ బ్లోయింగ్ అన్నా ఒక్క సారిగా జ్ఞాపకాలు గుర్తు చేశావ్ ఇంకా మంచి మంచి పాటలతో ముందుకి వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న
😮 చాలా బాగుంది అన్నా.....మీరు మీ పర్ఫామెన్స్ కూడా సూపర్
❤@@nachammahipal6994
Acting vere level ❤
ఒక అమాయకుని ప్రేమని నిజాయితీగా నమ్మిన అమ్మాయి
Bro song evaru rasaru gani devudu bro vaalu entha laa rastharaa bro please wenky music lo aplode this song bro please🙏🙏 👈💯
Camment chayyakunda undalanu bro super acting, Nelo maro angle chupinchav 👏🏻
Super 😢😢
సూపర్ సెంటిమెంట్ సాంగ్ ఇలాంటి సాంగ్స్ ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
Idhi bro love ante adupu vachestundi❤❤❤❤❤❤❤❤❤❤❤😢😢😢😢😢😢
Anna super anna Nenu rojuku 15 sarlu vintanuu anna❤
Nice song
అన్న 4 సంత్సరకాల తరువాత నెను ఈరోజు నా లవర్ నీ చూసాను. చాలా సంతోషంగా ఆమె తన భర్త తో ఉంది. కానీ నేను మాత్రం ఈప్పటికి ఆమెను మర్చిపోలేక పోతున... ఈ వీడియో చూశాక ఇంకా ఏడుపు వస్తుంది
వాళ్ళు బాగానే ఉంటారు మనమే పాయది
enduku mi life ni waste chusukuntaru
😊
అతను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆవిడకు విడాకులు ఇచ్చి తను ఏమి తెలియని వాడిలా నటిస్తున్నాడు మీకు తెలుసా
అతని పేరు .......
Bro your acting super like Kamal hasan🎉
యాక్టింగ్ సూపర్ బ్రదర్
అన్నా సాంగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందన్న స్క్రీన్ పై డైరెక్షన్ మాత్రం మామూలుగా లేదన్న సూపర్ అన్న సూపర్ డిఓపి ఎడిటింగ్ మాత్రం వేరే లెవెల్ ఉందన్న సాంగ్ చూస్తున్నప్పుడు ఏడుపు వచ్చేసిందన్న హీరో మాత్రం టోని కిక్ అన్నా కాదు సాంగ్ లో మాత్రం కమలహాసన్నే కనిపించిండు టీం వర్క్ సూపర్ చాలా కష్టపడ్డారు all the best.......... By.. Ras tv music....🙏🙏🙏🔥🔥👌👌👌👌
Love eppatiki vidipodu aa devudi assisulu eppatiki untayi nizamaina love singer ramu eppatiki elaanti manchi songs andiyalani korukuntunnam thaanks for goven such a beautiful song❤😢
Annayya mee songs vintuntanu bag untai annayya nice god bless u annayya
My favourite song ❤❤❤
Part two kosam waiting
😢😢 super song
Tony anna nuvvu A pata chesina baley click avuthundhi annna those are my favourite songs among all those this is my favourite song roju minimum 6 times vintanu anna 😊
Super
Exlent bro super..👌👌👌👌
నిజమైన ప్రేమ ఇప్పటికే చనిపోదు ❤
super song anna😢
Tony and bramarambika part 2 kuda meere cheyali i love you bramarambika❤❤❤❤❤
Acting mathram vere level undi bro
Super bro video song ❤❤ love you 😘😘
✍️lyrics❤
🎥direction🎬
🎹🎸 music🎼
🎧singing🎧🎤
🎬dop🎥
🎼song choreography ❤️
👌👌👌
❤️Really heart teaching❤️
🤝all the best entire teem👏
పెళ్లి చేసుకొని ఇలా ఉండాలి అలా ఉండాలి కోటి కలలు కని కలలు కలలుగా మిగిలిపోయిన వాళ్ళెందరో
వీడియో మొత్తం చూస్తే కళ్ళలో నుండి కన్నీళ్లు వస్తున్నాయి really superb song
Super acting Anna chala feel undi
Bro elanti ammailu e genaration lo asalu leru bro adi 💯 correct
One man show Tony Kick bro❤
❤❤❤
Anna ni acting amezing ❤❤❤❤❤❤❤❤❤❤❤
Acting vere level both ❤🎉🥳 thaggedele brother❤❤❤
Nice songs acting very nice ☺️
వీళ్ళిద్దరి నటన ఈ song ki ప్రాణం పోసినందుకు మనం ఒక like చేద్దాం❤❤❤❤❤❤
Video ki like chey and adhe cheppu, nee comment ki likes adukkoku
👌👌👌👌👌👌
Super bro
Chala edupostundi
Wow superb super super tony anna nuvu kevvu keka ur acting
Super song anna ❤😢 heart touching lyrics.,.. 😢❤🥳 All The Best Team members.... Poni anna acting was amazing...❤🫂
Anna super 👌 lyrics 😍😍😍😍
Super acting 🎉🎉
Nice song challa bagudhi anna e song challa it aavalani korukutunannu ❤❤❤
Shashi Sankara m,,,,,,
Nbk group of chairmain mallaya love 💕@aml nnr love 💕z 4:39
Acting chaala baga chesav bro.. Keep it up🤝
Full song release chi anna
Your acting ssssssss super bro
Love❤
❤❤❤❤❤super
Nice song e song lo love failures baga ardham avuthundhi 😢😢
మీరు మరెన్నో ప్రేమకథలతో మమ్మల్ని అలరించాలి అని కోరుకుంటూ మీ అభిమాని💐🤝
Hi Anna namaste ... ❤ ... Super song 😍
Super song ❤