Bagundalamma Part-2 Full Song | Love Failure Song | Bullet Bandi Laxman | Ramu Adnan | Kalyan Keys

Поделиться
HTML-код
  • Опубликовано: 2 окт 2024
  • Bagundalamma Part -2 Full Song | New Love Failure Song | Bullet Bandi Laxman|Singer Ramu|Kalyan Keys || ‪@SAHIMUSIC_‬ #sahimusic #vaishnavisony #akshithmarvel #sahifolks
    Our Instagram Page :
    ...
    ...
    CREDITS :-
    Lyrics & Direction : Bullet Bandi Laxman
    Singer : Ramu Adnan
    Producuer : Sravan Sandy
    Music : Kalyan Keys
    Dop-Editing : Jantha Bablu
    Ast DOP : Raghu Lavudya
    Drone : Suresh
    Making : Anil Radha
    CASTING : Akshith Marvel & Vaishnavi Sony
    Special Charectors : Teja Goud, Chandranna
    Art Director : Prabhakar
    PRODUCTION MANAGER : Preethi Chokkula
    Technical Advisor : (Dileep :8328507374 )
    #svaramedia
    DI : Sanjeev ( Rainbow Studios )
    POSTERS : Sagar Mudhiraj
    STATUS VIDEOS : Maneesh Pyaga & Dilip(music_adda_04)
    Makeup : Vinnu
    PROMOTIONS :-
    Ameer Sohail
    Samee Ali ( Tipu )
    Rajput Rakesh Singh ( Laddu )
    DJ Ankoos
    Chintu ( Bandi vinay )
    Bittu Varma
    Muqeem
    Bharath
    Peter
    SPECIAL THANKS TO :
    NS Giri Garu ( My First Show )
    Karthik Mudhiraj ( Sopathi Music )
    Charan Goud
    Anji
    RL Team
    Swetha jillela
    DJ Ankoos
    Arun Goud
    Ravi Teja
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 6 тыс.

  • @PerfumeBoyRAM
    @PerfumeBoyRAM 4 месяца назад +1440

    ఇప్పుడు వస్తున్న సినిమాల్లో సాంగ్స్ కన్న private సాంగ్స్ చాలా బాగున్నాయి అనుకునే వాళ్ళు ఒక👍 like కొట్టండి

  • @harishpavankumar156
    @harishpavankumar156 Месяц назад +140

    ఇప్పుడు వస్తున్న సినిమాల్లో సాంగ్స్ కంటే ప్రైవేట్ సాంగ్స్ ఎంతమందికి నచ్చుతాయో ఒక లైక్ నాకైతే ప్రైవేట్ సాంగ్స్ చాలా ఇష్టం

    • @Harikareddyontela-ck6wh
      @Harikareddyontela-ck6wh Месяц назад +14

      Ram Laxman వచ్చాక ప్రైవేటు సాంగ్స్ రేంజి మార్చేసిండ్లు సూపర్

    • @KYasvateka
      @KYasvateka 22 дня назад +3

      బంగారం

    • @user-xr7cn2nr3j
      @user-xr7cn2nr3j 20 дней назад

      Dy👩‍❤️‍👩ఇవు yhv😅🥰😈🌽🍊😮🦑😅🦑🏘️🏰🏚️🎉🏘️🏖️🪀🃏🪄🥌🦌🐒😢😊😅🦫🦫🎉🎳🥏🎖️🥋🥎🐕🐮🐮🐅🪜🪜👩‍🦽👰🎉🧍‍♀️🔋📻💻🎤😊​@@Harikareddyontela-ck6wh

    • @bhadra1432
      @bhadra1432 19 дней назад

      Im.😅​@@Harikareddyontela-ck6wh

    • @bhadra1432
      @bhadra1432 19 дней назад

      ​@KYa😅svateka

  • @ismartsrikanthvlogs1662
    @ismartsrikanthvlogs1662 Год назад +878

    ప్రేమించే వయసు ఉన్నోడికి
    ...పోషించే శక్తి ఉండదు
    పోషించే శక్తి ఉన్నోడికి ప్రేమించే
    ...... టైమ్ ఉండదు.💜💜🌹🌿

  • @Satish88981
    @Satish88981 4 месяца назад +103

    ఈ అమ్మాయి ముందు ఏ హీరోయిన్ కూడా పోటీ రాలేదు ఎంత నేచురల్ గా చేసిందంటే wow awesome super so nice...🤷🤷🤷

  • @BavapuriVlogs
    @BavapuriVlogs 9 месяцев назад +943

    ఈ బాధ నిజాయితీగా ప్రేమించిన వాళ్లకు మాత్రమే అర్థమౌతుంది...❤❤❤

  • @edlarajendraprasad8751
    @edlarajendraprasad8751 Год назад +637

    మది లోని గాయాలని తట్టి లేపుతూ... మరపురాని ఙ్ఞాపకాలని మది నింపుతూ... గుండెలు బరువెక్కి పోయేలా చేస్తుంది ఈ పాట... కన్నీరే నా బతుకు నోసుకున్నది..👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌..ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు కళ్ళ ముందే వేరే వారిని పెళ్ళి చేసుకుంటుంటే పడే బాధ వర్ణనాతీతం

  • @VillageBoyRajuDM
    @VillageBoyRajuDM Год назад +1051

    పార్ట్ 3 కోసం చూసేవాళ్ళు లైక్ వేసుకోండి🎉

  • @P.akhila
    @P.akhila 4 месяца назад +524

    ఈ పాట ఎంత మంది గుండెలకి టచ్ అయింది ❤❤❤

    • @GouthamVarma-sh9oc
      @GouthamVarma-sh9oc 4 месяца назад +4

      😢yes 💔

    • @Lakshmaiah-ds6bb
      @Lakshmaiah-ds6bb 3 месяца назад

      🖤🤍💘💖💖💗💓💞🥀💔💋😡🥰😍🧡💛💙💚💜🤎👌🌹🥶⭐💫🌟✨💥

    • @Lakshmaiah-ds6bb
      @Lakshmaiah-ds6bb 3 месяца назад

      ❤😂🎉😢😅,💥🌟⭐🥶👌🤎🤎💔🥀💞💞💓💖💖💘🤍🖤🖤🖤🖤

    • @Lakshmaiah-ds6bb
      @Lakshmaiah-ds6bb 3 месяца назад

      🧡💛💙💚🥶💜🤎💗💔💋😡💞💓💖💘🤍🖤⭐🌟💥✨💫🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🎃🎃🎃🎃🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🎃🎃🎃🎃🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🥰🥰🥰😍😍😍🤩

    • @Lakshmaiah-ds6bb
      @Lakshmaiah-ds6bb 3 месяца назад

      💔💔💔💔💔💔💔💔💔💔💔❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹💛💗💚😍💜💓♥️💙💋💋💋👌

  • @anilreddy2440
    @anilreddy2440 Год назад +13

    మిలా మిలా మెరిసేటి మేడలను...
    చూస్తారే కాగితా కట్టాలను....
    అడగరు ఆడోళ్ళ ఇష్టాలను...
    చేసి పంపిస్తారే బొమ్మలను....
    సచ్చి పోయేంత ప్రేమే నాకున్న మనసు సంపుకొని నీకు దూరం అవుతున్న...... 👌
    touching.... ❤
    Laxman Anna and enter team congratulations 100M lodging 👏 👌

  • @bluearmy.prashanth2388
    @bluearmy.prashanth2388 Год назад +51

    ఈ పాట కోసం ఎదురు చూసినంతగా నేను ఏ పాట కోసం ఎదురు చూడలేదు . మొత్తానికి పాట వచ్చేసింది నేను నిరీక్షణకు ఫలితం దక్కింది.. దాన్యవాదాలు సాహి టీమ్

  • @velagalaleela5812
    @velagalaleela5812 11 месяцев назад +192

    ప్రాణంగా ప్రేమించే వాళ్ళ ప్రేమ ఓడిపోతే అది నరకం తో సమానం ఆ నరకం ఎవరికి ఉండకూడదు

    • @shashikalautakuru
      @shashikalautakuru 11 месяцев назад +2

      Correct bro

    • @sidharthikacreation9724
      @sidharthikacreation9724 9 месяцев назад +2

      It's true bro

    • @GopedJoshi
      @GopedJoshi 6 месяцев назад

      ⁠@@shashikalautakuruJ Ji I’m u hug my

    • @kolisathish701
      @kolisathish701 5 месяцев назад +2

      It's fact bro

    • @yedurusubhashini2879
      @yedurusubhashini2879 5 месяцев назад +1

      Thokalo prema kaniprnchina mother in father ne pranam patina devuni perminchaleru bodi okka abbai kosam ammai kosam premanta

  • @vislavathraja4237
    @vislavathraja4237 Месяц назад +1

    Chla feel ga undi anna e song super hand-off ❤❤❤❤

  • @shyamdarling
    @shyamdarling Год назад +169

    నిజముగా ప్రేమించిన వాళ్ళు కచ్చితంగా ఏడుస్తారు పాత జ్ఞాపకాలు మల్లి గుర్తుచేసారు అక్షిత్ అన్న మీ నటన చాలా బాగుంది మనం ప్రేమించినవాళ్లు మనతో లేకున్నా హ్యాపీగా ఉందనే భావన మాటల్లో చేపలేనిది

  • @suryakarthik4869
    @suryakarthik4869 Год назад +13

    ఇంతవరకు ఇలాంటి పాట గాని సన్నివేశం గాని ఏసినిమాలో లేదు సూపర్ x లెంట్

  • @KSSWRITINGS
    @KSSWRITINGS Год назад +211

    మందులేని గాయమే చేసుకున్నాను ఈ జన్మకే
    మంట ఓర్చుకోనిదే కంట నీరైనా జారనీవే
    మందులేని గాయమే చేసుకున్నాను ఈ జన్మకే
    మంట ఓర్చుకోనిదే కంట నీరైనా జారనీవే
    తప్పేలే తప్పేలే
    గుండెలోతుల్లో ప్రేమున్న
    కళ్ళల్లో దాచాను తప్పేలే
    తప్పేలే తప్పేలే
    కన్నవారికి మాటిచ్చి
    కన్నీళ్ళు తీస్తున్న తప్పేలే
    అందరిలాగే నువ్వు నన్ను ప్రేమించావే
    అందరిలాగే నేను నిన్ను ఓడించానే
    అందరిలాగే నువ్వు నన్ను కోరుకోలేదే
    బాగుండాలని కోరుకునే వాడిని
    కోల్పోతున్నానని కాలిపోతుందే మది
    బాగుండాలని కోరుకునే వాడిని
    కోల్పోతున్నానని కాలిపోతుందే మది
    అనుకున్నానా మెడల మూడు ముళ్ళు నీవని
    అనుకోలేదే ఇంకొకరితో ఏడడుగులేస్తనీ
    రాసుకున్నామే నెత్తుటితో ప్రేమలేఖనీ
    రాయనే లేదే ఆ దేవుడు మన నుదుటి రాతని
    మిలమిల మెరిసేటి మేడలలో
    చూస్తారే కాగిత కట్టలను
    అడగరు ఆడోళ్ళ ఇష్టాలను
    చేసి పంపిస్తారే బొమ్మలను
    సచ్చిపోయేంత ప్రేమే నాకున్నా
    మనసు సంపుకొని నీకు దూరమౌతున్నా
    బాగుండాలని కోరుకునే వాడిని
    కోల్పోతున్నానని కాలిపోతుందే మది
    బాగుండాలని కోరుకునే వాడిని
    కోల్పోతున్నానని కాలిపోతుందే మది
    కన్నీళ్ళే నా బతుకు నోసుకున్నది
    అందుకనే పసుపు పారాణి పూసుకున్నది
    వెళుతున్నా చివరిసారి కళ్ళారా చూసుకో
    బతికున్నా ఇక ఏ బంధం కాదని అనుకో
    పువ్వులు అల్లిన కారులోనా
    నవ్వులు తీస్తున్న ఊరికేనా
    గుండెంతో నొప్పితో నిండుకున్నా
    కన్నోళ్ళ పరువు కాపాడుతున్నా
    నిన్ను పొందే అదృష్టం లేదురా
    వచ్చే జన్మకైనా నీదాన్నైపోతరా
    బాగుండాలమ్మ నువ్వు ఎవరితో ఉన్నా
    ఈ బాధే చాలమ్మా బ్రతికేస్తా ఈ జన్మా
    బాగుండాలమ్మ నువ్వు ఎవరితో ఉన్నా
    ఈ బాధే చాలమ్మా బ్రతికేస్తా ఈ జన్మా

    • @lakshmilakkylakshmi
      @lakshmilakkylakshmi Год назад +3

      Super 😘🥰😢😢😢😢😢😢😢😢😢 song my Heart ❤️ touchig 😢😢😢😢😢😢😢😢i love My ❤p ❤ and ❤k❤

    • @m.john143
      @m.john143 Год назад +1

      Super

    • @swapnlisidam1176
      @swapnlisidam1176 Год назад

      ​@@lakshmilakkylakshmi😊😊

    • @ARanganna-cy6js
      @ARanganna-cy6js 11 месяцев назад +1

      Sudhipa ❤

    • @ARanganna-cy6js
      @ARanganna-cy6js 11 месяцев назад +1

      Sudhipa ❤

  • @SaitejSaitej-mg5yv
    @SaitejSaitej-mg5yv 3 месяца назад +5

    Song super and villa love alagayina successfully avvalani korukontuna ee song naa heart kii touch ayindhi ee Pata ani janamalayina marchiponu a devudu ee edharini Kalispell chudalani korukontuna

  • @mukkapallysagar1700
    @mukkapallysagar1700 Год назад +102

    అక్షిత్ అన్న మీ నటన అద్భుతం , ఇంకా గొప్ప స్థాయికి ఎదగాలని మనసారా కోరుకుంటూ , శుభాకాంక్షలు అన్న...💐

  • @pothuakhila8121
    @pothuakhila8121 Год назад +76

    మిల మిల మేరేసిటి మేడలను చూస్తారే కాగితం కట్టాలను..... అడగరు ఆడళ్ళో ఇష్టాలను చేసి పంపిస్తారు బొమ్మలను..... This line very true bro......

  • @Ramakrishna..M
    @Ramakrishna..M Год назад +2256

    ఇ పాట చూసి ఏడ్చిన వాళ్ళు ఎంత మంది....😢
    Tq for 2.1k...❤❤

    • @udaytechvlog
      @udaytechvlog Год назад +19

      Edupuraale nvvochindi bro

    • @Ramakrishna..M
      @Ramakrishna..M Год назад +11

      Avuna mari Naku endhuku bro enupuvachindi

    • @RNVlogs2017
      @RNVlogs2017 Год назад +12

      Me

    • @udaytechvlog
      @udaytechvlog Год назад +11

      @@Ramakrishna..M I think nv love ne chala serious ga teskutunnv akunta bro now a days lo love oka fack just 5 min avaram kosam love Ane word use cheskuntaru anthe bro Mari antala feel kaaku bro chala loss avthav life loo

    • @manojmukkamla1098
      @manojmukkamla1098 Год назад +8

      Yenduku yedavali bro last kalisaruga,

  • @ChokkaSenthamma
    @ChokkaSenthamma 3 месяца назад +14

    లవ్ ఫెయిల్ అయిన వాళ్ళు అందరు ఇంతేనా లవ్ ఒక గుర్తింపు❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @koutamsripal7728
    @koutamsripal7728 Год назад +430

    అమ్మతోడు ఈ సన్నివేశం నా జీవితంలో జరిగింది ....మన లైఫ్ లోకి రాని వారిని ఎందుకు పరిచయం చేస్తాడా ఆ దేవుడు🙏🙏😢😢😢
    ..... ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంట ....ksp ❤❤❤❤

    • @alakuntlanaveen895
      @alakuntlanaveen895 Год назад +14

      Sem bro kani life pedha twist anti ante akka na lover kani naku vala cheli ni echi pelli cheshru

    • @nagvenkat5997
      @nagvenkat5997 Год назад +1

      Wr r ur prapar bro

    • @bojjamahesh238
      @bojjamahesh238 Год назад

      abbo aa bhada goram inka@@alakuntlanaveen895

    • @vinodgoud9238
      @vinodgoud9238 Год назад +1

      Adhi anthe kondhari jivitham devudu ala chesthe kondharu vallaku vallu chesukunttunnaru

    • @koutamsripal7728
      @koutamsripal7728 Год назад

      @@nagvenkat5997 karimnagar bro

  • @smilingsrinu2623
    @smilingsrinu2623 Год назад +13

    సముద్రంలో అలలు తప్పవు.. ప్రేమలో కష్టాలు తప్పవు.. ప్రాణంగా ప్రేమిస్తే.. ప్రాణం పోయినా.. చెయ్యి వదల వద్దు....

  • @G.Sriram-c4k
    @G.Sriram-c4k 4 месяца назад +197

    ఈ పాట నాకు మీరు రాసి నట్లు ఉంది...4 ఏళ్ళ లవ్ చేసుకున్నాం... ఒక డాక్టర్ పరచ్చేయం ఐయ్యాక... నన్ను వదిలేసి డాక్టర్ నీ పెళ్లి చేసుకొని వెళ్లి పోయింది.... నేను కొన్ని ఏళ్ళ వరకు మదన పడ్డాను.... ఈ సాంగ్ నన్ను టచ్ చేసింది

    • @madanagoutham7192
      @madanagoutham7192 4 месяца назад +23

      Bro nuvvanna love mathrame .nen pelli chesukunna arranage marriage adhi malla .kani .software engineer kavalani software vadithoni unnadhi na bharya .eh lanjelu pelliki mundhe kavalanunnavadini chrsukovachuga . Eroju nen vhavalanukunanu

    • @NRamana-bh5no
      @NRamana-bh5no 4 месяца назад

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ ml in​@@madanagoutham7192

    • @nadupuruadinarayanas8801
      @nadupuruadinarayanas8801 4 месяца назад +3

      Sir antha mana mancchike

    • @udaypaul3171
      @udaypaul3171 4 месяца назад +3

      Same Anna

    • @GujjalaVijayalakshmi
      @GujjalaVijayalakshmi 4 месяца назад +2

      Ee badha yala baristunnaru bro mee Naa hatsap

  • @naluvala.gangajalgangajala6325
    @naluvala.gangajalgangajala6325 8 месяцев назад +112

    అన్న ప్రాణం పెట్టి రాసారు కదా... పాట 🙏

  • @jeevankolakani4710
    @jeevankolakani4710 Год назад +22

    పాట చూస్తున్నంత సేపు కళ్ళలో నీళ్ళు ఆగలేదు అక్షిత్ అన్న సంపినవ్ పో😢😢😢😢

  • @maheshmaharaju9777
    @maheshmaharaju9777 Год назад +133

    ప్రేమ ఎంత సంతోషని ఇస్తుందో అంతకంటే బాధని ఇస్తుంది 🥺

  • @pavanjunuguru97
    @pavanjunuguru97 2 месяца назад +83

    ఎంత మంది వెయిట్ చేస్తున్నారు పార్ట్-3 కోసం ❤

  • @slavanya5880
    @slavanya5880 Год назад +79

    హీరో గారు మాత్రం ప్రాణం పెట్టి చేస్తారు మీరు మాత్రం సూపర్

  • @Guntakalabbayie786
    @Guntakalabbayie786 7 месяцев назад +28

    మీ ఇద్దరికి జోడిలో ఏ సాంగ్ చేసినా ఆ క్యారెక్టర్ కి ప్రాణం పోస్తారు.......మీ ఇద్దరు తీసిన సాంగ్స్ లో సిటికేసై పోమేటి ప్రాణం సాంగ్ ఇప్పుడు ఈ సాంగ్ నా పెవ్రేట్ Congratussion ur them ❤🎉

  • @AnilVanga9143
    @AnilVanga9143 Год назад +240

    2:39❤_మిల మిల మెరిసేటి మేడలనూ, చూస్తారే కాగిత కట్టలనూ,అడగరు ఆడోళ్ల ఇష్టాలనూ,చేసి పంపిస్తారే బొమ్మలనూ,........_lyrics super ❤❤❤❤❤❤❤

  • @santhoshnayak3400
    @santhoshnayak3400 3 месяца назад +2

    kalyan anna Music matram Oka Range lo ichavanna vere level

  • @shiva.nani_offical
    @shiva.nani_offical Год назад +13

    2:34 - 2:56 hits hard 💔😥తల్లిదండ్రులు కోసం త్యాగం చేసిన ప్రతి ఒకరికి టచ్ ithadi❤😢

  • @malleshmalli8025
    @malleshmalli8025 Год назад +634

    మిల మిల మెరిసే మేడలను చూస్తారే కాగితా కట్టాలను అడగారే ఆడోల్ల ఇష్టాలను చేసి పంపిస్తారే బొమ్మలను👌👌👌👌

  • @pattanchandbhasha1260
    @pattanchandbhasha1260 Год назад +77

    అన్నా కళ్ళల్లో నీళ్ళు రాకుండా ఏడ్చే భాద ఏట్లుంటదో తెలుసా రా డైలాగ్ సూపర్ అన్నా ❤❤❤❤❤

  • @amankantshingh2509
    @amankantshingh2509 2 месяца назад +3

    Beautiful Anna

  • @ravivicky1021
    @ravivicky1021 Год назад +1667

    ప్రేమ వలన కలిగే ఆనందం శాశ్వతమో కాదో తెలియదు కాని ... దాని వలన కలిగే బాధ మాత్రం శాశ్వతం 😢😢

    • @allvideosuploaded6469
      @allvideosuploaded6469 Год назад +26

      Naa lovedalaa lov

    • @chinnadora5705
      @chinnadora5705 Год назад +22

      @@allvideosuploaded6469 నువ్వు సూపర్ గా చెప్పావు తమ్ముడు..

    • @gaduguluckylucky2929
      @gaduguluckylucky2929 Год назад +9

      S ఇట్స్ కరెక్ట్ బాధ ఎక్కువ సంతోషం తక్కువ

    • @sudheervanka7560
      @sudheervanka7560 Год назад

      @@allvideosuploaded6469 #o! Oovcuu7

    • @msgaming3879
      @msgaming3879 Год назад +6

      Ekkado vintalu undhi

  • @kalyankumarsangu2066
    @kalyankumarsangu2066 Год назад +25

    ఈ పాట చాలా బాగుంది అన్న.. మళ్ళీ పోయిన గత జీవిత గుర్తు వస్తుంది..సూపర్ సాంగ్ అన్న..

  • @gnscreativethinks6516
    @gnscreativethinks6516 Год назад +6

    వైష్ణవి మి ఆక్టింగ్ చాలా బాగుంది సాంగ్ కూడా బాగుంది చాలా లవ్ u my song e song na kosame పడినట్టు ఉంది నది కూడా లవ్ ఫెయిల్ ఆమె పేరు కూడా వైష్ణవి ok edhi emaina song super akshith bagu nv keka nanaaa

  • @sakshyamtv151
    @sakshyamtv151 2 месяца назад +2

    Last lo chusi కన్నీళ్లు వచ్చాయి ❤❤

  • @world4u851
    @world4u851 Год назад +384

    part 1- అమ్మాయి మోసం చేయడం
    Part 2- కుటుంబం కోసం ప్రేమని వదిలివేయడం
    Part 3- ఇద్దరు ప్రేమికులు కలిసిపోవడం
    Part 4- ఇద్దరు చచ్చి పోవడం
    💕💕🔥🙏😢

    • @purnasai9332
      @purnasai9332 Год назад +48

      Part-5 వల్ల ఆత్మలు పైన కలుసుకోవటం
      Part-6 ఇద్దరు పెళ్లి చేసుకోవటం
      Part-7 తర్వాత జన్మ కోసం చూడటం
      ఏంటి ర ఇలా అన్నారు 😢

    • @MR_Life_Travel
      @MR_Life_Travel Год назад +28

      5. దయ్యాలు అయి మనల్ని చంపడం😂

    • @Lucky-sb2zt
      @Lucky-sb2zt Год назад +3

      @@purnasai9332 😂😂

    • @vallamallamahesh6248
      @vallamallamahesh6248 Год назад +17

      Anti mawa intha talented ga unnaru😂.evvi emanna exam papers ha 12345678 udaniki😂😂

    • @dayakarreddyhanmanthuari23
      @dayakarreddyhanmanthuari23 Год назад +4

      Okka song lo cinima motham chupistharu ela director hat's off
      Edavani vallu valla love gurthurani vallu undaremo

  • @RajeshMaharajSR
    @RajeshMaharajSR Год назад +202

    పార్ట్ 1 కొంచెం ఎడిపించారు ఈ పాట వింటే లవ్ felure అయిన వాళ్లు మాత్రం కచ్చితంగా ఏడుస్తున్నారు😢 ❤సూపర్ అన్న 👌👌

  • @harshvardhan3440
    @harshvardhan3440 7 месяцев назад +186

    ఈ పాట వింటుంటే నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి అన్నా... సూపర్ సాంగ్

  • @skkarimunneeshabhegam5663
    @skkarimunneeshabhegam5663 4 месяца назад +21

    మందులేని గాయమే చేసుకున్నాను ఈ జన్మకే.. 😭😭 మంట ఓర్చుకోలేకోలేనిదే కంటనీరైనా జారనీదే (2)..
    తప్పేలే తప్పేలే గుండె లోతుల్లో ప్రేమ ఉన్న కళ్ళల్లో దాచాను తప్పేలే.. తప్పేలే తప్పేలే
    కన్నవారికి మాటిచ్చి కన్నీళ్లు తీస్తున్నాను తప్పేలే..😭😭
    అందరిలాగా నన్ను ప్రేమించావే అందరిలాగా నిన్ను నేను ఓడించాలి అందరిలాగే నువ్వునిన్ను కోరుకోలేదే..
    బాగుండాలని కోరుకునే వాడిని.. కోల్పోతున్నానని కాలిపోతుంది మది (2)😭😭😭
    అనుకున్నానా మెడలో మూడు ముళ్ళు నీవననీ ..😔
    అనుకోలేదు ఇంకొకరితో ఏడు అడుగులేస్తదని.. రాసుకున్నదే నెత్తుటితో ప్రేమలేఖని.. రాయనే లేదే ఆ దేవుడు మన నుదుట రాతని.. మిల మిల మెరిసేటి మేడలను.. చూస్తారే కాగిత కట్టలను ఆడవారు ఆడాళ్ళ ఇష్టాలను పెళ్లి చేసి పంపిస్తారే బొమ్మలను.. చచ్చిపోయేంత ప్రేమే నాకున్న.. 😭😭 మనసు చంపుకొని నీకు దూరం అవుతున్న....
    బాగుండాలని కోరుకునే వాడిని..
    కోల్పోతున్నాను అని కాలిపోతుంది మది (2)..ఓ ఓ ఓ ఓ ఓ...
    కన్నీళ్లే నా బతుకు నోసుకొన్నది..
    అందుకనే పసుపు పారాణి పూసుకున్నది..
    వెళుతున్నా చివరిసారి కళ్ళారా చూసుకుకో.
    బతికున్న ఇక ఏ బంధం కాదని అనుకో..😭😭
    పువ్వులు అల్లుకున్న కారులోన నవ్వులే తీస్తున్న ఊరికేనా.. గుండె ఎంత నొప్పితో నిండుకున్న..😔😔🙏 కన్నోళ్ల పరువు కాపాడుతున్న..
    నిన్ను పొందే అదృష్టం లేదు రా.. వచ్చే జన్మలో నీ దాన్నే పోతారా...
    బాగుండాలమ్మ నువ్వు ఎవరితో ఉన్న ఈ బాధ చాలమ్మా బతికేస్తే ఈ జన్మ 😭😭😭(2)

  • @gmahesh277
    @gmahesh277 11 месяцев назад +696

    ఈ పాటను వింటుంటే నిజంగా కళ్ళలో నీళ్లు ఎంతమందికి వస్తున్నాయి 🙏🙏😭😭

    • @nagallatirupati8299
      @nagallatirupati8299 9 месяцев назад +5

      😭😭😭😭😭😭😭😭😭

    • @relaxfew5911
      @relaxfew5911 9 месяцев назад

      ​@@nagallatirupati829972

    • @mpradeepreddy-sv4cp
      @mpradeepreddy-sv4cp 9 месяцев назад

      😮​@@nagallatirupati8299

    • @aminigarineelakantam7093
      @aminigarineelakantam7093 8 месяцев назад +5

      Super Anna 💔💓💖💗😍

    • @YenduriSandeep
      @YenduriSandeep 8 месяцев назад +7

      Naku ayithe nijamgane kallalonchi neelu vacchay ma lover gurtochindi nijam daily nidrapotetappudu okkasaraina e song vini padukunta kani manam yenthabadhapadina pellaiyenta varake kadha marrige ayiathe verevadi sontham ayyiddi kada yento e jeevitham😢

  • @mudavathraju799
    @mudavathraju799 Год назад +603

    గాయపడిన వారికే తెలుస్తుంది నొప్పి విలువ......... దూరమైతే తెలుస్తుంది........ మనసు విలువ మనిషి విలువ 😥 I Miss you 💔💔

    • @swathigoskula5359
      @swathigoskula5359 Год назад +7

      Avnu bro edhina kolpoyakane theluthadhi veluvaa

    • @ShirishaAlwala-j3d
      @ShirishaAlwala-j3d Год назад +1

      Yes

    • @boyagirish5656
      @boyagirish5656 Год назад +1

      @@swathigoskula5359 😢😔avunu brother

    • @bapudebbadebba6206
      @bapudebbadebba6206 Год назад +4

      Avnu anna badha ante chavaleka brathakela madhyalo nenu jeevinche ee jeevitham matallo cheppedhi kadhu anna ee narakam anubhavinche kantte chanipovatame manchidhi kani 5 years papa unnadhi 😭😭😭 pranam kantte akkuvaga preminchi pelli chesukunna kani aa devudu maa bava ni dhuram cheshadu 5 months avthundhi 😭😭😭 accident lo chanipoyadu jeevitham lo ki vachela rashadu kani natho jeevitham mothem undela rayatam marchipoyademo 😭😭😭😭😭

    • @mannibai5095
      @mannibai5095 Год назад +1

      Yes

  • @Rkcoachingcenter2018
    @Rkcoachingcenter2018 Год назад +336

    ప్రాణంగా ప్రేమించిన నా కన్నమ్మ నా కళ్ళముందే ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఇంట్లో వాళ్ళని నొప్పించలేక నన్ను వదులుకోలేక గుండెల్లో నన్ను పెట్టుకుని ఇంకోడి గుండె పక్క నేను నిల్చోలేను అని నన్ను దీనంగా చూస్తూ కళ్ళలో వస్తున్న నీళ్లు ఆపుకోని కళ్ళ ముందు ఉన్న నన్ను తకాలేక నన్ను వదిలేస్తున్న నిజాన్ని తట్టుకోలేక నా వైపు చూసిన ఆ చూపు గుండెలో గునపం పెట్టి గుండె బ్రతికి ఉండగానే పీకేసినట్టయ్యిందే

    • @srinivas6463
      @srinivas6463 Год назад

      @@Ammaila blame chese lanja kodulula ke ee song nachuthadie.... Weast gallara endhuku adavarini negative ga chupistaru ...vallini ala negative ga chupinchaka pothe manaki views ravu ga....ni Akka no Chelli lo atla chupistavara ...

    • @Chubby18
      @Chubby18 Год назад +1

      🙄

    • @galipelliakhila1
      @galipelliakhila1 Год назад +4

      My story😢

    • @anjiabhi2259
      @anjiabhi2259 Год назад +2

      @@galipelliakhila1 s bgrm

    • @Rkcoachingcenter2018
      @Rkcoachingcenter2018 Год назад

      @@Chubby18 avunaaa

  • @888rrr2
    @888rrr2 2 месяца назад +3

    Em anna pranam petti rasavaa endhi lyrics... Em feel undhi annaa.. telikundane vollantha pulakaristundi... Kanti nundi neeru kuda ostundi 😢👌🏻🙏🏻🫶🏻🫰🏻

  • @తెలంగాణజ్యొతి-ఱ8గ
    @తెలంగాణజ్యొతి-ఱ8గ 9 месяцев назад +64

    నన్ను ఇలాగే దూరం చేసారు ఈ sang వినప్పుడు గుండే పగిలి నట్టు అవుతుంది

  • @mkimages282
    @mkimages282 Год назад +41

    మీరు చేసిన ఈ 5 నిమిషాల పాట కొన్ని కోట్లు పెట్టి VFX వాడి 2.30 గం" తీసిన సినిమా కంటే గొప్పది బ్రదర్...మీరు ఇంకా ఉన్నతస్థాయికి వెళ్ళాలి.... Greate DOP...

  • @Godavari-Abbai-Prabha-08
    @Godavari-Abbai-Prabha-08 День назад +1

    Preminchadam valla vache anandham appatike undochu emo
    Kaani daani valla vache badha matram permanent ga untundhi 😢🥹🥹🥹

  • @kammarinaresh988
    @kammarinaresh988 Год назад +61

    ప్రేమ ఎంతకఠినం అటు అమ్మ నాన్న లా కోసం ఇటూ ప్రేమించిన వాడి కోసం తల్లడిల్లిపోతోంది ప్రేమా పార్ట్ 3 లో అయినా బంధాలు కలువాలి❤️ సూపర్ ప్రతీ ఒక్కరి లవ్ నీ కదిలించావు రా బ్రదర్😍🥰❤️ గుడ్ లక్ ❤️

  • @naveenmudiraj1437
    @naveenmudiraj1437 Год назад +45

    SUPER SONG HEART TOUCHING ❤️
    మిల మిల మెరిసెటి మేడలను కాగితపుకట్టలనూ చూస్తారే, గానీ అడగరు. ఆడోళ్ల ఇష్టాలను, చేసి పంపిస్తారే నీకు దూరం అవుతున్న SUPER LYRICS LAXMAN ANNA♥️

  • @farmingforever0007
    @farmingforever0007 Год назад +88

    కన్నా అని పిలిచి " కాటికీ" పంపుతారు
    బంగారు అని పిలిచి "భూమి" మీద లేకుండా చేస్తారు
    నాని అని పిలిచి "నరకం" లోకి నుకేస్తారు
    ఈ సృష్టిలో తల్లి ప్రేమను మించిన ప్రేమ లేదు...
    అమ్మయిల ప్రేమలో కూడా నిజాయితీ ఉంది
    కానీ
    అమ్మ ప్రేమలో ఉన్నంత నిజాయితీ ఉండదు 😭

  • @guduriveeraprasad2306
    @guduriveeraprasad2306 5 часов назад

    ఈ అమ్మాయి యాక్టింగ్ సూపర్ అన్న నీ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అన్న చూస్తుంటే చూడాలి అనిపించే సాంగ్ అన్న

  • @madigelabhuvanchandra1135
    @madigelabhuvanchandra1135 Год назад +740

    ఎంత మంది part 3 కోసం వైట్ చేస్తున్నరు❤🎉

  • @luckyranjithkadari5694
    @luckyranjithkadari5694 Год назад +6

    Nijam ga cheppina Date ki Realse Chestav Ani Assale Anukoledhu Laxman anna 😅🥳🥳🥳 Love You😍😍

  • @Maari__0.3
    @Maari__0.3 Год назад +123

    ఇ సాంగ్ చూస్తుంటే మనసులో ఉన్న బాధ తో...కళ్ళలో నీళ్లు ఆగడం లేదు.... 😟🥺❤️‍🩹💯

  • @DudamahiMahi
    @DudamahiMahi 14 часов назад

    heart touching song ❤️❤️na life lo elage jarigindhi💔miss you 💔BTRS💔

  • @rameshmolanguri9417
    @rameshmolanguri9417 Год назад +6

    మందుకు బానిస అయ్యోది తెలుసు కానీ ఈ పాట విన్న ప్రతిసారి మళ్లీ మళ్లీ వినాలనే కట్టు బానిసలవుతున్నారు అందరు.!!❤ నిజమైన ప్రేమ ఎప్పటికి వీగి పోదు! విడిచి పోదు! ప్రేమ అనంతం!❤

  • @spiritforfarmar5656
    @spiritforfarmar5656 Год назад +135

    ఏమన్నా రాసినవే రామ్ అన్నా. ❤ అమ్మాయి నటించలేదు. జీవించింది❤.

  • @kavyaeditings9973
    @kavyaeditings9973 Год назад +9

    ప్రతి పదం మనిషి జీవితం లో అమ్మాయి వుంటుంది కని వల్ల పరిస్థితి ఎవరు అర్థం చేసుకోకుండా వారిని అపార్థం చేసుకుంటారు ఈ పాట తోనైనా వారి లో కూడా బాధ వుంటుంది కానీ బయట పడ్డారు అని తెలుసుకొని అర్థం చేసుకుంటారు అని అనుకుంటూనా ఒక్క మంచి పాటను మా ముందుకు తీసుకు వచ్చి నందుకు మీకు కృత్ఞతలు

  • @uppiteja7960
    @uppiteja7960 3 месяца назад +1

    Chala reality ga ఉన్నది బ్రో సాంగ్ .
    First version chala సార్లు విన్నా.
    విన్నపుడల ఎదో ఒక ఫీల్ వస్తది బ్రో
    సెకండ్ version kuda బాగుంది

  • @My_Kalaa_Music
    @My_Kalaa_Music Год назад +22

    ❤ నిజమైన ప్రేమ కు మరణం ఉండదు ❤

  • @nareshbaadsha999
    @nareshbaadsha999 Год назад +21

    నా కథ ని పాటగ రాసినందుకు చాలా రుణపడుత అన్న ❤

  • @sanjeevreddyannu2278
    @sanjeevreddyannu2278 Год назад +6

    మరువలేని రోజులని మళ్లీ మళ్లీ గురిచేస్తున్నారు ఈ బాధే చలమ్మ బ్రతికేస్త ఈ జనమ్మా 😔 superb lirices 🙏🏻

  • @nalialluraiah6388
    @nalialluraiah6388 Месяц назад

    ప్రేమ వలన కలిగే ఆనందం శాశ్వతమో కాదో తెలియదు కానీ ... దాని వలన కలిగే బాధ మాత్రం శాశ్వతం... నా వలన కావడం లేదు...

  • @abhirajthr1498
    @abhirajthr1498 Год назад +17

    మిల మిల మెరిసెటి మేడలను చూస్తారే, కాగిత కట్టలనూ,అడగరు.ఆడోళ్ల ఇష్టాలను,చేసి పంపిస్తారే బొమ్మలను,సచ్చిపోయేంత ప్రేమే నాకున్న.మనసు సంపుకొని నీకు దూరం అవుతున్న super lyrics laxman anna

  • @rameshsindiri2415
    @rameshsindiri2415 Год назад +269

    ఒక పాట లా లేదు.... ఒక జీవితాన్ని కోల్పోతున్నట్టు... వుంది....
    గ్రేట్ సాంగ్ అండ్ గ్రేట్ వాయిస్..

  • @venkym8159
    @venkym8159 Год назад +76

    మందులేని గాయమే చేసుకున్నాను ఈ జన్మకే
    మంట ఓర్చుకోనిదే కంట నీరైన జారనిదే
    మందులేని గాయమే చేసుకున్నాను ఈ జన్మకే
    మంట ఓర్చుకోనిదే కంట నీరైన జారనిదే
    తప్పేలే తప్పేలే గుండెలోతుల్లొ ప్రేమున్న కళ్ళల్లొ దాచాను తప్పేలే
    తప్పేలే తప్పేలే కన్నవారికి మాటిచ్చి కన్నీళ్లు తీస్తున్న తప్పేలే
    అందరిలాగే నువ్వు నన్ను ప్రేమించావే
    అందరిలాగే నేను నిన్ను ఓడించానే
    అందరిలాగే నువ్వు నన్ను కోరుకోలేదే
    బాగుండాలని కోరుకునే వాడిని
    కోల్పోతున్నానని కాలిపోతుందే మది
    బాగుండాలని కోరుకునే వాడిని
    కోల్పోతున్నానని కాలిపోతుందే మది
    అనుకున్నానా మెడల మూడు ముళ్ళు నీవని
    అనుకోలేదే ఇంకొకరితొ ఏడడుగులేస్తని
    రాసుకున్నామే నెత్తుటితో ప్రేమలేఖని
    రాయనేలేదే ఆ దేవుడు మన నుదుటి రాతని
    మిల మిల మెరిసేటి మేడలను చూస్తారే కాగిత కట్టలను
    అడగరు ఆడోళ్ల ఇష్టాలను చేసిపంపిస్తారె బొమ్మలను
    సచ్చిపోయేంత ప్రేమే నాకున్నా
    మనసు సంపుకోని నీకు దూరమౌతున్నా
    బాగుండాలని కోరుకునే వాడిని
    కోల్పోతున్నానని కాలిపోతుందే మది
    బాగుండాలని కోరుకునే వాడిని
    కోల్పోతున్నానని కాలిపోతుందే మది
    కన్నీళ్ళే నా బతుకు నోసుకున్నది
    అందుకనే పసుపు పారాణి పూసుకున్నది
    వెళుతున్నా చివరిసారీ కళ్ళార చూసుకో
    బతికున్నా ఇక ఏబంధం కాదని అనుకో
    పువ్వులు అల్లిన కారులోన నవ్వులు తీస్తున్న ఊరికేనా
    గుండెంత నొప్పితొ నిండుకున్నా కన్నోళ్ళ పరువు కాపాడుతున్న
    నిన్ను పొందె అదృష్టం లేదురా
    ఒచ్చే జన్మ కైన నీదాన్నై పోతరా
    బాగుండాలమ్మ నువు ఎవరితో ఉన్నా
    ఈ బాధే చాలమ్మా బ్రతికేస్త ఈ జన్మ
    బాగుండాలమ్మ నువు ఎవరితో ఉన్నా
    ఈ బాధే చాలమ్మా బ్రతికేస్త ఈ జన్మ

  • @TSunkayya
    @TSunkayya Месяц назад

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ హ్యాపీ మ్యారేజ్ లైఫ్

  • @lasyachityala1085
    @lasyachityala1085 Год назад +1038

    ఈ పాట చూసిన తర్వాత ఎంత మందికి పాత జ్ఞాపకాలు గుర్తు వచ్చాయి 😍😍😍

    • @kingofking801
      @kingofking801 Год назад +14

      Nakuda anna 💔💔💔

    • @srinivas6463
      @srinivas6463 Год назад +1

      @@Ammaila blame chese lanja kodulula ke ee song nachuthadie.... Weast gallara endhuku adavarini negative ga chupistaru ...vallini ala negative ga chupinchaka pothe manaki views ravu ga....ni Akka no Chelli lo atla chupistavara ...

    • @P.NareshNayak
      @P.NareshNayak Год назад +8

      Naku naa life motham kanipinchindhi

    • @DurgaPrasad-r3h2q
      @DurgaPrasad-r3h2q Год назад +6

      Its me

    • @Arvindyt09
      @Arvindyt09 Год назад +3

      Naku bro 5 years auto anad nenu from baby movie

  • @ranjithgeddavalasa357
    @ranjithgeddavalasa357 Год назад +8

    అందానికి ఆశపడ్డాన
    మనస్సుకి బందీనైపోయాన
    తెలియని ప్రేమలో
    తేలిపోవాలని తొందరపడిపోయాన
    ఇది అంతా మోహామని
    నువ్వు వేరు అని
    నువ్వు వేరొకరి సొంతం అంటుంటే
    నువ్వు లేని రేపటి రోజొస్తే
    దాన్ని నేనొక్కడినే ఎలా చూడగలను..

  • @chinnuchinnu4585
    @chinnuchinnu4585 Год назад +285

    ఈ పాట మానిపోయిన గాయలను మళ్లీ మళ్లీ గుర్తు చేస్తోంది😢

    • @pothabolukiran2064
      @pothabolukiran2064 Год назад +5

    • @itikelamallikarjuna5835
      @itikelamallikarjuna5835 Год назад +3

      So rry bay ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😢😢😢😢😢🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺😱😡

    • @Mkumar-gq3jg
      @Mkumar-gq3jg Год назад +1

      This My love song❤❤❤😞😞😞🌹🌹🌹💐💐💐🌷🌷🌷

    • @galamsrinu5135
      @galamsrinu5135 9 месяцев назад

      ​@@itikelamallikarjuna5835cb🎉😢😮😅

    • @vadlaganesh2297
      @vadlaganesh2297 9 месяцев назад

      Super

  • @k0mulaanand158
    @k0mulaanand158 Месяц назад

    Supar sir

  • @prasadgoud3421
    @prasadgoud3421 Год назад +382

    ప్రేమించి ఓడిపోయినవారికి తెలుస్తుంది ఆబాధ 😢 ఈ సాంగ్ సూపర్ 👌అన్న

  • @BNSclicks
    @BNSclicks Год назад +20

    ఈ పాట చాలా బాగుంది 👌♥️ పార్ట్ 3 కోసం waiting ♥️😍

  • @pandubalu9950
    @pandubalu9950 Год назад +4

    ఈ పాటలో వాళ్లు ఇద్దరు కలవడం...ఈ పాట కె హైలెట్....💓💓💓💓💓

  • @SaiKiran-uc3gv
    @SaiKiran-uc3gv Год назад +202

    జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి కోసం ఎంత ఎదరుచుశారో యూట్యూబ్ జక్కన్న లక్ష్మణ్ అన్న direction లొ వచ్చే ఈ bagundalamma సాంగ్ కోసం కూడా అలా ఎదురు చూస్తున్నారు ....all the best akshith bro and total team మళ్ళీ మీరు చేసే songs అన్ని block buster hit అవ్వాలని కోరుకుంటూ.....కిరణ్

  • @innocentboy4764
    @innocentboy4764 Год назад +311

    ఈ పాట విన్న తర్వత ఎంత మందికి వల్ల ప్రేయసి గుర్తుకు వచ్చింది ❤

    • @saicharan.b6886
      @saicharan.b6886 Год назад

      Full hot touch Anna

    • @kishor22
      @kishor22 Год назад +4

      Asalu gurthu raledu waste Munda donga munda

    • @bannelliganesh7734
      @bannelliganesh7734 Год назад +1

      Sai

    • @Lucky-sb2zt
      @Lucky-sb2zt Год назад +4

      గుర్తుకు రావడమే కాదు ఏడ్పు కూడా వచ్చేసింది....😔😢

    • @mine-yy2go
      @mine-yy2go Год назад

      ​@@kishor22😂😂😂😂😂

  • @sivanjitirupati2042
    @sivanjitirupati2042 Год назад +170

    ❤ఇలా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించి, ప్రేమని బయట పెట్టలేక విడిపోయి 💔నరకం అనుభవిస్తున్న వారు ...చాలా మంది ఉన్నారు ...ఆ ప్రేమని ఎలాగైతే ధాచారో ఆ నరకాన్ని కూడా అలానే దాచి పైకి నవ్వుతూ బ్రతికేస్తున్నారు😢

    • @abhirajthr1498
      @abhirajthr1498 Год назад +4

      ఇలా ప్రాణంగా కంటే ఎక్కువగా ప్రేమించి, ప్రేమని బయట పెట్టలేక విడిపోయి నరకం అనుభవిస్తున్న వారు చాలా మందే ఉన్నారు.ఆ ప్రేమను ఎలాగైతే దాచారో.నవ్వుతూ నరకం అనుభవిస్తున్న వారు చాలా మంది ఉన్నారు

    • @prashanthbittu3844
      @prashanthbittu3844 Год назад

      Crct

  • @raghumanthena9099
    @raghumanthena9099 Год назад +19

    పార్ట్ 3 కొంచం త్వరగా పెట్టండి ❤❤ఒక 3 నెలలో మా నుండి మీకు అప్పుడు సపోర్ట్ ఉంటుంది❤❤❤❤

  • @SAVALAPURAPUGOPALARAO-b3s
    @SAVALAPURAPUGOPALARAO-b3s 6 месяцев назад +31

    Nijam gaa highlet gaa undhi song ❤❤❤❤neeku nachithe just like me

  • @shivayadav056
    @shivayadav056 Год назад +7

    లేడీస్ వాయిస్ ఉంటే ఇంకా చాల బాగా ఉండును❤ super 👌👍 song

  • @UPSC-Warangal357
    @UPSC-Warangal357 Год назад +14

    ఈ పాట హృదయాన్ని తెప్పరిల్లెల చేసింది..nice attitude ఇద్దరిది..❤అలా ఉండాలి😊 excellent...nice concept and nice writing❤🎉keep go❤all the best

  • @djrpofficial4981
    @djrpofficial4981 Год назад +136

    నిజమైన ప్రేమ ఎప్పుడూ గెలవదు ఎందుకంటే ఆ దేవుడు మన రాతలు అలా రాశాడు. కానీ బాగుండాలమ్మా రాసింది. మాత్రం లక్ష్మణ్ అన్న జీవితంలో కలవకున్నా బాగుండాలమ్మా పాటలో part3 కలపాలి

  • @venky.7773
    @venky.7773 2 месяца назад +1

    🎉నా జీవితం లో ఈ పాట ఎన్ని సార్లు విన్నానో. డ్యూటీ లో కొండ పైన అలా చల్లా గాలి కి ఈ పాట వింటుంటే. తెలియని అనుభూతి. ఈ పాట రాసిన మీకు యాక్టింగ్ చేసిన అందరికీ నా మనసు పూర్తి గా ధన్యవాదములు🎉

  • @naga6597
    @naga6597 Год назад +11

    నిన్ను పొందే అద్రుష్టం లేదు రా వచ్చే జన్మకైనా నీ ధన్నై పోతారా💙😢

  • @kodinagalaxmi3505
    @kodinagalaxmi3505 Год назад +102

    ఇప్పటికి ఎన్నిసార్లు విన్నాను ఈ సాంగ్ ఇలా జీవితంలో జరిగిన అమ్మాయిలందరికి కనెక్ట్ అయితది ఈ సాంగ్

  • @rajluckybeats9531
    @rajluckybeats9531 Год назад +22

    మిలా మిలా మెరిసేటి మేడలను
    చూస్తారే కాగితా కట్టాలను
    అడగరు ఆడోళ్ళ ఇష్టాలను
    చేసి పంపిస్తారే బొమ్మలను సచ్చి పోయేంత ప్రేమే నాకున్న మనసు సంపుకొని నీకు దూరం అవుతున్న......
    అన్న ఏమి లిరిక్స్ అన్న ఒక్కోటి గుండెకి హత్తుకునేలా రాసావ్ అన్న 🙏🙏🔥🔥

    • @thimabindu4525
      @thimabindu4525 8 месяцев назад

      చాలాబాగుంది

  • @akepatimanikumarreddy8696
    @akepatimanikumarreddy8696 Месяц назад

    Appatlo super epatlo antha pasa ledu anipistundi 👍👍👍👍

  • @princesampath236
    @princesampath236 11 месяцев назад +46

    Part 2 Song Lyrics
    Englishతెలుగు
    మందులేని గాయమే చేసుకున్నాను ఈ జన్మకే
    మంట ఓర్చుకోనిదే కంట నీరైనా జారనీవే
    మందులేని గాయమే చేసుకున్నాను ఈ జన్మకే
    మంట ఓర్చుకోనిదే కంట నీరైనా జారనీవే
    తప్పేలే తప్పేలే
    గుండెలోతుల్లో ప్రేమున్న
    కళ్ళల్లో దాచాను తప్పేలే
    తప్పేలే తప్పేలే
    కన్నవారికి మాటిచ్చి
    కన్నీళ్ళు తీస్తున్న తప్పేలే
    అందరిలాగే నువ్వు నన్ను ప్రేమించావే
    అందరిలాగే నేను నిన్ను ఓడించానే
    అందరిలాగే నువ్వు నన్ను కోరుకోలేదే
    బాగుండాలని కోరుకునే వాడిని
    కోల్పోతున్నానని కాలిపోతుందే మది
    బాగుండాలని కోరుకునే వాడిని
    కోల్పోతున్నానని కాలిపోతుందే మది
    అనుకున్నానా మెడల మూడు ముళ్ళు నీవని
    అనుకోలేదే ఇంకొకరితో ఏడడుగులేస్తనీ
    రాసుకున్నామే నెత్తుటితో ప్రేమలేఖనీ
    రాయనే లేదే ఆ దేవుడు మన నుదుటి రాతని
    మిలమిల మెరిసేటి మేడలలో
    చూస్తారే కాగిత కట్టలను
    అడగరు ఆడోళ్ళ ఇష్టాలను
    చేసి పంపిస్తారే బొమ్మలను
    సచ్చిపోయేంత ప్రేమే నాకున్నా
    మనసు సంపుకొని నీకు దూరమౌతున్నా
    బాగుండాలని కోరుకునే వాడిని
    కోల్పోతున్నానని కాలిపోతుందే మది
    బాగుండాలని కోరుకునే వాడిని
    కోల్పోతున్నానని కాలిపోతుందే మది
    కన్నీళ్ళే నా బతుకు నోసుకున్నది
    అందుకనే పసుపు పారాణి పూసుకున్నది
    వెళుతున్నా చివరిసారి కళ్ళారా చూసుకో
    బతికున్నా ఇక ఏ బంధం కాదని అనుకో
    పువ్వులు అల్లిన కారులోనా
    నవ్వులు తీస్తున్న ఊరికేనా
    గుండెంతో నొప్పితో నిండుకున్నా
    కన్నోళ్ళ పరువు కాపాడుతున్నా
    నిన్ను పొందే అదృష్టం లేదురా
    వచ్చే జన్మకైనా నీదాన్నైపోతరా
    బాగుండాలమ్మ నువ్వు ఎవరితో ఉన్నా
    ఈ బాధే చాలమ్మా బ్రతికేస్తా ఈ జన్మా
    బాగుండాలమ్మ నువ్వు ఎవరితో ఉన్నా
    ఈ బాధే చాలమ్మా బ్రతికేస్తా ఈ జన్మా

  • @anilmehraedits9114
    @anilmehraedits9114 Год назад +59

    అబ్బాయిలకే కాదు అమ్మాయిలు కూడా ప్రేమలో విపలం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో చూపిస్తున్నావు నువ్వ సూపర్ అన్న
    True love never die

  • @madhubanapuram67
    @madhubanapuram67 Год назад +29

    కన్న తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా ప్రేమించినందుకు జీవితమే ఆగం చేసి పోయినావు అనిత సల్లగా బతుకు నిండు నూరేళ్లు 😭😭😭😭😭😭

    • @MOHANMOHANDASH
      @MOHANMOHANDASH Год назад +1

      అన్న సేమ్ న లవర్ పేరు కూడా అనిత నేను ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించిన అన్న నన్ను మోసం చేసి పోయింది😢

    • @saikumarnani9848
      @saikumarnani9848 Год назад +1

      Same ❤😢

  • @rajukumarravulapelli-wp5nm
    @rajukumarravulapelli-wp5nm Месяц назад +1

    సూపర్ సాంగ్ మిస్ యూ నా మరదలు

  • @SureshYt783
    @SureshYt783 Год назад +104

    ఎంతమంది కళ్ళముందు ఉన్నా ప్రాణంగా ప్రేమించి వాళ్లు లేకుంటే చెప్పలేనిది అలాంటి వారి కోసం ఈ పాట అంకితం❤❤❤

  • @B.S.ShankarIAS
    @B.S.ShankarIAS Год назад +62

    ప్రేమ ఒక మరచిపోని మధుర జ్ఞాపకం.మన మదిలో ఎప్పటికి నిలిపోతుంది కొన్ని ప్రేమలు మాత్రమే విజయం సాధిస్తవి కొన్ని గుండెల్లో గుణపాలు గుచ్చుతావి ❤❤❤

  • @innocentboy4764
    @innocentboy4764 Год назад +107

    ఈ పాట ఎంత మంది గుండెలకి టచ్ అయింది ❤

  • @katurinaresh
    @katurinaresh 4 месяца назад +30

    Abbbba emi rasaru emi padaru emi act chesaru super naaa kantloooo neeelllu vachayi broooo

  • @medivishnu2008
    @medivishnu2008 7 месяцев назад +13

    It not a song , A pain of a real person who truly loves their pair....
    great song , hatsoff to writer

  • @naveenpottepaka8306
    @naveenpottepaka8306 Год назад +45

    లక్షమన్ అన్న నువ్వు భవిష్యత్తులో మన టాలీవుడ్ లో బెస్ట్ రైటర్ అవుతావు
    రాజమౌళి లాంటి వాలే నీ appointment కోసం యాదిరిచూసే రోజులు వస్తహీ అన్న 💐💐💐💐💐💐💐👌👌👌👌