'తెలుగువీర లేవరా' పాట వింటే రోమాలు నిక్క పొడుస్తాయి | CJI NV Ramana Great Words about Ghantasala

Поделиться
HTML-код
  • Опубликовано: 2 ноя 2024

Комментарии • 107

  • @nukarajukomarapuri3103
    @nukarajukomarapuri3103 2 года назад +19

    ఎంత ఎత్తుకు ఎదిగినా సంస్కారపు ఔన్నత్యంలో వొదిగి మాట్లాడుతూ మమ్మల్ని మంత్ర ముగ్ధులను చేసిన మీ ప్రసంగం ఆద్యంతం అత్యద్భుతంగా వుంది.

  • @kinggodson3946
    @kinggodson3946 2 года назад +3

    మీరు కూడా ఒక గొప్ప తెలుగు కవి లా చాలా స్పష్టంగా ఒక్క ఆంగ్ల పదం కూడా ఉపయోగించకుండా మాట్లాడుతున్నారు sir..ఎంతకైనా మన తెలుగు భాష నీ కాపాడుకొనే బాధ్యత అందరిపైనా ఉన్నది,,, థాంక్స్ యు sir.

  • @medicherlarajendhraprasad8279
    @medicherlarajendhraprasad8279 2 года назад +11

    ఎన్ వి రమణగారికి నా చిన్న మనవి సార్
    ఎందుకో న్యాయం గాడి తప్పు తుందేమో
    అనిపిస్తుంది మీలాంటి న్యాయకోవిధులు
    ధర్మాన్ని కాపాడ వలసినదిగా కోరుకుంటున్నాము తపైతే మనించగలరు

  • @tvenkataraju9509
    @tvenkataraju9509 2 года назад +16

    అల్లూరి సీతారామరాజు సినిమా లో ఆ పాట ఒక్కటే కాదు ...మొత్తం సినిమా చూస్తున్నంత సేపు ఒళ్ళంతా జలదరిస్తూనే ఉంటుంది.... నిత్యనూతనం అల్లూరి సీతారామరాజు చిత్రం... సూపర్ స్టార్ కృష్ణ గారి నటజీవితం ధన్యం...

  • @lakshminarayana3969
    @lakshminarayana3969 2 года назад +3

    సార్ కృష్ణ గారిని మీరైనా గుర్తించారు చిత్ర పరిశ్రమ కు ఆయన చేసిన సేవ అంత ఇంతా కాదు మీకు మా కృతఙ్ఞతలు

  • @remalasrinivasarao2134
    @remalasrinivasarao2134 2 года назад +1

    భారతదేశ అత్యున్నత న్యాయస్థానం నకు ప్రధాన న్యాయమూర్తి గా, విరాజిల్లుతోన్న, తెలుగు తేజం శ్రీ నూతలపాటి వెంకటరమణగారి ప్రసంగం మాతృభాషాభిమానులకు,కడు ఆనందకరం.అయ్య వారికీవే మా అభినందనలు.

  • @pavankola4510
    @pavankola4510 2 года назад +6

    చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
    పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
    విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
    గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం

  • @sarathbabu4340
    @sarathbabu4340 2 года назад +6

    నిజంగా మన జాతి రత్నం యన్.వి. రమణ గారు

  • @premalathap1325
    @premalathap1325 2 года назад +6

    Very happy to hear your speech.
    Thank you .God give you long and healthy life.

  • @narsingnarsing7618
    @narsingnarsing7618 2 года назад +22

    మీరు చాలా గ్రేట్ సార్ ఒక్క పదం కూడా ఇంగ్లీష్ లేకుండా స్వచ్ఛమైన తెలుగు మాట్లాడుతున్నారు

  • @praveenvenga6734
    @praveenvenga6734 2 года назад

    సార్ రమణగారు మీరుమనభాషకు,మన సంస్కృతికి ఇచ్చే విలువఅమోఘం.ఎంత ఎత్తుకుఎదిగినామీరుమీతల్లిభాషపైఉంచనప్రేమకు🙏🙏🙏

  • @kadapagulamanikantha8845
    @kadapagulamanikantha8845 2 года назад +5

    A pure telugu man ....The Chief Justice Of India......VeryProud to be Telugu person

  • @koteswararaoveluturla6488
    @koteswararaoveluturla6488 2 года назад +1

    Very very warm welcome to our beloved telugu person as chief justice of India we are very proud of you sir what a knowledgeable speech given to us thank you very much sir.God bless you sir. Please read Bhagavatgeeta and Bhagavatam sir. Thank you very much sir.

  • @rayalanarayana9095
    @rayalanarayana9095 2 года назад +6

    భారత మాత ముద్దు బిడ్డ మన రమణగారు. భారత దేశం క్లిష్టమైన పరిస్థతిలో వుంది. దేశాన్ని కాపాడేందుకు ఉద్భవించిన యుగ పురుషుడు జస్టిస్ రమణ గారు. వారికి నా పాదాభి వందనాలు.

  • @pavankola4510
    @pavankola4510 2 года назад +1

    అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
    మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు
    పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
    కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే
    లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే

  • @kunavenkataiah4133
    @kunavenkataiah4133 2 года назад

    Very good speech and Telugu guidance chala baga quality sir

  • @bhoomaiahalishetti2617
    @bhoomaiahalishetti2617 2 года назад +6

    Proud to be a Telugu, educated in Telugu medium.

  • @panchnath7899
    @panchnath7899 2 года назад +2

    Very nice motivation for this genaration parents about mother tongue Telugu

  • @chakravartulasuryarao4010
    @chakravartulasuryarao4010 2 года назад +5

    మాతృభాష, మాతృభూమి, మాతృమూర్తి అంటూ స్టేజ్ మీద సుదీర్ఘ ప్రసంగాలు ఇచ్చినంత మాత్రాన ఉన్నతులుగా, ఆదర్శమూర్తులుగా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు.. వివిధ మాద్యమాల ద్వారా ప్రజలు ప్రతి విషయాన్నీ క్షుణ్ణంగా పరిశీలస్తున్నారనే భావనతో ప్రతి ఒక్కరూ మెలగాలి..

    • @velpulasrinivas3358
      @velpulasrinivas3358 2 года назад +1

      సి. జె.ఐ శ్రీ యన్ వి రమణ గారు ముమ్మూర్తుల తెలుగుతనం ఉట్టిపడే వ్యక్తి. మాతృభాష పట్ల ఆయనకుగల ఎల్లలులేని మమకారం, భావంలో ప్రస్ఫుటమైన ఉచ్చారణ, తెలుగుభాష ప్రాముఖ్యతని దశదిశలా ద్విగుణీకృతంచేసే ఆయన నిలువెత్తు రూపం ....ఇంకేం కావాలి ??

  • @katamsrinivasareddy8243
    @katamsrinivasareddy8243 2 года назад

    ఇంత జ్ఞానం ఎప్పటినుండి వచ్చింది సార్ మీకు

  • @sarathbabu4340
    @sarathbabu4340 2 года назад +1

    Really a diamond of India

  • @srinivasaraopotturi8764
    @srinivasaraopotturi8764 2 года назад

    ప్రధాన న్యాయమూర్తులు రమణ గారు పరిపూర్ణమైన వ్యక్తిత్వము గలవారు. వారికి తెలుభాషపై వున్న మమకారము శ్లాఘనీయము. ఇటువంటి పెద్దవాళ్ళు పూనుకుంటే కానిపని ఏముంటుంది.

  • @rajeswararaobhyri5921
    @rajeswararaobhyri5921 2 года назад +3

    Excellent speech...

  • @wilsonrajnallela2923
    @wilsonrajnallela2923 2 года назад

    Exalent said sir

  • @adinarayanacheruvu3284
    @adinarayanacheruvu3284 2 года назад

    Good speech n v ramanagaru namaskaram

  • @chakrapudurga1000
    @chakrapudurga1000 2 года назад +4

    Telugu gurinchi enta Baga chepparu thank you very very sir

  • @siddharao3283
    @siddharao3283 2 года назад

    Excellent ji

  • @sampathkumar1312
    @sampathkumar1312 2 года назад +5

    Excellent speech sir, thank you very much sir

  • @RaghuKumar-xk3uu
    @RaghuKumar-xk3uu 2 года назад +3

    Your speeching amaging sir

  • @venkatasubbareddy5516
    @venkatasubbareddy5516 2 года назад +6

    నువ్వు మహానుభావుడవు స్వామి..నీకు పాదాభివందనం...మా పిచ్చితుగ్లక్ గాడికి తెలుగును కనుమరుగు చేయడమే ధ్యేయంగా పెట్టుకున్నాడు

  • @rsrinivasaramanarasimharao5089
    @rsrinivasaramanarasimharao5089 2 года назад +2

    Amazing sir your speech

  • @kamarajut1682
    @kamarajut1682 2 года назад +1

    Sir, At that time, the minds of people were not polluted. Good response is received with melting heart with tears.

  • @medepallisubrahmanyam1956
    @medepallisubrahmanyam1956 2 года назад +1

    Good speech by chief justuce N Ramanagaru

  • @brahmamkammarakallutla478
    @brahmamkammarakallutla478 2 года назад

    Jai Telugu Thalli🌹🙏🌹🙏🌹🙏

  • @tammaraom2309
    @tammaraom2309 2 года назад +1

    Very good

  • @guruswamygajula2436
    @guruswamygajula2436 2 года назад

    Good speech sir.

  • @pottursreenivasulu8505
    @pottursreenivasulu8505 2 года назад

    Telugu jathi garvinchadagga telugu bidda mana bidda neelanti vallu enkavundadamvalle meethi nijayatee nyayam enka migilivunnayi,nijamina jathi(telugu) abhimani,desha abhimani mee padapadmamulaku vandanamulu

  • @ramjeelukka1128
    @ramjeelukka1128 2 года назад +1

    Supreme Judge Ramana gariki padabhi vandanamulu!Telugu Prajala ki Madhura Gana Gundhora Guntasala garini tthanmayamu chesinduku Variki maroka sary Telugu Prajala tharupuna Dhanyavadalu telupu tunnanu

  • @lakshminarayanasarmakurapa8624
    @lakshminarayanasarmakurapa8624 2 года назад +2

    Meeru swacha telugu lo matladi nanduku chala dhanyavadalu..

  • @r.durgarao3392
    @r.durgarao3392 2 года назад +1

    ధన్యవాదాలు అండి

  • @ganapathivrao6851
    @ganapathivrao6851 2 года назад +1

    Have a great day guruv gari ki🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @satyanarayana6770
    @satyanarayana6770 2 года назад +1

    🙏💐🏃🇮🇳🚩

  • @baskarangovindaswamy4919
    @baskarangovindaswamy4919 2 года назад

    He is a kamma personality the first kamma law graduate come as first chief justice in kamma clan of India is our lucky but fortunately another law graduate hailing from South India named Shri Rajendra Babu garu who held the chief justice of India is most better luck to us is belongs to Balijakapu Naidu garu more than fifteen years draw back is a good lucky to our South India's Karnataka telugu country is a spritual states of our nation is our good opportunity guys of Indian nation jai Shriram... 🙏

  • @sunandhakyama4382
    @sunandhakyama4382 2 года назад

    🕉️🙏🇮🇳

  • @yallavenkataramana4251
    @yallavenkataramana4251 2 года назад +2

    Sir excellent ga telugu language gurichi teliyachesaru sir.

  • @tadimallasuryakumari8254
    @tadimallasuryakumari8254 2 года назад

    సార్ చాలా బాగా చెప్పారు సార్ 👏👏👏👏

  • @kumartumuluri4126
    @kumartumuluri4126 2 года назад +1

    Good speach about great legend master gantasala garu by great men Sri cj's ramana garu.👍🙏👍

  • @vemulapalliraghunadh3634
    @vemulapalliraghunadh3634 2 года назад

    Super

  • @prakashulichi8289
    @prakashulichi8289 2 года назад +9

    నిరాడంబరంగా, చక్కటి తెలుగు మాట్లాడుతూ , అతి సాధారణంగా , ఏ మాత్రం ఫదవీ దర్పం లేకుండా , ఎంతో సౌమ్యంగా వున్న మీ ప్రసంగం చూస్తే, మీరు ఇంత ఉన్న త పదవి లోకి ఎలా చేరుకున్నారో అర్థం అవుతుంది.
    నిజమైన యోగ్యతగల మీలాటి అరుదయిన వారికి లభించినది మహోన్నత పదవి.
    మీరు ఆ పదవికే వన్నె,.

    • @jamirakesh975
      @jamirakesh975 2 года назад

      judges genuine ga vundali, bolli gadiki support cheyakudadhu

  • @chilakalajayaramsomethingd8326
    @chilakalajayaramsomethingd8326 2 года назад

    Meeru maa andariki inspiration sir 🙏🙏🙏🙏

  • @anjaneyaprasadjasti2252
    @anjaneyaprasadjasti2252 2 года назад

    Studying in mother tongue upto inter/degree level is good because one can understand subject well

  • @Ramaiah.369
    @Ramaiah.369 2 года назад

    తెలుగు జాతిరత్నం గురువుగారు మీరు.

  • @gudibandlasteeven6466
    @gudibandlasteeven6466 2 года назад

    చే ఎత్తి జై కొట్టిన తెలుగు తేజం జయహో జయహో ..

  • @mekalaravikumar143
    @mekalaravikumar143 2 года назад

    NV ramanna sir manna deshaniki okka marga dharshi ...
    Margani chupinchetuvantti dhari vesettuvantti maha medhavi NV ramanna sir love you sir.....

  • @vinodbachhawat7750
    @vinodbachhawat7750 2 года назад

    Super message sir N V Ramanagaru

  • @vsrveluri7240
    @vsrveluri7240 2 года назад +3

    Sir.. మా దరిద్ర పాలకుడు తెలుగు మీడియం రద్దు చేసాడు..చాలా భాద గా వుంది
    ..

  • @rohithreddy3860
    @rohithreddy3860 2 года назад +4

    అప్పుడేమి sir ఇప్పుడు కూడా మీ మాటవింటే తెలుగుదేశం వాళ్లకి రొమాలేంటి అన్ని నిక్కబోసుకుంటావి. అలాంటి వారు మీరు sir

  • @saibharadwajasatsangguntur3613
    @saibharadwajasatsangguntur3613 2 года назад

    Nijam sir

  • @prakashagencies9541
    @prakashagencies9541 2 года назад +1

    అలాగా ఏంటిసర్ ఏంటిసర్ మళ్ళొకసారి చెప్పండి, మరి తమరు ఇంగ్లిష్లో తీర్పులెందుకో ఇస్తున్నారు

  • @yvramana8637
    @yvramana8637 2 года назад

    🙏🙏🙏🙏🙏🙏

  • @jamesgeddada446
    @jamesgeddada446 2 года назад

    Ghantasala gurinchi,telugu jathi gurinchi,telugu basha gurunchi adbutham ga matladaru.thank you so much hon.chief justice garu .

  • @dyastractpj5322
    @dyastractpj5322 2 года назад

    అన్నీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కూర్చోని వల్ల బామ్మర్దులను, తమ్ముళ్లను కలెక్టర్ లాగా నియమించాలి

  • @panchnath7899
    @panchnath7899 2 года назад

    Great memorable singer.

  • @bhogavillilakshmi3062
    @bhogavillilakshmi3062 2 года назад

    Superb, meelanti peddavallu ila facts chebithey atleast konthamandhi meedha impact untundhi

  • @seshudevi3976
    @seshudevi3976 2 года назад +1

    ఆంధ్ర ప్రదేశ్ ని కాపాడండి సార్

  • @srisathyasaibalavikasichap2814
    @srisathyasaibalavikasichap2814 2 года назад

    🎉🇮🇳🌹💐👍🙏👏

  • @ranisridhar1044
    @ranisridhar1044 2 года назад

    Leka...pote. vaadu...Telugu. vadegadu....Manchi.fedha.bhakrhi..geetham..adi.

  • @angel1rvr
    @angel1rvr 2 года назад

    Telugu talli maddi biddalu meetantha 🙏🙏🙏🙏🙏👍

  • @kvlkvl5895
    @kvlkvl5895 2 года назад

    Sri Ramanagaru .teluguvadiga chetunnanaru.chala santosham.oka request kuda.aayana hayam lone ie bfr retirement hindu devalayalu govt ninchi lvimukti pondali. Ade maa abhyardhana.

  • @niloufersulthana379
    @niloufersulthana379 2 года назад +1

    Sir meeru matladina prathi mata Akshara Sathyam anthekadu meeru iche prathi nyaya baddamaina theerpu ma andariki siridharyam meeru vandellu challahs undali

  • @gvpnlr4595
    @gvpnlr4595 2 года назад

    Culprit in court please solve full avineeti

  • @venkatrao7149
    @venkatrao7149 2 года назад

    పాట ఎక్కడ వినిపించారు? మీ మాటలు తప్ప

  • @RaviKiranMolakala
    @RaviKiranMolakala 2 года назад

    Which medium did your kids or grand kids are studying boss?

  • @katamsrinivasareddy8243
    @katamsrinivasareddy8243 2 года назад

    ప్యాకేజీ తీసుకొని అమరావతిలో భూములు కొనాలి రా

  • @kvlkvl5895
    @kvlkvl5895 2 года назад

    Vunna mate chepparu sri Ramanagaru.andaru telusukunte manchidi.

  • @mekalaravikumar143
    @mekalaravikumar143 2 года назад

    Correct ga chepparu sir cinema lu eppudu dharunam ga unnavi asallu mining lekunda challa movie lu thisthunnaru sir...

  • @padminiraj2655
    @padminiraj2655 2 года назад

    Telugu padhaniki kotha artham kalpinchevallu ippudu paalakulu
    AP lo vunde manthri lu andharu ee video choosthe bagundu
    Main (151) dongalu

  • @venugopalreddyyeduguri6403
    @venugopalreddyyeduguri6403 2 года назад +1

    కానీ ఇక్కడ తెలుగు వీరుడు చంద్రబాబు గుక్క పట్టి ఏడుస్తున్నాడు, అల్లో మాధవరెడ్డి, అంటూ!
    ఈ విషయంలో, మాధవరెడ్డి ఎందుకిలా తెలుగు వీరున్ని సతాయిస్తున్నాడో, ఆ పొగ వెనుక, ఏ రకమైన నిప్పు ఉన్నదో, సీబీఐ ద్వారా విచారణ చేయించ గలరు కామందుల వారు .

    • @sdr9524
      @sdr9524 2 года назад

      shrmila prabas

  • @SachinKumar-sh1wm
    @SachinKumar-sh1wm 2 года назад

    Court cases ఎప్పుడైతే తొందరగా అంటే just 1 or 2 years lo judgement vasthe India ku స్వాతంత్య్రం వచ్చినట్టు లెక్క....ఏమంటారు CJ gaaru....దీనికి answer చెప్పినరా ఎప్పుడైనా????

  • @chakrapudurga1000
    @chakrapudurga1000 2 года назад

    Elanti mahanu bhavulu unna mana Telugu garevenche vidhang undali kani Telugu cm lu valla paruvopotundi

  • @venugopalt7041
    @venugopalt7041 2 года назад

    Ap lo elanti sabhalu vundavu

  • @nagendrareddy9255
    @nagendrareddy9255 2 года назад +1

    Nijame 1976 lo ASRR release ayina sir ki nikkabodisedi martram 1983 nunche

    • @ramprasad-fi9nm
      @ramprasad-fi9nm 2 года назад

      Kanisam appudaina lechayi kadaa kontamandiki ippatiki nikkula boduchukovatledu maa kharma

  • @prasadrk5905
    @prasadrk5905 2 года назад

    Both telugu govt cm forgot our Telugu language

  • @vijayabhaskarreddybhaskar3296
    @vijayabhaskarreddybhaskar3296 2 года назад

    Vukadampu vupanyasalu aevaru meccharu chetalalo nijaeitee vundali nijaeitee bratakataniki dhairyam kavali adi andariki sadhyam kaadu janmataha ravali

  • @subhashp3412
    @subhashp3412 2 года назад

    Sir matala varake kadu chetalundali

  • @RRR-xg4qo
    @RRR-xg4qo 2 года назад

    Telugu desam vaeera levaraaa,, kammani nyaayam cheyaraa,, cbn ki runam teercharaa,,,,, Jagan ni ibbandi pettaraa

  • @sambasivaraomandalapu4963
    @sambasivaraomandalapu4963 2 года назад

    Desa. Bhashalandu. Telugu. Lessa

  • @lakshminarayanasarmakurapa8624
    @lakshminarayanasarmakurapa8624 2 года назад

    Meeku telugu meeda unna gweavam chala goppdi.. Daya chesi AP lo telugu bhasha nu telugu jathi gowravanni prastuta palakulu gowravinchatam ledu.. Dayachesi atla jaregela.. suchanalu ichi khachitamga amalu jaregela, patha salalalo telugunu gwra vichela amalu jarigela chudandi..

  • @gvpnlr4595
    @gvpnlr4595 2 года назад

    100 ki 35 marks vestaru telugu waste evvaru telugu ni choose cheyavaddu

  • @ravinderravinder7899
    @ravinderravinder7899 2 года назад

    Theverymostgreatgentlemen.theoneoftheverymostgreatchiefjusticeofsupremecourtofindia.verynicegentlemeninindianlawdepartment.