Dhesa bhaasha landhu, Thelugu lessa. I am from South Africa and grew up listening to Telugu music of P Susheela , Ghantasaala, P Leela, S Janakie, P Bhanumathie and Jikki in the early 1960s. Listening to P Susheela now brings back great memories of these great Andhra singers.
Thank you for uploading a wonderful programme sir..... enni taralavaraina mahanubhavudu ghantasala garini marchipolemu .... Ayana jeevitam gurinchi youtube lo chusi edchesanu.. varu sangeetam kosam cinema kosam lalitha sangeetam kosam chesina krushi amogham.....amaragayakulu mana telugu aanimutyam.....nijam ga he is a great musician...... vandanamulu mahanubhava ghantasala namo namaha 🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏
ఘంటసాల గారికి పి సుశీల గారికి పి నీళ్లకు బాల సుబ్రహ్మణ్యం గారికి ఎస్ జానకమ్మ కు చిత్ర గారికి వీళ్ళ అందరికీ మధుర గీతాలు ఆలపించి నందుకు కోటి కోటి వందనాలు👍👍👍🙏🙏👌👌🎤🎤
Suseela garu respects and reckons the legend Ghantasala from her core of heart is reflected in her candid expression. These artists contributed their precious life to enchanting music world
పాత వీడియోల్లో చాలా బాగుగా మాట్లాడినప్పటికీ, పెద్దవయసు మూలాన కొంత సంతులత కోల్పోయినట్లు ఉంది. ఘంటసాల గురించి చెప్పింది తక్కువ, మురళీమోహన్ గురించి చెప్పింది ఎక్కువ.
మరీ ముసలి వయసు వారిని వేదిక పైకి పిలిస్తే ఇట్లే ఉంటుంది. బాగా పాత వీడియోలు చూస్తే సుశీలమ్మ ఎంత బ్యాలెన్స్డ్ గా మాట్లాడిందో తెలుస్తుంది. కానీ, ఇంత పెద్దవయసు మూలాన కొంత సంతులత కోల్పోయినట్లు కనిపిస్తూంది. కనుకనే, ఆమె మాటలు ఒకటికి మరొకటి, పొంతన సరిగ్గా లేకుండా అనిపిస్తున్నాయి. ఎంతో సీనియర్ నటి, రఘురామయ్య తో కలిసి గొల్లభామ వంటి సినిమాల్లో నటించిన, తన అందచందాలతో మహారాజా వారిని ఆకట్టుకుని, ఆయనకు భార్యయై, మహారాణి అనిపించుకున్న 97 ఏళ్ళ కృష్ణవేణి అమ్మ ఇదే వేదికపై ఉన్నారు. కానీ, ఆమె ఏమైనా మాట్లాడిందో లేదో, నాకు వీడియో దొరకలేదు.

Qqqqqqqqqqqqqqqqqqqqq
ఘంటసాల గారికి పి సుశీల గారికి పి నీళ్లకు బాల సుబ్రహ్మణ్యం గారికి ఎస్ జానకమ్మ కు చిత్ర గారికి వీళ్ళ అందరికీ మధుర గీతాలు ఆలపించి నందుకు కోటి కోటి వందనాలు👍👍👍🙏🙏👌👌🎤🎤
Such a great words........... valuable words...... valuable persons........I love india.....
Suseela garu respects and reckons the legend Ghantasala from her core of heart is reflected in her candid expression. These artists contributed their precious life to enchanting music world
Thanks for remembering the greatest Singer Ghantasaala gaaru............ susheela gaaru 🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹
Suseelamma 🙏🙏🙏 long live 🙏🙏🙏🙏
Very humble and nice to hear from you , now a days we don't find like you
Thanks for remembering the great ghantasala garu ...susheela garu
P susheelamma garu super songs ❤
Both Ghantasala Garu& P
Sushila Amma are Immortal Souls.
ఎంత మధురమైన గాత్రం సుశీలమ్మ గారిది.....🙏🙏🙏🙏
బంగారుతల్లి... సుశీలమ్మ...
🙏🏻💯🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
సూపర్ అమ్మ.....🙏🏼🙏🏼
😍😍GREAT AMMA MEERU 🙏
Thanks for remembering the great ghantasala Garu
great Ghantasalagaru🙏🙏🙏🙏🙏🙏ammasusleeagaru youverynice🙏🙏🙏
Bangaru thalli, amayakapu thalli, gana saraswati, theepi voice ki maro peru suseelamma ki vandanaalu.
Great Memories..Susheela Madam.,.
AA GAANA SARSWATHI PUTRIKA
P SUSHILA GAANAM,
SUMADHURA AMRUTHA SAMAANAM,
VEERU TELUGU, TAMIL, KANNADA,
25 SAMSTRALU GAANA RANI,
MEEKU SHIRASUVANCHI PAADABIVANDANAM. 👑👑❤.
Namaskaaramu Amma.
Bangaaru Tallli Amma meeru.
Suseela గారు కాస్త లూజ్ టాక్ చేసారనిపించింది
పాత వీడియోల్లో చాలా బాగుగా మాట్లాడినప్పటికీ, పెద్దవయసు మూలాన కొంత సంతులత కోల్పోయినట్లు ఉంది. ఘంటసాల గురించి చెప్పింది తక్కువ, మురళీమోహన్ గురించి చెప్పింది ఎక్కువ.
Age effect
Eeme ku matladatam raadhu. Enno sarlu eeme talk vinnanu. Nonsense ga matladutundhi.
Take positive words. Age factor, we should not take negative side. They’re legends.
music goddess susheelammagar
నాకెందుకో సుశీలమ్మ మాట్లాడినా పాడినట్టే ఉంది. ఆమె చెన్నైలో తమిళ్ మాట్లాడి మాట్లాడి ఉన్నందున తెలుగు స్పష్టంగా లేదు.
Telugu paataki paluku sabdam Susheela
ghantasalameeku biksha pettadam emiti?mee talent thoganakokila ayyaru p.suseelamma..
మరీ ముసలి వయసు వారిని వేదిక పైకి పిలిస్తే ఇట్లే ఉంటుంది. బాగా పాత వీడియోలు చూస్తే సుశీలమ్మ ఎంత బ్యాలెన్స్డ్ గా మాట్లాడిందో తెలుస్తుంది. కానీ, ఇంత పెద్దవయసు మూలాన కొంత సంతులత కోల్పోయినట్లు కనిపిస్తూంది. కనుకనే, ఆమె మాటలు ఒకటికి మరొకటి, పొంతన సరిగ్గా లేకుండా అనిపిస్తున్నాయి. ఎంతో సీనియర్ నటి, రఘురామయ్య తో కలిసి గొల్లభామ వంటి సినిమాల్లో నటించిన, తన అందచందాలతో మహారాజా వారిని ఆకట్టుకుని, ఆయనకు భార్యయై, మహారాణి అనిపించుకున్న 97 ఏళ్ళ కృష్ణవేణి అమ్మ ఇదే వేదికపై ఉన్నారు. కానీ, ఆమె ఏమైనా మాట్లాడిందో లేదో, నాకు వీడియో దొరకలేదు.
@@ckamalakanth9532 gantasaala gaari Valle cinimalo paade chance vachindhemo kruthgnathaga gantasaala vaari biksha andhi andhu lo thappemi vundhi
@@narayanahiimm479 You are right
Amara gandharva gaayakulu ghamtasaala vaaru. Susheelamma gaana kokila. Ika oka nigarvi niraadambaraulu. Entho voddikaga saamaanyuluga vunna mana gourava supreme court chief justice gaari vunnatha vyakthithvaaniki bharatha maatha pongi pothundi.
Vaari mundu manam gundu i sunna.
Choochi entho nerchukovaali.
Please speak in Tamil. Yena angada